Most painful day in my life: jagan
Jagan Mohan Reddy to approach court
http://www.deccanchronicle.com/131004/news-politics/article/jagan-mohan-reddy-approach-court
Most painful day in my life: jagan
Jagan Mohan Reddy to approach court
http://www.deccanchronicle.com/131004/news-politics/article/jagan-mohan-reddy-approach-court
Filed under Uncategorized
Battle for united Andhra Pradesh: YS Jagan to go on indefinite fast
http://hydfirst.com/battle-for-united-andhra-pradesh-ys-jagan-to-go-on-indefinite-fast/
YS Jagan Amarana Nirahara Deeksha for Samaikyandhra
http://www.telugutalks.com/politics/40186_YS_Jagan_Amarana_Nirahara_Deeksha_for_Samaikyandhra
Wholesale Rape of Telugu People:::
We should learn from Tamilnadu State Politics.
At National Level, Main Opposition BJP is sitting in Sonia’s Lap.
At State Level, Main Opposition TDP is sitting in Sonia’s Lap.
Only Option for People is to take Law into their Own Hands.
YSRCP as a New Party and with only 2 MPs, it will have very limited power to influence the Central Govt.
Kick this Italian Mafia out of India, which is using CBI effectively on all Opposition Parties.
సోమిరెడ్డి నీవు మనిషి కె పుట్టవా లేదా? ఆ కుటుంబాన్ని తిట్టకుండా నీకు నిద్రపట్టద , రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది ప్రెస్ మీట్ పెట్టి నివు మాట్లాడుతున్నది ఏంటి , ఎంత ఎల్లో డాగ్స్ దగ్గర బిస్కెట్ గాడివి ఐన మతిలేని విధేయత చూపిస్తే యట్ల, నిన్ను చుస్తే కుక్కలు కూడా సిగ్గుపడే విధం గా విశ్వాసం చూపిస్తున్నావు .
How about MIM and CPM supports YCP for the 19th meeting, the dynamics in Hyderabad will totally change… is it too late?
YSJ to address press on next steps..
excellent press meet from jagan anna
Oke okka Magadu among present Political Leaders
Why is not YCP taking lead on legal option and spearheading student agitation?
సెప్టెంబర్ 2 , డిసెంబర్ 9 , జూలై 30 మొదలైన దుర్దినాల జాబితాలో కొత్తగా అక్టోబర్ 3 వచ్చి చేరింది. వ్యక్తిగతంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టే నిర్ణయమిది.
భాషా ప్రయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటిదైన ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర పుటల్లో కలిసిపోనుంది అనే వాస్తవం జీర్ణించుకోవడం నా వంటి భాషాభిమానికి , తెలుగు సమగ్ర స్వరూపాభిమానికి చాలా కష్టమైన విషయం.
వై యస్ రాజశేఖర రెడ్డి ని నేను అభిమానించడానికి గల అనేక కారణాలలో , ఆయన సమైక్యవాది లక్షణం ఒకటీ , ముఖ్యమైనది కూడా. అలాంటిది రాష్ట్ర సమగ్రతకే భంగం వాటిల్లే ఈ పరిస్థితుల్లో రాజకీయాల మీద ఏహ్య భావన కలగడం అంతే వాస్తవం.
“విభజన ను వ్యతిరేకించడమంటే , తెలంగాణా ప్రాంతాన్ని చిన్న చూపు చూడడం కాదు, తెలంగాణా ప్రాంతానికి అన్యాయం చేయాలనే ఆలోచన కాదు ” అనే స్పష్టమైన విధానం తో ,విభజనని వ్యతిరేకిస్తూ- పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే వై యస్ జగన్ సమైక్యవాదాన్ని చాటి చెప్పి , గత మూడు సంవత్సరాలుగా ఆ దిశగా కృషి చేస్తూ , ఈ ప్రయత్నంలో సఫలమైనా , విఫలమైనా ఆనందించేవాడిని.
అలా కాకుండా , గతానుగతికో లోకః అన్నట్టు అదే మూస భావజాలంతో , అవే పడికట్టు పదాలతో – అటు తెలంగాణాకు సమన్యాయం అనే పేరిట – విభజనకు పరోక్ష రూపంలోనైనా సరే ఎంతో కొంత మద్దతు పలకడం నిరాశకు గురి చేసిన మాట కూడా వాస్తవం. ఈ రాజకీయాలే అలాంటివి. ఇప్పుడు ఎవరిని నిందించి ఏం ప్రయోజనం ? గొంగట్లో అన్నం తింటూ వెండ్రుకలు ఏరుకుంటున్నట్టు తయారైన పరిస్థితి.
తెలంగాణా వద్దు అని చెబితే అక్కడ గెలవలేని పరిస్థితుల్లో – ఇచ్చే శక్తి లేదు , ఆపే శక్తి లేదు అనీ , ఆర్టికల్ 3 ప్రకారం ( సమన్యాయం చేస్తూనే ) కేంద్రమే నిర్ణయం తీసుకోవాలనీ చేసిన తీర్మానాలకి – నా వరకు నేను బద్ధ వ్యతిరేకినే. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
విభజనతో వ్యక్తిగతం గా నేను కోల్పోయే భౌతికమైన ఐశ్వర్యాలూ , సంపదలూ ఏమీ లేవు కానీ – దానికి ఎన్నో వేల రెట్లు విలువ చేసే సాహిత్య , సాంస్కృతిక, చారిత్రిక వారసత్వ సంపదను కోల్పోతాననే బాధ ఎక్కువ గా వేధిస్తోంది.
ఒక పోతన మహాకవి నా రాష్ట్రం వాడు కాదా , ఒక రాణి రుద్రమ దేవి నా కంటే పరాయిదా , ఒక తానీష,మాధవ విద్యారణ్య స్వామి ,అక్కన్న మాదన్న, తానీషా, సురవరం ప్రతాప రెడ్డి , దాశరథి కృష్ణమాచార్య్లు , కాళోజీ నారాయణ రావు ల స్ఫూర్తికి నా తరువాతి తరాలు దూరమవ్వాల్సిందేనా ?
సినారే ఇక పరాయివాడవుతాడా?
అంతే లేని ప్రశ్నలకు సమాధానాలు లభించని విషమ కాలం.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంలా ఇప్పుడెన్ని చేస్తే ఎంత వరకు ఉపయోగముంటుందో లేదో తెలీదు.
ఇప్పుడెలాగైతే తెలంగాణాలో ఏం జరిగినా పరవాలేదనుకుని పూర్తిగా సమైక్యవాదానికి వైకాపా మళ్ళిందో , ఇదే పని – అప్పట్లోనే – అఖిల పక్షం సమావేశాల్లోనో , ఇంకా అంతకు ముందు ప్లీనరీల్లోనో చేసుంటే బాగుండేదని కోరుకునే సగటు సమైక్యవాదుల్లో నేనూ ఒకడిని.
విభజన వల్ల జరిగే అనర్థాలనూ , సమైక్యంగా వుంటే లభించే లాభాలను – పొందికగా , ఒక వ్యవస్థీకృత విధానంలో – వర్క్ షాప్ నిర్వహణా పద్ధతుల్లో గత మూడేండ్లుగా- పూర్తి నిబద్ధతతో- వైకాపా చేసి వుంటే ఎంత ఫలితమొచ్చేదో ఏమో…మార్పు దిశగా రాజకీయాలు మళ్లేవేమో ? ఇప్పుడెన్ని అనుకుని ఏం ప్రయోజనం ?
చీల్చిన పుణ్యమో , పాపమో తెలుగు జాతికి చుట్టుకోకపోతే చాలు. తెలుగు నేలకి ఆ శాపం తగలకపోతే చాలు.
Hope Sakshi makes a u tube video on the chronological events with all evidence that cascaded into present situation.
CV Reddy garu ,
I can understand the political compulsions. My anguish is just non political with a concern on Telugu land . When the entire political system failed , I hope if any judiciary system can rescue the Telugu land regarding the legal aspects of the division ,taking into account – the opinion of state assembly ,and the article 371 (D) of constitution. I didn’t give up yet .
Chee…chee ..veeri cheekati brathuku.