విపరీతంగా కలవరిస్తున్న బాబు ను చూసి కుటుంబ సభ్యులు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు.
సైకియాట్రిస్ట్: ఏమిటి సమస్య?
కుటుంబ సభ్యులు:జనం నన్నుCM గా చూడలనుకొంతున్నారు అని విపరీతంగా కలవరిస్తున్నారు బాబు
సైకియాట్రిస్ట్:ఇలా ఎప్పటినుంచి అనిపిస్తుంది బాబూ
బాబు: 2004 ఎన్నికల్లో ఓడినప్పటినుంచి
సైకియాట్రిస్ట్ :పర్లేదు 6 నెలల్లో తగ్గిపోతుంది
కుటుంబ సభ్యులు:ఎలా సర్?
సైకియాట్రిస్ట్: మే లో జరగబోయే ఎన్నికల ఓటమి తో బాబు కు వరుస ఓటములు అలవాటై అంతా సర్డుకొంతుంది
కుటుంబ సభ్యులు:ఆ ! అప్పటిదాకా ఎలా సర్?
సైకియాట్రిస్ట్ :నేనున్నానుగా, నర్స్ పెథిడ్రిన్ ఇంజక్షన్ తీసుకొని రా
That was a good one CVR garu !!
He has to soon decide if he wants to be admitted in Yerragadda or Visakhapatnam .
He can’t ask then ask the doctor’s “how many children’s u have”??
http://andhrabhoomi.net/content/nizam-sugars-0
నైజాం పాలనలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 1936వ సంవత్సరంలో చక్కెర కర్మాగారాన్ని నెలకొల్పి దానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీగా నామకరణం చేశారు. ఈ పరిశ్రమ పరిధిలో 16,500 ఎకరాల విస్తీర్ణంలో చెరకు సాగు చేస్తూ, దానిని తరలించేందుకు అప్పట్లోనే ప్రత్యేకంగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారంటే ఎన్‌ఎస్‌ఎఫ్ ప్రాభవాన్ని అర్ధం చేసుకోవచ్చు.
అలా 1990వ దశకం వరకు లాభాల బాటలోనే పయనించిన ఎన్‌ఎస్‌ఎఫ్ కర్మాగారాలు, పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల క్రమక్రమంగా నష్టాల బాటలో పయనించడం మొదలైంది. రైతులకు మద్దతు ధర అందించకుండా వారిని ప్రోత్సహించేవారు కరువవడంతో చెరకు సాగు విస్తీర్ణం పడిపోయింది.
దీనిని ఆసరాగా చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2002లో ఎన్‌ఎస్‌ఎఫ్ ప్రైవేటీకరణకు తెరలేపారు. ఎంత హీనంగా లెక్కించినా 400 కోట్ల రూపాయల పైచిలుకు విలువ చేసే నిజాం షుగర్స్ ఆస్తులను కేవలం 67 కోట్ల రూపాయలకే బేరం పెట్టారు.
డెల్టా పేపర్స్ యజమాని గోకరాజు గంగరాజు ఎన్‌ఎస్‌ఎఫ్‌ను దక్కించుకుని దాని పేరును నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్‌గా మార్పు చేయగా, సంయుక్త భాగస్వామ్యం కింద ప్రభుత్వ వాటా 49 శాతం, ప్రైవేట్ సంస్థ వాటా 51 శాతంగా ఉంటుందని ప్రకటించారు. అయితే మొదటి ఏడాది 10 కోట్ల రూపాయలు మాత్రమే కట్టి వందల కోట్ల ఆస్తులు కలిగిన నిజాం సుగర్స్‌ను దక్కించుకున్న ప్రైవేట్ యాజమాన్యం అన్నీ తానై వ్యవహరిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాయిదాలు కట్టకపోగా, కర్మాగారంలోని పాత ఇనుమును అమ్ముకుని 30 కోట్ల రూపాయలను ఉత్త పుణ్యానికే మూటగట్టుకుంది. పైపెచ్చు రైతుల పేరిట పత్రాలు తనఖా పెట్టి నాలుగు వాణిజ్య బ్యాంకుల నుండి 270 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఇది చాలదన్నట్టుగా ప్రస్తుతం ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో నిజాం సుగర్స్‌ను గుర్తిస్తూ రాయితీలు, వడ్డీ లేని రుణాలు అందుకోవాలని అర్రులు చాస్తోంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న కార్మికులకు బలవంతంగా విఆర్‌ఎస్ అంటగట్టి వెళ్లిగొట్టింది
చంద్రబాబుకు కొన్ని ప్రచార సాధనాలు పాటు పడుతున్నాయని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
ఒక సామాజికవర్గానికి చెందిన ప్రసార సాధనాలు , ఆయన బందువులు కొందరు ఈ ప్రయత్నం చేస్తున్నాయని, ఎలాగొలా చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయాలని తంటాలు పడుతున్నదని, అయినా వారి ఆశను చంద్రబాబు అందుకోలేకపోతున్నారని బొత్స అన్నారు.
దానికి కారణం జనంలో చంద్రబాబు పట్ల సానుకూల అబిప్రాయం లేకపోవడమే నని అన్నారు. మీడియాలో మైండ్ గేమ్ ఆడినంత మాత్రాన, ప్రచారం హైప్ ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని ఆయన అన్నారు.గతంలో మాయావతికి వ్యతిరేకంగా అప్పట్లో ప్రచారం చేసినా ఆమె గెలిచి ముఖ్యమంత్రి అయిన సందర్భం గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు
తిరుపతి సభ లో చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు… డి కె టి పట్టా భూములు అమ్ముకునేలా చట్టం చేస్తాను అని.. అంటే రామోజీ ఫిలిం సిటీ లో ని డి కె టి పట్టా భూములను రామోజీ రావు రాజ మార్గం లో అమ్ముకొని సొమ్ము చేసుకోవచు అన్నమాట..
గుంటూరు, డిసెంబర్ 29: రాష్ట్రంలోనే రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలచిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందే దాదాపు ‘ప్యాకప్’ చెప్పే పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పూర్తి ప్రతికూల పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్టమ్రంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం విషయంలో మంత్రి కన్నా తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ కేడర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా, ఈ నియోజకవర్గంలో పార్టీ పెద్దలు మాత్రం మంత్రి నిర్ణయానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు. పార్టీ సీనియర్ల కుమ్మక్కు రాజకీయాలపై కేడర్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం విషయంలో నెలకొన్న అభిప్రాయభేదాలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కన్నా తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి గత ఎన్నికల్లో తనపై పోటీచేసి ఓటమిపాలైన చుక్కపల్లి రమేష్‌ను కార్యదర్శిగా, మరికొందరు ఆయన సామాజికవర్గ నేతలను సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఎన్నిక ద్వారానే ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. గత శాసనసభ ఎన్నికల తర్వాత తమను నట్టేటముంచి వెళ్లిపోయి పార్టీతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న చుక్కపల్లిని స్టేడియం కార్యదర్శిగా మంత్రి నామినేట్ చేయడంపై టిడిపి కేడర్‌లో తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతు పలకాల్సిందిగా అర్బన్ పార్టీకి చెందిన ముఖ్యనేతలను ఆహ్వానించినప్పటికీ వారు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించి ముఖం చాటేశారని కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. కేడర్ మనోభావాలకు విరుద్ధంగా జరిగిన నియామకం విషయంలో నేతలు వ్యవహరించిన వైఖరి సరైంది కాదని, ఈవిధంగా రాజకీయాలు చేస్తే కేడర్‌కు ఏం సమాధానం చెబుతారని ఒక సీనియర్ నేత నేరుగా జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎదుటే తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. అర్బన్ పార్టీలో నేతల కుమ్మక్కు రాజకీయాలపై నేరుగా చంద్రబాబు ఎదుటే తమ వాణి విన్పిస్తామని వారు స్పష్టంచేశారు. మరో మూడు,నాలుగు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో పశ్చిమ నేతలు తమ కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలకు ఏం సందేశం ఇస్తారని వారు మండిపడుతున్నారు. కేడర్ ఆరోపణలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త యాగంటి దుర్గారావు దీనిపై స్పందిస్తూ ఇంతవరకు నియామక ఉతర్వులు వెలువడకుండా తాము ఏవిధంగా వెళ్లి ఆందోళన చేపట్టాలని ప్రశ్నించారు. పాలకవర్గం విషయంలో ఒకవేళ ఉత్తర్వులు వెలువడకపోతే అభాసుపాలు అవుతామన్నదే తమవాదనగా ఆయన పేర్కొన్నారు. అసలు తమకు ఎన్టీఆర్ స్టేడియం గొడవే తెలియదని పార్టీ అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ సెలవిచ్చారు. పార్టీ నగర అధ్యక్షునిగా వ్యవహరిస్తూ అతి కీలకమైన ఎన్టీఆర్ స్టేడియం వ్యవహారమే తనకు తెలియదనడం చూస్తే ఆయన వైఖరి ఏమిటో స్పష్టమవుతోంది. ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో పశ్చిమ నియోజకవర్గంలో నాయకులు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు కేడర్‌లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతుండగా, నేతలు మాత్రం ‘ఆహా అలా జరిగిందా’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
Chandra babu venkanna ni pramanam chesi nijam chepadu ..
”మీరు నన్నుగాని ముందుకు నడిపిస్తే, బుల్లెట్టు మాదిరిగా దూసుకెళతా, అవినీతిపై రామబాణం సంధిస్తా భారత దేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసేవరకు ఎన్టీ రామారావు గారి స్పూర్తితో వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో పని చేస్తాను తమ్ముళ్లు. అది నా ప్రతిజ్ఞ” అని అన్నారు.
ఎన్టీఆర్ యుగపురుషుడు, నాకు ఆదర్శం-బాబు (బాబు ది నోరా తాటి మట్టా!)
(ఎన్టీఆర్ లో నైతిక విలువలు లేవు-1995 లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాక ఇండియా టుడే విలేఖరి అమర్నాథ్ మీనన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాబు
ఎన్టీఆర్ ఫోటోలు ఎక్కడా పెట్టరాదు – CM గా ఉన్నంత కాలం బాబు హుకుం )
[చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.
పదవి కోసం అన్నదమ్ములను, తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజెబు కన్నా నీచుడు ఈ చంద్ర బాబు
-1995 లో ఎన్టీఆర్]
నాకు అధికారం ఇస్తే ఎన్టీఆర్ స్పూర్తితో భారత దేశాన్ని అవినీతి దేశం గా మారుస్తాను-తిరుపతి సభలో పొరపాటున మనసులో మాట చెప్పిన బాబు
3-4 నెలల క్రితం లోకేష్ మాట్లాడుతూ అవినీతి బందు ప్రీతి, కుల పిచ్చి ఉన్న పార్టీ TDP మాత్రమే అన్నాడు.
మొత్తానికి తండ్రీ కొడుకులు మనసులో మాట పొరపాటున అయినా బయట పెట్టారు
రాష్ట్ర విభజనకి సంభందించి అసెంబ్లీలో ఓటింగ్ జరగాలి-లోక్సత్త JP చౌదరి (ఈనాడు, Dec 28,2013)
మంచిది సర్, ఈ మాట 3 నెలల నుంచి జగన్ చెబుతున్నాడు.
జగన్ 2 సార్లు గవర్నర్ ని కలిసాడు , స్పీకర్ దగ్గరికి తన MLA లను పంపించి అసెంబ్లీ ని సమావేశపరిచి వోటింగ్ పెట్టండి అని చెప్పాడు.
సరే మీరు ఆలస్యంగా అయినా మేల్కొన్నారు సంతోషం మరి ఇదే మాట మీ మిత్రుడు రెండు చిప్పల బాబు గారి చేత కూడా చెప్పించండి.
ఎన్టీఆర్ నిప్పులాంటివాడు అయితే బాబు నిప్పు పెట్టే రకం -దాడి
రాష్ర విభజన రాజ్యాంగం ప్రకారం జరగడం లేదు-బాబు
(అంటే రాజ్యాంగం ప్రకారం విభజన ఓకే అనే కదా?)
నాకు అధికారం ఇస్తే 3 నెలల్లో పరిష్కారం చెబుతా -బాబు
(అంటే అధికారం ఇవ్వకపోతే ఈ నిప్పు ఇలాగె రాజేస్తుంటా)
కాంగ్రెస్ వల్లే రాజకీయ నాయకులకు విలువ లేదు-మాజీ కాంగ్రెస్ మంత్రి ,30% కాంగ్రెస్ బ్లడ్ బాబు
సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై అవినీతి ఆరోపణలు వస్తే కేంద్రం వౌనంగా ఉంది- బాబు
(బాబు మీద రాష్ట్ర హై కోర్ట్ సిబిఐ విచారణకు అదేసించినప్పుడు బాబు ప్రెస్ మీట్ పెట్టి సోనియా, రాబర్ట్ వద్రా ల అవినీతికి సంబంధించిన అధరాలు నా దగ్గర ఉన్నాయి , నేను కేసు వేస్తున్నాను అని చెప్పాడు, చెప్పి కూడా 2 సం అయింది.కేసు వేయలేదు నిప్పు నారా బాబు కానీ బాబు మీద కేసులు మాత్రం కొట్టేసారు.
Chitoor…Brahmaradham
http://epaper.sakshi.com/apnews/Chittoor/31122013/Details.aspx?id=2113632&boxid=25623770
http://epaper.sakshi.com/apnews/Chittoor/31122013/Details.aspx?id=2113644&boxid=25622408
http://www.thehindu.com/news/national/andhra-pradesh/jagan-takes-a-dig-at-naidu-calls-him-a-liar/article5520323.ece
విపరీతంగా కలవరిస్తున్న బాబు ను చూసి కుటుంబ సభ్యులు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు.
సైకియాట్రిస్ట్: ఏమిటి సమస్య?
కుటుంబ సభ్యులు:జనం నన్నుCM గా చూడలనుకొంతున్నారు అని విపరీతంగా కలవరిస్తున్నారు బాబు
సైకియాట్రిస్ట్:ఇలా ఎప్పటినుంచి అనిపిస్తుంది బాబూ
బాబు: 2004 ఎన్నికల్లో ఓడినప్పటినుంచి
సైకియాట్రిస్ట్ :పర్లేదు 6 నెలల్లో తగ్గిపోతుంది
కుటుంబ సభ్యులు:ఎలా సర్?
సైకియాట్రిస్ట్: మే లో జరగబోయే ఎన్నికల ఓటమి తో బాబు కు వరుస ఓటములు అలవాటై అంతా సర్డుకొంతుంది
కుటుంబ సభ్యులు:ఆ ! అప్పటిదాకా ఎలా సర్?
సైకియాట్రిస్ట్ :నేనున్నానుగా, నర్స్ పెథిడ్రిన్ ఇంజక్షన్ తీసుకొని రా
That was a good one CVR garu !!
He has to soon decide if he wants to be admitted in Yerragadda or Visakhapatnam .
He can’t ask then ask the doctor’s “how many children’s u have”??
I hope he will not ask “which children out of two you will choose?” 🙂
Day 6….Punganur…Chitoor
@ Babu / KKR ..Mee Inti vakitlo….Maa Simha Gharjana
http://www.sakshi.com/video/news/division-would-have-been-done-if-chandrababu-supported-no-trust-motion-8558?pfrom=home-top-videos
Day 6….Samaikhya Shankaravam…Punganur…Neerajanam.
Botsa……”Babu is the biggest Anaconda of corruption”.
http://www.greatandhra.com/politics/political-news/naidu-is-a-bigger-anaconda-52721.html
http://andhrabhoomi.net/content/nizam-sugars-0
నైజాం పాలనలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 1936వ సంవత్సరంలో చక్కెర కర్మాగారాన్ని నెలకొల్పి దానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీగా నామకరణం చేశారు. ఈ పరిశ్రమ పరిధిలో 16,500 ఎకరాల విస్తీర్ణంలో చెరకు సాగు చేస్తూ, దానిని తరలించేందుకు అప్పట్లోనే ప్రత్యేకంగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారంటే ఎన్‌ఎస్‌ఎఫ్ ప్రాభవాన్ని అర్ధం చేసుకోవచ్చు.
అలా 1990వ దశకం వరకు లాభాల బాటలోనే పయనించిన ఎన్‌ఎస్‌ఎఫ్ కర్మాగారాలు, పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల క్రమక్రమంగా నష్టాల బాటలో పయనించడం మొదలైంది. రైతులకు మద్దతు ధర అందించకుండా వారిని ప్రోత్సహించేవారు కరువవడంతో చెరకు సాగు విస్తీర్ణం పడిపోయింది.
దీనిని ఆసరాగా చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2002లో ఎన్‌ఎస్‌ఎఫ్ ప్రైవేటీకరణకు తెరలేపారు. ఎంత హీనంగా లెక్కించినా 400 కోట్ల రూపాయల పైచిలుకు విలువ చేసే నిజాం షుగర్స్ ఆస్తులను కేవలం 67 కోట్ల రూపాయలకే బేరం పెట్టారు.
డెల్టా పేపర్స్ యజమాని గోకరాజు గంగరాజు ఎన్‌ఎస్‌ఎఫ్‌ను దక్కించుకుని దాని పేరును నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్‌గా మార్పు చేయగా, సంయుక్త భాగస్వామ్యం కింద ప్రభుత్వ వాటా 49 శాతం, ప్రైవేట్ సంస్థ వాటా 51 శాతంగా ఉంటుందని ప్రకటించారు. అయితే మొదటి ఏడాది 10 కోట్ల రూపాయలు మాత్రమే కట్టి వందల కోట్ల ఆస్తులు కలిగిన నిజాం సుగర్స్‌ను దక్కించుకున్న ప్రైవేట్ యాజమాన్యం అన్నీ తానై వ్యవహరిస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాయిదాలు కట్టకపోగా, కర్మాగారంలోని పాత ఇనుమును అమ్ముకుని 30 కోట్ల రూపాయలను ఉత్త పుణ్యానికే మూటగట్టుకుంది. పైపెచ్చు రైతుల పేరిట పత్రాలు తనఖా పెట్టి నాలుగు వాణిజ్య బ్యాంకుల నుండి 270 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఇది చాలదన్నట్టుగా ప్రస్తుతం ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో నిజాం సుగర్స్‌ను గుర్తిస్తూ రాయితీలు, వడ్డీ లేని రుణాలు అందుకోవాలని అర్రులు చాస్తోంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న కార్మికులకు బలవంతంగా విఆర్‌ఎస్ అంటగట్టి వెళ్లిగొట్టింది
చంద్రబాబుకు కొన్ని ప్రచార సాధనాలు పాటు పడుతున్నాయని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
ఒక సామాజికవర్గానికి చెందిన ప్రసార సాధనాలు , ఆయన బందువులు కొందరు ఈ ప్రయత్నం చేస్తున్నాయని, ఎలాగొలా చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయాలని తంటాలు పడుతున్నదని, అయినా వారి ఆశను చంద్రబాబు అందుకోలేకపోతున్నారని బొత్స అన్నారు.
దానికి కారణం జనంలో చంద్రబాబు పట్ల సానుకూల అబిప్రాయం లేకపోవడమే నని అన్నారు. మీడియాలో మైండ్ గేమ్ ఆడినంత మాత్రాన, ప్రచారం హైప్ ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని ఆయన అన్నారు.గతంలో మాయావతికి వ్యతిరేకంగా అప్పట్లో ప్రచారం చేసినా ఆమె గెలిచి ముఖ్యమంత్రి అయిన సందర్భం గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు
http://kommineni.info/articles/dailyarticles/content_20131230_22.php
తిరుపతి సభ లో చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు… డి కె టి పట్టా భూములు అమ్ముకునేలా చట్టం చేస్తాను అని.. అంటే రామోజీ ఫిలిం సిటీ లో ని డి కె టి పట్టా భూములను రామోజీ రావు రాజ మార్గం లో అమ్ముకొని సొమ్ము చేసుకోవచు అన్నమాట..
http://andhrabhoomi.net/content/tdp-pani-khatam
టిడిపి పని ఖతం
30/12/2013
TAGS:
గుంటూరు, డిసెంబర్ 29: రాష్ట్రంలోనే రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలచిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందే దాదాపు ‘ప్యాకప్’ చెప్పే పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పూర్తి ప్రతికూల పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్టమ్రంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం విషయంలో మంత్రి కన్నా తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ కేడర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా, ఈ నియోజకవర్గంలో పార్టీ పెద్దలు మాత్రం మంత్రి నిర్ణయానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు. పార్టీ సీనియర్ల కుమ్మక్కు రాజకీయాలపై కేడర్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం విషయంలో నెలకొన్న అభిప్రాయభేదాలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కన్నా తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి గత ఎన్నికల్లో తనపై పోటీచేసి ఓటమిపాలైన చుక్కపల్లి రమేష్‌ను కార్యదర్శిగా, మరికొందరు ఆయన సామాజికవర్గ నేతలను సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఎన్నిక ద్వారానే ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. గత శాసనసభ ఎన్నికల తర్వాత తమను నట్టేటముంచి వెళ్లిపోయి పార్టీతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న చుక్కపల్లిని స్టేడియం కార్యదర్శిగా మంత్రి నామినేట్ చేయడంపై టిడిపి కేడర్‌లో తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతు పలకాల్సిందిగా అర్బన్ పార్టీకి చెందిన ముఖ్యనేతలను ఆహ్వానించినప్పటికీ వారు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించి ముఖం చాటేశారని కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. కేడర్ మనోభావాలకు విరుద్ధంగా జరిగిన నియామకం విషయంలో నేతలు వ్యవహరించిన వైఖరి సరైంది కాదని, ఈవిధంగా రాజకీయాలు చేస్తే కేడర్‌కు ఏం సమాధానం చెబుతారని ఒక సీనియర్ నేత నేరుగా జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎదుటే తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. అర్బన్ పార్టీలో నేతల కుమ్మక్కు రాజకీయాలపై నేరుగా చంద్రబాబు ఎదుటే తమ వాణి విన్పిస్తామని వారు స్పష్టంచేశారు. మరో మూడు,నాలుగు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో పశ్చిమ నేతలు తమ కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలకు ఏం సందేశం ఇస్తారని వారు మండిపడుతున్నారు. కేడర్ ఆరోపణలపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త యాగంటి దుర్గారావు దీనిపై స్పందిస్తూ ఇంతవరకు నియామక ఉతర్వులు వెలువడకుండా తాము ఏవిధంగా వెళ్లి ఆందోళన చేపట్టాలని ప్రశ్నించారు. పాలకవర్గం విషయంలో ఒకవేళ ఉత్తర్వులు వెలువడకపోతే అభాసుపాలు అవుతామన్నదే తమవాదనగా ఆయన పేర్కొన్నారు. అసలు తమకు ఎన్టీఆర్ స్టేడియం గొడవే తెలియదని పార్టీ అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ సెలవిచ్చారు. పార్టీ నగర అధ్యక్షునిగా వ్యవహరిస్తూ అతి కీలకమైన ఎన్టీఆర్ స్టేడియం వ్యవహారమే తనకు తెలియదనడం చూస్తే ఆయన వైఖరి ఏమిటో స్పష్టమవుతోంది. ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో పశ్చిమ నియోజకవర్గంలో నాయకులు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు కేడర్‌లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతుండగా, నేతలు మాత్రం ‘ఆహా అలా జరిగిందా’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
payyavula keshav leelalu
http://epaper.sakshi.com/apnews/Anantpur/30122013/Details.aspx?id=2112034&boxid=25905048
keshav maya
http://epaper.sakshi.com/apnews/Anantpur/30122013/Details.aspx?id=2112034&boxid=25905048
http://epaper.sakshi.com/apnews/Chittoor/30122013/Details.aspx?id=2112524&boxid=25982366
Chandra babu venkanna ni pramanam chesi nijam chepadu ..
”మీరు నన్నుగాని ముందుకు నడిపిస్తే, బుల్లెట్టు మాదిరిగా దూసుకెళతా, అవినీతిపై రామబాణం సంధిస్తా భారత దేశాన్ని అవినీతి భారతదేశంగా తయారు చేసేవరకు ఎన్టీ రామారావు గారి స్పూర్తితో వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో పని చేస్తాను తమ్ముళ్లు. అది నా ప్రతిజ్ఞ” అని అన్నారు.
అవినీతి లేకపోతే పేదరికం ఉండదు-నిప్పు నారా బాబు
(నిజమే,అందుకేగా బాబు హయాములో పేదరికం ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి)
ఎన్టీఆర్ యుగపురుషుడు, నాకు ఆదర్శం-బాబు (బాబు ది నోరా తాటి మట్టా!)
(ఎన్టీఆర్ లో నైతిక విలువలు లేవు-1995 లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాక ఇండియా టుడే విలేఖరి అమర్నాథ్ మీనన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాబు
ఎన్టీఆర్ ఫోటోలు ఎక్కడా పెట్టరాదు – CM గా ఉన్నంత కాలం బాబు హుకుం )
[చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.
పదవి కోసం అన్నదమ్ములను, తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజెబు కన్నా నీచుడు ఈ చంద్ర బాబు
-1995 లో ఎన్టీఆర్]
నాకు అధికారం ఇస్తే ఎన్టీఆర్ స్పూర్తితో భారత దేశాన్ని అవినీతి దేశం గా మారుస్తాను-తిరుపతి సభలో పొరపాటున మనసులో మాట చెప్పిన బాబు
3-4 నెలల క్రితం లోకేష్ మాట్లాడుతూ అవినీతి బందు ప్రీతి, కుల పిచ్చి ఉన్న పార్టీ TDP మాత్రమే అన్నాడు.
మొత్తానికి తండ్రీ కొడుకులు మనసులో మాట పొరపాటున అయినా బయట పెట్టారు
Day 5….Samaikhya Shankaravam….Neerajanam
http://www.sakshi.com/video/news/decimate-divisive-forces-says-jagan-8512?pfrom=home-top-videos