ఒప్పందం బాబుది.. భూములిచ్చింది రోశయ్య..

సరేననటమే వైఎస్ తప్పట!
– రామోజీ మార్కు పాత్రికేయ తీర్పు

దాన్ని పట్టుకుని టీడీపీ యాగీ… ఐఎంజీపై దృష్టిని పక్కదోవ పట్టించటమే లక్ష్యం
బాబు ఇరకాటాన్ని అర్థం చేసుకుని రామోజీ రంగంలోకి
కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌కు భూ కేటాయింపులపై రాతలు
దానికోసం 1996లోనే నాట్కోతో చంద్రబాబునాయుడు ఎంఓయూ
పరిస్థితులు అనుకూలించక పక్కనబెట్టిన నాట్కో
అప్పటికి నాట్కో కేవలం ఫార్మా కంపెనీనే.. టర్నోవర్ రూ. 35 కోట్లు
అయినా దానికి పోర్టు; ఐదు నెలలకే ఇండస్ట్రియల్ పార్కు
పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయలేక నాట్కో వెనుకంజ
2008లో నవయుగతో కలిసి ఇన్‌ఫ్రాటెక్ ఏర్పాటు.. డీపీఆర్, అధ్యయన నివేదిక రూపకల్పన
వాటన్నిటినీ ప్రజెంట్ చేయటంతో సరేనన్న వైఎస్.. ఏపీఐఐసీ భూ సేకరణకు వీలుగా జీవోలు
వైఎస్ మరణించాకే ఆ భూమిని కేటాయించిన ఏపీఐఐసీ
రెండు విడతలుగా 4,737 ఎకరాల కేటాయింపు.. అన్నీ వదిలి వైఎస్ టార్గెట్‌గా వింత రాతలు

http://sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=64641&subcatid=1&categoryid=1

పలికేవి శ్రీరంగ నీతులు..!
రామోజీరావుపై మద్యం విక్రయాల కేసు
రామోజీ ఫిల్మ్‌సిటీ సితారా హోటల్‌లో అక్రమ దందా!
రూ. లక్ష జరిమానా కట్టిన మద్య విమోచన ‘ఉద్యమకారుడు’!

http://sakshi.com/Main/Fullstory.aspx?catid=624880&Categoryid=1&subcatid=33

50 Comments

Filed under Uncategorized

50 responses to “ఒప్పందం బాబుది.. భూములిచ్చింది రోశయ్య..

  1. vissu

    చార్ ధామ్ యాత్ర విపత్తు గురించి కాసేపు పక్కన పెడదాం.. 2 యేండ్ల కిందట ఈస్ట్ గోదావరి లో ఒక దళితవాడ లో అగ్నిప్రమాదం జరిగి దాదాపు 500 ఇల్లు కాలి భాదితులు కట్టుబట్టలతో రోడ్ మీద నిలబడ్డారు.. ఆరోజు వైకాపా వాళ్ళు జగన్ ఆధ్వర్యం లో కాలిపోయిన ఇంటి కి 5000 డబ్బులు, వంట సామాగ్రి , బట్టలు పంచితే ఏ మీడియా కూడా వైకాపా చేసిన ప్రయత్నాన్ని ఎవ్వరు పట్టించుకోలేదు… ఒక్క సాక్షి, ఆంధ్రభూమి, సూర్యా తప్ప .. ఈస్ట్ గోదావరి జిల్లా తెదేపా అధ్యక్షుడు నిమ్మకాయల రాజప్ప అధిష్టానాన్ని బతిమిలాడినాడు వచ్చి సహాయకార్యక్రమాలు చేపట్టండి అని…కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు.. ఇపుడు ఈరోజు ఈనాడు కార్టూన్ చూడండి… వరదభాదితులను సాక్షాత్తూ ” వాకింగ్ ఫ్రెండ్ ” హెలికాప్టర్ నడుపుకుంటూ పోయి జనాలను బయటకు చేరవేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కొడ్తున్నట్లు కార్టూన్.. అంటే వీళ్ళ దృష్టి లో ఏది ఎక్కువ ప్రచారం వస్తుందో అక్కడే సహాయ కార్యక్రమాలు చేస్తారన్నమాట..దానినే సో కాల్డ్ “హార్ట్ & సోల్ అఫ్ ఆంధ్రప్రదేశ్(!!!!)” కవరేజ్ చేస్తుందన్నమాట..

  2. Ram

    Scavenging for ‘Credit’

  3. nlr2014

    I think Sakshi should take our party symbol into the people intensively as soon as possible.
    May be displaying the fan symbol on one corner of Sakshi tv and Sakshi newspaper along with YSR’s photo might be one idea.
    Some catching slogans are also important.
    Eg : Rajanna rajyam vacchenta varaku ..agadhu YSRCP poratam
    Mee asalu akankshalani ni nijam chesi choopinche party …YSRCP
    YSR ni preminche prathi inti paina agarale ..YSRCP jenda.
    YSRCP jenda ne ..telugu prajala agenda.
    Mata tappani…madima tippani…aksharalu…YS.

  4. NLR

    Chee..chee…veeri Lesbian brathuku .

    http://www.ndtv.com/video/player/news/politicians-squabble-over-uttarakhand-survivors/280772?pfrom=home-lateststories

    Todudongalu party is a disgrace to the nation
    They might even fight to burry the dead bodies tomorrow
    And these crooks sleep together in AP.
    Shame on them.

  5. Ram

    Too much too late to counter Jagan
    newindianexpress. com/thesundaystandard/Too-much-too-late-to-counter-Jagan/2013/06/23/article1648127.ece

    Jagan in jail is skewed justice
    postnoon. com/2013/06/23/jagan-in-jail-is-skewed-justice/131823

    రాయల తెలంగాణ: మైనస్ జగన్, ప్లస్ చిరు
    telugu.oneindia .in/news/2013/06/26/andhrapradesh-why-royal-telangana-jagan-factor-118546.html#slidemore-slideshow-1

    Vijayamma, Sharmila may not contest polls
    asianage .com/india/vijayamma-sharmila-may-not-contest-polls-569

    Will it be a Telangana state and big package for Seemandhra?
    newindianexpress .com/states/andhra_pradesh/Will-it-be-a-Telangana-state-and-big-package-for-Seemandhra/2013/06/25/article1651441.ece1

    Jaganmohan Reddy’s mother, sister take over party campaign for local polls
    indianexpress .com/news/jagan-mother-sister-take-over-party-campaign-for-local-polls/1133896/

  6. Ram

    Too much too late to counter Jagan
    newindianexpress. com/thesundaystandard/Too-much-too-late-to-counter-Jagan/2013/06/23/article1648127.ece

    Jagan in jail is skewed justice
    postnoon. com/2013/06/23/jagan-in-jail-is-skewed-justice/131823

    రాయల తెలంగాణ: మైనస్ జగన్, ప్లస్ చిరు
    telugu.oneindia .in/news/2013/06/26/andhrapradesh-why-royal-telangana-jagan-factor-118546.html#slidemore-slideshow-1

    Vijayamma, Sharmila may not contest polls
    http://www.asianage .com/india/vijayamma-sharmila-may-not-contest-polls-569

    Will it be a Telangana state and big package for Seemandhra?
    newindianexpress .com/states/andhra_pradesh/Will-it-be-a-Telangana-state-and-big-package-for-Seemandhra/2013/06/25/article1651441.ece1

    Jaganmohan Reddy’s mother, sister take over party campaign for local polls
    http://www.indianexpress .com/news/jagan-mother-sister-take-over-party-campaign-for-local-polls/1133896/

  7. Ram

    ‘Rambo’ Modi’s next mission: Save Indians from Saudi crisis
    http://www.rediff.com/news/report/rambo-modis-next-mission-save-indians-from-saudi-crisis/20130626.htm

    Gujarat Chief Minister Narendra Modi has started preparing the ground to rescue Indians who are expected to be deported from Saudi Arabia as it goes ahead with its new job law, Nitaqat

    • vissu

      గల్ఫ్ /దుబాయ్ బాధితుల కోసం 3 నెలల ముందు పార్టీ లీడర్ కే కే మహేందర్ రెడ్డి 5 లక్షల పెట్టి టికెట్స్ కొనిచి ఇక్కడికి రప్పించాడు… ఎన్ ఆర్ ఐ వింగ్ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్ గారు కూడా ఈ ఆక్టివిటీ లో పాల్గొన్నారు… ఒక ప్రతి పక్ష పార్టీ గా మనోళ్ళు ఇంతకుమించి ఏమి చేయలేరు.. బట్ మీడియా కవరేజ్ మాత్రం మనోళ్ళకు ఒక్క సాక్షి లో తప్ప ఎక్కడా ఉండడం లేదు…

  8. Ram

    Kottha kutra edo modalu pedutunnattu unnaru

  9. vissu

    కాంగ్రెస్ తెదేపా ఎంపి లు ఒకరికొకరు తోసుకొని తిట్టుకున్నారంట .. అదీ ఎక్కడా… డెహ్రాడున్ లో.. వరద భాదితుల కి సాయం చేసే కార్యక్రమం లో.. ఒక పార్టీ వాళ్ళ విమాన టికెట్స్ ని వేరే పార్టీ వాళ్ళు తీసుకొని చించి వేసి వాళ్ళ విమానం లో ఎక్కిన్చుకునేందుకు కొట్లాటా..

    తు దీనెమ్మ జీవితం…. కొల్లాయిల కాడ ఆడోల్లు కూడా ఇంత అధ్వాన్నంగా కొట్లాడుకోరు… బురద రాజకీయం..

    • Sekar

      Siggu yeggu leni yedhavalu. Asalu Babu USA nundi digagaane modalettadu ee chillara veshalu. Daaniki vallu, congressollu jathayyaru.

      Desperate customers.

      • Ram

        CBN garu eesaari assalu ekkadiki vellaru aa padi roojulu? Ekkada kooda schedule kaani photo kaani veyya ledu. Paata kalam lo aite pratee US visit lo media lo tom tom chesukune vaaru. Eesarenduko low profile. Rahasya oppandalu emmana chesukuni vaccharemo ee Heritage kosamo inka ee WB panula kosamo. Vacchi raangaane manchi oopu meeda unnarante edo positive development nee ayyi untundi US lo.

        • Ram

          Adding to the above, I am not sure if Balakrishna garu or any other family member go along with CBN. It does not seem straight.

      • BigFan_YSJ

        We have to be careful to give coverage with these issues, TDP and Congress are intentionally creating drama to get coverage…these dramas will be increasing as the elections come nearer…

  10. sree

    డెహ్రాడూన్లో టిడిపి,కాంగ్రెస్ ఎంపిల తోపులాట

    డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ విపత్తు బాధితులను హైదరాబాద్ తరలించే విషయంలో డెహ్రాడూన్ విమానాశ్రయంలో టిడిపి,కాంగ్రెస్ ఎంపిలు ఒకరినొకరు తోచుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. బాధితులను తాము తీసుకువెళతామంటే తాము తీసుకువెళతామని ఎంపిలు రమేష్ రాథోడ్, వి.హనుమంతరావు తీవ్రస్థాయిలో వాదులాడుకున్నారు. ఒకరినొకరు గట్టిగా తోచుకున్నారు.

  11. Kareem

    ఈ కమ్మ వాళ్ళు రెడ్డీస్ ని దొంగలు, అవినీతి పరులు గా చిత్రీకరించాలని చూస్తున్నారు, be careful

    • ysprabhakar

      Please desist from posting such caste related items here. I believe that this is for Jagan who is acceptable beyond that level. I also see some postings that relate to Marri Sasidharreddy and Kotla Suryabhaskara Reddy. Is it necessary to have the speech of Marri who fought against YSR with PJR in our portal? Kotla is one who made derogative comments against Jagan oflate.

      I humbly request to post new and information that will help our party and leaders.

      • Ram

        Sure. Point noted.

      • Kareem

        Leaders Selfish they always want there political career we no need to consider them, Daadi Veerabhadra Rao said that he scolded to Dr YSR as per TDP agenda not personally, we dont consider them including daadi, gaali, Marri and kotla but yellow guys using such words on roads,Thieves, Corrupted, he died 4 years back to whom they are scolding?

  12. vissu

    http://www.greatandhra.com/viewnews.php?id=47387&cat=15&scat=16
    What went unnoticed due to lack of publicity was the magnanimity of the Majlis-e-Ittehadul Muslimeen in distributing flood relief to the Hindu pilgrims. Apart from Rs 6 lakh in cash, the MIM donated medicines worth Rs 20 lakh and clothes worth Rs 52 lakh to the flood victims.

    Tail piece: Power Star Pawan Kalyan made a silent donation of Rs 20 lakh in cash to the Uttarakhand flood victims, while his brother – union minister K Chiranjeevi spent crores of rupees on releasing advertisements to the media highlighting his department’s achievements!

  13. emi cheyaleni position lo unnam. intelligent move by congress. i donno how much power/ability/time do they have to go in this direction?

  14. Ram

    జాతీయ విపత్తుకి రాజకీయ రంగు
    http://www.rajakeeyalu.com/index.php?page=posts&post_id=197

    • Ram

      Whatever real help anyone gives must be applauded. I did not personally help anyone in this so far. Hence I am unfit to comment on anyone. It is unfortunate to see politics both at centre and state to stoop to such a low level even in a calamity. Where are we going?

  15. NLR

    A warm welcome in Medak .

  16. Rakesh

    To face jagan , kcr, high command decided to devide state
    What an idea

    • NLR

      They have no guts to divide AP. It is not as easy as they think as this is not robert vadheras estate.
      These are tricks to distract people .
      People are far clever now and will not fall in the Pseudogandhis trap.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s