చార్జి ‘చీటర్’… సీబీఐ!

ఇది… పంజరంలో చిలుక కథ! సర్కారు చేతిలోని కీలుబొమ్మ కథ!!
ఎవరిపై ప్రయోగిస్తే వారిని కేసులతో వేధించుకుతినే
కేంద్ర దర్యాప్తు సంస్థ కథ!!
జననేతగా ఎదిగిన జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టేందుకు
కాంగ్రెస్ అధిష్టానం ప్రయోగించిన సీబీఐ అనే ఆయుధం కథ!!

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62792&Categoryid=1&subcatid=18

ఔరా!.. నారా న‌వ్విపోరా!

అవినీతిపై పోరాడతానంటే అంతా నవ్విపోరా?

http://sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=62641&Categoryid=1&subcatid=18

చేతిలో చంద్రుడు

http://sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=62737&Categoryid=1&subcatid=18

38 Comments

Filed under Uncategorized

38 responses to “చార్జి ‘చీటర్’… సీబీఐ!

 1. cvrmurthy

  One of the most important achievements of YSRCP regime was Law order/ Naxalism control. I think this needs mention while evaluating his period of rule

 2. NLR

  Day 159….Prajaprasthanam….Neerajanam

  http://epaper.sakshi.com/apnews/West_Godavari/26052013/Details.aspx?id=1801320&boxid=25514524

  Pls see the number of ladies in the crowd . An indication of what is to come.

 3. Ram

  How sweet! They conveniently found new Gas in KG basin, after increasing electricity prices.

 4. Cvr murthy

  Chandrababu naidu’s statement that he would keep distance from NDA does it mean he would support UPA . He has not categorical on not supporting UPA. He did not say he would not support NDA either..

 5. NLR

  Sharmila’s confidence and fluency in her speech is adorable .
  Words straight from the Heart ..

 6. vissu

  Please post comments to give moral support to Kadapa Dynamite :http://sakshi.com/main/jagankosam/Home.aspx

 7. nlr2014

  Day 158 …Prajaprasthanam..Mande anda….Ragila gunde

  http://epaper.sakshi.com/apnews/West_Godavari/25052013/Details.aspx?id=1801188&boxid=26304860

  Neerajanam continues …

 8. NLR

  Excellent article ..the Genes of courage and determination run in the Yeduguri Sandhinti family.

  http://www.lawyerteluguweekly.com/1n.htm

  Stop them if u can.

 9. Lakshmi

  TRS 9 seats YSRCP ki add cheste saripotundi..okka MP seat kuda rakudadu TRS vallaki.

 10. I sincerely hope it comes true. That will be death blow to tdp and congress

  • purandhara

   I dnt think tdp and cong can win an MP seat…

   • ram

    Any number bigger than 15 MP seats puts YSRCP in a commanding position at center. When we see the numbers of regional parties in last two general elections, there are very few regional parties that crossed 20 seats across India.

 11. vinay

  Frustation of nfdb member

  Nekkanti, on 23 May 2013 – 6:48 PM, said:
  YSR gadiki Teenage lone Family planning operation chesesi unte manaki ee karma undedhi kadhu

  😀 😀

  • Ramana

   Stop posting such crap here Vinay..my humble request.Muriki guntalo vunde pandi kante neechamaina jaathi vaaridi…vaalla post lu ikkada enduku.

   • Ram

    @ Vinay, Ramana garu: Please ignore low Emotional Intelligence people like Nekkanti Venky. Please refrain from personal abuses and do not make the mistakes they make in public forums. They are reaping what seeds they sowed for the last three decades. Please have a to the point issue based discussion.

    I remember from my childhood:
    ఆల్పుడెపుడు పల్కు ఆడంబురము గాను
    సజ్జనుండు పల్కు చల్లగాను
    కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగునా
    విశ్వధాభిరామ, వినుర వేమ

 12. vissu

  బాబు రివర్స్ మైండ్ గేమ్

  ఆంధ్రభూమి బ్యూరో
  హైదరాబాద్, మే 23: టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్‌లో పడవద్దు అంటూ తమ పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రివర్స్ మైండ్‌గేమ్‌ను నమ్ముకున్నారు. వివిధ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులతో సంప్రదింపులు జరపాలని పార్టీ నాయకులకు సూచించారు. జనంలో ఆదరణ ఉన్న నాయకుడా? ఆదరణ లేని నాయకుడా? అనే దానితో సంబంధం లేదు, ఇతర పార్టీల నాయకులు అసంతృప్తితో ఉంటే వారిని సంప్రదించండి అని పార్టీ నాయకులకు సూచించారు. టిడిపి, కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి వలసలు పెద్ద సంఖ్యలోనే జరుగుతున్నాయి. సీమాంధ్ర నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరుతుండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఈ ప్రభావం కాంగ్రెస్, టిడిపి శ్రేణులపై బలంగానే పడుతోంది. దీన్ని ఎదుర్కోవడానికి ఇతర పార్టీల నాయకులను టిడిపిలో చేర్చుకోవడమే మార్గం అని భావిస్తున్నారు. టికెట్‌పై ఆశలు పెట్టుకున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ వచ్చే అవకాశం లేని అసంతృప్తి వాదులు, కింది స్థాయి నాయకులపై దృష్టి సారించారు. పార్టీ నుంచి ఒక నాయకుడు వెళితే 50 మందిని తయారు చేస్తాను అంటూ చంద్రబాబు పార్టీ నుంచి నాయకులు బయటకు వెళ్లడాన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. నాయకులు వెళ్లినా నష్టం లేదని చంద్రబాబు ఒకవైపు చెబుతూనే పార్టీపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రివర్స్ గేమ్ ప్రారంభించారు. గతంలో టిడిపి నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులను సంప్రదిస్తున్నారు. అలాంటివారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన సాంబయ్య టిఆర్‌ఎస్ నుంచి టిడిపిలో చేరారు. ఆయన టిడిపిలో చేరే కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహించారు. వాస్తవానికి సాంబయ్య టిడిపికి కొత్తేమీ కాదు. కడియం శ్రీహరి టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరడంతో వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీకి అవకాశం లభిస్తుందని టిడిపిలో చేరేందుకు సాంబయ్య ఆసక్తి చూపించారు. ఆయన్ని టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా ఒప్పందం ప్రకారం వరంగల్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. కడప జిల్లా మంత్రి అహ్మదుల్లా సోదరుడు టిడిపిలో చేరికకు భారీ ఎత్తున టిడిపి నాయకులు హడావుడి చేశారు. ఇంతకూ ఆయన మాజీ కార్పొరేటర్. ఎవరైనా సరే ప్రతి జిల్లాలో ఎవరో ఒకరిని పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నించాలని చంద్రబాబు నాయకులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్‌కు చెందిన బిజెపి నాయకుడు జి మురళి చంద్రబాబు సమక్షంలో ఈరోజు టిడిపిలో చేరారు.

 13. vissu

  http://andhrabhoomi.net/node/90723..అనంతపురం కల్చరల్, మే 23: మండుతున్న పెట్రోల్ ధర నుంచి వినియోగదారుడు ఉపశమనం పొందే వార్త ఇది. సోలార్‌తో నడిచే మోటార్‌బైక్‌ను రూపొందించాడు అనంతపురం నగరానికి చెందిన కిరణ్. బిటెక్ పూర్తి చేసిన కిరణ్ సోలార్ కంపెనీ ఏర్పాటుచేసి ఓ పక్క వ్యాపారం చేస్తూనే మరోపక్క సోలార్ బైక్ రూపొందించాడు. తాను తయారుచేసిన సోలార్ బైక్‌ను గురువారం మీడియా ముందు ప్రదర్శించారు. పెట్రోల్‌తో నడిచే మోటార్‌బైక్‌కు ఉన్నట్లే దీనికి పెద్దచక్రాలు అమర్చాడు. పైన సోలార్ ప్యానెల్ అమర్చి దానిద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను బ్యాటరీలకు అనుసంధానం చేశాడు. ఈ బ్యాటరీలో నిక్షిప్తమైన ఉన్న విద్యుత్‌తో మోటార్‌బైక్ నడిచేటట్టు తీర్చిదిద్దాడు. గంటకు 35 కిమీల వేగంతో రోజుకు 85 కిమీల దూరం వెళ్లవచ్చని కిరణ్ వివరించాడు.

 14. Gopi

  Did you guys notice? All scrap is joining TDP and TRS in telamgana. It’s going to be fun.
  Kesav rao n co in TRS and some lame ducks in TDP

 15. Special Edition “Congress I CBI”

 16. Is this the NTV Nielson survey?
  ————–
  There was a time when politics was all about corruption, manipulation and misuse of power for selfish gains. But today politics has reached a stage where political parties do not hesitate to go to any extent and use their muscle power to stop things from happening if it is not in their favor.

  Something like this has reportedly happened now. It is heard that a prominent TV News Channel had conducted a survey across Andhra Pradesh to get the voter pulse. It turns out that YSRCP is registering 170 MLA seats with 25 MP seats. However, just when the news channel was to reveal this data trouble came in.

  It is heard that both the Congress and TDP used their clout and held the survey results back since it is not in their favor. The news channel is a popular media channel known for their surveys and so far, their surveys came true in many instances. Those who heard this are saying both Cong and TDP have held it that’s fine so in the next level they will manipulate the figures either for a price or by using power or putting political pressure on the channel. Let us wait and see.
  http://greatandhra.com/viewnews.php?id=46474&cat=15&scat=16

 17. vissu

  ఈనాడు వారి పక్ష(పచ్చ) పాత జర్నలిజం …
  http://archives.eenadu.net/05-22-2013/news/newsitem.aspx?item=national&no=6
  కీ పాయింట్స్:

  .. తెదేపా కు నాలుగు స్థానాలు “పెరగనున్నాయి”. పది స్థానాలు “గెల్చుకోనుంది ” ..తెరాస-11, వైకాపా-11 “గెల్చుకోవచు”….according to eenaadu..if it comes to tdp, all are possible/happening things.. for others probability things…

  • Adnan

   yes, they do a lot of jugglery with words.. if you keenly observe their paper you will always find lot of these ‘Handy’ works

  • @Vissu
   anduke…aaa PACHA PATHRIKALA ni chadavatam maaneyamani…neeku 2009 elections ki munde cheppaanu….ainaaa nuvvu inkaaa chaduvuthune vunaavu…inka ninnu…aaa DEVUDU kudaa kaapaada ledu….

 18. vissu

  ఈనాడు వారి పక్ష(పచ్చ) పాత జర్నలిజం …

  కీ పాయింట్స్:

  1.మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన “తెరాస ” ప్రజాప్రతినిధులు…

  2.ఓ “ప్రాంతీయ ” పార్టీ కి చెందిన ప్రజా ప్రతినిధి కూడా టచ్ లో ఉన్నట్లు….

  3. నల్గొండ, కరీంనగర్ కు చెందిన ఇద్దరు “వైకాపా ” నేతలు సంప్రదించినట్లు..

  4. మెదక్ లోక్ సభ సీటు ఇస్తే అధికార పార్టీ ఎం ఎల్ ఏ …

  ఎన్నిరోజులు బాబు ఇంకా ఇలాంటి చీప్ ట్రిక్స్.. తెలంగాణా లో వైకాపా కు బలమే లేదని ఒకపక్క రాస్తూ మరి కరీంనగర్ వైకాపా నేతలు భాజాపా కు వెళ్తున్నారంతా.. ..source : http://archives.eenadu.net/05-22-2013/news/newsitem.aspx?item=panel&no=11

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s