వోటింగ్ ఉండదు ,కేవలం చర్చ మాత్రమే ఉంటుంది-ఆర్ధిక మంత్రి అనం రెడ్డి(Jan 9,2014)
ఇప్పుడు అశోక్ బాబు, JP వోటింగ్ వద్దు చర్చే ముద్దు అంటున్నారు కిరణ్, బాబు అదేసాలమేరకు.
వోటింగ్ జరిగితే బాబు ఎటూ చెప్పలేక ఇబ్బంది పడతాడు అందుకని వోటింగ్ జరగకుండా బాబు కు సహాయం చేస్తున్నారు JP ,అశోక్,కిరణ్ రెడ్డి లు.
ముందు విభజనపై వోటింగ్ జరిగిన తర్వాతే చర్చ జరగాలి అంటున్న జగన్ వాదనలో తప్పేంటి?
[ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీలు ముందుగానే విభజనను అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన తర్వాతే రాష్ట్రపతి నుంచి అభిప్రాయం కోరుతూ బిల్లులు వచ్చాయి.అప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు అయింది.ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగడం లేదు .
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద ఏర్పాటైన రాష్ట్రాలన్నింటికీ ఒక ప్రాతిపదిక ఉంది. రాష్ట్రాల పునర్విభజన కమిటీ లేదా, జేవీపీ కమిటీ, దార్ కమిటీ, వాంఛూ కమిటీల సిఫారసులను అనుసరించి గానీ, సంబంధిన రాష్ట్రాల నుంచి విభజనకు తీర్మానం అందిన తరువాత గానీ ఆయా కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు.
రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా 8.5 కోట్ల మంది ప్రజల జీవితాలకు, వారి ఉపాధికి సంబంధించిన ఇంత ముఖ్యమైన బిల్లును కేంద్ర మంత్రివర్గం సాదా సీదాగా టేబుల్ ఐటమ్‌గా ఆమోదించి పంపినపుడు మనం దీనిని పరిగణనలోకి తీసుకోవడానికి ఎందుకంత తొందరపాటును ప్రదర్శించాలి? బిల్లు ఉద్దేశాలు గానీ, కారణాలు గానీ లేకుండా క్లాజులకు సంబంధించిన ఆర్థికపరమైన వివరాలు, సమాచారం ఏదీ లేకుండా వచ్చిన దీనిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? ఇది MLA లను తమ ప్రతినిధులుగా ఈ సభకు పంపిన ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించడం కాదా?
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయడానికి YSRCP డిమాండ్ సహెతుకమైనది లేదా విభజన బిల్లుపై నేరుగా ఓటింగ్ నిర్వహించండి. అపుడు సభలో మెజారిటీ సభ్యులు బిల్లును ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఆరంభంలోనే బిల్లుపై మెజారిటీ ప్రజల వ్యతిరేకత, ఆగ్రహం తెలియడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మెజారిటీ సభ్యులు రాష్ట్ర విభజనకు అంగీకరించకపోతే దానినే రికార్డు చేసి రాష్ట్రపతికి బిల్లును తిప్పిపంపండి]
విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలి-లోక్సత్త JP చౌదరి (ఈనాడు, Dec 28,2013)
విభజన బిల్లుపై పై చర్చ జరిపి పంపాలి.వోటింగ్ జరగనిదే చర్చ వద్దంటున్న జగన్ ది విభజనవాదం.
-లోక్సత్త JP చౌదరి(Jan 8,2014)
ఎవరు విభజనవాదులు , ఎవరు సమైక్య వాదులు?
[విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలి-లోక్సత్త JP చౌదరి (ఈనాడు, Dec 28,2013)
(విభజనపై వోటింగ్ జరిగితే మెజారిటీ వ్యతిరేకిస్తారు కాబట్టి బిల్ ఓడిపోతుంది అప్పుడు
BJP కానీ సుప్రీం కోర్ట్ కానీ విభజనకు అభ్యంతరం చెప్పవచ్చు – 3 నెలలుగా జగన్)]
విభజన బిల్లుపై పై చర్చ జరిపి పంపాలి-తెరాస,తెలంగాణా నాయకులు
అవును చర్చ జరపాలి -కిరణ్ రెడ్డి ,బాబు, ఏక్ సత్తా JP చౌదరి
(ఎవరు తెరాస బాటలో వెళుతున్నారు?)
JP డిసెంబర్ 28 న ఏమి మాట్లాడాడు, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడు?
అలాగే అశోక్ బాబు 20 రోజుల క్రితం సమైక్య తీర్మానం చేయాలి అని ఇప్పుడు చర్చ జరగాలి అంటున్నాడు.
బాబు,కిరణ్ రెడ్డి ఏమి చెబితే అదే చేస్తున్నారు JP , అశోక్ బాబు లు
టోటల్ గా తెరాస కోరుకొంటోంది బాబు, కిరణ్, అశోక్ బాబు, JP చేస్తున్నారు.
మరి విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నది బాబు,కిరణ్ రెడ్డి, JP , అశోక్ బాబు లు కాదా?
(TDP లేఖ ఇవ్వటంవల్లే రాష్ట్ర విభజన జరుగుతోందనే అంశాన్ని, 2008 నుంచి ఇప్పటివరకూ ఇచ్చిన లేఖలు, అందులోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మేలు జరిగేలా చూడండి-తెలంగాణా TDP నేతలతో బాబు)
There is a photo in this picture showing a flagpost with our party flag and a artificial fan attached. It might be a good idea to have such flag posts in every village.
We can also offer a free fan to all the poor families on white ration cards once we come to power. Hope Andhra Hazare doesn’t stand in the queue too bcs he does not have a fan in his Jubilee hills fortress . He just has a few airconditioner’s !!! Poor chap.
KCR is the pujari and Babu is the worshipper.
These idiots should learn a little bit of courage from a Daring young man that is ending shivers to this Italian godess/ most powerful woman in the world. Jagan say’s …I care a foot.
TV5 తో (Jan 8,2014)సీనియర్ విలేఖరి నడింపల్లి సీతారామరాజు
ఎన్టీఆర్ ను పార్టీ పెట్టినప్పుడు ఇంటర్వ్యూ చేసి మరియు చనిపోవడానికి ముందు రోజు ఇంటర్వ్యూ చేసిన 30 సం అనుభవమున్న సీనియర్ విలేఖరి నడింపల్లి సీతారామరాజు ఈ రోజు TV5 ప్రవాసాంధ్ర ప్రోగ్రాం లో చెప్పిన విషయాలు.
1.రాష్ట్రాన్ని పాలించిన ముక్యమంత్రులలో టంగుటూరి ప్రకాశం పంతులు,ఎన్టీఆర్,YS బలమైన నాయకులు అని చెప్పారు.(బాబు బలహీనమైన నాయకుడు అని చెప్పకనే చెప్పాడు)
2.తెలంగాణా పై బాబు పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేస్తున్నాడు.తీవ్రమైన గందరగోళం లో ఉన్నాడు.
TDP సభ్యులు 4 వాదనలు చేస్తున్నారు.జగన్ స్పష్టమైన వైఖరితో అందరికంటే ముందున్నాడు.జగన్ పార్టీ సరి అయిన ఆలోచనతో ముందుకు పోతున్నది.
3.నేను రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాను/పర్యటిస్తున్నాను
సీమంధ్ర లో జగన్ పార్టీ ముందంజలో ఉంది అలాగే తెలంగాణా లో కూడా చాలామంది YS అంటే అభిమానిస్తున్నారు
కాబట్టి ఎన్నికలలో జగన్ పార్టీ తెలంగాణా లో ఒక మోస్తరుగా సీట్లు గెలుచుకొంతుంది అంతే కానీ తెలంగాణా లో జగన్ పార్టీ లేదు అనేది తప్పుడు అభిప్రాయం.
తెలంగాణా లో కూడా రాష్ట్రం కలిసి ఉండాలనేవారు ఉన్నారు.అలాగే సీమంధ్ర లో కూడా విడిపోతే బాగుండు అనే వారున్నారు.
TDP పార్టీ నిరాశ నిస్పృహలలో ఉంది ఈ సారి పార్టీ అధికారం లోకి రాకపోతే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది ఆ పార్టీ కి.
ఒక రకంగా చెప్పాలంటే TDP పార్టీ ICU లో ఉంది దానికి మోడీ అనే ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు చూడాలి మరి ఏమవుతుందో !
మోడి ని తీవ్రంగా విమర్శించిన బాబు ఇప్పుడు పార్టీ ని బ్రతికించడం కోసం మోడి జపం చేస్తున్నాడు.
4.ఎన్నికలలోపు రాష్ట్రం విడిపోదు అనుకొంటున్నాను ఎందుకంటే సుప్రీం కోర్ట్ కానీ పార్లమెంటు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి అందువలన విభజన ఆగిపోయే అవకాశం ఉంది.
ఎంతో అనుభవం (ముఖ్యమంత్రిగా , కేంద్రం లో NDA ,NF హయాములో చక్రం తిప్పిన బాబు) ఉన్న బాబు తెలంగాణా పై పిల్లిమొగ్గలు వేయడం సరికాదు అన్నారు.
రాష్ట్రానికి దిశా దశ నిర్దేశం చేయవలసిన వ్యక్తీ ఇలా పూటకో మాట మాట్లాడడం వలన ఆయనకే ఇబ్బంది అని అన్నారు.
రామోజీ కొత్త మోసం-పేదల హాస్టల్స్ కు అధిక ధరలో అమ్ముతున్న వైనం.
-ఎక్కడ కుల మేధావి లోక్సత్త JP చౌదరి ?
రామోజీ కి చెందిన ప్రియా కారం, పసుపు …..లను న్యూ ప్రియ పేరుతొ క్వాలిటీ లో తేడ లేకుండా దాదాపు 30-40 శతం అధికధరకు అమ్ముతున్న వైనాన్ని సాక్షి టీవీ బైతపెట్టింది నేడు.
మామూలు ధరకంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పి మమ్మోలు ధరకంటే ఎక్కువ ధరకు న్యూ ప్రియ గ మర్చి మోం చేస్తున్న రామోజీ.
ఆఖరికి పేద విద్యార్ధులు చదువుకొనే హాస్టళ్ళను కూడా మోసం చేస్తున్న రామోజీ.
తెలంగాణా రావడం కెసిఆర్ కు ఇష్టం లేదు.
నేను తెలంగాణా రావాలని కోరుకుంటున్నాను.
-టిడిపి అనధికార అధికార ప్రతినిధి లోక్సత్త JP చౌదరి.
(తలమీద తగిలిన దెబ్బ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో ?)
’’సార్ స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ ప్రయోగం.. జిఎస్ఎల్వి-డి5 ప్రయో గం విజయవంతం అయింది కదా? దీనిపై మీ అభిప్రాయం చెబుతారా?’’ అని విలేఖరులు ప్రశ్నించగానే, తెలుగు బాబు ఆగ్రహంతో ఊగిపోయాడు.
నన్ను ఎలాగైనా దెబ్బతీయాలని అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోంది, దానిలో భాగంగానే ఈ ప్రయోగం చేశారు. తెలుగుజాతిని చీల్చడానికి చివరకు అంతరిక్ష ప్రయోగాలను సైతం వాడుకుంటున్నారు. మనుషులనైనా, యంత్రాలనైనా కలపాలి కానీ విడిదీయడం కాదు. రాకెట్, ఉపగ్రహం రెండు వేరు కావడం అంటేనే ఎంత బాధగా ఉంటుంది. మీరెన్ని పార్టీలు పెట్టినా, ఎక్కడికి ఉపగ్రహాలు పంపినా రెండు గ్రహాల్లోనూ మా పార్టీనే అధికారంలోకి వస్తుంది’’ అంటూ తెలుగు బాబు ఊగిపోతుండగా, ఒక నేత వచ్చి మెల్లగా చెవిలో సార్ కిరణ్ కొత్త పార్టీ పెట్టినప్పుడు మీరు చేయాల్సిన కామెంట్స్, క్రయోజనిక్ ప్రయోగం విజయవంతం అయినప్పడు చేయాల్సిన ప్రకటన రెండు కలిపి చెబుతున్నారు అని మెల్లగా చెవిలో చెప్పాడు. వెంటనే తెలుగు బాబు సర్దుకుని …
పాదయాత్ర సమయంలో మీడియాలో నాకు లభించిన అపూర్వ స్పందన చూసి ఓర్వలేక దెబ్బతీయడానికి సోనియాగాంధీ, కిరణ్, జగన్, కెసిఆర్, నారాయణ, రాఘవులు, ఆర్ కృష్ణయ్య, చల్లయ్య నాయక్, భీంసింగ్ , వెంకట వీరయ్య అందరూ కలిసి కుట్ర పన్ని కిరణ్‌తో పార్టీ పెట్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎనిమిది కోట్ల మంది ప్రజలు కూడా మిమ్మల్ని ఓడించాలని కుట్ర పన్నినట్టుగా ఉందని వెనకి నుంచి కుర్ర జర్నలిస్టు జోకేశాడు.
చర్చలో పాల్గొనకపోతే విభజనకు ఒప్పుకున్నట్లే-అశోక్ బాబు.
(మొన్నటి వరకు సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేసిన పెద్దమనిషి ఈ అశోక్ బాబే)
ఎపిఎన్.జిఓ ల సంఘం అద్యక్షుడు అశోక్ బాబు కూడా పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఆయన కూడా చర్చ జరగకపోతే విభజనకు అంగీకరించినట్లేనని అంటున్నారు.చర్చకు ఒప్పుకోని ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని కూడా ఆయన అంటున్నారు.
మొన్నటి వరకు సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేసిన ఎన్.జి.ఓ.నేతలు ఇప్పుడు విభజన బిల్లుపై చర్చ జరగాలని అంటున్నారు.చర్చ జరిగితే విబజనకు ఒప్పుకున్నట్లు కాదా అన్నదానికి కూడా అశోక్ బాబు సమాధానం చెబుతారా!
My suggestion is to give moderation rights to few more people so that, any hatred/damaging comments can be removed immediately and blog can be under watch all the time.
I request my fellow bloggers to be more open to criticism & provide constructive feedback on various issues.
pls.. dont take me wrong annai.. intent is to have someone eyeing on site all the time. That enables any immediate action, as more and more heated discussions or inside info etc comes in here. One person alone cant take the burden na…
The Congress leader was quoted as saying that had not the high command favoured division, YSR Congress chief Y.S. Jaganmohan Reddy would have swept the general elections. “We could confine him to Seemandhra but the Telangana Congress leaders are unable to derive mileage from the bifurcation move,” he said.
http://www.thehindu.com/news/national/andhra-pradesh/azad-unhappy-with-telangana-congress-leaders/article5556892.ece
కెసిఆర్ సమైక్యవాది, జగన్ విభజనవాది-TDP అనధికార అధికార ప్రతినిధి లోక్సత్త JP చౌదరి
(మరి బాబు జాతీయవాదా?)
[విభజనపై వోటింగ్ జరగాలి -లోక్సత్త JP చౌదరి(డిసెంబర్ 28, 2013), అశోక్ బాబు (డిసెంబర్ 6,2013)]
వోటింగ్ ఉండదు ,కేవలం చర్చ మాత్రమే ఉంటుంది-ఆర్ధిక మంత్రి అనం రెడ్డి(Jan 9,2014)
ఇప్పుడు అశోక్ బాబు, JP వోటింగ్ వద్దు చర్చే ముద్దు అంటున్నారు కిరణ్, బాబు అదేసాలమేరకు.
వోటింగ్ జరిగితే బాబు ఎటూ చెప్పలేక ఇబ్బంది పడతాడు అందుకని వోటింగ్ జరగకుండా బాబు కు సహాయం చేస్తున్నారు JP ,అశోక్,కిరణ్ రెడ్డి లు.
ముందు విభజనపై వోటింగ్ జరిగిన తర్వాతే చర్చ జరగాలి అంటున్న జగన్ వాదనలో తప్పేంటి?
[ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీలు ముందుగానే విభజనను అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన తర్వాతే రాష్ట్రపతి నుంచి అభిప్రాయం కోరుతూ బిల్లులు వచ్చాయి.అప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు అయింది.ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగడం లేదు .
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద ఏర్పాటైన రాష్ట్రాలన్నింటికీ ఒక ప్రాతిపదిక ఉంది. రాష్ట్రాల పునర్విభజన కమిటీ లేదా, జేవీపీ కమిటీ, దార్ కమిటీ, వాంఛూ కమిటీల సిఫారసులను అనుసరించి గానీ, సంబంధిన రాష్ట్రాల నుంచి విభజనకు తీర్మానం అందిన తరువాత గానీ ఆయా కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించారు.
రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా 8.5 కోట్ల మంది ప్రజల జీవితాలకు, వారి ఉపాధికి సంబంధించిన ఇంత ముఖ్యమైన బిల్లును కేంద్ర మంత్రివర్గం సాదా సీదాగా టేబుల్ ఐటమ్‌గా ఆమోదించి పంపినపుడు మనం దీనిని పరిగణనలోకి తీసుకోవడానికి ఎందుకంత తొందరపాటును ప్రదర్శించాలి? బిల్లు ఉద్దేశాలు గానీ, కారణాలు గానీ లేకుండా క్లాజులకు సంబంధించిన ఆర్థికపరమైన వివరాలు, సమాచారం ఏదీ లేకుండా వచ్చిన దీనిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? ఇది MLA లను తమ ప్రతినిధులుగా ఈ సభకు పంపిన ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించడం కాదా?
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయడానికి YSRCP డిమాండ్ సహెతుకమైనది లేదా విభజన బిల్లుపై నేరుగా ఓటింగ్ నిర్వహించండి. అపుడు సభలో మెజారిటీ సభ్యులు బిల్లును ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఆరంభంలోనే బిల్లుపై మెజారిటీ ప్రజల వ్యతిరేకత, ఆగ్రహం తెలియడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మెజారిటీ సభ్యులు రాష్ట్ర విభజనకు అంగీకరించకపోతే దానినే రికార్డు చేసి రాష్ట్రపతికి బిల్లును తిప్పిపంపండి]
సమైక్య తీర్మానం జరిగిన తర్వాతే చర్చ జరగాలి-TDP MLA పయ్యావుల కేశవ్ చౌదరి(Dec16, 2013)
విభజనపై వోటింగ్ జరగాలి -అశోక్ బాబు (Dec 6,2013)
విభజనపై వోటింగ్ జరగాలి-లోక్సత్త JP చౌదరి(Dec 28,2013)
విభజనపై వోటింగ్ జరగాలి అంటున్న జగన్ పార్టీ వారు విభాజనవాదులు-పయ్యావుల,JP,అశోక్ బాబు
అవి నోర్లా తాటి మట్టలా?
విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలి-లోక్సత్త JP చౌదరి (ఈనాడు, Dec 28,2013)
విభజన బిల్లుపై పై చర్చ జరిపి పంపాలి.వోటింగ్ జరగనిదే చర్చ వద్దంటున్న జగన్ ది విభజనవాదం.
-లోక్సత్త JP చౌదరి(Jan 8,2014)
ఏమి సెపితిరి? ఏమి సెపితిరి JP?
CV Reddy గారు ఈ ద్వంద వైఖరి , వీళ్ళు ఆడుతున్న నాటకాలు కేవలం ఈ సైట్ మాత్రమే కాకుండా ప్రపంచాని కి చూపించాలి దాని కోసం మమ్మల్ని ఏమి చెయ్యమంటారు చెప్పండి
Why don’t Sakshi pickup these and elaborate in the Sakshi TV either in cartoon way or silly brand way…..Many people like these programs
Kareem,
I appreciate your fighting spirit.
Join Facebook, twitter and attack TDP.
Call your near and dear and tell them about Babu character
ఎవరు విభజనవాదులు , ఎవరు సమైక్య వాదులు?
[విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలి-లోక్సత్త JP చౌదరి (ఈనాడు, Dec 28,2013)
(విభజనపై వోటింగ్ జరిగితే మెజారిటీ వ్యతిరేకిస్తారు కాబట్టి బిల్ ఓడిపోతుంది అప్పుడు
BJP కానీ సుప్రీం కోర్ట్ కానీ విభజనకు అభ్యంతరం చెప్పవచ్చు – 3 నెలలుగా జగన్)]
విభజన బిల్లుపై పై చర్చ జరిపి పంపాలి-తెరాస,తెలంగాణా నాయకులు
అవును చర్చ జరపాలి -కిరణ్ రెడ్డి ,బాబు, ఏక్ సత్తా JP చౌదరి
(ఎవరు తెరాస బాటలో వెళుతున్నారు?)
JP డిసెంబర్ 28 న ఏమి మాట్లాడాడు, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నాడు?
అలాగే అశోక్ బాబు 20 రోజుల క్రితం సమైక్య తీర్మానం చేయాలి అని ఇప్పుడు చర్చ జరగాలి అంటున్నాడు.
బాబు,కిరణ్ రెడ్డి ఏమి చెబితే అదే చేస్తున్నారు JP , అశోక్ బాబు లు
టోటల్ గా తెరాస కోరుకొంటోంది బాబు, కిరణ్, అశోక్ బాబు, JP చేస్తున్నారు.
మరి విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నది బాబు,కిరణ్ రెడ్డి, JP , అశోక్ బాబు లు కాదా?
(TDP లేఖ ఇవ్వటంవల్లే రాష్ట్ర విభజన జరుగుతోందనే అంశాన్ని, 2008 నుంచి ఇప్పటివరకూ ఇచ్చిన లేఖలు, అందులోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మేలు జరిగేలా చూడండి-తెలంగాణా TDP నేతలతో బాబు)
Day 11…..Chitoor….Neerajanam
http://epaper.sakshi.com/apnews/Chittoor/09012014/Details.aspx?id=2125965&boxid=25510952
There is a photo in this picture showing a flagpost with our party flag and a artificial fan attached. It might be a good idea to have such flag posts in every village.
We can also offer a free fan to all the poor families on white ration cards once we come to power. Hope Andhra Hazare doesn’t stand in the queue too bcs he does not have a fan in his Jubilee hills fortress . He just has a few airconditioner’s !!! Poor chap.
Stupidity and slavery at its peak …
http://www.ndtv.com/article/south/a-goddess-sonia-temple-congress-legislator-s-thank-you-for-telangana-decision-468546?pfrom=home-lateststories
KCR is the pujari and Babu is the worshipper.
These idiots should learn a little bit of courage from a Daring young man that is ending shivers to this Italian godess/ most powerful woman in the world. Jagan say’s …I care a foot.
TV5 తో (Jan 8,2014)సీనియర్ విలేఖరి నడింపల్లి సీతారామరాజు
ఎన్టీఆర్ ను పార్టీ పెట్టినప్పుడు ఇంటర్వ్యూ చేసి మరియు చనిపోవడానికి ముందు రోజు ఇంటర్వ్యూ చేసిన 30 సం అనుభవమున్న సీనియర్ విలేఖరి నడింపల్లి సీతారామరాజు ఈ రోజు TV5 ప్రవాసాంధ్ర ప్రోగ్రాం లో చెప్పిన విషయాలు.
1.రాష్ట్రాన్ని పాలించిన ముక్యమంత్రులలో టంగుటూరి ప్రకాశం పంతులు,ఎన్టీఆర్,YS బలమైన నాయకులు అని చెప్పారు.(బాబు బలహీనమైన నాయకుడు అని చెప్పకనే చెప్పాడు)
2.తెలంగాణా పై బాబు పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేస్తున్నాడు.తీవ్రమైన గందరగోళం లో ఉన్నాడు.
TDP సభ్యులు 4 వాదనలు చేస్తున్నారు.జగన్ స్పష్టమైన వైఖరితో అందరికంటే ముందున్నాడు.జగన్ పార్టీ సరి అయిన ఆలోచనతో ముందుకు పోతున్నది.
3.నేను రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాను/పర్యటిస్తున్నాను
సీమంధ్ర లో జగన్ పార్టీ ముందంజలో ఉంది అలాగే తెలంగాణా లో కూడా చాలామంది YS అంటే అభిమానిస్తున్నారు
కాబట్టి ఎన్నికలలో జగన్ పార్టీ తెలంగాణా లో ఒక మోస్తరుగా సీట్లు గెలుచుకొంతుంది అంతే కానీ తెలంగాణా లో జగన్ పార్టీ లేదు అనేది తప్పుడు అభిప్రాయం.
తెలంగాణా లో కూడా రాష్ట్రం కలిసి ఉండాలనేవారు ఉన్నారు.అలాగే సీమంధ్ర లో కూడా విడిపోతే బాగుండు అనే వారున్నారు.
TDP పార్టీ నిరాశ నిస్పృహలలో ఉంది ఈ సారి పార్టీ అధికారం లోకి రాకపోతే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది ఆ పార్టీ కి.
ఒక రకంగా చెప్పాలంటే TDP పార్టీ ICU లో ఉంది దానికి మోడీ అనే ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు చూడాలి మరి ఏమవుతుందో !
మోడి ని తీవ్రంగా విమర్శించిన బాబు ఇప్పుడు పార్టీ ని బ్రతికించడం కోసం మోడి జపం చేస్తున్నాడు.
4.ఎన్నికలలోపు రాష్ట్రం విడిపోదు అనుకొంటున్నాను ఎందుకంటే సుప్రీం కోర్ట్ కానీ పార్లమెంటు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి అందువలన విభజన ఆగిపోయే అవకాశం ఉంది.
ఎంతో అనుభవం (ముఖ్యమంత్రిగా , కేంద్రం లో NDA ,NF హయాములో చక్రం తిప్పిన బాబు) ఉన్న బాబు తెలంగాణా పై పిల్లిమొగ్గలు వేయడం సరికాదు అన్నారు.
రాష్ట్రానికి దిశా దశ నిర్దేశం చేయవలసిన వ్యక్తీ ఇలా పూటకో మాట మాట్లాడడం వలన ఆయనకే ఇబ్బంది అని అన్నారు.
TDP పార్టీ నిరాశ నిస్పృహలలో ఉంది ఈ సారి పార్టీ అధికారం లోకి రాకపోతే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది ఆ పార్టీ కి.
అందు కె కదా JP పూర్తి నిరాశతోఉంది
రామోజీ కొత్త మోసం-పేదల హాస్టల్స్ కు అధిక ధరలో అమ్ముతున్న వైనం.
-ఎక్కడ కుల మేధావి లోక్సత్త JP చౌదరి ?
రామోజీ కి చెందిన ప్రియా కారం, పసుపు …..లను న్యూ ప్రియ పేరుతొ క్వాలిటీ లో తేడ లేకుండా దాదాపు 30-40 శతం అధికధరకు అమ్ముతున్న వైనాన్ని సాక్షి టీవీ బైతపెట్టింది నేడు.
మామూలు ధరకంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పి మమ్మోలు ధరకంటే ఎక్కువ ధరకు న్యూ ప్రియ గ మర్చి మోం చేస్తున్న రామోజీ.
ఆఖరికి పేద విద్యార్ధులు చదువుకొనే హాస్టళ్ళను కూడా మోసం చేస్తున్న రామోజీ.
తెలంగాణా రావడం కెసిఆర్ కు ఇష్టం లేదు.
నేను తెలంగాణా రావాలని కోరుకుంటున్నాను.
-టిడిపి అనధికార అధికార ప్రతినిధి లోక్సత్త JP చౌదరి.
(తలమీద తగిలిన దెబ్బ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో ?)
’’సార్ స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ ప్రయోగం.. జిఎస్ఎల్వి-డి5 ప్రయో గం విజయవంతం అయింది కదా? దీనిపై మీ అభిప్రాయం చెబుతారా?’’ అని విలేఖరులు ప్రశ్నించగానే, తెలుగు బాబు ఆగ్రహంతో ఊగిపోయాడు.
నన్ను ఎలాగైనా దెబ్బతీయాలని అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోంది, దానిలో భాగంగానే ఈ ప్రయోగం చేశారు. తెలుగుజాతిని చీల్చడానికి చివరకు అంతరిక్ష ప్రయోగాలను సైతం వాడుకుంటున్నారు. మనుషులనైనా, యంత్రాలనైనా కలపాలి కానీ విడిదీయడం కాదు. రాకెట్, ఉపగ్రహం రెండు వేరు కావడం అంటేనే ఎంత బాధగా ఉంటుంది. మీరెన్ని పార్టీలు పెట్టినా, ఎక్కడికి ఉపగ్రహాలు పంపినా రెండు గ్రహాల్లోనూ మా పార్టీనే అధికారంలోకి వస్తుంది’’ అంటూ తెలుగు బాబు ఊగిపోతుండగా, ఒక నేత వచ్చి మెల్లగా చెవిలో సార్ కిరణ్ కొత్త పార్టీ పెట్టినప్పుడు మీరు చేయాల్సిన కామెంట్స్, క్రయోజనిక్ ప్రయోగం విజయవంతం అయినప్పడు చేయాల్సిన ప్రకటన రెండు కలిపి చెబుతున్నారు అని మెల్లగా చెవిలో చెప్పాడు. వెంటనే తెలుగు బాబు సర్దుకుని …
పాదయాత్ర సమయంలో మీడియాలో నాకు లభించిన అపూర్వ స్పందన చూసి ఓర్వలేక దెబ్బతీయడానికి సోనియాగాంధీ, కిరణ్, జగన్, కెసిఆర్, నారాయణ, రాఘవులు, ఆర్ కృష్ణయ్య, చల్లయ్య నాయక్, భీంసింగ్ , వెంకట వీరయ్య అందరూ కలిసి కుట్ర పన్ని కిరణ్‌తో పార్టీ పెట్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎనిమిది కోట్ల మంది ప్రజలు కూడా మిమ్మల్ని ఓడించాలని కుట్ర పన్నినట్టుగా ఉందని వెనకి నుంచి కుర్ర జర్నలిస్టు జోకేశాడు.
-BM
చర్చలో పాల్గొనకపోతే విభజనకు ఒప్పుకున్నట్లే-అశోక్ బాబు.
(మొన్నటి వరకు సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేసిన పెద్దమనిషి ఈ అశోక్ బాబే)
ఎపిఎన్.జిఓ ల సంఘం అద్యక్షుడు అశోక్ బాబు కూడా పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఆయన కూడా చర్చ జరగకపోతే విభజనకు అంగీకరించినట్లేనని అంటున్నారు.చర్చకు ఒప్పుకోని ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని కూడా ఆయన అంటున్నారు.
మొన్నటి వరకు సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేసిన ఎన్.జి.ఓ.నేతలు ఇప్పుడు విభజన బిల్లుపై చర్చ జరగాలని అంటున్నారు.చర్చ జరిగితే విబజనకు ఒప్పుకున్నట్లు కాదా అన్నదానికి కూడా అశోక్ బాబు సమాధానం చెబుతారా!
http://kommineni.info/articles/dailyarticles/content_20140108_12.php
My suggestion is to give moderation rights to few more people so that, any hatred/damaging comments can be removed immediately and blog can be under watch all the time.
I request my fellow bloggers to be more open to criticism & provide constructive feedback on various issues.
to whom do you want to ask moderation rights to Lokesh for this site ?
pls.. dont take me wrong annai.. intent is to have someone eyeing on site all the time. That enables any immediate action, as more and more heated discussions or inside info etc comes in here. One person alone cant take the burden na…
Hi Guys,
As elections are in April, make this forum more active. I request all members post comments and suggestions in this forum.
Hope this forum will be active like in 2009 elections time.
చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి అదేదో …………….సామెత చెప్పినట్లు
ఛి ఛి
ఎన్ని కబ్జాలు చేయకపోతే పచ్చడ్ల నుండి ఫిలిం సిటీ దాక ఎదుగుతాడు