“Match-fixing by Congress, BJP” in RS gives birth to Telangana

http://www.thehindu.com/todays-paper/tp-national/matchfixing-by-congress-bjp-in-rs-gives-birth-to-telangana/article5711915.ece

Cong, BJP sealed Telangana deal on Wednesday evening

http://timesofindia.indiatimes.com/india/Cong-BJP-sealed-Telangana-deal-on-Wednesday-evening/articleshow/30750027.cms

TRS set to sweep Telangana, YSR Congress wave in Seemandhra: India Today Group/CVoter poll

http://indiatoday.intoday.in/story/telangana-29th-indian-state-trs-to-sweep-telangana-ysr-congress-wave-in-seemandhra-india-today-cvoter/1/344656.html

36 Comments

Filed under Uncategorized

36 responses to ““Match-fixing by Congress, BJP” in RS gives birth to Telangana

  1. Thanks to Jagan for hitting the roads and that is where we need to be for the next three months. This applies to every YSRCP leader and supporter.

    http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-resumes-odarpu-yatra-in-telangana-soon-108301?pfrom=home-top-story

    Poradithe …poyedhi emi ledhu.

  2. CV Reddy

    తెలంగాణా ఆపండి, మీకు 30 MP సీట్లతో మద్దతు ఇస్తాను, మోడిని ప్రధానిని చేద్దాము అని జగన్ చేయని ప్రయత్నం లేదు కానీ మేమే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా బిల్లుని పాస్ చేసాము-వెంకయ్య నాయుడు TV9 తో

  3. CV Reddy

    తెలంగాణా టిడిపి ఆధ్వర్యం లో తెలంగాణా విజయోత్సవాలు
    రాజకీయాల్లో సిగ్గు పడితే కుదరదు .. బాబు ను చూసి సిగ్గే సిగ్గు పడాలి

  4. CV Reddy

    సమైకాంధ్ర అన్నందుకే TDP నన్ను దూరంగా పెడుతోంది-హరికృష్ణ
    జగన్ విభజనవాది -బాబు
    జగన్ పచ్చి సమైక్యవాది-కిషన్ రెడ్డి
    బాబు లెఖవల్లె తెలంగాణా వచ్చింది-నామా,ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రాజేంద్ర ప్రసాద్
    తెలంగాణా కు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు అందుకనే 2008 లోనే లేఖ ఇచ్ఛా-బాబు
    విభజన బిల్లు పై మొదటి వోట్ నేనే వేసాను-TDP పార్లమెంటు నాయకుడు నామా చౌదరి

    బాబు విభజన లేఖ ఇచ్చి ఉండాల్సింది కాదు-TDP కోడెల శివప్రసాద్ చౌదరి
    రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే-మంత్రి పార్ధ సారధి యాదవ్
    అసలు అఖిల పక్షం పెట్టమని బాబు ను ఎవరు అడిగారు, Tలేఖ ఇవ్వమని ఎవరు అడిగారు?షబ్బీర్ అలీ

  5. Kareem

    TDP కేవలం ఎల్లో మీడియా వలన బతుకుతుంది లేకుంటే prp కంటే దారుణమైన పరిస్తితి లో ఉంది

  6. following points be our challenging issues for us(Even after we form govt in seemaandhra).

    1) Capital
    2) support from central Govt
    3) how would be our stand when there were any issues b/w TG and seemaandhra people(Employes,water issues in border areas etc)
    4) what is our stand now on Samaikyandhra(we should give Germany as an example)
    5) As usual Electronic media(even we are not getting support as KKR & Lagadapati Gang)

    Any how we can easily form Govt in seemaandhra but central govt support is must for good governance.

    • nlr2014

      Our Leaders have to hit the streets at this moment and not sit at their homes or in press meets.
      We should do our best to stop the Cong and the BJP at the centre.
      In still faith in the people that we will not let them down and Trust them to decide the fate.
      We will win. But it is not all about winning the elections. It is about winning their hearts with good governance as we are here to stay.

  7. nlr2014

    Rahul & Modi….two faces of Mukesh ..well said..Kejiriwal !!
    I want to add to it..Ramoji & Babu..two feet for Mukesh. I wanted to say “two eyes” but sorry they have gone blind after the division of AP.
    All looters taking the people for a ride.

    http://indiatoday.intoday.in/story/narendra-modi-rahul-gandhi-mukesh-ambani-rohtak-rally-arvind-kejriwal/1/345146.html

  8. NLR

    If people revolt …rogues run….The power of the Common Man.
    This day is not far away for Sonia.

  9. nlr2014

    I think Jagan should hit the roads immediately in Seemandhra and
    Sharmila should hit the roads in Telangana promising to implement all YSR policies. It is the common man that matters. There are millions of hearts that admire YSR in T region. MIM will be on our side in T.
    We should work harder for the next three months and should not get carried away by these surveys.
    Go Jagan Go….Go Sharmila Go…..we are with U.

  10. ABP News-Nielsen survey: YSR Congress-22 seats, TRS-7, TDP-7, Congress to get 4 seats in 2014 LS polls.
    https://twitter.com/abpnewstv

  11. ABP News-Nielsen survey: YSR Congress-22 seats, TRS-7, TDP-7, Congress to get 4 seats in 2014 LS polls.

  12. Lokeshwar

    తెలంగాణా విషయం లో చంద్ర బాబు స్తానం లో జగన్ ఉండివుంటే ఈ ఎల్లో మీడియా ఎలా చూపించేది ??

    మీ కులాన్ని కాదు తెలుగు జాతి ని కాపాడండి…. తూ …..మీ బతుకులు మీరు ఛీ ఛీ

  13. states ni ila chinna chinnavi ga divide cheyadam valla kotta rastralallo kotta ga rajadanilanu nirminchu kovalasi vasthunidi dani valla vyavyasaya bumi tarigi pothundi, adavulu tarigi pothaye, inka vathavarana kalushyam perigi pothundi prakruthi viparithyalu sambavisthaye ivi yemi congress bjp tdp la ku yemi teliyavu valla swartham kosam desanni nasanam chesthunnaru prajala jeevithalatho adu kontunnaru deniki udaharane monna jarigina uttarakand varadalu. ilage vibajanalu chesukuntu pothe india lo varshalu thaggi povadam adavulu nasinchi povadam bumi tarigi povadam kalushayam perigi povadam manavudu arogya reethiya thondarga jabbuna padadam inka pavitra mina samskruthi sampryadayalu maruguna padathaye. india unike prasnarthakam kavadam kachhithamuga jarugu thaye.

  14. jagan sir state devide vishyamlo delhi lo national media lo idhi akramanga anyamga jarigina prakriya uni cheppina seriousness ga national media lo peddaga cheppaledu chupinchaledu karanam yekkuva news chanels reliance adhinetha koneyadam valla congress bjp media nu manage chesu kovadam valla kabatti jagan garu only local and national english medialone kakunda inka national language hindi lo kuda hindi channels lo kuda ap ki jarigina anyam gurinchi cheppali mottam india ki untha teliyali inka oka ap lone kakunda ysr congress party ni karnataka borders lonu orissa borders lonu tamilanadu borders lonu munduga poti chyenchi mellga ysr congress party ni natonal party marchi jathiya nayakudiga yedagali.

  15. CV Reddy

    ఫలించని బిజెపి వ్యూహం..!?10TV,Feb 21,2014

    సీమాంధ్రలో వెంకయ్యనాయుడిని హీరోని చేసేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. అయితే, బీజేపీ చేసిన ప్రయత్నాల వల్ల తాను అనుకున్న లక్ష్యం సాధించిందా? ఆ పార్టీ అనుసరించిన వైఖరి వల్ల సీమాంధ్రకు నిజంగా న్యాయం జరిగిందా? హక్కుగా పొందాల్సిన వాటిని కూడా హామీలుగానే సంతృప్తి చెందాల్సి వచ్చిందా? లోక్‌సభలో సవరణల కోసం పట్టుబట్టకుండా బీజేపీ తప్పు చేసిందా?

    సోనియాగాంధీతో పాటు ఈ చిన్నమ్మన్నూ గుర్తుపెట్టుకోండి అంటూ తెలంగాణ ప్రజలకు సుష్మా స్వరాజ్‌ చేత సెంటిమెంట్‌ బాణం వేయించిన బీజేపీ, సీమాంధ్ర ప్రజలను మభ్య పెట్టేందుకు భారీ స్కెచ్‌ గీసింది. అదే ప్రాంతానికి చెందిన సీనియర్‌ నేత వెంకయ్యనాయుడిని రంగంలోకి దింపింది. వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యుడు కావడంతో అక్కడ తన మార్క్‌ రాజకీయ విన్యాసాలు మొదలుపెట్టింది. లోక్‌సభలో ఒక్క సవరణ కూడా ప్రతిపాదించకుండా, ఒక్క డిమాండ్ కూడా చేయకుండా సాఫీగా బిల్లును ఆమోదించిన బీజేపీ రాజ్యసభకొచ్చే సరికి రాజకీయం మొదలపెట్టింది. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనీ, తక్షణమే రాజధానిని ప్రకటించాలనీ, పారిశ్రామిక సంస్థలకు వంద శాతం పన్నులు మినహాయించాలనీ ఇలా దాదాపు 30 రకాల డిమాండ్స్ తెర మీదకు తెచ్చింది. వాటిన్నింటినీ సవరణ రూపంలో బిల్లులో చేర్చాలని పట్టుబట్టింది. సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు తామేదో చేస్తున్నామనే భ్రమలు కల్పించేందుకు రెండు రోజుల పాటు హై డ్రామా నడిపింది. చివరకు రాజ్యసభలో ఒక్క సవరణ కూడా ఆమోదించకుండా ప్రభుత్వం పనికానిచ్చేలా సహకరించింది.

    బిజెపి ద్విముఖ వ్యూహం..
    బీజేపీ అనుసరించి ఈ వ్యూహం చివరకు నవ్వుల పాలైంది. ఆ పార్టీ సీమాంధ్ర నేతలకే అగ్రనేతల వ్యూహం రుచించలేదు. సవరణల కోసం లోక్‌సభలో పట్టుపట్టకుండా తమ అగ్రనాయకత్వం తప్పు చేసిందనే అభిప్రాయం సీమాంధ్ర బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ సవరణల కోసం లోక్‌సభలోనే పట్టుబట్టి వుంటే పరిస్థితి మరో రకంగా వుండేది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటన రూపంలో ఇచ్చిన హామీలు బిల్లులోనే పొందుపర్చాల్సిన పరిస్థితి ఏర్పడేది. సీమాంధ్రకు ఐదేళ్ల ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తున్న అంశాన్ని బిల్లులో చేర్చక తప్పని పరిస్థితి కేంద్రానికి ఎదురయ్యేది. ఈ ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని స్వయంగా సోనియాగాంధీయే సూచించారు కాబట్టి, కేంద్రం కూడా బిల్లులో చేర్చడానికి ఒప్పుకుని వుండేది. సీమాంధ్ర మీద భారత ప్రభుత్వానికి శత్రుత్వమేమీ లేదు కాబట్టి అందుకు ఖచ్చితంగా ఒప్పుకుని వుండేది. అయితే, బీజేపీ తెలివితక్కువగా వ్యవహరించడం వల్ల సీమాంధ్రకు జరగాల్సినంత న్యాయం దక్కలేదు. హక్కుగా పొందే అవకాశం వున్నవాటిని కూడా హామీలుగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందుకు బాధ్యత ముమ్మాటికీ ప్రధాన ప్రతిపక్షం బీజేపీదే. సీమాంధ్రలో వెంకయ్యనాయుడికి ఇమేజ్‌ సంపాదించి పెట్టడమే ఏకైక ఎజెండాగా బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలున్నాయి. మొత్తానికి వెంకయ్యనాయుడితో సహా ఏ ఒక్క నాయకుడూ సీమాంధ్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో ప్రవర్తించలేదనీ, విభజన వేళ రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడరనే అభిప్రాయాన్ని పార్లమెంట్‌లో కనిపించిన దృశ్యాలు బలపరుస్తున్నాయి.

  16. CV Reddy

    రాష్ట్ర విభజనతో డైలమాలో టీడీపీ..10TV,Feb 21,2014

    రాష్ట్ర విభజన ఖాయమవటంతో తెలంగాణ ప్రాంతంలో టీడీపీ పరిస్థితి డైలమాలో పడింది. తెలంగాణ ప్రాంత తెలుగు తమ్ముళ్లందరూ తలోదారి చూసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే తెలంగాణలోఉన్న తొంభై శాతం టీడీపీ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, బీజేపీ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూడు పార్టీలు కూడా టీడీపీ నుంచి వచ్చే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి ఆయా స్థానాల్లో టికెట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం.
    తెలంగాణలో టీడీపీని నమ్ముకుంటే అధికారం చేపట్టి మంత్రులు కావటం దేవుడెరుగు కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేమని ఎవరి భవిష్యత్ ప్రణాళికల్లో వారు మునిగిపోయినట్టు తెలుస్తోంది.
    ఇప్పటికిప్పుడు టీడీపీకి జాతీయ పార్టీ గుర్తింపు వచ్చే అవకాశం లేదని ఒక ప్రాంతీయ పార్టీగా రెండు రాష్ట్రాల్లో ఒకే గుర్తుపై ఉండటం కూడా సాధ్యం కాదనేది పార్టీ సీనియర్ల వాదన. అంతేకాక తెలంగాణలో పదవుల పందేరం ప్రారంభిస్తే పదవులు దక్కనివారంతా పార్టీని వీడతారని అంచనా వేస్తున్నారు.

  17. pavithra

    I am just wondering, if the new government in SA, impose huge royalty, transit charges for the gas to be taken out from KG basin, then the plans of Congress/Reliance will be foiled…

  18. CV Reddy

    “మీ ఖమ్మం జల్లా వాళ్ళకు మెదడు మోకాల్లో కాదయ్యా.. అరికాల్లో ఉంటుంది,” అని పదే పదే అంటూ అవమానించిన అప్పటి ఈనాడు ఎమ్ డీ రమేష్ బాబు, “ఉస్మానియా వాళ్ళు… ఉద్యోగాలు ఇవ్వకూడదు…” అని నాతో ఏకంగా అన్న నాగయ్య చౌదరి కూడా ఇవ్వాళ గుర్తుకు వచ్చారు.

    మీడియా ఈ ప్రాంతీయ వాదుల చేతిలో ఉండబట్టి… జర్నలిజం లో తెలంగాణా జర్నలిస్టులు ఒక స్థాయి వరకే ఎదిగారు. అలాంటి బాధితుల్లో నా లాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి… ప్రాంత గజ్జి గాళ్ళను, కుల గజ్జి గాళ్ళను, బట్టేబాజ్ గాళ్ళను తన్ని నేషనల్ హైవే నంబర్ నైన్ మీదుగా పొలిమేరలు దాటిస్తే తప్పేమిటన్న కసిని గుండెల్లో అంతం చేసి… ముగిస్తాను.
    http://apmediakaburlu.blogspot.in/2014/02/blog-post_20.html

  19. NLR

    @ Yellow media…Don’t underestimate the power of a Common Man.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s