Seemandhra MPs’ threat to AICC ends in a whimper
MPs sit through AICC session as loyal congressmen.
-Times Of India, Jan 18, 2014
Seemandhra MPs’ threat to AICC ends in a whimper
MPs sit through AICC session as loyal congressmen.
-Times Of India, Jan 18, 2014
Filed under Uncategorized
Day 16…..Samaikhya Sankharavam…Neerajanam
http://epaper.sakshi.com/apnews/Chittoor/21012014/Details.aspx?id=2140335&boxid=25513584
http://epaper.sakshi.com/apnews/Chittoor/21012014/Details.aspx?id=2140347&boxid=25574176
Some act and others Live the Character.
Paccha party ni addam pettukoni…rasthranni dochina Andhra Hazare lu !!
http://epaper.sakshi.com/Details.aspx?id=2140722&boxid=25913828
Ee vedhavalu …corruption gurinchi matladatharu !!!
YSRCP should immediately come up with a strategy of counter attacking TDP and its Yellow Media and Congress
“YSR always used to mention “aa rendu patrikalu .. ” we are saying pachcha media.. but it needs more catchy word to common people… and should be more sepecific . ( dusta chatustayam : eenadu, ABN, TV9, Chandra Babu )
Forming a Crisis team , as elections are approaching many ticket aspirants will be disappointed, to pacify them we need a team who can work with them and address their concerns quickly.
Beware of sting operations by TDP crooked media, They might be already doing sting operations on second level leaders whom they can easily trap. we should be cautious. TDP media can stoop down to any level.
who is admin of this site
http://www.princeysjagan.com/
I think its donny who visits manajagan DB occassionally
why is he spreading negative about jagan?
1. ABN Andhrajyothi
2. ETV – 2
3. TV9
4. CVR News
5. Maha News
6. TV5
7. NTV
8. TV1
9. Janata News
10. I News
11. Gemini News
కాల కూట విషం క్రక్కుతున్న TV9 మరియు ABN ఆంధ్రజ్యోతి
ీపం ఉన్నప్పుడే ఆ వెలుతురు చుట్టూ తిరగడానికి purugulytenemi ,అక్కడ ఏదో వుంది మింగడానికి అని మినుగురులైతేనేమి రొద చేసుకుంటూ తిరుగుతాయి ,ఆ దీపం ఆరిపోతే ఒక్క పురుగు కుడా కనబడదు ….కిరణానికి స్వయంగా ప్రకాశించి వెలుగులు విరజిమ్మే అంత సీన్ లేదు ..అయితే కాంగ్రెస్ పార్టీ ఆ దీపం వెలగా నివ్వకుండా ఆరి పోకుండా మినుకు ,మినుకుమని కొట్టుకునేట్లు సజీవంగా ఉండేట్లు బ్రమ కల్పిస్తూ పురుగుల్ని తిప్పుకున్తూనే వుంటుంది …అదే పార్టీ మార్క్ రాజకీయం ..నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి ..నేను తిట్టినట్టు చేస్తా నువ్వుపడినట్టు చెయ్యి.స్తూలంగా ఇది దిక్కుమాలిన రాజకీయం….ఈ తొక్కలో రాజకీయాలు చెయ్యాలంటే ఎవడైనా చెయ్యగలడు ..అందుకే విశ్వస నీయ రాజకీయాలు కావాలని ,అంత పెద్ద పార్టీ అయిన లెక్కచెయ్యకుండా ఒకేఒక్క వ్యక్తిని నమ్మి గెలిపించారు అదీ రాజకీయం అంటే …..ఆ విధి ఏ పరద్యానంలో పడి పోరబడిందో ఏమో ….అందరికి అన్ని విధాలుగా కష్ట నష్టాలు తెచ్చిపెట్టింది ……ఆయనే వుంటే ………హు …హు.
జగన్ విభజనవాది.ఈనాడు మత గ్రంధం -సబ్బం హరి
అయితే బాబు సమైక్యవాదా? రామోజీ రావే నేను ఒక పార్టీ కి వ్యతిరేకం అని కోర్ట్ కు చెప్పాడు కదా!
1.సబ్బం హరి కొంత కాలం క్రితం జగన్ కు వ్యతిరేకంగా ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుంది అని చెప్పారు మరి ఆ మీడియా లో ఈనాడు లేదా?
2. వోటింగ్ పెట్టాలి ముందు అని కిరణ్, బాబు, లోక్సత్త JP చౌదరి , పయ్యావుల, యనమల, అశోక్ బాబు ఇంతకు ముందు అనేకసార్లు చెప్పారు మరి ఇప్పుడు వోటింగ్ కు పట్టు పడుతున్న జగన్ ను ఎలా తప్పుపడతారు మీరు?
3.ఏ సర్వే ప్రకారం చూసిన జగన్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకొంటుంది అని చెబుతున్నాయి కదా ఎవరైనా పెద్ద రాష్రానికి CM కావాలనుకొంటారా లేక చిన్న రాష్ట్రానికా? మరి జగన్ కూడా అంతే కదా మొత్తం AP ని పరిపాలించాలనుకొంటాడు కానీ సీమాంధ్ర ను మాత్రమే పరిపాలించాలను కొంటాడా ?
మరి జగన్ ఎందుకు విభజన కోరుకుంటాడు?
4. సోనియా పట్టుదల వలెనే విభజన అనేది అందరికీ తెలుసు మరి మీరు ఎందుకు సోనియా ను పల్లెత్తు మాట అనరు ?
పోనీ మీరు లగడపాటి మొన్న AICC మీటింగ్ లో ఏ మాత్రం నిరసన వ్యక్తం చేయకుండా బుద్దిమంతుడి లాగా కూర్చున్నారు అని ఇంగ్లీష్ పత్రికలుTimes , Indian Express వ్రాసాయి కదా!
కిరణ్ కూడా ఎందుకు సోనియా ను పల్లెత్తుమాట అనడు ?
రోజూ సోనియా ను విమర్శిస్తున్న జగన్ మాటలు మీకు ఎందుకు వినపడవు?
5. కాంగ్రెస్ వాళ్ళే కిరణ్ చేత పార్టీ పెట్టిస్తున్నారు అందుకు ఆర్ధిక సహాయం అంతా కమ్మ వారు చేస్తున్నారు అని, తద్వారా జగన్ ను దెబ్బతీసి TDP కి లబ్ది చేకూర్చాలని అంతిమ ప్రయోజనం అని Indian Express వ్రాసింది.
6.ఈమధ్యే Gulam Nabi Ajaad జగన్ ను దెబ్బ తీయాలనే విభజిస్తున్నాము అని హైదరాబాద్ గాంధీ భవన్ లో పార్టీ వారితో చెప్పినట్టుగా Hindu పత్రిక వ్రాసింది కదా మరి దీనికి మీరేమంటారు?
7.జగన్ 2011 లో , ిజయమ్మ 2012 లో UPA కి కానీ మూడవ కూటమి కి కానీ మద్దతిస్తాము అన్నది నిజమే మరి 2013 లో షర్మిల, భారతి మేము ఎవరికీ మద్దతు ఇవ్వాలనేది ఎన్నికల ఫలితాల తరువాత చెబుతాము అన్నారు కదా?
మరి జగన్ బయటకు వచ్చాక అనేకసార్లు రాష్ట్రాన్ని ఎవరు సమైక్యంగా ఉంచుతారో వారికే నా మద్దతు అని చెబుతున్నారు కదా? మరి సోనియా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతే కదా జగన్ మద్దతిచ్చేది?
పోనీ జగన్ బయటకి వచ్చాక ఎప్పుడన్నా కాంగ్రెస్ కు మద్దతిస్తాను అని చెప్పాడా?
లేదే ?
అసలు రేపు కాంగ్రెస్ అధికారం లోకి ఎట్టి పరిస్థితిలో రాదు అని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు అంటే కాక ఏ సర్వే ప్రకారం చూసినా కూడా కాంగ్రెస్ కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అని చెబుతున్నాయి మరి అధికారం లోకి రాని కాంగ్రెస్ కు జగన్ ఎందుకు మద్దతిస్తాడు? అధికారం లో లేని కాంగ్రెస్ కు మద్దతిస్తే జగన్ కు ఏమి లాభం?
కనీస జ్ఞానం ఉన్న ఎవరైనా అధికరం లోకి రాని కాంగ్రెస్ కు మద్దతిస్తారా? మరి జగన్ మాత్రం ఎందుకు చేస్తాడు ?
8.మీకు ఈనాడు, జ్యోతి, బాబు అను కుల మీడియా ప్రచారం చేసి గెలిపిస్తము అని హామీ ఇవ్వలేదా?
ఈనాడు మత గ్రంధం అన్న మీ మాటలను ఈనాడు పాఠకులు సైతం తప్పుపడుతున్నారు.
Many Congress leaders in Seemandhra do not believe Kiran Reddy will actually launch a new party.
If Kiran floats a new party, he might do so only at the behest of the Congress central leadership, they suspect and cite the repeated assertions of party State affairs incharge Digvijaya Singh that “Kiran Reddy is a loyalCongress man.”
Kiran’s recent mediation on behalf of MPs Rajagopal, Harsha Kumar and Sabbam Hari to let them attend the AICC session in Delhi is also being cited to argue that the Chief Minister hasn’t yet burnt his bridges with the Congress high command
(Samaikya Boost to Up Star Batsman’s Energy Levels? Indian Express, Jan 20,2014
http://www.newindianexpress.com/states/andhra_pradesh/Samaikya-Boost-to-Up-Star-Batsmans-Energy-Levels/2014/01/20/article2009564.ece)
Cv రెడ్డి గారు అనుక్షణం ఈ బ్లాగ్ ని కనిపెట్టుకుని వుండి క్రమం తప్పకుండ పరిణామాలు గుర్తు చేస్తూ update చేస్తున్నందుకు అభినందనలు ……
Oka సోదరుడు ,ఫొటోస్ మీద తెలుగు text కామెంట్ insert చేసే సైట్ అడ్రస్ ఇచారు బాగుంది ,వారికీ థాంక్స్ .అలాగే ఈ బ్లాగ్అడ్మిన్ వారిని కోరేది ఏమంటే ..రాజకీయ గోపీలు జగన్ తో వున్నప్పుడు ,అటు తరువాత ,tdp ,కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన వీడియోలు వాటి మద్య వ్యత్యాసాన్ని చూపిస్తు..(నాడు ..నేడు లాగా )తయారు చేసి వాటిని ఈ బ్లాగ్ లో పోస్ట్ చేసే అవకాశాన్ని పరిశీలించ వలసినదిగా నా మనవి .
Especially Sabbam Hari gaadu (modatnunchi pachhi donga…)
Monnati varaku….Jagan ni Raamudu…Devudu annaadu…now complete U-Turn….Veelanadariki deposit lu gallanthu ayye roju tvaralo undile…
i saw many times Sabbam Hari rubbing his nose during his TV9 interview about Jagan. Rubbing nose is a clear indication of bluffing during the interview..
Good Idea
Thank you. I only developed http://www.textonphoto.com . Please use it to add text on photos. I am trying to gather statements given by sabbam hari in past. Will post comparison photos soon.
ఇక అసెంబ్లీ ఉండేది 3 రోజులే-ఉండవల్లి.
(ఇక అసెంబ్లీ మూడు రోజులే!
హైదరాబాద్, జనవరి 19: ఇక అసెంబ్లీ ఉండేది మూడు రోజులేనని రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆదివారం నాడు శాసన మండలికి మరో ఎంపి అనంత వెంకట్రామారెడ్డితో కలిసి వచ్చారు. వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. తాను నియోజకవర్గానికి వెళ్లాల్సి ఉందని, ఇక వెళ్తానని అనంత వెంకట్రామ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏమి వెళ్తారు లెండి, ఈ మూడు రోజులు చాలా ముఖ్యమైనవి అని ఉండవల్లి అన్నారు. ‘రాజమండ్రికి వెళ్లి మీరు నాలుగు మాటలు మాట్లాడితే, ప్రజలు మీకు ఓట్లు వేస్తారు, అదే మేము నియోజకవర్గానికి నిత్యం వెళ్లినా ఓట్లు పడేది కష్టంగా ఉంటుంది’ అని అనంత వెంకట్రామ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకోసం కాదు తాను వద్దనేది, అసెంబ్లీ ఉండేది ఈ మూడు రోజులే కాబట్టి ఉండమంటున్నాను అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. మీ ఉద్దేశం అసెంబ్లీ సమావేశాలు ముగియడానికి మూడు రోజులు మాత్రమే ఉందనేది మీ ఉద్దేశమా? లేక మూడు రోజుల తర్వాత అసెంబ్లీ రద్దు అవుతుందనేది ఉద్దేశమా? అని మీడియా ప్రశ్నించగా, ఎలాగైనా రాసుకోండని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
http://www.andhrabhoomi.net/content/a-347)
http://epaper.sakshi.com/apnews/Chittoor/20012014/Details.aspx?id=2138994&boxid=25518704
యాంటీ జగన్ By కపిలముని
http://telugu.greatandhra.com/articles/kapilamuni/anti-jagan-49765.html
బాబు అను కుల మీడియా,సాక్షి సర్వే లలో నిజం ఎంత?
నాకు గుర్తు ఉన్నంతవరకు వివరాలు:
1.ఈనాడు , జ్యోతి :
2009 మొదటి దశ లో (తెలంగాణా, ఉత్తరాంధ్ర కు కలిసి మొత్తం 175 స్థానాలకు ) ఎన్నికలు అయిపోగానే ఈనాడు , జ్యోతి అంచనా:
TDP పార్టీ కి 125 స్థానాలు వస్తాయి అని చెప్పాయి కానీ TDP గెలిచింది 44 మాత్రమే.
2. MahaTV :
2009 ఎన్నికలు అయిపోగానే MahaTV ఎగ్జిట్ పోల్ అని ప్రసారం చేసింది.
TDP కి 170 స్థానాలు, Congress కు 50, PRP కి 50 స్థానాలు వస్తాయి అని చెప్పింది.
కానీ కాంగ్రెస్ 157, TDP 91, PRP 18 గెలిచాయి.
3.సాక్షి ఎగ్జిట్ పోల్: 2009 ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ 180 స్థానాలు అని చెబితే 157 వచాయి
4.ABN, TV5, TV9
2012 లో జరిగిన ఉప ఎన్నికలు
ABN: TDP కి 7-9 సీట్లు గెలుస్తుంది
TV5: TDP కి 5-7 సీట్లు
TV9: అసలు జగన్, విజమ్మ ఓడిపోతారు అని చివరి వరకు చెప్పారు కానీ చివరి రోజు గెలుస్తారు అని చెప్పారు.
అసలు TDP కి ఒక్క సీట్ కూడా రాలేదు పైగా సగం స్థానాల్లో డిపాసిట్లు కూడా రాలేదు
జగన్ 5.42 లక్షల మెజారిటీ తో విజమ్మ 80 వేల మెజారిటీ తో గెలిచారు
TDP Internal survey:
TDP will get 25 seats out of 175 in Seemdandhra.
YSRCP will get nearly 140 seats and 25 MP seats.
TDP will get 7-10 seats in Telangana. YSRCP will get 15-20 seats in T.
YSRCP is ahead of TDP in Telangana and we can win Kahammam, Mahaboobabad, Secbad and Malkajgiri Parliaments.
Yellow Media is playing mind game and Don’t believe.
Can any one give valid reason why Jagan’s graph has decreased as quoited by ABN?
If there is some fall in Jagan’s graph, There should be some valid reason.
Jagan is the only leader fighting for united AP where as Babu is not even in a potion to spell out his stand clearly on T. How can people vote for Babu?
Babu’s flip flops on T has eroded his vote bank and there are no takers for equal justice demand.
As per latest survey by a private agency in West Godavari Dt, YSRCP is having 51-54% vote share , TDP 31-36%, Congress 5-7%, BJP 3%.
So friends, Don’t believe Yellow media reports.
TDP నుంచి 17 మంది MLA లు, 6 గురు పోలిట్ బ్యూరో సభ్యులు, 20 మంది మాజీ MLA లు వెళ్ళిపోయారు గత 2 సం లలో.ఎందుకు? వీటి గురించి బాబు అను కుల మీడియా(ABN,TV9,NTV,MahaTV,CVR,Jyothy,EEnadu,TV6,10TV,TV5….) చర్చ పెట్టదు.
కానీ ఎవరో ఒకరిద్దరు అదీకూడా మాజీలు జగన్ పార్టీ వీడితే అబ్బో ఖాళీ అని చెబుతారు
ఇకపోతే బాబు కూడా చాలామంది కాంగ్రెస్ వాళ్ళను చెర్చుకొన్తున్నదు మరి రేపు ఆ స్థానాల్లో 2009 లో పోటీ చేసిన TDP వారు వెళిపోతారు.అప్పుడు చూడాలి మరి?
బాబూ in front crocodile festival.
Mr CV reddy,
TDP eppatinuncho vunna party dani nunchi veltharu , YSR party kothaga puttina party bro ……old party adi waste party dani nunchi potharu, Kaani Mana party kothaga public lonchi puttina party so we should think of it .
This guy inspried so many people.. clearly showing lack of fighting spirit ..next three months will be crusial for party ..CV reddy garu please give some inside information ..
“I see a very human, sensitive reason for the decision. Would any mother sacrifice her son? Sonia Gandhi thought ‘no, save my son’,” Mr Modi said
Disturbing news ..
http://telugu.greatandhra.com/politics/gossip/what-happen-in-ycp-49764.html
why nobody from party counter to this negative prapaganda ..nowadays all party speakers suddenly silent ..
http://telugu.greatandhra.com/articles/kapilamuni/anti-jagan-49765.html
నీతిమంతులైతేనే అవినీతిపై మాట్లాడాలి.అప్పుడే ఆ మాటలకు విలువ-HMTV CEO కె. రామచంద్రమూర్తి ,June 26, 2012
అవినీతి గురించి మాట్లాడేవారు నీతిమంతులై ఉంటేనే వాళ్ల మాటలకు విలువుంటుందని హెచ్‌ఎంటీవీ, హన్స్ ఇండియా సీఈవో, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఉప ఎన్నికలు రుజువు చేశాయని అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘సమాచార హక్కు సేవలో విద్యావంతులు’ అనే ఫోరం ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలలో అన్ని పార్టీలూ అవినీతి గురించే మాట్లాడాయని, అయినా ఫలానా వారి గురించి మాట్లాడే ఆయన కూడా అవినీతికి పాల్పడలేదా? అనే ఆలోచనతో ప్రజలు ఓట్లేశారని అన్నారు.
అంత మాత్రాన ఒక పాత్రికేయుడు చెప్పినట్లు ప్రజలకు తెలివి లేదని అందామా..? అని ఆయన ప్రశ్నించారు.
బాబు దరిద్ర పాలనకు మచ్చు తునకలు -Addanki YSRCP.
ప్రపంచ బ్యాంకు మెప్పు కోసం.
వ్యవసాయ రంగం దుంపనాశనం.
కరువుతో నడ్డి విరిగిన రైతుల.
గోళ్లూడగొట్టి మరీ రుణాల వసూలు.
అసలు సాగే దండగని, బడుగుల పించన్లు పనికిరాని భారమని ప్రకటనలు.
రెండేళ్లలోనే 3,500 పైచిలుకు రైతుల ఆత్మహత్యలకు కారకుడు.
పదేపదే పునాదిరాళ్లే తప్ప ఒక్క ప్రాజెక్టుకూ ఎన్నడూ పైసా కూడా విదల్చని ఘనుడు.
డీఏ ఇవ్వబోమంటూ పెన్షనర్లకు, పెన్షన్లే ఇచ్చేదిలేదంటూ వేతన జీవులకు బెదిరింపులు.
బాబు అసలు రూపమిదీ…
——————————–
నీరివ్వలేం.. పరిహారమూ ఇవ్వం..
నాగార్జునసాగర్ ఆయకట్టుకింద రబీ రైతులకు నీరివ్వలేం. ఖరీఫ్ పంట నష్టానికి పరిహారమూ ఇవ్వం.
– 2002 సెప్టెంబరు 25న సీఎంగా…
—————————————-
పంటలెండిపోతే ఇక కరెంటెందుకు..
కరువు వల్ల వ్యవసాయ విద్యుత్తు మోటార్లను ఉపయోగిం చుకునే అవకాశం లేని రైతులు వారి కరెంటు కనెక్షన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసే ‘సదుపాయం’ కల్పిస్తున్నాం.
– 2002 జూలైలో ముఖ్యమంత్రిగా…
————————————————
ఒకసారి ఎండిపోతే సరిపోతుంది…
నిన్నెవరు మళ్ళీ పంట వేయమన్నారు? వంద సార్లు చెప్పాను…. ఒకసారి పంట ఎండిపోతే సరిపోతుంది. మీకు తెలిసిరావాలి. రానున్న రోజుల్లో రైతులు ఇలాగే ఉంటే నేను చాలా తీవ్రంగా ఉంటాను.
– 1999 ఏప్రిల్ 13న సాగర్ కుడికాల్వ రైతులు,
ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డిపై బాబు ఆగ్రహం.
——————————————–
కరువుకు తుపానే మందు..
తుపాను వస్తేనే కరువు తీరుతుంది. నీటి ఎద్దడి పరిష్కారానికి ఇదే మార్గం.
– 2003 సెప్టెంబరు 6న కారంచేడులో…
——————————————-
రైతులు బాధపడటం లేదు…
విద్యుత్ ఛార్జీలను పెంచినందుకు రైతులు బాధపడటం లేదు.
– 2003 మార్చి 26న కుప్పంలో…
Some bluffs by the centre exposed by Sakshi..good job.
http://www.sakshi.com/news/top-news/no-packages-to-form-capital-in-chhattisgarh-98393?pfrom=home-top-story
Please Circulate Bhuma speech where ever it possible……..
Excellent speech Karunakar garu ..One of the best speeches I have ever seen or heard in my life.
This should be an eye opener to those crooks sitting in the assembly.
Karunakar reddy = YSR + NTR + Puchallapalli………………..Excellent…
I watched it live today. Yes this is the best speech I heard lately. He is speaking very close to ysr.
kDP batch ki baaga kadupu mandintundhi eeroju
వచ్చే ఎన్నికల కురుక్షేత్ర లో ధర్మానిదే విజయం-బాబు
(నిజమే. అందుకేగా వరుసగా 2 సార్లు ఓడిపోయి 3 వ ఓటమికి రెడీ అవుతున్నారు)
http://kommineni.info/articles/dailyarticles/content_20140118_34.php
సాక్షి టీవీ మాత్రమే భూమన గారి స్పీచ్ లైవ్ చూపించింది
Veeniki ..rendu chippala babu gurinchi ipude thelisindi ..
http://www.ap7am.com/lv-137420-balakrishna-offered-rs-seat-to-entrap-him-hari-krishna.html
Excellent speech by Bhoomana garu…his command over telugu and history is really awesome … Keep it up sir…
Bhumana Garu….Hat off to you ..Jagan anna should speak same kind in all public meetings. ..
http://www.sakshi.com/video/news/bhumana-karunakar-reddy-fire-on-tdp-leaders-9382?pfrom=inside-related-video
The history of Telugu people, most valuable points in assembly pin drop silent ….
had-sop to Bhumana Garu
YSRCP sweeps in Panchayat polls in my village today. Once a stronghold of the Cong. Todudongalu(Tdp + cong ) laid to rest.
Aa desam agina ..andhu kalidina..maruvaku mana pachha jathini !!
http://www.sakshi.com/news/andhra-pradesh/congress-leaders-blame-galla-aruna-kumari-98316?pfrom=home-latest-story
Chee..chee…veeri brathuku.
Chee…cheee..veeni batuku….asalu sampradayalu telusa,hindu samskryti telusa..vivaha bandam yokka gattidanam telusa…noru vippi cheppalante bharateeyudigaa siggu padalsi vastundi
TDP వారు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు, సెల్ డేటా బయటపెడితే నిజాలు తెలుస్తాయి.
ప్రస్తుత TDP, NTR సిద్దాంతాలకు వ్యతిరేకంగా విభజన నిర్ణయం తీసుకొంది.
-హరికృష్ణ, NTR వర్ధంతి సందర్భంగా TV9 ఇంటర్వ్యూ లో , Jan 18,2014.
(బాబే కాంగ్రెస్ మనిషి అని చెప్పకనే చెప్పాడు కదా!)