కాంగ్రెస్, బీజేపీల వైపు టీడీపీ చూపు!

ఒంటరిగా నెగ్గుకు రావడం అసాధ్యమంటున్న నేతలు
కనీస స్థానాలు గెలవాలంటే కాంగ్రెస్ లేదా బీజేపీతో చెలిమి తప్పదని టీడీపీ నేతల నిర్ధారణ
ఎవరితో కలిస్తే ప్రయోజనం అన్న విషయంపై తర్జనభర్జన
మహానాడు నాటికి ఒక నిర్ణయానికి రావాలని యోచన
కాంగ్రెస్‌తోనే మేలంటున్న సీమాంధ్ర నేతలు
బాబుకు కాంగ్రెస్ పెద్దలతో ఉన్న ‘గట్టి’ పరిచయాలతో కాంగ్రెస్‌తో జట్టు కట్టడం కష్టం కాదని వెల్లడి
కాంగ్రెస్‌తో పొత్తు వద్దంటున్న తెలంగాణ నేతలు.. బీజేపీనే బెటరని స్పష్టీకరణ
బీజేపీతో కలిస్తే ‘మోడీ ఫ్యాక్టర్’ లాభిస్తుందంటున్న నేతలు

http://sakshi.com/Main/Fullstory.aspx?catid=580430&Categoryid=1&subcatid=33

ఇదేనా రాజకీయం?

జగన్‌ను 11 నెలలుగా జైల్లో అన్యాయంగా నిర్బంధించారు. పైగా ఇపుడు మరిన్ని కుట్రలకు దిగుతున్నారు. తన భార్యా బిడ్డలతో కలిపి.. వారానికి 8 మందినే కలుస్తున్నా.. దానిక్కూడా దూరం చేసే పన్నాగాలు పన్నుతున్నారు. ఇంతటి హేయమైన రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?
– వైఎస్ భారతి

http://sakshi.com/Main/Fullstory.aspx?catid=581122&Categoryid=1&subcatid=33

43 Comments

Filed under Uncategorized

43 responses to “కాంగ్రెస్, బీజేపీల వైపు టీడీపీ చూపు!

  1. Asalu Survey la gurinchi intha discussion yendukandi?????

    manaku Favour gaa vachina survey ni kudaaa nenu nammanu…yendukante……INDIA TODAY survey lo kudaaa manaku 25 MP seats ye ani raasaaru……but manaki 30 MP seats ki thaggakundaaa vasthaaayi…….

    TDP ki….INC ki….MP seats 0 vasthaaayi…….kaavaalante PANDEM kaasthaaanu…….

    chillara survey laku intha importance akkar ledu……

    more over……yellow fellows chankalu guddukovadaaniki yemundi?????? TIMES NOW survey lo kudaaaa single largest party gaaaa YSRCP ke ichaaaru kadaaa…!!!!!

  2. Indrasena

    జగన్ జైలు మార్చాలని చూసి ఈ నపుంసక ప్రభుత్వం ఇంకో చోటకి తరలిస్తే చాలా మందికి 2014 తరువాత పర లోక టికెట్ కన్ఫర్మ్ అవుద్ది

    • snreddy

      Don’t worry if ysj shifted to tihar also it will be more political benefits to YSRCP and it will get more than 200 in next assembly seats,this is political vendetta case anything can happen they may shift to andaman also i don’t think he will come out before 2014 elections and also i think this cbi court will give judgments against him in 2 or 3 charge sheets before elections and naturaly opponets will use this judgements to crush ysj and ysrcp furthur,sharmila garu and bharthi garu are the 2 persons who has to take ysrcp forward and they have to do their best actually bharthi garu should also come and should speak in public meetings may be she will come before elections.the good part for ysrcp is they have some good loyalists like ambati,bhoomna,mekapati,they have to build as many loyalists as possible,this could be possible if YSJ is in jail also,if one read the mind of ysj one can easily understood he is not afraid or frightened,he is doing his best wherever he is either in jail or outside,that’s why i like him lot i bet india has never seen this much courageous guy in past and they never see in future also,britishers would’t have ruled india for 1 years also if india in past could have produced one ysj because indian people are the most selfish people they never think about others for them their benefits are always top priority,YSJ is so great because he is facing the dishonest, cruel, cunning nature of courts,cbi,congress,tdp,media ets ,the sad part is people of AP are not responding in a good way for this type of vendetta politics.

  3. Indrasena

    ఈ యెల్లో మీడియా చూడండి ఈ ముష్టి సర్వే ని చర్చకు పెడుతుంది ,అదే ఇండియా టుడే సర్వే నో nd టీవీ సర్వే నో ఎందుకు చర్చకు పెట్టదు

  4. PSK

    Guys,
    Don’t panic….Nothing serious about this survey…
    I’ll again bring this point here…..
    All the surveys projected Hung Assemblies in TN, UP….
    We saw what happened and the result was very clear….
    When people are frustrated with GOVT and OPPOSITION….They’ll look for an alternative…and we are the alternative….
    I strongly believe that NTR’s prabhanjanam is going to be re-written in 2014 with Jagan..

    Simple fact….every one expected a 50-75K majority for Mekapati in Nellore…
    The result was 3lacs+….Mind blank ayindaa ledaa…

    Let Yellow gang to dream…that is what they can do at this juncture…

    Even today, I am unable to believe or accept that Kiran is our CM….Yem Kharma raa baabu ani anukovaali…anthe…

  5. Simhapuri .....!

    సవాల్ స్వీకరించను…!

    తన రాజకీయ జీవితంలో సవాల్‌కు ప్రతిసవాళ్లు ఉండవని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆనం చేసిన ఆరోపణలపై షర్మిల విసిరిన సవాల్‌ను విలేఖరులు మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఈ జవాబు చెప్పారు. తాను ఇప్పుడు మాట్లాడను అంటూనే సవాల్ కు ప్రతి సవాళ్లు ఉండవని వ్యాఖ్యానించడం విశేషం. అంటే ఆయన షర్మిల సవాల్ ను స్వీకరించడానికి సిద్దపడడం లేదన్న మాట.

    చూడండి ఆనం గారు ఎలా తయారయ్యారో …

  6. jaiysr

    Timesnow survey ABN survey laga vundi. Andariki edo kulala paranga, candidates paranga panchinattu vunnadu.

    • NLR

      This is what the yellow gang is good at. They try to distract people from their goals. Let them believe in their survey and we will believe in people and see what happens. I wish they could also do a survey on why tdp mla’s are deperate to leave the party ? This survey is only to prevent more mla’s leaving their party which will continue to happen.

      • Pavithra

        Exactly during by-polls similar kind of survey conducted by ABN and we know the results….now also this is same sort of survey…nothing to be worried…now if this survey giving them hope…then let them conduct by-elections….results will be known clearly…..They all know that this survey is also part of their game plan…so no need to take this seriously at all and we should always be with public.

  7. CVR MURTHY

    The survey by times of India is a shocker. All along it has been firmly believed that there is a YSRCP wave in Seema Andhra and TRS wave in Telengana. Survey after survey for the last couple of years has confirmed this. Timesnow TV cvoter survey is the first to indicate that YSRCP is quickly losing the ground and TDP is gaining.

    The latest survey by india today nielsen , published in the fourth week of january 13, projected 23-27 for YSRCP. If we assume that Times survey is correct, YSRCP lost nearly 50% seats in Just 3 months. What happened in the last three months which would have made this possible.

    1. Congress has improved governance reflected in power problems, unemployment issues, Price rise issues. None of these present any improvement in situation.except few more plans like SC ST sub plan etc results of these , if any , would take time.
    2. People have come to know something more about YSJ which they were not aware earlier, There is hardly anything new
    3. TDP has made changes in the leadership and policies .No change . padayatra is a old news.
    4. YSRCP did finalise candidates , and there is some amount of dissidence that has set in .I am sure it is not to such an extent and would not have reached voters.

    The diagonally opposite projections by these agencies raises doubts.

    This survey deserves the attention of the party . It is to dissected . party needs to communicate the facts .

    One thing that has come out , however, is YSRCP is not prepared to handle this well. The spokesperson on NTV , Mr.satya failed to point out India Today survey. He could not counter it well. He in fact admitted that there is a problem in the leadership . It again points out to the need for a strong and swift organization that not only comes out with good strategy but effectively conveys the same to the leaders and cadre.

    YSRCP can’t afford to make too many mistakes. THEY SHOULD NOT TAKE VOTERS FOR GRANTED.

  8. srinivasulu

    This is not Nileson survey, it is c-voter survey ( no credibility for this).. and even TOI paper not given preference to this survey.

  9. Indrasena

    ప్రతి సంవత్సరం NTV వాడు నీల్సన్ org మార్గ్ వాళ్ళ సర్వ్ ఏది? కాంగిరేసు, దొంగ తెలుగు దేశం ఏమి పుల్లలు పెట్టి మేనేజ్ చేస్తున్నాయి వాడు ప్రకటించకుండా ? ఎవడి బతుకు ఏందో ఇంకొక సంవత్సరం లో తేలుతుంది లె. అబ్బో ఈ సర్వేని యెల్లో మీడియా ఏమా దప్పుకోట్టుకుంది గా ? కనీసం ఫేక్ సర్వ్ లో వాళ్ళ పచ్చ పార్టీకి సెకండ్ ప్లేస్ కూడా రాలేదు . అయినా సరే ఏనుగు ఎక్కినంత సంబరం గా ఉంది ఈ ఎదవలకి

  10. Indrasena

    కాంగ్రెస్ కి 10, tdp కి 9 , BJP కి 3 పార్లమెంట్ సీట్లు 🙂 🙂 ,హవ్వ నవ్వు తారని సిగ్గు కూడా లేదు . ఒక లక్షకి పది లక్షల పందెం కాస్తాను. ఎవరయినా కాంగ్రెస్ కి 10 ,tdp 9 వస్తాయని కాస్తే . కాంగ్రెస్ కి 0 -1 , TDP 0 -1 . తెరాస కి 6-8 ,MIM కి 1, YSR CP కి 31 – 35 వస్తాయి .

  11. venkat

    ఇదేనా రాజకీయం?

    జగన్‌ను 11 నెలలుగా జైల్లో అన్యాయంగా నిర్బంధించారు. పైగా ఇపుడు మరిన్ని కుట్రలకు దిగుతున్నారు. తన భార్యా బిడ్డలతో కలిపి.. వారానికి 8 మందినే కలుస్తున్నా.. దానిక్కూడా దూరం చేసే పన్నాగాలు పన్నుతున్నారు. ఇంతటి హేయమైన రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?
    – వైఎస్ భారతి

    జగన్ ఒక ప్రజా ప్రతినిధి. జనమంతా ఒక్కటై 5 లక్షల 43 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిన నాయకుడు. తన నేతృత్వంలో జరిగిన ఉప ఎన్నికల్లో 18 సీట్లకు గాను 15 సీట్లను గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. నేరుగా గెలిచినవారు, అభిమానిస్తూ ఇతర పార్టీల్ని ధిక్కరించి వచ్చినవారు కలిసి ఆయన పార్టీకి 33 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల బలముంది. అలాంటి నేతను జనానికి దూరం చేసి.. 11 నెలలుగా జైల్లో అన్యాయంగా నిర్బంధించారు. పైగా ఇపుడు మరింత లోతైన కుట్రలకు దిగుతున్నారు. అంతకంతకూ ప్రజాదరణ పెరుగుతున్న రాజకీయ పార్టీకి అధ్యక్షుడై ఉండి కూడా తన భార్యా బిడ్డలతో కలిపి.. వారానికి 8 మందినే కలుస్తున్నా, దానిక్కూడా దూరం చేసే పన్నాగాలు పన్నుతున్నారు. ఇంతటి హేయమైన రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?

    ఎవరినైనా అరెస్టు చేస్తే మూడు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీటు వేయాలని, తరవాత బెయిలు ఇవ్వవచ్చని చట్టం చెబుతోంది. ఒకవేళ మూడు నెలల్లో చార్జిషీటు వేయకుంటే ఆటోమేటిగ్గా బెయిలివ్వాలని కూడా అదే చట్టం చెబుతోంది. కానీ జగన్ విషయంలో ఈ రెండూ పాటించలేదు. దర్యాప్తు పూర్తి చేయలేదు కానీ చార్జిషీట్లు మాత్రం వేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం? మనిషికో న్యాయం అన్నట్టుగా ఉంది పరిస్థితి. మంత్రులకో న్యాయం, చంద్రబాబుగారికో న్యాయం.. జగన్ గారికి మాత్రం వేరే న్యాయం!! కేసులు వేయటం మొదలుకొని అంతా చంద్రబాబు గారు, కాంగ్రెస్ పెద్దలు కలిసే చేశారు. చివరకు అవిశ్వాస తీర్మానంపై కూడా చంద్రబాబు ప్రజల తరఫున నిలబడకుండా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. వాటికి పరాకాష్టగా అన్నట్లు ఇపుడు ఇద్దరూ ఒకటై జగన్ వారానికి తన భార్యాబిడ్డలతో సహా 8 మందిని కలుస్తుండటంపైనా అన్యాయమైన అబద్ధాలు ఆడుతున్నారు. వారిని కూడా కలవకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. జైల్లో కొత్తగా వీడియో కెమెరాలు పెట్టారు. ఎన్నడూ లేని విపరీతమైన నిబంధనలు విధిస్తున్నారు. అన్నిటికీ అబద్ధాలు జోడిస్తూ ఇంతటి దిగజారుడు రాజకీయాలు అవసరమా? ఇదే చంద్రబాబో, కిరణ్‌గారో లోపల ఉంటే… తాము కూడా ఇలాగే తమ భార్యాబిడ్డలతో సహా వారానికి 8 మందినే కలవాలి అంటే వాళ్లు, వాళ్ల వెనకున్న పార్టీలు ఊరుకుంటాయా? వారిని కూడా బెయిలు రాకుండా, నేరం రుజువు కాకుండా 11 నెలలు నిర్బంధించి ఉండేవారా? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి… జరుగుతున్నదంతా కరెక్టేనా? ఒక్కసారి కూడా మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రశ్నించలేదా?

    అయినా రాష్ట్రంలో జగన్ తప్ప వేరే సమస్యలు లేవా? తాగేందుకు నీళ్లు లేక, పొలాలకు కరెంటు లేక, పరిశ్రమలు మూతబడుతున్నా, రాష్ట్రం కుదేలైపోతున్నా పట్టించుకోకుండా జగన్‌ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ కుమ్మక్కు రాజకీయాలేంటి? ఏం! జగన్‌పై కేసు వేసిన శంకర్రావు అదే నోటితో కిరణ్‌పై ఎన్ని ఆరోపణలు చేయలేదు? తందానా అంటూ శంకర్రావుతో కలిసి జగన్‌పై కేసు వేసిన చంద్రబాబు కిరణ్‌పై ఎందుకు మాట్లాడరు? ఆయనపై కేసెందుకు వేయరు? ఒక ఐఎంజీ కేసులోనో, మరో ఎమ్మార్ కేసులోనో చంద్రబాబుపై విచారణ జరిపించాలని కిరణ్ ఎందుకు భావించటంలేదు? ఇద్దరూ ఒకరినొకరు కాపాడుకుంటే సరిపోతుందా? నమ్మి ఓట్లేసిన ప్రజలను గాలికి వదిలేసిన చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలను జనం గమనించటం లేదనుకుంటున్నారా? మూడో పార్టీ గాని, మూడో వ్యక్తిగాని ఉండకూడదు అని కాంగ్రెస్ పెద్దలతో కలిసి బాబు చేస్తున్న హేయమైన రాజకీయాలు ఇంకెన్నాళ్లు?

    జగన్ చేసిన నేరమేంటి? జనం కోసం పోరాడటమేనా? ఒక అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా, మనవడిగా జనంతో మమేకమైపోయి వారితో కలిసి తిరగటమే ఆయన తప్పా? భోగభాగ్యాల్లో పుట్టి, కష్టమంటే ఏంటో తెలియకుండా పెరిగినా… జనం కోసం, వారికిచ్చిన మాట కోసం మూడేళ్లపాటు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక, భార్యాబిడ్డలకు సైతం దూరంగా ఓదార్పు యాత్ర చేయటమే నేరమా? తమ దగ్గరకు వచ్చిన జగన్‌ను జనం అక్కున చేర్చుకోవటం తప్పా? అది సహించలేక మీరు ఇన్ని రకాలుగా మమ్మల్ని వేధిస్తారా? అక్రమంగా అరెస్టు చేయటమే కాక… దర్యాప్తు పూర్తి చేయకుండా, సుప్రీంకోర్టును సైతం ధిక్కరిస్తూ జగన్‌ను 11 నెలలపాటు నిర్బంధించటం కరెక్టా? పెపైచ్చు ఆయన్ను చూడటానికి నాకు, నా పిల్లలకు ఉన్న హక్కులను సైతం కాలరాసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా? మాపై వేధింపులకు ఇది పరాకాష్ట కాదా? మా మామ రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో దగ్గరైన నాయకుడు. చంద్రబాబు గారితో కలిసి పనిచేశారు.

    కిరణ్ కూడా మా మామ వెనకాల నడిచిన మనిషే. ఈ రాష్ట్రంలో తిరుగులేని జనాదరణ ఉన్న మా కుటుంబమే మా హక్కులను కాపాడుకోవటానికి ఇంతలా పోరాడాల్సి వస్తోంది. మా పరిస్థితే ఇలా ఉంటే లక్ష్మీపేటలో ఊచకోతకు గురైనవారో, తెనాలిలో దాష్టీకానికి బలైపోయిన బాధితురాలో వాళ్లను వాళ్లు కాపాడుకోగలరని ఎలా అనుకుంటాం? ఈ ప్రభుత్వం వాళ్లను రక్షిస్తుందని ఎలా నమ్మగలం? జగన్‌ను టార్గెట్ చేయటం కోసం, తమను తాము కాపాడుకోవటం కోసం ప్రభుత్వంతో అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్షం… ఈ జనానికి ఏం భరోసా ఇవ్వగలదు? వీళ్లంతా జనాన్నేం పట్టించుకుంటారు?
    చంద్రబాబు గానీ, ఆయనతో కుమ్మక్కయిన కాంగ్రెస్ పెద్దలు గానీ ఒక్కటి గమనించాలి. ఈ అన్యాయాన్ని ఎవరూ చూడటం లేదని వారు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ దేవుడు పై నుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇచ్చిన మాట కోసం ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్న జగన్ వ్యక్తిత్వాన్ని… రాజకీయంగా విభేదించినందుకు దారుణమైన పగతో కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న అన్యాయమైన రాజకీయాలను చూస్తూనే ఉన్నాడు. ఇది నిజం. ఇదే నిజం…!!

  12. nlr2014

    Thanks for this update CVR garu. Let the yellow gang live in dreams for the next few months until the reality kicks in.

    • nlr2014

      The yellow bandwagon is doing all they can to distract people but will never succeed. Infact the longer babu walks more leaders are leaving tdp.
      TDP mla’s will not fight for tickets next time but will surely fight to leave the party first.

  13. There was a news in Hindu last week.
    Facebook can have impact for atleast 160 lok sabha seats and in AP there are 11-12 seats have this impact.
    It will be gud if all our YSRCP coordinate members(MLA segment) can interact with there respective region people in FB.

  14. sridagg

    i did’t remember correctly..this is what Timesnow survey
    TDP 09
    TRS 09
    Congress 08
    BJP 3
    MIM 1
    YSRCP 12

    • NLR

      No surveys will stop YSRCP from sweeping the polls.
      All we have to do is believe in ourselves and the people.
      Look into Times now articles and you will know that is is a tail for the yellow media.
      Both cong and tdp will get a shocker no matter what their yellow media exit polls say.
      Last time both cheenadu and chettha jyothy predicted a sweep for tdp and they will conitue to live in dreams.
      The future is for YSRCP.

  15. I have more belief in India today (Nielsen), ND Tv surveys than Times Now. Nielsen is more dependable.
    My gut feeling is AP voter do not give split verdict.

  16. CVR Murthy

    CBI Investigation coverage in the recent days, Attack by Congress ministers ,Sulking Leaders like Mekapati, Surekha etc. It is negative news for YSRCP all around. Only positive news perhaps is the India Today story. However, Times Now TV syrvey (c Voter) is a dampner. it projected 12 seats (parliament) for YSRCP , 9 for TDP , 9 for TRS and 10 for Cong.
    The rumor is that survey done by National agency for local news channel. projected 145+ for YSRCP.

    The morale of the cadre is an important aspect, I find there are very few spokes persons from YSRCP to generate confidence . The Media and publicity wing of YSRCP has to pull up their act and counter the news so that the cadre do not lose their heart. Need to commission survey by Today chanakya or some other agency.

  17. Niranjan Reddy

    YSR Congress party launches counter-assault on Anam Ramanarayana Reddy, VH

    http://hydfirst.com/2552/ysr-congress-party-launches-counter-assault-on-anam-ramanarayana-reddy-vh/

  18. Niranjan Reddy

    పేరు తలిస్తేనే పంచలు తడుస్తున్నాయి
    http://telugu.andhraheadlines.com/ViewNews.aspx?c=news&tab=1&nid=59062

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s