Vissu, issue is not about MBS being partial or not.
YSRCP should clarify how it will help to keep the state united by obstructing discussion in the assembly? Once the bill referred to parliament it is again in the center’s hands. We all been seeing how center is handling the issues now. President gave each member the opportunity to give their opinion on each issue in the bill. Let us send the bill back with strong opposition on issue basis which will be permanent reference to next generations. I hope Jagan asked the expert team to find the loopholes in the bill and register strong opposition.
కమలనాధులు టిడిపితో స్నేహం చేయడానికి ధైర్యం చేయడం లేదు. ఈ స్నేహం పార్టీకే ముప్పు తెస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. టిడిపి దోస్తీతో నిండా మునిగిపోతామని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీతో స్నేహ హస్తాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నేతలు గగ్గోలు పెడుతున్నారు. టిడిపితో పొత్తు అంశం.. పార్టీ జాతీయ నేతలను, తెలంగాణలోని క్యాడర్‌ను భయపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుంటే నిండా మునిగిపోతామనే భయం వారిని వేధిస్తోంది.
ఒంటరిపోరే సరి…
తెలంగాణ సాధించటంలో తాము క్రియాశీల పాత్ర పోషించామనే భావనలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తడాఖా చూపిస్తామని అంటున్నారు. కాని టిడిపితో పొత్తు అంశం తెరమీదకు వచ్చే సరికి వారి ఉత్సాహం నీరుగారిపోయింది. చంద్రబాబు విభజన విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. ఆయన రెండు కళ్ల సిద్దాంతం టిడిపిని ఘోరంగా దెబ్బకొట్టింది. తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే పరిస్ధితి ఏర్పడింది. ఇలాంటి పరిస్ధితుల్లో టిడిపితో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి అంతో ఇంతో ఉన్న ఆదరణ కూడా కనుమరుగవుతుందని తెలంగాణ బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే అతిగతీ లేకుండా పోతామని ఆందోళన పడుతున్న నేతలంతా.. రాష్ట్ర కమిటీకి లేఖలు రాస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే కనీస లాభమైన దక్కుతుందని..అలాకాకుండా సైకిలెక్కితే కమలం వాడిపోవటం తప్పదని రాష్ట్ర నేతలకు విన్నవిస్తున్నారు.
Hope YSRCP realizes this and study the bill thoroughly and let the discussion happen in assembly.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సమైక్యవాదులు ఇలా ఒకటి రెండు క్లాజుల గురించి ఆలోచిస్తేనే యిన్ని సమస్యలు తోస్తున్నాయి. ఇలాటివి యింకా ఎన్ని వున్నాయో! వీటిపై ఆలోచించవలసిన అవసరం లేదా? అధ్యయనం చేయనక్కరలేదా? చర్చించి ప్రజలకు బోధపరచనక్కరలేదా? తెలుగుజాతికి సంభవించిన ఇటువంటి విషమఘట్టంలో మేం నిర్వహించిన భూమిక యిది అని భావితరాలకు చెప్పనక్కరలేదా? ఈనాటి యీ చర్చలన్నీ రికార్డయి, వీటి ఆధారంగానే రేపు పార్లమెంటులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రసంగించబోతారు. రెండు జాతీయ పార్టీలు తమ రాజకీయప్రయోజనాల కోసం చేతులు కలిపి, తమ సంఖ్యాబలంతో బిల్లును అంతిమంగా గట్టెక్కించవచ్చు. అలా గట్టెక్కించడంలో కొన్ని సవరణలు చేయవచ్చు. ఎప్పుడు? దేశంలోని పార్టీల నాయకులు యీ బిల్లులోని అసమంజసత్వాన్ని గమనించి, వాటికి వ్యతిరేకంగా మాట్లాడి ఏమేం సవరించాలో చెప్పినప్పుడు! వారికి పాయింట్లు అందించేదెవరు? అందించవలసిన దెవరు? సంబంధిత రాష్ట్ర శాసనసభ్యుల ఉపన్యాసాలే వారికి ఆధారం అవుతాయి. పార్లమెంటులోని యితర రాష్ట్రీయులకు యిక్కడ ఏ జిల్లాలో ఏ నది పారుతుందో తెలియదు, మిగులు జలాలు, తరుగు జలాల సంగతి తెలియదు. అసలు మనవాళ్లకే సరిగ్గా తెలియనప్పుడు వాళ్లకెలా తెలుస్తుంది? అందుకే మనవాళ్లు చర్చించి రికార్డు చేసి పంపితే వాళ్లు చదువుకుని ధాటీగా వాదించగలుగుతారు.
మనకు కావలసినది ఎక్స్‌రేలు కాదు, బహిరంగంగా రికార్డు కోసం విభజనవలన కలిగే నష్టాల గురించి అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసాలు! వాటిస్థానంలో సమైక్యవాదులు చేస్తున్నవి – మర్కటవిన్యాసాలు! ఈ వికృతచేష్టలు యిలాగే జరిగితే ‘బిల్లుపై చర్చ జరిగే అవకాశం శూన్యం. ఈ తెలుగువాళ్లెవరికీ వాదన వినిపించే విజ్ఞత, సామర్థ్యం లేదు. కేంద్రాన్ని తండ్రిగా భావిస్తారు. కాబట్టి పార్లమెంటులోనే ఏదో ఒకటి తేల్చిపడేయండి.’ అని స్పీకరు, గవర్నరు సిఫార్సు చేసేస్తే మనకు తిక్క కుదిరిపోతుంది. ఆ రోజున చరిత్రలో దోషులుగా మిగిలిపోయేది యీ సోకాల్డ్ సమైక్యవాదులే.. విభజనవాదులు కాదు!
TDP కి అటూ ఇటూ గడ్డు పరిస్థితే .
హైదరాబాద్, డిసెంబర్ 19: పార్టీ నిర్వహించిన వివిధ సర్వేలు, సమీక్షల్లో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ టిడిపి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది.
రెండు ప్రాంతాల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించక పోవడంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈసారి లోక్‌సభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టిడిపి వర్గాలు తెలిపాయి. లోక్‌సభకు పోటీ చేసినా సీమాంధ్రలో కన్నా, తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉండే లోక్‌సభ నియోజక వర్గం మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆలోచనలు సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని అర్భన్ ప్రాంతాలతో కూడిన మల్కాజిగిరి నియోజక వర్గంలో ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా ఉంటారని ఈ నియోజక వర్గంలో టిడిపికే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని టిడిపి నాయకులు చెబుతున్నారు.
కావూరీ.. ఏమిటిది?
రాష్ట్ర విభజన వ్యవహారం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వంటివి ఎలావున్నా ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తీరుపై సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్ర విభజన బిల్లు చర్చపై అసెంబ్లీలో ఏర్పడిన ప్రతిష్టంభన టిడిపి నాయకత్వాన్ని ఇరకాటంలో పడేసింది. పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు లాబీలోని తన చాంబర్‌లో ఉన్నా సభలోకి అడుగుపెట్టలేని పరిస్థితి. గురువారం కూడా ఆయన తన చాంబర్‌లోనే సభ ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నా సభలోకి వెళ్లలేదు.
మరోవైపు వైకాపా ఎమ్మెల్యేలను సీమాంధ్ర ఎమ్మెల్యేలు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ఎమ్మెల్యేలు అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకూ లేఖను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించలేదు, అయితే సమన్యాయం జరిగేంత వరకు విభజనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాడని, అసెంబ్లీ చర్చలో ఇదే అంశాన్ని వివరించవచ్చు కదా? అనే ప్రశ్న తెలంగాణ నాయకుల నుంచి వినిపిస్తోంది.
కానీ వైకాపా మాత్రం సభలో విభజన బిల్లుపై చర్చకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని బీష్మించుకుంది. సభ ప్రారంభం కాగానే సమైక్యాంధ్ర నినాదాలతో వైకపా సభ్యులు హోరెత్తిస్తున్నారు. దాంతో టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్యేలు సైతం అనివార్యంగా సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేస్తూ సభను అడ్డుకోక తప్పని పరిస్థితి. ముసాయిదా బిల్లును టిడిపి సభ్యులు చించివేస్తే, వైకాపా సభ్యులు ఏకంగా తగలబెట్టారు. బిల్లు వ్యవహారంలో సీమాంధ్ర వైకాపా, టిడిపి సభ్యులు పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు. మొదటి నుంచి సమైక్యాంధ్ర నినాదం వినిపించిన సిపిఎం ఈ వ్యవహారాలకు దూరంగానే ఉండగా, వైకాపా, సీమాంధ్ర టిడిపి సభ్యులు మాత్రం సభలో, సభ బయట పోటీపడుతున్నారు.
ఇక మొదటి రెండు రోజులు తెలంగాణలోని అన్ని పార్టీలు ఒకే త్రాటిపై నిలిచి బిల్లుపై చర్చ జరపాలని ఒత్తిడి తీసుకురాగా ఈరోజు మాత్రం టిఆర్‌ఎస్,టిడిపి తెలంగాణ సభ్యులు పోటీపడ్డారు.
రామోజీరావుకు హైకోర్టు షాక్: December 20, 2013
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ సీతమ్మధార లోని భవనంలో ఈనాడు కార్యాల యం కేసు విచారణ పూర్తయ్యేవరకూ కొనసాగాలంటే ప్రభుత్వ విలువ ప్రకారం నెలకు రూ. 17 లక్షలు చొప్పున అద్దె చెల్లించాలని ఈనాడు యజమాని రామోజీరావుని హైకోర్టు ఆదేశించింది. అలాగే గత బకాయిలు రూ. 2.06 కోట్లను వచ్చే నెల 10వ తేదీలోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
ఈనాడు కార్యాలయం స్థల యజమాని మంతెన ఆదిత్య కుమారవర్మ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన వివిధ పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారె డ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. వర్మ నుంచి రామోజీరావు 1973 మార్చి 30వ తేదీన 2.78 ఎకరాల స్థలం, 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలను 33 సంవత్సరాల కాలపరిమితికి అద్దెకు తీసుకున్నారు. అద్దె గడువు 2007, ఏప్రిల్‌తో ముగిసింది. పిదప లీజు కాలాన్ని పొడిగించడానికి వర్మ నిరాకరించడంతో రామోజీరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది.
లీజు సమయంలో తొలుత రూ. 2,500 తదనంతరం రూ. 3 వేలు అద్దె చెల్లించడానికి రామోజీ అంగీకరించారు. అయితే అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో వర్మ ఆర్‌సీసీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అక్కడ రామోజీరావుకి చుక్కెదురైంది. నెల రోజుల్లో భవనం ఖాళీ చేయాలని ఆదేశిస్తూ అద్దె నియంత్రణ న్యాయస్థానం (ఆర్‌సీసీ) తీర్పు ఇచ్చింది. దీనిపై రామోజీరావు విశాఖలోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీలు చేయగా… ఆర్‌సీసీ ఉత్తర్వులపై కోర్టు స్టే ఇచ్చింది. ఇదిలాఉండగా ప్రిన్సిపల్ సివిల్ కోర్టులో స్టేను తొలగించాలని కోరు తూ వర్మ ఈ ఏడాది అక్టోబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. స్థానికంగా అద్దెలు పెరిగిన విషయమై అద్దె చట్టాన్ని ప్రస్తావిస్తూ ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దిగువ కోర్టులో స్టే కొనసాగించాలంటే ప్రస్తుత ప్రభుత్వ భూమి విలువ ప్రకారం 5 శాతం విలువను ప్రతీ నెల అద్దె కింద చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సమైక్య నినాదాన్ని జగన్‌మోహన్‌రెడ్డి బలంగా వినిపించడం జీర్ణించుకోలేకనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీ రాజగోపాల్ విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. చంద్రబాబుకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం చేతకాదని.. రాజగోపాల్‌లో ఢిల్లీ వీధులలో రాజకీయ డ్రామాలు ఆడడమే పనిగా ఆయన పేర్కొన్నారు.
జగన్ సమైక్య వాదనకు సీమాంధ్ర ప్రజలు స్పందిస్తున్న తీరు చూసి వచ్చే ఎన్నికల్లో తమకు పుట్టగతులుండవనే భయంతో నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పరోక్షంగా తాము అందిస్తున్న సహకార బండారం బయటపడుతుంనే భయంతో పసలేని పదాలు ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు.
వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఉండే టీఎంసీ, అన్నాడీఎంకే, జేడీయూ, డీఎంకే, బీజేడీ, సమాజ్‌వాదీ, అకాలీదళ్ పార్టీలనే కాకుండా యూపీఏ భాగస్వామి అయిన శరద్‌పవార్ కూడా రాష్ట్ర విభజన పట్ల తన వైఖరిని మార్చుకునేలా జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు కూడగట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత విభజన విధానాన్ని అడ్డుకుంటామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయరు, చేసేవారిని హర్షించలేని మనస్తత్వం ఆ ఇద్దరి నేతలదని దుయ్యబట్టారు.
Okavela charcha ku YSRCP kaani oppukoni undi unte ee mbs prasad gaaru inkolaa ani undevaaru “charcha modalaindantene vibhajana ku oppukunnatlu …ee maatram teleekundaa samaikya udyamam chestunnaaru ani”… Aayana kallaku inkaa kiran veera samaikya vaadi laa kanapadutunnaadu…aayana telsukovaalsindi entante YSRCP demand chestondi samaikya teermaanam chesi charcha modalu pettamani…pratisaari samaikya vishayam lo ee mbs prasad gaaru YSRCP ni deppi podustuntaadu ..
Vissu, issue is not about MBS being partial or not.
YSRCP should clarify how it will help to keep the state united by obstructing discussion in the assembly? Once the bill referred to parliament it is again in the center’s hands. We all been seeing how center is handling the issues now. President gave each member the opportunity to give their opinion on each issue in the bill. Let us send the bill back with strong opposition on issue basis which will be permanent reference to next generations. I hope Jagan asked the expert team to find the loopholes in the bill and register strong opposition.
Happy Birthday to ….Dynamic Son of Telugu soil…..YS JAGAN
http://www.sakshipost.com/index.php?option=com_content&view=article&id=31881&catid=11&Itemid=166&pfrom=home-sakshi-post
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/21122013/Details.aspx?id=2101264&boxid=25433394
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/21122013/Details.aspx?id=2101256&boxid=25258806
Happy birthday jagan Anna. Wish you a very best year this one
‘సైకిల్’ ఎక్కితే అంతే..10TV
కమలనాధులు టిడిపితో స్నేహం చేయడానికి ధైర్యం చేయడం లేదు. ఈ స్నేహం పార్టీకే ముప్పు తెస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. టిడిపి దోస్తీతో నిండా మునిగిపోతామని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీతో స్నేహ హస్తాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నేతలు గగ్గోలు పెడుతున్నారు. టిడిపితో పొత్తు అంశం.. పార్టీ జాతీయ నేతలను, తెలంగాణలోని క్యాడర్‌ను భయపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుంటే నిండా మునిగిపోతామనే భయం వారిని వేధిస్తోంది.
ఒంటరిపోరే సరి…
తెలంగాణ సాధించటంలో తాము క్రియాశీల పాత్ర పోషించామనే భావనలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తడాఖా చూపిస్తామని అంటున్నారు. కాని టిడిపితో పొత్తు అంశం తెరమీదకు వచ్చే సరికి వారి ఉత్సాహం నీరుగారిపోయింది. చంద్రబాబు విభజన విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. ఆయన రెండు కళ్ల సిద్దాంతం టిడిపిని ఘోరంగా దెబ్బకొట్టింది. తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే పరిస్ధితి ఏర్పడింది. ఇలాంటి పరిస్ధితుల్లో టిడిపితో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి అంతో ఇంతో ఉన్న ఆదరణ కూడా కనుమరుగవుతుందని తెలంగాణ బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుంటే అతిగతీ లేకుండా పోతామని ఆందోళన పడుతున్న నేతలంతా.. రాష్ట్ర కమిటీకి లేఖలు రాస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే కనీస లాభమైన దక్కుతుందని..అలాకాకుండా సైకిలెక్కితే కమలం వాడిపోవటం తప్పదని రాష్ట్ర నేతలకు విన్నవిస్తున్నారు.
Hope YSRCP realizes this and study the bill thoroughly and let the discussion happen in assembly.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సమైక్యవాదులు ఇలా ఒకటి రెండు క్లాజుల గురించి ఆలోచిస్తేనే యిన్ని సమస్యలు తోస్తున్నాయి. ఇలాటివి యింకా ఎన్ని వున్నాయో! వీటిపై ఆలోచించవలసిన అవసరం లేదా? అధ్యయనం చేయనక్కరలేదా? చర్చించి ప్రజలకు బోధపరచనక్కరలేదా? తెలుగుజాతికి సంభవించిన ఇటువంటి విషమఘట్టంలో మేం నిర్వహించిన భూమిక యిది అని భావితరాలకు చెప్పనక్కరలేదా? ఈనాటి యీ చర్చలన్నీ రికార్డయి, వీటి ఆధారంగానే రేపు పార్లమెంటులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రసంగించబోతారు. రెండు జాతీయ పార్టీలు తమ రాజకీయప్రయోజనాల కోసం చేతులు కలిపి, తమ సంఖ్యాబలంతో బిల్లును అంతిమంగా గట్టెక్కించవచ్చు. అలా గట్టెక్కించడంలో కొన్ని సవరణలు చేయవచ్చు. ఎప్పుడు? దేశంలోని పార్టీల నాయకులు యీ బిల్లులోని అసమంజసత్వాన్ని గమనించి, వాటికి వ్యతిరేకంగా మాట్లాడి ఏమేం సవరించాలో చెప్పినప్పుడు! వారికి పాయింట్లు అందించేదెవరు? అందించవలసిన దెవరు? సంబంధిత రాష్ట్ర శాసనసభ్యుల ఉపన్యాసాలే వారికి ఆధారం అవుతాయి. పార్లమెంటులోని యితర రాష్ట్రీయులకు యిక్కడ ఏ జిల్లాలో ఏ నది పారుతుందో తెలియదు, మిగులు జలాలు, తరుగు జలాల సంగతి తెలియదు. అసలు మనవాళ్లకే సరిగ్గా తెలియనప్పుడు వాళ్లకెలా తెలుస్తుంది? అందుకే మనవాళ్లు చర్చించి రికార్డు చేసి పంపితే వాళ్లు చదువుకుని ధాటీగా వాదించగలుగుతారు.
మనకు కావలసినది ఎక్స్‌రేలు కాదు, బహిరంగంగా రికార్డు కోసం విభజనవలన కలిగే నష్టాల గురించి అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసాలు! వాటిస్థానంలో సమైక్యవాదులు చేస్తున్నవి – మర్కటవిన్యాసాలు! ఈ వికృతచేష్టలు యిలాగే జరిగితే ‘బిల్లుపై చర్చ జరిగే అవకాశం శూన్యం. ఈ తెలుగువాళ్లెవరికీ వాదన వినిపించే విజ్ఞత, సామర్థ్యం లేదు. కేంద్రాన్ని తండ్రిగా భావిస్తారు. కాబట్టి పార్లమెంటులోనే ఏదో ఒకటి తేల్చిపడేయండి.’ అని స్పీకరు, గవర్నరు సిఫార్సు చేసేస్తే మనకు తిక్క కుదిరిపోతుంది. ఆ రోజున చరిత్రలో దోషులుగా మిగిలిపోయేది యీ సోకాల్డ్ సమైక్యవాదులే.. విభజనవాదులు కాదు!
– See more at: http://telugu.greatandhra.com/articles/mbs/mbs-charchinchala-thippi-pampala-49047.html
JAGAN…The only Hope of keeping telugu people united.
TDP కి అటూ ఇటూ గడ్డు పరిస్థితే .
హైదరాబాద్, డిసెంబర్ 19: పార్టీ నిర్వహించిన వివిధ సర్వేలు, సమీక్షల్లో రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ టిడిపి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది.
రెండు ప్రాంతాల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించక పోవడంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈసారి లోక్‌సభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టిడిపి వర్గాలు తెలిపాయి. లోక్‌సభకు పోటీ చేసినా సీమాంధ్రలో కన్నా, తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉండే లోక్‌సభ నియోజక వర్గం మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలనే దానిపై ఆలోచనలు సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని అర్భన్ ప్రాంతాలతో కూడిన మల్కాజిగిరి నియోజక వర్గంలో ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా ఉంటారని ఈ నియోజక వర్గంలో టిడిపికే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని టిడిపి నాయకులు చెబుతున్నారు.
http://www.andhrabhoomi.net/content/babu-0
కావూరీ.. ఏమిటిది?
రాష్ట్ర విభజన వ్యవహారం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వంటివి ఎలావున్నా ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తీరుపై సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
http://www.andhrabhoomi.net/content/kavuri-7
ఇరకాటంలో చంద్రబాబు
హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్ర విభజన బిల్లు చర్చపై అసెంబ్లీలో ఏర్పడిన ప్రతిష్టంభన టిడిపి నాయకత్వాన్ని ఇరకాటంలో పడేసింది. పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు లాబీలోని తన చాంబర్‌లో ఉన్నా సభలోకి అడుగుపెట్టలేని పరిస్థితి. గురువారం కూడా ఆయన తన చాంబర్‌లోనే సభ ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నా సభలోకి వెళ్లలేదు.
మరోవైపు వైకాపా ఎమ్మెల్యేలను సీమాంధ్ర ఎమ్మెల్యేలు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ఎమ్మెల్యేలు అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకూ లేఖను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించలేదు, అయితే సమన్యాయం జరిగేంత వరకు విభజనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాడని, అసెంబ్లీ చర్చలో ఇదే అంశాన్ని వివరించవచ్చు కదా? అనే ప్రశ్న తెలంగాణ నాయకుల నుంచి వినిపిస్తోంది.
కానీ వైకాపా మాత్రం సభలో విభజన బిల్లుపై చర్చకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని బీష్మించుకుంది. సభ ప్రారంభం కాగానే సమైక్యాంధ్ర నినాదాలతో వైకపా సభ్యులు హోరెత్తిస్తున్నారు. దాంతో టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్యేలు సైతం అనివార్యంగా సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేస్తూ సభను అడ్డుకోక తప్పని పరిస్థితి. ముసాయిదా బిల్లును టిడిపి సభ్యులు చించివేస్తే, వైకాపా సభ్యులు ఏకంగా తగలబెట్టారు. బిల్లు వ్యవహారంలో సీమాంధ్ర వైకాపా, టిడిపి సభ్యులు పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు. మొదటి నుంచి సమైక్యాంధ్ర నినాదం వినిపించిన సిపిఎం ఈ వ్యవహారాలకు దూరంగానే ఉండగా, వైకాపా, సీమాంధ్ర టిడిపి సభ్యులు మాత్రం సభలో, సభ బయట పోటీపడుతున్నారు.
ఇక మొదటి రెండు రోజులు తెలంగాణలోని అన్ని పార్టీలు ఒకే త్రాటిపై నిలిచి బిల్లుపై చర్చ జరపాలని ఒత్తిడి తీసుకురాగా ఈరోజు మాత్రం టిఆర్‌ఎస్,టిడిపి తెలంగాణ సభ్యులు పోటీపడ్డారు.
http://www.andhrabhoomi.net/content/chandra-babu-7
The fighter for a noble cause …
Together we stand….divided we fall.
http://www.suryaa.com/andhra-pradesh/article-163625
http://www.suryaa.com/andhra-pradesh/article-163626
రామోజీరావుకు హైకోర్టు షాక్: December 20, 2013
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ సీతమ్మధార లోని భవనంలో ఈనాడు కార్యాల యం కేసు విచారణ పూర్తయ్యేవరకూ కొనసాగాలంటే ప్రభుత్వ విలువ ప్రకారం నెలకు రూ. 17 లక్షలు చొప్పున అద్దె చెల్లించాలని ఈనాడు యజమాని రామోజీరావుని హైకోర్టు ఆదేశించింది. అలాగే గత బకాయిలు రూ. 2.06 కోట్లను వచ్చే నెల 10వ తేదీలోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
ఈనాడు కార్యాలయం స్థల యజమాని మంతెన ఆదిత్య కుమారవర్మ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన వివిధ పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారె డ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. వర్మ నుంచి రామోజీరావు 1973 మార్చి 30వ తేదీన 2.78 ఎకరాల స్థలం, 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలను 33 సంవత్సరాల కాలపరిమితికి అద్దెకు తీసుకున్నారు. అద్దె గడువు 2007, ఏప్రిల్‌తో ముగిసింది. పిదప లీజు కాలాన్ని పొడిగించడానికి వర్మ నిరాకరించడంతో రామోజీరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది.
లీజు సమయంలో తొలుత రూ. 2,500 తదనంతరం రూ. 3 వేలు అద్దె చెల్లించడానికి రామోజీ అంగీకరించారు. అయితే అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో వర్మ ఆర్‌సీసీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అక్కడ రామోజీరావుకి చుక్కెదురైంది. నెల రోజుల్లో భవనం ఖాళీ చేయాలని ఆదేశిస్తూ అద్దె నియంత్రణ న్యాయస్థానం (ఆర్‌సీసీ) తీర్పు ఇచ్చింది. దీనిపై రామోజీరావు విశాఖలోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీలు చేయగా… ఆర్‌సీసీ ఉత్తర్వులపై కోర్టు స్టే ఇచ్చింది. ఇదిలాఉండగా ప్రిన్సిపల్ సివిల్ కోర్టులో స్టేను తొలగించాలని కోరు తూ వర్మ ఈ ఏడాది అక్టోబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. స్థానికంగా అద్దెలు పెరిగిన విషయమై అద్దె చట్టాన్ని ప్రస్తావిస్తూ ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దిగువ కోర్టులో స్టే కొనసాగించాలంటే ప్రస్తుత ప్రభుత్వ భూమి విలువ ప్రకారం 5 శాతం విలువను ప్రతీ నెల అద్దె కింద చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జీర్ణించుకోలేకే జగన్‌పై విమర్శలు: అడుసుమల్లి జయ ప్రకాష్ చౌదరి