మళ్లీ కుమ్మక్కు

తమ అక్రమ బంధం చాలా దృఢమైనదని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మరోసారి నిరూపిస్తున్నాయి.
కొనసాగుతున్న కాంగ్రెస్-టీడీపీ అక్రమ బంధం
పంచాయతీ ఎన్నికల్లో చేతులు కలిపిన వైనం
రాష్ట్రమంతటా ఇదే లాలూచీ
వీలైనన్ని చోట్ల ‘ఉమ్మడి’ అభ్యర్థులు
వైఎస్సార్‌సీపీని అడ్డుకోవడమే లక్ష్యం

http://sakshi.com/main/FullStory.aspx?catid=635667&Categoryid=1&subcatid=33

13 Comments

Filed under Uncategorized

13 responses to “మళ్లీ కుమ్మక్కు

 1. murali kancharla

  దొందూ దొందే…!

  ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు జగన్ చేతిలో చావు దెబ్బతిన్నాయి. అధికారపార్టీ రెండు సీట్లు గెలిచినా, అవి టీడీపీతో కుమ్మక్కై గెలిచినవేనన్నది అందరికీ తెలిసిందే. మళ్లీ అవి గెలుస్తామన్న నమ్మకం కూడా లేదు. సానుభూతి పవనాలతో జగన్ నెగ్గాడని పైకి ప్రకటించుకున్నా, అంతకంటే బలమైన కారణాలు దాగున్నాయన్నది ఆ రెండు పార్టీలను వేధిస్తోంది. జగన్ పార్టీ ఓడి కాంగ్రెస్ గెలిచి ఉంటే టీడీపీ నేతలు ఎగిరి గంతేసేవాళ్లే. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న అవమానం ఆ పార్టీని కుంగదీస్తోంది. దీంతో బీసీల ఆదరణ సంపాదించడానికి కొత్త పన్నాగం పన్నుతోంది.

 2. murali kancharla

  బాబు తన వార్షిక బడ్జెట్లో బీసీల కోసం రూ.1,777 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ తన వార్షిక బడ్జెట్లో రూ.4,319 కోట్లు ఖర్చు చేశాడు. అంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజుల కింద శాచ్యురేషన్ పద్ధతిలో వైఎస్ వంద శాతం మందికి లబ్ధి చేకూర్చడం గమనార్హం. వైఎస్ పాలనలో మొత్తం 40 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మిస్తే, అందులో 20 లక్షల మంది బీసీలు ఉన్నారు. పావలా వడ్డీ పథకం ద్వారా 70 లక్షల మంది బీసీ మహిళలు లబ్ధి పొందారు.

 3. NLR

  Day 211….Prajaprasthanam

  http://epaper.sakshi.com/apnews/Vijayanagaram/17072013/Details.aspx?id=1885922&boxid=25984270

  Touching millions of Hearts on the road to creating history.
  Justice will be done in the Peoples court.

 4. Kareem

  phones from villages………..
  TDP and Congress both together campaigning for panchyat elections

 5. rakesh

  so jaipal reddy can make or break telangana
  what a trajedy, the man who cannot win his own mp seat without any wave can decide telangana
  and madam sonia nods to him, what a strategy

 6. nlr2014

  Dear friends…
  Pls make sure u call all your family members and friends from your respective villages.
  We need to motivate everyone we know to vote for YSRCP. Request each of them to motivate their friends etc.
  We are a part of creating history and every vote counts. Pls dont take it for granted.
  I have already done my bit in my village and I am confident that YSRCP will win our Panchayat.
  Jai Jagan…Jai Sharmila…Johar YSR.

 7. CVR Murthy

  Congress and BJP is Like Mint with hole and Mint without hole (popular ad campaign decade back)………Yogendra Yadav

  In AP congress and TDP are like Mint with hole (Congress Mint and TDP hole)

 8. Kareem

  చంద్ర బాబు కంటే చిరంజీవి బెటర్ అనిపిస్తుంది కనీసం elections తరువాత కాంగ్రెస్ లో కలిపాడు

 9. SivaSankara Reddy

  Hi Friends,

  I went to my village last week and observed full wave for YSRCP. in our village one side YSRCP and the other side both cong & TDP… Still we will definitely win the President post and we can easily win the 8 wards out of 12. I am from Guntut DT , Rentachintala Mandal ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s