ఇప్పుడు మైలపడలేదా బాబూ?

http://telugu.greatandhra.com/politics/gossip/ippudu-milapadaleda-babu-49921.html

73 Comments

Filed under Uncategorized

73 responses to “ఇప్పుడు మైలపడలేదా బాబూ?

 1. nlr2014

  Samaikhya Shankaravam enters Nellore …the End for Anam brothers.

 2. CV Reddy

  మూజువాణి ఓటుతో ప్రయోజనం లేదు – ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ,MLC (10TV, Jan 30,2014)
  మూజువాణి ఓటుతో సిఎం తీర్మానం నెగ్గినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ తెలిపారు.

  రాష్ట్రపునర్వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తూ స్పీకర్ కు సిఎం కిరణ్ ఇచ్చిన నోటీసు మూజువాణి ఓటుతో నెగ్గింది. ఈ సందర్భంగా నాగేశ్వర్ టెన్ టివితో మాట్లాడారు. తీర్మానంపై సిఎం మంకుపట్టు పట్టారని..దానివల్ల ఫలితం ఉండదని తెలిపారు.

  ఇలాంటి కీలక బిల్లుపై సభలో ఓటింగ్ జరిగితే ఎంతమంది బిల్లును వ్యతిరేకిస్తున్నారో..ఎంతమంది బిల్లుకు అనుకూలంగా ఉన్నారో స్పష్టంగా తెలిసేదని పేర్కొన్నారు. అలా కాకుండా మూజువాణి పద్ధతిలో ఓటింగ్ చేపట్టడం వల్ల సభ్యుల అభిప్రాయంపై స్పష్టత రాలేదన్నారు. ఇలా నెగ్గిన తీర్మానానికి పార్లమెంటులో ఎలాంటి విలువ ఉండదని చెప్పారు. కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇది ఉపయోగపడుతుందని వివరించారు.

 3. Kareem

  అసెమ్లీ లో తెలంగాణా బిల్లు పై చర్చ సజావుగా సాగింది
  – దిగ్విజయ్

  నెలరోజులపాటు చర్చ జరపకుండా బిల్లు వచ్చిన రోజే వోటింగ్ పెట్టి ఉంటె దిగ్విజయ్ చర్చ సజావుగా జరిగింది అనేవాడు కాదు కదా

 4. ….ప్రపంచ వింతల్లోకల్లావింత …ప్రపంచ వింతలే సిగ్గుపడుతున్నై ..ఈ వింత ఎక్కడ నుండి వచిందిరా బబూ అని …అదేమంటే …9 సం :ల CM …9స …ల ప్రతిపక్ష నాయకుడు …ప్రజల మద్య చిచు కి కారణమైన వాడు ..28 గంటల అసెంబ్లీ చర్చలో కనీసం నోరు మెదపక పోవడం …ఆ మనిషి నైజం ఎలా వుందో చుడండి …ఇది వింత..విచత్రం కాదంటారా ?

 5. Kareem

  గత 3 నెలల నుండి సమైక్యాంద్ర కావాలని ఎన్నో దీక్షలు చేసిన జగన్ , విజయమ్మ
  ఎన్నో సార్లు సమైక్యాంద్ర బంద్ కి పిలుపునిచ్చిన ysrcp
  ముఖ్యం గా గత నెలరోజులనుండి అసెమ్లీ లో వోటింగ్ పెట్టమని ప్రతిరోజూ అసెమ్లీ నుండి వాకౌట్ చేస్తూనే ఉన్నారు కాని ఎల్లో మీడియా ఈ రోజు చివరి రోజు tdp వోటింగ్ కోరుకుంటుందని హై లేట్ చేస్తుంది
  జనం చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నారు ఒక్క మూడు నెలలు ఆగితే జనం చూపిస్తారు ఎవరి చెవుల్లో పూలు పెట్టేది

 6. Sekar

  Jagan finished odarpu yatra in all SA districts except Chittore. We all know that he took more than 2 months to complete yatra in some districts. Chitthore is the last and one of the crucial district for ysrcp. So it is good he is doing it.

  PVP, Raghuram Raju , who are known as industrialists more than leaders , tried to change the MLA candidates from their constituencies.

  For example PVP want to have more kamma candidates under vijayawada mp constituency. Where as jagan is giving more preference to Kapus and BCs . It seems So far 6/7 kapu, 3 BCs , 1 kamma out of 16 seats in Krishna dist. Jagan didn’t want to change the MLAs because of an MP. So PVP decided to move . He never joined ysrcp officially.
  Simlilrly there seems some issue with Raghurama Krishnan Raju also.

  But if you see the past history, there will always be more problems for a leading party during ticket issue time than for a party that is a likely loser. So ysrcp will have more such problems .

  Regarding TG issue, we must understand that there is nothing that Jagan (an MP) can do to stall this. If at all anyone can do it is the CM, Ki Ku Re. But he seems to be playing double games with the sentiment and dancing to the tunes of high command.

  Anyway, Pleaneries are starting from 2nd Feb. With 80% of media against
  jagan the last 3 months are very crucial.
  I am fully confident that the recent Survey predictions of 48% to 51% voting for ysrcp in SA accurate. With that we should win anywhere around 140-150 in SA alone.

 7. jagan startegy is also not good just spending 40 days in chittor …when the united ap slogan is going around ..he has tour every district….i guess what is happening is ysrcp cadre went to dull phase with no activites and also common people shifted focus to the telegana bill rather than anything else……also some leaders are approaching tdp because of the no seats availablity in ysrcp and some leaders cant adjust with jagan…..i serioulsy think jagan should be more friendly when he is dealing with leaders from other parties…..also as far as my knowledge our party is good position from guntur to rayalasemma…..we need to work really hard from krishna to vijayanagaram ….assuming our position is good in srikakulam….please post your comments who will be mp’s from each segments if you have some idea’s and also what are the sure shot MP win segemnts ,which are tough fight and which we are weak…

 8. Paccha మీడియా చేసే గందరగోళానికి ysrcp దీటుగా స్పందించక పొతే ఇబ్బందులు వస్తాయి,ఆ పని కేవలం సాక్షి మీడియా మాత్రమే చెయ్యగలదు తప్ప వేరే మార్గం లేదు ..జగన్ జనంలో బిజి గ వున్నారు ,మిగిలిన వాళ్ళు ఎక్కడ వున్నారో తెలియదు ..సాక్షి CEO RAM కొంచెం కవర్ చేస్తున్నారు గాని ,అవి జనరల్ గా ఉంటున్నాయి,ఆరోపణలు చేసే కన్నా ,చేసిన వాటిని తిప్పికొట్టాలి ,ఆరోపించ బడ్డ నాయకులు కుడా ఖండించాలి ..మౌనం వహిస్తే అంగీకారం అవుతుంది .కనీసం వివరణ కుడా తీసుకోకుండా కధనాలు వస్తే కూడా ఎటాక్ చెయ్యక పొతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అభిమానులుకి (పార్టీ) అనుమానాలు వస్తాయి,పేపర్ కోసం ఉదయం వరకు వేచి వుండాలి ,కాని ఎలక్ట్రానిక్ మీడియా చేతిలో వుండగా కదనాలని instant గా తిప్పికోట్టకపోతే ఎలా ? ాయకులకి స్వేచ లేదేమోనని ,పర్మిషన్ వస్తేనే ఖండించాలి అనే పద్దతి కరెక్ట్ కాదు ,decentralise చేసి బాద్యతలు అప్పగించాలి ,అన్నీ ఒక్క నాయకుడే చూడాలంటే కష్టం .pvp ,narne ,raguramakrihnamraju ,లాంటి వివాదాలకి తావివ్వకుండా చూడాలి .సీట్లు కూడా ఫైనల్ చెయ్యాలి ,స్వేచ ఇవ్వాలి ,I think ALL THESE PROBLEMS WOULD HAVE BEEN SOLVED IN PLEENARY….
  ిజయానికి రాజన్నని ….పరాజయానికి prp ని …దృష్టిలో పెట్టుకుంటే అదే పెద్ద బాలశిక్ష ..అప్పడు విజయం దానంతట అదే వస్తుంది

  • Ravi T

   Name one party who does not have these issues, recently TRS Mancherial MLA, Gaddam Arvinda Reddy’s meeting with state Congress in-charge Digvijay Singh in New Delhi , or number of TDP MLAs are in touch with both TRS and Congress or YSRCP.
   As per Indian express: Telugu Desam Telangana leader Mothkupalli Narasimhulu, who is furious with party chief N Chandrababu Naidu for denying him Rajya Sabha nomination, is learnt to be planning to join Congress.
   Both Ramoji Rao and Radha krishna have no guts to write any kind of negative articles on KCR or their friend CBN, they don’t even have guts to report issues within their (TRS and TDP) parties.

   Is KCR and co or CBN and co are denying on daily basis for their party leader moments. I don’t think so.
   These are common in political parties….
   Only difference is both Ramoji Rao and Radha krishna has personal and political issues with YSR family, so in the name of media they always target and systematically fabricate negative news on YSR family. in that some may be true, but I am sure most of them are fabricated for their self interest. Since this problem is unique to YSRCP, they need to more vigilant,

 9. Kareem

  THIS WEEK YELLOW MEDIA TDP SUPPORTING RATE
  1. ABN Andhrajyothi
  2. ETV-2
  3. CVR News
  4. TV9
  5. Maha News
  6. Gemini News
  7. I News
  8. TV5
  9. NTV
  10. STUDIO –N
  11. JANATHA NEWS
  12. TV1

 10. PSK

  Pls spend some time to read the comments…. you’ll enjoy to the core…!!!

 11. Kareem

  విషం కక్కుతున్న STUDIO- N

 12. Lokeshwar

  నా స్నేహితుడు వాళ్ళ బావ కాంట్రాక్టర్
  చిలలకలురి పేట MLA ప్రత్తిపాటి పుల్లా రావు కి దగ్గర బంధువు
  కరడుకట్టిన తెలుగుదేశం కార్యకర్త
  ఆయనట చంద్రబాబు 9 ఏళ్ళ పాలనలో 9 కోట్లు సంపాదిస్తే ఈ 4 ఏళ్ళ లో 10 కోట్లు సంపాదించాడట

  CM రమేష్ కి 400 కోట్లు కేంద్రప్రభుత్వ రుణాలు
  వేమురి రాధాకృష్ణ కి Active పవర్ పాయింట్ కట్టబెట్టటం
  రామోజీ రావు సమస్తల్లొ సర్వీసు టాక్స్ మినహాఇంచటం

  ఇవన్ని చూస్తుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేదా తెలుగుదేశం ప్రభుత్వమా అనిపిస్తుంది కదూ

 13. CV Reddy

  వెళ్ళవయ్యా బాబూ వెళ్ళూ.!
  http://telugu.greatandhra.com/politics/gossip/vellavayya-babu-vellu-49994.html

 14. CV Reddy

  ‘ఎర్రబెల్లి’కి గడ్డుకాలం..10TV,Jan 28,2014
  తెలంగాణలో టీడీపీ పట్ల గూడుకట్టుకున్న వ్యతిరేకత ఎర్రబెల్లికి పెద్ద శాపంగా మారుతోంది.

  వరంగల్: ఓటమి ఎరుగని నేతగా పేరున్న టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తిలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? అసలు ఆయన టీడీపీలో కొనసాగుతారా? లేక పార్టీ మారతారా? అనే అంశాలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

  ఓ వైపు నియోజకవర్గంలో టీడీపీ దెబ్బతినడం, మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎర్రబెల్లి పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. ఆయన కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో వున్నారనీ, కనీసం పది మంది టీడీపీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్‌ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారాలను ఆయన ముఖ్య అనుచరులెవ్వరూ కొట్టిపారేయకపోవడం విశేషం. ఎర్రబెల్లి టీడీపీలో కొనసాగుతారా? కాంగ్రెస్‌లో చేరతారా? టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఏదోఒక రూపంలో అవగాహన కుదుర్చుకుంటారా? అన్న అంశాలు కూడా ఆయన జయాపజయాలను ప్రభావితం చేయనున్నాయి.

 15. NLR

  Day 23……Srikalahasthi …Shivuni sakshi ga….Prabhanjanam

 16. CV Reddy

  NTR కొడుకులకి బాబు అన్యాయం చేస్తున్నాడు అని ఎవరో కామెంటు పెడితే, బాబు అభిమానులు హరికృష్ణ, జూనియర్ NTR లు పార్టీ విడి సొంతంగా పోటీ చేసి గెలవమను అని కామెంట్లు పెట్టారు.సరే వారి సంగతి పక్కన పెడదాం.

  బాబు, లోకేష్ లు NTR స్థాపించి పెంచి పోషించిన TDP ని వీడి సొంతంగా వేరే పార్టీ పెట్టుకొని కనీసం MLA గా గెలవగలరా?
  ఆ పని జగన్ చేసి చూపించాడు 5.4 లక్షల రికార్డ్ మెజారిటీ తో గెలిచాడు.అదీ దమ్ము అంటే.

  • Gopi

   CVR anna, dhammu ante theliyanollaki emani chepthaaamu.. NTR showed some dhammu and we showed the return-dhammu in 1989. But with CBN, without eenadu, where is his dhammu??? Its wasting of our time expecting dhammu from CBN’s gang and the film stars.

 17. sekar

  Loksatta JP Saaru Rajyasabha elections lo TDP candidate ki supporting anta kada? Melligaa musugu tholagisthunnadu. Kukatpalli lo gelavalante ee patlu thappavu saar.

 18. Mothkupalli garu …did it take u such a longtime to realise this ??
  U can start your woodcutting from tomorrow or do ribbon cutting’s for the yellow fanatics.

  http://www.sakshi.com/news/andhra-pradesh/motkupalli-narasimhulu-takes-on-telugu-desam-party-101081?pfrom=home-top-story

 19. CV Reddy

  బాబు “ఆక్ పాక్ కరివేపాక్ ” కు బలి అయిన బాధితుల లిస్టు…….
  హరికృష్ణ, దగ్గుబాటి, నారా రామమూర్తి నాయుడు , కడియం శ్రీహరి ,నాగం జనార్ధన్ రెడ్డి , మోత్కుపల్లి ,సోమిరెడ్డి, అరవింద్ గౌడ్,ఉమ్మారెడ్డి ……

  గత 2 సం లలో TDP ని వీడి 17 మంది MLA లు, 6 పోలిట్ బ్యూరో సభ్యులు,దాదాపు 20 అమంది మాజీ MLA లు ఎందుకు వెళ్ళారో ఆత్మ పరిశీలనా చేసుకోండి.

  అందుకే తెలుగు తమ్ముళ్ళూ , బాబు మెప్పు కోసం అని రెచ్ఛి పోయి బాబు ప్రత్యర్ధులను ఉచ్చ నీచాలు మరిచి విమర్శిస్తే మీకు చిప్పే గతి.రేపు పార్టీ మరాలనుకొంటే ఉండే ద్వారాలను మూసుకోకండి మూర్కంగా. తస్మాత్ జాగ్రత్త!

 20. Lokeshwar

  TDP రాజ్యసభ అబ్యర్దులకు కమ్మ సత్తా అధినేత JP మద్దతు

 21. Kareem

  కేంద్ర ప్రభుత్వం ఆడిచినట్లు కిరణ్ ఆడుతున్నాడు
  – జూలకంటి రంగ రెడ్డి

 22. CV Reddy

  బాబు ను అసెంబ్లీ లో ఇబ్బంది నుంచి కాపాడిన కిరణ్ రెడ్డి?
  బాబు కు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ లో మాట్లాడే అవకాసం వచ్చినా సోమవారం మాట్లాడుతాను అనడం వెనక కిరణ్ రెడ్డి పరోక్ష సహకారం?
  మాట్లాడితే బాబు తాను విభజనకు అనుకూలమో వ్యతిరేకమో చెప్పాల్సి వస్తుంది కనుక సోమవారం మాట్లాడుతాను అని తప్పించుకొన్న బాబు

  Kiran saves Naidu – Indian Express, Page 4,Jan 28,2014,

  (Has Kiran Reddy helped TDP Boss N Chandrababu Naidu by denying him an opportunity to express his views on the T-bill in the assembly?

  Though TDP chief is alleging that it was a conspiracy,some of the TDP leaders say by paving way for the disruption of the House with his notice against the bill,the CM had indeed saved Naidu from receiving brickbats from other parties for his “two-eyes” stance.

  “If our boss expresses his views , all other parties will attack him and try to paint him as the prime culprit behind the division of state.But, Kiran’s move has saved Naidu” said a Telangana TDP MLA.

  Whatever be the truth,with Congress MLAs playing both ruling and opposition roles, TDP has little else to do than being a spectator)

 23. CV Reddy

  2004 లో TRS తో పొత్తు ను YS తీవ్రంగా వ్యతిరేకించాడు- MLA మల్లాది విష్ణు(TV9 వారధి ,Jan 27,2014)
  (అయినా కాంగ్రెస్ పెద్దలు YS మాట వినలేదు అని చెప్పారు విష్ణు)

 24. CV Reddy

  నేను రాజ్ నాద్ సింగ్ ను కలవగానే జగన్ కు బెయిల్ ఇచ్చారు-నిప్పు నారా బాబు
  (మీరు చీకట్లో చిదంబరాన్ని కలవగానే జగన్ ను అరెస్ట్ చేసారు కదా.పోనీ మీ అలవాటు ప్రకారం చీకట్లో రాజనాద్ ను కలిసి ఉండాల్సింది )

  నేను మోడి ని కలవగానే తెలంగాణా ఇచ్చారు-బాబు
  (అంటే విభజనకు పరోక్షంగా మీరే కారణమన్న మాట)

 25. Kareem

  తెలంగాణా లేదు ..ఏమి లేదు అంతా జగన్ కోసమే ????????????????

  జగన్ ని కేవలం సీమాంద్ర కె పరమితం చేయాలి అదికూడా ప్రభుత్వ ఏర్పాటు కు కావలసిన మెజారిటి రాకుండా చూడాలి తరువాత ఎన్నికలకు వెళ్ళాలి అందరం ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి (TRS+కాంగ్రెస్+సిపిఐ+సిపిఎం+tdp )

 26. CV Reddy

  వోటింగ్ పెట్టి ఓడించి విభజన బిల్లు వెనక్కి పంపించాలి అన్న YSRCP వాదన కరెక్టే- కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య ,TV5 వారధి చర్చ లో,Jan 26,2014

  అసెంబ్లీ అభిప్రాయం అంటే ఒక్కో MLA అభిప్రాయం తీసుకోవడం కాదు, వోటింగ్ పెట్టి మెజారిటీ అభిప్రాయం ఏంటో కేంద్రానికి చెప్పడం అని అన్నారు.

  బిల్లు లోపభూయిష్టంగా ఉంది ఎందుకంటే ఏ బిల్లుకైనా Objectives and reasons , financial memorandum (అంటే విభజన అనేది ఎందుకు ఏ కారణాల వలన చేస్తున్నారు అందువలన అయ్యే ఖర్చు ఎంత లాంటివి) అనేది ఉండాలి ఈ బిల్లు లో అవి లేవు అలాంటి లోపభూయిష్టమైన బిల్లు మీద చర్చిందేముంటుంది అన్నారు. కాబట్టి బిల్లు పై చర్చ అనవసరం అని అన్నారు.

  వోటింగ్ తప్పనిసరి కానీ బిల్లు ఓడిపోయినా కూడా పార్లమెంటుదే తుది అధికారం కాకపోతే బిల్లు ఓడించి పంపితే పార్లమెంటు లో మిగితా పార్టీ లు అభ్యంతరం చెబుతాయి కాబట్టి విభజించడం సులభం కాదు అన్నారు.

  లక్ష్మి అని US కాలర్ కిరణ్, బాబు ఇప్పుడు బిల్లు తప్పు ల తడక , వోటింగ్ జరిపి వొడించి పంపాలి అంటున్నారు కదా మరి చాల కాలం నుంచి YSRCP డిమాండ్ ఇదే కదా అంటే అవును YSRCP వాదన కరెక్టు ఇప్పటికైనా బాబు, కిరణ్ లు YSRCP డిమాండ్ ను ఏదో ఒక రకంగా అంగీకరించినందుకు సంతోషం అన్నారు.

  ఇరు ప్రాంతాలవారిని ఒప్పించి విభజించాలి.ముందు అసెంబ్లీ విభజించండి అని తీర్మానం చేసి పంపాక కేంద్రం విభజించాలి అని అన్నారు

  హోం శాఖ కార్యదర్శి గా నేను ఉన్నప్పుడు తెలంగాణా ఇవ్వమని చెప్పాను.తెలంగాణా ఇవ్వడం న్యాయం కానీ ఈ విధంగా ఎలాంటి పద్దతి పాడు లేకుండా విభజించడం అన్యాయం అని చెప్పారు.

 27. CV Reddy

  సబ్బం సుభాషితాలు(హరి హరీ)
  బాబు సమైక్యవాది,నిజాయతీపరుడు.ఈనాడు భగవద్గీత తో సమానం

 28. CV Reddy

  జగన్ డబ్బు వెదజల్లి గెలవాలని చూస్తున్నాడు-లోకేష్
  (చంద్రబాబు అదికారంలో ఉన్నప్పుడు అత్తిలి నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే TDP పార్టీ ఓటుకు 500 రూపాయలు ఇవ్వడం అప్పుడే మొదలయిందని టిడిపి అభ్యర్ధి శివరామరాజే చెప్పాడు -సీనియర్ జర్నలిస్టు క్రిష్ణా రావు)

 29. CV Reddy

  ఉదయం లేస్తే నీతులు చెప్పే (బోగస్ వోట్ల) బాబు విజయ రహస్యం
  (బాబు CM గా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు 92 లక్షల బోగస్ వోట్లు తీసివేసిన ఎలక్షన్ కమిషన్-Feb 6,2004)

  గెలుపై నమ్మకం లేక 1.5 కోట్ల బోగస్ వోట్లు చేర్పించి బాబు గెలవాలని చూస్తున్నాడు అని YS, మిగిలిన ప్రతిపక్షాలు కలిసి ఆధారాలతో EC కి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపు 92 లక్షల బోగస్ వోట్లని తీసివేసిన EC.

  ఇక గుర్తించనివి ఎన్ని ఉన్నాయో ఆ రోజుల్లోనే .నేడు వోటర్ల సంఖ్య 6.24 కోట్లు అంటే అప్పట్లో బహుశ 5 కోట్లు ఉండి ఉంటారు అందులో దాదాపు ఒక కోటి బోగస్ వోట్లు అంటే దాదాపు 20 శాతం బోగస్ వోట్లు అన్నమాట.

  బాబు ఆ 20 శాతం బోగస్ వోట్ల తో గెలవాలని చూసాడు అన్నమాట.
  1999 లో కూడా ఈ బోగస్ వోట్లు అలాగే BJP తో పొత్తు వలన అని గెలిచాడు బాబు.

  ఈ మధ్య నే బాబు నియోజక వర్గం కుప్పం లోబ్ 42 వేల బోగస్ వోట్లు తీసేవేసిన EC.

  Preachers seldom practice అంటే ఇదే కాబోలు.

 30. CV Reddy

  గల్లీలో గతిలేనోడు డిల్లీలో చక్రం తిప్పుతాడట.
  (ఏంటి తిప్పేది, విరిగిన సైకిల్ చక్రమా)
  -శ్రీనివాస రావు మలుకుర్తి

 31. CV Reddy

  సమైక్య సారధి ఎవరు?
  (విశాఖ లో ఒక స్వచ్చంద సంస్థ జరపిన వోటింగ్ లో పాల్గొన్న 2 వేల మంది)
  జగన్ :71%
  అశోక్ బాబు :12%
  కిరణ్ రెడ్డి:10%
  బాబు :5%
  JP:2%

  • NLR

   This is a good one. I think we should conduct this poll in every village and town in Seemandhra. This is exactly what the yellow media would have done if they had a chance.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s