http://www.andhrabhoomi.net/content/weakpoint-0
ఎమ్బీయస్ : రెండు కళ్ల కబోది
http://telugu.greatandhra.com/articles/mbs/mbs-rendu-kalla-kabodi-50283.html
http://www.andhrabhoomi.net/content/weakpoint-0
ఎమ్బీయస్ : రెండు కళ్ల కబోది
http://telugu.greatandhra.com/articles/mbs/mbs-rendu-kalla-kabodi-50283.html
Filed under Uncategorized
http://www.sakshi.com/news/andhra-pradesh/samaikya-trains-move-to-delhi-106016?pfrom=home-top-story
http://www.ndtv.com/article/south/jagan-mohan-reddy-meets-jd-u-president-sharad-yadav-on-telangana-issue-483973?pfrom=home-south
NTV Story Board(10.30 PM,Feb 15, 2014): Indirect గా Jagan , KCR హీరోలు అని చెప్పింది.
బాబు రెండు ప్రాంతాల్లో నష్టపోనున్నాడు అని చెప్పింది
(జనవరి లో నీల్సన్ వారి చేత సర్వే చేయించారు NTV కాబట్టి ప్రజల మనోభావాలు తెలిసి ఉంటాయి అని నేను అనుకొంటున్నాను )
1.విభజన జరిగినా జరక్కపోయినా తెలంగాణా లో TRS మొదటి స్థానం లో, కాంగ్రెస్ 2 వ స్థానం లో ఉంది.కాంగ్రెస్, TRS కూటమి అత్యధిక స్థానాలు గెలుస్తుంది.
TDP, BJP కూటమి కేవలం కొద్ది పాటి పోటీ మాత్రమే ఇవ్వగలుగుతుంది కానీ లాభం లేదు.
విభజనకు అనుకూలంగా బాబు లేఖ ఇచ్చినా ప్రజలు బాబు ను నమ్మడం లేదు.
మొత్తంగా చూస్తె తెలంగాణా లో హీరో KCR
2.విభజన జరిగినా జరక్కపోయినా సీమాంధ్ర లో ఏకైక సమైక్య పార్టీ గా జగన్ పార్టీ ని ప్రజలు ఆదరిస్తున్నారు.బాబు సమ న్యాయం సీమాంధ్ర లో పనిచేయడం లేదు.పైగా బాబు పై ప్రజల్లో కోపం ఉంది.
సమైక్య నినాదం, సానుభూతి జగన్ ను అందరికంటే ముందంజ లో ఉంచాయి.
TDP, BJP కూటమి ప్రభావం పెద్దగా లేదు ఎందుకంటే రెండు పార్టీ లు కూడా విభజన కు అనుకూలం కాబట్టి.
3. కిరణ్ కొత్త పార్టీ పెడితే జగన్ వోట్ బ్యాంకు మీద ప్రభావం తక్కువ కానీ TDP ఎక్కువ నష్టపోద్ది.అయితే కిరణ్ కొత్త పార్టీ పెద్దగా సీట్లు గెలవదు, ప్రభావం అంతంత మాత్రమే.
4.TDP తో పొత్తువలన BJP రెండు ప్రాంతాల్లో నష్టపోతుంది
5.విభజన జరిగినా జరక్కపోయినా జగన్, KCR లు హీరో లు అని చెప్పింది NTV.రెండు ప్రాంతాల్లోనూ బాబు నష్టపోనున్నాడు అని చెప్పింది
NTV Story Board(10.30 PM,Feb 15, 2014): ఇండైరేక్ట్ గా Jagan , KCR హీరోలు అని చెప్పింది.బాబు రెండు ప్రాంతాల్లో నష్టపోనున్నాడు అని చెప్పింది
(జనవరి లో నీల్సన్ వారి చేత సర్వే చేయించారు NTV కాబట్టి ప్రజల మనోభావాలు తెలిసి ఉంటాయి అని నేను అనుకొంటున్నాను )
1.విభజన జరిగినా జరక్కపోయినా తెలంగాణా లో TRS మొదటి స్థానం లో, కాంగ్రెస్ 2 వ స్థానం లో ఉంది.కాంగ్రెస్, TRS కూటమి అత్యధిక స్థానాలు గెలుస్తుంది.
TDP, BJP కూటమి కేవలం కొద్ది పాటి పోటీ మాత్రమే ఇవ్వగలుగుతుంది కానీ లాభం లేదు.
విభజనకు అనుకూలంగా బాబు లేఖ ఇచ్చినా ప్రజలు బాబు ను నమ్మడం లేదు.
మొత్తంగా చూస్తె తెలంగాణా లో హీరో KCR
2.విభజన జరిగినా జరక్కపోయినా సీమాంధ్ర లో ఏకైక సమైక్య పార్టీ గా జగన్ పార్టీ ని ప్రజలు ఆదరిస్తున్నారు.బాబు సమ న్యాయం సీమాంధ్ర లో పనిచేయడం లేదు.పైగా బాబు పై ప్రజల్లో కోపం ఉంది.
సమైక్య నినాదం, సానుభూతి జగన్ ను అందరికంటే ముందంజ లో ఉంచాయి.
TDP, BJP కూటమి ప్రభావం పెద్దగా లేదు ఎందుకంటే రెండు పార్టీ లు కూడా విభజన కు అనుకూలం కాబట్టి.
3. కిరణ్ కొత్త పార్టీ పెడితే జగన్ వోట్ బ్యాంకు మీద ప్రభావం తక్కువ కానీ TDP ఎక్కువ నష్టపోద్ది.అయితే కిరణ్ కొత్త పార్టీ పెద్దగా సీట్లు గెలవదు, ప్రభావం అంతంత మాత్రమే.
4.విభజన జరిగినా జరక్కపోయినా జగన్, KCR లు హీరో లు అని చెప్పింది NTV.రెండు ప్రాంతాల్లోనూ బాబు నష్టపోనున్నాడు అని చెప్పింది
Valentine’s day special
గుండెల్లో నిద్రపోతా: సోనియాకు చంద్రబాబు హెచ్చరిక
Read more at: http://telugu.oneindia.in/news/andhra-pradesh/chandrababu-warns-sonia-gandhi-on-bifurcation-ap-130467.html
CBN is not getting sleep in his house, because he is in love with Congress… 🙂
Mr Bogus Babu
Can you give same warning to BJP?
http://www.ysrcong.com/forum/discussion/29/east-godavari-discuss-2014-elections#Item_1
http://www.ysrcong.com/forum/discussion/30/west-godavari-discuss-2014-elections#Item_1
Jagan’s Name Not Uttered In TV Channels
The definition and job description of a politician and politics has taken a new meaning in India and the total contribution for that comes from the rulers themselves.
In today’s time, the key aspect for any politician is publicity and visibility. As a result, the politically backed media tend to ensure their rivals are not highlighted anywhere.
At least this is the opinion coming from few groups when they look at the ongoing Telangana high drama at Delhi and how Jagan has been sidelined completely.
Nobody is taking his name in any channel except Sakshi for obvious reasons. Some say this goes to show how important it is for a politician to have own channel.
Of course, some are countering this thought stating when the total action is happening in Delhi why is Jagan not there.
Still, the deliberation in ignoring him is looking obvious as per the home audience.
Whether Jagan will do something about it or not is yet to be known but it would affect his mileage quotient to an extent.
Source: GreatAndhra.com
YSRCP ధర్నా చేస్తే మీరు కూడా చేయండి మేము మీకు కవరేజి ఇస్తాము
YSRCP బంద్ చేస్తే మీరు కూడా చేయండి మేము మీకు కవరేజి ఇస్తాము
YSRCP ఢిల్లీ వెళితే మీరు కూడా వెళ్ళండి మేము మీకు కవరేజి ఇస్తాము
ఎల్లో మీడియా , కిరణ్ చెప్పినట్లు కాకుండా ఇంకా కొన్ని రోజులు సమ్మె కొనసగనించి ఉంటె ఆ రోజే ఫలితం దొరికెదిగా ?
TDP MP లు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్ లను బాబు సస్పెండ్ చేస్తారా ? ప్రొ.ఎమ్మెల్సీ నాగేశ్వర్,14 Feb,2014
టిడిపి పరిస్థితి చూస్తే ఏమనాలో తెలియడం లేదు. తనపై నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్ లు దాడి చేశారని స్వయంగా వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇతడిని పరమార్శించడానికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లారు. బాధితుడి మద్దతుగా బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. బాబు వెనుకనే నామా నిలబడ్డారు. అంటే నిందితుడిని వెనుకపెట్టుకుని బాధితుడి తరపున మాట్లాడుతున్నారు. దాడిని ఖండిస్తూ పక్కన నామా నాగేశ్వర్ ను పెట్టుకుని బాబు మాట్లాడడం ఏంటీ ?
ఇంతకన్నా జుగుప్సకరమైన, అసహ్యమైన దృశ్యం ఏదైనా ఉంటుందా? సభలో నిలదీస్తున్న వీరిద్దరినీ బాబు సస్పెండ్ చేస్తారా ? వాళ్లిద్దరి తరపున ప్రచారం చేయనని బాబు చెబుతారా ?
అసలు ఈ దిక్కుమాలిన రాజకీయాలు ఎలా చేయాలనిపిస్తుంది
ప్రజలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు అనుకుంటున్నాడ
http://www.greatandhra.com/politics/gossip/ramoji-reliance-and-naidu-53972.html
కత్తి చంద్రబాబుది.చెయ్యి కాంగ్రెస్ ది.గాయం తెలుగుతల్లిది.
రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే-మంత్రి పార్ధ సారధి యాదవ్
అసలు అఖిల పక్షం పెట్టమని బాబు ను ఎవరు అడిగారు, Tలేఖ ఇవ్వమని ఎవరు అడిగారు?షబ్బీర్ అలీ
రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే-మంత్రి పార్ధ సారధి యాదవ్
అసలు అఖిల పక్షం పెట్టమని బాబు ను ఎవరు అడిగారు, Tలేఖ ఇవ్వమని ఎవరు అడిగారు?షబ్బీర్ అలీ
బాబు రిలయన్స్ అవినీతి పై ఎందుకు మాట్లాడడు? ప్రో నాగేశ్వర్, NTV కొమ్మినేని చర్చ, Feb 15, 2014
రిలయన్స్ వాళ్ళు 4 లక్షల కోట్ల అవినీతి కి పాల్పడ్డారు అని కాగ్ చెప్పింది అయినా బాబు నోరు విప్పడు అన్న నాగేశ్వర్
ఎలా అంటారు సర్ , మన KG బేసిన్ గ్యాస్ బావులు తవ్వుకొమ్మని ఇచ్చిందే బాబు కదా ( బాబు AP CM గా, కేంద్రం లో అధికారం లో ఉన్న NDA కన్వీనర్ గా చక్రం తిప్పి కదా కట్టబెట్టింది గ్యాస్ బావులు. బాబు ఉదయం లేస్తే నేను కేంద్రం లో చక్రం తిప్పాను అంటాడు కదా చక్రం తిప్పి బాబు 9 సం కాలం లో రాష్ట్రానికి తెచ్చిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పమనండి?
బాబు చక్రం తిప్పి తన వర్గం వారికీ జడ్జి పదవులు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ లు ఇప్పించుకొన్నాడు. ఇదిగో ఇలా గ్యాస్ బావులు అంబానీ లకు కట్టబెట్టాడు.
ఫలితంగా 1800 కోట్ల నష్టాల్లో ఉన్న రామోజీ గ్రూప్ ( రామోజీ IT రిటర్న్స్ ప్రకారం) లోకి 2600 కోట్లు రహస్యంగా 7 డబ్బా కంపెనీల ద్వారా రిలయన్స్ వారు 2007 లో పెట్టారు కానీ ఆ విషయం ఎక్కడా చెప్పలేదు.
కనీసం అంత డబ్బు పెట్టినప్పుడు అందునా 1800 కోట్ల నష్టాల్లో ఉన్న గ్రూప్ లో పెట్టినప్పుడు కనీసం షేర్ హోల్డర్స్ కి, SEBI కి చెప్పకుండా ఎలా పెడతారు?పెట్టినా కూడా 2007 లో పెట్టి 2012 లో విజయమ్మ కోర్ట్ లో బాబు,రామోజీ, రిలయన్స్ మీద కేసు వేసే దాక అది మా డబ్బు అని ఎందుకు చెప్పలేదు?
ఆ డబ్బంతా బాబు కు అందాల్సిన ముడుపుల్లో కొంత భాగమే అని అంటారు అంతా.
అందుకే బాబు కానీ రామోజీ కానీ రిలయన్స్ అంబానీ ని పల్లెత్తు మాట అనరు.
2004 ఎన్నికలలో ఓడిపోగానే బాబు డిల్లి వెళ్లి కలిసిన మొదటి వ్యక్తీ రిలయన్స్ అంబానీ కదా.
అంత అండర్ స్టాండింగ్ ఉంది మరి
అందుకే అంటారు వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే సేప్పేవాడు మా సెంద్రబాబే అని
లోకేష్ సైకిల్ యాత్రకు బ్రేక్
సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్న నిఘావర్గాల సమాచారంతో సైకిల్‌యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది
http://www.andhrabhoomi.net/content/lokesh
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/15022014/Details.aspx?id=2173419&boxid=25897522
Anantapur …
http://epaper.sakshi.com/apnews/Anantpur/15022014/Details.aspx?id=2173963&boxid=25910288
Chittoor ….
http://epaper.sakshi.com/apnews/Chittoor/15022014/Details.aspx?id=2173010&boxid=26623932
East Godavari….
http://epaper.sakshi.com/apnews/East_Godavari/15022014/Details.aspx?id=2172858&boxid=25921718
West Godavari….
http://epaper.sakshi.com/apnews/West_Godavari/15022014/Details.aspx?id=2173989&boxid=25987214
Guntur ….
http://epaper.sakshi.com/apnews/Guntur_City/15022014/Details.aspx?id=2173226&boxid=25515854
Krishna….
http://epaper.sakshi.com/apnews/Krishna/15022014/Details.aspx?id=2173425&boxid=26004566
Kurnool…..
http://epaper.sakshi.com/apnews/Kurnool/15022014/Details.aspx?id=2173239&boxid=25518602
Prakasam…
http://epaper.sakshi.com/apnews/Prakasam/15022014/Details.aspx?id=2172916&boxid=25505294
Nellore….
http://epaper.sakshi.com/apnews/Sri_PottiSriramulu_Nellore/15022014/Details.aspx?id=2172845&boxid=25646960
Srikakulam…
http://epaper.sakshi.com/apnews/SriKakulam/15022014/Details.aspx?id=2173260&boxid=25515400
Vijayanagaram….
http://epaper.sakshi.com/apnews/Vijayanagaram/15022014/Details.aspx?id=2173023&boxid=26698240
Visakhapatnam…
http://epaper.sakshi.com/apnews/Visakhapatnam/15022014/Details.aspx?id=2173287&boxid=25917624
YSR dist …
http://epaper.sakshi.com/apnews/YSR/15022014/Details.aspx?id=2173976&boxid=25911104
కిరణ్, లగడపాటి, సబ్బం.. మీరు ఇంకా కాంగ్రెస్ లో ఎందుకున్నట్టు..?! 10TV
ఇంకా కాంగ్రెస్ లోనే ఎందుకుంటున్నారు..?
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు… క్రూరం, నీచం, దుర్మార్గం, అన్యాయం…. అంటూ తిట్ల పురాణం వల్లిస్తున్న ఈ నేతలు ఇంకా అదే పార్టీలో ఎందుకుంటున్నారో చెప్పరు! ఆ పార్టీ వల్ల వచ్చిన ఎంపీ పదవిలో కొనసాగుతూ దర్జా అనుభవిస్తూనే ఉంటారు..!! విభజన అక్రమం అంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలంతా వారి వారి పదవుల్లో తులతూగుతూనే ఉంటారు..! మళ్లీ.. జనం ముందు మాత్రం ”మా పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు..” అంటూ పెద్ద పెద్ద డైలాగులతో ఖండిస్తారు. మాటలతో తూటాలు పేలుస్తారు. కానీ.. కాంగ్రెస్ పార్టీని, పదవులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టరు.
మా అమ్మ ‘సోనియమ్మే’..!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రి కావూరి కావచ్చు.. ఎవరైనా సరే ”మా అమ్మ సోనియా గాంధీ దయ వల్లే మాకీ పదవులు వచ్చాయి..” అంటారు. ఆమె చల్లని చూపుల కిరణాలు తమపై ప్రసరించడం వల్లే ఇంత హాయిగా ఉన్నామంటారు. అసలు తమకు రాజకీయ భిక్ష పెట్టిందే ఆ తల్లి అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. మళ్లీ.. విభజన విషయానికి వస్తే మాత్రం సోనియా గాంధీ తీరు బాగోలేదని గొంతు సవరిస్తారు.
సామాన్యుడే పిచ్చోడా..?!
రాష్ట్ర విభజన ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు రక్తి కట్టిస్తున్న నాటకాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. నవరస నటనా సార్వభౌములు, నట సామ్రాట్ లు సైతం వీరి యాక్షన్ ముందు బలాదూర్ అయిపోతారు. తమ వింత నాటకాన్ని కళ్లప్పగించి చూస్తున్న ప్రజానీకానికి సమయం చిక్కినప్పుడల్లా.. చెవిలో పెద్ద పెద్ద పువ్వులు పెట్టేందుకు శతథా ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ.. ప్రజలను మోసం చేయాలని భావిస్తున్న నేతలంతా ఒక్కటే గుర్తుంచుకోవాలి.. కొందరిని అన్ని కాలాల్లో మోసం చేయొచ్చు.. అందరినీ కొన్ని కాలాల్లో మోసం చేయొచ్చు.. కానీ.. అందరినీ అన్ని కాలాల్లోనూ మోసం చేయాలనుకోవడం మూర్ఖత్వం, అవివేకం.
Delhi Kejriwal says::: “”””Reliance Mukesh Ambani is Sponsoring both Congress (Sonia Gandhi) and BJP (Narendra Modi)”””””
Indirectly Mukesh Ambani is Ruling India.
Mukesh Ambani wants Andhra Pradesh Bifurcation, so that Andhra Pradesh will be politically weak in Controlling Central Govt. and this will help Ambani to Steal Natural Gas from KG Basin in Andhra Pradesh.
Mukesh Ambani wants AP Bifurcation, so both National Parties Congress and BJP are singing the same song “”Divide Andhra Pradesh”””
The most powerful political leader who took Ambani head-on is the one and only YSR.
Huge Conspiracy by External Powerful Forces on Telugu People and Andhra Pradesh.
I hope YS Jagan will expose this Conspiracy in his Election Campaign Speeches in 2014!!!!
Ambani also bought Chandra Babu Naidu, because of this deal, CBN Govt. never bid for KG Basin Gas, indirectly helping Ambani hugely. Ambani also helped Ramjoji Rao financially, when Eenadu companies are going bankrupt.
CBN and Ramoji Rao are puppets in the hands of Ambani. If not due to Ambani’s Pressure, what will be logic of TDP writing a letter to Pranab Mukerjee to divide Andhra Pradesh, when TDP’s foudation is based on United Andhra Pradesh.
YSR was the only real patriotic leader who fought against this Ambani’s Gang, to protect the interests of Telugu People.
is it true survey ?
ఇండియా టివి, టైమ్స్ నౌ, సిఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 13 సీట్లు వచ్చే అవకాశముంది ?
@ cgrs
Please don’t waste time on these surveys when we are confident we will sweep in Seemandhra. It is people who are terrified of losing that have spend more time on surveys to reassure themselves.
Let us do something constructive for the party in the next few months and we will know the result in a few months time anyway.
గతం లో C -Voter సర్వే ఫలితాలు అన్నీ తప్పని రుజువైంది .
[C-Voter Accuracy and relation with BJP:
What is the connection between C-Voter and RSS-BJP?
C-Voter is owned By Yaswant Deshmukh, son of Nanaji Deshmukh( RSS-BJP Rajyasabha MP).
Nanaji Deshmukh was given Padma Bhushan by the Vajpayee Govt in 1999.
C-Voter Survey Accuracy:
2004 survey
NDA: 280-290 ( Result: 180)
UPA: 170-190 (Result: 220)
2009 Survey:
BJP: 155 ( Result: 116)
INC: 140 ( Result: 206)
2009, AP Exit Poll:
TDP Alliance: 22 [ Result: 8(TDP-6,TRS-2) ]
Congress: 15 (Result: 33)
PRP: 4 (Result: 0)
MIM: 1]
Fighting till the end ….
http://www.greatandhra.com/politics/gossip/jagan-reddy-meets-rajnath-singh-53948.html
Don’t worry PV garu…the Lion will teach her a lesson.
http://indiatoday.intoday.in/story/rajiv-gandhi-assassination-case-pv-narasimha-rao-sonia-gandhi-k.v.-thomas-book/1/343386.html
నిన్న జరిగిన సంగటన ఒక పదకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర
కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ , kvp క్రొత్త పార్టీ పెట్ట పోతున్నారు సారీ కాంగ్రెస్ పెట్టిస్తుంది
వీరికి అశోక్ బాబు మరియు చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు మద్దతు ఇస్తారు
ఇలాంటి పార్టీలు ఇంకా కావాలా? లోక్సత్త JP చౌదరి, ఈనాడు, Feb 14
(అందుకేనా మొన్న TDP రాజ్యసభ అభ్యర్ధికి వోటేసారు.
ఇంకా ఇలాంటి మాయమాటలు చెప్పే మేధావులు అవసరమా?)
విభజన పై సోనియా రాహుల్ ఎందుకు మాట్లాడారు? రెండు కల్ల కబోది
(వారు సీమాంధ్ర కు అన్యాయం చేస్తున్నారు నిజమే మరి సీమాంధ్ర కే చెందిన మీరు ఇప్పటికీ స్పష్టంగా ఏమి చెప్పారు బాబూ ?
పోనీ BJP ప్రధాని అభ్యర్ధి మోడీ ఇంత అన్యాయం జరుగుతున్నా మాట్లాడడు ఎందుకు?
దేశానికీ ప్రధాని కావాలనుకొంటున్న మోడీ కానీ రాహుల్ కానీ సీమాంధ్ర కు ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడారు.అద్వాని సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజనాద్ సింగ్ లు తలా ఒక మాట చెబుతున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళ లాగా!
పోనీ మీ సంగతేమిటి బాబూ, మీ పార్టీ పార్లమెంటు నాయకుడు నామా చౌదరి, మీ పార్టీ సీమాంధ్ర MP వేణుగోపాల్ రెడ్డి మీద దాడి వెనక అటు ఇటు వోట్లు దండుకోవాలనే దర్శకత్వం మీది కాదా?
ఎదుటి వాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అంటే ఇదేనా?
వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పేవాడు మన చంద్రబాబే)
హిట్లర్‌ను మించిన నియంత సోనియా-జగన్.
సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అంశంలో వ్యవహరించిన అప్రజాస్వామ్య విధానాలను ప్రతిఘటించటానికి ప్రజాస్వామ్య శక్తులు ఏకంకాకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన గతి మరో రాష్ట్రానికి ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన మీడియాకు చెప్పారు. పార్లమెంటులో జరిగిన సంఘటనల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ అప్రతిష్ఠపాలయిందని స్పీకర్ మీరాకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా ప్రవేశ పెడితే అభ్యంతరం తెలియచేయని స్పీకర్ పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలో స్ప్రే వాడటాన్ని ఆయన గట్టిగా సమర్థించారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించకుండా బిల్లును హోంమంత్రి షిండే ప్రవేశ పెట్టటం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని అంటూ, దీనిపై సుప్రీమ్‌కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. బిల్లుపై అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తామని జగన్ తెలియజేశారు. సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని ఆ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీ రమేశ్ రాథోడ్ ఇష్టం వచ్చినట్లు బాదిన సంఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
http://www.andhrabhoomi.net/content/hitler
TDP పార్టీ పార్లమెంటరీ నాయకుడు నామా నాగేశ్వరరావు, అదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోఢ్ పథకం ప్రకారం తనపై దాడి చేసారు-TDP MP వేణుగోపాల్‌రెడ్డి
TDP పార్టీ పార్లమెంటరీ నాయకుడు నామా నాగేశ్వరరావు, అదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోఢ్ పథకం ప్రకారం తనపై దాడి చేశారని వేణుగోపాల్‌రెడ్డి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సొంతపార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు దాడికి పాల్పడ్డారని వేణుగోపాల్ వివరించారు. ఢిల్లీలో ఉన్న బాబు తన పార్టీలోని రెండు ప్రాంతాల నాయకుల మధ్య జరిగిన ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నామా, రాథోఢ్‌లు దాడి చేసినట్లు బయట పెట్టవద్దని వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించినట్లు తెలిసింది. తన సహచరులే దాడి చేయటంతో వేణుగోపాల్‌రెడ్డి షాక్ తిన్నారు. పార్టీ నాయకత్వం తెలంగాణ నాయకుల నుంచి ఎట్టి వివరణ కోరకపోవటంపై సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అటు తెలంగాణా వోట్లు , ఇటు సీమాంధ్ర వోట్లు కావాలి అంతే కానీ రాష్ట్రం ఏమైనా పర్లేదు అని బాబు రచించే డ్రామాలు ఇలాగె ఉన్నాయి.
అందుకే దేవేందర్ గౌడ్ 2009 లో TDP ని వీడినప్పుడు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి ” బాబు ఎప్పుడూ వోట్లు ఎలా సంపాదించాలి అనే ఆలోచిస్తాడు కానీ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అని అలొచించదు”
నా కన్నా గొప్ప నటుడు బాబు అన్న NTR మాటలు కాదనగలమా?
http://www.andhrabhoomi.net/content/venugopal-reddy
http://www.ndtv.com/article/south/jagan-mohan-reddy-s-ysr-congress-calls-for-andhra-pradesh-bandh-tomorrow-483157?pfrom=home-south
లోక్సభ స్పీకర్ అన్ని రాజకీయ పార్టీ లను పిలిచి చర్చించి ఉండాల్సింది -బాబు
(శాసన సభ స్పీకర్ చాలాసార్లు BAC మీటింగ్ పెడితే ఒక్కసారి కూడా హాజరుకాని బాబు, అసెంబ్లీ లో మాట్లాడని బాబు కూడా మాట్లాడుతున్నాడు)
Na క్కజిత్తుల నారా నాయుడు కారణం గానే కొనకళ్ళ నారాయణ రావు గారికి గుండెపోటు వచ్చింది ,నామా నాగేశ్వర రావు CM అయిపోదామని ,RATHOD homeminister అయిపోదామని,మా MP లే మా మీద దాడి చేసారు అని మీడియా సాక్షి గా కొనకళ్ళ నొక్కి వక్కాణించారు …వారి బినామీ ఛానల్ లో నాయుడు గారు ఉదయాన్నే రెండు ప్రాంతాల వాళ్ళను పిలిచి దిశా నిర్దేశం చేసినా కూడా ప్రయోజనం లేకుండా తెలుగు తమ్ముళ్ళు కొట్టుకుని పరువు తీసారు అని వూదర గొట్టాడు dramakrishna గాడు,ఈ అవమానం భరించలేకే వత్తిడి పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చింది…ఇంకా దారుణం ఏంటంటే నారాయణరావు ని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళే స్త్రెచెర్ వెంట ఆ ఇద్దరు MP లు వెల్లుతున్నట్లు visuals స్పష్టం గా వున్నై ,ఇది చూస్తుంటే బాబు వెన్నుపోటు పొడవడానికి ముందు NTR కి నమస్కారం పెట్టే కార్టూన్ ఫిలిం గుర్తువస్తుంది ,ఇంకా ఘోరం ఏమంటే …నామా వారు avesapadutu ఇంకా పార్టీలు లేవు ఎం లేవు మేము ప్రాంతాలవారీగా విడిపోయాము అన్నాడు ..ఆ వెంటనే బాబు ఆవేశంగా మీడియాలో మాట్లాడుతూ ఇంత దారుణంగా ఎలా విభజన చేస్తారు అని విరుచుకు పడుతుంటే పక్కనే నామా వున్నాడు ..వీళ్ళ బతుకులు తగలెయ్య ..ఎప్పుడైతే జగన్ BJP కూడా మాతో కలిసి వస్తుంది అని నమ్ముతున్నాము అని అన్నాడో వెంటనే సుజన చౌదరి platemarchi ఈ రెండు జాతీయ పార్టీలు ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి అన్నాడు…ఇంత చూసిన తర్వాత కూడా నీల్సన్ లేటెస్ట్ సర్వే లో TDP కి 25-33 సీట్లు ఎలా వస్తాయో అర్ధం కావటంలేదు
KIRRU KIRRU REDDY LATEST ….nenu vibhajanaku matrame vyatirekam kaani maa nayakuralu maatram madam SONIYA GANDHI NE ,aame dayavalle nenu ee position lo vunnanu
OORI NAYANO EE WASTE GALLANU ARDHAM CHESUKOVALANTE PRAPANCHA MEDHAVULA VALLA KUDA KAADU.
okka manishi leka pote inta alla kallolamaaaaa?????
అంతా కాంగ్రెస్ డ్రామా
———————
ఇక్కడ అసెమ్లీ లో కిరణ్ చేత మూజువాని వోటింగ్ పెట్టించింది కాంగ్రెస్ పార్టీనే
అక్కడ పార్లమెంట్ లో లగడపాటి చేత పప్పెర్ స్ప్రెయ్ కొట్టిచింది కాంగ్రెస్ పార్టీనే
కేవలం నెలరోజుల క్రితం లగడపాటికి 8 వేల కోట్ల ఋణం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే
TV9 SMS ప్రశ్న : ఈ చర్యతో సీమాంద్రలో లగడపాటి కి ఇంకా ఇమేజ్ పెరిగిందా
Yes : 82%
No : 18%
I JUST OPPOSED DIVISION OF STATE..BUT STILL OR FOR EVER MY LEADER IS SMT.SONIA GANDHI…….KIRRU…KIRRU REDDY.
Drama bagundayya badram….
Where is jagan?????
jagan suspended because he is showing united andhra placard
1)Fake T-bill Introduction Drama in Lok Sabha. As per Parliament procedures, T-bill is not introduced in Lok Sabha. But Congress High command, is leaking to media, that T-bill is introduced in Lok Sabha.
2)2014 Congress Election Slogan in Telangan::: Sonia Gandhi introduced T-Bill in Lok Sabha. So vote for us.
3) 2014 Congress Election Slogan in Telangana:::: New party Leader Lagadapati, successfully blocked T-Bill in Lok Sabha
4) Rumor is that, Congress High Command only gave Pepper Spray to Lagadapati, and scripted this Entire Drama in Parliament during Bill introduction.
5)Now, BJP took this opportunity and made full use of it. Sushma Swaraj and Advani, said that no more talks with Governtment and only Vote on Budget should be taken up in this session
Conclusion::: No Telangana before 2014 Elections.
yes your right
Look at the guts of Sonia, to destroy Indian Parliamentary Democracy in broad day light.
Any guess, why YSR was killed??
Any guess, who is killing Telugu Jaathi??
Why Kejriwal, filed case against Reliance regarding KG Basin gas?? Instead of Andhra Leaders fighting for our KG Basin gas, some Delhi CM Kejriwal, has to fight regarding KG Basin Scam?? Can you guess, who is controlling our Andhra Political Leaders??
Huge Conspiracy Against Telugu People!!
ఇవన్ని మనం సులువుగా చెదించొఛు కాని మన దురదృష్టం ఏమిటంటే కమ్మ మీడియా ప్రజలకోసం కాకుండా తమ కుల ఉనికి కోసం పాటుపడటమే
Lagadapati’s madness reaches peak …uses pepper spray in the parliament !!!
http://www.ndtv.com/article/india/telangana-protests-in-parliament-include-pepper-spray-flying-computer-482830?pfrom=home-lateststories
తాజా నీల్సన్ సర్వే ఫలితాలు
(సీమాంధ్ర లో జనవరి చివరి వారం లో 50 వేల మందిని సర్వే చేయడం జరిగింది)
సీమాంధ్ర లో మొత్తం అసెంబ్లీ స్థానాలు:175
YSRCP :138-144
TDP :25-33
Congress : 2-7
Is this for NTV-nielson. ?
Nielsen
is this telecasted some where or just our internal
Not yet.Internal
హలో హలో హలో నేను చంద్రబాబు PA ని TDP ఆఫీసు నుండి, సారు తెలంగాణా Mp ల చేత డిల్లీ లో జై తెలంగాణా నినాదాలు చేయమన్నారు సీమాంద్ర TDP తమ్ముళ్ళని జై సమైక్యాంద్ర అనమన్నారు
అర్గెంట్ గా ఈ inormation జిల్లా TDP ఆఫీసు ల కి ఫోన్ చేసి చెప్పండి సీమాంద్ర బంద్ లు దర్నలతొ దద్దరిల్లాలంట
KCR knows long time back that T-Bill will not be passed in this last session. Because::
1)Sonia’s condition is that KCR should merge in Congress before 2014 elections
2)To blackmail KCR, Congress cleverly introduced a Defective/Un-constitutional/Legally-weak Bill in Assembly. Had KCR agreed to Merge TRS long time back as soon as after CWC decision, Congress would have introduced a Real T-Bill acceptable to BJP also in Parliament and got it passed.
3)When KCR intentions of not merging TRS into Congress and also to align with Modi post-elections, became clear to Sonia, Congress has decided to introduce some Fake T-Bill in Parliament, just for fooling Telangana people.
4)So, Congress knowing very well that existing Fake T-Bill will be defeated in Parliament, is doing this drama only to fool Telangana people, teach a lesson to KCR and put the entire blame on BJP for T-Bill defeat in Parliament.
BJP leaders know this Game of Sonia Gandhi, and Congress knew that BJP will defeat this Fake T-Bill in Parliament on legal grounds like ***Governor has no powers to control law and order, which is a State’s subject under Constitution*****
Small proof:::: Even after so called Manmohan Singh’s lunch diplomancy with BJP leaders, UPA cabinet didn’t give a damn about BJP leaders’ suggestions and amendments, but instead tried to please Telangana Khamman leaders by retaining 100 villages under Polavaram Project within Khamman itself. So, all these acts are only to Fool Telangana people that Sonia Gandhi is almost behaving like Telangana JAC leader and Congress party is behaving like an another TRS party.
But in reality, Congress slogan in Telangana in 2014 is, We have tried 200% to push a totally one–sided unconditional T-Bill in Parliament, but BJP betrayed Telangana people in Parliament.
My opinion:::: Telugu people should kick out both National parties Congress and BJP from Telugu Land forever in MLA and MP elections in 2014, otherwise Congress and BJP will destroy the lives of Telugu people for MP seats.
Shame on Narendra Modi, for not speaking on this T-Bill issue and unilateral approach of Sonia Gandhi, and the Injustice being done to the people of Seemandhra, at this Critical time, which is going to change the future of Telugus forever.
Modi ji, whats the point of Building Statue of Unity, when BJP wants to support the Divide and Rule policy of Sonia Gandhi???
I am thinking on the same line Jagun. I do not think congress would dare to bury itself in rayalaseema and andhra for another 30 to 40 years.
They are trying to negate the advantage to TRS and BJP as Jagan is not letting them settle in andhra, rayalaseema. Lets see how it shapes up in next few days.
We can not expect more from BJP because they are like new beggars in seemandhra. They never had any presense there so they are trying to be favorable to TG.
ఎన్నికల అనంతరం జగన్ కాంగ్రెస్ కు మద్దతిస్తాడు -Babu and Yellow Media.
రేపు కేంద్రం లో BJP లేదా మూడవ ఫ్రంట్ మాత్రమే అధికారం లోకి వచ్చే అవకాసం ఉంది అందుకేగా గత 4 సం గా కాంగ్రెస్ కు మద్దతిచ్చిన బాబు ఇప్పుడు BJP అంటున్నాడు
కాంగ్రెస్ అధికరం లోకి ఎట్టి పరిస్థితిలో కూడా రాదు అని చిన్న పిల్లాడికి కూడా తెలుసు మరి జగన్ కు తెలియదా?
అధికారం లోకి రాని కాంగ్రెస్ కు మద్దతిచ్చి జగన్ ఏమి లాభం పొందుతాడు?అసలు ప్రతిపక్షం లో ఉండే కాంగ్రెస్ కు జగన్ మద్దతు అవసరం ఎందుకు వస్తుంది?
కేవలం జగన్ మీద బురద చల్లి బాబు ను కుదిరితే జాకీలు లేకపోతె క్రేన్లు పెట్టి అయినా లేపి CM కుర్చీలో కూర్చోబెట్టాలని చూస్తున్న బాబు Yellow మీడియా కు తెలియదా?
Thanks Puri garu ….
http://www.greatandhra.com/politics/gossip/puri-jagannadh-to-support-ys-jagans-ads-53916.html
TV9 ద్వేషం
ఉదయం నుంచి పార్లమెంటు లో TDP సీమాంధ్ర MP లు నిరసన వ్యక్తం చేస్తున్నారు అని చూపిస్తున్నTV9.అలాగే కాంగ్రెస్ MP లను కూడా చూపించిన TV9 కానీ జగన్ ప్లకార్డ్ పట్టుకొని విభజన వద్దు అని చేసిన నిరసన మాత్రం అసలు చూపలేదు TV9.
ఇదేనా మెరుగైన సమాజం కోసం అంటే!
అలాగే చాలా ఎల్లో చానల్స్ కూడా చూపలేదు
Veetannintiki virugudu Okkate,
YSR laaga vaati gurinchi prajalaku cheppadame yeppatikappudu.
What can we expect from yellow media?
TV9 ద్వేషం
ఉదయం నుంచి పార్లమెంటు లో TDP సీమాంధ్ర MP లు నిరసన వ్యక్తం చేస్తున్నారు అని చూపిస్తున్నTV9.అలాగే కాంగ్రెస్ MP లను కూడా చూపించిన TV9 కానీ జగన్ ప్లకార్డ్ పట్టుకొని విభజన వద్దు అని చేసిన నిరసన మాత్రం అసలు చూపలేదు TV9.
ఇదేనా మెరుగైన సమాజం కోసం అంటే!
అలాగే చాలా ఎల్లో చానల్స్ కూడా చూపలేదు
కత్తి చంద్రబాబుది ది !చెయ్యి కాంగ్రెస్ ది !
కారుతున్న రక్తం మనది.కన్నీల్లు మనవి !
ఎన్నాల్లీ కుమ్మక్కులు ? ఎన్నేల్లీ కుయుక్తులు ?
– శ్రీనివాస రావు మలుకుర్తి
Dear YSRP supporters,
Last 4 years had been very tough for the state and especially for YSR fans. On the good side, Jagan managed to come out of the Congress and started his own party and managed to win 19 out of 21 seats in last 3 years. As the state division is very crucial Jagan is trying his best what a small party MP can do to stop the division. The outcome will be known soon.
The time has come for all the party supporters to pull their socks and attack the yellow talibans who are constantly spitting venom by trying to show Now, most of the YSR fans who stay overseas can not actively particiipate should start helping the party in the social media….facebook, forums, news websites etc.
All we have to do is gather the facts and attach them with the facts. We donot have to cookup any stories unlike those guys do. We have to just present the facts.
C V Reddy garu is doing excellent job by presenting the fact without attacking anybody in the websites
No point in visiting to news dailies Eenadu, AndhraJyothi and present our points. They are not going to approve any anti-TDP comments. So let us not waste our time there.
So, I hope every YSR follower spend some time daily in the public forums and present YSRP point of views and expose the yellow talibans.
@ Sekar
U are absolutely right. The next three months are crucial and it is important that all soldiers who have been fighting for the last four years to use all resources available in the journey to Victory.
As most of us might not be there physically during the polls we can still influence our family, friends and relatives to vote for YSRCP.
We can contribute to advertisements in the media (including yellow media) before the election schedule is announced (as expenditure kicks in after that ). We can popularise the Fan symbol at ground level by using leaflets along with the newspapers.
We can do our best in the Social media to counter the Yellow gang who will behave as mad dogs for the next few months out of frustration.
Work hard, contribute and then enjoy the results .
కాంగ్రెస్ బహిష్కృత MP లు , కిరణ్ రెడ్డి సోనియా ను ఎందుకు పల్లెత్తు మాట అనట్లేదు?
[మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
ఎన్నికలలోపు రాష్ట్రం చీలినా, చీలకున్నా తెలంగాణ జాక్‌పాట్ కాంగ్రెసుకు గ్యారంటీ! విభజనకు, కాంగ్రెసు దుర్మార్గానికి వ్యతిరేకంగా సీమాంధ్ర పగబట్టి కత్తి ఎత్తినా, ఆ కత్తిని పట్టే వీరుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రే కాబట్టి ఢిల్లీ వారికి చింతలేదు. కాంగ్రెస్ సంస్కృతిలో కలనైనా ఊహించని తెగువతో కిరణ్‌రెడ్డి అర్నెల్లుగా ఎంతలా తిరగబడుతున్నా… అపురూపమైన విభజన బిల్లుకే అసెంబ్లీ చేత చెల్లు అనిపించినా అధిష్ఠాన దైవతాలకు కించిత్తయినా కోపం లేదు. కలవరమూ లేదు.
అంతా బాగుంది. కాంగ్రెసు ముఖ్యమంత్రి కాంగ్రెస్ స్క్రిప్టు ప్రకారం నడవటంలో అనౌచిత్యము లేదు.
అర్థం కానిదల్లా ప్రధాన ప్రతిపక్ష నాయకులుంగారూ అసెంబ్లీ చర్చ ప్రహసనం జరుగుతున్నంతసేపూ నోరు పెగలక బెల్లంకొట్టిన రాయిలా ఎందుకు మిన్నకుండి పోయారన్నదే. కాంగ్రెసు తుక్కు రేగగొడతానన్నవాడు ఆ కాంగ్రెసుకే పక్కవాయద్యంగా మారాడేమిటి చెప్మా?!
http://www.andhrabhoomi.net/content/weakpoint-0%5D
కేసుకే భయపడి స్టే తెచ్చుకున్నాడు వాడిదీ ఒక బతుకేనా మా నాయకుడు చూడు ధైర్యంగా కేసు ఎదుర్కొని బెయిల్‌పై వచ్చాడని రొమ్మువిరుచుకుని అభిమానులు సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వ్యవహారం కేసు వరకు రాకుండా రాజీ పడిన వాడి కన్నా రాజీపడకుండా జైలుకు వెళ్లి వచ్చిన వాడే వీరుడు కదా? అనే ఆలోచన పెరిగితే తప్పేముంది.
(http://amruthamathanam.blogspot.in/2014/02/blog-post_12.html)
ప్లేకార్డ్ తో విభజన ఆపాలంటూ పార్లమెంటు లో జగన్ నిరసన.అద్వాని ని కలిసి విభజన అడ్డుకోవాలని వినతి.
Tఇవ్వమంది ప్రధాన ప్రతిపక్షాలు BJP,TDP లు.ఇస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ కాబట్టి విభజన తప్పదు.
-లోక్సత్త కఠారి శ్రీనివాసరావు,TV5 ప్రవాసాంధ్ర చర్చలో ,Feb 11,2014
టీడీపీ నేతలను నిలదీసిన సుష్మాస్వరాజ్.
‘టీ’పై రెండు వాదాలు చెబుతున్నారంటూ నామాపై మండిపాటు
మొన్న మీరే ఒక బృందంతో వచ్చి సమైక్యాంధ్ర కావాలన్నారు. ఇప్పుడు మళ్లీ వచ్చి రాష్ట్ర విభజన చేయాలంటున్నారు. అసలు మీ(టీడీపీ) వైఖరేంటీ?’’ అని ప్రశ్నించడంతో నామా సహా నేతలు మిన్నకుండిపోయారు.
‘‘ఆర్టికల్, రాజ్యాంగం అని మీరు బ్లూబుక్ ఇస్తున్నారు. రాజ్యాంగం మా వద్ద లేదా? మాకు ఆర్టికల్స్ తెలియదా?’’ అని సుష్మా నిలదీశారు. దీంతో చేసేదిలేక టీడీపీ నేతలు.. ‘‘బాబు ఎంత ఇరకాటంలో పెట్టారు.. ఆయన వైఖరి మనకు చేటు తెస్తోంది’’ అని అనుకుంటూ నిష్ర్కమించారు. సుష్మా వ్యాఖ్యలను బయటకు పొక్కనీయవద్దని నామా సూచించినప్పటికీ బాబు వైఖరితో అసంతృప్తిగా ఉన్న ఒకరిద్దరు నేతలు లీక్ చేయడంతో సుష్మా వద్ద పరాభవం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
http://kommineni.info/articles/dailyarticles/content_20140212_10.php
3 locations in race for new Andhra Pradesh capital?
http://timesofindia.indiatimes.com/india/3-locations-in-race-for-new-Andhra-Pradesh-capital/articleshow/30180552.cms
Teలంగాణా ఇవ్వకపోవడానికి ,తెలంగాణా ఇవ్వటానికి …ఈ రెండు సందర్బాలకు(వైస్ వెర్సా) ఇరు ప్రాంతాలకు సోనియా గాంధీ ప్రధాన కారణం ,ఒకరికి దేవత అయతే మరొకరికి దయ్యం కావాలి సహజంగా ,లబ్ది జరిగే ప్రాంత వాసులకు అనుకూలంగా వున్నప్పుడు మాత్రమే సోనియా దేవత అని పొగుడుతారు ,కాని నష్టం జరిగే ప్రాంత congress వాళ్ళు మాత్రం సోనియా ను దయ్యం అని కనీసం ఒక్క కాంగీ వాడి నోట మాత్రం రాదు ..కాని ahmedpatel ను,ఆజాద్ ను,డిగ్గీ రాజ ను,లొట్టిపిట్టల గాళ్లను మాత్రమే తిడతారు .ఈ ఆరుగురు MP లను చుడండి ప్రభుత్వాన్ని మాత్రమే,పార్టీ ని మాత్రమే విమర్శిస్తారు కానీ ,వాటన్నింటికి శాసన కర్త అయిన అమ్మ గారిని తిట్టడానికి ఉ….పడిపోతాయి.ఇంకా చోద్యం ఏమంటే అమ్మదయ వల్లే నేను ఈ రోజు ఈ స్తాయి లో వున్నాను ,ఇంకా వుంటాను అని సాక్షాత్తు CM అంటాడు,కానీ నువ్వు ఏదైతే వ్యతిరెకిస్తున్నవొ దానికి ప్రధాన కారణం ఆ అమ్మే,కాని పల్లెత్తి మాట అనడు ,డిగ్గీరాజ మాత్రం CM ఎం తప్పు మాట్లాడ లేదు అంటాడు,అన్నిటికంటే విడ్డూరం ఏమంటే ఇలాంటి వాటిని నిలతియ్యవలసిన ఒకే ఒక్కఅర్హత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాత్రం..అమ్మో ఇవన్ని మనకెందుకు మన target జగన్ ,అంతే గాని అమ్మతో ఎప్పుడు ఎ అవసరం వస్తదో మనకెందుకు అనుకుంటూ సైలెంట్..ఈ నాయుడు గారి సూత్రాల ఆధారంగా భవిష్యత్తులో తప్పుచేసిన ప్రతి ఒక్కడు ,ఒరేయ్ ఎందుకు చేసావురా ఈ తప్పుఅని ప్రశ్నిస్తే నాకు సమన్యాయం జరగ లేదు కాబట్టే ఇలా చేశా ఎం చంద్రబాబు చెయ్యలేదా అని అంటారేమో నని డౌట్ .అందుకే BAD GETS MORE PUBLICITY అంటారు ఏది ఏమైనా గత సంవత్సర కాలం నుండి ఈ నాయకుల మాటలు విని సమాజం బాగుపడింది అనేకన్నా బాగా చెడిపోయింది అని మాత్రం చెప్పవచు …నీతి లేని రాజకీయాలను మార్చడానికి ఒకే ఒక్కడు రావాలి …vastunnadule ..ఇంకెంత కాలం .
You are 100% right Chiru. This is big drama by Congress High command. All these suspended MPs are not even saying anything about Sonia. That clearly tells this is a big game plan.
రాష్ట్రన్ని అడ్డంగా నరికే బిల్లుకు మద్దతు ఇస్తున్నాం కానీ సీమంద్ర ప్రజలకు నొప్పిపుట్టేటట్లు నరికితే చూస్తూ ఉర్కొం అందుకే ఈ క్రింది షరతులు విదిస్తున్నాం- BJP జాతీయ నాయకులు
(1) కత్తి పక్కగా పదును పెట్టాలి
(2) తేనే పూసిన కత్తినే వాడాలి
(3) మేము గతంలో నరికినట్లు (మూడు రాష్ట్రాలను) నొప్పితెలియకుండా నరకాలి
(4) నరుకుతున్నప్పుడు అరుపులు వినపడకూడదు
(5) మొదటి దెబ్బ రాజ్యసభలోనా లేక లోక్సభలోనా అనేది ముందుగా మాకు చెప్పాలి
(6) తెలుగు జాతి ని అడ్డంగా నరకటానికి మీ ముక్య మంత్రి సహకరించాలి
(7) సభలో గందరగోళం మద్య నరికి నరకనట్లుగా నరుకుతే కుదరదు సభలో అందరు బుద్ధిగా కూర్చోవాలి అందరు చూస్తుండగా తెలుగు జాతిని అడ్డంగా నరకాలి
(8) మొత్తంగా మీరే నరికేసి రాజకీయ ప్రయోజనం పొందితే కుదరదు మాక్కూడా నరకటంలో వాట ఇవ్వాలి
(9) రాష్ట్ర విభజన దినం భోజనాలు మా ప్రభుత్వం వచ్చాక ఘనంగా మేమే జరుపుతామని సభలో ప్రకటించాలి
(10) ఇక ముందు ఏ రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యాలన్నా మనం ఒకరికొకరు సహకరించుకొంటమని సభాముఖంగా ప్రకటించాలి
Content Courtesy : Rao K S
Hi Team
Please visit the facebook link & please share to your friends
https://www.facebook.com/BogusBabuCredibility
Regards,
Rajasekhara.
టి.బిల్లుకు మద్దతివ్వాలని BJP ని కోరాం – TDP పార్లమెంటు నాయకుడు నామా నాగేశ్వర్ రావు చౌదరి
టి.బిల్లు అన్యాయం-TDP MLA పయ్యావుల కేశవ్ చౌదరి
సమ న్యాయం అంటే ఏంటో చెప్పు బాబూ అంటే అధికారం ఇస్తే చెబుతా అని మనసులో మాట చెబుతాడు బాబు.
అందుకే గా బాబు నా కంటే మహానటుడు అని NTR అంది
http://www.sakshi.com/news/national/we-will-not-support-for-telangana-bill-lk-advani-104794?pfrom=home-top-story
http://ibnlive.in.com/news/arvind-kejriwal-targets-mukesh-ambani-over-gas-deal-orders-fir/451278-37-64.html
This is what Jagan has been saying for many months and years….But yellow media always never project this…
Good going AK ji!
Elections will happen in United Andhra Pradesh only and T-Bill will not be passed in this Parliament Session.
1) First TRS should Merge into Congress, then only Telangana
2) If TRS Merge into Congress, then BJP will not Support T-Bill in Parliament. Without BJP support, Congress cannot pass T-Bill in Parliament.
Now, its getting clear that “””All the Hungama in Delhi is all Big Drama””
Joke:: Home Ministry of India, doesn’t know if T-Bill is a Money Bill or not, if T-Bill should be moved first in Loksabha or not??? Welcome to the “”Sonia Tuqlak Republic of India””
Conclusion:::: No Telangana before 2014 elections.
So, the credit for Stopping Telangana formation goes to TRS/KCR.
Hope it really turns out to be TRUE….!
This is the only hope we have now….
KKR gaadu real ga tadi guddatho gonthu kosesaadu SA prajalni…So we can only hope TRS merger with Congress that leads to BJP not supporting the bill…..Somethng like this should happen….
కమలం కలిసొస్తేనే..
జెపి మద్దతు లభిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమని యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ 2013 బిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలంటే కమలం పార్టీ కలిసిరావాలని సోనియా స్పష్టం చేశారు. సోమవారం ఒక జాతీయ చానల్‌లో మాట్లాడుతూ లోక్‌సభలో తమకు పూర్తి మెజారిటీ లేదు కనుక టి.బిల్లుకు బిజెపి మద్దతు ఎంతో అవసరమన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. టి.బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందటం, తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయటం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. సోనియా, కేసిఆర్ మధ్య దాదాపు 20 నిమిషాల పాటు మంతనాలు జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టి.బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తరువాతే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయటం గురించి ఆలోచిస్తాని కెసిఆర్ గతంలో చెప్పటం తెలిసిందే.
తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఒప్పుకుంటే టి.బిల్లుకు లోక్‌సభ ద్వారా పార్లమెంట్ ఆమోదం సాధిస్తామని సోనియా గాంధీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. లేనిపక్షంలో రాజ్యసభలో ప్రవేశపెట్టి చేతులు దులుపుకోవడం తప్ప మరోమార్గమే లేదన్న సంకేతాలను కెసిఆర్ వద్ద వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. విలీనం అంశంపై 24 గంటల్లో తేల్చి చెప్పాలని కెసిఆర్‌కు
స్పష్టం చేసినట్టు సమాచారం. దీని దృష్ట్యా టి.బిల్లును బుధవారమే పార్లమెంట్ పరిశీలనకు తేవాలని కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహంగా చెబుతున్నారు.
http://www.andhrabhoomi.net/content/kamalam
రాష్ట్ర ఆదాయంలో సీమాంధ్ర వాటా 40 శాతమే!
రాష్ట్ర వ్యాట్ ఆదాయూన్ని పరిశీలిస్తే రంగారెడ్డి, హైదరాబాద్‌ల నుంచి రూ.31,943 కోట్లు (76 శాతం) వస్తుండగా… సీవూంధ్ర జిల్లాల నుంచి రూ.6,684 కోట్లు (16 శాతం), మిగిలిన తెలంగాణ జిల్లాల నుంచి రూ.3,433 కోట్లు (8 శాతం) సవుకూరుతోంది. సింహభాగం రాజధాని నుంచే వస్తున్నందున రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు సీవూంధ్ర గణనీయుంగా ఆదాయూన్ని కోల్పోయే ప్రవూదవుుందనేది ఆర్థిక నిపుణుల ఆందోళన.
రాష్ర్ట సొంత ఆదాయుం (వ్యాట్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా, మైనింగు, ఇతరత్రా…) రూ.68,411 కోట్లు కాగా అందులో సీవూంధ్ర వాటా రూ.27,492.5 కోట్లు (40%) మాత్రమే కాగా.. హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతం వాటా రూ. 40,918.5 కోట్లు (60 శాతం) ఉంటున్నది.
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, రుణాలు, కేంద్ర ఆదాయుంలో వాటాను కలిపి లెక్కించినా రాష్ట్ర ఆదాయంలో సీమాంధ్ర వాటా 44 శాతమే ఉంటున్నది. కానీ ఈ ప్రాంతంలో వ్యయుం వూత్రం 60 శాతం ఉంటున్నది.
6 నెలల క్రితం CWC విభజన నిర్ణయం తీసుకొన్నప్పుడు కిరణ్ రాజీనామా చేసి ఉంటె ఫలితం ఉండేది-బొత్స
Dear friends …
Is it only CVR garu who has time and Commitment to counter the Yellow gang who are not ashamed of supporting Babu despite him not able to stop the division of the state ?? These guys have not only killed Ntr but also killed his soul.
http://www.greatandhra.com/politics/gossip/naidu-has-made-a-fool-of-himself-53851.html
Please spend a little bit of your time over the next three months on tackling the comments on every article(local/national) related to Jagan.
I am sure we all can do this for a man who fought and is fighting till the end to keep the Telugu people united.
Your few minutes online might not bring votes but surely will protect our image. Pass on the same message to your friends and family who use the web regularly.
Sometimes life is not everything about what we gain personally…but it can also be about how we are part of a fight for justice and the satisfaction we get from that Victory that no money can buy. This is the sole reason why thousands of soldiers have died fighting and they are still remembered.
So pls be a part of it in whatever way u can and enjoy the outcome !!!
BJP తో కలిసి పోటీ చేస్తే మోడీ ప్రభావం వలన TDP కి వోట్లు పడి గెలవవచ్చు.-బాబు
[Naidu Praises Modi in a Hint of Alliance with BJP-Indian Express, Feb 8,2014
Naidu said a Modi wave was sweeping the country and predicted that he would become prime minister. As such, joining hands with the BJP would benefit the TDP and may even help it come back to power in the state, he is learnt to have told his party leaders.
http://www.newindianexpress.com/states/andhra_pradesh/Naidu-Praises-Modi-in-a-Hint-of-Alliance-with-BJP/2014/02/08/article2045103.ece#.Uvj2QfmSxEk%5D
Tబిల్లు కొరకు CWC సమావేశమైనపుడు –
కిరణ్ కామెంట్ : బిల్లు కాబినెట్ కి పోనివ్వండి చూద్దాం
Tబిల్లు కాబినెట్ లో పాస్ అయినపుడు
కిరణ్ కామెంట్ : Tబిల్లు అసెమ్లీ కి రానివ్వండి చూద్దాం
Tబిల్లు రాష్ట్ర పతి వద్దకి వెళ్ళినపుడు
కిరణ్ కామెంట్ : రాష్ట్రపతి అమోదించనివ్వండి చూద్దాం
తానె గొంతు కోసి చని పొఇన తరువాత శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించండి అని అడిగినట్లు ఉంది ఈ కిరణ్ తీరు
సోనియా గాంధీ ఆదేశాల మేరకు T బిల్లు పూలల్లో పెట్టి సాగనంపి ఇప్పుడు అదే సోనియా గాంధీ ఆదేశాల మేరకు దీక్షలు ధర్నాలు
ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయబట్టే ఢిల్లీ లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది
కిరణ్ చంద్రబాబు కంటే కుట్రపరుడు గా ???????
YSRCP ధర్నా చేస్తే మీరు కూడా చేయండి మేము మీకు కవరేజి ఇస్తాము
YSRCP బంద్ చేస్తే మీరు కూడా చేయండి మేము మీకు కవరేజి ఇస్తాము
YSRCP ఢిల్లీ వెళితే మీరు కూడా వెళ్ళండి మేము మీకు కవరేజి ఇస్తాము
ఎల్లో మీడియా , కిరణ్ చెప్పినట్లు కాకుండా ఇంకా కొన్ని రోజులు సమ్మె కొనసగనించి ఉంటె ఆ రోజే ఫలితం దొరికెదిగా ?