http://www.deccanchronicle.com/131224/news-politics/article/mlas-switch-better-results
సమైక్య రాష్ర్టం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి-తెలుగు ప్రజావేదిక
ప్రత్యేకంగా రూపొందించిన అఫిడవిట్‌లపై ప్రజాప్రతినిధులచే సంతకాలు చేయించి కోర్టుకు, రాష్టపతికి సమర్పించాలి.
దయనీయంగా కాంగ్రెస్!
http://www.andhrabhoomi.net/content/congress-28
జిల్లాలోని కొంతమంది అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు ఈపాటికే వైకాపా, తెలుగుదేశం పార్టీలు తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు పార్టీవర్గాల సమాచారం. వైకాపా తరపున పోటీచేసే వారి జాబితా భారీగా ఉండటంతో తెలుగుదేశం పార్టీ వైపు పరుగులు తీస్తున్నారు. అసలు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు నేతలు ముందుకురాని పరిస్థితిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సర్వేల పేరుతో అభ్యర్థుల ఎంపిక చేస్తామని ప్రకటించటం విడ్డూరంగా ఉందని పార్టీవర్గాలే ధ్వజమెత్తుతున్నాయి.
గెలుపు గుర్రాల వేటలో వైకాపా
29/12/2013
TAGS:
హైదరాబాద్, డిసెంబర్ 28: రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అర్హులైన అభ్యర్ధుల జాబితా తయారీకి వైఎస్‌ఆర్‌సిపి కసరత్తును వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఈ సారి ఎన్నికల్లో సిపిఎంతో మాత్రమే పొత్తు ఉంటే ఉండవచ్చు. ఎంఐఎంతో ప్రత్యక్షంగా ఎటువంటి పొత్తు ఉండదు. పొత్తులతో సంబంధం లేకుండా 294 అసెంబ్లీ, 42 లోక్‌సభ స్ధానాల్లో అర్హులైన అభ్యర్ధులతో జాబితాను రూపొందించే పనిలో ఆరుగురు సభ్యులు నిమగ్నమయ్యారు. వైఎస్ అనిల్ రెడ్డి, దాడి వీరభద్రరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డాక్టర్ మైసూరా రెడ్డి ఈ కమిటీలో ఉన్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా 294 స్ధానాలకు అభ్యర్ధుల గుర్తింపు కార్యక్రమం జరుగుతోంది. ఆశ్చర్యకరంగా తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శాసనసభ, లోక్‌సభ స్ధానాలకు ఆశావహుల సంఖ్య విపరీతంగా ఉండడం విశేషం. ఇక రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో టిక్కెట్‌కోసం పోటీ పడే వారి సంఖ్య లెక్కకు మించి ఉంది. సంక్రాంతి నాటికి ఒక్కో స్ధానానికి ముగ్గురేసి అభ్యర్ధులతో ఒక సమగ్ర నివేదికను పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి అందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా ఈ పరిణామాలతో సంబంధం లేకుండా పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గెలుపుగుర్రాలకు రెడ్‌కార్పెట్ వేస్తున్నారు. గెలుపు గుర్రాలంటే డబ్బు, అంగబలం ప్రధానం కాదని, మారిన రాజకీయాలు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధుల నాయకత్వం తీరు, ప్రజల్లో వారికి ఉన్న ఇమేజిని పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపొందిస్తున్నారు. మహిళలు, బిసిలు, మైనార్టీలకు వారు అత్యధికంగా ఉండే స్ధానాల్లో టిక్కెట్లను ఇవ్వాలనే యోచనతో పార్టీ ఉన్నట్లు సమాచారం. పొత్తులతో ఇప్పుడే ఆలోచన లేదని, కలిసి వస్తే సిపిఎం లేదంటే సమైక్యాంధ్ర నినాదంతో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలబడేందుకు తమ పార్టీ సమాయత్తమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
http://www.andhrabhoomi.net/content/ysrcp-4
key point:
ఆశ్చర్యకరంగా తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శాసనసభ, లోక్‌సభ స్ధానాలకు ఆశావహుల సంఖ్య విపరీతంగా ఉండడం విశేషం.
అయ్యా అశోక్ బాబు గారు ఎందుకయ్యా కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీల ఏజెంట్ లా పనిచేస్తున్నావు నీకు ఏమి కావాలో చెప్పు , స్కోడా కారా, BMW కారా, హైదరాబాద్ లో ఫ్లాట లేదా బెంగుళూరు లో flat కావాలా చెప్పు 5 కోట్లు సీమంద్ర ప్రజలు ఇంటికి 100 రూపాయలు చందా వేసుకొని ఏమి కావాలంటే అది కొనిపెడతము
గుర్తు లేదా నీకు ఇదే చంద్రబాబు వద్దకు నీవు వెళ్ళినప్పుడు అయన ఏమన్నాడో తెలుగు ప్రజలు విడిపోతే ఎమయిద్ది బెంగుళూరు లో చెన్నై లో తెలుగువాళ్ళు బతకటం లేదా అలాగే ఇక్కడకూడా బతుకుతారు అన్నాడుకదా అలాంటి వాళ్ళతో ఎవరిని మోసం చెయ్యటానికి పనిచేస్తున్నావు
నీవు చేసే ఈ తప్పు వలన కోట్లమంది ప్రజలకి నష్టం వాటిల్లుతుంది ఈ పాపం లో నీవు కూడా భాగస్తుడివి అవుతున్నావు నీకు పిల్లలు లేరా ఈ ఉసురు వాళ్లకి తగలకుండా పోతుందా
Jagan questions the accountability of the govt for frequent accidents…
http://www.sakshi.com/video/news/unless-commission-no-result-says-ys-jagan-8483?pfrom=home-top-videos
All roads lead to YSRCP….
http://www.sakshi.com/news/andhra-pradesh/former-mla-gandhi-joins-ysrcp-92478?pfrom=inside-related-article
@ Babu and KKR garu ..we will give u a shock in ur own district.
http://www.sakshi.com/news/features/ys-jagan-fighting-for-samaikyandhra-movement-90169?pfrom=inside-news-arround-hyd
Day 4….Samaikhya Shankharavam…Neerajanam
http://epaper.sakshi.com/apnews/Chittoor/28122013/8
http://www.lawyerteluguweekly.com/state-news/2014.html
యెల్లో చానల్స్ YS జగన్ కి చంద్రబాబు కి ప్రశ్నలు సందించే విధానం
జగన్ తో
యెల్లో ఛానల్ : మీరు , కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్స్ అయ్యారా?
: మీ పార్టీ తెలంగాcణా లో పూర్తిగా తుడిచి పెట్టుకొని పోయిందిగా ?
: మీ బెయిల్ పైన చానా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ?
: మీ పార్టీ రోజు రోజు కి బలహీన పడుతుంది కాదా కారణం ?
చంద్ర బాబు తో …
యెల్లో ఛానల్ : మీరు 30 ఏళ్ళ యువకుడులాగా కనిపిస్తున్నారు
బాబు : అవును ప్రజాసేవ చేయటానికి నా వయసు రోజు రోజు కి తగ్గుతుంది
యెల్లో ఛానల్ : మీరు మల్లి చక్రంతిప్పపోతున్నర
బాబు : అవును nda కన్వీనర్ గా వుండమంటున్నారు , అలోచిస్తానన్నాను
యెల్లో ఛానల్ :ఇటు తెలంగాణా అటు సీమంద్ర లో మీ పార్టీ దూసుకోపోతుంది కదా
బాబు : అవును ప్రజలు కాంగ్రెస్ తో విసిగి పోయారు
మాకు రాష్ట్ర ప్రజలతో పనిలేదు, ఎవరు ఏమనుకున్న మాకు అనవసరం , రాష్ట్రము రెండు కాదు మూడు ముక్కలు ఐన మాకు పట్టదు, మాకు కావలసింది YS కుటుంబం పైన బురదజల్లటం, మా బాబు ని అధికారం కోసం ప్రయత్నం చేయటం మా జాతి ఉనికి కాపాడుకోవటం
The Hope of AP …tapping the wisdom of the President.
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-meets-president-urges-him-to-keep-state-united-91985?pfrom=home-top-story
I am hoping that his sincere efforts to keep telugu people together will not go waste.
Together we stand…divided we fall and this is a fact right through history.
Why can’t Sonia give the 5 lakh crores to develop Telangana are instead of a new city in Seemandhra and keep the state united ??
Babu can you pls ask her this question ?
Just because that will not change the chances of Amul boy becoming the PM !!
It will also not help some yellow fanatics looting another city in Seemandhra.
All roads lead to YSRCP….
http://www.sakshi.com/news/andhra-pradesh/sannapureddy-penchal-reddy-joined-in-ysrcp-91858?pfrom=home-top-story
Sannapureddy is righthand man to Anam Ramanarayana reddy. Its a very big shock to Anam to loose this candidate from his side.
I talked to some close circles in nellore and we are going to win 10/10 and MP in 2014. We have some considerable fight only in Kavali and Sullurpet from TDP but they are far from winning.
This week Yellow Channels TDP Supporting rate
1. ABN Andhrajyothi
2. ETV-2
3. TV5
4. CVR News
5. TV9
6. NTV
7. Maha
8. I News
9. TV6
10. Janata News
11. TV1
కాలకూట విషం క్రక్కుతున్న యెల్లో చానల్స్
In three months time these yellow channels will not have money tp pay their employees. Their end is coming soon.
Rather than different names …they could have given numbers to themselves.
Gajji kukka 1 , 2 , 3 etc.
The only hope to keep the telugu people united …JAGAN.
http://www.suryaa.com/andhra-pradesh/article-164332
my friend belongs to Darsi in prakasam district just he went to his home town to celebrate Christmas festival, to day morning when he went out from church after prayer a Girl begging outside the church and she calling to every one jagan anna pls one rupee
his local friend said him ఈ range లో ఉందిరా జగన్ కి ఇక్కడ
ఆ ఇద్దరూ ఇద్దరే…
ప్రతిసారీ.. జాతికి జరుగుతున్న ప్రతి ద్రోహపర్వంలోనూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుకు పాత్ర ఉన్నదని విశ్లేషించాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది. చంద్రబాబునాయుడు మీద నిందలు మోపిన ప్రతిసారీ.. మనల్ని తూలనాడవలసి వచ్చేలా ఆయన అభిమానగణాలకు పని పెడుతున్నందుకు బాధగా కూడా ఉంటుంది. కానీ, ఇప్పుడు జాతికి జరుగుతున్న ద్రోహంలో చంద్రబాబునాయుడు పాత్ర చాలా ఎక్కువ.
‘నేను లేఖ రాయకపోతే తెలంగాణ వచ్చేదేనా’ అని చంద్రబాబు స్వయంగా ప్రకటించుకున్నారు. అంతవరకు ఆయనను అభినందించవచ్చు. కనీసం ఒక విధానాన్ని స్పష్టంగా ప్రకటించుకున్నారు. కానీ సీమాంధ్రుల పట్ల అయన అత్యంత ద్రోహబుద్ధితో ప్రవర్తించారు. సమన్యాయం అనే ఒక పడికట్టు పదాన్ని పట్టుకుని వేళ్లాడుతూ.. ఆయన సుదీర్ఘకాలం ప్రజల్ని, ప్రభుత్వాల్ని వంచించారు. ‘ఇలాగేనా విభజించేది.. ఇలాగేనా.. చేతకాకపోతే..దిగిపోండి’ అంటూ తెబిల్లును కేబినెట్ ఆమోదించడానికి ముందు… చంద్రబాబు ఎన్నిసార్లు విలేకర్ల సమావేశాల్లో గొంతు చించుకుని అరిచారో లెక్కే లేదు. అయితే ‘ఏది సమన్యాయమో మీరు చెప్పండి’ అంటే ఆయన మౌనం పాటించారు. పోనీ దాన్ని కూడా సమర్థించుదాం.. అనుకుంటే.. కేబినెట్ బిల్లును ఆమోదించేసిన తరువాత.. హైదరాబాదును కేవలం తెలంగాణేక ఎలా ఇస్తారు, ఉద్యోగుల్ని ఇలా పంచుతారా? అంశాలు ఉండేది ఇలాగేనా? అంటూ.. గత జల సేతుబంధన: అన్నట్లుగా ఇప్పుడు వృథా ప్రసంగాలు ప్రారంభించారు. ఇంత మహా వంచన మరో నాయకుడినుంచి మనం ఆశించలేము.
………….
http://telugu.greatandhra.com/articles/kapilamuni/telugu-jathidena-neram-49093.html