TDP activists attack Sakshi office, 4 held

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/tdp-activists-attack-sakshi-office-4-held/article4405776.ece

12 Comments

Filed under Uncategorized

12 responses to “TDP activists attack Sakshi office, 4 held

  1. nlr2014

    Italians bribing Indians for selling helicopters that are used by the Pseudogandhis ?? Sounds a bit dodgy .

    http://www.thehindu.com/news/international/italy-defence-firm-ceo-held-on-graft-charge/article4407603.ece?homepage=true

    GOD save the country.

  2. CVReddy

    పాదయాత్రలో చంద్రబాబు తో కాసేపు.

    తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు దూరం దాటింది. ఇప్పటివరకు ఆయన సుమారు నాలుగువందల ఏభై గ్రామాలను చట్టివచ్చారు. అనంతపురం జిల్లా హిందుపురం నుంచి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని పల్లెలలో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన పాదయాత్ర తీరుతెన్నులు పరిశీలించడానికి వెళ్లి రావడం జరిగింది.
    ఒక గ్రామస్థుడిని మీడియా పరంగా ఎలాఉంది చంద్రబాబు పాదయాత్ర అని ప్రశ్నిస్తే,బాగాచేసి ఉంటే ఆయన ఇంతదూరం తిరగవలసిన అవసరం ఏమొస్తుంది.ఇంట్లో కూర్చుంటే గెలవరా అని వ్యాఖ్యానించడం విశేషం.

    రెండు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా గుంటూరు లో చంద్రబాబు అబిమానుల ప్రసంగాలు

    సతీష్ అనే యువకుడు మాట్లాడుతూ తాను తన స్నేహితులకు చంద్రబాబు గురించి చెప్పి ఒప్పించాడానికి ప్రయత్నించానని,కాని వారిలో పలువురు ఒప్పుకోవడం లేదని,తొమ్మిది మంది స్నేహితులను వదలుకున్నానని చెప్పాడు.

    దీన్నిబట్టి ప్రజలు బాబును బాగా తిరస్కరిస్తున్నారు అని స్పష్టంగా అర్ధము అవుతుంది.

  3. CVReddy

    అంతర్గత కుమ్ములాటలు, నేతల వలసలతో కుదేలయిన పార్టీని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్న చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన యాత్ర ప్రారంభించాక మరింత మంది నేతలు పార్టీని వీడడంతో బాబు కంగుతిన్నారు. తన పాదయాత్రకు జనం నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండడం, జన సమీకరణలో నాయకులు విఫలమవడంతో అడుగడుగునా అసహనంతో యాత్ర కొనసాగిస్తున్నారు చంద్రబాబు. మరోవైపు పచ్చ బాబు పసలేని ప్రసంగాలు జనాన్ని ఆకట్టులేకపోతున్నాయి. పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తున్నప్పటికీ గతానుభవాల దృష్ట్యా చంద్రబాబును విశ్వసించేందుకు జనం జంకుతున్నారు.

    రాష్ట్ర విభజనకు మొగ్గుచూపుతూ కేంద్రానికి లేఖ ఇవ్వడంతో సీమాంధ్రలో టీడీపీకి ప్రజలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కిరణ్ సర్కారుతో అంటకాగుతూ ప్రజల సమస్యలపై స్పందించకపోవడంతో అధినేతపై సొంత పార్టీ నేతలే కారాలు-మిరియాలు నూరుతున్నారు. అన్నివైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటున్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s