వైఎస్సార్‌సీపీయే నంబర్‌వన్:ఎన్టీవీ-నీల్సన్ సర్వే వెల్లడి

http://www.sakshi.com/news/andhra-pradesh/ysrcp-lead-on-seemandhra-and-telangana-in-2014-elections-ntv-nielsen-survey-86654

Advertisements

48 Comments

Filed under Uncategorized

48 responses to “వైఎస్సార్‌సీపీయే నంబర్‌వన్:ఎన్టీవీ-నీల్సన్ సర్వే వెల్లడి

  1. Ram

    “A house divided against itself cannot stand” A.Lincon

    • Ram

      None of the national media is highlighting no confidence at the current moment. Looks like a damp squib. AAp, swalinga teerpu gurinchi cheptunnai. Look at the main news on all their web sites. Remember the day when inc took a decision on T? National media made it a festive day pronouncing T as the 29th state, as if it was already created.

  2. NLR

    The One Man Army …Carrying the Hope of million’s of people.

  3. Lokeshwar

    ప్రశ్న : జయప్రకాశ్ నారాయణ ఎందుకు వోడిపోయాడు కేజ్రివాల్ ఎందుకు గెలిచాడు
    సమాదానం : కేజ్రివాల్ ని జనం నిలపెట్టారు జయప్రకాశ్ నారాయణ్ ని రామోజీ నిలపెట్టాడు

  4. CV Reddy

    భలే.. ‘క్రేజీ’వాల్!
    ‘నీ ఇంటికొస్తాను. నట్టింటి కొస్తాను. డేట్ నువ్వు డిసైడ్ చేసినా సరే, నన్ను డిసైడ్ చేయమన్నా సరే.. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. ఫేస్‌టూ ఫేస్.. తేల్చుకుందాం’ అంటూ ఆరడుగుల విలన్‌ను నాలుగడుగుల హీరో ఛాలెంజ్ చేసేస్తుంటాడు -తెలుగు సినిమాల్లో. పరమ రొటీన్ డైలాగులైనా సరే, వీటితో -స్క్రీన్ మీద చప్పట్లు కొట్టించుకున్న స్టార్లు -రాజకీయాల్లోకి అడుగు పెట్టి చతికిలపడ్డారు.

    ఒకప్పుడు -లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ రాజకీయ అడుగులేసినపుడూ-యువత ఇదేవిధంగా ఆశలు పెట్టుకుంది. మీవెనుక మేం ఉంటామంటూ అడుగులేసింది. ఆయన మాత్రం సురక్షిత నియోజక
    వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆయనొక్కరే గెలిచారు. దాంతో కొత్త సమాజ ఆవిష్కరణపై ఆశలు పెంచుకుని వెనుక నడిచిన యువత మాత్రం -ఆ దెబ్బతో ఒడిపోయింది.

    http://amruthamathanam.blogspot.in/2013/12/blog-post_10.html?spref=fb

  5. vissu

    How abt Jagan meeting with Arvind kejriwal and seek AAP help for UAP

  6. nlr2014

    The One Man Army doing all he can to keep Telugu people united.

    http://epaper.sakshi.com/Details.aspx?id=2086238&boxid=25847190

  7. CV Reddy

    కోడిపెట్ట కథ: దారిలో వెళుతుంటే మన నాయకులకు ఒక కోడిపెట్ట దొరికింది.
    చిరంజీవి: కొంత కాలం సాకి, తరువాత తన వల్ల కాదని కోళ్లఫారానికిచ్చేసి గుడ్లు మాత్రం తనకే పంపాలని షరతు పెడతాడు.
    కిరణ్‌కుమార్‌రెడ్డి:ఒక్క కోడితో తాను లక్షల కోళ్లు ఉత్పత్తి చేసి రాష్ట్రం రూపు రేఖలు మారుస్తానని ఢిల్లీకి నివేదిక ఇస్తాడు.
    చంద్రబాబు:కోడిని తాను తినేసి, ఈకలు పక్కవాడి ఆవరణలో వేసి, తన కోడిని తినేశారని ఆరోపణలు చేస్తాడు.

    -Ravindra Reddy Ippala

  8. Ravi T

    TDP leader faces embarrassment
    Telugu Desam Party (TDP) senior leader and Nagari MLA Gali Muddukrishnama Naidu experienced embarrassing moments when school girls, whom he was addressing as part of Samaikyandhra agitation, at Puttur on Sunday, clapped profusely whenever he uttered the names of Y.S. Rajasekhara Reddy and Jaganmohan Reddy, though his objective was to make allegations against them.
    http://www.thehindu.com/news/national/andhra-pradesh/tdp-leader-faces-embarrassment/article5439405.ece

  9. SA MPs including Jagan/spy reddy & mekapati going for NCM. great going.
    this should be the end of TG mess.

  10. vissu

    రామోజీ వారి అస్త్రం జయప్రకాశ్ నారాయణ ఫెయిల్ అయ్యాడు కాబట్టి…. మరో అస్త్రం సి బి ఐ జె డి “లీకువీరుడు ” లక్ష్మినారాయణ గారిని రంగం లోకి దింపుతారేమో ఇంకా..

  11. CV Reddy

    ముగ్గురు మొనగాళ్ళు మోడీ, కేజ్రివాల్, జగన్ ( సోనియా ను ఎదుర్కొన్నవాల్లె) )
    1.మోడీ :సోనియా ఉసి గొల్పిన సిబిఐ పెట్టిన కేసులను ఎదుర్కొంటూ PM అభ్యర్ధి స్థాయికి ఎదిగాడు
    2.అరవింద్ కేజ్రివాల్: కాంగ్రెస్, BJP , రిలయన్స్ లపై యుద్ధం చేసాడు.
    ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పైనే పోటీ చేసి 25 వేల మెజారిటీ తో గెలిచాడు.BJP కి చెమటలు పెట్టించాడు.
    కాబోయే ముఖ్యమంత్రి అని అంతా అంటున్నారు.
    3.జగన్: సోనియా నే డైరెక్ట్ గా ధీకొని 5.5 లక్షల మెజారిటీ తో గెలిచాడు.సోనియా ఉసి గొల్పిన సిబిఐ ని ఎదుర్కొంటూ బైటకి వచ్చి సమైక్యాంధ్ర కోసం సోనియా తో అవిశ్రాంతంగా పోరాడుతున్నాడు, కాబోయే CM అని సర్వే లు చెబుతున్నాయి.తెలంగాణా లో కెసిఆర్ కంటే కూడా సీమాంధ్ర లో జగన్ గ్రాఫ్ ఎక్కువ.
    అన్నింటికీ మించి శకుని లాంటి బాబు ను అధః పాతాళానికి తోక్కేసాడు

  12. రాష్ట్రమంతా ఒక వైపు అట్టుడుకుతున్న ప్రతి సందర్బంలోను ….జన్నాని తప్పుదారి పట్టించే నారా నాయుడు గారు …ఆ సందర్బాలు ….బాబ్లి దగ్గర పిచ్చి వేషాలు వేసి కుల్లబోడిపిచ్చుకున్నారు…ఉల్లిపాయలు రేటు ……ఉత్తరాకండ్ వరదలు డ్రామా …..మద్యలో అన్న హజారే ….కాంగ్రెస్ ని నరకాలి ….కిరణ్ వో కిర్కిర్ అసమర్డుడు …కానీ ప్రభుత్వాన్ని కాపు గాయడం …లెమన్ థియరీ(ఉపయోగించ్కోవడం విసిరి పారేయడం )సిద్దాంత కర్త ,కొబ్బరికాయ సిద్దాంతం ..మద్యలోనిర్భయ ఘటనలు వుంటే టూల్ దొరికినట్టే …ఏమీ లేకపోతె ఇంట్లో సైలెన్స్ ….నిన్నటి వరకు కంటికి రెప్పలాగా కాంగ్రెస్ ని కాపాడి ,కనీసం సోనియా ని ఒక్క మాట అనడానికి కుడా guts లేక కేసులుకి భయపడి ….ఇక ఈ రోజు results చూసుకుని ఇక ఈ సోనియా నన్నేమీ చెయ్యలేదని రెచ్చిపోతున్నాడు ..గోతికాడ నక్కలాగా మోడీ ఎప్పుడు కరునిస్తాడా అని దొంగ చూపులు చుస్తూ ఎదురు చూస్తున్నాడు ..కిషన్రెడ్డి …నాగం వుండగా పప్పులు ఉడికేలా లేవు …వెంకయ్య ని పట్టుకున్నాడు ….అవినీతి పరుల్ని ప్రజలు yeppuduu వోడిస్తారట చ ..నిజామా ..అవును నిజమే కదా ..నిన్ను రెండు సార్లు వోడించారు.టోటల్ గా ప్రజల జ్ఞాపక శక్తి మీద బాబు కి అపారమైన నమ్మకం ..వీళ్ళు ఏది గుర్తుపెట్టుకోరు అని..నారా నార ప్రతి సరి తెసేస్తున్నారని మాత్రం గుర్తించడంలా..ఇంకా నీ తెలివి ఎప్పుడు తెల్లారెను…కేజ్రివాల్ నుండి రాహుల్ పాఠాలు nerchukuntanannadu ..రాహుల్ నుండి twittesh నేర్చుకుని 2019 వరకు మూసుకుని కూర్చోవడం మంచిది ..

  13. CV Reddy

    JP! Take Coaching From Kajriwal
    JP lost his charm. He never pointed finger on people who he likes. But he raises voice against those who he considers as opponents to him or opponents to his friends. He gives wonderful speeches and surely wins the cup if an elocution competition is held among 100+ Billion Indians. People understood that his ability is not useful beyond that.

    -Naveen Kavalipati.

    (http://www.greatandhra.com/articles/special-articles/jp-take-coaching-from-kajriwal-52104.html)

    • sekar

      This JP is just following what Ramoji tells him to do.

      Last time TDP helped him to win Kukatpally. Let us see this time how he will win

      • JP is a mouth piece for TDP . He should first talk about ramoji’s and babu’s corruption before he talks about others . But inreality he won from kukatpally with their itch support. This time his chapter is closed.

  14. CV Reddy

    హట్రిక్ దిశగా (ఓటమి లో) బాబు పయనం ( NTV-Nielsen Survey)
    బాబు కు 2009 లో వచ్చిన 92 సీట్లు కూడా రావు అంతే కాక 50 సీట్లకు పడిపోయి రాష్ట్రం సమైక్యంగా ఉంటె ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలబడలేదు.

  15. CV Reddy

    అవినీతి కాంగ్రెస్ ను ప్రజలు ఓడించారు – నిజం చెప్పిన నిప్పు నారా బాబు
    (అందుకేగా మిమ్మల్ని రెండు సార్లు ఓడించి 3 వ సారి కూడా రెడి అవుతున్నారు ప్రజలు)

  16. CV Reddy

    సమన్యాయం చేసేంత వరకు రాష్ట్రపతి విభజనను ఆపాలి- చంద్రబాబు.
    అయ్యా రాష్ట్రపతి గారూ.!!! సమన్యాయం అంటే…ఏంటో..!!!! అని అనుకునేరు
    కొబ్బరికాయని రెండు సమాన చిప్పలుగా కొట్టినట్టు రాష్ట్రాన్ని రెండు సమాన ముక్కలు చేయాలి.బాబు దృష్టిలో అదే సమన్యాయం.
    -ఆనం నరేందర్ రెడ్డి.

  17. nlr2014

    I am pleased that Cong is being taught a lesson in most states and at the same time people have not given BJP a clear mandate.
    Both were eager to split AP and both will vanish from AP slowly.

    • Anil

      Be sensible Nlr..Cant u see a clear wave of BJP??If u make these comments there is no difference b/w u n yellow media..People like u feel like a big strategists n branded BJP as a untouchable a couple of years back just to appease Majlis..N Majlis showed their true colour by bringing up Rayala Telangana…I m not here supporting BJP on telangana issue, but highlighting our inability to gauge the BJP wave an year back…

      • Gopi

        yes BJP is sitting better than UPA but can it get above 220 MP in 2014?

      • Ram

        I fail to understand the difference between INC and BJP. Both seem to be supporting and implementing the same policies, in spite of their masked fights in public. The general public (irrespective of party inclination) is given this choice of choosing between the two, and between the lesser of the evils. My earlier analogy of a Ping pong game seems to apply even now. When the main teams fail, a new paradigm like LSP or AAP is promoted. YCP is different in the sense; the policies they plan to implement are very different to any of the parties in the country at the moment.

  18. vissu

    10 ఏండ్లు ప్రజలు ఒక పార్టీ కి అధికారం ఇచ్చారంటే ప్రజాతీర్పు అంటే ఎంత గౌరవం ఉండాలి ..అలాంటిది ఇష్టారాజ్యం గా నిర్ణయాలు తీసుకొని తానూ నాశనం కావడం తో పాటు దేశాన్ని కూడా నాశనం చేసిన అమ్మ గారికి ప్రజలు బాగానే పాఠం చెప్పారు… రూపాయి నెత్తి మీద పెడితే అర్ధ రూపాయి కూడ విలువ చేయని భజన గాళ్ళ మాటల విని రాజ్యాంగ వ్యవస్థలని దుర్వినియోగం చేయడం, ముఖ్యం గా ఆంధ్రప్రదేశ్ ని ఒక ప్రయోగశాల గా మార్చి(వైఎస్ మరణం తరువాత ) భ్రష్టు పట్టించిన విధం వర్ణనాతీతం.. వైఎస్ మరణం తరువాత జగన్ ని అణచడానికి 14 ఎఫ్ మీద కెసిఆర్ దీక్ష చేస్తే తెలంగాణా ని ప్రకటించడం, తెదేపా తో సాగించిన రంకు పురాణం సూపరంటే సూపరహే ..షీలా దీక్షిత్ లాంటి నాయకురాలు ఒక సామాన్యుడి చేతి లో ఓడిపోతోందంటే కాంగ్రెస్ అమ్మ గారి చలువే..

  19. Ram

    I am aghast to know 38% of S-A voters still supporting NCBN. Sure, Yellow Goebbels propaganda seems to work and influence public.

    • snreddy

      yes,but mostly coastal Andhra is all caste politics that might also be reason

      • nlr2014

        @ Ram

        Pls don’t forget that the survey is from a yellow channel that can make adjustment to the results . Despite those adjustments and their itch they had no choice but to say that Jagan will be the next CM.

  20. Ram

    “What You Do Speaks So Loudly that I Cannot Hear What You Say”
    Current situation in AP clearly shows YSJMR stands apart from all others.

    One basic question not analysed now – Why did Chidu announce T decision in haste in ’09? Who is behind this, and what are their motives? What are they maneuvering AP towards, and why?

  21. Lokeshwar

    జగన్ ని దత్తపుత్రుడు అని పిలవండి

    కాంగ్రెస్ హై కమాండ్

    TDP

    లగడపాటి

    కిరణ్

    యెల్లో మీడియా

  22. CV Reddy

    తెలుగుదేశం ఇప్పటికీ క్లారిటీకి రాలేదా!

    తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఆవేదనలో అర్ధం ఉన్నప్పట్టికీ ఆయన పార్టీ పరంగా చేస్తున్న వ్యాఖ్యలలో వైరుధ్యాలు కనిపిస్తున్నాయి.విభజనను వ్యతిరేకించడం లేదని ఒకసారి, విభజనను ఆపండని మరోసారి ఆయన అంటున్నారు.

    కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టం. ఆ పార్టీ గుండెల్లో నిద్ర పోతాం అని ఆయన అన్నారు.
    అంటే విభజనను అసెంబ్లీలో వ్యతిరేకిస్తారా అంటే దానికి నిర్దిష్టంగా సమాధానం చెప్పలేని స్థితి లో టిడిపి ఉంటోంది.ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుగాని,తెలుగదేశం పార్టీ కాని విభజన చేయాలా?వద్ధా? విభజన చేయాలని అనుకుంటే ఏ విధంగా చేయాలి?అందుకు అనుసరించవలసిన విధానం ఏమిటి? ఏ రకంగా అయితే సమన్యాయం జరుగుతందన్నదానిపై నిర్దిష్ట విధానానికి వస్తే మంచిది.ఒకవేళ విబజన ఇప్పుడు వద్దనుకుంటే ఏమిటి ప్రత్యామ్నాయం అనేది కూడా పార్టీపరంగా చెప్పగలిగితే బాగుంటుంది.లేదూ సమైక్యంగా ఉంటేనే బెటర్ అని అబిప్రాయం ఏర్పడితే ఆ మాటే చెప్పవచ్చు.అలాకాకుండా అస్పష్టతతో మాట్లాడడం వల్ల చంద్రబాబుకు, తెలుగుదేశంకు నష్టం జరిగే అవకాశం ఉంది.
    http://kommineni.info/articles/dailyarticles/content_20131208_1.php

  23. CV Reddy

    మన అభిమాన హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత.
    వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s