గతుకుల బాటలో కాంగ్రెస్ బోల్తా!

తెలంగాణ వంటి సంక్లిష్ట సమస్యలపై ఒకవేళ నిర్ణయం తీసుకున్నా, వెనువెంటనే
లబ్ధి పొందడం అంత సులువేమీ కాదు. అవినీతి, ద్రవ్యోల్బణ దుష్ర్పభావం, రూపాయి పతనం తాలూకు చేదు జ్ఞాపకాలను యూపీఏ సర్కార్ చివరిక్షణాన చేపడుతున్న ‘ప్రాథమిక చికిత్స’ చెరిపివేయలేదు. అలాగే కుంగిపోతున్న ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయలేదు. –

http://sakshi.com/Main/Weeklydetails.aspx?Newsid=65307&subcatid=17&categoryid=1

20 Comments

Filed under Uncategorized

20 responses to “గతుకుల బాటలో కాంగ్రెస్ బోల్తా!

  1. NLR

    Day 205 …Prajaprasthanam
    In scorching sun or pouring rain ..the Heartbeat is …YS

    http://epaper.sakshi.com/apnews/Vijayanagaram/11072013/Details.aspx?id=1876028&boxid=25975142

  2. ps

    Guntur distrct lo gelichina tdp mla lu andharu hanthakule. Valu mathram yellow media dhwara thamu prapachamulo vuna manchi Varani chepukuneduku try chestaru eekada seema Kante paristhti goram epudu amyakulani ee tdp vallu champutharo chepatam chela Kastam . Veeri valla enno families veedina padaye. Hathya rajakeyala valla badha anubavinchna variki Vati gurinchi telustundhi. Paper lo solu kaburlu time pass rathala valana evariki prayojanam vundhadhu bookings

  3. Kareem

    అల్లప్పుడు ఒక TV ఛానల్ అడిగిన ప్రశ్నకు ఉండవల్లి గారు చెప్పిన సమాధానం
    చదరంగంలో ఎత్తులు ఫై ఎత్తులు ఉంటై , యుద్ధం అన్నతరువాత ఎవడు వోడి పోవలనుకోడు అన్నారు
    ఆతరువాత కొన్నాళ్ళు కనిపించని ఉండవల్లి గారు కొత్తగా ఇప్పుడేదో ఇన్ఫర్మేషన్ సేకరించి నట్లు ఒక సభ పెట్టి కొంచం తెలెంగన గురించి, కొంచెం CBN గురించి , BJP గురించి, జగన్ గురించి మాట్లాడుతున్న అన్న బ్రమ కలిగించే విధం గా, ఉద్దేశించి ప్రధాన ఎజెండా జగన్ కోసం కాదు అన్నట్లుగా చాలా తెలివిగా చాకచక్యం గా మాట్లాడారు సంతోషం
    కాని ప్రజల కి కొన్ని సందేహాలు ఉన్నాయ్ ఉండవల్లి గారు అవి
    1. కేసు వేసిన శంకర రావు అమ్మ చెపితేనే కేసివేసాను అని మీడియా ముఖంగా అన్నారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కదా?
    2. political entertainment not allowed అని చట్టాలు చెబుతున్నాయి మరి శంకర్ రావు గారు రాజకీయనాయకుడు కాదా, తీర్పుచెప్పిన కక్రూ గారిని ఆంధ్రప్రదేశ్ మనవ హక్కుల చైర్మన్ చేసారు ?
    3. జయలలిత, ములాయం, మాయావతి, ఇలా అనేకమందిపైన CBI కేసులు ఉన్నాయ్ మరి వీరేవారిని అరెస్ట్ చెయ్యలేదే ?
    4. మొన్నామధ్యన కాంగ్రెస్ కి మద్దతు ఉపసంహరించుకున్న DMK మరుసటి రోజే స్టాలిన్ పైన సిబిఐ దాడులు మీరు చేయించలేద?
    5. CBI JD మీడియా కి పోన్లు చేసి విచారణ update చెయ్యటం ఏమిటి ఉండవల్లి గారు ? బదిలీ సమయం లో మీడియా సహకారాని కి కృతఙ్ఞతలు చెప్పటం ఏమిటి సారూ?
    6. గులాం నబి గారు జగన్ కాంగ్రెస్ లో ఉంటె కేంద్ర మంత్రి అయ్యేవాడు, భవిషత్తులో ముఖ్య మంత్రి అయ్యేవాడు తొందరపడ్డాడు అప్పటికి మేము 10 నెలల time ఇచ్చాము అన్నారుగదా సారు ?
    7. ఆనం గారు జగన్ కి bail వస్తుందంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం లేదు అన్నారు, మరి చట్ట పరిధిలో ఉంటె చట్టాలు తెలియని అజ్ఞానులు లేరు అనలికద?
    8. అదే హై కోర్ట్ CBN కి సిబిఐ enquery చెయ్యమంటే మావద్ద సిబ్బంది లేదు అన్నారు, మరి జగన్ కి 25, 30 team ల సిబ్బంది ఎక్కడనించి వచ్చింది ?
    9. జగన్ అవినీతి పరుడని మీ భార్య పిల్లల మిద ప్రమాణం చేసి చెప్పగలరా, అలా చెప్పండి మేము కాంగ్రెస్ కి వోటేస్తాము.
    10. రాజకీయాలు చెయ్యండి సారూ కాని, రాష్ట్ర విభజనల మిద , చట్టాలని, చట్ట సమస్తలని ఉపయోగించి ఒకవ్యక్తి మిద బరితెగించి రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తున్నారు ఉండవల్లి గారు

    • Kareem

      రాజశేకఖర్ రెడ్డి గారు, జగన్ గారు, నరసరావు పేట లో కోడెల ఇంట్లో బాంబుల విషయం లో CBN సిబిఐ గురించి మాట్లాడినప్పుడు సిబిఐ కి న్యాయస్తానాల విమర్శలు ఏమి లేవు, సరే ప్రతిపక్షం విమర్శించటం కామనే కాని ఇప్పుడు సుప్రీమ్ కోర్టే సిబిఐ కి స్వయంప్రతిపత్తి లేదు ఇది పంజరంలో చిలుక అన్నమాటలు మీ ఉపన్యాసం లో లేవేమి ఉండవల్లి గారు, అదేంది ఉండవల్లి గారు మీరు కాల్గేట్ రిపోర్ట్ ని మార్పులు చేర్పులు చేసుకొని సిబిఐ గురించి మాట్లాడటం విడ్డూరంగుంది

      • Kareem

        పార్లమెంటు లో ఉన్న mp లలో కెల్లా అత్యంత ధనికుడు జగన్ అంటున్నారు, అఫిడవిట్ లో 350 కోట్లు చూపించాడు అంటున్నారు, సరే గుండెల మిద చేయి వేసుకొని చెప్పండి జగన్ సోనియా గాంధీ కంటే ధనికుడ?, 542 మంది mp లలో 350 కోట్లు ఉన్నవాళ్లు ఎవరు లేరా ? వెనుక ఇంకెంత ఉందొ అంటున్నారు సిబిఐ మీ చేతుల్లోనే ఉందిగా ఎంతుందో తేల్చండి , నిజాఇతిగ ఉన్నది ఉన్నట్లు చూపించటం జగన్ చేసిన తప్పు కదూ , ఔను అందుకే ప్రజలు 542 mp లు ఉన్న భారత పార్లమెంట్ లో అత్యదిక మెజారిట ఇచ్చారు, జగన్ నిజంగా దోచుకున్నవాడు ఐతే చీకట్లో చిదమ్బరన్నొ, రాహుల్గందినో కలిసేవాడు, జగన్ అక్రమంగా సంపాదించి ఉంటె హసన్ అలీ ద్వారా స్విస్ బ్యాంక్ లో ఖత తెరిసేవాడు, స్విడ్జర్లాండ్ మలేసియా లలో హోటల్లు కట్టేవాడు, అన్ని సక్రమమైన ఆస్తులు కాబట్టే కళ్ళకు కనిపించేటట్లు మన దేశం లోనే పెట్టుబడులు పెట్టాడు, ఉపాది కల్పిస్తున్నాడు, మనదేశానికి టాక్స్ రూపం లో చేల్లిస్తున్నాడు.

    • Sekar

      Undavalli ! YSR poyaka Ramojji Rao meeda Astra Sanyasam chesi jagan meeda yedavadan modalettava nanna ? Go get a life

  4. CVR Murthy

    Undavalli show at Rajamundry as usual well articulated , He was not at his best when he referred to Power Problem and Jagan issue. He conveniently overlooked some facts

    Power problem in AP not because of Capacity alone , Fuel supply is major issue. Role of GAS hoarding and Coal availability for which coal mine allocation and corruption of Union Government was ignored.

    When it comes to YSR and YSJ comments on CBI , He ignored present condition of CBI as stated BY SC .

    Telengana ,, he can lend voice only at Rajahmundry, He can’t do anything with HC

  5. CVR Murthy

    Rajahmundry episode introduces YSRCP to the difficulty in building political party. Chandra Sekar Reddy , who is not so popular in Kakinada does’t sound like a serious politician . YSRCP needs to keep an eye on him. If he is going to be a candidate. YSRCP would lose 10-20 thousand votes.. Antecedents of the people actively participating in the party activities have to be verified

  6. vissu

    http://andhrabhoomi.net/content/kuppam-0కుప్పం, జూలై 7: కుప్పం నియోజకవర్గంలో ఈనెల 31న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీల నేతలు వేట ప్రారంభించారు. ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్సార్‌సిపిల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల కాలంలోనే కుప్పం మాజీ శాసనసభ్యుడు బిఆర్ దొరస్వామినాయుడు తనయుడు డాక్టర్ బిఆర్ సురేష్‌బాబు కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజలందరికీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ వారు కాంగ్రెస్‌పార్టీ పట్ల మక్కువ చూపే విధంగా విఫల యత్నం చేస్తున్నారు. మరోవైపు గత 30 సంవత్సరాలుగా ఓటమి ఎరుగని తెలుగుదేశంపార్టీ తిరిగి కుప్పంలో విజయ బావుటా ఎగురవేసేందుకు బూత్ కమిటీ స్థాయి నుండి ఆ పార్టీ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. వంద మంది ఓటర్లకు ఓ వ్యక్తిని ఎన్నిక చేస్తూ ఎక్కడా ఎలాంటి పొరబాట్లకు తావు లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపొందేందుకు అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టారు. కాగా, వైఎస్సార్‌సిపి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి కుప్పం, గుడుపల్లె, శాంతీపురం, రామకుప్పం మండలాల్లోని సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు ఇప్పటికే అభ్యర్థులు ఎంపిక చేసినప్పటికీ ప్రతి స్థానంలోనూ ముగ్గురు లేదా నలుగురు పోటీలో నిలబడేందుకు ముందుకొస్తున్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలని ఆయన తలపట్టుకు కూర్చున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే 70శాతం అభ్యర్థుల ఎంపిక ఖరారైనప్పటికీ మిగిలిన 30శాతం అభ్యర్థుల ఎంపికలో ఎవరిని ఎంపిక చేయాలా అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకరిని ఎంపిక చేస్తే మరొకరు రెబల్‌గా పోటీ చేస్తారని, లేదా వైఎస్సార్‌సిపికి తన మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్న కారణంగా వారిని ఎలా బుజ్జగించాలా అంటూ దిక్కుతోచని స్థితిలో కుప్పం అభ్యర్థుల ఎంపిక గురించి చంద్రబాబునాయుడు దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లారు. ఇందులో భాగంగానే కుప్పం గ్రామ పంచాయతీ నుంచి మాజీ ఎంపిపి డాక్టర్ వి వెంకటేశ్‌ను అభ్యర్థిగా ఆపార్టీ ఎంపిక చేసినప్పటికీ ఆయన విముఖత చూపుతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ఇక చేసేదిలేక ఇటీవల పదవీ విరమణ పొందిన ఓ వ్యక్తి కుప్పం సర్పంచ్ పదవికి తెలుగుదేశంపార్టీ తరపున నిలబడేందుకు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఆపార్టీ నేతలు ఎవరూ తేల్చి చెప్పలేకపోతున్నారు. ఇదే సమయంలో మరో నలుగురు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండగా వీరికి తెలుగుదేశంపార్టీ తరపున సీటు ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సిపికి లేదా రెబల్‌గా పోటీచేసే అవకాశాలు ఉన్న కారణంగా ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కుప్పం మండలంలో 31 పంచాయతీలకు గాను 144 వార్డులు ఉన్నాయి. గుడుపల్లె మండలంలో 18పంచాయతీలకు 173వార్డులు ఉన్నాయి. శాంతీపురం మండలంలో 23 పంచాయతీలకు 243వార్డులు, రామకుప్పం మండలంలో 17పంచాయతీలకు 182వార్డులకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపట్టారు.

  7. Sridhar

    Wow after long time saw a real analysis about TDP in Tv9. It was mentioned no one is looking CheeBN in 3rd or 4 th front

  8. Ram

    మన రాష్ట్రం లో 4th ఎస్టేట్ పాత్ర ఏమిటి?
    http://www.rajakeeyalu.com/index.php?page=posts&post_id=225

    Hope Vikas extends his analysis to the nexus between india and the global media.

  9. CVR Murthy

    Old Post. It may ultimately happen

    Congress would ideally want next election vote in AP to be on Separation of state rather than Congress Governance or YSJ. Congress therefore may act on Separate state in such a way that it falls short of a real decision.

    1. If they go for Telengana with Hyderabad as Joint capital , They would not gain in both seema – Andhra and Telengana.

    2. If it is Telengana, including Hyderabad, They would loose SA for ever.

    The best option is therefore , Declare that they would form a Separate Telengana with Hyderabad . This helps them to win Telengana at the same time encourage samaikhya andhra group like , Telengana group in 1969. This group will then contest on separation issue and win. They would later join UPA -3 like it happened in the case of Telengana group in 1969.

    The priority is coming back to power not AP and its growth.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s