http://kommineni.info/articles/dailyarticles/content_20140203_20.php
టి.బిల్లు పెట్టాక టిడిపి వైఖరిలో స్పష్టత వస్తుందా!
విపక్ష నేతగా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడకపోవడం,పైగా తను మాట్లాడకుండా కుట్ర జరిగిందని అనడం రాజకీయ వర్గాలలో విమర్శలకు దారి తీసింది. ఇంత జరుగుతున్నా ఒకసారి విభజనకు వ్యతిరేకం కాదని ఒకసారి, విభజన కుట్ర అని మరోసారి మాట్లాడుతూ ఆయన గందరగోళపడుతూ పార్టీని గందరగోళంలోకి నెడుతున్నారన్న అబిప్రాయం ఉంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20140203_1.php
Andhra Hazare taken for a ride in Delhi …
May be he asked them all the same question ….
How many children’s you have Pranabh , Rajnath, LK, Lalu etc ??
Their reply was ….”not sure Babu” !!!
http://www.greatandhra.com/politics/gossip/naidu-becomes-laughing-stock-in-delhi-53685.html
2011 లో భాజపా తెలంగాణా పై ప్రైవేటు బిల్ పెడతాము అన్నప్పుడు “సీమాంధ్రకు సమన్యాయం ” అనే మాట ఎందుకు రాలేదో ?? ఇప్పుడు అయినా ఆ మాట అంటున్నందుకు సంతోషం..
దహమేస్తే నీళ్ళు ఇవ్వలేదు కాని చచ్చినాక పానకం పోశాడట
—————————————————————-
తానె గొంతు కోసి చని పొఇన తరువాత శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించండి అని అడిగినట్లు ఉంది ఈ కిరణ్ తీరు
సోనియా గాంధీ ఆదేశాల మేరకు T బిల్లు పూలల్లో పెట్టి సాగనంపి ఇప్పుడు అదే సోనియా గాంధీ ఆదేశాల మేరకు దీక్షలు ధర్నాలు
ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయబట్టే ఢిల్లీ లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది
సోనియా కోసం బిల్లు పూల లో పెట్టి పంపించాడు తన పొలిటికల్ మైలజీ కోసం ఢిల్లీ లో దీక్ష చేస్తున్నాడు సారి సోనియా అదేస్యాల మేరకు ఢిల్లీ లో దీక్ష చేస్తున్నాడు
ప్రణబ్ తో ఏకాంతంగా సమావేశమైన బాబు -ఈనాడు, జ్యోతి,Feb 4,2014
ప్రణబ్, రాజ్ నాద్ సింగ్ లతో ( కొద్దిసేపయ్యాక TDP నాయకులను బైటికిపంపి)ఏకాంతంగా సమావేశమైన బాబు -సాక్షి
బాబు ఎందుకు ఏకాంత చర్చలు జరుపుతాడు? ఏమి మిగితా TDP నాయకులు కూడా ఉంటె వచ్చే ఇబ్బంది?అంటే బాబు కనీసం TDP నాయకులకు కూడా నిజం తెలియడం ఇష్టం లేదు అనే కదా అర్ధం.
అంటే బాబు బయట ఏమి చెప్పినా లోపల మాత్రం ఇంకేదో చెబుతున్నాడు అనేది స్పష్టం
జగన్ ను చూడండి YSRCP నాయకులూ అందరి సమక్షం లోనే చర్చలు జరుపుతాడు.
బాబా మజాకా! అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే బాబు గారి మాటలకూ అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
తెలంగాణా బిల్లు పాస్ అయ్యేలా ఉంది చంద్ర బాబు ఢిల్లీ లో తెలంగాణా వాళ్ళ ని సైలెంట్ గా ఉంచి సీమాంద్ర వాళ్ళ చేత ఎగర నిస్తున్నాడు
అవినీతి ప్రాతిపదికన పొత్తులపై నిర్ణయం తీసుకోలేము-CPM నేత ఎస్.వీరయ్య ,Feb 4, 2014
గతంలో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేస్తూ తమ పార్టీ కరపత్రాలు,పుస్తకాలు వేసిందని అన్నారు. కాని ఆ తర్వాత రెండువేల తొమ్మిదిలో టిడిపితో సిపిఎం పొత్తు పెట్టుకుందని వీరయ్య అన్నారు.
అందరు కలిసి నాటకాలు ఆడుతున్నారు – బాబు.
(మీ కన్నానా బాబూ?
బాబు నా కన్నా గొప్ప నటుడు – ఎన్టీఆర్ )
బొత్స, KCR ఎందుకు కలిసారో చెప్పాలి,తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టింది కాంగ్రెస్-బాబు.
(ఆ చెబుతారు. మీరు చెప్పారా చీకట్లో చిదంబరాన్ని ఎందుకు కలిసింది?
ఆ మాటకొస్తే TDP రాజ్యసభ MP CM రమేష్ బొత్స ను ఎందుకు కలిసాడో మీరు చెప్పారా?
తెలుగు జాతిని అడ్డంగా చీల్చండి అని లేఖ ఇచ్చింది మీరే కదా బాబూ పోనీ ఇప్పుడన్నా విభజన వద్దు అని చెప్పండి మీరు.అసెంబ్లీ లో కనీసం విభజన వద్దు అని ఒక్క ముక్క చెప్పలేదు మీరు).
TDP-BJP ల ద్వంద్వ వైఖరి – ప్రొ.కె.నాగేశ్వర్.
2008లో TDP తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది. అప్పటి నుండి నేటి వరకు సీమాంధ్రులకు ఎలాంటి న్యాయం చేయాలో ఆ పార్టీ చెప్పలేదు. ఆరేళ్ల పాటు చేయని సమన్యాయం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది. CWC నిర్ణయం తీసుకున్న తర్వాతైనా సీమాంధ్రకు ఎలాంటి న్యాయం జరగాలో టిడిపి చెప్పలేదు.
చంద్రబాబు.. తన పార్టీలోని ఇరు ప్రాంత నేతలను కలపలేకపోయారు. అలాంటి ఆయన ఇరు ప్రాంత JAC నేతలను కలిపి కూర్చోబెట్టాలని.. విభజన విషయంలో ఏకాభిప్రాయం తీసుకురావాలని చెబుతున్నారు. టిడిపి నీచ రాజకీయాలను పాల్పడుతోంది.
అనుమానాస్పందంగా బిజెపి వైఖరి..రాజకీయ రాక్షస క్రీడ..
కాంగ్రెస్ విభజనకు అంగీకరించదని బిజెపి మొదట భావించింది. అయితే అనుకోకుండా కేంద్ర ప్రభుత్వం విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించింది. ఈ క్రమంలో బిజెపి వైఖరిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే టిడిపితో పొత్తు అంశం తెరపైకి వచ్చాక బిజెపి వ్యవహారంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రెండు ప్రాంతాల్లో లాభం పొందాలని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదంతా పార్టీలు ఆడుతున్న రాజకీయ రాక్షస క్రీడ. ఇప్పటికే కాంగ్రెస్, టిడిపి ఈ విధానాన్ని అనుసరిస్తుండగా.. తాజాగా బిజెపి కూడా ఇదే బాట పట్టింది. అయితే బిజెపి మద్దతు టి.బిల్లు ఆమోదం పొందేందుకు కీలకం.
Jagan in Delhi to meet the President and for the Parliament session.
The Nation is watching the Lion’s moves ….
I wish him success.
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-to-delhi-today-102784?pfrom=home-top-story
‘భయో’ డేటా : ‘నెలవంక’య్య నాయుడు
http://telugu.greatandhra.com/articles/special-articles/bhayo-data-venkaih-naidu-50143.html
http://www.sakshi.com/news/andhra-pradesh/ysr-amma-vadi-scheme-102780?pfrom=home-top-story
House for rent in Nellore !!
http://epaper.sakshi.com/apnews/Sri_PottiSriramulu_Nellore/04022014/Details.aspx?id=2158438&boxid=25982768
Don’t worry if u want to rent only in Hyd. In four months time Tdp bhavan will be available too.
Indira Bhavan in Nellore.. very elegant and rech history. Now its a deserted place. Kudos Jagan anna!!!
I wish I have enough money to buy and make it a wedding function hall 🙂
rich history*
http://www.suryaa.com/national/article-169415
http://epaper.sakshi.com/apnews/Prakasam/04022014/Details.aspx?id=2158450&boxid=25985492
Dramoji …Srikakulam lo mee Paccha kotani kuppa koolusthamu..Dharmana
http://www.sakshi.com/news/andhra-pradesh/ramojirao-big-corrupted-says-dharmana-prasada-rao-102681?pfrom=home-top-story
Poratam tho puttamu…Portam tho ne GhanaVijyam sadistham …
Dear friends ..pls post comments on this article.
Don’t let the yellow fanatics get away.
Our slogan for KDP…
Inka 4 months agandi……….meeku inko 5 years rest isthamu .
http://www.greatandhra.com/politics/gossip/behind-the-scene-just-yellow-53660.html
బాషా ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు కానీ ఈ టెంకాయల బాబు 100 సార్లు చెప్పినా ఒక్కసారి కూడా చెప్పినట్టు కాదు. ఈ తెలుగు బాషా రూటే సెపరేటు
ఇరు ప్రాంతాల వారిని ఒప్పించి విభజన చేయాలి-రాష్ట్రపతి తో టెంకాయల బాబా,Feb 3, 2014
(మా బాబే మరి మీరు సీమాంధ్ర ప్రజలను ఒప్పించి విభజించమని లేఖ ఇచ్చారా?
పోనీ అటు సీమాంధ్ర నాయకులను ఉస్కో అని ఇటు T నాయకులను ఉస్కో అని మీరు సైగచేయకుండా ఉండగలరా?పోనీ మీ పార్టీ లోని ఇరు ప్రాంతాలవారిని ముందు మీరెందుకు ఒప్పించరు?
అటూ ఇటూ నిప్పు రాజేసేది కూడా మీరే కదా బాబూ!
టెంకాయ ను సమంగా పగలకోట్టినట్టు రాష్ట్రాన్ని రెండు సమాన ముక్కలుగా చేయాలని చెప్పిన మీ కొబ్బరి చిప్పల సిద్దాంతం ఏమైంది?
ఒక్కసారి కమిట్ అయితే నామాట నేనే వినను కాబట్టి తెలంగాణా ఇవ్వాల్సిందే అని APNGO నాయకుడు అశోక్ బాబు తో పోకిరి డైలాగ్ చెప్పింది మీరే కదా!)
కృష్ణా జిల్లాలో తమ్ముళ్ల కీచులాటలు…10TV,Feb 1,2014
దేవినేని-కేశినేని మధ్య అంతరం
అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా జిల్లాలో టిడిపి నేతలదే హవా కొనసాగుతుంది. అయితే గ్రూపులు, అంతర్గత విబేధాల కారణంగా జిల్లా టిడిపి ప్రతిష్ట మసకబారుతోంది. ప్రస్తుతం జిల్లా టిడిపి అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వరరావుకు, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ బాధ్యుడు కేశినేని నానికి తీవ్ర వర్గపోరు నడుస్తోంది. ఈ మధ్య కృష్ణాజిల్లా పార్టీ బాధ్యుడు సుజనా చౌదరి పర్యటనలో ఇది మరింతగా తేట తెల్లమైంది. ఈ ఇద్దరూ నేతలు ఒకరితర్వాత ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అంతేకాక దేవినేని వ్యవహారశైలిపై కేశినేని నాని పలు సంధర్భాల్లో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయటం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా వైసిపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ను దేవినేని చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. దీంతో దేవినేని తన సీటుకు ఎసరు పెడుతున్నారనే భయం నానిలో పెరిగిందని జిల్లా టిడిపి నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
వ్యూహ ప్రతివ్యూహాలతో…..
పరిణామాలు వేగంగా మారుతుండటం, రకరకాల వార్తలు షికార్లు చేస్తుండటంతో ఇద్దరి మధ్య అంతరం మరింత పెరిగింది. దీంతో ఎవరికి వారే ప్రత్యేక వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. పలు వేదికలపై ఇద్దరి మధ్య ఏమి లేనట్లు వ్యవహరిస్తున్నా లోలోపల మాత్రం ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారు. అందరం కలిసి పార్టీ కోసం పని చేసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి పట్టం కట్టిస్తామని బీరాలు పోతున్నారు. నేతలంతా ఇలా కొట్టుకుంటుంటే కృష్ణా జిల్లా తెలుగు తమ్ముళ్లు పార్టీకి అధోగతి పడుతోందని తలలు పట్టుకుంటున్నారు. టిడిపికి పునర్వైభవం తేవాల్సిందిపోయి ఇలా కొట్టుకుంటున్నారేమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి దారి వారిదే-ఆంధ్రభూమి , Feb 1,2014
[హైదరాబాద్, ఫిబ్రవరి 1: టిడిపి ఎంపిలు తమ తమ ప్రాంతాల ప్రజల మనోభావల ప్రకారం నడుచుకోవాలని, ఆ వాదనలను పార్లమెంటులో వినిపించాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
http://www.andhrabhoomi.net/content/yevari-daari-vaaride%5D