chandra babu garu, the relation ship between CM and opposition leader should be like fish and a fisherman but not like a fish and water.. eppudo Civics lo chaduvukunaa.. nuvvu hitech babu khabtti english artham aithundhi ani cheppa.. grammar thappulu unte maninchu.. asale arthame thappu anukunte nee karma
విప్ ను వ్యతిరేఖించిన MLA ల పై జూన్ 3 తరువాత స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారు అంట అధికార ,దాని తోక పార్టీ TDP. ఇదో వ్యూహమంటా ? దాన్ని సపోర్ట్ చేస్తూ రాసే యెల్లో పత్రికలు. తూ.తూ. ఇవొక పార్టీలు ,వీల్లోక నాయకులు . వీళ్ళని సప్పోర్ట్ చేసే పనికి మాలిన పత్రికలు. ప్రజాస్వామ్యానికే అవమానము మన రాష్ట్ర అధికార, ప్రధాన ప్రతి పక్షాలు. కనీసం సార్వత్రిక ఎన్నికల లోనయినా పాల్గొంటారా లేక ఏదో కారణము చెప్పి తప్పుకుంటారా ? 🙂 🙂 ఎందుకు పనికి రాని పిరికి పందలు.
Intiki thalam vesama ledha anna anumanam thone office pothe aa roju antha sariga pani cheyam alantidhi..prajalu enchukuna prbauhthanni thama sarvatham kosam telangana perutho, asthira paristhute e govt aina ela pani chesthundhi.. no confidence motion ni pette hakku TRS ki undha.. sentiment ni vadukoni telagana lo seats lu sampadhichali ane swarthame thappa prajala kosam ekkada undhi..
స్థిరత్వం కావాలంటే TDP ప్రభుత్వం లో జాయిన్ అయితే పోతుంది గా, మాంచి స్థిరత్వము తో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పరిపాలించవచ్చు. పనికి మాలిన లాజిక్ లు చెప్పకండి. అవిశ్వాసం ప్రతిపక్షాల ప్రధాన హక్కు మరియు భాద్యత. మీ కబుర్లు ఏదన్నా యెల్లో వెబ్సైటు లో చెప్పుకోండి ,మీకు అందరూ లేచి చప్పట్లు కొడతారు
Indranna.. u can criticize me on the issue and i will have my views and i will express it.. e party aina prajala shreyashu kosame pani cheyali..nenu chepinavi nachaka povachu antha matrana u can not call me tdp sympathizer.. ysr padaytra motadi roju padayata lo palgonnavallam..
అవును పురందర. మిగతా జిల్లాలేమో కానీ గుంటూరు జిల్లాలో లో 18 కి 18 వస్తాయి అని నేను ఒక 5 లక్షల వరకు పందెం కాయగలను ఎవడైనా యెల్లో ఫెలో ముందుకి వస్తే , FYI: పోయిన ఎలెక్షన్ లో నాకు లక్ష రూపాయలు వచ్చినవి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ CM అవుతాడు అని పందెం కాసినందుకు.
గుడ్ జాబ్ YSR CP. నిజమయిన ప్రతిపక్షము గా నిరూపించుకున్నారు. ప్రజల పక్షాన నిలబడితే ఇవాళ కాక పొతే రేపయినా అధికారం లోకి వస్తారు. అసలు మనిషి అన్న తరువాత పోరాడాలి. రాజ్యము వీర భోజ్యము. అది ధైర్య వంతుల్ని మాత్రమె వరిస్తుంది. పిరికి వాడు ప్రతి రోజు మరణిస్తాడు. ధైర్యముగా అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రజల పక్షం అని నిరూపించుకున్నందుకు అభినందనలు.
9 సంవత్సరాలు ప్రతిపక్షం లో ఉండి ,2000 KM పాదయాత్ర చేసి ఎన్నికలలో కి వెళ్ళాలంటే వణికి చచ్చే ప్రతి పక్షం ఒక్క తెలుగు దేశ మేనేమో ? అధికార పక్షాన్ని కాపాడాలనే మీ దుగ్ధ మీ యెల్లో పేపర్ లలో ఎంత కప్పినా దాగదు లే. రోజులు మారాయి . ఈనాడు రాసిందే వేదం అనుకునే రోజులు పోయాయి. ఈ యెల్లో ఫెలోస్ నిజ స్వరూపం అందరికీ తెలిసింది. మళ్ళీ ఈ చంద్రబాబు కి అంతర్జాతీయ నాయకుడు అని గుర్తింపు . ఇతని అసలు నిజ స్వరూపం ఇది. గంటలు కొద్దీ నీటి సూత్రాలు వల్లించే వారి అసలు బతుకు ఇది.
తెలుగు దేశం నేతలు నోటి కొచ్చినట్లు మాట్లాడి ఆహా మనము బాగా పని చేశాము అనుకుంటే మీ అంత దద్దమ్మలు ఇంకొకరు ఉండరు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీకు మిగిలేది డిపాజిట్ లాసే. కాసినో కూసినో కాంగ్రెస్ కయినా సీట్లు వస్తాయి కానీ ఈ TDP కి సింగల్ డిజిటే ఈ సారి.
అవతలి వాడు ఎంత పెద్దగా వాగి నా మనము సెన్సిబుల్ గా చెప్పగలిగింది చెప్తే చాలు. అటువంటి అబ్యూజింగ్ ప్రసంగాలతో తాత్కాలిక మనో ఆనందము ఆ నేతకి ,వారి యెల్లో అభిమానులకి వస్తే రావచ్చు. కానీ ,వాళ్లకి దీర్ఘ కాలిక హాని జరుగుతుంది . ఆ మాత్రం తెలుసు కోగలిగే తెలివి తేటలు ఈ యెల్లో ఫెలోస్ కి ఉన్నవి అని నేను అనుకోను. ఇంకొక 13 నెలలు ,ఆ తరువాత ఈ యెల్లో పార్టీకి శాశ్వత తలుపులు వేస్తారు ప్రజలు.
ఎస్, ఈ యెల్లో ఫెలోస్, చంద్ర బాబు ఇంకా ఎక్కువ ఖర్చుపెట్టాలి ,తిరగాలి ,మొత్తం పోగొట్టుకోవాలి, వొడి పోవాలి. ఈ యెల్లో పత్రికలూ వాళ్లకి లేని బలాన్ని ఊహించి రాయాలి . ఈ యెల్లో అభిమానులు పందాలు కాసి ఇంకా పోగొట్టుకోవాలి.
Thanks to Sakshi for posting the Sharmila’s Padyatra pictures in most district editions.
Bcs not everyone gets a chance to read the Main edition at the Tea stalls and Shops.
Atleast that is one thing I remeber from college days !!
All said and done..good performance by YSRP in the assembly. Managed to expose TDP-Congress nexus. Vijayamma garu kooda chala improve ayyaru. They were not in 2 minds.
They should now focus on building the party organization structure down to the village level.
They should not give any more foolish statements regarding post-poll alliances after 2014. They can simply ignore such questions or they can say they will decide after the elections.
An insult to the word ..Opposition party in Politics.
Babu dug a grave for himself..looks like he cant wait to be burried.
Pls wait for 10 more months atleast babu garu.
I personally feel Bhumana Karunakar Reddy garu should have spoken in assembly..Don know why he wasn’t given a chance because he has good voice and grip over language.
Appreciate efforts of Srikanth Reddy garu,but clarity in speech is less is my opinion.(May be because of callous attitude of speaker not giving chance and also words of Mothkupalli)
I felt the same too. But speaking power is abundant in our party. Just assume Ambati Ram babu, Bhumana, Perni Nani, Kodali Nani, Praveen Kumar reddy, peddireddy rama chandra reddy attacking opposition in assembly..
Mothkupalli, gali muddu etc are having last good days in assembly for their life time. Let them enjoy.
An acknowledged pioneer of reverse engineering Dr. Reddy was held in high esteem by the scientific community dealing with pharmaceuticals. His contribution was significant in making pharmaceutical products globally competitive and, at the same time, affordable to the common man.
He was known for leveraging genuine technological interventions to make active pharmaceutical ingredients effective.
Apart from his pre-eminent position in the pharmaceutical industry, Dr. Reddy was active in “giving back to society” and established the Dr. Reddy’s Foundation and the Naandi Foundation.
Dr. Reddy was ailing for the past few months from a lung disorder and was admitted to a private hospital about 10 days ago where a team of doctors attended on him round-the-clock. The end came around 4.30 p.m. on Friday
అవిశ్వాసం ప్రభుత్వం మీద ,కానీ కాంగ్రెస్ మరియు తెలుగుదేశం కలసి రాజశేకరరెడ్డి ని తిట్టడానికి ఉపయోగించేరు తెలుగుదేశం కాంగ్రేస్సకి ప్రోక్సి గా పనిచేసింది . అవిశ్వాసం పెట్టి తిట్టించుకొని ,అనర్హతవేటు కి గురి అయ్యిన ysrcp ఎదురునిలిచింది. మజ్లిస్ తోకముడవడం ,ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికి ఎంత దైర్యం కావాలో తెలుసతోంది .
papam pandenthavaraku thappadu brother. Mari vallau(TDP,Congress) clean ga deposits loss avvalanna,charithra heenulu avvalanna, ivanni jaragalai kada. ippudu manaku koncham kashtam ga untundi..but in future you will definitely see the fruit of the patience.
ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం ఉండటానికి అర్హత లేదు ఈ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతం లో కలపాలి, ఈ ప్రభుత్వాని కి కత్తులతో కొడవళ్ళతో నరకండి ఇవి మన ప్రతిపక్ష నేత అన్న మాటలు మేడి పండు చూడటానికి బాగా ఉంటుంది కానీ పోట్టవిప్పితే పురుగులు ఉంటై అన్నట్లు ఈ బాబు గారి మాటలు నిజాలు కూడా ఇలాగే ఉంటై, అసెంబ్లీ లో ప్రజా సమస్యల మీద మాట్లాడనికే అవకాసం రావట్లేదు అందుకనే పద యాత్ర లో సమస్యలు తెలుసుకుంటున్న అన్న బాబు అస్సేమ్లీ లో రాజశేఖర్ రెడ్డి (god to poor people )
ని తిత్తటానికి సమయం ఉంటుందా, YSR చనిపొఇ 3 సంవత్సరాలు అవుతుంది, అంటే గతం లో అయన వున్నప్ప్పుడు మాత్ర మే ప్రబుత్వం బాగాలేదు ఇప్పుడు బాగావుంది అన్నట్లు ఇప్పటి పాలన గురుంచి మాట్లాడ కుండ కేవలం YSR ని తిడుతున్నారే సరే అవిస్వాసం పెట్టేవాళ్ళు అవినీతి పరులు అంటున్నారు మీరే పెట్టండి అంటే మే ఉద్దేశం లో ఈ ప్రభుత్వం బాగా ఉండ ఐతే పాద యాత్ర అని డ్రామా లెందు కు 2000 వేల కిలోమీటర్లు తిరిగిన ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 10 సీట్లు కూడా గెలవ లేమనే భయమా, మా వాడు మోసం చేసిన మొగోడే అనే tdp కార్యకర్తలు ఉన్నంత వరకు, లైవ్ లో సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్న కాదు కాళ్ళు గుంజటానికి వంగాడు అని చూపించే మీడియా ఉన్నంత వరకు ఈ TDP ఆ దేవుడు కూడా కాపాడలేదు, నేను జైలు కెళ్ళిన పరవాలేదు ప్రజల కోసం ఒక పార్టీ కావాలన్నా సిద్దాంతం జగన్ ది ఐతే, ఎన్టీఆర్ ప్రజల కోసం పెట్టిన పార్టీని సోనియా గాంధీ కాళ్ళ కింద పెట్టి న పరవాలేదు నేను మాత్రం జైలు కి పోకూడదు అనే సిద్దాంతం చంద్ర బాబు ది.
ఏది మంచో ఏది చెడో జనం చూస్తున్నారు అవకశం వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో వాళ్ళకి బాగా తెలుసు ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ సంవత్సరం తరువాత ఏమి చెయ్యగలుగుతారు, ఉరి కొయ్య కి వేలాడ తీయటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.
Yesteraday in TV5 Pravasandhra Live show loo Satya Gaaru vacharru(YSRCP). Satya gariki telugu midda manchii pattu vundii.
He answered every question asked by callers(mostly TDP callers).
I did’t see like him in recent times who can answer with punch and attacking TDP/CBN parallely.
How amazed how foolishly tdp gave away opposition space to ysrcp.. even with no confidence motion govt would have survived once MLA’s resignations are accepted and elections would never be held for these seats till 2014. Hope to see no elections until 2014. GOD save common man.

ok indhranna..

Public Opinion on Chandrababu Match Fixing with Congress
http://epaper.sakshi.com/apnews/Prakasam/17032013/Details.aspx?id=1707314&boxid=25239096
Day 92 ….Prajaprasthanam
http://www.sakshitv.com/index.php/daily-programmes/daily-programmes/maro-praja-prasthanam/16396-sharmila-s-speech-in-vejendla,-guntur.html
I think it is her son Raja Reddy standing next to her.
Touching every village…Conquering every Heart.
All roads lead to YSRCP.
http://sakshitv.com/index.php/news/news/state/16383-jampana-pratap-joined-ysrcp.html
http://www.sakshitv.com/index.php/news/news/state/16378-congress-leader-hubert-join-in-ysrcp.html
The fact that not even a single leader is joining tdp is a sign of what is to come next year.
RIP …DR Anji Reddy garu .
Just for a break from politics .
One of the pioneers from IT Industry in India – BVR Mohan Reddy garu
అవును పురందర. మిగతా జిల్లాలేమో కానీ గుంటూరు జిల్లాలో లో 18 కి 18 వస్తాయి అని నేను ఒక 5 లక్షల వరకు పందెం కాయగలను ఎవడైనా యెల్లో ఫెలో ముందుకి వస్తే , FYI: పోయిన ఎలెక్షన్ లో నాకు లక్ష రూపాయలు వచ్చినవి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ CM అవుతాడు అని పందెం కాసినందుకు.
@INDRA…..
mana district lo 17 seats ye kadaaa…….
this is Vidya Sagar…….ninna nite MAYABAZAR center lo meeting ki velalaanu……TDP ki deposits kudaaa raaavu…….INC kudaaa anthe…..
My bad..It is 17
గుడ్ జాబ్ YSR CP. నిజమయిన ప్రతిపక్షము గా నిరూపించుకున్నారు. ప్రజల పక్షాన నిలబడితే ఇవాళ కాక పొతే రేపయినా అధికారం లోకి వస్తారు. అసలు మనిషి అన్న తరువాత పోరాడాలి. రాజ్యము వీర భోజ్యము. అది ధైర్య వంతుల్ని మాత్రమె వరిస్తుంది. పిరికి వాడు ప్రతి రోజు మరణిస్తాడు. ధైర్యముగా అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రజల పక్షం అని నిరూపించుకున్నందుకు అభినందనలు.
9 సంవత్సరాలు ప్రతిపక్షం లో ఉండి ,2000 KM పాదయాత్ర చేసి ఎన్నికలలో కి వెళ్ళాలంటే వణికి చచ్చే ప్రతి పక్షం ఒక్క తెలుగు దేశ మేనేమో ? అధికార పక్షాన్ని కాపాడాలనే మీ దుగ్ధ మీ యెల్లో పేపర్ లలో ఎంత కప్పినా దాగదు లే. రోజులు మారాయి . ఈనాడు రాసిందే వేదం అనుకునే రోజులు పోయాయి. ఈ యెల్లో ఫెలోస్ నిజ స్వరూపం అందరికీ తెలిసింది. మళ్ళీ ఈ చంద్రబాబు కి అంతర్జాతీయ నాయకుడు అని గుర్తింపు . ఇతని అసలు నిజ స్వరూపం ఇది. గంటలు కొద్దీ నీటి సూత్రాలు వల్లించే వారి అసలు బతుకు ఇది.
తెలుగు దేశం నేతలు నోటి కొచ్చినట్లు మాట్లాడి ఆహా మనము బాగా పని చేశాము అనుకుంటే మీ అంత దద్దమ్మలు ఇంకొకరు ఉండరు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీకు మిగిలేది డిపాజిట్ లాసే. కాసినో కూసినో కాంగ్రెస్ కయినా సీట్లు వస్తాయి కానీ ఈ TDP కి సింగల్ డిజిటే ఈ సారి.
అవతలి వాడు ఎంత పెద్దగా వాగి నా మనము సెన్సిబుల్ గా చెప్పగలిగింది చెప్తే చాలు. అటువంటి అబ్యూజింగ్ ప్రసంగాలతో తాత్కాలిక మనో ఆనందము ఆ నేతకి ,వారి యెల్లో అభిమానులకి వస్తే రావచ్చు. కానీ ,వాళ్లకి దీర్ఘ కాలిక హాని జరుగుతుంది . ఆ మాత్రం తెలుసు కోగలిగే తెలివి తేటలు ఈ యెల్లో ఫెలోస్ కి ఉన్నవి అని నేను అనుకోను. ఇంకొక 13 నెలలు ,ఆ తరువాత ఈ యెల్లో పార్టీకి శాశ్వత తలుపులు వేస్తారు ప్రజలు.
ఎస్, ఈ యెల్లో ఫెలోస్, చంద్ర బాబు ఇంకా ఎక్కువ ఖర్చుపెట్టాలి ,తిరగాలి ,మొత్తం పోగొట్టుకోవాలి, వొడి పోవాలి. ఈ యెల్లో పత్రికలూ వాళ్లకి లేని బలాన్ని ఊహించి రాయాలి . ఈ యెల్లో అభిమానులు పందాలు కాసి ఇంకా పోగొట్టుకోవాలి.
అవిశ్వాస తీర్మానం సందర్బంగా నరసింహులుగారు మాట్లాడిన మాటలు సంస్కారవంతంగా లేవు . ఉదాహరణకు
1. లక్షకోట్లు సంపాదించి ఏమిపట్టుకుపోయాడు
2. దోచినవారికి స్వర్గంలో స్థానం ఉండదు
చనిపోయిన వారి అవినీతి గురించి మాట్లాడిన పర్వలేదుకాని ఇలాంటి శాపనార్ధాలు చట్టసభలో మాట్లాడడం అందుకు అనుమతించడం దురదృష్టం
Chanipoyina Puli ..thirigi vacchi matladaledu ani thelisi ee Pillulu antha adichna …Telugu Prajalu nammaru.
Ee Mothkupalli vedhavaki Narakam lo kuda chotu ledhu ..inka swargam gurinchi matlade arhatha akkadidhi ?? Athanu oka manishi aithe kadha swargam ..narakam gurinchi matladaniki .
Konni Kotla mandhi prajalu gundello Devudu YSR.
Avadiki kavali swargam ..narakam ??
Ninna RAATHRI…….Guntur lo jarigina SHARMILA meeting ki vellaaanu…….
maaa maamayya…last 2 days nundi…..PAADAYATHRA lo kudaaaa paalgontunanaadu…….
nenu chepthunna daaantlo…athishayokthi yentha maathram ledu……..GUNTUR…..PRAKASHAM…..NELLORE……eeee 3 districts lo……INC and TDP laku DEPOSITS kudaaa raaavu…….TOTAL CLEAN SWEEP cheyabothunnam manam……..
Assembly lo NC motion pettakundaa…….NC motion meeda jarige CHARCHA lo maathram participate chesi….PRATHI KSHANAM ..YSR & JAGAN la meeeda vaallaki vunna KADUPU MANTA ni chupinchindi TDP……
MAHAA MEDHAAVI…JP…..yedo GOPPA VUPANYASAM ichinavaadilaaa……WHOLE COUNTRY ki SOLO SAVIOUR laagaa build up ichi…..VOTING ki DUMMAA kottaaadu….
MIM…..secular…secular ani sollu cheppi…….THOKA MUDICHINDI…….
YSR maa naayakudu…..YSR maa paarty vaaadu…ani BEEERAALU palikina INC……ade YSR ni thiduthunte…noru medapa ledu…….
eeeee DONGA NAATAKAANNI…….JANAALU chudaledanukuntunnaaaremooo….chusinaaa ardham kaaadule anukuntunnaaremooo……..2014 lo jaragaboye ELECTIONS lo……okkokkadi ki GUNDE AAAGI poyelaagaaaa THEERPU raabothunnadi…
JAI JAGAN…….JOHAR YSR
Thanks to Sakshi for posting the Sharmila’s Padyatra pictures in most district editions.
Bcs not everyone gets a chance to read the Main edition at the Tea stalls and Shops.
Atleast that is one thing I remeber from college days !!
All said and done..good performance by YSRP in the assembly. Managed to expose TDP-Congress nexus. Vijayamma garu kooda chala improve ayyaru. They were not in 2 minds.
They should now focus on building the party organization structure down to the village level.
They should not give any more foolish statements regarding post-poll alliances after 2014. They can simply ignore such questions or they can say they will decide after the elections.
http://epaper.sakshi.com/apnews/Guntur/16032013/Details.aspx?id=1705227&boxid=25582292
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/16032013/Details.aspx?id=1706323&boxid=26626058
Mosthunna Meekosam ..Babu .
http://epaper.sakshi.com/Details.aspx?id=1706321&boxid=27392702
An insult to the word ..Opposition party in Politics.
Babu dug a grave for himself..looks like he cant wait to be burried.
Pls wait for 10 more months atleast babu garu.
Avvaru anni kutralu pannnina .Neerajanam palukuthunna prajalu.
Day 91 …Prajaprasthanam….PRABHANJANAM
http://sakshitv.com/index.php/daily-programmes/daily-programmes/maro-praja-prasthanam/16349-ys-sharmila-speech-at-guntur-sakshi-tv.html
The count down for TODU DONGALU PARTY (TDP)
9 congress MLA’s and 7 TDP MLA’s supported No-confidence motion.
Congress MLA’s
Perni Nani
Sivaprasad reddy
Alla Nani
Dwarampudi
Peddireddy ramchandrareddy
Sujayakrishna Rangarao
Jogi ramesh
Gottipati ravi
Rajesh
TDP MLA’s
Bala Nagi reddy
Kodali nani
Praveenkumar reddy
Amarnath reddy
Vanitha
Sairaju
JOGI RAMESH manaku anukulam gaaa vote cheyadam…..aascharyam kaliginchindi….
just few months back…chiranjeevi ni ariveera bhayamkaram gaa pogidaaadu ithanu……
yedi yemainaa…..DAMMUNTE……INC and TDP……eeee 15 mandi meeeda charyalu theesukunelaa chesi….BY-ELECTIONS theppinchaaali……..
vaallaki antha scene vundani nenu anukovadam ledu…..
I personally feel Bhumana Karunakar Reddy garu should have spoken in assembly..Don know why he wasn’t given a chance because he has good voice and grip over language.
Appreciate efforts of Srikanth Reddy garu,but clarity in speech is less is my opinion.(May be because of callous attitude of speaker not giving chance and also words of Mothkupalli)
I felt the same too. But speaking power is abundant in our party. Just assume Ambati Ram babu, Bhumana, Perni Nani, Kodali Nani, Praveen Kumar reddy, peddireddy rama chandra reddy attacking opposition in assembly..
Mothkupalli, gali muddu etc are having last good days in assembly for their life time. Let them enjoy.
As NLR says, we have close to 10 months to wait.
GOPI……
raaaboye elections lo asalu OPPOSITION anedi vundadu….chusthu vundandi…….
ivaaaalti rojuna MORUGUTHUNNA ye KUKKA ni vadile prasakthe ledu……..ASSEMBLY vundi yendukandi??????
ilaaa personal comments cheyadam modalu pedithe……veeella brathukulu yelaaantivoooo…yentha cheeedara….kampu kodathaaayo andariki thelusu……
ASSEMBLY lo ainaa…ledaa…maroka chotainaa….PERSONAL COMMENTS cheyakudadu ani kaneeesa ingitham lekundaaa rechipothunanaaru…..
Mothukupalli…..moruguthunte…pakkane YERRABELLI gaaadu….yikilisthunnaaadu…….asalu ye okkadini vadala kudadu………
I completely agree
Very sad news …I posted his videos only last week in our blog.
RIP …Anji Reddy garu
You have made the state and the country proud in Pharma Industry.
such an abusing character motkupalli.. wish to see him losing deposits in the next elections,
Eee Motkupalli gaadu edo dalitulanu vuddharinchina ttu vaalla representative laa build up icchukuntaadu kaani…CBN gaadi mocheti neellu taage kukka..monnatiki monna..CBN paada yaatra chesiannpudu veedi niyojaka vargam lo pattinchukoledani aligi intilo kurchunnadu.Back bench lo kurchunna vaadiki front bench tecchi maatlaadinchesariki vollu marchipoyaadu..Vedhavaki kaneesam ingitam ledu
Usually the party in power has to reply at the end of discussion on No confidence motion. If one has to fair, YSRCP should be given chance to reply .
Dr Kallam Anji Reddy garu, You are a source of inspiration. May your soul rest in peace.
http://www.thehindu.com/news/national/andhra-pradesh/anji-reddy-passes-away/article4512679.ece
Dr. K. Anji Reddy, Founder and Chairman of Dr. Reddy’s Laboratories, died at a hospital in Hyderabad on Friday. He was 72. He is survived by wife Samrajyam, daughter Anuradha and son K. Satish Reddy.
An acknowledged pioneer of reverse engineering Dr. Reddy was held in high esteem by the scientific community dealing with pharmaceuticals. His contribution was significant in making pharmaceutical products globally competitive and, at the same time, affordable to the common man.
He was known for leveraging genuine technological interventions to make active pharmaceutical ingredients effective.
Apart from his pre-eminent position in the pharmaceutical industry, Dr. Reddy was active in “giving back to society” and established the Dr. Reddy’s Foundation and the Naandi Foundation.
Dr. Reddy was ailing for the past few months from a lung disorder and was admitted to a private hospital about 10 days ago where a team of doctors attended on him round-the-clock. The end came around 4.30 p.m. on Friday
Great personality.His contribution to Indian pharmaceutical industry and economy is phenomenal. .
అవిశ్వాసం ప్రభుత్వం మీద ,కానీ కాంగ్రెస్ మరియు తెలుగుదేశం కలసి రాజశేకరరెడ్డి ని తిట్టడానికి ఉపయోగించేరు తెలుగుదేశం కాంగ్రేస్సకి ప్రోక్సి గా పనిచేసింది . అవిశ్వాసం పెట్టి తిట్టించుకొని ,అనర్హతవేటు కి గురి అయ్యిన ysrcp ఎదురునిలిచింది. మజ్లిస్ తోకముడవడం ,ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికి ఎంత దైర్యం కావాలో తెలుసతోంది .
true.. MIM backoff avadam ante, fight cheyadaniki entha guts kavalo telustondi.
Aviswasam discussion anthaa YSR and family ni tittadaanike vupayoginchukuntunnayi anni party lu…INkaa enni rojulu ee paapaatmulani bharinchaalo…
papam pandenthavaraku thappadu brother. Mari vallau(TDP,Congress) clean ga deposits loss avvalanna,charithra heenulu avvalanna, ivanni jaragalai kada. ippudu manaku koncham kashtam ga untundi..but in future you will definitely see the fruit of the patience.
well said.
Casela Bhayam tho Chandrababu, Owaisi Lu idharu thoka mudicharu.
Channels name changed
ETV – TDP1
ABN – TDP2
CVR – TDP3
MAHA- TDP4
TV5 – TDP5
INEWS- CTDP6
NTV – TDP7
JANATA- TDP8
TV9 – TDP9
AND TDP10 COMING SOON
ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం ఉండటానికి అర్హత లేదు ఈ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతం లో కలపాలి, ఈ ప్రభుత్వాని కి కత్తులతో కొడవళ్ళతో నరకండి ఇవి మన ప్రతిపక్ష నేత అన్న మాటలు మేడి పండు చూడటానికి బాగా ఉంటుంది కానీ పోట్టవిప్పితే పురుగులు ఉంటై అన్నట్లు ఈ బాబు గారి మాటలు నిజాలు కూడా ఇలాగే ఉంటై, అసెంబ్లీ లో ప్రజా సమస్యల మీద మాట్లాడనికే అవకాసం రావట్లేదు అందుకనే పద యాత్ర లో సమస్యలు తెలుసుకుంటున్న అన్న బాబు అస్సేమ్లీ లో రాజశేఖర్ రెడ్డి (god to poor people )
ని తిత్తటానికి సమయం ఉంటుందా, YSR చనిపొఇ 3 సంవత్సరాలు అవుతుంది, అంటే గతం లో అయన వున్నప్ప్పుడు మాత్ర మే ప్రబుత్వం బాగాలేదు ఇప్పుడు బాగావుంది అన్నట్లు ఇప్పటి పాలన గురుంచి మాట్లాడ కుండ కేవలం YSR ని తిడుతున్నారే సరే అవిస్వాసం పెట్టేవాళ్ళు అవినీతి పరులు అంటున్నారు మీరే పెట్టండి అంటే మే ఉద్దేశం లో ఈ ప్రభుత్వం బాగా ఉండ ఐతే పాద యాత్ర అని డ్రామా లెందు కు 2000 వేల కిలోమీటర్లు తిరిగిన ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 10 సీట్లు కూడా గెలవ లేమనే భయమా, మా వాడు మోసం చేసిన మొగోడే అనే tdp కార్యకర్తలు ఉన్నంత వరకు, లైవ్ లో సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్న కాదు కాళ్ళు గుంజటానికి వంగాడు అని చూపించే మీడియా ఉన్నంత వరకు ఈ TDP ఆ దేవుడు కూడా కాపాడలేదు, నేను జైలు కెళ్ళిన పరవాలేదు ప్రజల కోసం ఒక పార్టీ కావాలన్నా సిద్దాంతం జగన్ ది ఐతే, ఎన్టీఆర్ ప్రజల కోసం పెట్టిన పార్టీని సోనియా గాంధీ కాళ్ళ కింద పెట్టి న పరవాలేదు నేను మాత్రం జైలు కి పోకూడదు అనే సిద్దాంతం చంద్ర బాబు ది.
ఏది మంచో ఏది చెడో జనం చూస్తున్నారు అవకశం వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో వాళ్ళకి బాగా తెలుసు ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ సంవత్సరం తరువాత ఏమి చెయ్యగలుగుతారు, ఉరి కొయ్య కి వేలాడ తీయటానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.
ఎప్పుడు పెడతారు మోత్కుపల్లి గారు కాంగ్రెస్ అంతా సద్దుకొని వాళ్ళు పెట్టమన్నపుడా
True Anna. It was very good article
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/14032 013/Details.aspx?id=1702618&boxid=26624218
Yesteraday in TV5 Pravasandhra Live show loo Satya Gaaru vacharru(YSRCP). Satya gariki telugu midda manchii pattu vundii.
He answered every question asked by callers(mostly TDP callers).
I did’t see like him in recent times who can answer with punch and attacking TDP/CBN parallely.
Gud work satya…
Chandrababu is villian, not Opp Leader, says Y.S. Sharmila
Ambati fire on chandrababu naidu
http://blog.greatandhra.com/politics/sell-now-loot-later/
http://epaper.sakshi.com/apnews/Guntur/15032013/1
http://epaper.sakshi.com/apnews/Guntur/15032013/12
http://epaper.sakshi.com/apnews/Guntur/15032013/13
Good to see that the Padyatra pictures are being posted in other district editions as well …Prakasam.
http://epaper.sakshi.com/apnews/Prakasam/15032013/15
How amazed how foolishly tdp gave away opposition space to ysrcp.. even with no confidence motion govt would have survived once MLA’s resignations are accepted and elections would never be held for these seats till 2014. Hope to see no elections until 2014. GOD save common man.
Day 90 …Prajaprasthanam…Neerajanam
Nallapadu…a small village but a big Heart for YS.
Some nice comments about Prabhas .
Nice to hear that there are some good human beings in Tollywood.
http://telugu.greatandhra.com/kapilamuni/articles/babu_nouse_14.php
hello to ysrcp sympathisers
Hello sreekanth
Welcome to ysr world brother
Hi Srikanth !!
Welcome .
Good Analysis on current developments at tupaki.com
http://www.tupaki.com/news/view/TDP-Congress/20007
http://www.tupaki.com/news/view/Nara-Lokesh/20006
http://www.tupaki.com/news/view/Chandrababu/20002
http://www.tupaki.com/news/view/TDP/20001