బుద్ధి ‘భూమి’ లోనే ! రామోజీరావుపై ఫోర్జరీ కేసు

http://sakshi.com/main/FullStory.aspx?catid=554710&Categoryid=1&subcatid=33

30 Comments

Filed under Uncategorized

30 responses to “బుద్ధి ‘భూమి’ లోనే ! రామోజీరావుపై ఫోర్జరీ కేసు

  1. Idi chadivithe CBN padayatra ela undo entha hitec padayatra telustundi.
    http://andhrabhoomi.net/content/chandra-babu-pada-yathra

  2. sharath

    Lokesh ni chusthe badhesthundhi.. bhadha endhuku ante.. babu gari laga charisma ledhu.. vaghdati ledhu… CM avdhama ante atleast babu gari lo unna kamine thanam kuda ledhu.. papam

  3. vissu

    హైదరాబాద్, మార్చి 8: విద్యుత్ సంక్షోభం దెబ్బకు రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విలవిల్లాడుతోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పారిశ్రామివాడలు, చిన్న చితకా పరిశ్రమలు, సీజనల్ పరిశ్రమల యూనిట్లు కుదేలవుతున్నాయి. వరుణ దేవుడు కరుణించడం, రిలయన్స్ సంస్థ నుంచి గ్యాస్ సరఫరా సాఫీగా జరిగితే తప్ప రాష్ట్ర పరిశ్రమల రంగంలో కోలుకునే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసే విద్యుత్తు రబీ సీజన్‌లో రైతులను ఆదుకునేందుకు మాత్రమే. పరిశ్రమల రంగంలో మునుపెన్నడూ లేని సంక్షోభం నెలకొనడంతో కర్మాగారాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. విద్యుత్ కోతల వల్ల చిన్న, మధ్య, కుటీర పరిశ్రమల రంగంలో రోజుకు 240 కోట్లు, తయారీ రంగంలో 800 కోట్లు నష్టం సంభవిస్తోంది. పవర్ హాలిడే ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం వారానికి మూడు రోజులు పవర్ హాలిడే, మళ్లీ ప్రతి రోజూ సాయంత్రం నుంచి రాత్రి 10.30 గంటల వరకు నాలుగు గంటల పాటు పీక్ వేళల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీనివల్ల పరిశ్రమలు మూత పడుతున్నాయని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు ఎపికె రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 20 వేల యూనిట్లు మూతపడ్డాయి. రాష్ట్రంలో 7 లక్షల వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 40 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు జీవిస్తున్నారు. స్టీల్, సిమెంట్, కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, పాలిషింగ్, మరమగ్గాలు, స్పిన్నింగ్ మిల్లులు, శీతల గిడ్డంగులు, బియ్యం మిల్లులు, నాపరాయి కటింగ్ మిషన్ల పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురించింది. పరిశ్రమల రంగానికి నిర్దేశించిన విద్యుత్‌లో 40 నుంచి 50 శాతం విద్యుత్ కోతలను విధిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు సాలానా 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. కానీ ఇందులో సగం కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇంధన సర్దుబాటు చార్జీలతో వేలల్లో విద్యుత్ బిల్లులు రావడంతో యాజమాన్యాలు బిల్లు చెల్లించలేకపోతున్నారు. ట్రాన్స్‌కో, డిస్కాంలు కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ చార్జీల పెంపుదల వల్ల 5335 కోట్ల రూపాయల భారం పరిశ్రమలపై పడనుంది. చిన్న తరహా పరిశ్రమలపై 607 కోట్లు, పెద్ద పరిశ్రమలపై 4728 కోట్లు భారం పడనుంది. ఈ నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ చార్జీల పెంపుదల ప్రతిపాదనలపై తన నిర్ణయాన్ని వెలువరించనుంది. జనరేటర్లు పెట్టుకోలేక, అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసే పరిస్థితి లేక 1200 జిన్నింగ్ పరిశ్రమలు మూతపడ్డాయని టిడిపి ఇప్పటికే ఏపిఇఆర్‌సికి నివేదిక ఇచ్చింది. విద్యుత్ కోతల వల్ల రాష్ట్రంలో వ్యాపారం దెబ్బతిని నాలుగు వేల ఐస్‌క్రీం యూనిట్లు సంక్షోభంలో పడ్డాయి. పారిశ్రామిక విద్యుత్ వినియోగం కర్నాటకలో 51శాతం, గుజరాత్‌లో 41శాతం, తమిళనాడులో 40శాతం, మహారాష్టల్రో 38శాతం ఉండగా, రాష్ట్రంలో కేవలం 30శాతం మాత్రమే ఉంది.

  4. vissu

    గ్యాస్ విద్యుత్ ప్రాజెక్టుల్లో నిలిచిన ఉత్పత్తి
    రిలయన్స్ గ్యాస్ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. నిర్దేశించిన విధంగా సక్రమంగా గ్యాస్ సరఫరా చేయలేక, బావుల్లో గ్యాస్ నిల్వలు లేవనే కారణంతో గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. దీంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన సంస్ధలు, గ్యాస్ వస్తే పరిశ్రమలకు ఢోకాలేదంటూ నమ్మి పరిశ్రమలు పెట్టిన యాజమాన్యాలు బోల్తాపడ్డాయి. రిలయన్స్ నుంచి గ్యాస్ రాక ఆరు గ్యాస్ ప్లాంట్లు ఈనెల 1నుంచి విద్యుదుత్పత్తి నిలుపుదల చేశాయి. స్పెక్ట్రమ్, కోనసీమ, వేమగిరి, ల్యాంకో స్టేజి-2, జిఎంఆర్ బార్జ్‌వౌంట్ గ్యాస్ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి వారం రోజుల క్రితమే నిలిచిపోయింది. మరోనాలుగు గ్యాస్ ప్రాజెక్టులు జివికె, గౌతమి-1, కోనసీమ ఎక్స్‌టెన్షన్, జేగురుపాడు ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టులు ఒఎన్‌జిసి, రవ్వక్షేత్రం నుంచి వచ్చే గ్యాస్‌తో రెండు వందల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో 2700 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే గ్యాస్ ప్రాజెక్టులు ఉండగా, మరో నాలుగు వేల మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 2700 మెగావాట్లలో కేవలం 200 మెగావాట్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. అంటే 2500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం కలిగింది. కొన్ని గ్యాస్ ప్రాజెక్టులు ఈనెల 15 వరకు నాఫ్తా ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్యాస్ విద్యుత్ యూనిట్ మూడు రూపాయలు, నాఫ్తా ఆధారిత విద్యుత్ యూనిట్ 12.75 రూపాయలు ఉంటుంది. పైగా ఈనెల 15నుంచి నాఫ్తా నుంచి రీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ద్వారా విద్యుదుత్పత్తికి సిద్ధం అవుతున్నాయి. ఈ విద్యుత్ ఖరీదు ఎక్కువ. రాష్ట్రంలో గురువారం 305 ఎంయు విద్యుత్ డిమాండ్ ఏర్పడగా, డిస్కాంలు 243 ఎంయు విద్యుత్‌ను సరఫరా చేశాయి. బుధవారం 2750 ఎంయు, గురువారం 3200 మెగావాట్ల విద్యుత్‌లోటు ఏర్పడింది. ఈ లోటు నెలాఖరుకు 3500 మెగావాట్ల నుంచి 4000కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
    http://andhrabhoomi.net/content/v-19

    • Ram

      Ploy to increase end consumer price for gas and electric utilities by reducing the supply? Will all gas turbines start next year before elections?

  5. vissu

    రేవంత్ అనిల్ పై చేసిన వ్యాఖ్యల(ఏ భార్యా బిడ్డలా పై ప్రమాణం చేస్తావు?) గురించిన చర్చ లో ఎం ఎల్ సి నాగేశ్వర్ నిన్న ఎన్ టి వి లైవ్ షో లో మాట్లాడుతూ “ప్రజా జీవితం లో ఉండే వారు నైతిక విలువలు పాటించాలి…అలా మాట్లాడకూడదు అనడం కరెక్ట్ కాదు..” అంట… అయితే రేప్పొద్దున ఈయన భార్య , పిల్లలో మాటవరసకు “మా నాన్న మీద ప్రమాణం చేస్తాము..లేదా నా భర్త మీద ప్రమాణం చేస్తాను ” అని అన్నప్పుడు “ఏ నాన్న మీద ప్రమాణం చేస్తావు లేదా ఏ భర్త మీద ప్రమాణం చేస్తావు ” అని అడిగితె ఈయన ఇదే విధం గా సమర్దిస్తాడా? తెదేపా సరుకు లేని పార్టీ .. ఏమీ లేక ప్రత్యర్థుల వ్యక్తీ గత జీవితాలలోకి దిగుతోంది ..అలాంటి పార్టీ ని సమర్థించుకుంటా ఈయన గౌరవం కోల్పోతున్నాడు…

  6. Ravi Bonam

    Watch from 1 min.50 sec What he told.. It’s true about BABU party

  7. Gopi

    Anna, do you think it’s a good sign for our bail in April?

  8. nlr2014

    Day 84 ….Prajaprasthanam

    http://epaper.sakshi.com/apnews/Guntur/08032013/9

    Neerajanam continues.

  9. kommineni garu monnati varaku articles impartial gaa rataru anipinchindhi.kaani ippudu aayana articles chaala neecham gaa untunnayi .

  10. cvrmurthy

    పాపం , చంద్రబాబు మాట ఎవరు వినటంలేదు సగం మంది మల MLA లు పార్టీ సమావేశానికి రాలేదు .అసెంబ్లీ కి కూడా బాబుగారు చెప్పినా రారు .అవిశ్వాసం పెట్టిన వీగిపోతుంది .MLA లు అలా చేస్తే చంద్రబాబు ఏమిచేస్తారు .పార్లమెంట్ లో FDI ఇన్ మల్టి బ్రాండ్ రిటైల్ బిల్లు అప్పుడుకూడా అదే సమస్య వచ్చింది

  11. sharath

    kondaru party lu ammukunnaru, mari kondaru sahaja vayuvu sampadhalu ammukunnaru inkodaru kanija samphadha ammukunnaru.. inni ammukunna tharvatha prajalu avayavalu ammukovadam thappa vere dari emi undhi..

    http://timesofindia.indiatimes.com/india/Distressed-Andhra-Pradesh-farmers-selling-organs-to-escape-debt-trap/articleshow/18838852.cms

    • cvrmurthy

      There were allegations on Iron Miners that there is illegal mining (Illegal means without permission from Government). SC banned iron mining. We missed opportunity in the export markets. Coal licenses scam was blown up out of proportions, we are not able to mine coal. 2G ,huge uproar, for selling at below market price, investment slowdown. prices going up. SEZ lands same is the case . Port and infra same story. Power projects in AP opposition and media virtually stalled these projects instead of educating the public, we are suffering without power , industry , employment and investment.

      Government is not a commercial enterprise, economic returns are far more important than revenue benefit . Natural resources have to used to build economy. They go to those who have money , are who can rise money. Ecology is important but to support population we have to optimally use, it does not mean we should not use it all. same way Corruption should be discussed and controlled but politicized. Non of the parties including TDP, Congress and BJP can claim to be corruption free. They are all spending huge amounts for elections. They are using corruption for political ends while actively participating in the corrupt system.

      Our economic woes are , largely due to such irresponsible behavior of politicians and media though global conditions might have contributed to it.
      .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s