నామాలు పెట్టినా చూసి చూడనట్టే

 కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కుకు తాజా తార్కాణం
 బాబు ఆపద్ధర్మ సీఎంగా ఉండగా టీడీపీ నేత నామాకు భూ సంతర్పణ
 కూకట్‌పల్లిలో విలువైన స్థలం కారుచౌకగా కేటాయింపు
 విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చిన అక్రమాలు
 అధికారులందరినీ మేనేజ్ చేశారని నివేదిక వెల్లడి
 ఒప్పందం రద్దుకు, సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు
 ఆర్నెల్లు దాటినా అసలే పట్టించుకోని కిరణ్ సర్కారు

http://www.sakshi.com/news/andhra-pradesh/congress-tdp-play-politics-on-nama-nageswara-rao-land-issue-98970?pfrom=home-top-story

 

18 Comments

Filed under Uncategorized

18 responses to “నామాలు పెట్టినా చూసి చూడనట్టే

 1. Gopi

  What a sad day!!!! Big loss to tollywood. Rest in peace ANR!!!

 2. Day 17 …..Chittoor….Neerajanam continues.
  No matter what day…no matter what time.

  http://epaper.sakshi.com/apnews/Chittoor/22012014/Details.aspx?id=2142370&boxid=25936806

  Pls have a look at the tiny picture of a bus driver taking a photo of Jagan after stopping the bus. How often do they do that to politicians ??

  Telugu prajala …Gundechappudu…Jagan.

 3. CV Reddy

  జగన్ గ్రాఫ్ పడిపోయింది అన్న ABN , సబ్బమ్ హరి మరియు బాబు కుల మీడియా దీనికి ఏమి సమాధానం చెబుతారు?

  బాబు సన్నిహితుడు రిలయన్స్ వారి CNN-IBN TV సర్వే ( Jan 5-15) మద్య చేసిన సర్వే.

  సీమాంధ్ర లో అసెంబ్లీ కి ఎన్నికలు జరిగితే ఏ పార్టీ కి ఎన్ని వోట్లు వస్తాయి?

  YSR Congress :48%
  TDP:30%
  Congress :11%
  BJP:1%
  Others 9%

  అంటే సీమాంధ్ర లో జగన్ స్వీప్ చేస్తాడు అంటే 150 కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాసం ఉంది అన్న మాట.

  సీమాంధ్ర లో పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ కి ఎన్ని వోట్లు వస్తాయి?

  YSR Congress :41%
  TDP:28%
  Congress :16%
  BJP:9%
  Others :5%

  మరి అటువంటప్పుడు సీమాంధ్ర లో ఉన్న మొత్తం 25 పార్లమెంటు స్థానాలు కూడా YSRCP గెలుస్తుంది కదా?

  • Atchyut

   6% lead over the next leading party is enough to sweep the polls. When there is a gap of more than 15%.. no doubt YSRCP is heading towards landslide victory….once again CNN-IBN was generous enough to give two digit seats to TDP but failed to explain how come they win these seats when the vote share is far behind the YSRCP..anyway this poll is SLAP on the face of ABN and Sabbam

  • Gopi

   Ndtv survey will come out sometime soon. If that also aligns with cnn-ibn, that means it’s true survey. They were very close in 2009 and 2004

 4. CV Reddy

  రిలయన్స్ వారి CNN-IBN TV సర్వే ( Jan 5-15) మద్య చేసిన సర్వే లో నిజమెంత?

  రిలయన్స్ మిత్రుడు బాబు కు అనుకూలంగా ఇచ్చినట్టు లేదా వారి గణాంకాలు చూసినా కూడా?

  సీమాంధ్ర లో అసెంబ్లీ కి ఎన్నికలు జరిగితే ఏ పార్టీ కి ఎన్ని వోట్లు వస్తాయి?

  YSR Congress :48%
  TDP:30%
  Congress :11%
  BJP:1%
  Others 9%

  అంటే సీమాంధ్ర లో జగన్ స్వీప్ చేస్తాడు అంటే 150 కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాసం ఉంది అన్న మాట.

  సీమాంధ్ర లో పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ కి ఎన్ని వోట్లు వస్తాయి?

  YSR Congress :41%
  TDP:28%
  Congress :16%
  BJP:9%
  Others :5%

  మరి అటువంటప్పుడు సీమాంధ్ర లో ఉన్న మొత్తం 25 పార్లమెంటు స్థానాలు కూడా YSRCP గెలుస్తుంది కదా?

  మరి ఇక తెలంగాణా లో ఉన్నదే 17 పార్లమెంటు సీట్లు మరి అందులో TDP కి 9-15 సీట్లు వస్తాయా?
  TRS కు 4-8, Congress కు 5-9, MIM కు 1 వస్తే మరి TDP కి మహా వస్తే 3 MP సీట్లే రావాలి కదా?

  మరి అటువంటప్పుడు YSR ాంగ్రెస్ కు 11-19 MP సీట్లు అని ఎలా అంటారు?మొత్తం 25 రావాలి కదా?
  అలాగే TDP కి 9-15 MP సీట్లు అన్నారు మరి 2-3 కంటే ఎక్కువ ఎలా వస్తాయి?

 5. CV Reddy

  CNN-IBN Poll:
  http://ibnlive.in.com/news/andhra-poll-tracker-ysrcp-to-get-1119-seats-tdp-915-congress-59/446929-37-64.html

  Party to vote for if assembly elections in state are held tomorrow?
  If assembly elections are held now it is likely to be a neck and neck race between TRS and Congress in Telangana;

  YSR Cong likely to be way ahead in Seemandhara followed by TDP

  See 14th Table.

  Seemandhra:

  YSR Congress: 48%
  TDP:30%
  Con:11%
  BJP:1%
  Others:9%

  AS per this survey YSRCP will win all 25 MP seats with 48% vote share in Seemandhra.

 6. CNN-IBN latest survey…..ysrcp..11-19 seats.TDP-9-15seats.congi..5-9 seats……what a pitty…..dual role naidu ki kuda anni seatlu ante where is samykyavadam….where is rendu kalla siddantam…where is congress samadhi….
  WHAT EVER IT MAY BE JAGAN REDDY SHOULD BE VERY VERY CAUTIOUS…..DONT OVER ESTIMATE…BE POSITIVE…DONT GIVE CHANCES FOR GOSSIPS…PRINT,ELECTRONIC MEDIA ONTARINI CHESTUNDI….KUTRALU KUHANALU YEDURKONI VYUHALAKU PADUNU PETTAKA POTE PRAJALU CHALA IBBANDI PADATARU

 7. CV Reddy

  కాంగ్రెస్, YSR కాంగ్రెస్ లలో క్రిమినల్స్ ఎక్కువ-చదువు ‘కొన్న’ లోకేష్

  [ఎలాంటి ఆయుధము (కత్తి,తుపాకీ) లేకుండా హత్య చేయగల సమర్థుడు చంద్రబాబు.

  వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పేవాడు చంద్రబాబు.

  రాష్ట్ర ఎలక్షన్ వాచ్ ప్రకారం ఎక్కువమంది క్రిమినల్స్ TDP లోనే.

  1999 ఎన్నికలప్పుడు లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చౌదరి అన్నీ పార్టీ లలో పోటీ చేసే అభ్యర్ధుల్లో క్రిమినల్స్ లిస్ట్ ప్రకటించారు.అందులో అత్యధికంగా అంటే 36 మంది క్రిమినల్స్ టీడీపీ లో ఉన్నారు , కాంగ్రెస్ లో 22 మంది క్రిమినల్స్ ఉన్నారు.

  లోకసత్తా JP చౌదరి కాకుండా వేరేవారు అయిఉంటే ఆ రోజేల్లోనే టీడీపీ లో కనీసం 60 మంది క్రిమినల్స్ ఉన్నారు అని చెప్పేవారు.

  రాష్ట్రంలో 295 ఎమ్మెల్యేలు ఉండగా, ఇందులో కాంగ్రెస్‌కు చెందిన 156 మంది ఎమ్మెల్యేల్లో 83 మంది (53%) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే 87 మంది టిడిపి ఎమ్మెల్యేల్లో, వివిధ ఎమ్మెల్యేలపై 83 (95%) కేసులు ఉన్నాయి అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చెప్పింది .

  ఈ మధ్య కాలం లో టీడీపీ లో హత్య, ఫోర్జరీ కేసుల్లో ఇరుక్కున్న ఎం‌ఎల్‌ఏ లు

  1.TDP చింతలపూడి అబ్యర్ధి బొమ్మరిల్లు రాయల రాజ రావు చౌదరి పేదల నుంచి 100 కోట్లు సేకరించి పరార్

  2.జడ్చర్ల TDP MLAఎర్ర శేఖర్ సొంత తమ్ముడు హత్య కేసులో రెండు నెలల అజ్ఞాతం తర్వాత ఇటీవలే కోర్ట్ లో లోగిపోయాడు.

  3.ఇక గుంటూరు జిల్లా TDP గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు పై పోలీసు హత్య నేరం కేసు పెట్టారు. ఒకప్పుడు తన దగ్గర పనిచేసిన తర్వాత వైరివర్గంలో చేరిన ఉన్నం నరేంద్ర అనే వ్యక్తిని హత్య చేయించారన్నది ఆయనపై కేసు.

  4.ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ TDP MLA సుమన్ రాథోడ్ ఫోర్జరీ సంతకాలతో భూకబ్జాకు పాల్పడి, ఆ స్థలాన్ని వేరొకరికి విక్రయించి రూ.1.80 కోట్లు వెనకేసిన వ్యవహారంలో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టీడీపీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ పై హైదరాబాద్ లో కేసు నమోదయింది.

  5.కైకలూరు TDP MLA జయమంగళ వెంకట రమణ పై వరకట్న వేధింపుల కేసు, ముగ్గురు పిల్లలుంటే ఇద్దరు అని చెప్పి ఎన్నికల కమిషన్ కు తప్పుడు పత్రం ఇచ్చిన కేసు నమోదయింది.

  6.ఇక TDP MLA పరిటాల సునీత చౌదరి కొడుకు పరిటాల శ్రీరామ్, సుధాకర్ రెడ్డి అనే అతన్ని చంపమని 10 లక్షలు ఇచ్చాడు అని పట్టుబడ్డ వారు చెప్పడము మనమంతా చూసాము.బాబు అతనికి బెయిల్ ఇప్పించాడు.

  7.కొవ్వూరు TDP MLA టి‌వి రామరావు పై ఆయన కళాశాల లో నర్స్ కోర్సు చేస్తున్న స్టూడెంట్ పై రేప్ చేయడానికి ప్రయత్నించ్నాదనే కేసు నమోదయ్యింది

  8.టీడీపీ పెద్దల సభ (రాజ్య సభ) ఎం‌పి సుజన చౌదరి పెద్ద ఫ్రాడ్ అని ఈనాడు, జ్యోతి పత్రికలు ఆయనకు బాబు రాజ్యసభ సీట్ ఇవ్వడానికి 3 రోజుల ముందు తాటికాయలంత అక్షరాలతో వ్రాసాయి.ఆయన అనేక ఉత్తుత్తి కంపెనీ లు పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఆ కంపెనీ లను మూసివేసి అప్పు ఎగ్గొడతాడు అని ,సుజన చౌదరి మీద అనేక కేసులు ఉన్నాయి అని ఈనాడు, జ్యోతి వ్రాసాయి అయినా బాబు సుజన చౌదరి ని పెద్దల సభ అయిన రాజ్యసభకు పంపాడు, ఎందుకు? సుజనా చౌదరి బాబు బినామీ కాబట్టే.

  9.కోడెల ఇంట్లో బాంబ్ పేలి బాంబులు తయారుచేస్తున్న నలుగురు చనిపోయారు.

  10.25 వేల కోట్ల స్టాంపుల కుంభకోణం లో అప్పటి టీడీపీ మంత్రి కృష్ణ యాదవ్ కు 3 సంవత్సరాల శిక్ష పడింది, శిక్ష పూర్తిచేసుకొని వచ్చిన కృష్ణ యాదవ్ ను టీడీపీ లో మళ్ళా చేర్చుకొన్నారు బాబు ఇటీవల.]

 8. Lokeshwar

  దొంగతనం చేసినోడే దొంగ దొంగ అని అరిచాడట ………………….

  పైకి సోనియా గాంధి ని తిడతారు 10 వేల కోట్లు ఋణం తెచ్చుకుంటాడు ఈ లగడపాటి , 400 కోట్లు cm రమేష్

  ఈ న్యూస్ కనీసం కులాన్ని కూకటి వేళ్ళతో పీకేద్దాం అని చెప్పుకునే TV9 లో కూడా రాదు ఆ కాప్షన్ మీ కులానికి వర్తించదా??????????????????

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s