State taking headcount of staff for division?

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/state-taking-headcount-of-staff-for-division/article5488129.ece

Andhra Pradesh government kicks in division process
Despite chief minister Kiran Kumar Reddy’s persistent claims that the bifurcation of Andhra Pradesh has not been initiated, the state government has already kick-started the division exercise.

http://timesofindia.indiatimes.com/india/Andhra-Pradesh-government-kicks-in-division-process/articleshow/27742974.cms

Advertisements

24 Comments

Filed under Uncategorized

24 responses to “State taking headcount of staff for division?

  1. CV Reddy

    డిల్లి విలేఖరి: బాబు గారూ, విభజనపై మీ అభిప్రాయం ఏమిటి?
    బాబు: నీకు పిల్లలెంతమంది?
    విలేఖరి:నాకు పిల్లలు లేరు కానీ నీకు ఒక్కడే కొడుకు కదా విసిగించకుండా ఏదో ఒక అభిప్రాయం చెప్పలేవా?
    బాబు:సమన్యాయం కావాలి.
    విలేఖరి:సమన్యాయం అంటే ఏమిటి?
    బాబు: నాకు అధికారం ఇస్తే చెబుతా (10 సం కాంగ్రెస్ పాలన తర్వాత నాకు కూడా 10 సం CM పోస్ట్ ఇవ్వాలి అదే సమన్యాయం అంటే ఆ ……)

  2. looking at AAP result, I’m just wondering whether our party should do bit more on social media.

  3. nlr2014

    Pranabh ji…Neelam garu manchivare …Indira Gandhi ki kuda bhayapada ledhu….
    Mari mana sangathi anti ?? Hope u will learn a few things from his life !!
    We will know that in a few weeks / months time .

    http://www.suryaa.com/andhra-pradesh/article-164096

  4. Amul boy talks about corruption !!

    http://www.ndtv.com/article/india/bjp-demands-probe-into-robert-vadra-land-deal-in-rajasthan-462338?pfrom=home-lateststories

    Andhra Hazare never talks about this ..bcs madam will put him in jail for the rest of his life for his real corruption.

    Nara twitteresh.. can u pls twitter on this ??

  5. CV Reddy

    పాత సామెత:– పెళ్లి కి వెళుతూ పిల్లిని చంక లో పెట్టుకొని వెళ్లినట్టు

    కొత్త సామెత :—” సమైక్య ఉద్యమానికి వెళుతూ …తెలుగు దేశం ,కాంగ్రెస్ నాయుకులని వెంట పెట్టుకొని ..వెళ్లినట్టు ”

    -Ramu Simhadri

  6. CV Reddy

    ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
    నేటి NTV SMS Poll: BJP TDP తో కలిస్తే ఆత్మహత్య సద్రుశ్యమన్న హరీష్ రావు వాదనతో ఏకీభవిస్తారా? అవును 16 శాతం (కరెక్ట్ గా గుర్తులేదు) ,కాదు అన్న వాళ్ళు 84 శాతం.

    రాష్ట్రం లో కాంగ్రెస్, తెరాస, YSR కాంగ్రెస్ అభిమానులు అంతా కలిపి కేవలం 16 శాతం మాత్రమే ఉంటారా?
    నమ్మ సక్యంగా లేదు అంటే కాదు నిజంగా 84 శాతం మంది TDP +BJP కి మద్దతిస్తుంటే రాష్ట్రం లో ఏ పార్టీ కూడా ఒక్క సీట్ గెలవలేదు

    మరి ఈ SMS Poll ఫలితాలు ఇలా ఎలా వచ్చింది అంటే నారా లోకేష్ టీం SMS లు పంపిస్తుండాలి.

    బాబు ఏ రోజు కూడా ముందుండి యుద్ధం చేసిన వాడు కాదు ఎప్పుడూ అనుకుల మీడియా వెనకాల దాక్కొని యుద్ధం చేసినోడే. వాస్తవంగా బాబు ను ముందు పెట్టి యుద్ధం చేసేది రామోజీ అండ్ కో నే.

    ఇప్పుడు లోకేష్ కూడా ముందుండి యుద్ధం చెయ్యట్లేదు వెనకాల ఉండి SMS లు పంపించడం, అను కుల మీడియా ను మేనేజ్ చేయడం లాంటివి చేస్తుంటాడు.
    మొత్తానికి తండ్రికి తగ్గ తనయుడు లోకేష్(ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?)

  7. CV Reddy

    బాబు స్టేట్స్ మన్ కాదు, సేల్స్ మన్ అంటే కాదంటారా?
    బాబు మంత్రి కి ఎక్కువ ముక్యమంత్రికి తక్కువ.
    ముందుండి యుద్ధం చేసేవాడే నాయకుడు అనేవాడు YS .
    బాబు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు YS వెనకాల ఉండేవాడు.
    తర్వాత TDP లో చేరినప్పుడు ఎన్టీఆర్ వెనకాల ఉండేవాడు.
    ఎన్టీఆర్ ను అను కుల మీడియా అండతో తో వెన్నుపోటు పోదిచాక మీడియా వెనకాల ఉండి యుద్ధం చేయడం మొదలెట్టాడు.

    2009 ఎన్నికల ముందు HMTV CEO శ్రీరామచంద్ర మూర్తి గారు సర్వే చేసి వచ్చేది YS ప్రభుత్వం అని చెప్పారు .YS, బాబు ల మధ్య తేడా ఇలా చెప్పారు.
    YS ప్రజల మధ్య నుండి దైర్యంగా యుద్ధం చేస్తారు బాబు అను కుల మీడియా వెనకాల దాక్కొని యుద్ధం చేస్తున్నాడు అని.

    2009 ఎన్నికలయ్యాక అప్పటి టీడీపీ నాయకురాలు రోజా వచ్చి వై‌ఎస్ ను కలిసింది.ఆ రోజు I-News దీనిమీద చర్చ పెట్టింది. ఆ చర్చ లో ప్రత్యేక తెలంగాణ వాది అయిన పాశం యాదగిరి అనే సీనియర్ విలేకరి ని అడిగారు ఐ-న్యూస్ వాళ్ళు. బాబు కు వైయెస్ కు మధ్య గల తేడా ఏంటని?

    ఆయన మాటల్లో” వై‌ఎస్ ముందు బాబు తేలిపోతాడు, బాబు కారెక్టర్ చాలా వీక్”.
    ఇద్దరు కూడా రాయలసీమ వాసులే కాబట్టి రాయలసీమ లో వాడుకలో ఉన్న సామెత తో పోల్చుతాను అని “వైయెస్ బెంగళూర్ వంటి వాడైతే బాబు పుంగనూర్ లాంటివాడు, ఎన్ని పుంగనూర్ లు కలిస్తే బెంగళూర్ అవుద్ది” అన్నాడు.అదీ బాబు కు YS కు గల తేడా.

    1998 లో వొంటరిగా పోటీచేసి 18 శాతం వోట్లు తెచ్చుకొన్న BJP తో పోట్టుపెట్టుకొని 1999 ఎన్నికలో ఒక్కసారి మాత్రమే పార్టీ ని గెలిపించాడు స్వయం ప్రకాశం లేని చీకటి చంద్రుడు.

    YS మరణానంతరం రాష్ట్రం లో రాజకీయ శూన్యత ఏర్పడింది అంత మంచి అవకాసం వస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు చేసిందేమిటి?

    సమస్యలు వచ్చినప్పుడు కలుగు లో దాక్కోనేవాడు కానీ బైటకి వచ్చి సమస్యకు ఒక పెద్దవాడిగా పరిష్కారం చెప్పలేదు పైగా ఎప్పుడూ రాజకీయ లబ్ది కోసం సమస్యలను ఇంకా జటిలం చేసాడు బాబు తన హస్వ దృష్టి తో.

    ఏదో అను కుల మీడియా ఆహా ఓహో అపర చానిక్యుడు అని పరిపాలనా దక్షుడు అని దప్పుకోడుతూ జాకీలు పెట్టి బాబు ను లేపాలని చూస్తున్నాయి కానీ లాభం లేదు.

    బాబు నేను స్టేట్స్ మన్ అని చెప్పుకొన్నాడు కానీ సేల్స్ మన్ అంటే కరెక్తేమో !

  8. Lokeshwar

    గత నెలరోజుల నుండి ఈనాడు పేపర్ చదివిన వాళ్ళకి అర్దమైంది ఏమిటంటే , ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్ది ని అక్కడ నరేద్రమోడిని ఎత్తటం
    కిరణ్ ని పొగిడి ysrcp వోట్లు చీల్చాలి
    మోడిని పొగిడి tdp ని కలపాలి

  9. CV Reddy

    ఉద్యమాన్ని తాకట్టు పెట్టే కుట్ర
    http://www.sakshi.com/news/andhra-pradesh/laxmana-reddy-letter-to-ashok-babu-90795?pfrom=home-top-story

    • Kareem

      ఏమిటండి లక్ష్మా రెడ్డి గారు మీరి మరీ అమాయకం ఉన్నారే
      skoda car ల కి చందాలిచినోల్లని కాకపోతే ఇంకవరిని పిలుస్తాడు చెప్పండి
      ఎన్ని సమస్తరాలు NGO గా ఉద్యోగం చేస్తే అవని గడ్డనుండి Bangalore Whitefield లాంటి ఏరియాలో platlu , flatlu కొనగలుగుతాము చెప్పండి

  10. CV Reddy

    జొరమొచ్చిందోయ్..మావా జొరమొచ్చింది
    http://telugu.greatandhra.com/politics/gossip/jwaramochindoy-mama-49083.html

  11. CV Reddy

    బాబును మించిన రాజకీయ చింతామణి ఎవరు?
    ఓవైపు తెలంగాణ వాదం, మరోవైపు సమైక్యవాదంతో రెండు కాపురాలు చేస్తోంది బాబే కదా?

  12. CV Reddy

    విభజనకు సై అంటున్నCongress ,TDP ల ఉమ్మడి అభ్యర్ధి గా అశోక్ బాబు (మ్యాచ్ ఫిక్సింగ్).

    Speculation is rife that while ruling Congress and TDP are backing Ashok Babu’s panel, YSRCP is reportedly moving heaven and earth to unseat him.

    VIJAYAWADA: The rebellion within APNGO association has gained momentum with several district committees opposing the all-party meeting convened by its president Ashok Babu ahead of union elections scheduled on January 5.

    District leaders came down heavily on Ashok Babu’s group for ‘hurriedly organizing’ the all-party meeting without consulting union leaders in districts. The differences among top leaders of the APNGO association seemed to have reached a point of no return on Saturday when the rival group formally announced its decision to contest elections. The rival panel will file nominations on Sunday, the first day of the schedule.

    Speculation is rife that while ruling Congress and TDP are backing Ashok Babu’s panel, YSRCP is reportedly moving heaven and earth to unseat him.
    Incidentally, YSRCP abstained from the all-party meeting convened by Ashok Babu stating that they would not share dais with parties which are backing the division of state. A senior leader of commercial taxes department, Suryanarayana, who defeated Ashok Babu at least four times in the past, is actively mobilizing forces against Ashok Babu’s panel.

    Incidentally, Ashok Babu belongs to the commercial taxes department and sources suggested that the entire electorate from his parent department has turned against him after seeing his proximity to some political parties.

    http://timesofindia.indiatimes.com/city/hyderabad/Ashok-Babu-faces-opposition/articleshow/27742896.cms

  13. CV Reddy

    TDP జోకులు
    1.అవినీతి కాంగ్రెస్ ను ప్రజలు ఓడించారు-బాబు
    (అవును, బాబు ఎంత అవినీతి పరుడు కాకపోతే వరుసగా 2 సార్లు ఓడిస్తారు, అంతేనా 3 వ సారి కూడా ఓడించడానికి రెడీ అవుతున్నారు)

    2.కిరణ్, కెసిఆర్, జగన్ ల మీద సిబిఐ విచారణ చేయాలి-TDP
    ( బాబ్బాబు ,ఊర్లో అందరిమీద విచారణ చేయండి కానీ నిప్పు నారా బాబు మీద మాత్రం చేయకండి)

    3.విదేశీ సోనియా తెలుగు జాతిని చీల్చింది -బాబు
    (మరి సీమాంధ్ర కు చెందిన బాబు అడ్డంగా విభజించమని 2 సార్లు ప్రేమ లేఖలు ఇవ్వలేదా?)

    4.కాంగ్రెస్ గుండెల్లో నిద్రపోతా-బాబు
    ( మైనారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా TDP MLA లకు విప్ ఇచ్చి మరీ కాంగ్రెస్ ను కాపాడాడు )

    5.జగన్ కాంగ్రెస్ DNA -బాబు
    ( నాలో 30% కాంగ్రెస్ రక్తం ఉంది-1996 లో బాబు)

    6.రాష్ట్ర విభజనపై మీ అభిప్రాయం చెప్పండి బాబు గారు -డిల్లి విలేఖరులు
    బాబు: మీకు పిల్లలెంతమంది?
    విలేకరి: నాకు పిల్లలు లేరు కానీ నీకు ఒక్కడే కొడుకు కదా ఏదో ఒక అభిప్రాయం చెప్పి ఏడవచ్చు కదా?

    7.అవినీతి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా BJP తో కలుస్తాను-బాబు
    (మతతత్వ BJP, మోడీ కి వ్యతిరేకంగా కమ్మ్యునిస్తులతో కలిసాను -2009 లో బాబు)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s