This Is What We Paid For

MAY 20, 2004

VIEW FROM BRITAIN
This Is What We Paid For
Tony Blair has lost the election. It’s true he wasn’t standing, but we won’t split hairs.In throwing him out of their lives, the voters of Andhra Pradesh may have destroyed the world’s most dangerous economic experiment.

GEORGE MONBIOT

http://www.outlookindia.com/article.aspx?223957

DOUBLE STANDARDS: WHY DID CONGRESS JAIL JAGAN, SPARE JINDAL?

http://sakshipost.com/index.php/news/national/20640-double-standards-why-did-congress-jail-jagan-spare-jindal

35 Comments

Filed under Uncategorized

35 responses to “This Is What We Paid For

  1. YSR Congress party, an emerging force in Telangana region: Report
    According to a report appeared in a prominent national English daily, YSR Congress party is becoming an alternative force in Telangana region sending powerful signals to its political opponents, particularly TRS. Already, its Jagan wave all the way in Andhra and Rayalaseema regions, as per the several poll surveys.

    A Congress leader from Telangana, speaking to the media on condition of anonymity, revealed why they are choosing YSR Congress party instead of TRS. “YS Jaganmohan Reddy doesn’t mince words. He delivers what he speaks. Its all about the credibility which matters. Whereas in TRS, there would be no assurance from the TRS leadership until the last minute” he said. Though TDP vehemently denies erosion of party votes, the ground reality indicates otherwise, as the party lost miserably in the last by-elections losing deposits in all the places it contested.

    It is said that there are many second rung leaders in the Congress party from Telangana region are looking towards YSR Congress party, as the defeat looks imminent in the next elections. “Other parties might do well at least by winning few seats, but for Congress party, there is no such hope” he said
    .
    http://hydfirst.com/ysr-congress-party-an-emerging-force-in-telangana-region-report/

  2. vissu

    వైఎస్‌ఆర్‌సిపి ప్రాంతీయ సదస్సు సక్సెస్
    15/06/2013

    తిరుపతి, జూన్ 14: స్థానిక సంస్ధల ఎన్నికల నేపధ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రతినిధులతో శుక్రవారం తిరుపతి పిఎల్‌ఆల్ కనె్వన్షన్‌హాల్లో నిర్వహించిన సదస్సు సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సదస్సు సందర్భంగా పార్టీ గౌరవాధ్యక్షుడు వైఎస్ విజయమ్మ వైఎస్ మరణం నుండి ప్రతి అంశాన్ని ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తూ సుమారు గంటకుపైగా అరళంగా ప్రసంగించి క్యాడర్‌లో జోష్ నింపారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ విజయమ్మ దిగినప్పటి నుండి తిరుపతి బయలుదేరే వరకూ ఆమె వెంట క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొన్నది. రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా పద్మావతిపురంలోని తిరుపతి ఎమ్మెల్యే, ఆపార్టీ కేంద్ర కమిటి సభ్యులు భూమన్ కరుణాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన విజయమ్మ అక్కడ అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు పిఎల్‌ఆర్ కనెక్షన్‌హాలుకు చేరుకున్నది. సుమారు 10 వేల మందికిపైగా ప్రతినిదులు పాల్గొన్న ఈ సభలో విజయమ్మకు ఘన స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆమె సదస్సును ప్రారంభించారు. రాయలసీమ కో- ఆర్డినేటర్ భూమానాగిరెడ్డి పర్యవేక్షణలో భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో ఉద్వేగానికి లోనైన అనేకమంది కార్యకర్తలు వైఎస్‌ఆర్ అమర్హ్రే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, భూమానాగిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, రైల్వే కోడూరు మాజి ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాయచోట మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్‌నాధ్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డిలు ప్రసంగిస్తూ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపైనా వుందని, లేని ఫక్షంలో రాష్ట్రంలోని పేద ప్రజానీకం కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని నొక్కివక్కాణించారు. జూపూడి ప్రసంగిస్తున్నంత సమయం సభలో నిశబ్ధవాతావరణం నెలకొన్నది. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ ఒక చరిత్రకారుడని ఆయన పాలన ఒక్క జగన్ వల్లే సాధ్యమంటూ క్యాడర్‌లో జోస్ నింపాడు. ఇక తిరుపతికి చెందిన ఎస్‌కెబాబు, హనుమంతనాయక్, అనంతపురంకు చెందిన ఉష, పీలేరుకు చెందిన మదుసూదన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. రాయచోటికి చెందిన నిషార్ అనే వ్యక్తి మాట్లాడుతూ రాయచోటిలో ఓటు అంటే ఏమిటో తెలియని వారందరికి 1984లోనే ఓట్లు రాయించి ధైర్యంగా ఓట్లు వేయించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వైఎస్ స్టైల్లో చేతులు ఊపుతూ ఆయనకు చేసిన అభివృద్దిని కొనియాడుతూ రాజన్న రాజ్యం కోసం తమ ప్రాణాలైనా ఇస్తామంటూ సభికులను ఉత్సాహపరిచారుhttp://andhrabhoomi.net/content/vijayamma-4

  3. vissu

    చక్రాయపేట, న్యూస్‌లైన్: ప్రముఖ పుణ్యక్షేత్రం గండి అం జన్న సన్నిధిలో పనిచేసి రిటైర్ అయిన వంకం తిరుపతయ్య ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. టీటీడీ అ ధికారుల నిర్వాకం వల్ల గండి ఆలయ రిటైర్ ఉద్యోగులు పింఛన్‌కు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    గండి ఆలయం గతంలో దేవాదాయశాఖ పరిధిలో ఉండేది. ఈ ఆలయం జిల్లాలోని చాలా ఆలయాలతో పాటు 2007లో టీటీడీలో విలీనం అయింది. దీంతో గండిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ బతుకులు బాగుంటాయని ఆశపడ్డారు. టీటీడీ అధికారులు శీతకన్ను వేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మిగిలిన ఆలయాల పరిధిలో ఉన్నవారు రిటైర్ అయితే టీటీడీకి సంబంధించిన అన్ని అంశాలు వర్తింపజేస్తున్నారు. ఒక్క గండి ఉద్యోగులకు మాత్రం వర్తింపజేయడం లేదు. ఇదేమని సిబ్బంది పలుమార్లు టీటీడీ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది.

    గండిలో 19 ఏళ్లు ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసిన తిరుపతయ్య ప్రస్తుతం యాచిస్తూ జీవిస్తున్నాడు. జమ్మలమడుగు ప్రాంతంలోని దొమ్మర నంద్యాలకు చెందిన ఈయన గండి ఆలయంలో 1998లో దినసరి కూలి కింద స్వీపర్‌గా చేరాడు. ఈయన కష్టాన్ని గుర్తించి 1990లో రోజుకు రూ. 150 చొప్పున కన్సాలిడేటెడ్ పే కింద జీతం ఇచ్చేందుకు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు అంగీకరించారు. 1994లో ఆయన ఉద్యోగాన్ని రెగ్యులర్ చేశారు. దీంతో తిరుపతయ్య వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. 30-06-2009లో రిటైర్ అయ్యాడు. ఈయన రిటైర్ అయ్యాక టీటీడీ వారు చిన్న పూలదండ మెడలో వేసి ఇంటి వరకూ సాగనంపిన దాఖలాలు లేవు. అయినా మనసు నొచ్చుకోకుండా వెళ్లిన ఆయన సొంత ఊరికి వెళ్లిపోయాడు. టీటీడీ వారు ఈయనకు రావాల్సిన పింఛన్‌ను ఇవ్వడం లేదు.

    తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆయన దగ్గరకు అల్లుడు వదిలేయడంతో కూతురు కూడా వచ్చి చేరింది. వృద్ధాప్యం మీదపడటంతో ఏపనీ చేయలేక భార్య, బిడ్డను పోషించడం కష్టమై, ఆదరించే వారులేక తాను పనిచేసిన గండితో పాటు జిల్లాలోని పలు ఆలయాల వద్ద యాచిస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ దీనావస్థలో ఉన్నాడు తిరుపతయ్య. టీటీడీ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన చేతులు జోడించి వేడుకుంటున్నాడు. – http://sakshi.com/main/FullStory.aspx?catid=618987&Categoryid=3&subcatid=14#sthash.3TJwjTwv.dpuf

    any of our party leaders(proddutoor) can try to help him upto some extent..

  4. Ram

    అసెంబ్లీ అప్పుడు – ఇప్పుడు: 1976 vs Now
    http://rajakeeyalu.com/index.php?page=posts&post_id=164

    Hope someone writes on the role of TDP in destroying formal language, ethics, introducing unparliamentary language since 1982 in politics?

  5. sharath

    ilanti edvalu kuda untara..no respect for law of land.. bokkalo eyali epatiki bayatiki rakunda cheyali..
    http://greatandhra.com/viewnews.php?id=47062&cat=1&scat=4

  6. Simhapuri .....!

    http://telugu.andhraheadlines.com/ViewNews.aspx?c=news&tab=1&nid=61126

    ఈ లింక్ ను ఇక్కడ పెడుతున్నందుకు క్షమార్హుడిని. ఈ లింక్ లో ఉన్న వ్యక్తి పేరు “అనం వివేకానంద రెడ్డి గారు”. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో మరియు ఈయన బాధ ఏమిటో కూడా నాకు అర్థం కావడం లెదు, అందరి పరిస్థితి అదే అనుకుంట. ఈయన గారి మాటలు చూస్తుంటే నాకు కోపం నషాళానికి ఎక్కుతున్ది. ఈమన ఏమి మాట్లాడతారో ఆయనకి అన్న తెలుసో లేదో నాకు ఐతే తెలియదు. ఈయనకు గొళ్ళెం వేసే మార్గం ఏమి లేదా.

    నాదొక విన్నపము.

    ఈయనగారు Y . S .R ఉన్నపుడు ఎలా ఉండే వారు & ఇప్పుడు ఎలా ఉన్నారు / మాట్లాడుతున్నారు. ఈయన విచిత్ర పరిస్థితికి కారణం మరి దానికి మందు … అన్ని ఒక చిన్న లఘు చిత్రం (documentary) చేసి (ఏమి లీగల్ ప్రొబ్లెమ్స్ లేకుండా) ఎందుకు పోస్ట్ చెయ్యకుదదు. ఇలాంటి ఆలోచనలు ఇంకా ఎవరికీ అన్న ఉన్న, వారు అందరు ముందుకు వచ్చి ఏదో ఒకటి చేయ్యోచు కద. నేను నా సహాయ సహకారాలు అన్దిస్తాను .

    ఒక Y . S .R అభిమాని – నెల్లూరు నుండి

    • nlr2014

      GOD has already given him a warning shot with illness recently but this Aviveka did not seem to have learnt much. Both brothers will get a mind blowing result in the next elections. Yes it is a good idea to expose these crooks by joining the clips of their speeches after YSR’s death and now.
      It is really surprising how some human beings can stoop to such low levels and they need to learn a lot from some animals.

  7. NLR

    Humble …confident and words straight from the heart.

    Thanks to todu dongalu for brining out the best in us which will put them to rest from next year.

  8. vissu

    Section 173 in The Code Of Criminal Procedure, 1973

    173. Report of police officer on completion of investigation.
    (1) Every investigation under this Chapter shall be completed without unnecessary delay.
    (2) (i) As soon as it is completed, the officer in charge of the police station shall forward to a Magistrate empowered to take cognizance of the offence on a police report, a report in the form prescribed by the State Government, stating-
    (a) the names of the parties;
    (b) the nature of the information;
    (c) the names of the persons who appear to be acquainted with the circumstances of the case;
    (d) whether any offence appears to have been committed and, if so, by whom;
    (e) whether the accused has been arrested;
    (f) whether he has been released on his bond and, if so, weather with or without sureties;
    (g) whether he has been forwarded in custody under section 170.
    (ii) The officer shall also communicate, In such manner as may be prescribed by the State Government, the action taken by him, to the person, if any, by whom the information relating to the commission of the offence was first given.
    (3) Where a superior officer of police has been appointed under section 158, the report shall, in any case in which the State Government by general or special order so directs, be submitted through that officer, and he may, pending the orders of the Magistrate, direct the officer in charge of the police station to make further investigation,
    (4) Whenever it appears from a report forwarded under this section that the accused has been released on his bond, the Magistrate shall make such order- for the discharge of such bond or otherwise as he thinks fit.
    (5) When such report is in respect of a case to which section 170 applies, the police officer shall forward to the Magistrate alongwith the report-
    (a) all documents or relevant extracts thereof on which the prosecution proposes to rely other than those already sent to the Magistrate during investigation;
    (b) the statements- recorded under section 161 of all the persons whom the prosecution proposes to examine as its witnesses.
    (6) If the police officer is of opinion that any part of any such statement is not relevant to the subject- matter of the proceedings or that its disclosure to the accused is not essential in the interests of justice and is inexpedient in the public interest, he shall indicate that part of the statement and append a note requesting the Magistrate to exclude that part from the copies to be granted to the accused and stating his reasons for making such request.
    (7) Where the police officer investigating the case finds it convenient so to do, he may furnish to the accused copies of all or any of the documents referred to in sub- section (5).
    (8) Nothing in this section shall be deemed to preclude further investigation in respect of an offence after a report under sub- section (2) has been forwarded to the Magistrate and, where upon such investigation, the officer in charge of the police station obtains further evidence, oral or documentary, he shall forward to the Magistrate a further report or reports regarding such evidence in the form prescribed; and the provisions of sub- sections (2) to (6) shall, as far as may be, apply in relation to such report or reports as they apply in relation to a report forwarded under sub- section (2).

  9. NLR

    Dear friends ..

    As u are all aware the coming Panchayat polls are very important for us and it will be great if all of us could work hard in initiating people to vote for YSRCP by speaking to people/local leaders in your village directly or on the phone as soon as possible.
    Pls do not underestimate ur strength and when GOD and people are on our side what else can we ask for ?
    Pls remeber that every vote counts .
    Example : My 90 yr old grandmother voted in the recent society elections in Prakasam and YSRCP did a clean sweep in our Mandal !! I dont mean to say there is a link there but it will inspire others to vote too.

    One chance..just that once chance to show our enemy that they can never steal our Freedom.

  10. cvrmurthy

    The tone and tenor of the speech of YSV at Tirupati is an appropriate one. It is blow of bugle and will charge the leaders and cadre.

  11. CVR Murthy

    Good to see some positive coverage for YSJ in national Media. Time to dismantle ‘One Lakh crore ‘ canard using the National Media

  12. CVR Murthy

    వీరప్ప మొయిలి బెదిరింపు
    దేశం లో చమురు ,సహజ వాయువు ఉత్పత్తి పెరగాలంటే ,ప్రభుత్వం వాటి ధర పెంచాలి. పెరిగితే రిలయన్స్ లాభపడుతుంది. మన దేశం లో చాల తక్కువ శాతం ప్రైవేట్ దిగుమతి దారులు ంప్రభుత్వ దిగుమతి దారుల వట వాటా చాల ఎక్కువ. వాళ్ళు బెదిరించరు. మొత్తానికి రిలయన్స్ కోసం ఈ నాటకం అని నా ఉద్దేశ్యం.

  13. Ram

    Chalasani Dutt… hope YCP has multi faced personality advisors like him

  14. Ram

    Indian cow in Cuba?

  15. Ram

    Urban organic farming in Cuba.. born out of necessity in 90s

  16. NLR

    Day 178 …Prajaprasthanam…Kakinada…Prabhanjanam

  17. Mysoora reddy’s comments about TDP’s no confidence motuion against Speaker.

    I don’t know who is advising CBN to do this joker stuff.Already people stopped beleiveing him . But by doing this type of commedy actions he can becaome a big Joker.

  18. sharath

    I dont know how babu can make such silly mistakes
    http://greatandhra.com/viewnews.php?id=47031&cat=15&scat=16

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s