The local leaders need to distribute more YSRCP flags during the Padyatra.
It gives people a sense of belonging to the party and also is a reminder of our policies for 2014.
CVR garu .. any updates on party symbol for 2014 ?
ఈ ఈరోలు ఎందుకూ పనికు రారు .మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు కొట్టు కోవడమా ? 2009 లో రాష్ట్రం అంతా తిరిగి YSR కి వ్యతిరేఖంగా ప్రచారం చేసారు. ఫలితం మీకు తెలిసిందే. ఇంకా వీళ్ళ గురించి వీళ్ళు డబ్బా కొట్టుకోవడమే . వీళ్ళని కామెడీ ఈరోలు అంటారు .అసలు చిరంజీవికే చాత కాలేదు ,ఇంకా వీళ్ళ వాళ్ళ ఏమి అవుతుంది.
రామా రావు పార్టీ పెట్టినప్పుడు ఎవరూ పెద్ద అపోజిషన్ లేరు అది కాక కాంగ్రెస్స్ 35 సంవత్సరాల పరిపాలనతో జనం మొహం మెత్తి ఉన్నారు . ఇప్పుడు ఎవడన్న ఈరో తల లేపితే చిరంజీవికి పట్టిన గతే పడుతుంది.
The Telugu Desam Party (TDP) which has been targetting the Congress in the streets, somehow, decided to protect it in the face of the No-confidence motion, could not escape from the charge that it colluded with the Congress, and effectively, for next few months it would have to face such criticism in the run upto the elections by all and sundry of the politics from its detractors to its opponents to discerning analysts.
The loser, given the unexpected move, ironicaly while it had the stick to beat the Congress in the form of the No-confidence motion, from TDP to do the rescue act of saving the Congress government, of course was its Chief CBN. All said and done, Chandrababu Naidu may have thrown a life line to the Congress but who will protect his party from people’s wrath for protecting a government which is in minority? The claims of the TDP as the sole champion of people’s aspirations stands compromised and cannot help in attracting and rallying people under its banner.
In the whole gambit of the outcome of the No-confidence motion, YS Jagan, the Chief of the YSRCP, to some extent, turned out to be real beneficiary. In the entire act 15 MLAs from the Congress and TDP supported his party’s move doing the bidding of a man who still controls the politics of AP despite being in Jail. Commonding such support in the world of opportunistic politics, by a man who is langusihing in the jail is no mean achievement.
I think we need to have more YSRCP flags distributed during the padyatra.
I hope that the local leaders will take up the initiative of distributing the flags which gives a sense of belonging to those who attend the meetings.
And also our flag should fly on every household that worships YSR.
Our policies are all in the flag.
I am not sure what is happening with our pary symbol ??We have less than 12 months so we need to take the symbol to every door step.
I hope it will be the Ceiling fan in 2014 because the elections are due in summer and our breeze will blow all over AP bringing back the smile on people’s faces.
Looks like CBN , Lokesh & their coterie decided to bring down Jr NTR
The spl program in NTV (pillakaki) was in out against Jr NTR, program anchor used choicest harsh words to defame Jr NTR and was like “Congress mama” paid program.
How did they manage to get clearance from I & B Ministry. What about carrying fee, what about operational losses who will bear. Hope it is not case like sahara
Very good. I wish more such statements come from RC, VH , media buffons RK, Ramoji and many others . These fellows always helped us increasing our majorities with their hatred talk towards YS & family .
As per the support TRS got in the no-confidence motion, I think TRS may not fare as well as we all thought until few months back. So YSRP should focus in Telangaana region also. They seem to be waiting for Jagan’s release and start Telangana visit. Not sure if it is good idea to wait until then
గాజువాక (విశాఖ), మార్చి 16: విద్యుత్ సంక్షోభం, పెట్టుబడులకు భద్రత లేకపోవడం, తరచూ నిర్వాసితులు, రాజకీయ నేతలు దాడులకు దిగటం.. తదితర కారణాలతో ఔషధ కంపెనీలు రాష్ట్రం నుండి తరలి పోతున్నాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు 5వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఫార్మాసిటీ నుండి వెనుదిరిగాయి. విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద ప్రభుత్వం సుమారు 2,300 ఎకరాల స్థలంలో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఫార్మాసిటీ లే-అవుట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఇందులో పారిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలను కల్పించగా, 1,400 ఎకరాల స్థలాన్ని ఔషధ కంపెనీల నిర్మాణానికి అనుకూలంగా ప్లాట్‌లు రూపొందించారు. ఫార్మాసిటీలో గల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా అనేక మల్టీనేషనల్ ఔషధ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 2004లో ఫార్మాసిటీ నిర్మాణానికి పునాది రాయి పడగా 2007 నాటికి అనేక ఔషధ కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించాయి. మూడేళ్ల పాటు ఔషధ కంపెనీలు నిర్మాణం వేగవంతంగా జరిగాయి. అనంతరం ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం ఔషధ కంపెనీలపై పడింది. దీని కారణంగా కంపెనీల నిర్మాణం కాస్త మందగించింది. ప్రస్తుతం ఫార్మాసిటీలో 36 ఔషధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీల నిర్మాణ పనులు ఐదేళ్ల నుండి కొనసాగుతున్నాయి. ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీల్లో మల్టీనేషనల్ ఔషధ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం 500 ఎకరాల్లో మాత్రం కంపెనీల నిర్మాణం జరిగింది. మరో 900 ఎకరాల్లో కంపెనీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయతే ప్రస్తుతం ఫార్మాసిటీలో ఔషధ కంపెనీలను నెలకొల్పేందుకు పెట్టుబడిదారులు వెనకాడుతున్నారు. దీనిపై బల్క్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రతినిధుల సిఇవో డాక్టర్ ఎం నాగరాజన్‌ను ఆంధ్రభూమి సంప్రదించగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విధిస్తున్న కరెంటు కోతలతోపాటు పెట్టుబడులపై భద్రత లేకపోవడం కారణంగానే ఇటీవల కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు తరలి పోయాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండగా, ఫార్మారంగానికి నెలలో 15 రోజుల పాటు విద్యుత్ కోత ఉంటోంది. దీంతో సుమారు 5వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఫార్మాసిటీని విడిచి వెళ్లినట్లు ఔషధ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. పదిహేను రోజుల పాటు జనరేటర్‌పై పరిశ్రమలను నడపాలంటే ఒక యూనిట్ విద్యుత్‌కు 18రూపాయలు పడుతోందని, దీంతో మరోచోటికి తరలిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
దేశంలో ఐటి సంస్థలకు పవర్ కట్‌ను విధించని ప్రభుత్వం ఔషధ కంపెనీల పట్ల మాత్రం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు కంపెనీల ప్రతినిధుల నుండి వస్తున్నాయి. ఇదే కాకుండా నిర్వాసితులు, రాజకీయ పార్టీల నేతలు ఔషధ కంపెనీలపై చేస్తున్న దాడులు ఒక కారణంగా చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. నెల వ్యవధిలో ఏడు మల్టీనేషనల్ ఔషధ కంపెనీలు ఫార్మాసిటీని విడిచి వెళ్లాయి. ఈ కంపెనీలు ప్రస్తుతం గుజరాత్ వైపు తరలి పోయాయి. ప్రస్తుతం ఫార్మాసిటీలో ఉన్న అనేక కంపెనీలను అమ్మకానికి పెట్టినట్లు తెలియజేశారు. ప్రధానంగా విద్యుత్ సంక్షోభం, ఆందోళనలే వీటికి కారణం అన్నారు.
గాలి పరిశోధన
మదుమేహానికి అసలు కారణాన్ని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు కనిపెట్టారు. అద్భుమైన ఈ విషయాన్ని ఆయన కనిపెట్టి మీడియా ముందు బయటపెట్టారు. ఎక్కువగా అవినీతికి పాల్పడడం వల్ల షుగర్ వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆ పార్టీ నాయకులందరికీ షుగర్ ఉందని, ఒంటిగంట కాగానే మాకు షుగర్ ఉంది ఆకలి తాళలేక పోతున్నాం సభను వాయిదా వేయండి అంటూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోతారని గాలి చెప్పుకొచ్చారు. ఆయన పరిశోధనలో నిజానిజాలు ఆయనకే తెలియాలి. చంద్రబాబుకు షుగర్ ఉంది, ఈ విషయాన్ని రైతుల కోసం దీక్ష చేసినప్పుడు, పాదయాత్రలో ఆయనే చెప్పుకున్నారు. ఇక వైఎస్‌ఆర్‌కు షుగర్ లేదు. మరి గాలి పరిశోధన ప్రకారం వాళ్ల నాయకుడు అవినీతి పరుడని, మాజీ నాయకుడు అవినీతి పరుడు కాదని ఆయన చెప్పదలుచుకున్నారా? ముద్దు మాటలు విన్నవారికి అనుమానం కలిగింది.
curtosy: http://www.andhrabhoomi.net/content/mirch-masala-2
Rami simhadri gaaru kommineni lo raasaaru..I liked below comment very much.I wanted to share it with others.Context is CBN said that NCM is self goal for YSRCP & TRS.
Here is Ramu’s commnet.
కి కీ..కీ… హి…హీ..హి…ఇదేమీ అవిస్వేశం?ఏదో పేజ సామ్య బద్దం గా ఐదు నచ్చిత్రాల ఒటేల్లో mla తో మకాం వేసి….కక్కా..ముక్కా..లాగించి..బ్రాంది..బూంది..పట్టించి….అక్కడ కు వచ్చిన..నాయకుని కి పాత చెప్పల తో..సత్కారం చేసి…తనంత తానె….కుర్సీ దిగి పారి పోయేలా చేయాలా అది పచ్చ నీతి పిచ్చ సామ్యం..నైతి ‘కథ’ అది రూల్..పొజిషన్…అంతే కాని…ఇదేటి..అసెంబ్లీ..అంట….అవిశ్వాసం అంట…వోటింగ్ అంటా…..ఇదేమి చోద్యేమో…తెరాస , YSRC ,సిపిఐ,సిపిఎం..సెల్ఫ్ గోల్ వేసుకున్నై కి..కీ..కీ…మా బూటకాల తాత కి అసలు గోలే లేదు, కాళ్ళ దూల తీరినాక… కాసింత చిల్లర పీకాక….2014 లో పెడతాడు అది కూడా చిమ్మ చీకటిలో…….
ఆంధ్రజ్యోతి లో విప్ ధిక్కరించిన శాసన సభ్యుల ను అనర్హత వేటు వేసి వాళ్ళని మాజీలుగా ఒక సంవత్సరం ఉండేటట్లు కాంగ్రెస్ మరియు తెలుగుదేశం ఎత్హ్హుగడ అని వ్రాసేరు . సంవత్సరం లోపు సాధారణ ఎన్నికలు జరగవలసివుంటే ,ఉపఎన్నికలు జరప వలసిన అవసరం లేదు అన్న నిబంధన వర్తిస్తుంది అని వ్రాసేరు .దాని అర్ధం కాంగ్రెస్ మరియు తెలుగుదేశం ఉపఎన్నికలు ఎదుర్కునే ధైర్యం లేదని సంవత్సరం తరువాత జరిగే సాధారణ ఎన్నికలలో YSRCP గెలుస్త్తుందని ఒప్పుకుంటునట్లే కదా అన్యమనస్కంగా నిజాన్ని వ్రాసేరు
ఉప ఎన్నికలకు అవకాసం లేదు … మొన్నటి వరకు కాంగ్రెస్, వారి “వాకింగ్ ఫ్రెండ్ ” చేసిన వాదన వైకాపా స్థానిక ఎన్నికలకు భయపడి అవిశ్వాసం ప్రతిపాదిస్తోంది అని… నిజం గా పంచాయత్ రాజ్ వ్యవస్థ పై చిత్తశుద్ది ఉంటె 5 అంచెలకు ఎన్నికలు జరిపినా సరే… లేదంటే కి.కు.రె చెప్పినట్లు 3 అంచెలకు ఎన్నికలు పెట్టినా రెడీ.. ఇందులో మల్ల ఒక మెలిక… సాంప్రదాయం ప్రకారం జడ్ పి. టి.సి. ఎం.పి.టి.సి. లు పార్టీ గుర్తుల ప్రకారం పెట్టి సర్పంచ్ ఎన్నికలు పెడతారు… కాని “తెలుగు కాంగ్రెస్ ” రివర్స్ ఇంజనీరింగ్ చేస్తోంది.. సర్పంచ్ లు మొదట పెట్టి… తరువాత జడ్ పి టి సి , ఎం పి టి సి లకు పెట్టాలని చూస్తోంది… ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు 2000 కోట్లు రాలేదు పంచాయత్ సిస్టం లో ప్రజా ప్రతినిధులు లేని మూలం గా…
ఆంధ్రజ్యోతి రాస్తున్నట్లు వైకాపా కు నిజం గా బలం తగ్గ్గిందనుకుంటే చొరవ తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలి.. అదేంటో వైకాపా కు “సంస్థాగత బలం లేదంట”… దీనికి ఒక నిర్వచనం చెబితే తెలుసుకుంటాము
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/20032013/Details.aspx?id=1711147&boxid=26824914
The local leaders need to distribute more YSRCP flags during the Padyatra.
It gives people a sense of belonging to the party and also is a reminder of our policies for 2014.
CVR garu .. any updates on party symbol for 2014 ?
Thanks andi.
Jagan is nothing short of a warrior in this video. This speech was on my homeland. The grand trunk road in simhapuri.
All roads lead to YSRCP.
http://www.greatandhra.com/viewnews.php?id=44945&cat=15&scat=16
Day 95 …Prajaprasthanam…Neerajanam continues.
“Todu dongala party matti kottukoni poye rojulu deggara paddayi”
Pls watch the response from people ..last 5 min in the video.
Sorry to post these here ..but just an example of the Use and throw policy and Backstabbing qualities of babu and his yellow media .
Babu seems to hate any reminders of the letters NTR.
http://telugu.greatandhra.com/cinema/march2013/19f_ntr_kasi.php
ఈ ఈరోలు ఎందుకూ పనికు రారు .మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు కొట్టు కోవడమా ? 2009 లో రాష్ట్రం అంతా తిరిగి YSR కి వ్యతిరేఖంగా ప్రచారం చేసారు. ఫలితం మీకు తెలిసిందే. ఇంకా వీళ్ళ గురించి వీళ్ళు డబ్బా కొట్టుకోవడమే . వీళ్ళని కామెడీ ఈరోలు అంటారు .అసలు చిరంజీవికే చాత కాలేదు ,ఇంకా వీళ్ళ వాళ్ళ ఏమి అవుతుంది.
రామా రావు పార్టీ పెట్టినప్పుడు ఎవరూ పెద్ద అపోజిషన్ లేరు అది కాక కాంగ్రెస్స్ 35 సంవత్సరాల పరిపాలనతో జనం మొహం మెత్తి ఉన్నారు . ఇప్పుడు ఎవడన్న ఈరో తల లేపితే చిరంజీవికి పట్టిన గతే పడుతుంది.
chandrababu april lo budget sessions lo aviswasam pedatarata.Okasari aviswasam pettina taruvatha malli pettalante 6 months gap vundali kada
Dont believe what Dramababu says. His brain has no connection to his mouth.
Good one NLR 🙂 His mouth also doesn’t have any connection to heart …
Breaking news – DMK pulls out of UPA Govt..
Madam garu ..I wish u could say .
“No Italian should take Indian’s for granted”
http://www.ndtv.com/article/india/no-country-should-take-india-for-granted-sonia-gandhi-on-italian-marines-issue-344208?pfrom=home-otherstories
Even if u dont say that..People of AP will prove it next year.
Pseudogandhi’s are behind the marine’s not coming back.
Chandrababu padayatra: One leader leaves for every 200km
Politics That Has Lost Confidence
The Telugu Desam Party (TDP) which has been targetting the Congress in the streets, somehow, decided to protect it in the face of the No-confidence motion, could not escape from the charge that it colluded with the Congress, and effectively, for next few months it would have to face such criticism in the run upto the elections by all and sundry of the politics from its detractors to its opponents to discerning analysts.
The loser, given the unexpected move, ironicaly while it had the stick to beat the Congress in the form of the No-confidence motion, from TDP to do the rescue act of saving the Congress government, of course was its Chief CBN. All said and done, Chandrababu Naidu may have thrown a life line to the Congress but who will protect his party from people’s wrath for protecting a government which is in minority? The claims of the TDP as the sole champion of people’s aspirations stands compromised and cannot help in attracting and rallying people under its banner.
In the whole gambit of the outcome of the No-confidence motion, YS Jagan, the Chief of the YSRCP, to some extent, turned out to be real beneficiary. In the entire act 15 MLAs from the Congress and TDP supported his party’s move doing the bidding of a man who still controls the politics of AP despite being in Jail. Commonding such support in the world of opportunistic politics, by a man who is langusihing in the jail is no mean achievement.
http://www.andhraheadlines.com/special/politics_that_has_lost_confidence-13-112734.html
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/19032013/Details.aspx?id=1709986&boxid=26414232
I think we need to have more YSRCP flags distributed during the padyatra.
I hope that the local leaders will take up the initiative of distributing the flags which gives a sense of belonging to those who attend the meetings.
And also our flag should fly on every household that worships YSR.
Our policies are all in the flag.
I am not sure what is happening with our pary symbol ??We have less than 12 months so we need to take the symbol to every door step.
I hope it will be the Ceiling fan in 2014 because the elections are due in summer and our breeze will blow all over AP bringing back the smile on people’s faces.
Day 94 …Prajaprasthanam…Neerajanam
http://www.sakshitv.com/index.php/daily-programmes/daily-programmes/maro-praja-prasthanam/16474-sharmila-s-speech-in-modukuru,-guntur.html
Looks like CBN , Lokesh & their coterie decided to bring down Jr NTR
The spl program in NTV (pillakaki) was in out against Jr NTR, program anchor used choicest harsh words to defame Jr NTR and was like “Congress mama” paid program.
http://www.firstpost.com/india/in-andhra-there-is-no-politics-without-media-ownership-557093.html
How did they manage to get clearance from I & B Ministry. What about carrying fee, what about operational losses who will bear. Hope it is not case like sahara
Very good. I wish more such statements come from RC, VH , media buffons RK, Ramoji and many others . These fellows always helped us increasing our majorities with their hatred talk towards YS & family .
Day 92 …Prajaprashanam….Prabhanjanam
Pls watch the response for Sharmila in some Yellow caste fanatic villages and towns.
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/18032013/Details.aspx?id=1708268&boxid=25573632
Wow. small town i guess.,Amazing response.
As per the support TRS got in the no-confidence motion, I think TRS may not fare as well as we all thought until few months back. So YSRP should focus in Telangaana region also. They seem to be waiting for Jagan’s release and start Telangana visit. Not sure if it is good idea to wait until then
గాజువాక (విశాఖ), మార్చి 16: విద్యుత్ సంక్షోభం, పెట్టుబడులకు భద్రత లేకపోవడం, తరచూ నిర్వాసితులు, రాజకీయ నేతలు దాడులకు దిగటం.. తదితర కారణాలతో ఔషధ కంపెనీలు రాష్ట్రం నుండి తరలి పోతున్నాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు 5వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఫార్మాసిటీ నుండి వెనుదిరిగాయి. విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద ప్రభుత్వం సుమారు 2,300 ఎకరాల స్థలంలో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఫార్మాసిటీ లే-అవుట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఇందులో పారిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి సకల సౌకర్యాలను కల్పించగా, 1,400 ఎకరాల స్థలాన్ని ఔషధ కంపెనీల నిర్మాణానికి అనుకూలంగా ప్లాట్‌లు రూపొందించారు. ఫార్మాసిటీలో గల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా అనేక మల్టీనేషనల్ ఔషధ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 2004లో ఫార్మాసిటీ నిర్మాణానికి పునాది రాయి పడగా 2007 నాటికి అనేక ఔషధ కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించాయి. మూడేళ్ల పాటు ఔషధ కంపెనీలు నిర్మాణం వేగవంతంగా జరిగాయి. అనంతరం ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం ఔషధ కంపెనీలపై పడింది. దీని కారణంగా కంపెనీల నిర్మాణం కాస్త మందగించింది. ప్రస్తుతం ఫార్మాసిటీలో 36 ఔషధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీల నిర్మాణ పనులు ఐదేళ్ల నుండి కొనసాగుతున్నాయి. ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీల్లో మల్టీనేషనల్ ఔషధ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం 500 ఎకరాల్లో మాత్రం కంపెనీల నిర్మాణం జరిగింది. మరో 900 ఎకరాల్లో కంపెనీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయతే ప్రస్తుతం ఫార్మాసిటీలో ఔషధ కంపెనీలను నెలకొల్పేందుకు పెట్టుబడిదారులు వెనకాడుతున్నారు. దీనిపై బల్క్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రతినిధుల సిఇవో డాక్టర్ ఎం నాగరాజన్‌ను ఆంధ్రభూమి సంప్రదించగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విధిస్తున్న కరెంటు కోతలతోపాటు పెట్టుబడులపై భద్రత లేకపోవడం కారణంగానే ఇటీవల కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు తరలి పోయాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండగా, ఫార్మారంగానికి నెలలో 15 రోజుల పాటు విద్యుత్ కోత ఉంటోంది. దీంతో సుమారు 5వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఫార్మాసిటీని విడిచి వెళ్లినట్లు ఔషధ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. పదిహేను రోజుల పాటు జనరేటర్‌పై పరిశ్రమలను నడపాలంటే ఒక యూనిట్ విద్యుత్‌కు 18రూపాయలు పడుతోందని, దీంతో మరోచోటికి తరలిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
దేశంలో ఐటి సంస్థలకు పవర్ కట్‌ను విధించని ప్రభుత్వం ఔషధ కంపెనీల పట్ల మాత్రం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు కంపెనీల ప్రతినిధుల నుండి వస్తున్నాయి. ఇదే కాకుండా నిర్వాసితులు, రాజకీయ పార్టీల నేతలు ఔషధ కంపెనీలపై చేస్తున్న దాడులు ఒక కారణంగా చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. నెల వ్యవధిలో ఏడు మల్టీనేషనల్ ఔషధ కంపెనీలు ఫార్మాసిటీని విడిచి వెళ్లాయి. ఈ కంపెనీలు ప్రస్తుతం గుజరాత్ వైపు తరలి పోయాయి. ప్రస్తుతం ఫార్మాసిటీలో ఉన్న అనేక కంపెనీలను అమ్మకానికి పెట్టినట్లు తెలియజేశారు. ప్రధానంగా విద్యుత్ సంక్షోభం, ఆందోళనలే వీటికి కారణం అన్నారు.
గాలి పరిశోధన
మదుమేహానికి అసలు కారణాన్ని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు కనిపెట్టారు. అద్భుమైన ఈ విషయాన్ని ఆయన కనిపెట్టి మీడియా ముందు బయటపెట్టారు. ఎక్కువగా అవినీతికి పాల్పడడం వల్ల షుగర్ వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆ పార్టీ నాయకులందరికీ షుగర్ ఉందని, ఒంటిగంట కాగానే మాకు షుగర్ ఉంది ఆకలి తాళలేక పోతున్నాం సభను వాయిదా వేయండి అంటూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోతారని గాలి చెప్పుకొచ్చారు. ఆయన పరిశోధనలో నిజానిజాలు ఆయనకే తెలియాలి. చంద్రబాబుకు షుగర్ ఉంది, ఈ విషయాన్ని రైతుల కోసం దీక్ష చేసినప్పుడు, పాదయాత్రలో ఆయనే చెప్పుకున్నారు. ఇక వైఎస్‌ఆర్‌కు షుగర్ లేదు. మరి గాలి పరిశోధన ప్రకారం వాళ్ల నాయకుడు అవినీతి పరుడని, మాజీ నాయకుడు అవినీతి పరుడు కాదని ఆయన చెప్పదలుచుకున్నారా? ముద్దు మాటలు విన్నవారికి అనుమానం కలిగింది.
curtosy: http://www.andhrabhoomi.net/content/mirch-masala-2
cu
Good One…
So Gali speaks truth (tongue slip) some times 🙂