Azad unhappy with Telangana Congress leaders

The Congress leader was quoted as saying that had not the high command favoured division, YSR Congress chief Y.S. Jaganmohan Reddy would have swept the general elections. “We could confine him to Seemandhra but the Telangana Congress leaders are unable to derive mileage from the bifurcation move,” he said.

http://www.thehindu.com/news/national/andhra-pradesh/azad-unhappy-with-telangana-congress-leaders/article5556892.ece

21 Comments

Filed under Uncategorized

21 responses to “Azad unhappy with Telangana Congress leaders

  1. CV Reddy

    TV5 తో సీనియర్ విలేఖరి నడింపల్లి సీతారామరాజు

    ఎన్టీఆర్ ను పార్టీ పెట్టినప్పుడు ఇంటర్వ్యూ చేసి మరియు చనిపోవడానికి ముందు రోజు ఇంటర్వ్యూ చేసిన 30 సం అనుభవమున్న సీనియర్ విలేఖరి నడింపల్లి సీతారామరాజు ఈ రోజు TV5 ప్రవాసాంధ్ర ప్రోగ్రాం లో చెప్పిన విషయాలు.

    1.రాష్ట్రాన్ని పాలించిన ముక్యమంత్రులలో టంగుటూరి ప్రకాశం పంతులు,ఎన్టీఆర్,YS బలమైన నాయకులు అని చెప్పారు.(బాబు బలహీనమైన నాయకుడు అని చెప్పకనే చెప్పాడు)

    2.తెలంగాణా పై బాబు పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేస్తున్నాడు.తీవ్రమైన గందరగోళం లో ఉన్నాడు.
    TDP సభ్యులు 4 వాదనలు చేస్తున్నారు.జగన్ స్పష్టమైన వైఖరితో అందరికంటే ముందున్నాడు.జగన్ పార్టీ సరి అయిన ఆలోచనతో ముందుకు పోతున్నది.

    3.నేను రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాను/పర్యటిస్తున్నాను
    సీమంధ్ర లో జగన్ పార్టీ ముందంజలో ఉంది అలాగే తెలంగాణా లో కూడా చాలామంది YS అంటే అభిమానిస్తున్నారు
    కాబట్టి ఎన్నికలలో జగన్ పార్టీ తెలంగాణా లో ఒక మోస్తరుగా సీట్లు గెలుచుకొంతుంది అంతే కానీ తెలంగాణా లో జగన్ పార్టీ లేదు అనేది తప్పుడు అభిప్రాయం.
    తెలంగాణా లో కూడా రాష్ట్రం కలిసి ఉండాలనేవారు ఉన్నారు.అలాగే సీమంధ్ర లో కూడా విడిపోతే బాగుండు అనే వారున్నారు.

    TDP పార్టీ నిరాశ నిస్పృహలలో ఉంది ఈ సారి పార్టీ అధికారం లోకి రాకపోతే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది ఆ పార్టీ కి.

    ఒక రకంగా చెప్పాలంటే TDP పార్టీ ICU లో ఉంది దానికి మోడీ అనే ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు చూడాలి మరి ఏమవుతుందో !

    మోడి ని తీవ్రంగా విమర్శించిన బాబు ఇప్పుడు పార్టీ ని బ్రతికించడం కోసం మోడి జపం చేస్తున్నాడు.

    4.ఎన్నికలలోపు రాష్ట్రం విడిపోదు అనుకొంటున్నాను ఎందుకంటే సుప్రీం కోర్ట్ కానీ పార్లమెంటు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి అందువలన విభజన ఆగిపోయే అవకాశం ఉంది.

    ఎంతో అనుభవం (ముఖ్యమంత్రిగా , కేంద్రం లో NDA ,NF హయాములో చక్రం తిప్పిన బాబు) ఉన్న బాబు తెలంగాణా పై పిల్లిమొగ్గలు వేయడం సరికాదు అన్నారు.

    రాష్ట్రానికి దిశా దశ నిర్దేశం చేయవలసిన వ్యక్తీ ఇలా పూటకో మాట మాట్లాడడం వలన ఆయనకే ఇబ్బంది అని అన్నారు.

  2. CV Reddy

    బాబు కంటే కెసిఆర్ బెటర్ అంటే కాదంటారా?
    సమైక్యం అని ఎందుకు అనవు బాబూ అంటే నేను తెలంగాణా లో పార్టీ ని బ్రతికించుకోవాలి కదా ఆంటాడు బాబు.

    ఒకసారి రాష్ట్రం విడిపోయాక తెలంగాణా లో బాబు అయినా, జగన్ అయినా నాన్ లోకల్ అవుతారు కాబట్టి తెలంగాణా రాష్ట్రం లో అధికారం లోకి వచ్చే అవకాసం బాబు కు గాని జగన్ కు కానీ ఉండదు.

    ఏ సర్వే ప్రకారం చూసినా తెలంగాణా లో ఇపుడున్న పరిస్థితిలో TDP కి 10 కి మించి అసెంబ్లీ సీట్లు రావు మరి కేవలం 10 సీట్ల కోసం బాబు తను పుట్టి పెరిగి ఇంతవాడిని చేసిన సీమాంధ్ర కోసం ఏమి చేస్తున్నాడు?
    రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర కు నష్టం అని తెలంగాణా నాయకులే అప్పుడప్పుడు TV చర్చల్లో చెబుతున్నారు మరి అటువంటప్పుడు బాబు కు ఎందుకు అనిపించడం లేదు?

    బాబు 2012 డిసెంబర్ లో 2 వ సారి విభజన లేఖ ఇవ్వడానికి రెడీ అవుతున్నప్పుడు ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌది బాబు ను కలిసి సీమాంధ్ర కు న్యాయం చేయమని లేఖ లో పెట్టండి సర్ అంటే బాబు నో అన్నాడట.పక్కనే ఉన్న కడియం శ్రీహరి వంటి తెలంగాణా నాయకుడు కూడా సీమాంధ్ర కు న్యాయం చేయాలి అనే క్లాజ్ పెట్టండి మాకు అభ్యంతరం లేదు అన్నా కూడా బాబు నో అన్నాడట. చౌదరి విజయమ్మ దగ్గరికి వెళితే మంచిది అని సీమాంధ్ర కు న్యాయం చేయాలి అనే క్లాజ్ పెట్టారని చౌదరి టీవీ చర్చ లో చెప్పాడు.

    మంచో చెడో కెసిఆర్ తను పుట్టి పెరిగిన తెలంగాణా కోసం పోరాడుతున్నాడు కానీ బాబు రాష్ట్రం లోనే అత్యంత వెనకబడిన రాయలసీమ లో పుట్టి సీమాంధ్ర కు న్యాయం చేయమంటే కూడా పట్టించుకోకుండా నాకు తెలంగాణా లో 10 సీట్లు పోతాయి అని కామ్ గా ఉన్నాడు.

    మరి బాబు కంటే కెసిఆర్ బెటర్ కాదా?

  3. CV Reddy

    అంకెకు రాడు బొంకడం మానడు. బాబును నమ్మేదెలా?

    అబద్ధానికి గొంతుపెద్దది. ఆధిపత్యవాదికి బుకాయింపు ఎక్కువ . అన్యాయానికి నిలు న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. అడ్డదారికి అసలైన నిర్వచనం, పద్ధతులను గురించి ప్రసంగిస్తున్నాడు. వెన్నుపోటు సాధనం చేసుకున్నవాడు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా అని ప్రశ్నిస్తున్నాడు. ఏమాటకూ నిలబడనివాడు, మాటల్లేకుండా ఎలా చేస్తారని నిలదీస్తున్నాడు. ఏ ప్రతిపాదనలూ సూచించనివాడు, ఏమీ చెప్పకుండా ఎలా చేస్తారని వాపోతున్నాడు. అంకెకు రాడు బొంకడం మానడు.

    కొన్ని రోజుల క్రితం చంద్రబాబు పాత్రికేయుల సమావేశం చూసిన వారికి ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఆయన అంతగా ఎందుకు ఆవేశపడుతున్నారో, ఎందుకు దుఃఖపడుతున్నారో అర్ధం కాదు.

    ఇంత తక్కువ కాలంలో ఇన్ని మాటలు మార్చిన నేతగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. ఆయన ‘శంభుని శిరంబు నుండి….పవనాంధోలోకం’ దిశగా జారిపోతున్నాడు. ఇప్పుడు ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవంత్‌డ్డిల అవసరం లేదు. ఆయనే వారి స్థానంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు.

    జూలై 30న సీడబ్ల్యూసీ, యూపీఏ తీర్మానం చేసినరోజు ‘విభజనకు సహకరిస్తానని, నాలుగైదు లక్షలకోట్లు రాజధానికి ఇవ్వాలని’ డిమాండు చేసిన చంద్రబాబు గత 5 మాసాల్లో ఎన్ని వంకరలుపోయారో?
    ఆ తర్వాత అఖిలపక్షం కావాలన్నారు. తీరా ఢిల్లీకి పిలిస్తే వెళ్లడానికి నిరాకరించారు. టర్మ్స్ ఆఫ్ రెఫన్స్‌కు మీమీ అభిపాయాలు పంపండి అంటే ఒక్క ముక్కా రాయలేదు. పార్లమెంటులో చర్చకు సహకరించరు. మళ్లీ ఇప్పుడు అఖిలపక్షం అంటాడు. అవిశ్వాసం అంటాడు. ఆర్టికల్ 3 బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టంలోనిది, చెల్లదంటాడు. ముసాయిదా బిల్లు విమానంలో ఎలా తెస్తారంటారు. ఆయన ఆగమాగమై మాట్లాడుతున్నాడు. అల్లకల్లోమవుతున్నాడు.

    ఇంతకీ బాబు కు ఏ విషయం మీద అయినా క్లారిటీ ఉందా? బాబు నేను స్టేట్స్ మాన్ ఆంటాడు కానీ సేల్స్ మాన్ కు ఎక్కువ స్టేట్స్ మన్ కు తక్కువ.

    -KSR

  4. CV Reddy

    ఆమాద్మీపై ‘బాబు’ విమర్శలు(మొన్ననే పొగిడాడు)

    బిజెపి అవినీతి పార్టీ అంటూ ఆమాద్మీ తీవ్రంగా విమర్శిస్తోంది. దేశ వ్యాప్తంగా మోడీ దూకుడుకు బ్రేకులు వేయాలని ఆమాద్మీ కలలు కంటోంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో మోడీ మ్యాజిక్‌ పారకుండా చేశారు. కాగా బిజెపితో స్నేహం కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు కమలనాధుల్ని మెప్పించేందుకు ఆమాద్మీ పార్టీపై ఆదిలోనే దాడి మొదలుపెట్టారా అన్నది అందరికీ అనుమానం కలిగిస్తోంది.

    రాజకీయ అవసరాలకై కాషాయదళ అవినీతిని చూడదల్చుకోని చంద్రబాబు కొత్త మిత్రుల సేవలో ఆరాటపడుతున్నారు.

    కాంగ్రెస్‌ మద్దతుతో గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యునైటెడ్‌ ఫ్రెంట్‌కు చంద్రబాబే కన్వీనర్‌గా వ్యవహరించారు.

    టెలికాం, కేతన్‌ పరేఖ్‌ మొదలుకుని శవపేటికల వరకూ కుంభకోణాల్లో కూరుకు పోయిన ఎన్డీయే సర్కార్‌ను తెలుగుదేశం పార్టీయే మోసింది. ఆమాద్మీ పార్టీ కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవడం సరైందా లేదా అన్నది వేరే విషయం. కానీ దాన్ని విమర్శించే హక్కు దేశం అధినేతకు ఉందా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

    • Kareem

      అవసరమైతే పొగడుతాం లేకుంటే తిడతాం మా నోటికి వాయి వరసలు లేవు మేము ఏమి చేసిన యెల్లో మీడియా పాజిటివ్ గానే చూపిస్తుంది
      తెలుసుకదా మా సిద్దాంతం అందితే కాళ్ళు అందకపోతే జుట్టు

  5. CV Reddy

    ఓరుగల్లులో కనిపించని ‘సైకిల్’-10TV.

    వరంగల్ : జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలుగుదేశం ఇపుడు మచ్చుకైనా కనిపించకుండాపోతోంది. పార్టీ ఆఫీసుల్లో గతంలో ఉన్న సందడి లేదు. పార్టీలో విభజన అంశం పెట్టిన చిచ్చుతో కార్యకర్తలూ, నాయకులూ చెల్లాచెదురైపోయారు. కొద్దో గొప్పో పార్టీలో ఉన్న మిగిలిన నేతలకు నిరాశే ఎదురవుతోంది.

    నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిల కొరత…

    వరంగల్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీ దారుణ స్థితికి దిగజారుతోంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న టీడీపీ ఇపుడు కనీసం కార్యకర్తలను కూడా కాపాడుకోలేని స్థితిలో ఉంది. నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలను వెతుక్కోవాల్సి వస్తోంది. ఇక ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ఎన్నడో మరిచిపోయింది. పేరుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా ధర్నాలూ, నిరసనల ఊసే ఎత్తలేని స్థితిలో ఉంది. పార్టీలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి టీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లాలో టీడీపీ పూర్తిగా చతికలపడింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో దిక్కు లేకుండా అయిపోయింది. వర్థన్నపేట, మహబూబాబాద్‌, హన్మకొండల్లోనూ పరిస్థితి అదే రకంగా ఉంది. పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు సరైన వ్యక్తులే కరువయ్యారు. హన్మకొండ ఇన్ ఛార్జిగా నరేందర్‌రెడ్డి ఉన్నా ఏనాడూ ఆయన క్షేత్ర స్థాయిలో తిరిగిన దాఖాలాలు లేవు. మాజీ జెడ్పీ ఛైర్మన్‌ బస్వారెడ్డి జిల్లా పగ్గాలు చేపట్టడంతో జనగామ నియోజకవర్గానికి ఇన్ ఛార్జి దొరకని పరిస్థితి నెలకొంది. ఇక టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుండు సుధారాణిని రాజ్యసభకు పంపించడంతో వరంగల్ తూర్పులో జెండా ఎత్తే నాథుడే కరువయ్యారు. జిల్లాలో రెండే పార్లమెంటు స్థానాలున్నాయి. వాటికిప్పుడు ఇన్ ఛార్జిలు లేరు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింటికి కూడా టీడీపీ బాధ్యుల్ని పెట్టుకోలేకపోతోంది.

    ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన పార్టీ…

    అటు డోర్నకల్, ములుగులో ఎమ్మెల్యేలు సత్యవతి, సీతక్కల వైఖరిని వ్యతిరేకించి చాలా మంది నాయకులు పార్టీని వీడారు. నర్సంపేట, భూపాలపల్లి, పాలకుర్తి సహా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ వాదం టీడీపీ పాలిట శాపంగా మారింది. పరకాలలో ఇన్ ఛార్జ్ ఉన్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. టీడీపీ లేఖ వల్లనే తెలంగాణ ప్రకటన వచ్చిందని పార్టీ నేతలు ఎంత గొంతు చించుకున్నా ప్రజలు నమ్మడం లేదు. చాలా మంది కార్యకర్తలు టీఆర్ఎస్, కాంగ్రెస్ ల వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది.

    పొత్తుకు సిద్ధంగాలేని బీజేపీ రాష్ట్ర నేతలు…

    అధినేత చంద్రబాబు వైఖరి వల్లనే జిల్లా టీడీపీకి ఈ గతి పట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం వల్లనే పార్టీకి నేతలూ, క్యాడర్‌ దూరమై పోయిందంటున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి సీనియర్‌ నేతలు కూడా ఎంత ప్రయత్నించినా వచ్చే ఎన్నికల్లో మట్టి కరవడం ఖాయమని తేల్చి చెబుతున్నారు. అటు ప్రజా సమస్యలను విస్మరించడం కూడా తెలుగుదేశానికి తీరని దెబ్బేనని మరికొందరు అంటున్నారు. బీజేపీతో పొత్తు తమను కాపాడుతుందనుకున్న తెలుగుదేశం నేతలకు ఆదిలోనే నిరాశ ఎదురైంది. బీజేపీ రాష్ట్ర నేతలు టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఏం చేయాలో తెలియక, ఎన్నికల్లో గెలిచేదెలా అని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు

  6. CV Reddy

    Article 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించ వచ్చునని కేంద్రానికి చెప్పిందే జగన్- చంద్ర బాబు,కిరణ్ రెడ్డి,Yellow Media.
    (YSR కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షం లో కేంద్ర హోం మంత్రి షిండే కి ఇచ్చిన లేఖ లో వివరాలు:
    రాష్ట్రాల విభజన లేదా కలపడం అనేది కేంద్రానికి ఆర్టికల్ 3 ద్వారా సంక్రమించిన అధికారం.
    అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ముందు తన వైఖరి చెప్పాలి.
    కేంద్రం తీసుకొనే నిర్ణయం ఒక తండ్రి లాగా అలోచించి అందరికీ న్యాయం చేయాలి)

    బాబూ, ఎలాంటి షరతులు లేకుండా విభజనకు అనుకూలంగా 2 సార్లు లేఖ ఇచ్చారు కదా Article 3 ద్వారా కాకుండా మరెలా విభజిస్తారని అనుకున్నారు? పలుగు పారలతో రెండుగా చిలుస్తారని అనుకున్నారా?

    ఆర్టికల్ 3 అని జగన్ చెప్పి ఉండక పోతే కేంద్రం ఏం చేయాలో ,ఎలా విభజించాలో అర్థం కాక తల పట్టుకొని ఉండేదా? రాష్ట్ర విభజన అంటే పలుగు పార పట్టుకొని రెండు ముక్కలు చేయలేమో అని అంతా అనుకున్నారా? రాష్ట్రాన్ని రెండుగా తవ్వేందుకు ఎంత కాలం అవుతుందో , ఎంత ఖర్చు అవుతుందో అని అంతా భయపడ్డారా? అలా కాదు ఆర్టికల్ 3 అని జగన్ వాడడం వలన వలెనే అందరికీ జ్ఞానోదయం అయింది కదూ కిరణ్ బాబులు? ఎంత ఎదిగి పోయవయ్యా అని పాడుకోవడం తప్ప ఏం చేయగలం?
    -BM

    • vissu

      ఇంకా నయం… రాజ్యాంగం లోఆర్టికల్ 3 ని జగనే పెట్టినాడు అని చెప్పలేదు ఇంకా..:)

  7. Kareem

    బాబు , కిరణ్ శాసిస్తారు అశోక్ బాబు పాటిస్తాడు

  8. nlr2014

    Dear friends …

    We have to be very proactive for the next few months in whatever way we can . New ideas/ suggestions to the party. Messages on all platforms.
    Counteracting the yellow gang. Calling friends and family and requesting them to spread the word to vote for YSRCP. Please do not wait for others to do something. We are soldiers in the battle and are equally important in this battle for justice.
    We are on the winning side and we are here to stay for the next 30 years atleast. Our victory will hopefully create more Jagan’s in India who will have the courage to take on the Italian Dictator’s.

    Fight…fight…fight. We have got nothing to lose.

  9. NLR

    Day 12…..Pileru….Neerajanam

    KKR vakitlo ….maa Simha Gharjana

  10. vissu

    23rd varaku charcha , savaranalu anee sabha nu nadipi time saripoledu maaku inkaa time kaavaali ani raashtrapati ni marinta time adige game plan lo unnatlu unnaaru CM and co. Anduke seemandhra tdp koodaa charcha ku ok andi.Raashtrapati time iste yellow media lo CM gurinchi dappu oka range lo undadum YSRCP koodaa game plan ready chesukovaali

  11. vissu

    Charcha ni addukunevaaru drohulu,Charcha lo paalgonani MLA la illu muttadistaam – ashok babu, ninnati varaku charcha jaragaledu ninnativaraku ee buddhi ekkadakupoyindi

    • Kareem

      ఎవరు ద్రోహులో ప్రజలకు తెలుసు నీకు వోటేసి గెలిపించింది 500 మంది ఉద్యోగస్తులు 5 కోట్లమంది జనం కాదు, పాలు తాగే పిల్లోడికి కూడా తెలుసు నిన్ను ఎవరు ఆడిస్తున్నారో

  12. vissu

    Assembly lo T bill pai voting avasaram ledu- minister aanam. Repoo marunaado inkaa ashok babu ee slogan ettukuntaadu inka. Voting jaragakundaa , samaikya teermaanam cheyankundaa T bill ni elaa odistaaro telugu congress and co selaviyyaali

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s