Jagan shifted to Osmania Hospital

http://www.thehindu.com/news/national/andhra-pradesh/jagans-sugar-levels-drop/article5073150.ece

23 Comments

Filed under Uncategorized

23 responses to “Jagan shifted to Osmania Hospital

  1. Dear friends ..our moral support and prayers for the Lion will give him the strength during this extremely challenging and diffcult period.
    I feel terribly guilty whilst having a meal when my/ our Inspiration is starving for the benefit of millions of Telugu people.

    http://epaper.sakshi.com/Details.aspx?id=1952089&boxid=26641254

    Please spare some time to post your supporting comments or videos .

  2. hydfirst

    YS Jaganmohan Reddy refuses medical help, critical; shifted to NIMS

    http://hydfirst.com/ys-jaganmohan-reddy-refuses-medical-help-critical-shifted-nims/

  3. Lokeshwar

    ఏమైనా హత్య చేసాడ , ఏమైనా దొంగతనం చేసాడ , లేకపోతె ఉగ్రవాద. అరె కోట్లమంది ప్రజల కోసం దీక్ష చేస్తున్నాడు కనీసం కన్నతల్లిని కట్టుకున్న భార్య ని కూడా చూడటానికి అనుమతించటం లేదు ఇవేమీ చట్టాలు ఇవేమీ న్యాయస్తానాలు, YS రాజారెడ్డి చంపిన వాడు చంద్రబాబు ప్రక్కన తిరుగుతున్నాడు , బెల్ల కొండ సురేష్ ని కాల్చిన వాడు , ఇంట్లో వాచ్మాన్ ని చంపిన వాడు దర్జాగా తిరుగుతునాడు ప్రజల కోసం అనుక్షణం పాటుపడే వాడు కష్టాలని అనుభవిస్తున్నాడు .. న్యాయమా నీవెక్కడ …..ధర్మమా నీవెక్కడ ….

  4. hydfirst

    YS Jaganmohan Reddy continues fast in hospital, worrying signs reported

    http://hydfirst.com/ys-jaganmohan-reddy-continues-fast-in-hospital-worrying-signs-reported/

  5. Kareem

    నక్క వంటి మీద పులి తోలు………………

    Chandra Babu Consecutive Interview in Yellow media .

    వహ్వా ఏమి ఆరాటం , ఏమి తపన, ఏమి కల్లబొల్లి మాటలు , ఏమి అమాయకత్వం, ఉసరవెల్లె సిగ్గుపడే రీతిలో మాట్లాడుతున్నాడు చంద్ర బాబు (ప్రపంచ ఉసర వెల్లుల సంగం అద్దేక్షుడు ) ఆ రిపోర్టర్లు ప్రశ్నలు సంధించే తీరు నక్క వంటి మీద పులి తోలు కప్పే ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా.

  6. Kareem

    నక్క వంటి మీద పులి తోలు………………
    వహ్వా ఏమి ఆరాటం , ఏమి తపన, ఏమి కల్లబొల్లి మాటలు , ఏమి అమాయకత్వం, ఉసరవెల్లె సిగ్గుపడే రీతిలో మాట్లాడుతున్నాడు చంద్ర బాబు (ప్రపంచ ఉసర వెల్లుల సంగం అద్దేక్షుడు ) ఆ రిపోర్టర్లు ప్రశ్నలు సంధించే తీరు నక్క వంటి మీద పులి తోలు కప్పే ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా.

  7. Kareem

    2000 సమస్తరం లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గా చంద్రబాబు చేత నియమించబడిన హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రమణ చౌదరి ఢిల్లీ హైకోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి గా బదిలీ అయ్యారు.

  8. Telugu prajalu thanani marachina .
    Congress lo Renuka chowdary ni ala marachipothadu Babu ?
    Dongala muta. A disgrace to human race.

Leave a Reply to nlr2014 Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s