ఎవరి తప్పు ఎంత?

నాడు నిద్రపోయి… నేడు వైఎస్‌పై నిందలేస్తున్న చంద్రబాబు
1995-2004 మధ్య తన హయాంలో కర్ణాటక ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోని బాబు
 

31 Comments

Filed under Uncategorized

31 responses to “ఎవరి తప్పు ఎంత?

 1. hydfirst

  ఎన్టీవీ-నీల్సన్ సర్వే: రాయలసీమలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం; గల్లంతైన టీడీపీ, కాంగ్రెస్

  http://telugu.hydfirst.com/ntv-neilsen-survey-declares-ysr-congress-set-sweep-rayalaseema/

 2. NLR

  Adugu vesthe …..adharali adhikara peetam .

 3. nlr2014

  The countdown for the cong has started and it’s chapter will end in AP in a few month’s time.

  http://www.greatandhra.com/politics/gossip/roundup-congress-loses-semi-finals-52010.html

 4. Jagun

  Finally, Sonia Gandhi is giving “””Rayala Telangana””??
  Sonia Gandhi’s Green signal to Rayala Telangana, exposes one more time the “”match–fixing between Sonia and Chandra Babu”” to finish off only One Politically Powerful Reddy Community in Seemandhra.

  This clearly shows that Chandra Babu is the “”Akrama Putrudu”” of Sonia Thalli.

  Akrama Putrudu, never built or cared for Irrigation Projects during his World Bank Rule as CM. Irrigation Projects kattani ee Panikimaalina vaadiki, Krishna Water Yendhuku?? Samudram loki Kalapadaanikaa??

  Akrama Putrudu, gives Crocodile Tears, and shouts “”Samanyayam”” but at the same time put the entire Development of Andhra Pradesh only in one place called Hyderabad–Hitec City, during his CM rule.

  Akrama Putrudu, says that YSR built Jalayagnam Projects for Commission, does me mean he built Hitec City for Commission given by L&T??

  Akrama Putrudu Kula Picchi Kosam Telugu Jaathine Naasanam Chesinaadu, Vibhajanaki Oppukunnadu.

  • nlr2014

   @ Jagun

   Don’t worry Jagan will not give a chance to the yellow crooks in Seemandhra for the rest of their life. Tdp will be buried with the cong.

   • Anil

    Hi Guys, dont use the word akrama putrudu/ rahasya putrudu these are no where used in telugu leterature…it sounds disgusting n silly(very cheap)..not up to the stature of our party/leader…these words are meant to be uttered by the likes of Mohanbabu…

    • Jagun

     Better than “”Akrama Putrudu””, Mysora Reddy in NTV discussions suggested better brand name for Chandra Babu, that is “””Raathri Priyudu”” because Chandra Babu deals with Congress during dark late night sessions.

     To describe Chandra Babu character, Sweet Language like Telugu doesn’t suit.

 5. CV Reddy

  వై.ఎస్.ను మెచ్చుకున్న టిడిపి మాజీ మంత్రి ,రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు చౌదరి

  తెలుగుదేశంలో సుదీర్ఘకాలం ఉండి, మంత్రి పదవి కూడా చేసిన ప్రముఖ రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం ఆసక్తికరంగా ఉంది.

  ఆనాటి గవర్నర్ రంగరాజన్ , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు కలిసి అమలు చేసిన ప్రపంచ బ్యాంకు షరతులతో రైతులు నలిగిపోతున్న సమయంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయి రైతు బాంధవుడిగా వచ్చారని వడ్డే మెచ్చుకున్నారు.ఆయా స్కీములు రాజశేఖరరెడ్డి చేపట్టి రైతులను ఆదుకున్నారని, పులిచింతల వంటి ప్రాజెక్టును ఆయన ఆరంభిస్తే, ఇప్పుడు దానిని పూర్తి చేయడం లో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు ధైర్యంగా వెడల్పు చేయడం ద్వారా రాయలసీమను ఆదుకోవడానికి యత్నించారని, ఆయన జలయజ్ఞం గురించి వడ్డే అబినందించడం విశేషం.ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న వడ్డే ఆయనను రాజకీయాలకు అతీతంగా మెచ్చుకోవడం విశేషం.వై.ఎస్.వర్ధంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  http://kommineni.info/articles/dailyarticles/content_20130902_12.php

 6. YS Fan

  Arvind Kejriwal VS Lok Satta JP
  JP choosed Kpally in 2009 with TDP letting TRS contest the seat
  Arvind Kejriwal choosed to contest against the Delhi CM.

  Arvind’s move is a gutsy move.

 7. CV Reddy

  మాదా కబళం అనే వారి కన్నా దీనంగా బాబూ ఒక పదవి ధర్మం చేయండి బాబూ అనే గోల ఎక్కువైంది.
  తొమ్మిదేళ్ల పాటు తిండికి అలవాటు పడ్డాను, పదేళ్ల నుంచి తిండి లేక అలమటిస్తున్నాను, బాబూ ఒక్క పదవి ధర్మం చేయండి బాబూ అని ఆయన ఎంత మొత్తుకున్నా కనికరించే వారు కనిపించడం లేదు.

 8. NLR

  Jagan Press meet today …

 9. Grand Welcome in Chennai for Jagan…….everywhere Jagan Posters……

 10. The Nation is watching his sincere effort and commitment to keep the Telugu people united.

  http://www.sakshi.com/news/andhra-pradesh/cbi-court-grants-ys-jagan-mohan-reddy-permission-to-travel-lucknow-85417?pfrom=home-top-story

  Let us all wish him success in his efforts.
  Poradithe …Poyedhi emi ledhu…..Italy sankellu thappa.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s