I am not really that worried about Telangana being given but very sad about the manner in which it was done.
1. Indians blindly following an Italian dividing a state with the same language
2. Dividing a state in spite of the assembly rejecting the bill
3. Chandrababu and co supporting the division against the dream of Ntr who wanted to keep telugu people together
4. Sonia desperate to make her son the next PM at the cost of the lives of telugu people( why did she wait for 500 telangana students to die before she said yes ??? Who will be accountable for this ???)
5. Telugu politicians who are falling on Sonia’s feet for the dog biscuits
6. The so called opposition BJP joining hands with Sonia to break the state
7. The sad state of AP after the death of YSR
8. Only one Lion fighting till the end to keep telugu people together
Is this the nation that Mahatma fought all his life for ? I am sure if given a second chance he would think twice.
It was one of the saddest days in my life despite my wife coming from Telangana . Infact to the extent that I had to seriously re think about my own decision of ever coming back to India one day ? Is it worth it ? Not sure ??
I wish all the best for my Telangana brothers and I hope they don’t fall into the trap of a new set of looters in the form of Nama, rama/ ramoji and baba/babu etc.
Please beware of these fanatics who help each other to loot no matter where they come from. This is what they do in Coastal andhra on a daily basis which the innocent Telangana people are not aware of.
Thank GOD they will all have to die one day.
I also wish all the Seemandhra friends all the best.
I am confident that Jagan will do his best as the next CM of Seemandhra.
Jai Jagan …Johar YSR.
Will always be your admirer
NLR
TDP లేఖల వల్లే తెలంగాణా -నామా, ఎర్రబెల్లి, మోత్కుపల్లి.
కాదు కాదు మా వల్లనే తెలంగాణా -BJP,Congress.
విభజన బిల్లు పై మొదటి వోట్ నేనే వేసాను-TDP పార్లమెంటు నాయకుడు నామా చౌదరి
Congratulations to all the YSR admirers and others from
Telangana. We wish all the best.
YSRCP will continue to knock on your doors as we are aware that you will not forget credible leaders who will do justice to the common man.
Amma Purandeswari…nee dramalu apu thalli .
Idhi resignation number 4 or 5 ?
Babu mee tandrini champithe…nuvvu mee thandri athmani chamapavu.
Chee mee brathuku.
Don’t worry … The bill passed only in Lok Sabha..
It has to pass Rajya sabha tomorrow….
Even if the bill passes in rajya sabha tomorrow.. the bill has to reach president …
Even if bill reaches president , he has to sign..
Even if president wants to sign there is a possibility that his pen might run out of ink.
Raashtra vibhajana jarigindi… APNGO la samme viramana ani ashok babu prakatana… Veedu samaikyam kosam samme cheyistunnaadaa leka vibhajana kosamaa.. Alaage sabbam hari chachinte naa nivaalulu
…….అన్ని ప్రాంతీయ పార్టీలు ,NDA-UPA3 వ్యతిరేక పార్టీలు ఒక్కటై ఇద్దరికీ కలిపి 200 సీట్లు మార్క్ దాటకుండా కట్టడి చెయ్య వలసిన అవసరం వచ్చింది (272 దాటితే ప్రమాదమే ఆ రెండు పార్టీలు ఏకం అవుతాయి)ఎందుకంటె NDA అధికారం లోకి వస్తే అమ్మ ,చిద్దు లాంటి వాళ్ళు జైలు కి వెళతారు కాబట్టి అది జరగా కుండ వుండాలంటే NDA ని సోనియా దువ్వాల్సిందే,దాని పర్యవసానమే ఈ రోజు సుష్మ -సోనియా దీది దీది,మోడీ -రాహుల్ బాయి బాయి అవతారం ఎత్తారు ,మోడీ కాకుండా ,అద్వాని కాకుండా ప్రధాని అబ్యర్ది గా నీకే మా సపోర్ట్ అని సుష్మ కి సోనియా సోప్ వేసింది ,త్వరలో BJP కలహాలు బయట పడతాయి,T -ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలి …ఈ రోజు సోనియా చేసిన దానికంటే సుష్మచేసింది దారునతి దారుణం .సోనియా బయపెట్టి భయపెట్టి 10 సం :టైం తీసుకుంటే ,సుష్మఊరించి ఊరించి ఒక్క గంటలోనే గొంతు కోసింది
CM రాజీనామా చేస్తారట అనిKTR ని మీడియా అడిగితె ..మాకు సంబందించినంత వరకు వాడు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత,ventilator మీదున్నాడు ఆత్మ హత్య చేసుకున్నట్లు వుంటుంది అన్నప్పుడు seemandrudi గ రక్తం ఉడుకుతుంది అయిన ఎం చేస్తాం దవుర్భగ్యమ్ ,మేధావి అనుకున్న ఉండవల్లి ..అసలు బిల్లే పార్లమెంటులో పెట్టరు కావాలంటే రాసి పెట్టుకోండి అంటే నిజమే కాబోలు అనుకున్నాము ..చిరంజీవి అంటాడు మేమంతా పోరాడబట్టే ఇంతకాలం ఆగింది లేకపోతె ఎప్పుడో సాఫీగా జరిగి పోయేది …ఇంకా అందరు NDA-UPA కి వ్యతిరేకంగా EVM BOX బద్దలయ్యేలా వోట్ గుద్దాలి అని వేడు కుంటున్నాము ..
Today it is AP…tomorrow it is another state and day after it is division of India by an Italian.
India has gone to dogs.
YSR and NTR will be weeping from above .
Thanks to Sonia, Modi, Chandrababu and Kiran for splitting telugu people and killing democracy in broad daylight.
You will all rot in hell. Sorry u cannot escape there.
వాడు రాజీనామా చేస్తే యెంత చెయ్యకపోతే యెంత జఫ్ఫా గాడు…లాస్ట్ బాల్ , లాస్ట్ బాల్ అన్నాడు ఈ నీచాతి నీచుడు 5 కోట్ల మంది ప్రజలని తడిగుడ్డ తో గొంతుకోసిన నీచుడు చరిత్ర హీనుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి
Lights ఆర్పేసి చీకట్లోనే దొంగ – పోలీసు ఏకమై దోచుకుంటే ఇక ఈ వ్యవస్థ బాగుపడుతుందా ,రెండు జాతీయ పార్టీలకు బుడ్డి చెప్పి గడ్డి పెట్ట వలసిన బాద్యత ప్రాంతీయ పార్టీల కూటమి మీద వుంది ,మనకు సంబందించిన వరకు రాహుల్ – మోడీ బాయి బాయి ఛీ ..ఛీ…yaktpuu వాంతి వస్తుంది …పట్ట పగలే ఇంత మోసమా
కిరణ్ కంటే చంద్ర బాబు బెటర్ గా.. కిరణ్ ఇంత కుట్రపరుడు నీచుడు అనుకోలేదు
ఇదే రాజీనామా ఒక 6 నెలల ముందు ఇచ్చివుంటే పరిస్తితి వేరు గా ఉండేది
బతికినంత కాలం బతికి తన స్వార్ధం కోసం రాష్ట్రాన్ని విడగొట్టి చివరకు శవం కాలిన తరువత బొగ్గులు కూడా అమ్ముకున్నాడట ఒకడు ఈ నీచాతి నీచ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడు
బంగారం లాంటి రాష్ట్రాన్ని కిరణ్ కుమార్ రెడ్డి నాశనం చేశాడు. జగన్ ని సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్య మంత్రి కాకుండా చేశాడు. ఎంతో ఆశగా జనాలు ఎదురు చూస్తుంటే వీడు నాశనం చేశాడు
ఇంకా స్కీమ్స్ అమలు చేయాళ్ళన్న రెవెన్యూ సరిపోదు. కాంగ్రెస్ ,బిజెపి , తెలుగు దేశం పార్టీ ని తరిమి తరిమి కొత్టాలి ఇంత అన్యాయం చేసిన ఈ పార్టీ లను వచ్చే ఎన్నికలలో డెపాసిట్ రాకుండా చేయాలి
కిరణ్ రెడ్డి ముఖ్యమంత్రి గా , బాబు ప్రతిపక్షనాయకుడు గా ఉండడం మన ఖర్మ
AP CM కిరణ్ రెడ్డి , AP మాజీ CM మరియు ప్రతిపక్ష నాయకుడు అయిన బాబు(ఎప్పుడూ నేను చక్రం తిప్పాను అంటుంటాడు కదా ఇప్పుడు తిప్పవఛుగా) కలిసి వెళ్లి ప్రధాని,రాష్ట్రపతి, ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు అయిన సుష్మ స్వరాజ్, సోనియా, అద్వాని , మోడి లను కలిసి మా రాష్ట్రాన్ని విభజించవద్దు అని అంటే ఏ పార్టీ (కాంగ్రెస్ లేదా BJP ) అయిన రాష్ట్రాన్ని విభజించగలదా?
సినిమాల్లో ద్విపాత్రాభినయం బాగానే ఉంటుంది. వాస్తవ ప్రజాజీవితంలో అది రోత పుట్టిస్తుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించి తెలంగాణ దృష్టిలో హీరోలమని అనిపించుకోవాలని తంటాలు పడుతున్న కాంగ్రెసువారే వేర్పాటును ప్రతిఘటించే ప్రతినాయక పాత్రనూ తెగబడి పోషిస్తున్నారు. కాంగ్రెసు సంస్కృతిలో కలనైనా ఊహించని రీతిలో అధినాయకత్వం మీద తిరగబడి, విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో, ఢిల్లీ వీధుల్లో వీరవిహారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏ చర్యా తీసుకోబోమని కేంద్ర నేతలు చెప్పడాన్నిబట్టే కాంగ్రెసు రాజకీయం రెండంచుల కత్తి అన్న సంగతి విస్పష్టం. విభజన వరదాతలమని చెప్పుకుని తెలంగాణ ఓట్లనూ, సమైక్యవాద ముఖ్యమంత్రి ద్వారా సీమాంధ్ర ఓట్లనూ రాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పబ్మం గడుపుకోవాలని బహుశా కాంగ్రెసు వ్యూహం.
అతి తెలివి రాజకీయం చేస్తున్నదని కేవలం కాంగ్రెసునే నిందించటం దండుగ. నీతుల మడిబట్ట ఎప్పుడూ విప్పననే భాజపా కూడా రాజకీయ లౌక్యంలో తక్కువ తినలేదు. విభజన బిల్లు పార్లమెంటులో పెట్టటమే తడవుగా మద్దతు ఇస్తామని నిన్నటిదాకా ఢంకా కొట్టి చెప్పిన కమలంవారు ఇప్పుడు నాలుక మడతవేసి ‘సభ సవ్యంగా సాగితేనే…’ అంటూ కొత్త షరా పెట్టారు. రాష్ట్రంలో బిజెపితో సహా అన్నీ పార్టీలూ ప్రాంతాల వారీగా నిలువునా చీలి… తమ ప్రాంత ప్రయోజనాల పక్షాన నిలిచినట్టు కనిపిస్తే తప్ప రేపు ఎన్నికల్లో పుట్టగతులుండవు కనుక ఎవరికివారు పార్టీ క్రమశిక్షణకు సెలవు తీసుకుని ప్రాంతీయ చొక్కాలు చించుకుంటున్న సమయంలో ఇరు ప్రాంతాల వారినీ కంట్రోలు చేయటం ఏ పార్టీకీ సాధ్యం కాదు. అది తెలిసే… ఎలాగూ నెరవేరని కండిషను పెట్టటంవల్ల తెలంగాణకు తాము అనుకూలమని చెప్పుకోనూవచ్చు. బిల్లును వ్యతిరేకించినట్టు సీమాంధ్రకు భ్రమగొలిపి, కాంగ్రెసు మీద నెపం వేసి ఎంచక్కాతప్పించుకోనూ వచ్చు.
బాబు దేశంతో ఇప్పటికే కుదిరి, ఇంకా బహిరంగం కాని ఎన్నికల పొత్తుకు తగ్గట్టు, ‘రెండు కళ్ల’ సిద్ధాంతి సలహామేరకు అవలంబించిన కొత్త వైఖరివల్ల తెలంగాణ మడికి మడి… సీమాంధ్ర సుఖానికి సుఖం దక్కుతాయన్న ‘కమల’ వ్యూహం అర్థం చేసుకోదగ్గదే. తెలంగాణ చేత చీకొట్టించుకోకుండా సీమాంధ్ర చేత జైకొట్టించుకోవాలని పడుతున్న ఆపసోపాలు పార్టీల ఎన్నికల అక్కరకు అవసరమే కావచ్చు. కాని అందరూ కలిసి ఆడుతున్న దొంగాటకాలవల్ల ఆయా పార్టీల పంట పండేమాట ఏమో కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండలు ముదరకముందే అగ్నిగుండమయ్యే ప్రమాదం ఉంది. రాజకీయ మారాజుల మాయాజూదం పుణ్యమా అని ప్రజల్లో మానసిక విభజన జరిగే పోయింది. వెనకటివలె కలిసుండనూ లేక… సౌమ్యంగా విడిపోవడమూ కుదరక ఇరు ప్రాంతాల సహజీవనం పోనుపోను దుర్భరమవుతుందనే అందరి భయం.
A Non-playing Captain- New Indian Express, Feb 18, 2014
When there was no-match, he practiced vigorously.
But when the final match has begun, the star batsman of seemandhra is nowhere in the field.
Several Seemandhra Congress leaders are making this remark on CM.
They wonder why Kiran has suddenly choosen to be silent when Delhi is witnessing the final showdown between seemandhra protagonists and T-votaries.
“When nothing really was happening on the T-front,Kiran had attacked the AICC leadership and the centre by holding press conference.But, wen the final battle is going on in Delhi, the CM has opted out of the field.It seems he threw away his wicket thinking that the match is already lost,” a leader said.
Kiran ni congress kannaa adhvannam gaa tidutunnaaru seemandhra lo janaalu . yellow media veedini oka range lo project chesindi … Nenu nellore,kadapa, anantapur ee districts lo travel chesi unnaa last 3 days… Janaalu maamoolu gaa tittadam ledu samaikya “simhaa”nni…

I hope that both the Cong and the BJP are booted out in the next elections..just like in Delhi.
http://www.ndtv.com/article/election-news/mamata-banerjee-meets-anna-hazare-big-announcements-expected-today-485211?pfrom=home-otherstories
These rogues are under estimating the power of the common man.
TDP లేఖల వల్లే తెలంగాణా -నామా, ఎర్రబెల్లి, మోత్కుపల్లి.
కాదు కాదు మా వల్లనే తెలంగాణా -BJP,Congress.
విభజన బిల్లు పై మొదటి వోట్ నేనే వేసాను-TDP పార్లమెంటు నాయకుడు నామా చౌదరి
Congratulations to all the YSR admirers and others from
Telangana. We wish all the best.
YSRCP will continue to knock on your doors as we are aware that you will not forget credible leaders who will do justice to the common man.
Amma Purandeswari…nee dramalu apu thalli .
Idhi resignation number 4 or 5 ?
Babu mee tandrini champithe…nuvvu mee thandri athmani chamapavu.
Chee mee brathuku.
http://www.sakshi.com/news/top-news/purandeswari-quits-from-congress-party-106712?pfrom=home-top-story
What will you rogues take with you when you die??
KKR and LRG
Don’t worry … The bill passed only in Lok Sabha..
It has to pass Rajya sabha tomorrow….
Even if the bill passes in rajya sabha tomorrow.. the bill has to reach president …
Even if bill reaches president , he has to sign..
Even if president wants to sign there is a possibility that his pen might run out of ink.
Even if he orders new pen from the market…. ?????
Raashtra vibhajana jarigindi… APNGO la samme viramana ani ashok babu prakatana… Veedu samaikyam kosam samme cheyistunnaadaa leka vibhajana kosamaa.. Alaage sabbam hari chachinte naa nivaalulu
…….అన్ని ప్రాంతీయ పార్టీలు ,NDA-UPA3 వ్యతిరేక పార్టీలు ఒక్కటై ఇద్దరికీ కలిపి 200 సీట్లు మార్క్ దాటకుండా కట్టడి చెయ్య వలసిన అవసరం వచ్చింది (272 దాటితే ప్రమాదమే ఆ రెండు పార్టీలు ఏకం అవుతాయి)ఎందుకంటె NDA అధికారం లోకి వస్తే అమ్మ ,చిద్దు లాంటి వాళ్ళు జైలు కి వెళతారు కాబట్టి అది జరగా కుండ వుండాలంటే NDA ని సోనియా దువ్వాల్సిందే,దాని పర్యవసానమే ఈ రోజు సుష్మ -సోనియా దీది దీది,మోడీ -రాహుల్ బాయి బాయి అవతారం ఎత్తారు ,మోడీ కాకుండా ,అద్వాని కాకుండా ప్రధాని అబ్యర్ది గా నీకే మా సపోర్ట్ అని సుష్మ కి సోనియా సోప్ వేసింది ,త్వరలో BJP కలహాలు బయట పడతాయి,T -ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలి …ఈ రోజు సోనియా చేసిన దానికంటే సుష్మచేసింది దారునతి దారుణం .సోనియా బయపెట్టి భయపెట్టి 10 సం :టైం తీసుకుంటే ,సుష్మఊరించి ఊరించి ఒక్క గంటలోనే గొంతు కోసింది
CM రాజీనామా చేస్తారట అనిKTR ని మీడియా అడిగితె ..మాకు సంబందించినంత వరకు వాడు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత,ventilator మీదున్నాడు ఆత్మ హత్య చేసుకున్నట్లు వుంటుంది అన్నప్పుడు seemandrudi గ రక్తం ఉడుకుతుంది అయిన ఎం చేస్తాం దవుర్భగ్యమ్ ,మేధావి అనుకున్న ఉండవల్లి ..అసలు బిల్లే పార్లమెంటులో పెట్టరు కావాలంటే రాసి పెట్టుకోండి అంటే నిజమే కాబోలు అనుకున్నాము ..చిరంజీవి అంటాడు మేమంతా పోరాడబట్టే ఇంతకాలం ఆగింది లేకపోతె ఎప్పుడో సాఫీగా జరిగి పోయేది …ఇంకా అందరు NDA-UPA కి వ్యతిరేకంగా EVM BOX బద్దలయ్యేలా వోట్ గుద్దాలి అని వేడు కుంటున్నాము ..
http://timesofindia.indiatimes.com/home/speak-out/debateshow/30615086.cms
http://telugu.greatandhra.com/politics/gossip/vibhajana-tholi-vote-50520.html
Common man to the Supremem Court …
Before the division ..Sir please save democracy..SC..No it is too early.
After the dividion..Sir please save democracy…SC..Sorry it is too late !!
Is there any justice system in India ? Who are the judges paid by tax payers money working for ??
తూ…….. తూ ………వీళ్ళ బ్రతుకులు వీళ్ళు ఇప్పుడు కూడా CBN protect చేసే పనిలో ఎల్లో మీడియా ఇప్పుడు కూడా ఈ నీచ రాజకీయాలు అవసరమా ??????
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియా ముందుకు వస్తాడు ఈ రోజు దుర్దినం , అప్రజాస్వామికం అంటాడు
అటు నామ నాగేశ్వర రావు మీడియా ముందుకు వస్తాడు ఈ రోజు శుభదినం జై తెలంగాణా అంటాడు
ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళు ఇద్దరు చంద్రబాబు ఛాంబర్ నుంచి అయనగరిని కలిసే బయటకు వస్తారు
Democracy killed in broad daylight by an Italian dictator .
http://www.ndtv.com/video/player/news/democracy-killed-in-broad-daylight-black-day-in-india-s-history-jagan-reddy/309940?hp
I pity Mahatma who faught all his life for these rogues to enjoy the freedom.
Today it is AP…tomorrow it is another state and day after it is division of India by an Italian.
India has gone to dogs.
YSR and NTR will be weeping from above .
http://www.thehindu.com/news/national/telangana-bill-passed-in-lok-sabha/article5702134.ece?homepage=true
The loss one Legend YSR has ruined AP forever.
Common man in both regions is the loser in this game.
Johar YSR. We miss u sir.
Dear friends
Pls spare sometime posting and countering comments from the shameless yellow gang who will be very active bcs the whole nation is watching this drama.
http://www.ndtv.com/article/who-said-what/telangana-bill-passed-stopping-lok-sabha-telecast-as-bad-as-pepper-spray-says-bjp-s-tarun-vijay-485043?home_1392721908&pfrom=home-lateststories
Thanks to Sonia, Modi, Chandrababu and Kiran for splitting telugu people and killing democracy in broad daylight.
You will all rot in hell. Sorry u cannot escape there.
http://www.ndtv.com/article/who-said-what/telangana-bill-passed-stopping-lok-sabha-telecast-as-bad-as-pepper-spray-says-bjp-s-tarun-vijay-485043?home_1392721908&pfrom=home-lateststories
http://indiatoday.intoday.in
Narendra modi bjp kiran… Telugu vaallanu raajaakeeyam gaa edagakundaa pakkaa sketch vesaayi cong , bjp….
CM రేపు రాజీనామా చేస్తారు ,ఇప్పడు ఇక పార్టీ పెట్టే ఆలోచన CM కి లేదు -పితాని
వాడు రాజీనామా చేస్తే యెంత చెయ్యకపోతే యెంత జఫ్ఫా గాడు…లాస్ట్ బాల్ , లాస్ట్ బాల్ అన్నాడు ఈ నీచాతి నీచుడు 5 కోట్ల మంది ప్రజలని తడిగుడ్డ తో గొంతుకోసిన నీచుడు చరిత్ర హీనుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి
Lights ఆర్పేసి చీకట్లోనే దొంగ – పోలీసు ఏకమై దోచుకుంటే ఇక ఈ వ్యవస్థ బాగుపడుతుందా ,రెండు జాతీయ పార్టీలకు బుడ్డి చెప్పి గడ్డి పెట్ట వలసిన బాద్యత ప్రాంతీయ పార్టీల కూటమి మీద వుంది ,మనకు సంబందించిన వరకు రాహుల్ – మోడీ బాయి బాయి ఛీ ..ఛీ…yaktpuu వాంతి వస్తుంది …పట్ట పగలే ఇంత మోసమా
A black day in Indian democracy
Telangana bill passed in lok sabha
కిరణ్ కంటే చంద్ర బాబు బెటర్ గా.. కిరణ్ ఇంత కుట్రపరుడు నీచుడు అనుకోలేదు
ఇదే రాజీనామా ఒక 6 నెలల ముందు ఇచ్చివుంటే పరిస్తితి వేరు గా ఉండేది
బతికినంత కాలం బతికి తన స్వార్ధం కోసం రాష్ట్రాన్ని విడగొట్టి చివరకు శవం కాలిన తరువత బొగ్గులు కూడా అమ్ముకున్నాడట ఒకడు ఈ నీచాతి నీచ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడు
బంగారం లాంటి రాష్ట్రాన్ని కిరణ్ కుమార్ రెడ్డి నాశనం చేశాడు. జగన్ ని సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్య మంత్రి కాకుండా చేశాడు. ఎంతో ఆశగా జనాలు ఎదురు చూస్తుంటే వీడు నాశనం చేశాడు
ఇంకా స్కీమ్స్ అమలు చేయాళ్ళన్న రెవెన్యూ సరిపోదు. కాంగ్రెస్ ,బిజెపి , తెలుగు దేశం పార్టీ ని తరిమి తరిమి కొత్టాలి ఇంత అన్యాయం చేసిన ఈ పార్టీ లను వచ్చే ఎన్నికలలో డెపాసిట్ రాకుండా చేయాలి
కిరణ్ రెడ్డి ముఖ్యమంత్రి గా , బాబు ప్రతిపక్షనాయకుడు గా ఉండడం మన ఖర్మ
AP CM కిరణ్ రెడ్డి , AP మాజీ CM మరియు ప్రతిపక్ష నాయకుడు అయిన బాబు(ఎప్పుడూ నేను చక్రం తిప్పాను అంటుంటాడు కదా ఇప్పుడు తిప్పవఛుగా) కలిసి వెళ్లి ప్రధాని,రాష్ట్రపతి, ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు అయిన సుష్మ స్వరాజ్, సోనియా, అద్వాని , మోడి లను కలిసి మా రాష్ట్రాన్ని విభజించవద్దు అని అంటే ఏ పార్టీ (కాంగ్రెస్ లేదా BJP ) అయిన రాష్ట్రాన్ని విభజించగలదా?
సినిమాల్లో ద్విపాత్రాభినయం బాగానే ఉంటుంది. వాస్తవ ప్రజాజీవితంలో అది రోత పుట్టిస్తుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించి తెలంగాణ దృష్టిలో హీరోలమని అనిపించుకోవాలని తంటాలు పడుతున్న కాంగ్రెసువారే వేర్పాటును ప్రతిఘటించే ప్రతినాయక పాత్రనూ తెగబడి పోషిస్తున్నారు. కాంగ్రెసు సంస్కృతిలో కలనైనా ఊహించని రీతిలో అధినాయకత్వం మీద తిరగబడి, విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో, ఢిల్లీ వీధుల్లో వీరవిహారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏ చర్యా తీసుకోబోమని కేంద్ర నేతలు చెప్పడాన్నిబట్టే కాంగ్రెసు రాజకీయం రెండంచుల కత్తి అన్న సంగతి విస్పష్టం. విభజన వరదాతలమని చెప్పుకుని తెలంగాణ ఓట్లనూ, సమైక్యవాద ముఖ్యమంత్రి ద్వారా సీమాంధ్ర ఓట్లనూ రాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పబ్మం గడుపుకోవాలని బహుశా కాంగ్రెసు వ్యూహం.
అతి తెలివి రాజకీయం చేస్తున్నదని కేవలం కాంగ్రెసునే నిందించటం దండుగ. నీతుల మడిబట్ట ఎప్పుడూ విప్పననే భాజపా కూడా రాజకీయ లౌక్యంలో తక్కువ తినలేదు. విభజన బిల్లు పార్లమెంటులో పెట్టటమే తడవుగా మద్దతు ఇస్తామని నిన్నటిదాకా ఢంకా కొట్టి చెప్పిన కమలంవారు ఇప్పుడు నాలుక మడతవేసి ‘సభ సవ్యంగా సాగితేనే…’ అంటూ కొత్త షరా పెట్టారు. రాష్ట్రంలో బిజెపితో సహా అన్నీ పార్టీలూ ప్రాంతాల వారీగా నిలువునా చీలి… తమ ప్రాంత ప్రయోజనాల పక్షాన నిలిచినట్టు కనిపిస్తే తప్ప రేపు ఎన్నికల్లో పుట్టగతులుండవు కనుక ఎవరికివారు పార్టీ క్రమశిక్షణకు సెలవు తీసుకుని ప్రాంతీయ చొక్కాలు చించుకుంటున్న సమయంలో ఇరు ప్రాంతాల వారినీ కంట్రోలు చేయటం ఏ పార్టీకీ సాధ్యం కాదు. అది తెలిసే… ఎలాగూ నెరవేరని కండిషను పెట్టటంవల్ల తెలంగాణకు తాము అనుకూలమని చెప్పుకోనూవచ్చు. బిల్లును వ్యతిరేకించినట్టు సీమాంధ్రకు భ్రమగొలిపి, కాంగ్రెసు మీద నెపం వేసి ఎంచక్కాతప్పించుకోనూ వచ్చు.
బాబు దేశంతో ఇప్పటికే కుదిరి, ఇంకా బహిరంగం కాని ఎన్నికల పొత్తుకు తగ్గట్టు, ‘రెండు కళ్ల’ సిద్ధాంతి సలహామేరకు అవలంబించిన కొత్త వైఖరివల్ల తెలంగాణ మడికి మడి… సీమాంధ్ర సుఖానికి సుఖం దక్కుతాయన్న ‘కమల’ వ్యూహం అర్థం చేసుకోదగ్గదే. తెలంగాణ చేత చీకొట్టించుకోకుండా సీమాంధ్ర చేత జైకొట్టించుకోవాలని పడుతున్న ఆపసోపాలు పార్టీల ఎన్నికల అక్కరకు అవసరమే కావచ్చు. కాని అందరూ కలిసి ఆడుతున్న దొంగాటకాలవల్ల ఆయా పార్టీల పంట పండేమాట ఏమో కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండలు ముదరకముందే అగ్నిగుండమయ్యే ప్రమాదం ఉంది. రాజకీయ మారాజుల మాయాజూదం పుణ్యమా అని ప్రజల్లో మానసిక విభజన జరిగే పోయింది. వెనకటివలె కలిసుండనూ లేక… సౌమ్యంగా విడిపోవడమూ కుదరక ఇరు ప్రాంతాల సహజీవనం పోనుపోను దుర్భరమవుతుందనే అందరి భయం.
http://www.andhrabhoomi.net/content/editorial-2
A Non-playing Captain- New Indian Express, Feb 18, 2014
When there was no-match, he practiced vigorously.
But when the final match has begun, the star batsman of seemandhra is nowhere in the field.
Several Seemandhra Congress leaders are making this remark on CM.
They wonder why Kiran has suddenly choosen to be silent when Delhi is witnessing the final showdown between seemandhra protagonists and T-votaries.
“When nothing really was happening on the T-front,Kiran had attacked the AICC leadership and the centre by holding press conference.But, wen the final battle is going on in Delhi, the CM has opted out of the field.It seems he threw away his wicket thinking that the match is already lost,” a leader said.
Delhi lo…Telugu Simham…One Man army.
http://www.sakshi.com/photos/news/album-ysr-congress-chief-ys-jagan-mohan-reddy-stages-anti-telangana-protest-in-delhi-355?pfrom=home-top-photos
For a break…. TG garu …then we would rather cut our heads than vote for you !!!
http://www.sakshi.com/news/andhra-pradesh/tg-venkatesh-appeal-for-voters-106401?pfrom=home-top-story
Don’t worry all your chapters are being closed in a few months time.
http://indiatoday.intoday.in/story/jagan-reddy-courts-arrests-over-telangana-bill/1/344029.html
http://timesofindia.indiatimes.com/india/Jagan-Reddy-detained-Lok-Sabha-to-debate-Telangana-bill-tomorrow/articleshow/30570042.cms
Comments please.
YSRCP sieze parliament
Jagan is arrested.
Will support Narendra Modi if he helps keep Andhra Pradesh united: Jagan Mohan Reddy tells NDTV.
http://www.ndtv.com/article/india/will-support-narendra-modi-if-he-helps-keep-andhra-pradesh-united-jagan-mohan-reddy-tells-ndtv-484379

Pls post comments on any article related to Jagan. Spare a few minutes.
http://www.ndtv.com/video/player/news/will-support-modi-if-he-helps-keep-andhra-pradesh-united-jagan-reddy/309745?pfrom=home-lateststories
Kiran ni congress kannaa adhvannam gaa tidutunnaaru seemandhra lo janaalu . yellow media veedini oka range lo project chesindi … Nenu nellore,kadapa, anantapur ee districts lo travel chesi unnaa last 3 days… Janaalu maamoolu gaa tittadam ledu samaikya “simhaa”nni…
http://kommineni.info/articles/dailyarticles/content_20140217_9.php
good news. case will be closed then