బాబు ‘షుగర్’కు సర్కారు మందేదీ?

http://sakshi.com/Main/Fullstory.aspx?catid=542122&Categoryid=1&subcatid=33

Advertisements

30 Comments

Filed under Uncategorized

30 responses to “బాబు ‘షుగర్’కు సర్కారు మందేదీ?

  1. NLR

    It is very sad that after all the hard work our famers lose do to unpredictable rain.

    http://m.newshunt.com/Sakshi/State/19720546

    These things have been happening for many decades.

    I wish there is a genuine Insurance policy , storage facilities at low cost and weather alerts for such things bcs it is hard to rely on GOD all the time.

  2. CVReddy

    http://www.andhrabhoomi.net/content/babu-7

    బాబుకు ఝలక్!
    16/02/2013
    చంద్రబాబు జరుపుతున్న పాదయాత్ర ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తోందంటూ నారా లోకేశ్ ఒకవైపు ట్విట్టర్‌లో పేర్కొంటుంటే, మరోవైపు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు టిడిపిని వీడి వెళ్లడం పార్టీ శ్రేణులకు కలవరం కలిగిస్తోంది.

    చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతోపాటు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీని వీడి వెళ్లారు. ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వనిత, నాని, సాయిరాజు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరగా, ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. పలు నియోజక వర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలు పార్టీ వీడి వెళ్తున్నారు. పాదయాత్ర ద్వారా విస్తృత ప్రచారం లభిస్తున్నా, పార్టీశ్రేణుల్లో మాత్రం గెలుస్తాం, అధికారంలోకి వస్తాం అనే నమ్మకాన్ని కలిగించలేక పోతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

    • sharath

      watch from 11 min to 15 min you will know what kind of a leader kcr is?

      • sharath

        Sanjay baru garu has given a valid point why andrapradesh need to be united. Even though i am am supporter of telangana I agree with it that by dividing AP we will loose national importance. watch from 16 min 30 sec on wards. watching such intelligent people speaking open your thoughts to whole new ideas.

        • Sanjay Baru is a pseudo intellectual like Parakala Prabhakar & Jayaprakash Narayan. Prabhakar’s “book” should be called 101 jokes.

          Most of the PM’s were from UP that is also the most popolous state. What “national importance” did UP get?

          Madras province originally included Andhra totally. Has TN’s “national importance” reduced when the province was divided?

          Do Baru, Parakala etc. have answers? No.

          Are these the only intilligent people in India? No.

          Are people like Arvind Kejriwal, Swami Agnivesh etc. who support Telangana stupid? No.

          • CVR Murthy

            Every issue will have multiple sides. Every solution has positives and negatives. The one presents a particular aspect and other one differs, none of them are stupid.

            Coming to Telangana. The sole criterion for decision should be , What will give better governance , If a new geographical borders are required ,to make the state viable, it should be done. Sentiment and self rule are not relevant . The political leadership should be bold enough to convince the people.

            Democracy does not mean doing what majority wants. It is doing things which would benefit majority while protecting minority. If AP has to be divided based on good governance criterion , it should be done by convincing other side . If it is to be kept as it is, it should be explained to people of Telangana.

            Inciting emotions on such issue , whether by Leaders of Telanaga or leaders of Seema Andhra should be dealt with IRON Hand.

            • CVReddy

              Excellent Sir

            • sharath

              @Jai Gottimukkala.. Thanks for the reply i erred calling intelligent i should have said experienced. Please do not call these people pseudo intellectual’s they have some stuff so they have severed on various boards and various capacities.. UP has importance that is why lot of policies with regard to reservation are passed keeping UP votes in mind. does any one care about goa or northeast states..
              Are people like Arvind Kejriwal, Swami Agnivesh etc. who support Telangana stupid? No. I my self support telangana.. i am only giving perspective of person who thinks differently but does not mean others opposing are wrong..

              • sharath

                @CVR Murthy u r point you is 100% correct.. unfortunately mana democracy lo majority dhe chelluthundhi.. mulayam, mayawathi, jayalalitha, karunanidhi lanti corrupt leaders votes techukoni.. memu nijayithi antaru.. prajalu namuthunnaru ani dhabhaistharu.. inka emcheptham..

              • @sharath: Baru may be experienced but his arguments are wrong, “National importance” does not depend on a state size. BTW his own father (BPR Vithal, a senior administrator) supports Telangana.

                @CVR Murthy: Let me ignore your definition on democracy for now. Has anyone demonstrated that united AP is more amenable to “governance” than two states? Without this, what is the point in trying to “convince the people”?

  3. CVReddy

    http://www.andhrabhoomi.net/content/babu-7

    బాబుకు ఝలక్!

    Summary:

    రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర పార్టీకి కొత్త విశ్వాసం కలిగించిందని పార్టీ నేతలు ప్రచారం సాగిస్తుంటే, ఏడుగురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడి వెళ్లారు

    చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతోపాటు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీని వీడి వెళ్లారు. ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వనిత, నాని, సాయిరాజు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరగా, ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. పలు నియోజక వర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలు పార్టీ వీడి వెళ్తున్నారు.

    పాదయాత్ర ద్వారా విస్తృత ప్రచారం లభిస్తున్నా, పార్టీశ్రేణుల్లో మాత్రం గెలుస్తాం, అధికారంలోకి వస్తాం అనే నమ్మకాన్ని కలిగించలేక పోతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

  4. sharath

    watch from 24 to 28 min.. this shows how important is to have good advicers.. thanks sanjay baru garu and PM garu for putting nation ahead of cheap politics..

  5. deloitte vallani cbi influence chestundhi because intaka mundhu cbi jd call list case lo deloitte vallatho cbi jd friend matladindhi

  6. sekar

    Sharmila’s yatra will continue forward and enter Guntur district on 18th itseems. A bit surprised as i was expecting it would go through Warangal & Khammam also.

  7. jagan case lo feb 27 nunchi charges frame chestaru.Ippativaraku investigation complete ayina first three chargesheets ki related charges frame chestaru.First and third chargesheet quid pro quo ki related but second chargesheet jagathi valuation ki related.First and third chargesheets lo quid pro quo prove cheyatam chaala difficult because quid pro quo ledhu kabbati prove cheyatam kastam. But second chargesheet jagathi valuation ki related. So deloitte inka kontamandhi investors tho tappudu sakshyam cheppinchi jagan anna ni ibbandhi pedataramo because bail rakunda manage chestunnaru ilantivi vallaki difficult kadhu kadha.Iam worried about second chargesheet

    • nlr2014

      Not ot worry. Whatever they do can only last for 12 more months.
      After they will fall on our feet begging for mercy.

    • vissu

      ఇ డి మొదటి అటాచ్మెంట్ మీద వాదనలు ముగిసాయి.. దాని మీద తీర్పు రాలేదు… రెండో అటాచ్మెంట్ మీద వాదనలు ఏమినాయో … అన్నీ కూడా సుప్రీం లో బెయిల్ కి అప్లై చేసినపుడు ఇ డి అప్పలేట్ ట్రిబ్యునల్ తీర్పు, రెండో అటాచ్మెంట్ పై వాదనలకు నోటిసులు ఇస్తారేమో!!!!!!.. జగన్ అడ్వకేట్ క్లియర్ గా చెప్పాడు కదా… లాస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తరువాత చార్జ్ ఫ్రేమ్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు అని.. సో ఫెబ్రవరి 27 వ తేదీన వాళ్ళు లాస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి తీరాలి… చేసిన తరువాత అన్నీ చార్జ్ షీట్స్ ని కలిపి ఎంక్వయిరీ చేస్తే మనకు లాభిస్తుంది… ఫస్ట్ జగన్ బెయిల్ ఈజీ అవుతుంది.. నెక్స్ట్ థింగ్ క్విడ్ ప్రో కొ ని నిరూపించే సాక్షాలు ఏమి లేవు వాళ్ళదగ్గర.. ఉన్నా 26 జి వో ల పై కౌంటర్ లు దాఖలు చేసిన మినిస్టర్స్ క్లియర్ గా చెప్పారు… అవన్నీ మంత్రిమండలి ఆమోదం తో జరిగినవే అని.. డెలాయిట్ ఇచిన రిపోర్ట్ మీదే ఆధారపడి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసారు అనేదానికి ఖచితమైన ఆధారం ఏంటి? ..ఇష్టం ఉంటె ఇన్వెస్ట్ చేయి…లేదంటే లేదు.. జగతి వాల్యుయేషన్ 1000 కోట్ల ధీ 3000 కోట్ల కు పెంచడం ఆర్ధిక నేరం అయితే.. పచళ్ళ పరమానందయ్య 100 షేర్ ని 500000 రూపాయలకు అమ్మడం దీనిని ఏమంటారో…

      • sharath

        @keerthi.. can you please elaborate on your statement (“First and third chargesheets lo quid pro quo prove cheyatam chaala difficult”)

  8. CVReddy

    ఆరా తీస్తున్నారు: ఎదురీత తప్పదా?

    ఆంధ్రప్రదేశ్ కీలకం ఈ భేటీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు హాజరయ్యారు. కాంగ్రెసు పార్టీకి మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ కీలకం. అయితే, ఇటీవల ఆ పార్టీ రాష్ట్రంలో ఎదురీత ఈదుతోంది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో సెంటిమెంట్ ప్రభావం, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులు కొరకురాని కొయ్యలా తయారయ్యారు. సీమాంధ్రలో జగన్ హవా, తెలంగాణలో తెరాస హవా కొనసాగుతోంది. అదే సమయంలో ఇప్పటి వరకు పార్టీకి పెద్దగా పట్టులోని బిజెపి క్రమంగా తెలంగాణ ప్రాంతంలో నిలదొక్కుకుంటోంది. ఈ పరిణామాలపై రాహుల్ దృష్టి సారించినట్లుగా సమాచారం. ఎపి కీలకం కావడంతో ఆయన ఎపి పైన దృష్టి సారించారని అంటున్నారు. కిరణ్ ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ విషయాన్ని రాహుల్ అడిగి తెలుసుకున్నారట. ఈ సబ్ ప్లాన్ ప్రభావం ఏ మేరకు కాంగ్రెసు పార్టీకి కలిసొస్తుంది? ఇంకా ఏం చేయాలి? పార్టీలో ఎలా బలోపేతం చేయాలి? తదితర అంశాలపై రాహుల్ కిరణ్, బొత్సలను అడిగి తెలుసుకున్నారట. సీమాంధ్రలో జగన్‌ను, తెలంగాణలో తెరాస, బిజెపిలను ఎదుర్కోవటంపై ప్రశ్నించినట్లుగా సమాచారం. వీటి వల్ల అధికార కాంగ్రెసుకు ఎక్కువ నష్టమా? లేక ప్రధాన ప్రతిపక్షం టిడిపికి నష్టమా? అనే విషయంపై కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయా పార్టీల పరిస్థితిపై అడిగి.. కాంగ్రెసును బలోపేతం చేసే విషయంపై చర్చించారట.

    http://telugu.oneindia.in/news/2013/02/15/india-rahul-asked-about-telangana-jagan-112532.html

  9. NLR

    All roads lead to YSRCP.

    http://m.youtube.com/watch?v=mQsv3uZuocw

    Lokesh garu ..mee father padyatra tho Delhi lo prakampalanalu amo gani..
    KDP party lo mathram pralayam srustistundhi.
    Idhi antha mee thatagarini champina papaniki siksha.
    U keep tweeting and we keep Winning.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s