YSR protested over RIL pricing

Gassing nations’s interests

http://epaper.thehansindia.com/PUBLICATIONS/THEHANSINDIA/THI/2014/02/16/ArticleHtmls/YSR-protested-over-RIL-pricing-16022014007019.shtml?Mode=1

14 Comments

Filed under Uncategorized

14 responses to “YSR protested over RIL pricing

 1. CV Reddy

  తెలంగాణాలో విధ్వంసానికి బాబే కారణం: Prof. హరగోపాల్ , Feb 17,2014
  బాబు విధానాల కారణంగా 1.20 కోట్ల ఉద్యోగాలు 40 లక్షలకు తగ్గి పోయాయి.
  వ్యవసా రంగం చిన్నాబిన్నమై వందలాదిగా రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు
  ఉపాధి లేక లక్షలాది మంది పట్టణాలకు, గల్ఫ్ దేశాలకు వెళ్లారు
  తెలంగాణా ప్రాంతం లో 32 పరిశ్రమలను బాబు మూసి వేయించాడు దానితో వెలది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.సబ్సిడీలను ఎత్తివేసి బీద వర్గాలకు అన్యాయం చేసాడు

  తెలంగాణా ఇస్తామన్న సోనియా గాడ్సే అయితే మరి ఇవ్వమని లేఖ ఇచ్చిన నీవు కూడా గాడ్సే నే కదా!
  బాబు ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు విపరీతమైన దోపిడీ జరిగింది, ఉద్యోగాలు లేకుండా పోయాయి.

  బాబు రాక్షస పాలనకు చరమగీతం-CPM పొలిట్ బ్యూరో సభ్యడు కొరటాల సత్యనారాయణ చౌదరి (March 11,2004)
  బాబు చెప్పింది చేయదు, చేసేది చెప్పడు
  కేవలం 10 శాతం మాత్రమే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసాడు.

 2. CV Reddy

  మీరేమంటారు..!?
  రాజీనామా మీమాంసపై కిరణ్ ఆరా
  ఇప్పటికే ఆలస్యమైందన్న మంత్రులు
  సిఎం ఆహ్వానానికి స్పందన కరవు
  కొత్త పార్టీ ఖాయం: ఏరాసు, టిజి, గంటా
  ఢిల్లీలో ధర్నాకు ముఖ్యమంత్రి దూరం
  రెండు రోజుల్లో రాజీనామా ఖాయం

  ‘రాజీనామా చేయాలని అనుకుంటున్నా. మీరేమంటారు..?’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆరా తీశారు.

  అయితే ముఖ్యమంత్రి పిలుపునకు స్పందన కరువైంది. సుమారు 82మంది హాజరుకావాల్సి ఉండగా కేవలం 35మంది మాత్రమే హాజరయ్యారు.

  రాజీనామా చేయాలనుకుంటున్నా. మీరేమంటారు? అని ఆయన అందరినీ ఒకే ప్రశ్న వేశారు. దీనిపై ఒకరిద్దరు మినహా, మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ఆలస్యమైందని చెప్పారు. రాజీనామా చేయాలని, కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని వారు సూచించారు.
  http://www.andhrabhoomi.net/content/kiran-dilema

 3. nlr2014

  May be Sonia did not give him his biscuits this week !!

 4. NLR

  Our MP from Narsaraopet …

 5. nlr2014

  Friends…pls don’t let these yellow caste fanatics get away with their comments on any article. They are already terrified of Jagan and we need to give them sleepless nights.

  http://telugu.greatandhra.com/politics/gossip/telugudesam-asala-pi-nillu-50461.html

  All we need is a few spare accounts to tackle them for the next few months.

 6. vissu

  Relliance company kannaa maafia companeelu chaalaa nayam… Maree FIR file cheste CM padavi nundi oodagodtaara… Ee vishayam lo congress b j p lu dondoo donde…

 7. CV Reddy

  సోనియా ఇటలీ గాడ్సే -బాబు
  (ఆమె సరే మరి మీరు తెలుగు గాడ్సే కాదా?)

  సోనియా వోట్లు సీట్ల కోసం తెలుగు జాతిని చీల్చింది-బాబు
  (అవును మరి మీరు తెలుగు జాతిని జాగృతం చేసి కలుపుతున్నారు కదా!)

  తెలుగు తమ్ముళ్ళూ ! అలా వదిలెయ్యకండి మీ బాబు గారిని.మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళండి.

  బాబు చెప్పింది చేయడు, చేసేది చెప్పడు.

 8. CV Reddy

  NTV Story Board(10.30 PM,Feb 15, 2014): Indirect గా Jagan , KCR హీరోలు అని చెప్పింది.
  బాబు రెండు ప్రాంతాల్లో నష్టపోనున్నాడు అని చెప్పింది
  (జనవరి లో నీల్సన్ వారి చేత సర్వే చేయించారు NTV కాబట్టి ప్రజల మనోభావాలు తెలిసి ఉంటాయి అని నేను అనుకొంటున్నాను )

  1.విభజన జరిగినా జరక్కపోయినా తెలంగాణా లో TRS మొదటి స్థానం లో, కాంగ్రెస్ 2 వ స్థానం లో ఉంది.కాంగ్రెస్, TRS కూటమి అత్యధిక స్థానాలు గెలుస్తుంది.
  TDP, BJP కూటమి కేవలం కొద్ది పాటి పోటీ మాత్రమే ఇవ్వగలుగుతుంది కానీ లాభం లేదు.
  విభజనకు అనుకూలంగా బాబు లేఖ ఇచ్చినా ప్రజలు బాబు ను నమ్మడం లేదు.

  మొత్తంగా చూస్తె తెలంగాణా లో హీరో KCR

  2.విభజన జరిగినా జరక్కపోయినా సీమాంధ్ర లో ఏకైక సమైక్య పార్టీ గా జగన్ పార్టీ ని ప్రజలు ఆదరిస్తున్నారు.బాబు సమ న్యాయం సీమాంధ్ర లో పనిచేయడం లేదు.పైగా బాబు పై ప్రజల్లో కోపం ఉంది.
  సమైక్య నినాదం, సానుభూతి జగన్ ను అందరికంటే ముందంజ లో ఉంచాయి.
  TDP, BJP కూటమి ప్రభావం పెద్దగా లేదు ఎందుకంటే రెండు పార్టీ లు కూడా విభజన కు అనుకూలం కాబట్టి.

  3. కిరణ్ కొత్త పార్టీ పెడితే జగన్ వోట్ బ్యాంకు మీద ప్రభావం తక్కువ కానీ TDP ఎక్కువ నష్టపోద్ది.అయితే కిరణ్ కొత్త పార్టీ పెద్దగా సీట్లు గెలవదు, ప్రభావం అంతంత మాత్రమే.

  4.TDP తో పొత్తువలన BJP రెండు ప్రాంతాల్లో నష్టపోతుంది

  5.విభజన జరిగినా జరక్కపోయినా జగన్, KCR లు హీరో లు అని చెప్పింది NTV.రెండు ప్రాంతాల్లోనూ బాబు నష్టపోనున్నాడు అని చెప్పింది

 9. CV Reddy

  బెజవాడ బ్రహ్మాస్త్రం పెప్పర్‌స్ప్రేతో ఆగమాగం చేస్తేనేమి మొత్తం పార్లమెంటును మనవాడు చాలాసేపు గడగడలాడించాడు కదా? విభజన బిల్లుకు వ్యతిరేకంగా ‘సమైక్య’ సత్తా చూపించాడు కదా అని ‘లగడ’ రగడకు మురిసిపోవటం దండగ! అంత బీభత్సమూ చేసి, విభజన బిల్లు సభలోకి రాకుండా అడ్డుకోగలిగాడా? నిజానికి ఇతగాడు సృష్టించిన గందరగోళం వల్లే కన్నుమూసి తెరిచేలోగా బిల్లును ప్రవేశపెట్టామనిపించటం సర్కారు వారికి సులువైంది! విభజన ‘రామాయణంలో పెప్పర్ వేట’ ద్వారా సమైక్య వాదానికంటే కాంగ్రెసు పార్టీ స్వామి కార్యానికే జగడపాటి తెలిసో తెలియకో ఉపయోగపడ్డాడు.

  అధికార పార్టీ ఎంపీలూ, కేంద్రమంత్రులే వద్దు వద్దని గగ్గోలు పెడుతూండగా మందబలంతో బిల్లును ఆమోదింపజేసుకుంటే ప్రభుత్వానికి రాజకీయంగా అప్రతిష్టే. సీమాంధ్ర భవిష్యత్తు ఇమిడిన కీలక శాసన ప్రతిపాదనను సీమాంధ్ర సభ్యులను గెంటేసి పాస్ చేయించుకుంటే లోకం ఆక్షేపిస్తుంది. అలాగని వారిని ఉండనిస్తే బిల్లుకు అడ్డంపడతారు. ఈ సంకటాన్ని ఎలా దాటాలా దేవుడా అని బిత్తరపోయిన సర్కారువారికి ఆపద్బాంధవుడిలా అక్కరకొచ్చాడు పెప్పర్‌పులి! పార్లమెంటు చరిత్రలో కనీవినీ ఎరుగని దురాగతాన్ని దేశమంతా అసహ్యించుకోవటంతో ఆ వేడిలో వేడిలా సీమాంధ్ర ఎంపీలందరినీ టోకున బయటికి గెంటించి కాంగ్రెసు కౌటిల్యులు లైన్‌క్లియర్ చేసుకున్నారు. అది అన్యాయమని అనుకునేవారు కూడా సామూహిక సస్పెన్షన్లను బాహాటంగా వ్యతిరేకించలేని పరిస్థితి తెచ్చిపెట్టిన కీర్తి బెజవాడ బ్రహ్మాస్త్రం గారిది!

  http://www.andhrabhoomi.net/content/week-point-1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s