http://www.andhrabhoomi.net/content/division-2
జివోఎం లేఖపై ఊసెత్తని టిడిపి
http://www.andhrabhoomi.net/content/gom-7
http://www.andhrabhoomi.net/content/division-2
జివోఎం లేఖపై ఊసెత్తని టిడిపి
http://www.andhrabhoomi.net/content/gom-7
Filed under Uncategorized
YS Jagan Yatra should Focus on::::
1)YSR Welfare Schemes and YSR Legacy
2)Samaikyandhra
3)Target Sonia Gandhi with Full Force
4)Totally Ignore CBN/TDP for Time–being and Target CBN/TDP with Full Force from January 2014
Whoever, writes YS Jagan speeches, please Focus on the Punch Dialogues, exposing the Anger of Telugu People on Sonia Gandhi and highlighting the Love of Telugu People for YSR
Sonia Gandhi and TDP, strategy is to use Telangana Issue and Divert Telugu People from YSR Legacy and Anti-incumbency.
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/05112013/Details.aspx?id=2039860&boxid=25731838
http://indiatoday.intoday.in/story/opinion-polls-congress-opposes-bjp-narendra-modi-writes-blog-arun-jaitley/1/321599.html
Jagan to hit the roads from 16th ??
http://www.greatandhra.com/politics/gossip/jagan-to-resume-odarpu-yatra-from-nov-16-51140.html
http://www.ndtv.com/article/south/jaganmohan-reddy-plans-to-resume-odarpu-yatra-from-november-16-441526
Daya chesi …mee dramalu apandi ra Babu.
http://www.deccanchronicle.com/131104/news-current-affairs/article/congress-leaders-adopt-resolution-seeking-united-andhra-pradesh
For a break ..an interesting interview from Sachin’s brother .
http://indiatoday.intoday.in/video/miandad-was-sledging-sachin-injury-in-1989-ajit-tendulkar/1/321622.html
‘కెసిఆర్ కుమార్తె కవిత రూపంలో తెలంగాణ తల్లి’
http://www.sakshi.com/news/andhra-pradesh/telangana-talli-statue-is-form-of-kcr-daughter-kavita-krishna-madiga-78187?pfrom=home-top-story
Once upon a time, there used to be a similar allegation on tank-bund statues resembling NTRRao who wanted to preserve his image for posterity. Not sure about truth though.
వైఎస్ రాజశేఖర రెడ్డి ‘చరిత్రకే ఒక్కడు’
http://www.sakshi.com/news/international/ys-rajasekhara-reddy-charitrake-okkadu-78191?pfrom=home-top-story
అట్లాంటా: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రపై రాసిన ‘చరిత్రకే ఒక్కడు’ పుస్తక ముఖ చిత్రాన్ని అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆవిష్కరించారు.
సీమంధ్ర పల్లెల్లో ని జనాలకు సోనియా గాంధీ పై పీకల్లోతు కోపం ఉంది… జగన్ కి బెయిల్ రాగానే “జగన్ కాంగ్రెస్ తో కలిసిపోతాడు ” అని తెదేపా, ఈటివి , టివి 9 చేసిన ప్రచారం కొంత లో కొంత జనాలు ( జగన్ కు మద్దతునిస్తోన్న బలమైన సామాజిక వర్గమే )నమ్మినట్లున్నారు… ఈ ప్రచారాన్ని పార్టీ కొంచెం గట్టిగానే తిప్పి కొట్టాలి..లేదంటే వోట్ బ్యాంకు లో కొంత తెదేపా కు పోయే ఆవకాశం ఉంది…
దీనికి ప్రధాన కారణాలు…
1. పల్లెల్లో టివి 9 ని ఇంకా తటస్థ మీడియా గా నే చూస్తున్నారు.. వాడు తెలివి గా రోజుకు 2 లేదా 3 సార్లు మాత్రమె కాంగ్రెస్ తో జగన్ కలిసిపోయినట్లు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్, సటైర్ షో లు వేస్తున్నాడు.. అతి గా ప్రచారం చేస్తే జనాలు నమ్మరేమో అని వాళ్ళు ఈ స్ట్రాటజీ ని ప్లే చేస్తున్నట్లుంది..
2. రాత్రి 9 గంటలకు వచ్చే ఈటివి న్యూస్… వీళ్ళు ఆ న్యూస్ లో జగన్ కు పాజిటివ్ గా ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు కేటాయిస్తున్నారు.. మిగిలిన టైం లో “జగన్- కాంగ్రెస్ తో కలిసిపోతాడు ” అనే టాపిక్ మీద పెట్టిన తెదేపా వాళ్ళ ప్రెస్ మీట్ లు లేదా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ లు ఎక్కువ సేపు చూపిస్తున్నాడు … ఇది పవర్ ఫుల్ …రాత్రిపూట సీరియల్స్ అయిపోయిన వెంటనే వచ్చే న్యూస్ ఇవి… రాష్ట్రవ్యాప్తం గా డే లో జరిగిన న్యూస్ ని వాళ్ళు consolidate చేసి చూపించడం వల్ల జనాలు ఎక్కువగా చూస్తారు… దీని ప్రభావం కొంచెం జనాలమీద పడింది ..
3. సాక్షి పేపర్ కంటెంట్ మార్చుకోవాలి లేదంటే కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు కూడా పేపర్ మానేసే పరిస్థితులు ఉన్నాయి…
4. గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయ కూలీలు దొరకడం లేదు రైతులకు…ఇది కేంద్ర ప్రబుత్వ పథకమైన.. వైఎస్సార్ పెట్టిన పథకం గా జనాలు (రైతులు) భావిస్తున్నారు..ఇక్కడ కొంచెం నెగటివ్ ఇమేజ్ అయితే వ్యవసాయ పనులకు కూడా వర్తించేటట్లు చేస్తామని ప్రకటిస్తే చాల ప్లస్ పాయింట్..
పార్టీ కొంచెం పై విషయాల పై దృష్టి సారించి ఒక స్ట్రాటజీ తో వస్తే మంచిది..
సమైక్యంద్ర ఉద్యమంలో పడి….YSRCP కి ఆయువు పట్టయిన YS అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు ,చరిష్మ ,సానుభూతి ,YS పై కుట్రలు ….ఇవన్నిమెల్లగా మరుగున పడిపోతున్నఎమో అనిపిస్తుంది …చనిపోయ్నప్పటి నుండి నిన్నమొన్న Sharmila బస్సు యాత్ర వరకు YS జ్ఞాపకాలను ప్రజల ముందు LIVE లో పెట్టి ,రాజశేఖరుడు నిన్నగాక మొన్నే చనిపోయడన్నట్లుగా ప్రజలకు గుర్తు చేస్తూ vote బ్యాంకు పదిల పరచుకుంటూ వచ్చిన మన పార్టీ, ముక్యం గ జగన్ ఆ వైపు దృష్టి మళ్లించక పొతే కొంత నష్టం జరగ వచ్చు …పై వాటి అన్నింటి ముందు ఏ వాదమైన సరే ,ప్రాంతాలకతీతం గ దిగదుడుపే అవ్తుంది ,స. ఆ .ఉద్యమానికి సంబందించిన విషయాలలో ఎక్కువ టైం కేటాయించ కుండ …జనంలో మమేకం కావలసిన తరుణం మించి పోతుంది ….1.మా పార్టీ స్టాండ్ పూర్తి సమైక్య వాదం ,రెండవ ఆలోచన లేదు …….సోనియా గాంధీ తో ఏ ఒప్పందాలు లేవు ,లేవు,లేవు అని ప్రజల ముందు బల్లగుద్ది మరీ చెప్పాలి ….ఇప్పటికే చెప్పారు కానీ మరింత strong గ చెప్పి duusukupovadam ఒక్కటే మార్గం …ఇంతకు మించి ఎవరితోనో లోపాయకారి ఒప్పందాలు వున్నాయని జనాల్లో అపోహలు కలిగితే నష్టమే ..దేశంలోనే ఒకేఒక్కడు బలమైన నాయకురాలికి సవాలు విసిరిన వాడిగా ,దమ్ము వున్ననాయకుడిగా ముద్ర పడిపోయి వుంది …దాన్ని nilabettukuntuu ముందుకు సాగిపోవాలి అని క్షేత్ర స్తాయి ప్రజల మనోగతం …
this is very true..9/10 whom I have spoken recently are believing this…whatever happens in 2014, he shud not be having any alliance with congress..In case if he ll support congress at the center, then the yellow batch credibility increases by many fold…
the people like sabbam hari, roja, balineni, etc.. with tongue in cheek attitude shud be sidelined..I hardly see no one other than Jagan and Bharati hav good oratory skills in the party..
The CBI case has provided an opportunity to prove our mettle…In spite of the allegations to the tune of 1 lakh crore, the cbi has menioned to courts it is few hundred crores of illegal investments and to with vague explanations..not sure wat these MLA, MP aspirants are doing with out turning it in our favour,..
Also, the bifurcation issue to be fought in courts with sincere n full fledged effort..this ll send the message that we are not leaving no stone un turned..we were soft earlier on this sensitive issue n it costed us dear..And dragging TDP too much on this is just showing we are more into politicizing it than fighting whole heartedly..we know tdp plight, nothing now to drag it quite often,,one or 2 satires CBN’s double stand ll just send the right message across..
spot on anil & chiru. we shouldn’t focus too much on TDP..
Focus has to be more on sincere legal fight. & going ahead with people problems & kepping YSR legacy alive. Most importantly, we should send across strong message repeatedly that, we dont have any backdoor deal with congress. Meeting in hyderabad was precursor to this.
Secondly, major section of people in andhra came to mindset that, SA movement is losing battle. which may impact us.
so, its very important to be cautious.
ఔరంగజెబు, హిట్లర్ మొదలైన ప్రజావ్యతిరేక పాలకుల వలె రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబుని కూడా నిచుడుగా పాఠ్యపుస్తకాలలో చేర్చాలి