నేడు, రేపు రోడ్ల దిగ్బంధం

సమైక్యంపై కేంద్రానికి, జీవోఎంకు కనువిప్పు కోసమే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి వెల్లడి
ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపు
నేడు, రేపు ప్రయాణాలు మానుకోవాలని వినతి
కాంగ్రెస్, టీడీపీలు డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని ధ్వజం
పదవి కోసం ప్రజల భవితను కిరణ్ తాకట్టు పెడుతున్నారని విమర్శ

http://www.sakshi.com/news/andhra-pradesh/ysrcp-calls-for-48-hours-highway-blockade-78509?pfrom=home-top-story

12 Comments

Filed under Uncategorized

12 responses to “నేడు, రేపు రోడ్ల దిగ్బంధం

  1. Kareem

    పచ్చ పత్రికల్లో ప్రచురించిన వార్తలు మాత్రమే ప్రాముఖ్యం గా తీసుకొని తెల్లవారంగానే చర్చల్లో పెడతారు అదే సాక్షి పత్రికలో ప్రచురించిన వార్తలు మాత్రం ప్రాముఖ్యత ఉండదు ఇంత వివక్షన, యెంత ఎల్లో మీడియా ఐన ఇంత దారుణమ, జర్నలిజం అంటే ప్రజల కోసమా లేక యెల్లో గ్యాంగ్ కోసమా ??

  2. Pavithra

    Super…..Perfectly matching….

  3. PSK

    Correct gaa suite ayindi…..Why don’t Sakshi TV pick-it up these things and telecast, so that people can relate how chembu and gang is doing things

  4. Kareem

    ఈ ప్రపంచం లో అత్యంత విస్వాసఘాతకుడు అత్యంత నీచుడు ఉన్నాడంటే అది చంద్రబాబే, అవకాస వాదులకే అవకాస వాది చంద్ర బాబు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకొనే నైజం చంద్రబాబుది .
    ఈ ఉసరవెల్లిని , ఈ పసలేని బాబుని ఇన్నాళ్ళు పచ్చ మీడియా క్రియేట్ చేసింది ఒక పనికిమాలినోడిని రాజకీయనాయకుడు గా చిత్రీకరించింది ఈ విషయాలని ఎన్టీఆర్ ఏరోజో చెప్పారు ఇంకో సారి గుర్తు చేస్తూ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s