Why is Anam spitting fire?

http://thehansindia.com/2013/04/13/why-is-anam-spitting-fire/

Anam family divided on remarks against YSR and Jagan

http://www.frontpageindia.com/elections/anam-family-divided-on-remarks-against-ysr-and-jagan/53252

62 Comments

Filed under Uncategorized

62 responses to “Why is Anam spitting fire?

 1. Indrasena

  రాజన్న దళితులకి ఎంతో మేలు చేసాడు . భూముల పంపిణీ,ఆరోగ్యశ్రీ,పక్కా ఇల్లు ,పించన్ లు ,పావలా వడ్డీ పదకాల ద్వారా అత్యధికంగా లాభ పడింది దళితులే , మరి శంకర్ రావు కూడా దళితుడే, మరి అతనే జగన అన్న మీద కేసు వేసాడు . ముస్లిం లకి రిజర్వేషన్లు,ఆరోగ్యశ్రీ పధకం , ఫీజు రి ఎమ్బర్స్మేంట్ ద్వారా అధిక లాభం పొందింది ముస్లిములే, మరి ముస్లిం అయిన కట్జూ భార్యకి ఉద్యోగం, తనకి రిటైర్ అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ పధకం కోసం తలా తోకాలేని ఉత్తరానికి సిబిఐ ఎంక్వయిరీ ఆదేశించాడు . అధిక శాతం క్రిస్టియన్ లు రాజన్న ను అభిమానిస్తారు ,మరి సోనియా గాంధీ క్రిస్తియనే,ఆమే రాజన్న కుటుంభాన్ని వేదిస్తుంది . మాక్జిమం రెడ్లు రాజన్న హయంలో పదవులు పొందారు . మరి అధికారం కోసం అడ్డమయిన గడ్డి తిని నీతి లేని కుక్కల్లాగా వాగుతున్నది వాళ్ళే రాజన్న కుటుంబం పై . మాక్సిమం కాపులు,బలిజలు ఈనాడు రాజన్న కుటుంబాన్ని సొంత కుటుంబంగా చూస్తారు .కానీ ఒక కక్షతో రాజన్న కుటుంబాన్ని వేదిస్తున్న దర్యాప్తు అధికారి బలిజే . ఒకే ఒక్క మాట తనను జగన్ బలవంత పెట్టాడు అని చెపితే అప్రూవర్ గా మార్చి జైలు లో నుండి బయటికి వచ్చి దర్జాగా బతికే వాడు నిమ్మగడ్డ ప్రసాదు ,కానీ తప్పుడు సాక్షం చెప్పకుండా నీతికి నిలబడి సంవత్సరం నుండి జైలు లోమగ్గుతూ ,ఎప్పుడు బయటికి వస్తాడో తెలియకుండా జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు నిమ్మగడ్డ ప్రసాదు,మరి అతను కమ్మ కులానికి చెందినా వ్యక్తి. ఒక్క సారి జగన్ అన్న బలవంతంగా బెదిరించి పెట్టుబడి పెట్టించాడు అని నిమ్మగడ్డ ప్రసాద్ చెపితే జగన్ అన్న ను మాక్సిమం ఫిక్స్ చేసే వాల్లు. చూసారా తమాషా ? ఇక్కడ చాలామంది ఒక కులాన్ని తిట్టడానికి ప్రాముఖ్యం ఇస్తారు . వాస్తవం చాలా చేదుగా ఉంటుంది . మానవులంతా సమానమే,అవకాశ వాదులే అని చెప్పడానికి ఈ చిన్న ఎక్సామ్పుల్ చాలు .

 2. Indrasena

  మన రాష్ట్రము లో ఒక అరాచకం జరుగుతుంది . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కక్ష సాధింపు,సిబిఐ అనే కుక్క ల ఉసిగోల్పుట , యెల్లో మీడియా యటాక్ . ఒకే ఒక్క కుటుంభాన్ని వేదిస్తున్నారు . రాజన్న తెచ్చిన అధికారం తో రాజన్న కుటుంబాన్నే వేధించడం అంటే అశుద్ధం తినే ఎదవలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకి పెద్ద తేడా లేదు . ఎన్నాళ్ళు ఉంటారు వీళ్ళు అధికారం లో ,ఇదేమన్నా శాశ్వతమా? ప్రతి కాంగ్రెస్స్ వాడు కన్ఫెస్ అవాల్సిన రోజు అతి దగ్గరలోనే ఉంది . నిజాయితీ గల దర్యాప్తు అధికారి అయితే ఒక చార్జ్ షీట్ వేసి ట్రయల్ నడుపుతాడు . ఈ విధంగా విచారణ పేరుతొ సాగదీస్తున్నాదు అంటే కేసు లో విషయం లేదు . రాజకీయ కుట్రలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కడు మోకాళ్ళ మీద శాశ్వతంగా నడిచే రోజు అతి దగ్గరలోనే ఉంది . జగన్ అన్న దయా దాక్షన్యాల మీదనే వీళ్ళ జీవితం ఇక ఆధార పది ఉంటుంది .

 3. vissu

  చెనే్నకొత్తపల్లి, ఏప్రిల్ 15: అన్నదాతల ఆశయాలు మరోమారు ఆవిరైపోయాయి. వరుసగా వస్తున్న కరువుఛాయలు ఈసారి కూడా రైతాంగాన్ని వదలకుండా చుట్టుముట్టాయి. గత కొనే్నళ్లుగా వస్తున్న వర్షాలు కూడా అరకొరగానే. ఫలితంగా ఎక్కడా వంకలు, వాగులు పొంగి, పారల్లేదు. మండలంలో ప్రధానమైన మేడాపురం, కనుముక్కల, న్యామద్దెల, ముష్టికోవెల, బసంపల్లి, గంగినేపల్లి తదితర గ్రామాల్లోని చెరువులు గత కొనే్నళ్లుగా నీటి నిల్వలకు నోచుకోలేదు. వీటివల్ల పరిసర గ్రామాల్లోని వ్యవసాయ, తాగునీటి బోర్లు పూర్తీగా అడుగంటిపోయేస్థితికి చేరుకున్నాయి. కానీ పంటలపై మక్కువున్న రైతులు వర్షాన్ని నమ్ముకుని ఖరీప్‌లో వర్షాదారంగా వేరుశనగ సాగుచేసినా పంట దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చినా, పంటల సాగుకు పెట్టుబడులు అధికం కావడంతోపాటు, గిట్టుబాటు ధరలు తగ్గడంతో రైతులు నైరాశ్యంలో పడాల్సివచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడవున్న పాతాళగంగను బోరు బావుల ద్వారా నీటిని బయటికి తెప్పించి సాగుచేసిన రబీ వేరుశనగ దిగుబడి అంతంత మాత్రంగానే వుంది. అయితే ప్రభుత్వం ఏటేటా వేరుశనగ పంటను సాగుచేసి నష్టాలను చవిచూస్తుండటంతో పండ్లతోటలు, కాయగూరల సాగువైపు రైతులను మళ్లించి సాగులోకి దింపింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో విరివిగా కర్బూజా, పుచ్చకాయ తదితర స్వల్పకాలిక వాణిజ్య పంటలను రైతులు సాగుచేశారు. అయితే వాటిని సాగు, సంరక్షణకు లక్షలాది రుపాయాలు వెచ్చిస్తే దిగుబడి సమయంలో గిట్టుబాటు ధరల కారణంగా రైతులకు అప్పులు తప్ప ఆదాయం దక్కకుండా పోతోంది. అలాగే కొన్ని గ్రామాల్లో సాగుచేసిన టమోట పంట దిగుబడి ఎక్కువగా వచ్చిన ధర మాత్రం కేజికి కనీసం ఒక్క రుపాయి కూడా దక్కకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. దీనివల్ల వేలాది రుపాయాలు ఖర్చుచేసి టమోట పంటలను సాగుచేస్తే సరైన గిట్టుబాటు రాకపోవడంతోపాటు కనీసం కూలీ కూడా దక్కకపోవడంతో టమోటా పంటలను పశువులకు వదిలేస్తున్నారు.
  మరికొన్ని గ్రామాల్లో లక్షలాది రుపాయాలు వ్యయం చేసి సాగుచేసి నాలుగైదు సంవత్సరాలుగా చంటిబిడ్డల్లా కాపాడిన బత్తాయి, సపోటా, మామిడి వంటి పండ్ల తోటలకు ప్రస్తుతం బోరుబావుల్లో నీరు పూర్తీస్థాయిలో అడుగంటిపోయాయి. వేలాది రుపాయాలు ఖర్చుపెట్టి బోరు బావులు వేయించుకోలేక, చేతికొచ్చిన పంటలను వదులుకోలేని పరిస్థితిలో రైతులు నిష్సాహాయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉన్న బోర్లలో నీరు రాలేదని, ట్యాంకర్ల ద్యారా నీటిని అందించి పంటలను కాపాడుకొనే స్థితిలో తాములేమంటూ అందువల్లే చేతికి వచ్చిన పండ్ల తోటలను వదులుకోవాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. అందువల్ల మండలంలోని నామాల, సికె పల్లి, తదితర గ్రామాల్లోని రైతులు తమ బత్తాయి చెట్లను నరికివేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నిత్యం కరువుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగానికి కేవలం మహత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా పనులు చూపించి చేతులు దులుపుకుంటున్నది తప్ప శాశ్విత ప్రాతిపదికన రైతులకు మేలు చేకూర్చే పరిస్థితులు ప్రవేశపెట్టలేక పోయిందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా రైతులకు అన్యాయం చేయాల్సిన బాధ్యత పాలకులు, ప్రభుత్వం మీద ఎంతైనా వుంది.

 4. Atchyut

  nenu puttina voori (G.Konduru) gunda Sharmila akka payanam entho ananda dayakam….akkadaku tarali vachhina janam …
  tamaku manchi chesina manasunna maraju ni
  yeppatiki maruvalerani nidarsanam..
  viswasam leni jantuvulu yenni arichinaa..ee palle janallo Rajanna bratike vuntadu…
  ee niswardhamina pallelu YSR congress puttinillu…
  Maa voori ni palukarinchi nanduku Sharmila akka ku hrudaya poorvaka Dhanyavadalu!!!

 5. nlr2014

  Our slogan …

  YSR ni preminche prathi inti paina agarale YSRCP jenda.
  YSRCP jenda ne Jagan anna agenda.

 6. NLR

  Day 121 ….Prajaprasthanam

  http://www.sakshi.com/main/FullStory.aspx?catid=580362&subcatid=18&Categoryid=3

  The day to see a smile on people’s faces once again is not far away.

 7. Sridhar

  I’m sincerely praying god to give good health for VH,Ananm bros, dramoji, sarve and other odds until next year end. I want to enjoy there sufferings in full. Like shown in Sarkar movie In today’s morning dream – jagan Anna got released and I was not able sleep after that. Hope this becomes true ASAP.

 8. PSK

  Dr B R Ambedkar’s Interview to BBC,

 9. Indrasena

  మనకు జీవ నదులు ఉన్నవి – కానీ తాగడానికి నీళ్ళు లేవు .
  మనకు కావాల్సినత వర్క్ ఫోర్సు ఉంది -కానీ సరి అయిన ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేదు .
  మనకు చాలా గొప్ప పుస్తకాలు,గొప్ప చరిత్ర ఉంది – కానీ ప్రజల్లో సివిక్ సెన్స్ లేదు .
  సారవంతమయిన భూములు ఉన్నవి – కానీ సరి అయిన పంటలు లేవు .
  భారత దేశం జనాభా ఉత్పత్తి కేంద్రము గా తప్పితే ఎ రంగం లో అన్న అగ్ర గామి గా ఉందా ?
  ఎవారు మార్చెను ఈ దేశాన్ని ? YSRCP తప్పక చరిత్రను మార్చాలి . సమ సమాజాన్ని ,అభివ్రుది చెందిన సమాజాన్ని సృష్టించాలి

  • yes Indra…
   First we need to complete all Major projects started by YSR,especially Pollaram and pranahitha.Because once pollavaram completes the excess backwater in Srisailam and Nagarjuna sagar can be used for drought areas in rayalaseema,mahabubnagar,prakasam and guntur dists.
   Pollaram project will minimize dependency of krishna water for krishna delta areas.And the second one is distribution of cultivated land to the poor people who don’ have land.Parallely we need to concentrate for the infrastructure developments(Sea Ports,Roads etc)

 10. Indrasena

  అంబేద్కర్ లాంటి మహాను భావుడి గురించి మన టీవీ లు ఏమన్నా చెప్పినవా ? HM టీవీ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రాం చేసారు చూడండి . వర్త్ వాచింగ్

 11. nlr2014

  Day 120 …Prajaprasthanam…Prabhanjanam

  http://m.newshunt.com/Sakshi/State/20888300

 12. venkat

  @ vinay :malla akka telangana lo padayatra chestadha after krishna kammam okka tena inka emina telangana districts emina unnayya

 13. Communal Award

  Barking dogs never bite

 14. Vinay

  Sharmila yatra will enter into Khammam district this week.

 15. nlr2014

  The Lion will come out soon and all the barking dogs will run for cover.

 16. Pavithra

  Whatever these guys talk about YSR and Jagan is going to increase the strength and power of YSR Party……and it gives opportunity to re-group all the positive things of YSR and Jagan….also public once again remember that how these guys are colluded in harassing/torturing one single family since the past 3 1/2 years in the state is clearly visible and public is just waiting for the right time to react…..

 17. Ram

  TDP members to Bali, Indonesia.. whats cooking?

 18. NLR

  Hi friends ..we can counteract the comments from yellow caste fanatics.
  All we need is some time and the will to do it.
  Here is one example …

  http://www.ndtv.com/article/south/andhra-minister-s-remark-on-jagan-mohan-reddy-sparks-furore-353752?pfrom=home-otherstories

  Chinna pamuni kuda pedda karra tho kottali.

 19. nlr2014

  Day 119 ….Prajaprasthanam

  http://epaper.sakshi.com/apnews/Krishna/14042013/Details.aspx?id=1746483&boxid=121796084

  Touching every village..Conquering every heart
  Every step brings closer to our goal of bringing back the smiles on people’s faces.
  Anni kutralu ..kuthathntralu pannina..Vijayam manadhe.

 20. I think 10 Janpath is unhappy with Anam for being an incompetent Finance Minister.

 21. CVR Murthy

  one should walk few miles more to support some one who has helped you . Konda sureka’s absence would cause damage to YSJ image and will have impact on elections as well

  • atchyut

   Hello Murthy garu…
   Not to dispute with you..I think we are talking more about konda couple than they deserve because everybody knows how YSR helped their family when they were in deep crisis..and also YSR did his best when POTA case was filed against Konda Murali and how he made them both MLA and MLC.
   Coming to the sacrifice made by Surekha garu(when she resigned from the cabinet in support of Jagan)..Pilli Subhash Chandra Bose garu also did the same ..why we are not talking about him and what is importance given to his sacrifice…
   It is upto the individuals to show their loyalty when the time comes..we cann’t pamper everybody all the time just because media would focus..
   This is my opinion..I may be wrong!!!

   • NLR

    I agree with you Atchyut. I have great respect for both Surekha garu and Pilli Subash gau. But unfortunately in politics we cannot please everyone all the time and both partie’s should recognise this.
    All small issues if any will be resolved once the Lion is out.

 22. Niranjan Reddy

  మెరుగైన సమాజం కోసమని చెప్పుకొనే ఛానల్ tv9 – బాన్ చెయ్యాలి .
  1. They don’t cover sakshi news in their news watch
  2. No news about sharmila padayatra. but gives extensive coverage to pakudu yatra
  3. Gives importance to negative comments on YSR and Jagan. keep scrolling them the entire day. doesn’t cover any postive news on jagan.
  4. Allow fake TDP callers to act “attack drama” on varadhi program

  inka cheenadu, chettajyoti gurinchi cheppakaraledhu.

 23. Niranjan Reddy

  can we change the post title. It is giving unnecessary publicity to Anam.

 24. venkat

  Thanks bro for u r quick response and u said nicely babu will get nothing at the end of the day after 2014 elections not people even his family will ditch him like the way he did to his uncle

 25. venkat

  NLR anna aa video enti sari ga arthamu kale mana bolli babu gurinche na pettindhi,meaning eti

  • nlr2014

   Yeah. Venkat.
   All babu is going to gain after his walk is tiredness and joint pains.
   He will not win a single heart but might lose many more leaders by the end.

 26. NLR

  Vasthunna …Naa kosam

  I will go home if u dont know what I am walking for !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s