48%.. సీమాంధ్రలో వైఎస్సార్సీపీకి వచ్చే ఓట్లు
30%.. టీడీపీకి వచ్చే ఓట్లు
11%.. కాంగ్రెస్కు వచ్చే ఓట్లు
సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వే చెప్పిందిదీ
రాష్ట్రంలో జగన్ హవా
Filed under Uncategorized
48%.. సీమాంధ్రలో వైఎస్సార్సీపీకి వచ్చే ఓట్లు
30%.. టీడీపీకి వచ్చే ఓట్లు
11%.. కాంగ్రెస్కు వచ్చే ఓట్లు
సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వే చెప్పిందిదీ
Filed under Uncategorized
ఇద్దరు ‘నాయుళ్ళ’ దొంగాట
‘కమలం’ వచ్చి ‘సైకిలు’ మీద పడ్డా, ‘సైకిలు’ వచ్చి ‘కమలం’ మీద పడ్డా, నలిగిపోయేది ‘కమలమే.
http://telugu.greatandhra.com/politics/gossip/iddaru-nayalu-dongata-49911.html
Day 21 …..Chitoor…Prabhanjanam
http://epaper.sakshi.com/apnews/Chittoor/26012014/Details.aspx?id=2146744&boxid=25519158
http://epaper.sakshi.com/apnews/Chittoor/26012014/Details.aspx?id=2146745&boxid=25514038
సమైక్య తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో TDP-10TV,Jan 25
వన్ సైడ్ గా జగన్ దూసుకెళుతుండగా తానే స్టార్ బ్యాట్స్ మెన్ అంటూ సీఎం కిరణ్ స్పీచులతో దంచి కొడుతున్నారు. రెండు కళ్ల సిద్ధాంతం అంటున్న బాబు ఈ రేసులో ముందుకెళ్లడానికి వ్యూహాలు రచిస్తున్నారు.
టి.బిల్లుపై ఓటింగ్ జరగాలి- లగడపాటి చౌదరి, పయ్యావుల కేశవ్ చౌదరి
విభజన అంశం దగ్గరపడుతున్న కొద్ది సీమాంధ్ర రేసులో పలు పార్టీలు ఛాంపియన్ నిలవాలని పరుగులు పెడుతున్నాయి. వన్ సైడ్ గా జగన్ దూసుకెళుతుండగా తానే స్టార్ బ్యాట్స్ మెన్ అంటూ సీఎం కిరణ్ స్పీచులతో దంచి కొడుతున్నారు. రెండు కళ్ల సిద్ధాంతం అంటున్న బాబు ఈ రేసులో ముందుకెళ్లడానికి వ్యూహాలు రచిస్తున్నారు. రెండు ప్రాంతాల్లో నిలవడానికి టిడిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
సమైక్య తీర్మానం ప్రవేశ పెట్టాలని వైసిపి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తీర్మానానికి సీఎం పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరినీ కాదని తామే తీర్మానం ప్రవేశ పెట్టాలని సీమాంధ్ర టిడిపి భావిస్తున్నట్లు సమాచారం. రూల్ 77 ప్రకారం ప్రతి సభ్యుడు తీర్మానం ప్రవేశ పెట్టొచ్చన్న అంశాన్ని ఆధారం చేసుకుని స్పీకర్ కు ఓ లేఖ రాశారు. సమైక్య తీర్మానం ప్రవేశ పెట్టాలని అనుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. స్పీకర్ మాత్రం ఇంకా ఏమి చెప్పలేదు. స్పీకర్ అనుమతినిస్తే మాత్రం రెచ్చిపోవాలని సీమాంధ్ర తెలుగు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
Day 20……Chittoor
http://epaper.sakshi.com/apnews/Chittoor/25012014/Details.aspx?id=2145680&boxid=25625936
Day 30 …..Chittoor….Neerajanam
http://epaper.sakshi.com/apnews/Chittoor/25012014/Details.aspx?id=2145668&boxid=25514946
I think Jagan should move on quickly as we have only a few months left.
Can’t afford to spend these many days in one district ??
Sorry …correction…it was Day 20.
I think another one week time is also fine on chortle. Because it’s very big district and as important as Godavari districts. By gods grace if we can defeat both kkr and CBN, smell of victory will be more pungent.
Fine in chittoor*
Below figures will tell where to concentrate in terms of election campaign, voter details in each dist as on 24th Jan 2014, focus should be more on Vizag,Est,West,Krishna & Guntur which covers close to 50% Seemandhra voting population
Lakhs
Srika 19.28 12th
Vijaya 16.86 13th
Vizag 32.19 3rd
East 36.19 1st
West 28.12 8th
Krishna 31.76 4th
Guntur 35.32 2nd
Prakas 24.02 9th
Nellore 21.83 10th
Kadap 20.76 11th
Kurnool 29.64 5th
Anant 28.85 7th
Chitt 29.04 6th
Total 353.86 (Lakhs)
Lakhs
9th Adilabad 19.18
10th Nizam 18.04
4th Karim 27.43
7th Medak 21.35
1st Ranga 50.1
2nd Hyd 35.99
3rd Mahab 28.43
6th Nalg 24.89
5th waran 24.96
8th Khammam 19.71
Total 270.08 (Lakhs)
For a break…world’s oldest tree.
Thank GOD the yellow gang don’t live so long , otherwise they would have sparead their fanatism to every country !!
http://www.dailymail.co.uk/news/article-2545389/Worlds-oldest-tree-sprouted-ground-soon-ice-age-9-500-years-ago-doesnt-look-changed-since.html
Chavu anedhi okati vundhi kabatti..ee Andhra Hazare lu dorikipoyaru.
who will be ysrcp candidate for vijayawada mp and machilipatnam mp seat…..
i total see pvp will not be good for ysrcp after knocking the doors at tdp do we have any other alternatives
For machilipatnam, its going to be Kukkala Nageswara rao’s son. Am not sure for vijayawada.
how strong is our candidate in machilipatnam …..
The people are going to vote for YSR policies and the credibility of Jagan so it will not depend on the strength of the candidates. Of course if the local candidate has good credibility too then that will be a big plus.
I bow to your commitment NLR. Yes if jagan is giving a foot to people like dharmana or JC that shows how confident we are. Even CBN is doubtful winning this time. We may sound idiot to others but wait for another 3 months to see the truth
Theses are very crucial elections for state & party, you cannot afford too many risks, you want to go with as many advantages as possible. Yes only money can’t be an advantage, good will of the candidate will pay than only money factor.
I agree uday
i heard dharaman was joining the party in feb ..also he will be the mla or mp from srikakulam…
You can find some probable details here
http://www.thehindu.com/news/cities/Vijayawada/pvp-may-not-contest-from-vijayawada/article5613561.ece?ref=relatedNews
Three new names are doing the rounds in the party office, though it is still a hush-hush affair. Sources say that three from Kamma community are in focus. The probable names are industrialist Nimmagadda Prasad, popularly known as Matrix Prasad, cardiologist Y.V. Rao and businessman Koneru Prasad.
బాబు డబ్బున్నవారికే రాజ్యసభ సీట్లు ఇస్తాడు-ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి,10TV చర్చలో
అన్ని పార్టీల లాగే TDP కూడా డబ్బున్న వారికే రాజ్యసభ టికెట్లు ఇస్తుంది -TDP అరవింద్ గౌడ్
TDP కూడా అవినీతి పార్టీనే -TDP IT Wing Head పాలెం శ్రీకాంత్ రెడ్డి
(శ్రీకాంత్ రెడ్డి 2009 ఎన్నికలలో జగన్ మీద TDP MP గా పోటీ చేసి ఓడిపోయారు.ఈయన ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ కి యజమాని)
అన్ని పార్టీల లాగే TDP కూడా డబ్బున్న వారికే రాజ్యసభ టికెట్లు ఇస్తుంది -TDP అరవింద్ గౌడ్
TDP కూడా అవినీతి పార్టీనే -TDP IT Wing Head పాలెం శ్రీకాంత్ రెడ్డి
(శ్రీకాంత్ రెడ్డి 2009 ఎన్నికలలో జగన్ మీద TDP MP గా పోటీ చేసి ఓడిపోయారు.ఈయన ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ కి యజమాని)
లోక్సత్త ఏ పార్టీ తోనూ పొత్తు పెట్టుకోదు-JP చౌదరి
(మీతో పొత్తుకు ఏ పార్టీ ముందుకు వచ్చింది?ఆఖరికి కేజ్రివాల్ కూడా నో అన్నాడు కదా)
టీ బిల్లు పై అసెంబ్లీ లో వోటింగ్ జరగాలి
– లంగాపాటి
YSRCP గత నెలరోజుల నుండి చెవులకి చిల్లుపడేలా అడుగుతుంది ఇదేగా,
అప్పుడేమో అసెంబ్లీ లో చర్చ జరగాలి ysrcp చర్చ జరగకుండా ఓటింగ్ అని అడ్డుపడుతూ కుట్ర చేస్తుంది
అని అన్నాడు ఈ లంగాపటి.
అసలు సంగతి ఏమంటే కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతి వోటింగ్ కోరటమే కాని ఆ ఇన్నింగ్స్ జగన్ ఆడేసాడు
అబ్బ.. ఎన్ని రోజులకి తన గురించి నిజం చెప్పుకున్నాడు
Veedo pilla Kaki
http://kommineni.info/articles/dailyarticles/content_20140124_9.php
C-Voter తాజా సర్వే ఫలితాలు (Jan 23,2014) మరియు C -Voter Oct 2013 సర్వే ఫలితాలలో తేడా లేదు
C-Voter తాజా సర్వే ఫలితాలు (Jan 23,2014)
YSRCP:13
TRS:13
TDP:8
Congress :7
MIM:1
BJP:0
తెలంగాణా లో ఉన్న 17 MP సీట్లలో TRS కు 13 సీట్లు (దాదాపు అసాద్యం), MIM కు 1 పొతే మిగిలిన 3 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోవాలి.మరి కాంగ్రెస్ కు 4 MP సీట్లు సీమాంధ్ర లో వస్తాయా? ఎవరైనా నమ్ముతారా?
మరి ఆ సీట్లు ఖచ్చితంగా YSRCP కి చెందినవే కదా?
పొతే TDP కి సీమాంధ్ర లో 8 సీట్లు ఇచ్చింది కానీ కేవలం 1-2 సీట్ల లో మాత్రమే గట్టిపోటీ ఇస్తుంది.
(C -Voter Oct 2013, సర్వే ఫలితాలు
YSRCP :13 MP
TRS :13
TDP :8
Congress :7
MIM :1)
గతం లో C -Voter సర్వే ఫలితాలు అన్నీ తప్పని రుజువైంది .
[C-Voter Accuracy and relation with BJP:
What is the connection between C-Voter and RSS-BJP?
C-Voter is owned By Yaswant Deshmukh, son of Nanaji Deshmukh( RSS-BJP Rajyasabha MP).
Nanaji Deshmukh was given Padma Bhushan by the Vajpayee Govt in 1999.
C-Voter Survey Accuracy:
2004 survey
NDA: 280-290 ( Result: 180)
UPA: 170-190 (Result: 220)
2009 Survey:
BJP: 155 ( Result: 116)
INC: 140 ( Result: 206)
2009, AP Exit Poll:
TDP Alliance: 22 [ Result: 8(TDP-6,TRS-2) ]
Congress: 15 (Result: 33)
PRP: 4 (Result: 0)
MIM: 1]
@ CVR garu …
I appreciate your sincere effort to look into these surveys.
But don’t worry we will win the elections with a good majority no matter what these surveys say. We will have the last laugh.
These are all mind games always played by yellow media. We have seen it in 2003 and 2009.
2003 – Eenadu said – TDP kummesthundhi !!
2009 – Eenadu, ABN, TV9 etc said – Mahakootami kummesthundhi !!
2014- Eenadu, ABN, TV9,NTV,TV5,CVR,TV10 etc will say – TDP ee sari nijam ga kummesthundhi !!!
Result will always be – Kumma baduthundhi .
It will also be a farewell to many of these Yellow channels in a few months time as they will not have money to pay their employees.
YSJ is missing few things here to take it to people
1. TDP + BJP alliance which is supporting for division of AP, Rajnath is making it clear he will support Telangana, whether BJP will support the bill (or) not, its important to get the message to massess that this combination of TDP + BJP are for bifurcation. Imagine what TDP would have done if jagan shakes hands with BJP? Politics is sometimes about putting a blame game too and taking that messsage to massess.
2. Bring Sharmila in to foreground, its important to capture women voters, and they will easily relate to Sharmila and add that extra advantage which TDP + BJP dont have in terms of strong women leader representation.
అసెంబ్లీ లో విభజన బిల్లు ఓడిపోతే రాష్ట్ర విభజన ఆగిపోతుంది -NDTV, Jan 23,2014
The feedback of the Andhra Pradesh assembly on the bill is not binding on the Centre. But if the bill is defeated in the state legislature, the Congress could find it tough to get the proposal cleared in Parliament. The main opposition party, the BJP, has also reportedly decided to oppose the proposal.
http://www.ndtv.com/article/south/creating-telangana-the-centre-is-on-the-clock-with-new-problems-474531?pfrom=home-otherstories
http://www.ndtv.com/article/south/creating-telangana-the-centre-is-on-the-clock-with-new-problems-474531?pfrom=home-otherstories
బాబు స్థానం లో మీరు ఉంటె ఏమి చేసి ఉండేవారు ఆన్న TV5 ప్రశ్నకు విలేఖరి జ్వాలా నరసింహరావు సమధానం (Jan 22, 2014)
బాబు ఒక మాజీ ముఖ్యమంత్రి గా, కేంద్రం లో చక్రం తిప్పిన వ్యక్తిగా దాదాపు అన్ని పార్టీ ల నాయకులతో మంచి స్నేహం ఉంది. ఆ అనుబంధం తో అన్ని పార్టీ ల నాయకులని కలిసి తెలంగాణా పై తాను ఏది మంచిది అనుకొంటే అది చెప్పి ఒప్పించి ఉండాల్సింది కానీ ఆ పని బాబు చేయలేదు.
చిన్నవాడైనా జగన్ అన్ని పార్టీ ల ప్రధాన నాయకులను కలిసి తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అని అడిగాడు.
బాబు చేయాల్సిన పని జగన్ చేసాడు అని చెప్పాడు
These are our judges …no wonder Babu is getting away .
http://www.sakshi.com/news/top-news/sravya-complaint-on-high-court-judge-99428?pfrom=home-top-story
Raj deep sardesai said it won’t be a surprise if YSRCP wins more than 20 MP seats.
http://kommineni.info/articles/dailyarticles/content_20140123_2.php
We need to chalk out strategies in Telangana. Especially Nalgonda, Rangareddy, Khammam, Mahaboobnagar and Hyderabad.
One can not understand, when the difference is so huge between 1st and 2nd parties in SA, how can the 1st party is still projected at 11-19 and 2nd party at 9-15?
In 1999 MP elections, when
Congress got 43% (Seats 5)
TDP+BJP got 49% (Seats 29+7 = 36)
With just 6% votes that was the difference. Now with a difference of 13% (41% – 28% ) imagine what will be the situation.
Similarly, in any general elections, if the difference is >6% the leading party will sweep the polls
Jagan has to take up Odarpu Yatra in T region in coming day… at least in Nalgonda,Mahabhoob nagar & Rangareddy districts.
రాజశేఖర్ రెడ్డి చనిపొఇన తరువాత తెలంగాణా ప్రాంతీయ సెంటిమెంట్ ని రెచ్చగొట్టి అయన చరిష్మా ని దూరం చేసిన ఈ కాంగ్రెస్ ఇప్పుడు సీమాంద్ర లో కూడా ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి లేదా రాజధాని గొడవలు సృష్టించి జగన్ ని నిలువరించాలని చూస్తుంది ఈ కాంగ్రెస్
మోడి కి బాబు కంటే జగన్ అవసరం ఎక్కువ -Reliance TV CNN-IBN అభిప్రాయం
జనవరి 5-15 మధ్య దాదాపు 2 వేల మంది ని సర్వే చేసి చెప్పిన ఫలితాలు
(అందరికి తెలుసు రిలయన్స్ వారు బాబు కు అత్యంత సన్నిహితులు.ిలయన్స్ కు KG Basin Gas కట్టబెట్టింది మన చంద్రబాబే.పైగా అప్పుడు బాబు కేంద్రం లో అధికారం లో ఉన్న BJP-NDA కన్వీనర్ కూడా.పైగా రిలయన్స్ వాళ్ళు 2600 కోట్లు రామోజీ గ్రూప్ లో పెట్టుబడి పెట్టారు రహస్యంగా.అంత అనుబంధం ఉంది బాబు, రామోజీ, రిలయన్స్ వారికి )
CNN-IBN సర్వే ఫలితాలు- జనవరి 21,2014
సీమాంధ్ర లో అసెంబ్లీ కి ఎన్నికలు జరిగితే ఏ పార్టీ కి ఎన్ని వోట్లు వస్తాయి?
YSR Congress :48%
TDP:30%
Congress :11%
BJP:1%
Others 9%
అంటే సీమాంధ్ర లో జగన్ స్వీప్ చేస్తాడు ,150 కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాసం ఉంది అన్న మాట.
సీమాంధ్ర లో పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ కి ఎన్ని వోట్లు వస్తాయి?
YSR Congress :41%
TDP:28%
Congress :16%
BJP:9%
Others :5%
మరి అటువంటప్పుడు సీమాంధ్ర లో ఉన్న మొత్తం 25 పార్లమెంటు స్థానాలు కూడా YSRCP గెలుస్తుంది కదా?
CNN-IBN పైకి ఏమి చెప్పినప్పటికీ వాస్తవం తెలుసు కాబట్టి జగన్ కు సీమాంధ్ర లో ఉన్న మొత్తం 25 MP సీట్లు గెలుస్తాడు అని తెలుసు అంతే కాకుండా ఖమ్మం, మహబూబాబాద్, సికింద్రాబాద్,మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానాలు జగన్ పార్టీ గెలిచే అవకాసం ఉంది అని వివిధ సర్వే ల ద్వారా తెలుస్తుంది(ఎందుకంటే ఇక్కడ తెలంగాణా సెంటిమెంటు తక్కువ, పైగా ఇక్కడ సీమాంధ్ర ప్రజలు కూడా బాగా ఉన్నారు)
అంటే జగన్ కు దాదాపుగా 25-29 పార్లమెంటు స్థానాలు గెలిచే అవకాసం ఉంది.
పైగా సర్వే ప్రకారం TRS 4-8, Congress 5-9 MP,MIM 1 గెలిచే అవకాసం అని చెప్పారు .సరాసరి తీసుకొన్నా కూడా TRS 6, Congress 6,MIM 1 ,BJP 1 గెలిస్తే ఇంకా TDP కి గెలిచే అవకాసం 3 సీట్లే (తెలంగాణా లో ఉన్న మొత్తం MP సీట్లు 17 మాత్రమే)
అందుకే మోడి కి 2-3 సీట్లు గెలిచే బాబు కంటే 25-29 MP సీట్లు గెలిచే జగన్ అవసరం ఎక్కువ అని అభిప్రాయ పడినట్టుంది CNN-IBN
కాకపోతే CNN-IBN సర్వే లో ఉన్న కొన్ని లోపాలు ఉన్నవి
1. తెలంగాణా లో YSRCP కి కేవలం 1 శాతం వోట్లు మాత్రమే వస్తాయి అనడం ఆశ్చర్యం ఎందుకంటే లోక్సత్త పార్టీ కూడా కనీసం 4 శాతం వోట్లు వచ్చాయి.అంతే కాకుండా November లో నీల్సన్ వారు చేసిన సర్వే లో YSRCP కి 10 శాతం వోట్లు ఇచ్చారు.
2.సీమాంధ్ర లో TDP కి 28-30 శాతం వోట్లతో YSRCP కంటే దాదాపు 13-18 శాతం వోట్లతో వెనకబడి ఉన్న TDP కి, అలాగే తెలంగాణా లో కేవలం 13 శాతం వోట్లు ఉన్న TDP కి ఏ MP సీటు గెలిచే అవకాసం లేదు మరి TDP కి 9-15 MP సీట్లు ఎక్కడ వస్తాయి?
3.ప్రస్తుత కాంగ్రెస్ పాలన పట్ల 35 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు అనేది పచ్చి అబద్దం.
రిలయన్స్ వారు తన కున్న వ్యాపార సంబంధాలు,బాబు,Congress , BJP పరిచయాల వలన ఎవరినీ నొప్పించకూడదు అని అలా చెప్పిందేమో అనిపించింది.
2-3 నెలల క్రితం అంటే November లో NTV-Nielsen వారు చేసిన సర్వే ప్రకారం బాబు కు 35-38 శాతం వోట్లు సీమాంధ్ర లో ఉన్నవి కానీ ఇప్పుడు CNN-IBN ప్రకారం బాబు కు వోట్ల శాతం 28-30 శాతం కు పడిపోయింది అంతే బాబు గ్రాఫ్ దాదాపుగా 8 శాతం పడిపోయింది.
మరి జగన్ గ్రాఫ్ పడిపోయింది అని బాబు అను కుల మీడియా ప్రచారం చేయడం లో బాబు ను CM చేయాలనే కులాభిమానం తప్ప నిజం లేదు అనేది స్పష్టం అయింది.