http://sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=59903&Categoryid=1&subcatid=18
Will shut shop, if party loses, says Naidu
http://www.frontpageindia.com/elections/will-shut-shop-if-party-loses-says-naidu/52449
http://sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=59903&Categoryid=1&subcatid=18
Will shut shop, if party loses, says Naidu
http://www.frontpageindia.com/elections/will-shut-shop-if-party-loses-says-naidu/52449
Filed under Uncategorized
Eeee yellow crooks ki siggu eppudu vasthundo…
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై కట్జూ అసంతృప్తి
హైదరాబాద్ : ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల తీరుపట్ల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగేలా వార్తలు ఎందుకు ప్రచురించారని ఆయన శుక్రవారమిక్కడ ప్రశ్నించారు. ఖండన ఇచ్చినా ఎందుకు ప్రచురించలేదని అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ కమిటీ ఈరోజు హైదరాబాద్‌లో పలు కేసులను విచారించింది.
ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతిపై ఆరు పిటిషన్లను పరిశీలించారు. వార్తలు రాసేటప్పుడు వివరణలు కూడా తీసుకోరా అని ఆయన సూటిగా ప్రశ్నలు వేశారు. తనపై వార్త రాసి వివరణ కూడా తీసుకోలేదంటూ ఓ మహిళ కట్జూను ఆశ్రయించింది. దీనిపై స్పందిస్తూ ఆయన ఆంధ్రజ్యోతి ఎల్లో జర్నలిజానికి పాల్పడుతోందన్నారు. సర్కులేషన్, టీఆర్పీ రేటింగ్ కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా అని వ్యాఖ్యానించారు. మీ లైసెన్స్‌లను ఎందుకు రద్దు చేయకూడదంటూ ఆయన ప్రశ్నించారు.
CV Gaaru – idi nijamenaa?
పార్టీలో గందరగోళం: రోజా, కొండా సురేఖ అసంతృప్తి?
I don’t mind if something goes wrong with Roja but I’m worried about Surekha gaaru.Eeeme YSR family kosam chaalaa sacrifices chesindi.
I too thought the same ..but i saw konda murali gaaru in కరెంట్ సత్యాగ్రహ దీక్షా.
Something was happening in the background .. we should not loose her .. she is true follower of YSR. I admire her a lot …
Loksabha elections this year ?
లోక్‌సభ ఎన్నికలు గడువుకన్నా ముందుగానే జరిగే అవకాశముందని.. ఈ ఏడాదిలోనే సాధార ణ ఎన్నికలు జరగవచ్చని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ పేర్కొన్నారు. యూపీఏ సర్కారుకు వెలుపలి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అద్వానీ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. యూపీలోని చిత్రకూట్‌లో బుధవారం పార్టీ సమావేశానికి అద్వానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్పీ అధినేత ములాయం తరహాలోనే ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతేకాదు.. ఇటీవల ములాయం కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ పాలనపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ.. ములాయం నుంచి ప్రశంసలు అందుకున్న అద్వానీ.. ఈసారి యూపీలో ఎస్పీ పాలన గురించి ఒక్క విమర్శా చేయకపోవటం విశేషం. అంతేకాదు.. ‘‘రాజకీయ పార్టీలు మారుతున్న కాలాన్ని బట్టి తమ వ్యూహాలను కూడా మార్చుకోవాలి’’ అని తాజాగా వ్యాఖ్యానిం చారు. దీనినిబట్టి అద్వానీ కూడా ఎస్పీకి దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీ లకులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. ప్రధాని పదవిపై కన్నేసిన ములాయంకు పరోక్ష సందేశమిస్తున్నట్లుగా.. ‘కేంద్రంలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పాటు కాదు’ అని అద్వానీ పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర సర్కారు ఏర్పాటుకు కృషి చేస్తానని ములాయం ప్రకటించటం తెలిసిందే. దీనిపై అద్వానీ పరోక్షంగా స్పందించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
బాజాప, కాంగి రెండు నాణానికి రెండు వైపులేమో. నాణ్యం మాత్రం ఒక్కటేనేమో. ఎవరు అధికారంలోకి వచ్చిన చేసేది ఒక్కటే కదా! మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి చేసే గారడీ విద్యనే కదా! లెఫ్ట్ రైట్ సెంటర్ అంతా మిధ్యనే కదా! మీడియా ప్రయోగాలతోటి జనాలను మాయలో పడుతున్నారేమో?
Day 111 ….Prajaprasthanam…Neerajanam continues.
http://www.sakshitv.com/index.php/daily-programmes/daily-programmes/maro-praja-prasthanam/17203-sharmila-s-speech-in-gudlavalleru,-krishna-district.html
http://epaper.sakshi.com/apnews/Krishna/05042013/Details.aspx?id=1733551&boxid=25216366
thanx to sakshi paper….an article about my department….I am standing in the middle with my officers….http://epaper.sakshi.com/epaperimages/342013/342013-sh-cty-10/D25211814.JPG
YSRCP vaallu Flexis lo Senior NTR photo enduku peduthunnaru? Athani photo valla vorigedi emundi?.Gajji gaallu ginjukunnattu aa photo valla em upayogam ledu.NTR lanti devudu pakkana oka criminal photo enti ani Saibaba ane oka Gajji gaadu matlaaduthunnadu.Asalu NTR mahaanu bhavudu enti, Bandhu preeti, Ashrita pakshapaatam, Kulapiicchi anthaa NTR vacchina tarvaatha ekkuvayyayi.Asalu YSR lanti manishi pakkana NTR bomma pettadam YSR ki avamaanam…YSR fans ki avamaanam.
Inthaku mundu Krishna, MaheshBabu, Pawan Kalyan photos kooda pettukonnaru. Ee heroes movies ki kooda Jagan photos tho banners pettinattu gurthu. It is not directed by the party office. It is up to the local leaders. There are few local YSRP leaders in Krishna District who are NTR fans. So, vallu pettukonte problem yenti?
If there is one person who has NO RIGHT to keep NTR photo, it is Chandrababu Naidu as he is the one who backstabbed and thrown chappals on NTR. Other party people had not betrayed/ harmed him.
Logic is simle … TDP reddys YSR bomma pettukuntaru in future . that is the plan
asalu NTR (senior or Junior) photo pettukovalsina avasarm vunda..? Honestly I don’t think so…
Super gaa raasaaru…Ilaanti news sakshi editorial pages lo vasthe inkaa baguntundi
అసలు సినిమా నటుల ను పార్టీ లో చేర్చుకోవడం దండగ. వీళ్ళు ఎందుకు పనికిరారు. మొఖానికి రంగులేసుకొని గెంతులేసే వీళ్ళకి ఏమి తెలుసు ప్రజా సమస్యలు. వీళ్ళకి టికెట్ లు ఇస్తే ప్రజలు వోట్లు వేస్తారనుకొవడం భ్రమ మాత్రమె. రామా రావు MLA గా కూడా ఓడిపోయాడు. చిరంజీవి కూడా అంతే. ఇంకా వీళ్ళు ఎంత? అసలు వీళ్ళని ప్రజలు దూరంగా పెట్టడం మొదలుపెట్టి చాలా రోజులు అయింది. జగన్ అన్న ఈ జయప్రదకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఈమె వోడిపోతుంది. అటువంటి పని చెయ్యకుండా బొడ్డు భాస్కర్ ఫ్యామిలీ లో టికెట్ ఇస్తే ఒక పార్లమెంట్ సీట్ వస్తుంది. అది కూడా గోదావరి జిల్లాల్లో.
Jagan anna NO cheppadanta kada eemeki.Boddu ke seat isthaarani anukuntunaru.
Jaya Prada may join BJP
http://www.frontpageindia.com/nation/jaya-prada-may-join-bjp/52469
http://telugu.oneindia.in/news/2013/04/04/andhrapradesh-twist-jayaprada-may-join-bjp-114661.html
Vijayamma, 35 legislators make ‘power’ful moves
As many 35 legislators, including 13 Congress and TDP rebel MLAs who are facing disqualification, launched an indefinite fast along with YSR Congress honorary president Y.S. Vijayamma on Tuesday to protest against the hike in power tariff.
http://www.thehindu.com/news/national/andhra-pradesh/vijayamma-35-legislators-make-powerful-moves/article4577017.ece
రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్టానం కక్ష సాధిస్తోందా!
http://kommineni.info/articles/dailyarticles/content_20130404_6.php
Jaya Prada to meet Jagan Reddy in Chanchalguda jail, all set to join his party
Read more at: http://indiatoday.intoday.in/story/jayaprada-y.s.-jaganmohan-reddy-ysr-congress-lok-sabha-elections-2014-samajwadi-party/1/260538.html
Day 110 ….Prajaprasthanam…Neerajanam
http://www.sakshi.com/Main/Fullstory.aspx?catid=572940&Categoryid=1&subcatid=33
http://epaper.sakshi.com/apnews/Krishna/04042013/Details.aspx?id=1732130&boxid=25211360
http://epaper.sakshi.com/apnews/Prakasam/04042013/Details.aspx?id=1731992&boxid=25577390
http://www.thehindu.com/news/cities/Vijayawada/nuzvid-iiits-crowning-glory/article4576978.ece
All those who ridiculed the IIIT concept and amount spent on rural children , need to realize now
http://epaper.sakshi.com/apnews/Krishna/02042013/Details.aspx?id=1729552&boxid=26723318 , sakshi has published this news a day before…sad part is they had given very less priority to this news.
Sakshi gains readership and Eenadu loses.
http://apnewslive.com/sakshi-gains-eenadu-loses-readership/
I was trying to figure out practical reasons why this power hike is imminent. Any idea.. Even gujarat which sells its surplus power to other states sells power at 5.55 at kwh less that the AP’s new price 4.90 up from 3.97.. But i read gujarath has the best infrastructure that is supporting industries with quality power.. keeping prices low for years might effect the whole infrastructure.. just like its happening now..
http://www.indianpowermarket.com/2011/07/electricity-tariffs-in-various-states.html
AP has close by singareni (Low cost of transportation). Good hydel power mix(Low cost).If The CG has kept its promise (Agreement) of supplying gas. The cost would not have been high.
Government should subsidise power to the poor and productive sectors (SME, agriculture etc). This improves the economy and increases revenue. We may find negative balance on Power account but overall ERR and SRR will improve.
Solar to coal equation at same PLF according to my knowledge is 1:10. The increase in population needs more energy and we need to exploit natural resources . Long term we should invest in R&D on solar and other renewable sources. Energy efficient economy has to be built.
I do agree with you on many points but differ on subsidized power. Factories ask for un interrputed and quality power than subsidized power. Also the cost of power less that 50 units is same.Now days many middle income group families are using AC at the same subsidized cost putting massive pressure on govt resources.
http://epaper.sakshi.com/details.aspx?id=1731619&boxid=143163944&eddate=4/3/2013
Is it possible to post profiles of those nominated to the observers(candidates)
I think Sakshi should take up the slogan ..
YS ni preminche prathi inti paina agarali YSRCP jenda .
Mana Jenda ne mana agenda.