మూడవ విడత యాత్ర సెక్సస్‌

http://www.suryaa.com/andhra-pradesh/article-166953

47 Comments

Filed under Uncategorized

47 responses to “మూడవ విడత యాత్ర సెక్సస్‌

 1. vissu

  ఈరోజు ఎన్ టి వి లైవ్ షో లో మైసూరా రెడ్డి గారు చాల బాగా మాట్లాడారు..ముఖ్యం గా సి ఎం రమేష్ ,లగడపాటి కంపెనీ ల కు వచ్చిన సి డి ఆర్ (corporate debt reschedulling ) గురించి బాగా మాట్లాడాడు… సి ఎం రమేష్ కి 400 కోట్లు, లగడపాటికి ఏకం గా 10000 కోట్లు వచ్చాయని చెప్పాడు…చిదంబరం విజయ్ మాల్య కు కూడా ఇదే రేంజ్ లో సహాయపడ్డాడని టాక్… అడుగడుగునా కాంగ్రెస్ తో పనులు చేయించుకుంటా మళ్ళి జగన్ కాంగ్రెస్ తో డీల్ పెట్టుకున్న్నాడని ఎలా అంటార్రా బాబు..

 2. pavithra

  It is very sad that anuhya’s death in Mumbai is very disturbing for the nation….its very inhuman….in the interest of support to her family…our party top leaders should make a visit to her house and convey their condolences….this will be a good sign of a humanity party and condemn such activities across the society…of course I do understand our party declared a local bandh, but this initiative will go long way to showcase our party…

 3. It is very nice to see all friends / YS admirers being active once again on this forum. Keep the spirit going.
  We have only three months to win the battle and we need to come up with the best ideas to reach our destination.
  As this is a public forum it might be a better idea if one of us could take the lead in gathering the good suggestions and then forwarding them to YSRCP incharges/ Sakshi rather than posting them here.
  I am sure there are many yellow followers who peep into our blog because they are terrified of their future . Their fears will come true.
  Last not the least …please be proactive in getting in touch with your family / relatives from now onwards and request them to spread the word about YSRCP , as every vote counts.
  2014 will be the….. End the Cong and TDP in AP.

  • Gopi

   Today is NTR’s vardhanthi.. Rest in peace NTR.. we respect you for the values you showed. Your son’s are not capable of taking revenge on your betrayers but our leader Jagan will do that in another 3 months. We need your blessings!!!
   Johar YSR!!! Johar NTR!!!

  • Gopi

   Manalni jaffalu Ane loafer aka lokesh followers and chandaalullu ayina chiBN followers ki future assembly sessions elaa untayoo ruchi chupinchina karunakar reddy. Satirical speech in assembly was super today.

   • Kanna tandrina chapina vyakthi kumarudiki….kuthuruni icchi pelli cheyatam…history lo kuda manam vina ledhu.
    Itu vanti pillalu padhi mandhi vundi Ntr athma ni kuda champuthunnaru
    For those yellow bloggers who peep in here …come out of caste fanatism and knock your heart. Babu dramoji, dramkrishna etc will only protect their interests and properties and care a foot for you and your families. Otherwise why will they support the division of the sate which Ntr was dead against ??
    Wake up…it is never too late.
    If you still don’t …..there is one Lion that will wake up everyone and put the cong and Tdp to rest in three months time.

 4. Dr.Krishna

  అందరికీ –
  నేనింక ఈ వ్యాఖ్య మీద ఎలాంటి వ్యాఖ్యానమూ చేయదలుచుకోలేదు. కానీ , బిల్లు రాష్ట్రపతి నుండి వచ్చిందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ,బిల్లు లో ఏం తప్పులున్నాయో అసెంబ్లీ వేదిక గా చెప్పాలా వద్దా అనేది రాజ్యాంగ నిపుణులనడిగితే తెలుస్తుంది . సాధారణ అభిమాన దృష్టితో చూస్తే తత్వం బోధ పడదు. అంతే !

  • rajasekhara

   HI Team,

   I was planning to distribute our party caps , where can I buy 100 party caps to distribute in my village . it should carry fan symbol .

   Please provide details of vendors . and price list as well .

   Regards,
   Rajasekhara

   • nlr2014

    @ Rajasekhara

    Good job. I shall do the same.
    Panchayat elections in my village were postponed and the voting is today.
    Once a stronghold of the Cong and now there is no candidate to contest for Cong. So it is YSRCP vs Tdp + cong (todu dongalu ).

  • Lokeshwar

   @కృష్ణ గారు
   బిల్లు కాబినెట్ కి , రాష్ట్రపతి వెళ్లక ముందే అసెంబ్లీ ని సమావేశ పరచమని నెత్తి , నోరు మొదుకొని మరి విలపించారు గవర్నర్ ని విన్నవించుకున్నారు , స్పీకర్ ని రిక్వెస్ట్ చేసారు , cm దగ్గర విన్నవించుకున్నరు
   ఈ మూర్ఖపు YSRCP నాయకులు
   రాజ్యాంగం తెలిసిన ఎవరైనా , రాష్ట్రము సమైక్యం గా కోరుకునే వారెవరైనా పనిలేక ఈ YSRCP చేసిన ప్రయత్నాన్ని పట్టించుకోలేదు మీ లాంటి రాజ్యాంగ నిపుణులు కూడా కనీసం ఆ రోజు ఈ వెబ్ సైట్ లో ఒక కామెంట్ కూడా చేయలేదు

 5. Madhu

  What is there in the bill to discuss? There is no content. Govt is also didn’t provide any information. What do you discuss when there is no categorical information in the bill. Instead entire assembly would have been rejected asking for more clarity. Center wanted it to be just an eye wash process.

  How can you defeat the bill when there is no guarantee on voting? I understand that in the case of regular bills voting will be there after discussion. In this case what will happen if MLAs from TG will disrupt the house after discussion is completed. Is the voting still possible in that case? This is the main reason for demanding voting on the bill immediately.

 6. CV Reddy

  కృష్ణ గారూ
  జగన్ ఎప్పుడు కూడా చర్చ వద్దనట్లేదు కాకపోతే ముందు విభజన బిల్లు పై వోటింగ్ పెట్టి ఓడిస్తే అప్పుడే కేంద్రం లోని
  రాజకీయ పార్టీ లు ముక్యంగా BJP మీద వత్తిడి పెరుగుతుంది ఎందుకంటే BJP వాళ్ళే చాల సార్లు చెప్పారు అసెంబ్లీ లో తీర్మానం చేసి పంపితే కానీ మేము విభజించలెదు అని చెప్పారు .BJP పునరాలోచన చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు విభజన ద్వారా BJP వారికీ వచ్చే లాభం ఏమి లేదు.కాబట్టి బలమైన కారణం కనపడితే BJP బిల్లు పై వెనక్కి పోవచ్చు.

  సుప్రీం కోర్ట్ కూడా మెజారిటీ శాసన సభ్యులు వ్యతిరేకిస్తుంటే మీరు ఏ ప్రాతిపదిక ఆధారంగా విభజనే చేస్తున్నారో ఒక నెల రోజుల్లో మీ అభిప్రాయం చెప్పండి అని అడగవచ్చు ఆ విధంగా విభజన ప్రక్రియ ఆలస్యం కావచ్చు.

  ఇకపోతే చర్చ జరిగినా జరక్కపోయినా విభజన అధికారం పార్లమెంటు కే ఉంది అంతే కాక విభజన లాభ నష్టాల గురించి Congress , TDP చెబుతున్నాయి కదా?

  మనం వోటింగ్ కు పట్టుపట్టి మిగితా పక్షాలు కూడా వోటింగ్ లో పాల్గొనే విధంగా వత్తిడి తెస్తున్నాము.

  ఇకపోతే వోటింగ్ పెట్టాలి అని అందరూ అదిగినవరె మరి ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు వారె చెప్పాలి.

  వోటింగ్ కు TDP అడగక పోవటానికి కారణాలు.

  1. బాబు స్పష్టంగా వోటింగ్ లో పాల్గొనాల్సి వస్తుంది అప్పుడు బాబు వైఖరి ఏంటో తెల్సి పోతుంది.అది రెండు కాళ్ళ బాబు కు ఇబ్బంది.

  2.విభజన కు ముందు BJP తో పొత్తుకు బాబు సిద్దంగా లేడు ఎందుకంటే BJP కూడా విభజనకు రెడీ కాబట్టి సీమాంధ్ర ప్రజలు ఆగ్రహిస్తారు అని TDP భయం అంచేత తొందరగా విభజన జరిగితే తరువాత ఇక విభజన అయిపొయింది కాబట్టి మనం చేసేదేమీ లేడు అని చెప్పి కేంద్రం లో BJP అధికారం లోకి వస్తుంది కాబట్టి నేను BJP సహాయముతో నిధులు తీసుకొచ్చి సీమాంధ్ర ను అభివృద్ధి చేస్తాను అని చెప్పి వోట్లు దండుకోవాలని బాబు ప్లాన్.

  3.ిరణ్ రెడ్డి పార్టీ పెట్టిస్తుంది బాబు కు చందిన సామజిక వర్గం వారే, ఎందుకంటే కిరణ్ జగన్ కొచ్చే వోట్లు చీల్చుతాడు దానివలన TDP అధికరం లోకి వస్తుంది అని ండియన్ క్స్ప్రెస్ పేపర్ రెండు కథనాలు వ్రాసింది

  అందుకే కిరణ్ కూడా వోటింగ్ కు పట్టుపట్టడం లేడు అయన కూడా తొందరగా విభజన జరగాలి , TDP తో రహస్య ఒప్పందం వలన కొన్ని సీట్లు గెలిచి కింగ్ మేకర్ కావాలి అని ఆశిస్తున్నాడు.

  జగన్ పార్టీ కూడా వారి వంతు వచ్చినప్పుడు ఏదో రూపం లో చర్చ లో పాల్గొనే అవకాసం ఉంది

  అసెంబ్లీ లో బిల్లు పాస్ అయ్యాకే విభజన అన్న బాబు, కిరణ్ రెడ్డి ఇప్పుడు ఆ మాటే ఎందుకు మాట్లాడడం లేదు?
  అసెంబ్లీ లో బిల్లు పాస్ అయ్యాకే విభజన మొదలవ్వాలి – తిరుపతి లో బాబు
  (“ఎన్నికల్లో తెలుగోడి సత్తా చాటాలి” , ఈనాడు Jan 14, 2014)

  [అసెంబ్లీ లో వోటింగ్ పై ఎవరేమన్నారు?

  విభజనపై వోటింగ్ జరగాలి-4 నెలలుగా జగన్ డిమాండ్

  విభజనపై వోటింగ్ జరగాలి-చంద్రబాబు.(Jan 14, 2014,Dec 22,2013)
  విభజనపై వోటింగ్ జరగాలి-కిరణ్ రెడ్డి (బిల్లు అసెంబ్లీ కి రాకముందు)
  విభజనపై వోటింగ్ జరగాలి-యనమల (Jan 12,2014)
  విభజనపై వోటింగ్ జరగాలి -అశోక్ బాబు (Dec 6,2013)
  విభజనపై వోటింగ్ జరగాలి-లోక్సత్త JP చౌదరి(Dec 28,2013]

  బాబు మాటలకు చేతలకు పొంతన ఉందా????

  మరి బాబు అసెంబ్లీ లో విభజన బిల్లు పై వోటింగ్ పెట్టండి అని ఎందుకు అడగదు?
  జగన్ గత 4 నెలలుగా వోటింగ్ పెట్టి ఓడిద్దాము అనే కదా అడుగుతుంది ?
  మరి అనుభవజ్ఞులైన బాబు, కిరణ్ రెడ్డి లు ఇంతకాలం ఏమి చేస్తున్నారు?

  జగన్ చెప్పినట్టు అసలు విభజన బిల్లు అసెంబ్లీ కి రాకముందే వోటింగ్ పెట్టి ఓడించి వెనక్కి పంపి ఉంటె ఈ పరిస్థితి వచ్చేదా?

 7. vissu

  ఎల్లో మీడియా తాపత్రయం అంతా వైకాపా ని ప్రరాపా లా దెబ్బ తీయాలని చూస్తున్నట్లు ఉంది.. ప్రరాపా కేవలం ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనగా ప్రారంభించబడింది..పార్టీ సంస్థాగతం గా అంత బలపడలేదు.. ఎటువంటి ఉప ఎన్నికలు గాని,లోకల్ బాడీ ఎలేచ్షన్స్ కాని ఎక్కడా కూడా ఎదుర్కోక పోవడం వల్ల ప్రరాపా ప్రభావితం చూపలేకపోయింది..పైగా ప్రధాన సామాజిక వర్గం కాపు లీడర్స్ అందరు కూడా వైఎస్ ని వదలి వెళ్ళలేదు..ప్రరాపా కనీసం ఒక్క బై ఎలక్షన్ అయినా పేస్ చేసి ఉంటె పరిస్థితి ఇంకోలా ఉండేదేమో…

  కాని వైకాపా పరిస్థితి ఏంటి..దాదాపు 3 యేండ్ల కిందట ప్రారంభించి సోనియా గాంధీ ని ఎదుర్కొని ఉప ఎన్నికలు scrum మోడల్ మాదిరి ఒక్కో sprint కి తిరుగులేని result ని తెచుకొని పూర్తి స్థాయి లో బలపడి ఉంది..

 8. Dr.Krishna

  వైకాపా అధ్యక్షునికి రాజకీయ సలహాదారు ఎవరో లేక సొంత నిర్ణయాల ప్రభావమో కానీ , విభజన నిర్ణయం జరిగినప్పటి నుండి జగన్ తీసుకుంటూన్న ఏ నిర్ణయం సమర్థించేదిగా లేదు.
  ఒక సారి విభజన బిల్లు రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి చేరిన తరువాత – చర్చ చేసినా , చేయకపోయినా “ఇట్ విల్ బీ డీమ్డ్ టు హావ్ దిస్కస్సడ్ ఆఫ్టర్ గివెన్ స్టిప్యులేటెడ్ టైం” అని జగన్ కి తెలీదా లేక తెలీదనుకోవాలా ?
  23 తరువాత ఎలాగూ హైదరాబాదు నుండి “వాకవుట్” ఆర్ టీఆరెస్ దయ తలిస్తే “గెటవుట్” తప్పదు. ఇప్పుడు అసెంబ్లీ నుండి వాకవుట్ చేసి వైకాపా సాధించేదేమిటని ?
  ముందు అసెంబ్లీలో నిలబడు , శాసన సభ్యునిగా ఎన్నుకున్నందుకు నీ నియోజకవర్గ ప్రజలేమనుకుంటున్నారో – కుండబద్దలు కొట్టినట్లు చెప్పు ,ఆ తరువాత నువ్వు పాల్గొందామన్నా అక్కడ “రాయల సీమ , కోస్తాంధ్ర శాసనసభ్యులకు” శాసన సభే ఉండదు. జనవరి 23 తరువాత జరిగేదెలాగూ జరగక మానదు.
  అంతే కానీ అక్కడ చర్చించేదేదో ఆషామాషీ బిల్లయినట్టు ‘వాకవుట్’ చెయ్యడమేమిటీ ?
  నువ్వు వాకవుట్ చేసి ఏం ఉద్ధరించినట్టు ? రాష్ట్రపతి పంపిన బిల్లును విధిగా చర్చించాల్సిందే , మొహమాటం లేకుండా ఒక శాసన సభుడేమనుకుంటున్నాడో అక్కడ రికార్డ్ చేయించాల్సిందే . తమ ఎమ్మెల్యే – తమ ప్రాంతం తరఫున అవకతవక కంగాళీ బిల్లులోని లోపాలను చీల్చి చెండాడుతూంటే చూడాలని వారి వారి నియోజక వర్గాల ప్రజలకుండదా ?
  అందుకు అసెంబ్లీని మించిన వేదిక ఇంకొకటి ఉండదు. ఇంత సున్నితమైన విషయం వైకాపాకెందుకు అర్థం కావడం లేదు. ఏదేమైనా వైకాపా నిర్ణయాన్ని రాష్ట్రం లోని ఏ ప్రజాస్వామ్య స్ఫూర్తి గల పౌరుడూ సమర్థించలేడు !

  • Krishna,
   what u want you discuss in assembly?How to Divide the state and who will get what?YSRCP stand is Saimakyandhra.As United andhra stand we can’t be a part how to divide and who will get what!
   If Assembly don’t have any power to stop Bifurcation then we should disolve the assembly, But kiram and CBN don’t want to dissolve the assembly for there benefits.we should fight against kiran and CBN not on YSRCP.

  • Madhu

   Vijayamma’s clearly told in today’s assembly that their MLAs will express their opinions when YSRCP turn comes in the discussion. They just don’t want to participate in the discussion when other parties are talking about how to split and changes needed to bill to split properly. Moreover they have given their views on bill in the affidavit and the same is given to president and speaker as well. What else you are going to achieve by participating in discussion?

  • Inta నీచ రాజకీయాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే మనవాళ్ళు కుడాఅర్ధం చేసుకోకపోవడం చాలా Badha అనిపిస్తుంది ….ఒక మనిషిని చంపి వెస్తూ ,అతన్ని పూడ్చి పెట్టాలా ? Kalabettaalaa
   Ane దానిమీద ఇంకా చర్చఏంటి సార్,అసలు చంపడమే అన్యాయం antuu పోరాడుతుంటే …ఎంత విచిత్రం అంటే జగన్ గారు sampuurna సమైఖ్య వాది అని నిరూపించు కోవాలంటే ఇంకేం చెయ్యాలో ఎవరైన సెలవిస్తే మంచిది

 9. Lokeshwar

  Dear brothers this 3 months are very Important for us we have to fight with more energy already we have been fighting from last 4.5 years but this is very important movement we will lose our hard work what we did in past unless we wont do more hard for coming 3 months, just like in 1500 meters running race the last round will decide winner we wont relax that we are in first position for 1400 meters the last 100 meters are very important

 10. Lokeshwar

  It has too much advertisement in yellow media with samaikya andhra song
  any one know who is giving this advertisement?

 11. Rajasekhara

  HI All ,

  Please provide idea/suggestions to our party & how to prepare for coming elections.
  1 .regarding Telangana region.
  we can promote our slogan “veera telangana not veru telangana ” .
  2 . Every district leader should give some media coverage over about our party manifesto & and our party schemes related to local priorities .

  party canvassing strategy should be stepped out .
  party t-shirts , caps are more important due to summer .

  Thanks & regards,
  Rajasekhara.

  • Yellow media is trying to project jagan as cutthroat business man image, which is not good. We should take measures to counter that image.
   YSR is known/seen as man who takes decisions with heart. We should project in that angle.
   to be honest, we are on weak ground in TG. so, in TG we should take this opportunity to give tickets to people from simple background (educated/honest/journalists/doctors/literature etc)

 12. CV Reddy

  రామోజీ కి చెందిన ఈనాడు మత గ్రంధం -సబ్బం హరి
  రామోజీ పురాతన విగ్రహాలను స్మగ్గ్లింగ్ చేసాడు అని కేసులు ఉన్నాయి -ఉండవల్లి (సబ్బం హరి మిత్రుడు)
  రామోజీ భూకబ్జా చేసాడు-కోర్టుల్లో కేసులు, తీర్పులు.

 13. CV Reddy

  TDP ని సర్వ నాశనం చేయటానికే విభజన-గజనీ బాబు.
  (అందుకేనా 2 సార్లు విభజన ప్రేమ లేఖలు ఇచ్చావు గజనీ బాబూ?
  మొత్తానికే తెలిసో తెలియకో నిజం ఒప్పుకున్నావు TDP నాశనం అయిపోయిందని.
  అందుకేనా కుల మీడియా లో నీ గ్రాఫ్ పెరిగింది, జగన్ గ్రాఫ్ తగ్గింది అని ఒకటే డప్పు కోట్టిన్చుకొంతున్నావు ? )

  బాబు తెలంగాణా లో కూడా పార్టీ ని కాపాడుకోవాలి కదా? -కుల మీడియా కోరస్

  (ఏందీ,కలిసి ఉన్నప్పుడే పోటీ చేసిన అన్ని తెలంగాణా ఉపఎన్నికలలో డిపాసిట్లు కూడా రాని పార్టీ ని విడిపోయాక కాపాడుతాడా? ఏ సర్వే ప్రకారం చూసినా కూడా తెలంగాణా లో పట్టుమని 10 సీట్లు కూడా రావు అని చెబుతున్నాయి)

  మరి కేవలం 10 సీట్ల కక్కుర్తి కోసం సీమాంధ్ర కు ఇంత అన్యాయం జరుగుతున్నా బాబు విభజనకు నో అనడేమి?

  ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ అనన్త్తుగ బాబు ఎప్పుడూ ప్రజలకు సేవ ఎలా చేయాలి అని కాకుండా ఎలా మోసం చేసి నాలుగు వోట్లు సీట్లు తెచ్చుకొందాము అని ఆలోచిస్తాడు అన్నది నిజమేమో అనిపిస్తుంది.

  సీమాంధ్రలో అరవై శాతం పైగా ఉన్న ప్రజలు విభజన వల్ల నష్టపోతున్నారు, వారి నష్టం, కష్టం ముందు బాబు రాజకీయ జీవితం, తెలుగుదేశం భవిష్యత్తు ఎవరికి కావాలట, ప్రజలు ఉంటేనే కదా, రాజకీయ పార్టీల మనుగడ సాగేది, ఎంతసేపూ బాబు తన రాజకీయ జీవితం అంటూ రంకెలు వేయడం తప్ప, సీమాంధ్రలో ప్రజలు విభజన వల్ల ఎంతవరకూ నష్టపోతారన్నది ఢిల్లీలోని జాతీయ మీడియాకైనా గణాంకాలతో చెప్పారా, ఆ విధంగా చెప్పినట్లైతే ఆయనకు సీమాంధ్ర ప్రజలలో పాజిటివ్‌నెస్‌ వచ్చేది కదా. బాబు వంటి సీనియర్‌ నాయకునికి, మాజీ ముఖ్యమంత్రికి విభజన విషయంలో ఎంతో బాధ్యత ఉండాలి, పైగా ఆయన సీమాంధ్రకు చెందిన వ్యక్తి, అందునా రాయలసీమ వంటి కడు వెనకబడిన ప్రాంతానికి సంబంధించిన నాయకుడు. అటువంటి నాయకుడు కీలకమైన విభజన సమయంలో చేయాల్సిన డిమాండ్లు సరిగ్గా చేయడం లేదన్నదే ఆ పార్టీలో అంతర్మథనంగా ఉంది.

  బాబు ఫ్రస్ట్రేషన్‌తోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి కూడా.

 14. Friends, i created website to add captions to photos. we can add text to photo in any language. we can use this tool to create pictures with our schemes,day to day news and we can promote in social media.
  http://www.textonphoto.com

 15. PSK

  Door to door campaign with Fan symbol is much better…..
  It’ll give direct contact with people who live there…..morning 6am to 10am and then continue from 6pm to 9pm…..
  That’s what Bharathi gaaru/Sharmilamma/Vijayamma did in Pulivendula by-election….

 16. Dongala muta ….che veeri brathuku.
  Ee vedhavalu malli corruption gurinchi mataladatharu !!

  http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/17012014/Details.aspx?id=2135668&boxid=25914306

  • Gopi

   I think this guy was about to get nominated for chintalapudi seat. what does chiBN say now?
   what ever you do, you can not change Madala Rajesh’s win there.

 17. Rajasekhara

  Hi All ,
  Please Understand Game plans by Yellow gang .. …
  KVP , Undavalli , Sabbam Hari all these people will work who give MP tickets . with reasonable lobbyings.
  Sabbam Hari never told Congress and TDP Bonding ..
  Jagan doing his best with 18 MLAS .. every one wants to jagan do more …
  The issue here yellow media never show our statements in their media.

  My Suggestion was please take Fan symbol to every corner of Andra & Karnataka As well .

  Regards,
  Rajasekhara.

 18. ెన్నుపోటు పొడవడం ….ఎదురుగా వచ్చి దండ వేయడం
  Champadam …..అదే శెవం మీద పడి ఏడవడం
  ొంగతనం చెస్తూ….దొంగ …దొంగ….దొంగాఆఆఆఅ …..
  Nee అమ్మ కడుపున పుట్టకపోయివుంటే బాగుండు అనుకుంటావు నువ్వు అని YS అన్నప్పుడు కొంచెం జాలి అనిపించింది …..కానీ పెద్దాయన అన్నది అక్షరాల నిజం అనిపిస్తుంది

 19. sekar

  Sabbam Gadi interview main agenda:
  It is all a ploy by the kiran’s new proposed party….which is designed by Ramoji / Lagadapati. They want to see Jagan does not get the United AP supporter image. Eventyally they want to get the votes split between Jagan and Kiran which will benefit babu.

  If he is a genuine…..no body will reveal internal conversations happened between tbem when they were good friends/allys. Here Sabbam is using it hsi to defame Jagan to certain extent and get his image grow.

  He should first answer why he was sailing in 2 boats. He didnt dare to quit congress but he wanted to sail with Jagan. Was it not prostituion. Even if those 17 MLAs quit and lost their MLA positions….but it is right thing to do for their morals. He is implying that everything is about holding tight the MP position and nothing more than that.

  • Lokeshwar

   that is lagadapati script

  • Rajasekhara

   Hi All,
   Sabbam Hari First Explain till now why he was not resigned to MP . when his Own party doing AP Bifurcation .
   All Sabbam try to say is Jagan should take him consideration and allot a MP Seat else he can do some damage.
   Sabbam Hari can trust Laggu & gang … he will repent one day soon on remarks on Jagan.

   Sabbam comments on YSRCP wil surely says he was opportunist. he try to join Congress or new party.

   Regards,
   Rajasekhara.

   • Ravi

    All the others should also give explanation.

    Lagadapati: what happened to ur brahmasthram?
    Undavalli: why u translated Soniya speech about giving T?
    Harsha: why u supported jai andhra before?
    Rayapati: why u lobbied for ttd post?
    Saipratap: why u backstabbed YS?

 20. CV Reddy

  జగన్ గ్రాఫ్ తగ్గింది- బాబు అను కుల మీడియా
  (లేపు బాగా లేపు కిట్టయ్యా )

  జగన్ సమైక్యాంధ్ర అన్నందుకు గ్రాఫ్ తగ్గిందా లేక విభజించ మన్నందుకు బాబు గ్రాఫ్ పెరిగిందా?

  జాకీలు సరిపోవట్లేదు అని క్రేన్లు రెడీ చేసినట్టున్నారు బాబు ను లేపటానికి.

  డిల్లి సర్వే ప్రకారం 30 శాతం మంది Babu కులస్తులు వోట్ మేము TDP కి వేస్తామని చెప్పినా కూడా బాబు సమైక్యం అనట్లేదు అని బాధపడుతున్నారు.ఇంకా వేరే వారి సంగతి చెప్పక్కర్లేదు అనుకుంటా.

 21. sabbam hari eeroju too much ga matladadu… chala ekkuva ga negative campaign chestunnaru…..

 22. CV Reddy

  ఈనాడు, జ్యోతి ,TV9, ABN సర్వే లలో నిజమెంత? తాజా డిల్లి సర్వే వివరాలు.

  1.2009 ఎన్నికలలో మొదటి ఫేజ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు (తెలంగాణా ,ఉత్తరాంధ్ర కు కలిపి ) జరిగిన ఎన్నికల అయిపోయిన మరుసటి రోజు TDP 125 సీట్లు గెలుచుకొంటుంది అని ఈనాడు, జ్యోతి పత్రికలూ తాటికాయంత అక్షరాలతో వ్రాసాయి. ఫలితాలు చూస్తె TDP కి వచ్చింది 44 సీట్లే.
  ఎంత తేడా? సర్వే లో 30 శతం సీట్లే వచ్చాయి TDP కి.

  2.2012 లో జరిగిన ఉపఎన్నికలలో ABN, TV5 సర్వే ల అంచనాలు

  మొత్తం 18 స్థానాలు జరిగిన ఉపఎన్నికలలో TDP కి 9 గెలుచుకొంటుందని ABN చానల్ చెప్పగా, 7 సీట్లు TDP కి వస్తాయని TV5 చెప్పింది వాస్తవానికి TDP కి ఒక్క సీట్ కూడా రాలేదు.సగం స్థానాల్లో TDP కి డిపాసిట్లు కూడా రాలేదు.

  3.ఇక TV9 అయితే కడప ఉప ఎన్నికలలో జగన్ ఓడిపోతున్నాడు TDP గెలుస్తుంది అని చాల రోజులు చెప్పింది. కానీ జగన్ 5.5 లక్షల రికార్డ్ మెజారిటీ తో గెలిచాడు

  ఇక జాకీలు లాభం లేదు అని క్రేన్లు పెట్టి లేపి బాబు ను CM సీట్లో కూర్చోపెట్టాలని చూస్తున్న బాబు అను కుల మీడియా అబద్దపు సర్వే లు ప్రచారం చేస్తాయి.

  తాజా డిల్లి సర్వే ప్రకారం తెలంగాణా లో YSR కాంగ్రెస్ 3 వ స్థానం లో ఉంటె TDP 4 వ స్థానం లో ఉంది.

  ఇంక కోస్తా లో YSR కాంగ్రెస్ పార్టీ కి 51-55 శాతం, TDP కి 31-36 శాతం వోట్లు, కాంగ్రెస్ కు 5-7 శాతం వోట్లు వస్తాయని తేలింది.

  ఇంక రాయలసీమ అయితే YSR కాంగ్రెస్ కు 60-64 శాతం పైగా వోట్లు వస్తాయని తేలింది.

  కిరణ్ రెడ్డి కొత్త పార్టీ పెడితే వోట్లు వేస్తామన్న వారు కేవలం 5 శాతం మాత్రమే.

 23. PSK

  http://www.sakshi.com/news/features/kiran-kumar-reddy-getting-ready-for-new-party-launch-97695?pfrom=home-top-story

  Yevadu chesaado gaani….vaadu kanuka kanapadithe laagi petti kottaalanipisthundi…..Mari janaala chevullo cabbage level poovu pedithe yelaa???

 24. Sonia Gandhi నే డ్డీ కోన్నవాడికి పచ్చి,పచ్చిగా పిచ్హి రాతలు రాసే పచ్హపత్రికలూ ఒక లెక్కా,ఒక్క యువకుడిని పేస్ చెయ్యడానికి ఇన్ని మీడియా లు రంగంలోకి దిగినాయంటే అక్కడే తెలిసిపోతుంది ఎంత ిల గిల లాడిపోతున్నారో,ఎందుకురా నాయన అంత భయం ..ABN గాడిని వెంటనే CVR గాడు ఫాలో అయిపోయాడు ….ఏ రోజన్న జగన్ గ్రాఫ్ బాగున్నప్పుడు ,బాగుందని చెప్పి ఇప్పుడు బాగోలేదని చెప్తే జనం వింటారు ….జనానికి ఎప్పుడో తెలిసింది …కాని ఏదో పిచ్హి ప్రయత్నం …

 25. Kareem

  కడుపుమంటతో కలిపిత కూతలు
  ———————————
  ఎవరైనా బాగా ఆకలైతే అన్నం తింటే ఆ బాధ తీరుతుంది , దాహం ఏస్తే నీళ్ళు తాగుతాం , అలసిపోతే విశ్రాంతి , నిద్రవస్తె పడుకుంటాం , బాధ , సుఖం మరియు దుఖాలను అనుభవిస్తాం ……కానీ ఎల్లో గ్యాంగ్
  పై వాటిలో ఏ అనుభూతి కలిగిన YS Jagan మీద విషం కక్కుతారు

  గత 4 సమస్తరాల నుండి మనం గమనిస్తే ….
  YS కుటుంబం పైన ఎల్లో గ్యాంగ్ కేవలం రాజకీయం గానే బురదజల్లుతున్నది అనుకుంటే పొరపాటే ఎక్కడ అవకాసం దొరికితే అక్కడ వారి కడుపుమంట ని వ్యక్తపరుస్తున్నరు ముఖ్యంగా వారు ఆది పత్యం వహించే చిత్రపరిశ్రమలో మనం గమనిస్తే ప్రత్యక్షం గానో పరోక్షం గానో YS కుటుంబం పైన రెడ్డి కులస్తుల పైన వ్యంగం గా డైలాగులు , గుండాలుగా , ఫ్యాక్షనిస్టులు గా చూపిస్తారు ఉదాహరణకి పూలరంగడు సినిమా చుస్తే దాంట్లో కోట శ్రీనివాసరావు ఒక డైలాగు …YSR విగ్రహం పట్టుకొని
  “అయ్యా అన్నో పధకాలు పెట్టినట్లు చెప్పుకున్నవు కానీ ఏమి లాభం రాష్ట్రము లో శాంతి లేదు జనం దగ్గర డబ్బులేదు” (ఇక్కడ జనం దగ్గర డబ్బులేదు అంటే దర్శకుడు ఉద్దేశం ఏమిటో గమనించాలి )
  మరో డైలాగు సునీల్ చేత ….johny johny yes papa కొండా రెడ్డి ఎర్రి పాప ..(http://www.youtube.com/watch?v=o13PilhyM8c ) అనుమానం కలిగి ఈ సినిమా డైరెక్టర్ ఎవరని చుస్తే వీరబద్రం చౌదరి
  ఒకరోజు మెస్ లో అన్నం తింటుంటే సాక్షి టీవీ లో YS Jagan ఒదార్పుయత్ర వస్తుంది ఒక వ్యక్తి అన్నం తినేవాడు లేచి మెస్ యజమాని తో వాదించాడు
  “తిరుమల లో వెంకటేశ్వర స్వామి ని తేసేసి చర్చి కట్టాలని చూసాడు అందుకే కొండ మీదే పొయ్యాడు
  ఆ చానెల్ చూడొద్దు మార్చు ” అతని పేరు గోరంట్ల రమేష్ అంట

  ఇంకో రోజు టీ స్టాల్ లో టీ తాగుతున్నాము టాపిక్ corruption గురించి నా స్నేహితుడే
  “మంది సొమ్ము లక్ష కోట్లు దోచుకున్నాడు – – (వ్రాయటానికి వీల్లేని పదం ) చచ్చాడు ”
  నేను కూడా వాడితో వాదించాను ఇప్పటి వరకు నాకు వాడికి మాటల్లేవు

  అంతెందుకు మా ఇంటి పక్కన అంటి మా అమ్మ తో ….
  “ఇడుపులపాయలో బంగారం గని ఉందంట వదిన అది తవ్వితే రాష్ట్రము అంత బాగుపడిదాంట అయన ఒక్కడే కబ్జా చేసాడు చివర కి ఆ మట్టిలో నే కలిసాడు ”

  ఇలా ప్రతిచోట కిలిపిత కూతలు , దిగజారుడు రాతలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s