HAPPY BIRTHDAY, JAGAN: THE GREAT SON OF ANDHRA PRADESH

http://sakshipost.com/index.php/news/state/31881-happy-birthday,-jagan-the-great-son-of-andhra-pradesh.html?psource=Feature

12 Comments

Filed under Uncategorized

12 responses to “HAPPY BIRTHDAY, JAGAN: THE GREAT SON OF ANDHRA PRADESH

  1. Happy Birthday Jagan Anna.

    Next 100 days are crucial for Jagan anna & YSRCP.

  2. CV Reddy

    Despite chief minister Kiran Kumar Reddy’s persistent claims that the bifurcation of Andhra Pradesh has not been initiated, the state government has already kick-started the division exercise.

    http://timesofindia.indiatimes.com/india/Andhra-Pradesh-government-kicks-in-division-process/articleshow/27742974.cms

  3. CV Reddy

    APNGO నాయకుడు అశోక్ బాబు కు ప్రశ్నలు ?

    1.విభజన ప్రకట వచ్చాక మీరు బాబు ను కలిసినప్పుడు నేను తెలంగాణా కు కమిట్ అయ్యాను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని పోకిరి సినిమా డైలాగ్ చెప్పలేదా?
    తెలుగు ప్రజలు చెన్నై, బెంగళూర్ లలో ఉండడం లేదా అలాగే విడిపోయాక కూడా ఉంటారు , ఇబ్బందేమిటి అని బాబు అనలేదా? అయిన కూడా మీరు బాబు ను పల్లెత్తుమాట అనరు ఎందుకని?

    2.జగన్ తెలంగాణా లో వోట్లు పోతాయని తెలిసి కూడా సమైక్యాంధ్ర కు మద్దతుగా రెండు సార్లు నిరాహార దీక్ష చేసాడు, విజయమ్మ చేసింది అయిన ఏ రోజు కూడా మీరు నైతిక మద్దతు ఇవ్వలేదు.ఎందుకు?

    3.జగన్ గత 3 నెలలుగా అసెంబ్లీ ని సమావేశపరిచి సమైక్యంద్ర తీర్మానం చేసి మెజారిటీ MLA ల మద్దతు తో తీర్మానం పంపితే BJP లాంటి పార్టీ లు కూడా పునరాలోచించవచ్చు అంతే కాక సుప్రీం కోర్ట్ కూడా మెజారిటీ MLA ల ఇష్టానికి వ్యతిరేకంగా ఎలా విభజిస్తారు అని అడగవచ్చు తద్వారా విభజన ప్రక్రియ ఆగిపోవచ్చు అన్నప్పుడు మీరు మద్దతు ఇచ్చారా?

    3.ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నప్పుడు మద్దతిస్తామన్న YSR కాంగ్రెస్ ను మీరు తిరస్కరించలేదా ?

    4.ఇప్పడు సమైక్య అఫిడవిట్ లపై సంతకాలు చేసి కోర్ట్ కు, స్పీకర్ కు రాష్ట్రపతి కి ఇద్దామన్న వాదనకు అనుగుణంగా జగన్ పార్టీ వాళ్ళు సంతకాలు పెట్టారు మరి బాబు చేత పెట్టించగలరా ?

    5.విభజన బిల్లు అసెంబ్లీ కి వచ్చినప్పుడు మరలా BAC మీటింగ్ కు హాజరుకాకుండా డుమ్మా కొట్టిన బాబు ను ఎందుకు ప్రశ్నించరు?

    6.ఇప్పటికీ తెలంగాణా కు కట్టుబడి ఉన్నాను అంటున్న బాబు పార్టీ ని అఖిల పక్షానికి పిలిచి ఏమి సాధిస్తారు?పయ్యావుల కేశవ్ చౌదరి , దేవినేని ఉమా చౌదరి వచ్చి సమైక్యం అంటే సరిపోతుందా?

    7.ఇంత లేటుగా అన్ని రాజకీయ పార్టీ లు మద్దతివ్వాలి అని మీరు అడగడం ఏమిటి?మొదట మద్దతిస్తామన్న పార్టీ లను ఎందుకు దూరంగా పెట్టారు?

    8. కిరణ్, బాబు ల చేత సమైక్య తీర్మానం అసెంబ్లీ లో పెట్టించగలరా ? ఆ విధంగా వారి పై ఎందుకు వత్తిడి తేవడం లేదు?

    9.మీకు ధన సహాయం లగడపాటి చౌదరి,ప్రభుత్వ పరంగా కిరణ్ రెడ్డి సహాయం చేయడం నిజం కాదా?
    వారి సూచనల మేరకే మీరు జగన్ పార్టీ ని దూరం పెట్టి బాబు ను పల్లెత్తు మాట అనడం లేదు అంటే కాదనగలరా?

  4. CV Reddy

    ఇంటర్నెట్ ప్రచారం, SMS Polls గట్రా కోసం నారా లోకేష్ అద్వర్యం లో ఒక ప్రత్యెక బృందం పనిచేస్తోంది

    నెటిజన్లు, టీవీ ఛానెళ్లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల ద్వారా.. జనంలోకి తన అభిప్రాయాలను తీసుకువెళ్లడంలో మాత్రం చంద్రబాబు ముందంజలో ఉన్నారు.

    ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన టీంను పనిచేయిస్తూ ఉంటుందన్నది పార్టీలో కొందరు చెప్పే సంగతి. వీరంతా పార్టీ తరఫు ఉద్యోగులు. తెలుగుదేశం పార్టీకి అనుకూలుడు, ఆప్తుడు అయిన ఓ ఐటీ పారిశ్రామిక వేత్త.. ఈ బృందాన్ని నిర్వహిస్తుంటారు. వీరు చేయాల్సిన పనెల్లా.. నెటిజన్లలో చంద్రబాబు అనుకూల భావజాలాన్ని ప్రచారం చేస్తుండడమే. రకరకాల ఐడీలతో వివిధ వెబ్‌సైట్లు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో వీరు 24*7 అందుబాటులో ఉంటారు. నిత్యం ఎవరితోనూ ఒకరితో సంభాషిస్తూ ఉంటారు. చంద్రబాబు అనుకూల భావజాలాన్ని అదే సమయంలో జగన్‌, కాంగ్రెసు, తెరాస వ్యతిరేకతను వీరు ప్రచారం చేస్తూ ఉంటారు.

    సాధారణంగా ఇంటర్నెట్‌లోకి వెళ్లాం అంటే.. చంద్రబాబు అనుకూల ప్రచారం చాలా విస్తృతంగా ఉంటుంది. నవతరం కుర్రకారులో ఇంతమంది తెదేపాకు అనుకూలంగా ఉన్నారా… అని మనకు అనుమానం కలుగుతూ ఉంటుంది. కానీ అందులో మతలబు ఏంటంటే.. వారంతా జీతం పుచ్చుకుని ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. సాధారణ ప్రజలేమో.. ఇదంతా తెదేపాకు నెటిజన్లలో ఉన్న క్రేజ్‌ కింద భ్రమ పడుతూ ఉంటారు.

    అందులోనూ చాలా చిన్నెలున్నాయ్‌…

    తెలుగుదేశం తరఫున ఇలాంటి ప్రత్యేక బాధ్యతలలో పనిచేస్తుండే వారు చేసే పనులు చాలానే ఉంటాయిట. అనగా ఫరెగ్జాంపులో ప్రతి ఉదయం టీవీ ఛానెళ్లలో డిస్కషన్‌ షోలు వస్తుంటాయి. ఆ సందర్భంగా ఎస్సెమ్మెస్‌ పోల్‌లను కూడా నిర్వహిస్తుంటారు. ఆ పోల్‌లు చంద్రబాబుకు సంబంధించిన అంశాల మీద ఉన్నట్లయితే గనుక.. అప్పుడు ఉంటుంది మజా! ఎలాగంటే.. పోల్‌ ప్రారంభం అయినప్పుడు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్‌ శాతం నమోదు అవుతూ ఉంటుంది. అయితే.. కాసేపటికే.. ఈ తెలుగుదేశం బృందం జూలు విదిల్చి నిదుర మేల్కొంటుంది. వెంటనే వారి ఎస్సెమ్మెస్‌ బాణాలు వెల్లువెత్తుతాయి. పోల్‌ పర్సంటేజీలు మారిపోతూ వస్తాయి. జనాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. వీలైనంత వరకు వాటిని ఎంచక్కా చంద్రబాబుకు అనుకూలంగా, లేదా తటస్థంగా మార్చేసేలా.. వారు ఎస్సెమ్మెస్‌లు కుమ్మేస్తుంటారన్నమాట

    మొత్తానికి చంద్రబాబు ప్రజల హృదయాల్లో ఎంత మేరకు నిశ్చలంగా ఉన్నారో లేదో మనకు తెలియదు గానీ.. నెటిజన్లలో మాత్రం.. చాలా ముమ్మరంగానే.. కీర్తి ప్రతిష్టలను గడిస్తూ ఉంటారు. అయితే అవన్నీ స్వయంకృత, స్వయం ప్రసాదిత కీర్తి, యశస్సులనే సంగతి ఆయనకు తెలుసు. జనానికి ఎప్పటికి తెలుస్తుందో మరి.

    http://telugu.greatandhra.com/politics/gossip/akkada-edo-mathalabu-jaruguthond-49048.html

  5. sekar

    Wish You A Very Happy Birthday Jagan…

    And May 2014 brings good news for state and for all YS fans

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s