నాదీ సేం డైలాగ్‌

http://telugu.greatandhra.com/articles/kapilamuni/naadi-same-dialogue-50086.html

64 Comments

Filed under Uncategorized

64 responses to “నాదీ సేం డైలాగ్‌

 1. Kareem

  Tబిల్లు కొరకు CWC సమావేశమైనపుడు –
  కిరణ్ కామెంట్ : బిల్లు కాబినెట్ కి పోనివ్వండి చూద్దాం

  Tబిల్లు కాబినెట్ లో పాస్ అయినపుడు
  కిరణ్ కామెంట్ : Tబిల్లు అసెమ్లీ కి రానివ్వండి చూద్దాం

  Tబిల్లు రాష్ట్ర పతి వద్దకి వెళ్ళినపుడు
  కిరణ్ కామెంట్ : రాష్ట్రపతి అమోదించనివ్వండి చూద్దాం

  తానె గొంతు కోసి చని పొఇన తరువాత శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించండి అని అడిగినట్లు ఉంది ఈ కిరణ్ తీరు
  సోనియా గాంధీ ఆదేశాల మేరకు T బిల్లు పూలల్లో పెట్టి సాగనంపి ఇప్పుడు అదే సోనియా గాంధీ ఆదేశాల మేరకు దీక్షలు ధర్నాలు

  ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయబట్టే ఢిల్లీ లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది

  కిరణ్ చంద్రబాబు కంటే కుట్రపరుడు గా ???????

 2. PSK

  President approved Telengana bill….
  What you say now….KKR….Lagadapati…Ashokbabu….TDP babu….
  Chaaalu inka mee donga naatakaalu…..Yenta kaalam ila mosam chestaaru prajalni??

 3. Twitteresh …”bring Babu back” ..u mean the 420 who talked about 2020 ??

  http://www.sakshi.com/news/features/lokeshs-graphic-magic-104279?pfrom=home-top-story

  After four months twitteresh will spend the rest of his life on Twitter.

 4. vissu

  కాంగ్రెస్ పై అవిశ్వాస తీర్మానం పెడితే వోటింగ్ కి రాకపోవడం…

  ఆప్ కు లోక్సత్తా కు భావ సారూప్యముంది కలిసి పని చేస్తాము – కొద్దిరోజుల కిందట జెపి

  ఆప్ చిన్న పిల్లల రాజకీయం చేసే పార్టీ ..లోక్సత్తా కలవబొదు– నిన్న జెపి…

  రాజ్యసభ ఎన్నికల్లో తెదేపా కు వోట్..
  .ఇపుడు బిజెపి సపోర్ట్ తో మల్కాజ్గిరి పార్లిమెంట్ కు పోటీ —

  మిణుగురులు సినిమా లో ఒక డైలాగ్ “మంద మీద పడి బ్రతికే మనం పెళ్లి చేసుకుని నీతి గా బతికితే లోకం సిగ్గు తో చచిపోతుంది.. మనకు ఇదే కరెక్ట్ “

 5. JaGun

  Simple Trick to Stop Telangana in Parliament

  “””Target Sonia Gandhi in Parliament (((Hint :: Remember the Famous Shoe Throwing Episode on George Bush by a Iraqi Journalist)))”””

  Sonia Gandhi is already managing National Media by not exposing Telangan Issue in Media Debates. Only way is to expose and shame Sonia Gandhi in Parliament.

  One particular Caste leaders in BJP, desperately wants to Divide Andhra Pradesh, to control Seemandhra Politcs forever. So, trusting BJP alone on Telangana issue in Parliament is a dangerous strategy.

  • Rakesh

   Jagan
   Which bjp leader trying to divide state from coastal
   If divided tdp/cong/bjp will be buried, since these three parties colludes to divide state.
   Nothing will be left for them to control except ash

 6. nlr2014

  Ee Prabhanjanam thelise …TSR Rajyasabha ki parugadithe …Purandeswari BJP valla kallu pattukuntundhi.
  TSR garu… u saved some money there. Purandeswari are u still eager to contest from Vizag ? Your political chapter is closed.

  http://epaper.sakshi.com/apnews/Visakhapatnam/09022014/8

 7. NLR

  Pls have a look at the comment from a guy called Rajiv Chowdary who is a HR manager in IBM !!! These fanatics call them selves Human Relationship mangers !!! Chee veeri barthuku. This guy needs to be reported in IBM.

  http://www.greatandhra.com/politics/gossip/naidu-most-corrupt-leader-in-ap-53802.html

 8. NLR

  Some worrying facts about the consequences of division of AP ..

  http://www.sakshi.com/news/andhra-pradesh/financial-crisis-to-be-in-seemandhra-by-state-division-104128?pfrom=home-top-story

  Hope both the Cong and BJP lose out at the centre.

 9. NLR

  Chodavaram….Neerajanam

 10. nlr2014

  Reel hero’s inka kalalu kantunnatunnaru. 2014 results veeri movies ki Subham.

  http://www.greatandhra.com/movies/movie-news/two-films-for-tdps-support-53784.html

 11. Inta గందర గోళం మద్యBJP , T బిల్లుని ఎందుకు సపోర్ట్ చేస్తుందో అర్ధం కాని ప్రశ్న,కాంగ్రెస్ ఇచేదేంటి ,అందరిని ఒప్పించి మనమే ఇద్దాము అనే మాట కూడా లేకుండా ..ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతుందో తెలియటంలా,రాజకీయం గా ఒనగూడే ప్రయోజనం కుడా లేదు .VENKAYYA తో రహస్య మంతనాలు ఏంటో తెలియదు .మోడీ అంతరంగం ఏంటోతెలియదు.అయ్యా మోడీ గారు ఆంధ్రులు గా మా సలహా ఏమంటే నారా నాయుడు ని పక్కన వేసుకో లేదా ముందు వేసుకో కాని వెనుక మాత్రం వేసుకోకు ,మర్చిపొయవొ ఎంతటి వాడైన abbbbbaaaaaaa అని kulabadalsinde .నాయుడు గారు ముంచనోడు లేడు….కొన్ని నెలల నుండి విని విని విసిగి విసిగి నాయకుల చర్చల ద్వారా తెలిసింది ఏమంటే ప్రజలకి ఒక వాదనకి రెండు వైపులా (అది తప్పైనా,నీచమైన ) పదును ఎలా వుంటాదో,అడ్డంగా ఎలా వాదించ వచో తెలుసుకున్నారు

  • nlr2014

   Hope both Cong and Bjp lose out at the centre. They should be taught a lesson for dividing a state against the wish of the majority.

 12. Looks like the final days for Telugu glory …
  One thing is for sure the common people from both regions will have to suffer in future from the consequences.

  http://www.ndtv.com/article/india/telangana-bill-cleared-by-cabinet-no-compromise-on-hyderabad-480588?pfrom=home-lateststories

  YSR and NTR will be crying from above. Sorry Legends we miss U.

 13. nlr2014

  JP garu …meeru Pachha batch ani prapanchaniki telusu.
  Antha chadivina …mana jathini maruvakandi ani chinnapati patalau ..thoo cha thappa kunda patishtunnadhuku dhanyavadham.

  http://www.sakshi.com/news/andhra-pradesh/rajya-sabha-polls-jayaprakash-narayan-give-support-for-tdp-cpi-cast-their-vote-trs-103701?pfrom=inside-news-arround-hyd

  Meru anni chesina…Kukatpally lo agiredhi ..YSRCP jenda.
  Atharuvatha meeru TDP lo cherandi.

 14. Kareem

  తెలుగు దేశం అబ్యర్దుల ని bjp లో కి పంపించి bjp నుండి లోక్ సభ కి పోటీచేయించి మద్దతు ఇద్దాం ……..CBN
  ఈ దిక్కుమాలిన రాజకీయాలన్నీ 2004 కి ముందు బాబు అప్పుడు వేరే మీడియా లేదుగ నువ్వు ఊదిందే శంకం
  ఇప్పుడు అవన్నీ చెల్లవు బాబు

 15. CV Reddy

  సీమాంద్ర టిడిపి నేతలు కాళ్లు పట్టుకుంటారా!

  http://kommineni.info/articles/dailyarticles/content_20140206_9.php

 16. sekar

  When Chandrababu wanted an alliance with KCR in 2008-2009, TDP prepared this letter… Look at the copy….where the decision was taken by TDP politburo . Now see how they are actiing…

   • NLR

    @ Gopi garu …

    I am not sure if they decided this after they got my message as I wrote to them only today. But whatever it is …a good step in the right direction.
    I have also written to Venkat garu (YSRCP NRI Convenor) highlighting some important points (which includes organising a Party fund) and I am hoping they will act on them.
    I am contacting the so called YSRCP leaders in the UK this weekend to coordinate with other NRI’s.
    There is the Will but a clear lack of co ordination and I am sure we can sort this out soon.
    We don’t need any role models other than JAGAN who hardly took any rest in the last 4 years !!
    As Vijyamma garu rightly said ..YSRCP was born to fight , living to fight and we will end it with a Victory.

    • Gopi

     Rightly said. I am planning to be in india in the month of march and help for campaigning and funding. Unfortunately all my circle is in Nellore and Kadapa where ysrcp is predicted to win 10/10 but I wish I can help in places like vizag etc. we need to aim for massive sweep in rayalaseema, Nellore and prakasam which constitutes close to 70 assembly seats and rest of the districts will have ripple effect.

 17. CV Reddy

  బాబు రాక్షస పాలనకు చరమగీతం-CPM పొలిట్ బ్యూరో సభ్యడు కొరటాల సత్యనారాయణ చౌదరి
  (March 11,2004)
  బాబు చెప్పింది చేయదు, చేసేది చెప్పడు
  కేవలం 10 శాతం మాత్రమే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసాడు.

 18. CV Reddy

  నిప్పు నారా బాబు అలియాస్ ఆంధ్ర హజారే వరద బాధితులకు చేసిన మోసం చూడండి
  రాష్ట్రం లో వరద బాధితుల సహాయార్ధం అని చెప్పి ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి 8 సుమో లు సహాయ సామగ్రి తో బయలుదేరి ఒక గంట అటు ఇటు తిరిగి మల్లా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెనుక గెట్ గుండా చేరుకొని అ సహాయ సామాగ్రి ఉన్న బాక్స్ లను భద్రంగా మల్లా ట్రస్ట్ భవన్ కు చేర్చారు.

  V6 చానల్ మొత్తం అంట షూట్ చేసి బాబు నిజ స్వరూపం బైట పెట్టింది.

  (http://www.youtube.com/watch?v=l0mcbs7Sf14&feature=youtu.be)

  పేరుకేమో సహాయం చేస్తున్నాము అని మీడియా ముందు ప్రచారం, వాస్తవంగా పచ్చి మోసం దగా చేసారు.ఆఖరికి వరద బాధితులకు సహాయం చేస్తున్నాము అని చెప్పి ఇంత మోసం చేస్తాడా బాబు.

  3 సం క్రితం ,కేంద్రము పెట్రోల్ ధరలు పెంచితే నిరసన తెలపడానికి TDP రాష్ట్ర బంధు కు పిలుపిచ్చింది.
  TDP నాయకులు హైదరాబాద్ లో అన్ని షాప్ లు మూయించారు.హెరిటేజ్ మాత్రము సగం షట్టర్ తెరిచి వ్యాపారము చేస్తుంటే సాక్షి వాళ్ళు షూట్ చేసి చూపించారు.

  బాబు అన్ని షాప్ లు మూయించి తన హెరిటేజ్ ను మాత్రమూ దొంగ చాటుగా వ్యాపారం చేయించాడు, అదీ మన నిప్పు నారా బాబు అలియాస్ ఆంధ్ర హజారే అంటే.

 19. CV Reddy

  Is Chandrababu following Jagan? The Hans India, Feb 5,2014

  Not in all the ways but only in meeting the national party leaders. It is a known fact that YSRCP chief YS Jagan Mohan Reddy met several party presidents as part of his campaign against bifurcation of the state of Andhra Pradesh.

  Naidu’s purpose of meeting leaders is also on the Telangana issue. But he is not expressing any opposition towards the formation of a new state, Naidu is seeking equal justice for both the regions and at the same time making an attempt to expose the unilateral decision of Congress to divide the state.

  http://www.thehansindia.com/posts/index/2014-02-05/Is-Chandrababu-following-Jagan-84846

 20. CV Reddy

  Next King Of AP Is Jagan Reddy-Reliance TV CNN-IBN CEO Rajdeep Sardesai.

  [Will support BJP if it stands for united Andhra, says Jagan Reddy

  http://ibnlive.in.com/news/will-support-bjp-if-it-stands-for-united-andhra-says-jagan-reddy/449996-62-127.html%5D

 21. CV Reddy

  కిరణ్ రెడ్డి మౌనదీక్ష ఎందుకంటే నోరు తెరిస్తే సోనియా ను విమర్శించాల్సి వస్తుంది కదా!

 22. CV Reddy

  కాంగ్రెస్ ను కత్తులు, కొడవళ్ళతో నరకండి-“మీ (నా ) కోసం యాత్ర ” లో బాబు
  సరే బాబు మాటలు నమ్మి జగన్ , KCR, BJP లు మైనారిటీ కాంగ్రెస్ పై అవిశ్వాసం పెడితే TDP MLA లకు విప్ ఇచ్చి మరీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వోట్ వేయవద్దు అని చెప్పి కాంగ్రెస్ ను కాపాడింది బాబే కదా!

  అందుకే గా బాబు నా కన్నా గొప్ప నటుడు అని NTR అంది.

 23. CV Reddy

  చాయ్ కప్పులో మోడీ

  టీనే మనం ప్రచార అస్త్రంగా వాడుకుంటే పోలే అనుకున్నారు మోడీ. మన రాష్ట్రంలోనే కాదు ఇప్పుడు దేశం మొత్తం టీ చుట్టే తిరుగుతుంది. గత దశాబ్ద కాలం నుంచి కెసిఆర్ రాష్ట్ర ప్రజల ఆలోచనలను టీ చుట్టు తిప్పితే, ఇటీవల మోడీ టీ చుట్టు తిప్పేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ టీ, మోడీ టీ రెండు వేరువేరు టీలు. కానీ ఇది టీ కాలం అనేది మాత్రం నిజం.

  రాజకీయ నాయకులు తమ పాపులారిటీని పెంచుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టరు. కంప్యూటర్ కనిపించగానే ఇది చంద్రబాబే కనిపెట్టారు అన్నంతగా ఆయన, ఆయన అభిమానుల ప్రచారం సాగింది. కంప్యూటర్ వాడే వారి కన్నా టీ తాగే వారి సంఖ్య కచ్చితంగా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బాబుకు కంప్యూటర్‌లు వర్కవుట్ కాకపోయినా మోడీకి టీ వ్యూహం బాగానే వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ బాబుకు పర్యాయ పదం అయినట్టు ఇప్పుడు టీ అనే ప్రస్తావన వస్తే చాలు అది మోడీకి ప్రచారంగా ఉపయోగపడాలనేది బిజెపి ఎత్తుగడ.

  దేశం లో ఆల్కా హాలికుల కన్నా చాయ్ హాలికులే ఎక్కువ .
  సైకిల్ తొక్కే వాడి ఓట్లన్నీ నాకే అని ఎన్టీఆర్ సైకిల్ గుర్తును ఎంపిక చేసుకున్నట్టుమోడీకి తమపార్టీ గుర్తు చాయ్ కప్పును ఎంపిక చేసుకోవలని ఉండే ఉంటుంది .. రోడ్డు మిద సైకిళ్ళు కనిపించడం లేదు. టిడిపికి అధికారం దక్కడం లేదు .

  మహాకూటమి ఏర్పాటు సమయంలో కెసిఆర్ ఇంటికి చంద్రబాబు, రాఘవులు, నారాయణ బృందం టీ పార్టీకి వెళ్లింది. టీ తాగాక రాఘవులు మీడియాతో టీ కప్పులో తుఫాను సృష్టిస్తామని చెప్పుకొచ్చారు. తరువాత మహాకూటమి ఏర్పడింది అయితే తుఫాను మాత్రం రాలేదు. ఇప్పుడు చాయ్‌పై చర్చ అంటూ మోడీ భారత రాజకీయాల్లో టీ కప్పుతో తుఫాను సృష్టిస్తామని అంటున్నారు. ఈ తుఫాను మో డీని ప్రధానమంత్రిని చేస్తుందా? లేక టీ కప్పు లో తుఫానుగానే మిగిలిపోతుందా? అనేది కాల మే నిర్ణయిస్తుంది.

  For Full details visit http://amruthamathanam.blogspot.in/2014/02/blog-post.html?spref=fb

 24. CV Reddy

  చంద్రబాబు ఎన్ని మోసాలు చేశారో చూడండి-షబ్బీర్ అలీ
  తెలంగాణ పై అఖిలఫక్షం పెట్టాలని, అలాగే విబజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వాలని చంద్రబాబును ఎవరు అడిగారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

  చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో పుట్టి కాంగ్రెస్ ను మోసం చేశాడని, తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్.టి.రామారావును మోసం చేశాడని, టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని,ఆ పార్టీని మోసం చేశాడని ఆయన అన్నారు. ఆ తర్వాత మూడో ఫ్రంటోలో చేరి ఆ ఫ్రంట్ ను మోసం చేశాడని, అలాగే బిజెపితో జతకట్టి , తదుపరి ఆ పార్టీని మోసం చేశారని అన్నారు.

  http://kommineni.info/articles/dailyarticles/content_20140205_9.php

 25. nlr2014

  @ CVR garu …
  I will be grateful if you could please email the party NRI coordinator to be more proactive in tackling some of the hurdles in the next few months .

  • nlr2014

   I also want to remind friends of my story once again.
   I am neither a relative of YSR family nor have I met anyone in their family.
   I was only inspired by the fighting spirit of YSR against all odds in 2003 and continue to be inspired by the same fighting spirit from Jagan.
   I have no personal interest in politics nor any personal gains but definitely passionate about fighters than can have an influence on one’s own life and that is my only drive to spend sometime for this amazing family .
   I am also not a caste fanatic like the yellow batch and if I was one I would have started a blog for KKR long back !!
   Whether the time I spend fighting for true justice will be useful for others or me …I don’t know. Only time can tell.

  • CV Reddy

   I sent his details to you NLR Garu.

 26. RK

  బాబుది రెండు కళ్ళ సిద్ధాంతం కాదు కళ్ళు లేని సిద్ధాంతం

 27. CV Reddy

  కిరణ్ రెడ్డి సోనియా ఇంటిముందు దీక్ష చేయాలి-బాబు(NTV SMS Poll)
  (ఈ లెక్కన విభజనకు ఇప్పటికీ నో చెప్పని బాబు ఇంటి ముందు కిరణ్, జగన్ దీక్ష చేయాలి.
  అలాగే బాబు కూడా 100 రోజుల్లో తెలంగాణా అంటున్న BJP పార్టీ ఆఫీసు ముందు దీక్ష చేయాలి)

  నేను విభజనకు కట్టుబడి ఉన్నాను, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని పోకిరి డైలాగ్ APNGO నాయకుడితో చెప్పింది గుర్తులేదా ఈ తెలుగు గజనీ బాబు కు.

  పోనీ టెంకాయ ను సమంగా పగలకోట్టినట్టు రాష్ట్రాన్ని సమంగా విడదీయాలి అని చెప్పింది ఈ టెంకాయల బాబా కాదా?

  బాబు ఏది చెపితే అదే NTV SMS పోల్ పెట్టడం చూస్తుంటే బాబు తరచూ వాడె “ఎక్కడికి పోతున్నాం మనం”

 28. CV Reddy

  TDP MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి విభజన వద్దంటూ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ కాళ్ళు పట్టుకొన్నాడు.
  మాతో TDP MLA పయ్యావుల కేశవ్‌ చౌదరి , ఓ కారు మీదున్న ఎర్రబుగ్గని పీకి, నేలకేసి కొట్టారు, నాలుగు డైలాగులు పేల్చి నోటి తీట తీర్చుకున్నారు.

  కానీ అదేదో బాబు కాళ్ళు పట్టుకొని విభజన లేఖ వెనక్కి తీసుకొమ్మని అంటే బాగుండేదేమో కదా!

  http://telugu.greatandhra.com/politics/gossip/karma-kalchesavu-telugu-tammuda-50167.html

 29. CV Reddy

  రాజ్యసభ ఎన్నికల్లో వోటు వేయను-“ఆకు పాకు కరివేపాకు” బాధితుడు మోత్కుపల్లి.
  (మోత్కుపల్లి TDP వారితో కలిసి డిల్లి వెళ్ళలేదు)

 30. CV Reddy

  విభజన బిల్లు కు అరగంట లోనే GOM ఆమోదముద్ర
  అసెంబ్లీ చేసిన 19 వేల సవరణలను పట్టించుకోని GOM
  అందుకే గా మొదట్నుంచి చెప్పింది ఈ చర్చ అనవసరం, వోటింగ్ పెట్టి బిల్లు ను ఓడించి పంపుదాము అని జగన్ చెప్పింది.వింటేగా?అ అబ్బో చర్చ జరగాలి లేకపోతె సీమాంధ్ర కు అన్యాయం జరుగుద్ది అన్నారు కాంగ్రెస్ TDP పార్టీలు
  మరి ఇప్పుడేమయింది?

 31. Prabhakar

  USA lo andharu nayakule
  Karyakarthalu letup, vedhava santha

 32. Prabhakar

  No body visits this blog

  • nlr2014

   Even if they don’t visit this blog I am sure they might be reading the National articles on Jagan atleast. You are right. It looks like there more leaders than soldiers for our party in the US.
   Never mind … I have faith in the people of AP who will decide the fate and not those who celebrate YSR anniversary using planes and rallies.
   What a shame !! I think we need to learn a few things from the yellow batch !!!
   Sorry to vent my frustration as I have been following the national articles for the last five years and I hardly see anyone except CVR garu counteracting the negative comments . It hardly takes few minutes and a few spare email accounts.

 33. Jagan interview with Rajdeep Sardesai
  He called Jagan as King of andhra pradesh.. expected to win atleast 20 MP seats..

  http://ibnlive.in.com/news/will-support-bjp-if-it-stands-for-united-andhra-says-jagan-reddy/449996-62-127.html

  With Lok Sabha elections just months away, the issue of Telangana is likely to be raised by many parties and for many it can be a poll plank, but Jagan clarified that he will go ahead with united Andhra plank. He said, “We will go on united Andhra plank. TDP Telangana people support Telangana whereas TDP Andhra people support united Andhra. In the Congress also you have similar situation. Our party is standing in one line, even our MLAs and MPs who contest in Telangana would be contesting on united Andhra plank.”

  He added, “I am saying out of 17 Telangana seats, we will take at least 5 out of 17. In Seemandhra, we will sweep 25 out of 25.”
  On the question of TDP Chief Chandrababu Naidu in the national capital, he said, “Chandrababu Naidu doesn’t know what he wants. Just get one word from him that I am from united Andhra, that will be the biggest story. One single word I am for united Andhra.”

  • nlr2014

   Dear friends,
   Please post comments on the above article. Look at the venom from the yellow fanatics posting the comments because they are terrified that they are going to lose.We need to be very proactive.
   Create two or three spare accounts for this purpose.
   Please spare sometime to counteract these rogues and don’t let them get away.
   The next four months are crucial for us and we are all soldiers in this battle.
   Fight….fight and fight. We will have the last laugh.
   Just believe me… the satisfaction u get from fighting for a just cause is immense and it will give lots of confidence in your personal/ professional life too.

  • I wonder what those hundreds / thousands of YS supporters in USA are doing ?? It is surprising that they don’t have a couple of minutes in their life to counteract the yellow comments on National articles.
   If not now. Then when ??

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s