Telangana BJP leaders against truck with TDP
పొత్తుపై బిజెపి మీద దుష్ప్రచారం-చెన్నమనేని విద్యాసాగరరావు
http://kommineni.info/articles/dailyarticles/content_20131017_27.php
Telangana BJP leaders against truck with TDP
పొత్తుపై బిజెపి మీద దుష్ప్రచారం-చెన్నమనేని విద్యాసాగరరావు
http://kommineni.info/articles/dailyarticles/content_20131017_27.php
Filed under Uncategorized
http://andhrabhoomi.net/content/దాసోహం
సమైక్య ఉద్యమానికి కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్రంలోని సీమాంధ్ర మంత్రులూ కొందరు తూట్లు పొడవటంతో సీమాంధ్ర కాంగ్రెస్ నిలువునా చీలిపోయింది.
సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు అధిష్ఠానం బాటలో నడిచేందుకే సిద్ధం కావటంతో సమైక్యవాదులు ఏకాకులయ్యారు.
70రోజులు ఉద్యమం చేసిన ఎన్జీవోలు, ఇతర ఉద్యోగుల సమస్యలపై కూడా సమావేశంలో మంత్రులకు స్పష్టమైన అవగాహన లేదని తేటతెల్లమైనట్టు తెలుస్తోంది.
విభజన నేపథ్యంలో తమకు రాజకీయంగా లభించే ప్రయోజనాలపైనే దృష్టి సారించి చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడినట్టు తెలిసింది.
ప్రధానంగా రాయలసీమకు చెందిన కాంగ్రెస్ నేతలు కేంద్రమంత్రులు తీరుపట్ల గుర్రుగా ఉన్నారు. రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రస్తుతం కేంద్ర మంత్రులు ఎవరూ ప్రయత్నించక పోవడంపై వారు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. విభజనను అడ్డుకుంటామని ప్రకటనలు గుప్పించిన కేంద్ర మంత్రులు తప్పుకోవడం, గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమన్వయ కమిటీలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింపుపై ఏకాభిప్రాయం లోపించడంతో 76రోజులుగా సాగిన ఉద్యమం ప్రశ్నార్ధకంగా మారింది.
కడప, అక్టోబర్ 17: వైకాపా అధినేత జగన్ తన దుందుడుకు ధోరణి మార్చుకుంటున్నారా.. ఇంటా బయటా తనపై శతృభావన ఉండకుండా జాగ్రత్త పడుతున్నారా.. ఈ రెండు ప్రశ్నలకు ఇటీవల ఆయన వ్యవహరిస్తున్న తీరు అవుననే సమాధానం ఇస్తోందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. జగన్‌కు ఆయన తాత వైఎస్ రాజారెడ్డి దుందుడుకుతనం వచ్చిందని, ఆ దురుసుతనం వల్ల ఆయన చెంత చేరాలనుకునే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నాయనే అపవాదును అధిగమించడానికి జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల ముందు ఆకర్ష్ విధానాన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోందని వైకాపా సీనియర్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాల్లో వైకాపాకు ఉన్న పట్టును మరింత బిగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని హవా సాగుతోంది. దీనితో ఆకర్ష్ పథకాన్ని జగన్ తన సొంత ఇలాకా వైఎస్సార్ కడప జిల్లా నుంచే అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా తొలుత 20004లో తన నియోజకవర్గమైన పులివెందుల నుంచే ఆకర్ష్ పథకాన్ని అమలు చేశారు. అప్పటికే రాజకీయంగా ఎదిగిన డి జ్యోతిరెడ్డికి పార్టీ పదవి ఇచ్చి తన గ్రూపులో కలుపుకున్నారు. బిజెపి, తెలుగుదేశం పార్టీల ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగిన రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డిని తనవైపు తిప్పుకున్నారు.
రాజకీయంగా తన కుటుంబాన్ని బద్ధశతృవుగా భావించే కందుల సోదరులను అనూహ్యమైన రీతిలో మిత్రులుగా మలుచుకున్నారు. టిడిపికి పెద్ద దిక్కుగా మారిన మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి వారి బంధువు మాజీ మంత్రి ఎస్ రామమునిరెడ్డిలను అనుకూలంగా మార్చుకున్నారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన వారంతా ఆయన మరణం తరువాత కూడా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం కందుల సోదరులు తన తల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇంటగెలిచి రచ్చ గెలవాలనే భావనతో జగన్ కందుల సోదరులతోనే ఆకర్ష్ పథకం అమలుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అధినేత ఆలోచనలకు అనుగుణంగానే వైకాపా నేతలు కూడా అడుగులు వేస్తున్నారు. ఇటీవల వేంపల్లెలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వైకాపా శ్రేణులు నిరసనలతో పార్టీ జెండాలు చేత బట్టి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఇంటి సమీపంలో వెళ్లారు. సమైక్యాంధ్ర నినాదాలు చేయడమే కాకుండా ఆయనతో కూడా పలికించారు. ఆ సమయంలో వైకాపా కార్యకర్త ఒకరు పార్టీ జెండాను తులసిరెడ్డికి ఇచ్చారు. జెండా పట్టుకున్న తులసిరెడ్డి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దీనిపై వైకాపా నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ సమైక్యాంధ్ర కోసం ఎవరు ఉద్యమించినా చేతులుకలుపుతానని ప్రకటించారు. జగన్ చొరవతోనే ఈ మధ్య జిల్లాలోని జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి వైకాపాలో చేరారు. ఆయన సోదరుడు సి నారాయణరెడ్డి వైకాపా తరుపునే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జగన్ నియోజకవర్గాల వారీగా ఇటు కాంగ్రెస్ అటు తెలుగుదేశం పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగా తనలో ఉన్న దురుసు తనాన్ని వదిలేసి ఆప్యాయత, అనురాగాలతో అడుగేస్తున్నారు. జగన్ జైల్లో ఉన్నంతకాలం ఆయనను విమర్శించిన నేతలు ప్రసుత్తం నోరు మెదపక పోవడానికి అదే కారణమని ప్రచారం జరుగుతోంది. కడప జిల్లాలో కాంగ్రెస్ కేడర్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది.
http://andhrabhoomi.net/content/ys
సీమాంధ్రకు రాజధానిగా రామోజీ ఫిల్మ్‌సిటీ
http://www.sakshi.com/news/andhra-pradesh/tjac-opposes-hyderabad-as-joint-capital-73874?pfrom=home-top-story
హైదరాబాద్ శివార్లలో 17 వందల ఎకరాల్లో విస్తరించిన రామోజీ ఫిల్మ్ సిటీని సీమాంధ్రకు సచివాలయంగా, పరిపాలనా కేంద్రంగా చేసుకుంటే మంచిదని సమావేశం ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. పరిపాలనకు ఒకటే క్యాంపస్ ఉండటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయని, ఘర్షణపూరిత వాతావరణం తలెత్తకుండా ఉంటుందని అభిప్రాయపడింది. సీమాంధ్రకు ఎక్కడికైనా రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని, ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉండటంవల్ల జాతీయస్థాయిలో రవాణాకు అనువుగా ఉంటుందని సూచించింది.
Looks like the Governor is asking Jagan ..
” where do u get this courage and smile from ” ??
http://epaper.sakshi.com/epapermain.aspx
@ Parachuri Ashok Babu Chowdary ..
Nuvvu mundhu nundi dramalu aduthunnavu ani telugu parjalaki telusu.
Andhuke ninnu avadu pattinchukovatam ledhu ..paccha media tappa.
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/18102013/Details.aspx?id=2016898&boxid=25914954
Charithra heenulalo ..nuvvu okkadu.
YS Jaganmohan Reddy, the game-changer: Samaikyandhra’s only hope?
http://hydfirst.com/ys-jaganmohan-reddy-the-game-changer-samaikyandhras-only-hope/
Do we know the venue for samikya sankaravam sabha? I think YCP was looking for LB stadium. We should mobilize as many people from Telangana as possible. This meeting should set the path for us in UAP movement. Golden opportunity for us and real litmus test for Jagan.
YSR-kind of leaders would get some leaders from TG on the stage and have them explain how bad Congress’s decision is and what kind of crooks TRS people are..
Good luck Jagan anna.
http://www.sakshi.com/news/andhra-pradesh/ysr-congress-party-samaikya-sankharavam-on-october-26-73823?pfrom=home-top-story
thank you NLR.
On one hand soldiers give up their lives to protect Indian borders and on the other hand politicians work hard to break the internal borders for political reasons . Hope they learn something .
RIP.
http://epaper.sakshi.com/apnews/Hyderabad-City/18102013/Details.aspx?id=2015994&boxid=25905048
‘బీడుబడిన తెలంగాణ భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి’
– Dr YSRR
http://www.ndtv.com/article/india/jagan-mohan-reddy-s-party-demands-special-assembly-session-over-andhra-pradesh-bifurcation-433571?pfrom=home-health
Sharmila should hit the roads and give the HOPE to the people.
At the same time we should seriously look into the legal aspects into stopping the division before the elections and then the Cong will fall on our feet begging for mercy.
GO SHARMILA …GO. Millions of people are with you.
http://www.sakshi.com/video/news/ysrcp-leader-vasireddy-padma-fire-on-cm-kiran-5223
Samaikhya Sankaravam on …26th of Oct.
http://www.ndtv.com/article/india/kiran-kumar-reddy-chandrababu-naidu-diluting-protests-against-telangana-jagan-mohan-reddy-433566?pfrom=home-topstories
రాష్ట్రం సమైక్యతను నేనేమి చేయలేను చేయి దాటి పోయింది APNGO లతో CM ,
చేతిలో ఉన్నపుడు ఏమి పీకావ్ , చేయిదాటి పోకముందు ఏమైనా చెయ్యల్సింది కదా
గత 4 సంవస్తరాలు గా కాంగ్రెస్ పార్టీ తో చేయి చేయి కలిపి ప్రయాణం చేస్తున్న TDP మరియు congress రెండు పార్టిలు కలిసి చేస్తున్న కుట్రలో భాగమే ఈ విభజన
కేవలం తమ వక్తిగత ప్రయోజనాల కోసం , తమ ఆస్తులు కాపాడుకోవటం కోసం , విచారణ నుండి తప్పించుకోవటం కోసం ఈ విభజన చేస్తున్నారు
cm రమేష్ బొత్సాని కలిసడంటే చంద్రబాబు వెళ్లి కలిసినట్టే కదా
Amma Purandari garu ..mee cheekati Gajji rajakeeyalu anni chotla pani cheyavu.
Babu garu..adhikaram kosam….mee thandrini champithe
Asthulu kapadukovataniki…Thandri athmani….asayalani …roju champuthunna….puthra rathnalu.
Telugu Prajalu ..nijamga meeku Samadhi katte roju deggara padindhi.
http://www.greatandhra.com/politics/gossip/purandeshwari-playing-dirty-politics-50641.html
@ Yellow fans who peek into our blog.
If you remember this song or if you still remember the man in this song then revolt against Babu and co .
Valla asthula kosam ..meeku gajji rogam antincharu.
Open your eyes and learn from a 40 yr old Daring Young Lion from AP who is enacting the characters in the song in Real life.
Vote for Real Heros and not for Reel Heros.
They are caught in a catch-22 paradoxical situation – they cannot whole heartedly support NCBN, and they won’t support YSJMR. They are manufacturing new lies in their factory to fool next generation. I hope YCP followers publish the present as-it-is history in a book form, ahead of these manufactured lies.
wonderful… 🙂
we are sailing through these challenging times effortlessly.. kudos to jagan.
Jagan meets Governor Narasimhan
http://www.telugutalks.com/politics/41665_TV9_Jagan_meets_Governor_Narasimhan
Rob Vadra …majaka ??
http://www.ndtv.com/article/india/for-ias-officer-ashok-khemka-who-took-on-robert-vadra-chargesheets-aplenty-433403?pfrom=home-lateststories
Six more months and he will be in jail.
For a break….India is famous for many things !!
http://www.ndtv.com/article/india/30-million-people-are-slaves-half-in-india-survey-433389?pfrom=home-india