బాబు పర్యవేక్షణలో అంతర్నాటకం

టిడిపిని సమైక్యాంధ్రకు మద్దతుగా నిలుస్తున్న పార్టీగా సీమాంధ్రలో, తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీగా తెలంగాణలో గుర్తింపు పొందాలని టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు ప్రాంతాల నాయకులతో ఇదే విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోలేదు కదా, మన వల్లనే తెలంగాణ వస్తుందని తెలంగాణలో బలంగా ప్రచారం చేయాలని తెలంగాణ టిడిపి నాయకులను ఆదేశిస్తున్న చంద్రబాబు, అదే సమయంలో సమైక్యాంధ్ర వాదం వినిపించేందుకు సీమాంధ్ర టిడిపి నాయకులను ప్రోత్సహిస్తున్నారు. 

http://www.andhrabhoomi.net/content/baha-bahee

15 Comments

Filed under Uncategorized

15 responses to “బాబు పర్యవేక్షణలో అంతర్నాటకం

 1. Kareem

  చదువుకున్న కులపిచ్చోడు జయప్రకాశ్ నారాయణ

 2. nlr2014

  Jagan’s press meet live … watch the firing .

  http://www.sakshi.com/video/live?pfrom=home-top-story

 3. Kareem

  Kodali naani already said that Babu working as per congress high command

 4. Jagan Reddy called press meet at 5.00 PM……ఈ ప్రెస్ మీటులోతన సత్తా ఏమిటో ,అభిమానులుకి జగన్ అంటే ఏమిటో ,అసలు దేశం మొత్తానికి జగన్అంటే ఏమిటో నిరుపించుకోవలసిన సమయం వచ్చింది …యెవరినో నిందించి ,మరొకరికి కౌంటర్ ఇచ్చి ,వేరొకరిని బాద్యులుని చేసి విషయాన్ని సాగ దీయడం ఈ సమయంలో కుదరదు …..ఏం chestaroo తెలియదు ఈ రాష్ట్రం యునైటెడ్ గా వుండాలి ,ఉండి తీరాలి …అది కేవలం YS జగన్తోనే సాధ్యమని YS అభిమానులే కాదు ,కాబోయే అభిమానులు కుడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నరు …ఇన్ని కష్టాలుపడి ..ఇంతా చేసి. జగన్ కేవలం 175 నియోజక వర్గాలకు ప్రతినిధిగా chuudataniki కాదు,స్టేట్ యునైటెడ్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించే CM గా చూడాలని వువ్విల్లురుతున్నారు..survey ల ప్రకారం 3 ప్రాంతాల ప్రజల్లో అత్యధిక శాతం జగన్ గారి నాయకత్వాన్నే కోరుకుంటున్నారు ….ఈ మీట్ తో దిమ్మ తిరిగి పోవాలి డిల్లి కి …

 5. vissu

  జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాడు లేదా జగన్ కాంగ్రెస్ తో కలిసిపోతాడు అని మాట్లాడుతున్నా మేధావి జె పి గారు తెలుస్కోవాల్సిన ఒక సూక్ష్మమైన విషయం..

  దేశం లో ఉండే పార్లిమెంట్ సీట్లు 543.. ప్రభుత్వం ఏర్పడాలంటే 272 సీట్లు కావాలి… ఆంధ్రప్రదేశ్ లో ఉండే 42 సీట్లను పక్కన పెడదాము కాసేపు… మిగలిన 501 సీట్లలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కల్సి 230 సీట్లు గెలిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పార్టీలు మద్దతు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది.. మరి జె పి గారు కాంగ్రెస్ నేతృత్వం లోని యు పి ఏ కు 2014 ఎన్నికలలో దేశవ్యాప్తం గా 230 పైన సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారా? మీ కళ్ళకు ఆంధ్ర హజారే లా కనపడుతున్నాయనకు అటు తెలంగాణా లో ఇటు సీమంధ్ర లో కలిపి గుంపగుత్తగా 42 ఎం పి సీట్లు వస్తే అపుడు కూడా ఆయన యు పి ఏ కు మద్దతు ఇవ్వకుండా ఎన్ డి ఏ పక్షాన ఉంటాడని అనుకుంటున్నారా?

 6. Lokeshwar

  విజయమ్మ , జగన్ దీక్ష చేస్తే పరామర్సించని JP , చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి పరామర్శించాడు
  మరి ఆయనలో ఎమికనపడిందో ,
  ఈయన గారంటే మొన్నటివరకు వక గౌరవం ఉండేది ఈ మధ్యనే తెలిసింది ఈయన కూడా ఆ గ్యాంగే అని కాకుంటే ఈ కోకిల కొంచెం ఆలస్యం గా కూసింది ఛీ ఛీ మరీ ఇంత కుల గజ్జా అందుకే అంటారు చదువుకున్నోడికంటే చాకలోడు మేలని.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s