జర్నలిస్టులకు ఓపెన్ చాలెంజ్!

http://amruthamathanam.blogspot.in/2014/01/blog-post.html

50 Comments

Filed under Uncategorized

50 responses to “జర్నలిస్టులకు ఓపెన్ చాలెంజ్!

    • Dear Chiru…
      I am one of those people who admired you as an actor who rose to stardom fighting against the yellow caste fanatics who tried to crush you all along.
      But what have you done now ? You have crushed this talented young man to the extent of him commiting suicide !!
      Does that mean you are worse than those yellow crooks ??
      Please listen to your heart and hear what it says …
      All I can hear is ….Shame…shame….shame.

      • Gopi

        Chiru should have helped uday kiran at least to wipe bad name that he is suppressing him. But we don’t know if chiru was working to kill uday’s career
        Honestly speaking, chiru is another poor guy who has been facing too much negative campaign along with ysr’ family by yellow batch. Jagan is able to answer them with media and might but chiru is not able to.

  1. rajasekhara

    HI Manajagan admin,

    Please activate suggestions to our blog to improve blog communications .
    next 4,5 months are very important to us .

    Hi All ,

    All YSR fans followers please provide suggestions/update ground realities in sensible way . Note :- its a public blog mostly all yellow fanatics will watch this .

    My observations/suggestions are

    1. Our Party symbol FAN not canvasing in our Party flexes . Going forward FAN symbol must be there in all Party flexes . currently only leaders pics are there . Fan symbol also must be visible .

    Regards,
    Rajasekhara.

    • I totally agree with you. The Fan symbol must be canvassed on all platforms including Sakshi tv and newspaper and during the Samaikhya yatra as we have very little time for it to reach the ground level.

  2. vissu

    ధర్మవరపు సుబ్రహ్మణ్యం వైకాపా సానుభూతి పరుడు కాబట్టి ఆయన చనిపోతే రారు…
    ఉదయ కిరణ్ దగ్గర డబ్బు లేదు కాబట్టి చనిపోయినా రారు… తెలుగు ఇండస్ట్రీ హీరోలు… మీరు ఇన్నిరోజులు చెప్పిన డైలాగులు కు, నిజ జీవితం లో మీరు చేసే పనులకు పొంతనే లేదు…రాజకీయ నాయకులని సినిమాలలో తెగ తిట్టిస్తుంటారు….. రాజకీయ నాయకులు మీ కన్నా వంద రెట్లు బెటర్..

  3. nlr2014

    Kula picchi tho …brastu pattina…tollywood.
    People should stop watching telugu movies.
    YSR never watched a telugu movie for 20 years and he still went on to win the hearts of millions .

    http://www.sakshi.com/video/news/reasons-behind-uday-kiran-died-by-suicide-8903?pfrom=home-top-videos

  4. What a sad story !! Will this ever happen to another hero from the caste fanatic families ?? Titles pettukoni…dialogues cheppithe saripodhu …manavathvam choopinchandi.

    http://www.sakshi.com/video/news/uday-kiran-ends-life-postmortem-complete-8864?pfrom=home-top-videos

  5. Kareem

    కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోరిక మీద పార్టి పెడితే , జయప్రకాశ్ రామోజీ కోరికమిద పార్టీ పెట్టాడు
    చదువుకున్న కులపిచ్చోడు జయప్రకాశ్…..నీ కమ్మని కులపిచ్చికి పాదాభివందనం

  6. Kareem

    This week Yellow media TDP Supporting rate
    1. ABN Andrajyothi
    2. ETV-2
    3. CVR News
    4. Maha News
    5. I News
    6. TV9
    7. NTv
    8. TV5
    9. TV 1
    10. Janatha News
    11. TV6
    12. Swathi News
    13. Y News

  7. RIP….Uday Kiran…they have used u as a pawn in tollywood caste politics….one day they will pay the price.

    http://www.sakshi.com/news/features/actor-uday-kiran-commits-suicide-with-depression-94963?pfrom=home-top-story

  8. Lokeshwar

    చంద్రబాబు జపం మొదలుపెట్టిన న్యూట్రల్ ముసుగులో నటిస్తున్న కమ్మ మీడియా

    10 టీవీ
    స్టూడియో N

  9. Lokeshwar

    చంద్రబాబు పాదాల దగ్గర వదిగే బంటు JD లక్షి నారాయణ చేత ఒక పార్టీ
    భారత సంప్రదాయని కి విరుద్దంగా 5 సంస్తరాలకు ఒక పెళ్లి చేసుకునే పవన్ కళ్యాణ్ చేత మరో పార్టీ
    పెట్టించే పనిలో ఉన్న కమ్మ మీడియా

  10. Kareem

    ప్రతిరోజూ ఫ్రంట్ పేజి లో సగం పేపర్ కిరణ్ కుమార్ రెడ్డి కి కేటాయిస్తున్న ఈనాడు

  11. CV Reddy

    TDP-3 భిన్న వాదనలు
    సీమాంధ్ర లీడర్స్ సమైక్య వాదం
    తెలంగాణా లీడర్స్ విభజన వాదం
    బాబు రెండు చిప్పల వాదం
    (అదేనండి టెంకాయ పగలకోట్టినట్టు సమంగా విడదీయాలి)

  12. CV Reddy

    అంతా స్ర్కిప్టు ప్రకారమే-విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు-10TV చర్చ లో

    అసెంబ్లీలో టి.బిల్లుపై ఓటింగ్ జరిగితే మెజారికీ ఓట్లకు వ్యతిరేకంగా విభజన చేసే అవకాశం ఉండకపోవచ్చు. అయితే అసలు బిల్లుపై ఓటింగ్ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నే.

    ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగమేనని పలువురి అభిప్రాయం. అధిష్టానాన్ని ధిక్కరించిన సిఎం గా కిరణ్ కు సీమాంధ్రలో కొంత గుర్తింపు తీసుకురావాలని హైకమాండ్ ప్రయత్నిస్తుంది. విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ కు పుట్టగతులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సిఎంను సీమాంధ్రకు అనుగుణంగా మాట్లాడాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లుంది. సీమాంధ్రలో ఓట్లు సంపాదించుకునేందుకే సిఎం కిరణ్ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు. అలాగే తెలంగాణలో శ్రీధర్ బాబు ఇమేజ్ పెంచేందుకు అతని శాఖ మార్పు చేసి.. శ్రీధర్ బాబు రాజీనామా చేసేలా హైకమాండ్ వ్యూహరచరన చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా..జరగొచ్చనడానికి కాంగ్రెస్ చర్యలే నిదర్శనం. ప్రస్తుతం నేతల వ్యాఖ్యలు చూస్తుంటే.. అంతా ఒక స్క్రిప్టు ప్రకారమే జరుగుతుందని అర్థమవుతుంది.

  13. CV Reddy

    2008 లో TDP ఇచ్చిన విభజన లేఖ కు కాలం చెల్లింది-సీమాంధ్ర TDP MP లు.
    (మరి ఇదే లేఖనే కదా దుమ్ము దులిపి 6 నెలల క్రితం మరలా ఇచ్చారు విభజించమని?
    పోనీ ఆ ముక్కేదో మీ బాబు గారి చేత చెప్పించండి ఎందుకంటే ఆయన మా పార్టీ లో ఎవరు ఏమి మాట్లాడినా పట్టించుకోవద్దు నేను చెప్పిందే ఫైనల్ అని చాల సార్లు చెప్పాడు అంటే పార్టీ లో మిగితా వారు అంతా ఆకు పాకు కరివేపాకు అని చెప్పకనే చెప్పాడు.)

  14. CV Reddy

    అవినీతి విషయములో ముందు బాబు ను ఉరితీయాలి.
    బాబు అసమర్ధ పాలన, తన బినామీ లకు కంపెనీ ల పేరుతొ భూములు దోచిపెట్టడం వలనే తెలంగాణా ఉద్యమం మొదలయింది
    -పాల్వాయి

  15. CV Reddy

    బొత్స ఇలాకాలో కాంగ్రెస్ ఖాళీ..10TV

    విజయనగరం: పీసీసీ బాస్‌ బొత్స సొంత జిల్లాలోనే కాంగ్రెస్‌ దుకాణం ఖాళీ అవుతోంది. ఆయన కోట బీటలు వారుతోంది. నిన్న మొన్నటి దాకా ఆయన కనుసైగల కోసం ఎదురుచూసిన అనుచర గణం ఒక్కొక్కరుగా గుడ్‌ బై చెప్పేస్తున్నారు.

    రాజన్నదొర టాటా
    విజయనగరం జిల్లాలో బలమైన గిరిజన నాయకుడు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఇప్పటికే కాంగ్రెస్‌కు టాటా చెప్పారు. వైసీపీలో చేరిపోయారు. బొత్స వ్యవహార శైలి నచ్చకే ఆయన పార్టీ వీడిపోయారు. సాలూరులో తనకు పోటీగా పువ్వుల నాగేశ్వరరావును ప్రోత్సహించడంతో రాజన్నదొర ఫిరాయింపునకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన బొత్స, పువ్వల ఇద్దరూ కలిసి రాజన్న దొరను చిన్నచూపు చూశారనే విమర్శలున్నాయి.

    గుడ్‌ బై చెప్పనున్న వాసిరెడ్డి
    బొబ్బిలి ప్రాంతంలో గట్టి సంబంధాలున్న వాసిరెడ్డి వరద రామారావు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన వాసిరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. కొంతకాలం క్రితం కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, తనను చిన్నచూపు చూస్తున్నారనే ఆవేదనతో వాసిరెడ్డి రగిలిపోతున్నారు. ఏ పార్టీలో చేరాలో ఇంకా వాసిరెడ్డి డిసైడ్‌ చేసుకోలేదని తెలుస్తోంది. కానీ, ఆయన కాంగ్రెస్‌ను వీడడం ఖాయంగా కనిపిస్తోంది.

    చీపురుపల్లి ఖాళీ
    చీపురుపల్లికి చెందిన మరో కీలక నేత మీసాల వరహాల నాయుడు కూడా ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. అదే ప్రాంతానికి చెందిన జెడ్పీ మాజీ చైర్మన్‌ బెల్లాన చంద్రశేఖర్‌ కూడా గుడ్‌ బై చెప్పే జాబితాలో వున్నారు. పార్వతీపురం డివిజన్‌కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు రెడీ అవుతున్నారు. బొత్స మీద వున్న అసంతృప్తే ఎక్కువ మంది నేతలు బయటకు వెళ్లేందుకు కారణమవుతోంది.

    స్తబ్ధుగా టీడీపి
    విజయనగరం జిల్లాలో టీడీపీ స్తబ్దుగా వుంది. బొత్స కుటుంబం మీద పెరుగుతున్న అసంతృప్తి టీడీపీ రాజకీయంగా క్యాష్‌ చేసుకోలేకపోతోంది. పార్టీకి పెద్ద దిక్కుగా వున్న అశోక్‌ గజపతిరాజు జిల్లా కేంద్రం దాటి బయటకు రావడం లేదు. వివిధ నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు నడుస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రజా సమస్యలపై టీడీపీ నేతలు స్పందించడం లేదు. పార్టీ కార్యక్రమాలు జిల్లా కేంద్రానికే పరిమితం అవుతున్నాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ సొంత నియోజకవర్గం పార్వతీపురంలోనే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కొంతమంది టీడీపీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతుండడమే స్తబ్ధతకు కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నేతలు బొత్స పెత్తనాన్ని తట్టుకోలేకపోతుంటే, టీడీపీ తమ్ముళ్లు నాయకుల నిర్లప్తతను భరించలేకపోతున్నారు.

  16. vissu

    కిరణ్ రెడ్డి గారు ఏమి డ్రామా పండిస్తున్నాడురా బాబు…శ్రీధర్ బాబు ని శాసన సభా వ్యవహారాల మంత్రి గా తీసేస్తే వాడు రాజీనామా చేసాడని అటు తెలంగాణా లో మైలేజ్ … ఇటు సీమంధ్ర లో కిరణ్ రెడ్డి కి అలియాస్ కాంగ్రెస్ అలియాస్ సమైక్యాంధ్ర పార్టీ (కొత్త party) కి మైలేజ్..వెరసి రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ కి లబ్ది కలగాలన్న మాట…కిరణ్ రెడ్డి గారు సమైక్యాంధ్ర కోసం మీరు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిన్చాలేకుండా ఉన్నా.. ప్లీజ్ తొందరగా పార్టీ పెట్టి మీ సత్తా రుజువు చేసుకోరా..

  17. NLR

    Our Leader and cadre has worked hard every minute for the last four years against all odds …the year 2014 has finally arrived.
    The next few months are the testing time where we need to work harder to keep the momentum going.
    GOD and People are on our side.

    Our victory will be an inspiration for generations to come.

    JAI JAGAN…JOHAR YSR.

  18. CV Reddy

    అవినీతి సొమ్ము తన వద్ద లేదని కాణిపాకం వినాయకుడి గుడి లో బాబు ప్రమాణం చేస్తారా? మంత్రి కొండ్రు మురళి
    బాబు మేనేజ్ చేసుకొని కేసులనుంచి ఎలా బయటపడుతున్నాడో అందరికీ తెల్సిందే-కొండ్రు మురళి

    http://www.tupaki.com/news/view/Kondru-ma/48441

  19. CV Reddy

    బొత్స మీడియా లో కులం కోణాన్ని ఎందుకు లాగాడు?

    http://www.tupaki.com/news/view/Botsaogn-/48429

  20. CV Reddy

    Newsmakers 2013: Jagan Mohan Reddy

    Jagan has single-handedly taken on the ruling Congress, relegating the Telugu Desam Party, the state’s principal Opposition party, to the margins in Seemandhra.

    http://indiatoday.intoday.in/story/newsmaker-2013-india-today-jagan-mohan-reddy-ysr-congress/1/333224.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s