TDP కి పార్లమెంటు లో బలం ఉంటె విభజన జరిగేదా?సోనియా తెలుగు జాతిని చీల్చింది
-విజయనగరం సభ లో బాబు,Feb 26,2014
(నేను లేఖ ఇవ్వకపోతే తెలంగాణా వచ్చేదా-బాబు
సమైకాంధ్ర అన్నందుకే TDP నన్ను దూరంగా పెడుతోంది-హరికృష్ణ
జగన్ విభజనవాది -బాబు
జగన్ పచ్చి సమైక్యవాది-కిషన్ రెడ్డి
బాబు లెఖవల్లె తెలంగాణా వచ్చింది-నామా,ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రాజేంద్ర ప్రసాద్
తెలంగాణా కు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు అందుకనే 2008 లోనే లేఖ ఇచ్ఛా-బాబు
విభజన బిల్లు పై మొదటి వోట్ నేనే వేసాను-TDP పార్లమెంటు నాయకుడు నామా చౌదరి
బాబు విభజన లేఖ ఇచ్చి ఉండాల్సింది కాదు-TDP కోడెల శివప్రసాద్ చౌదరి
రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే-మంత్రి పార్ధ సారధి యాదవ్
అసలు అఖిల పక్షం పెట్టమని బాబు ను ఎవరు అడిగారు, Tలేఖ ఇవ్వమని ఎవరు అడిగారు?షబ్బీర్ అలీ)
రాష్ట్ర విభజనకు సహకరించిన BJP తో పొత్తు అవసరమా? విజయనగరం సభలో బాబు
అసలు బాబు కదా BJP వెనకాల పడింది ఇలా అంటాడేమిటి చెప్మా?
[BJP తో కలిసి పోటీ చేస్తే మోడీ ప్రభావం వలన TDP కి వోట్లు పడి గెలవవచ్చు.-బాబు
Naidu Praises Modi in a Hint of Alliance with BJP-Indian Express, Feb 8,2014
Naidu said a Modi wave was sweeping the country and predicted that he would become prime minister. As such, joining hands with the BJP would benefit the TDP and may even help it come back to power in the state, he is learnt to have told his party leaders.
Thank you PSK and NLR garu and other like minded friends !
If somebody doesn’t think that I am a little bit on pessimistic side , I really am deeply hurt with two incidents which have happened in the past 5 years – which I could never even imagine .
1. The demise of YSR
2.The bifurcation of AP state
Both the issues agonize me a lot and made me inactive one after the other .
Welcome back. We miss your extremely good telugu literature.
Yes the loss of YSR and bifurcation of AP were two saddest days of my life too. I have even lost faith in GOD and I am desperately waiting for him to prove me wrong in three months time.
Just imagine if both us and millions of others felt the same how hard it would have been for Jagan to lose his father, family being hunted by cong and tdp, being imprisoned for 16 months and now seeing AP being divided ??
But he has never lost Hope and continues to fight as usual. One thing I have noticed with this family is their immense belief in GOD and may be that is what keeps them going.
One thing I have learnt from YSR in 2003 was that Hope and that continues to be my agenda .
I will be grateful if you could send a test email to fighters2014@yahoo.com and I shall get in touch with you.
We cannot afford to lose even a single soldier in this battle for justice.
One thing I can confidently say is the immense satisfaction we would get from our victory will also have an impact on our personal life no matter where we are and what we do.
టీడీపీ జాతీయ పార్టీ అవుతుందా..? (ఇంట గెలవలేక.. రచ్చ గెలిచే ప్రయత్నమా..?)-10TV,Feb 26
”ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు మన పెద్దలు”..! కానీ, మన రెండు కళ్ల సిద్ధాంత కర్త, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఇంట గెలవకున్నా.. రచ్చ గెలుస్తారట..!! అందుకు.. టీడీపీని జాతీయ పార్టీగా విస్తరిస్తారట..? జాతీయ నాయకునిగా రాజకీయాలు నెరపుతారట..! ఇంతకీ.. నాయుడుగారికి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? అయితే.. ఈ కింది అంశాలను పరిశీలించండి.
ఫలించని సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్నటి దాకా సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజనను అడ్డుకోబోయారు. ఆయన సిద్ధాంతాలు, వ్యూహాలు ఫలించకపోవడంతో ఇరు ప్రాంతాల్లోనూ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. అందుకు కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. 2008లో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ తరపున కేంద్రానికి లేఖ ఇచ్చి విభజనకు కారకుడయ్యారు. ఈ విషయాన్ని సీమాంధ్రలోని ప్రతిపక్ష పార్టీలు తూర్పారబట్టి బాబును సీమాంధ్ర ప్రజల మధ్య విభజనవాదిగా నిలబెట్టాయి. పోనీ లేఖ ఇచ్చిన ప్రకారమే.. తెలంగాణకు అనుకూలంగా ఉండకుండా రాష్ర్టం విడిపోతున్న దశలో విభజనకు అడ్డుపడి తెలంగాణ ప్రజల అభిమానాన్ని కోల్పోయారు. దీంతో అటు విభజనను అడ్డుకోలేక, ఇటు సమైక్యంపైనా నిలబడలేక పార్టీనీ గందరగోళంలోకి నెట్టేశారు. ఫలితంగా ఇరుప్రాంతాల్లోనూ ప్రజలు టీడీపీపై అవకాశవాద పార్టీగా ముద్ర వేశారు. దీంతో రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఏ ప్రాంతంలోనూ అధికారం వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
రాష్ర్టంలో అధికారం కోసం.. 60 ఏళ్ల వయస్సులోనూ ఎండనకా, వాననకా చేసిన పాదయాత్రలు వృథా కానున్నాయని బాబుగారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే టీడీపీని జాతీయ పార్టీగా విస్తరించి రెండు రాష్ర్టాల్లోనూ అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. మరి ఆయన ఆరాటం ఫలిస్తుందో..? లేదో..??
కాంగ్రెస్ తొండి చేసింది తెలంగాణా లో కెసిఆర్ తో సీమాంద్ర లో జగన్ తో ఒప్పందం చేసుకొని తెలుగు ప్రజలని ఈ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది
త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను కాంగ్రెస్ పార్టీ కి మనమంతా కలసి బుద్దిచెప్పాలి
– విద్యార్ది నాయకుల సభలో కిరణ్ కమార్ రెడ్డి (సోనియా పాద విధేయుడు )
We can co ordinate better if we all get in touch with each other and I am happy to do this.
It will also be nice to know each other in this short life !!
HYDERABAD: Telugu Desam Party (TDP) chiefChandrababu Naidu is trying hard to convince his partymen in Anantapur district to allow entry of former Congress minister JC Diwakar Reddy and his brother JC Prabhakar Reddy into the party. Naidu on Tuesday held meeting with his party leaders to ascertain their views.
According to sources, most of the leaders including Payyavula Keshav, Paritala Sunitha, MLC Govind Reddy and ex-MP Kaluva Srinivasulu opposed the entry of the JC brothers into the TDP. The JC family and the Paritala family have had a long-standing feud, with Paritala Ravi and after his demise, with his wife and Raaptadu MLA Paritala Sunita. Several party activists from Tadipatri, which is represented by Diwakar Reddy, reportedly told Naidu that there are many partymen who suffered in the faction feud between the two families and that they do not want the JC brothers in the TDP.
HYDERABAD: In a blow to the Telugu Desam Party (TDP), an exodus of its Telangana leaders into the TRS has begun. Two TDP MLAs and an MLC said on Tuesday that they would join the TRS amidst indications that at least another 10 more legislators are to join either the TRS or any other party.
The TDP has 38 MLAs in the Telangana region.
TDP MLAs K S Ratnam (Chevella), P Mahender Reddy (Tandur) and MLC P Narender Reddy on Tuesday met TRS president K Chandrasekhar Rao in Delhi and pledged their support to him.
While Telugu Desam Party MLA G Nagesh (Boath) has already announced that he would soon join the TRS, speculations are rife that party seniors such as Errabelli Dayakar Rao, L Ramana, Motkupalli Narasimhulu, G Jaipal Yadav, Kothakota Dayakar Reddy, K Seeta Dayakar Reddy and P Ramulu might also desert the party to join either the Telangana Rashtra Samiti or the Bharatiya Janata Party.
Dr Krishna gaaru, RangaRaju gaaru, Murthy gaaru, JaGun gaaru and other beloved friends of Manajagan, Please come back and participate actively. This is the time we all need you most…..Please put aside all the differences (if any)……Fan gaali pilusthundi…..kadali randi….
Yes….the time has come when all the soldiers are kindly requested to join the force to fight for justice.
They have already broken the state against the wish of the majority and we have to stop the crooks doing further injustice to people in the so called largest democracy.
Never underestimate your strength.
Dear friends …
Every minute and every vote counts. We have waited for four years fighting against all odds. It is time for us now to play an active role in whatever way we can to increase our majority. Calling friends, family, relatives, advertisements for Fan symbol, personal presence etc etc.
Please do not take things for granted .
అక్కడ ఖాళీలు..ఇక్కడ ఖాళీ
రండి..రండి..రండి దయచేయండి. తమరి రాక మా కెంతో సంతోషం సుమండీ,…అని స్వాగత గీతాలు ఆలపిస్తున్నారు సీమాంధ్రలో తెలుగుదేశం నాయకులు. ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, ఏ నియోజకవర్గమైనా సరే, తెలుగు తమ్ముళ్లతో ఎన్ని తగాయిదాలున్నా సరే, వచ్చేయండి. డైరక్ట్ వాకిన్ ఇంటర్వూలు. ఏ నియోజక వర్గం కావాలి? ఎన్నికల నిధులు ఏ మేరకు కావాలి? రండి బాబూ రండి..పార్టీలో చేరండి..కాపు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వబడును. –
సీమాంధ్ర ని సింగపూర్ చేస్తా-బాబు
9 సం లు పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉండి చేయలేదు కానీ ఇప్పుడు లోటు బడ్జెట్ తో డబ్బులు లేక కటకటలాడే సీమాంధ్ర ను సింగపూర్ చేస్తాడా?
వినేవాడు వేర్రిపప్పు అయితే సెప్పేవాడు సెంద్రబాబే
[బాబు రాక్షస పాలనకు చరమగీతం-CPM పొలిట్ బ్యూరో సభ్యడు కొరటాల సత్యనారాయణ చౌదరి,రాగవులు చౌదరి (March 11,2004)
బాబు చెప్పింది చేయదు, చేసేది చెప్పడు
కేవలం 10 శాతం మాత్రమే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసాడు.]
బాబు పాలనా ఎంత భయానకంగా ఉందొ Hindu editor పాలగుమ్మి సాయినాద్ గారు వ్రాసిన వ్యాసం చదవండి
బాబు పాలన దక్షిణ భారత దేశం లో కెల్లా అద్వాన్నంగా ఉన్నప్పటికీ మీడియా బాబు ను ఎలా పొగిదిందీ వివరించిన హిందూ రూరల్ అఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాథ్ గారు.
[Chandrababu: Image and reality
On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years.
Yet the more damage he did, the more his media standing grew, says P Sainath
P Sainath is one of the two recipients of the A.H. Boerma Award, 2001, granted for his contributions in changing the nature of the development debate on food, hunger and rural development in the Indian media.
He is the Rural Affairs Editor at The Hindu.
[బాబు పాలనపై సొంత తమ్ముడు, సొంత చిన్నాన్న , హిందూ ఎడిటర్ అభిప్రాయాలు
బాబు పాలన అంతా మోసం.ప్రజా వ్యతిరేక పాలన-నారా రామ మూర్తి నాయుడు
రాజశేఖరరెడ్డి పాలన చాల బాగుంది -బాబు సొంత చిన్నాన్న ……. నాయుడు
(2009 ఎన్నికలకు ముందు ప్రచారం మొదలెట్టడానికి ముందు బాబు తన సొంత ఊరు నారావారిపల్లె వెళ్లి బందుమిత్రులను కలిసాడు.సొంత చిన్నాన్న ను కూడా కలిసాడు.
బాబు తో సొంత చిన్నాన్న చెప్పిన మాటలు:
రాజశేఖర్ రెడ్డి ప్రజలను బాగా చూసుకొన్నాడు, రైతులను ఆదుకొన్నాడు.అయన పాలన బాగుంది.
ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడు.ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకో అని.
ఎవరికైనా అనుమానమా ఉంటె ఆనాటి ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి.)
TDP ని వీడి ఎవరు వెళ్ళినా బాధ లేదు, మాకు బలమైన క్యాడర్ ఉంది-బాబు
అందుకేనా పాపం కాంగ్రెస్ వాళ్ళకు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పార్టీ లోకి తెచ్చుకొంతున్నావు?
తెలంగాణా కోసం కెసిఆర్, సమైక్యం కోసం జగన్ పోరాడారు.రెండు వైపులా వోట్ల కోసం బాబు ఆరాటపడ్డాడు.
[తెలంగాణ క్రెడిట్ మాదంటే మాదే కానీ నేరం మాత్రం మాది కాదు -TDP,Congress, BJP
తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్షం TDP కేంద్రానికి లేఖ ఇచ్చినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది-ఎర్రబెల్లి,నామా చౌదరి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్
ఇక తెలుగుదేశం పార్టీ కూడా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.టిడిపి ఇచ్చిన లేఖవల్లే తెలంగాణ సాధ్యమైందన్నది వీరి ప్రచారం.
కాదు BJP వల్లే అని BJP వారు, కాదు కాంగ్రెస్ వలెనే అని కాంగ్రెస్ వారు.
తెలంగాణా ఆపండి, మీకు 30 MP సీట్లతో మద్దతు ఇస్తాను, మోడిని ప్రధానిని చేద్దాము అని జగన్ చేయని ప్రయత్నం లేదు కానీ మేమే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా బిల్లుని పాస్ చేసాము-వెంకయ్య నాయుడు TV9 తో]
తెలంగాణా ఆపండి, మీకు 30 MP సీట్లతో మద్దతు ఇస్తాను, మోడిని ప్రధానిని చేద్దాము అని జగన్ చేయని ప్రయత్నం లేదు కానీ మేమే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా బిల్లుని పాస్ చేసాము-వెంకయ్య నాయుడు TV9 తో
టీ’ క్రెడిట్ కోసం పోటాపోటీ.తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల సాధ్యమైంది?

ఇక తెలుగుదేశం పార్టీ కూడా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.టిడిపి ఇచ్చిన లేఖవల్లే తెలంగాణ సాధ్యమైందన్నది వీరి ప్రచారం

అవినీతి నేతలకు కేసుల నుంచి రక్షణా? 1999లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మెమోపై హైకోర్టు మండిపాటు-Feb 25,2014.
మద్యం సిండికేట్లకు సంబంధించిన వ్యవహారం హైకోర్టులో సోమవారం కీలక మలుపు తిరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను కాపాడేందుకు 1999లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన మెమో చట్టబద్ధతను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులను రక్షించేందుకు ప్రభుత్వం మెమో జారీ చేసిందంటే అది సామాన్యుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. వారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద ఇటువంటి రక్షణ (ఇమ్యూనిటీ) ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా రక్షణ కల్పించేందుకు వారేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా! అని వ్యాఖ్యానించింది.
మద్యం సిండికేట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తినీ వారి హోదాలకతీతంగా విచారించేలా ఏసీబీని ఆదేశించాలంటూ హైదరాబాద్కు చెందిన ఓ.ఎం.దేబరా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని కన్నా ముందు మద్యం సిండికేట్లకు సంబంధించిన నివేదికను కోర్టు ముందుంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య మరో పిల్ దాఖలు చేశారు. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం… సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ దేబరా తరఫు న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపిస్తూ… 1999లో జారీ అయిన మోమో గురించి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
ఆ మెమో ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తే… వారిపై కేసు నమోదు చేయకుండా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించాలని… దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసే సలహా కమిటీ నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ మెమో వల్ల ఏసీబీ అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయలేకపోయారని, మద్యం సిండికేట్లతో సంబంధం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, చట్టం ముందు అందరూ సమానమేనని… గూండాలు, మోసగాళ్లను నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ) కింద విచారించి శిక్షిస్తున్నప్పుడు, ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రత్యేక రక్షణలు ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మెమోను ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా… అందుకు ఆయన కొంత సమయం కావాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. మెమోపై మంగళవారం తమ నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది.
ఏ రాజకీయ పార్టీకి అయినా ఎన్నికల సంఘం జాతీయ హోదా ఇవ్వాలంటే ఆ పార్టీకి కనీసం ఆరు శాతం ఓట్లు పోలై ఉండాలి. నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసి ఉండాలి. ఆ రాష్ట్రాల్లో కనీసం ఒకరైనా గెలిచిన అభ్యర్థి ఉండాలన్న నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని టిడిపి, వైసిపి, లోక్సత్తా వంటి పార్టీలు ఇప్పటి వరకూ ఒకే రాష్ట్రానికి పరిమితమై ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో రెండురాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మరో రెండు రాష్ట్రాల్లో వీరు పోటీ చేసి తీరాలి. పొరుగున ఉన్న తమిళనాడు,కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల్లో తమ పార్టీలను విస్తరించుకోవాల్సి ఉంది

తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్షం TDP కేంద్రానికి లేఖ ఇచ్చినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది-ఎర్రబెల్లి

http://kommineni.info/articles/dailyarticles/content_20140227_3.php
Telugu rasthranni mukkalu chesaru kani..Telugu jathini mukkalu cheya leru…Jagan.
http://www.sakshi.com/news/andhra-pradesh/y-s-jagan-mohan-reddy-aim-to-bring-y-s-rajashekar-reddy-government-108962?pfrom=home-top-story
TDP కి పార్లమెంటు లో బలం ఉంటె విభజన జరిగేదా?సోనియా తెలుగు జాతిని చీల్చింది
-విజయనగరం సభ లో బాబు,Feb 26,2014
(నేను లేఖ ఇవ్వకపోతే తెలంగాణా వచ్చేదా-బాబు
సమైకాంధ్ర అన్నందుకే TDP నన్ను దూరంగా పెడుతోంది-హరికృష్ణ
జగన్ విభజనవాది -బాబు
జగన్ పచ్చి సమైక్యవాది-కిషన్ రెడ్డి
బాబు లెఖవల్లె తెలంగాణా వచ్చింది-నామా,ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రాజేంద్ర ప్రసాద్
తెలంగాణా కు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు అందుకనే 2008 లోనే లేఖ ఇచ్ఛా-బాబు
విభజన బిల్లు పై మొదటి వోట్ నేనే వేసాను-TDP పార్లమెంటు నాయకుడు నామా చౌదరి
బాబు విభజన లేఖ ఇచ్చి ఉండాల్సింది కాదు-TDP కోడెల శివప్రసాద్ చౌదరి
రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే-మంత్రి పార్ధ సారధి యాదవ్
అసలు అఖిల పక్షం పెట్టమని బాబు ను ఎవరు అడిగారు, Tలేఖ ఇవ్వమని ఎవరు అడిగారు?షబ్బీర్ అలీ)
రాష్ట్ర విభజనకు సహకరించిన BJP తో పొత్తు అవసరమా? విజయనగరం సభలో బాబు
అసలు బాబు కదా BJP వెనకాల పడింది ఇలా అంటాడేమిటి చెప్మా?
[BJP తో కలిసి పోటీ చేస్తే మోడీ ప్రభావం వలన TDP కి వోట్లు పడి గెలవవచ్చు.-బాబు
Naidu Praises Modi in a Hint of Alliance with BJP-Indian Express, Feb 8,2014
Naidu said a Modi wave was sweeping the country and predicted that he would become prime minister. As such, joining hands with the BJP would benefit the TDP and may even help it come back to power in the state, he is learnt to have told his party leaders.
http://www.newindianexpress.com/states/andhra_pradesh/Naidu-Praises-Modi-in-a-Hint-of-Alliance-with-BJP/2014/02/08/article2045103.ece#.Uvj2QfmSxEk%5D
Thank you PSK and NLR garu and other like minded friends !
If somebody doesn’t think that I am a little bit on pessimistic side , I really am deeply hurt with two incidents which have happened in the past 5 years – which I could never even imagine .
1. The demise of YSR
2.The bifurcation of AP state
Both the issues agonize me a lot and made me inactive one after the other .
@ Dr Krishna garu …
Welcome back. We miss your extremely good telugu literature.
Yes the loss of YSR and bifurcation of AP were two saddest days of my life too. I have even lost faith in GOD and I am desperately waiting for him to prove me wrong in three months time.
Just imagine if both us and millions of others felt the same how hard it would have been for Jagan to lose his father, family being hunted by cong and tdp, being imprisoned for 16 months and now seeing AP being divided ??
But he has never lost Hope and continues to fight as usual. One thing I have noticed with this family is their immense belief in GOD and may be that is what keeps them going.
One thing I have learnt from YSR in 2003 was that Hope and that continues to be my agenda .
I will be grateful if you could send a test email to
fighters2014@yahoo.com and I shall get in touch with you.
We cannot afford to lose even a single soldier in this battle for justice.
One thing I can confidently say is the immense satisfaction we would get from our victory will also have an impact on our personal life no matter where we are and what we do.
Sir,
Thanks a lot for coming back….Mee articles chaal baaga untaayi…Please continue….
Asalu billu aamodinchapadina teeru chusthe gunde ragili pothundi…..kadupu mandi pothundi…..YS Jagan gaaru chaala sincere ga July30th nunchi UA kosam cheyani pani ledu……
Ee yellow media + KKR + Congi donga naa kodukulu kummakku ayipoyi yentha naatakaalu aadaaru? Kaasepu raajinaama antaaru….kaasepu vaddantaaru….ee madhya lo ee Ashokbabu gaadu okada…..Chivariki andaru kalisi munchesaaru manalni…..
Anni formalities jarigi poyinnaayi…
టీడీపీ జాతీయ పార్టీ అవుతుందా..? (ఇంట గెలవలేక.. రచ్చ గెలిచే ప్రయత్నమా..?)-10TV,Feb 26
”ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు మన పెద్దలు”..! కానీ, మన రెండు కళ్ల సిద్ధాంత కర్త, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఇంట గెలవకున్నా.. రచ్చ గెలుస్తారట..!! అందుకు.. టీడీపీని జాతీయ పార్టీగా విస్తరిస్తారట..? జాతీయ నాయకునిగా రాజకీయాలు నెరపుతారట..! ఇంతకీ.. నాయుడుగారికి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? అయితే.. ఈ కింది అంశాలను పరిశీలించండి.
ఫలించని సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్నటి దాకా సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజనను అడ్డుకోబోయారు. ఆయన సిద్ధాంతాలు, వ్యూహాలు ఫలించకపోవడంతో ఇరు ప్రాంతాల్లోనూ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. అందుకు కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. 2008లో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ తరపున కేంద్రానికి లేఖ ఇచ్చి విభజనకు కారకుడయ్యారు. ఈ విషయాన్ని సీమాంధ్రలోని ప్రతిపక్ష పార్టీలు తూర్పారబట్టి బాబును సీమాంధ్ర ప్రజల మధ్య విభజనవాదిగా నిలబెట్టాయి. పోనీ లేఖ ఇచ్చిన ప్రకారమే.. తెలంగాణకు అనుకూలంగా ఉండకుండా రాష్ర్టం విడిపోతున్న దశలో విభజనకు అడ్డుపడి తెలంగాణ ప్రజల అభిమానాన్ని కోల్పోయారు. దీంతో అటు విభజనను అడ్డుకోలేక, ఇటు సమైక్యంపైనా నిలబడలేక పార్టీనీ గందరగోళంలోకి నెట్టేశారు. ఫలితంగా ఇరుప్రాంతాల్లోనూ ప్రజలు టీడీపీపై అవకాశవాద పార్టీగా ముద్ర వేశారు. దీంతో రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఏ ప్రాంతంలోనూ అధికారం వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
రాష్ర్టంలో అధికారం కోసం.. 60 ఏళ్ల వయస్సులోనూ ఎండనకా, వాననకా చేసిన పాదయాత్రలు వృథా కానున్నాయని బాబుగారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే టీడీపీని జాతీయ పార్టీగా విస్తరించి రెండు రాష్ర్టాల్లోనూ అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. మరి ఆయన ఆరాటం ఫలిస్తుందో..? లేదో..??
కాంగ్రెస్ తొండి చేసింది తెలంగాణా లో కెసిఆర్ తో సీమాంద్ర లో జగన్ తో ఒప్పందం చేసుకొని తెలుగు ప్రజలని ఈ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది
త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను కాంగ్రెస్ పార్టీ కి మనమంతా కలసి బుద్దిచెప్పాలి
– విద్యార్ది నాయకుల సభలో కిరణ్ కమార్ రెడ్డి (సోనియా పాద విధేయుడు )
@ kareem bhai…
Can u pls email me at
fighters2014@yahoo.com and I will get in touch.
Thanks to Sreechapan for the email.
We can really do something for the party if we all get in touch with each other.
Dear friends …PSK, Sreechapan, Kareem,Gopi, Indrasena, Murthy, Raju,
Dr Krishna, Bharath,Vinay and all others who post comments here
I wonder if you could all send me a test email as soon as possible to
fighters2014@yahoo.com
We can co ordinate better if we all get in touch with each other and I am happy to do this.
It will also be nice to know each other in this short life !!
http://www.sakshi.com/news/andhra-pradesh/ysr-congress-continue-in-telangana-says-ys-jagan-mohan-reddy-108809?pfrom=home-latest-story
http://www.greatandhra.com/politics/gossip/ysrcp-will-have-presence-in-telangana-54278.html
Please spare a little bit of your time for comments on all articles.
ఇన్నాళ్ళూ న్యూట్రల్ ముసుగు కప్పుకున్న Studio-N , చంద్రబాబు కి అనుకూలం గా ప్రసారం చేయటం లో అందరికంటే ఒక అడుగు ముందు ఉండటానికి పోటీపడుతుంది
JC brothers may join TDP
HYDERABAD: Telugu Desam Party (TDP) chiefChandrababu Naidu is trying hard to convince his partymen in Anantapur district to allow entry of former Congress minister JC Diwakar Reddy and his brother JC Prabhakar Reddy into the party. Naidu on Tuesday held meeting with his party leaders to ascertain their views.
According to sources, most of the leaders including Payyavula Keshav, Paritala Sunitha, MLC Govind Reddy and ex-MP Kaluva Srinivasulu opposed the entry of the JC brothers into the TDP. The JC family and the Paritala family have had a long-standing feud, with Paritala Ravi and after his demise, with his wife and Raaptadu MLA Paritala Sunita. Several party activists from Tadipatri, which is represented by Diwakar Reddy, reportedly told Naidu that there are many partymen who suffered in the faction feud between the two families and that they do not want the JC brothers in the TDP.
http://timesofindia.indiatimes.com/india/JC-brothers-may-join-TDP/articleshow/31009259.cms
Three T-TDP Leaders to Join TRS-Indian Express
Blow to TDP as its MLAs queue up to join TRS
HYDERABAD: In a blow to the Telugu Desam Party (TDP), an exodus of its Telangana leaders into the TRS has begun. Two TDP MLAs and an MLC said on Tuesday that they would join the TRS amidst indications that at least another 10 more legislators are to join either the TRS or any other party.
The TDP has 38 MLAs in the Telangana region.
TDP MLAs K S Ratnam (Chevella), P Mahender Reddy (Tandur) and MLC P Narender Reddy on Tuesday met TRS president K Chandrasekhar Rao in Delhi and pledged their support to him.
While Telugu Desam Party MLA G Nagesh (Boath) has already announced that he would soon join the TRS, speculations are rife that party seniors such as Errabelli Dayakar Rao, L Ramana, Motkupalli Narasimhulu, G Jaipal Yadav, Kothakota Dayakar Reddy, K Seeta Dayakar Reddy and P Ramulu might also desert the party to join either the Telangana Rashtra Samiti or the Bharatiya Janata Party.
http://timesofindia.indiatimes.com/india/Blow-to-TDP-as-its-MLAs-queue-up-to-join-TRS/articleshow/31009014.cms
Dr Krishna gaaru, RangaRaju gaaru, Murthy gaaru, JaGun gaaru and other beloved friends of Manajagan, Please come back and participate actively. This is the time we all need you most…..Please put aside all the differences (if any)……Fan gaali pilusthundi…..kadali randi….
Forgot to mention Ram gaaru….
indrasena garu..
Yes….the time has come when all the soldiers are kindly requested to join the force to fight for justice.
They have already broken the state against the wish of the majority and we have to stop the crooks doing further injustice to people in the so called largest democracy.
Never underestimate your strength.
Dear friends …
Every minute and every vote counts. We have waited for four years fighting against all odds. It is time for us now to play an active role in whatever way we can to increase our majority. Calling friends, family, relatives, advertisements for Fan symbol, personal presence etc etc.
Please do not take things for granted .
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/26022014/Details.aspx?id=2188312&boxid=25597174
Both the Cong and its backdoor friend BJP should be stopped.
They need to feel the pain for dividing telugu people for personal interests.
http://www.ndtv.com/article/election-2014/nitish-kumar-mulayam-singh-yadav-in-11-party-front-to-battle-congress-bjp-in-lok-sabha-polls-488230?pfrom=home-lateststories
అక్కడ ఖాళీలు..ఇక్కడ ఖాళీ
రండి..రండి..రండి దయచేయండి. తమరి రాక మా కెంతో సంతోషం సుమండీ,…అని స్వాగత గీతాలు ఆలపిస్తున్నారు సీమాంధ్రలో తెలుగుదేశం నాయకులు. ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, ఏ నియోజకవర్గమైనా సరే, తెలుగు తమ్ముళ్లతో ఎన్ని తగాయిదాలున్నా సరే, వచ్చేయండి. డైరక్ట్ వాకిన్ ఇంటర్వూలు. ఏ నియోజక వర్గం కావాలి? ఎన్నికల నిధులు ఏ మేరకు కావాలి? రండి బాబూ రండి..పార్టీలో చేరండి..కాపు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వబడును. –
http://telugu.greatandhra.com/politics/gossip/akkada-khalilu-ikkada-khali-50696.html
http://www.greatandhra.com/politics/gossip/2-t-tdp-mlas-to-jump-into-trs-54255.html
సీమాంధ్ర ని సింగపూర్ చేస్తా-బాబు
9 సం లు పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉండి చేయలేదు కానీ ఇప్పుడు లోటు బడ్జెట్ తో డబ్బులు లేక కటకటలాడే సీమాంధ్ర ను సింగపూర్ చేస్తాడా?
వినేవాడు వేర్రిపప్పు అయితే సెప్పేవాడు సెంద్రబాబే
[బాబు రాక్షస పాలనకు చరమగీతం-CPM పొలిట్ బ్యూరో సభ్యడు కొరటాల సత్యనారాయణ చౌదరి,రాగవులు చౌదరి (March 11,2004)
బాబు చెప్పింది చేయదు, చేసేది చెప్పడు
కేవలం 10 శాతం మాత్రమే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసాడు.]
బాబు పాలనా ఎంత భయానకంగా ఉందొ Hindu editor పాలగుమ్మి సాయినాద్ గారు వ్రాసిన వ్యాసం చదవండి
బాబు పాలన దక్షిణ భారత దేశం లో కెల్లా అద్వాన్నంగా ఉన్నప్పటికీ మీడియా బాబు ను ఎలా పొగిదిందీ వివరించిన హిందూ రూరల్ అఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాథ్ గారు.
[Chandrababu: Image and reality
On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years.
Yet the more damage he did, the more his media standing grew, says P Sainath
P Sainath is one of the two recipients of the A.H. Boerma Award, 2001, granted for his contributions in changing the nature of the development debate on food, hunger and rural development in the Indian media.
He is the Rural Affairs Editor at The Hindu.
(http://www.indiatogether.org/2004/jul/psa-cbabu.htm)%5D
[బాబు పాలనపై సొంత తమ్ముడు, సొంత చిన్నాన్న , హిందూ ఎడిటర్ అభిప్రాయాలు
బాబు పాలన అంతా మోసం.ప్రజా వ్యతిరేక పాలన-నారా రామ మూర్తి నాయుడు
రాజశేఖరరెడ్డి పాలన చాల బాగుంది -బాబు సొంత చిన్నాన్న ……. నాయుడు
(2009 ఎన్నికలకు ముందు ప్రచారం మొదలెట్టడానికి ముందు బాబు తన సొంత ఊరు నారావారిపల్లె వెళ్లి బందుమిత్రులను కలిసాడు.సొంత చిన్నాన్న ను కూడా కలిసాడు.
బాబు తో సొంత చిన్నాన్న చెప్పిన మాటలు:
రాజశేఖర్ రెడ్డి ప్రజలను బాగా చూసుకొన్నాడు, రైతులను ఆదుకొన్నాడు.అయన పాలన బాగుంది.
ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడు.ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకో అని.
ఎవరికైనా అనుమానమా ఉంటె ఆనాటి ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి.)
TDP ని వీడి ఎవరు వెళ్ళినా బాధ లేదు, మాకు బలమైన క్యాడర్ ఉంది-బాబు
అందుకేనా పాపం కాంగ్రెస్ వాళ్ళకు ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పార్టీ లోకి తెచ్చుకొంతున్నావు?
తెలంగాణా కోసం కెసిఆర్, సమైక్యం కోసం జగన్ పోరాడారు.రెండు వైపులా వోట్ల కోసం బాబు ఆరాటపడ్డాడు.
[తెలంగాణ క్రెడిట్ మాదంటే మాదే కానీ నేరం మాత్రం మాది కాదు -TDP,Congress, BJP
తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్షం TDP కేంద్రానికి లేఖ ఇచ్చినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది-ఎర్రబెల్లి,నామా చౌదరి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్
ఇక తెలుగుదేశం పార్టీ కూడా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.టిడిపి ఇచ్చిన లేఖవల్లే తెలంగాణ సాధ్యమైందన్నది వీరి ప్రచారం.
కాదు BJP వల్లే అని BJP వారు, కాదు కాంగ్రెస్ వలెనే అని కాంగ్రెస్ వారు.
తెలంగాణా ఆపండి, మీకు 30 MP సీట్లతో మద్దతు ఇస్తాను, మోడిని ప్రధానిని చేద్దాము అని జగన్ చేయని ప్రయత్నం లేదు కానీ మేమే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా బిల్లుని పాస్ చేసాము-వెంకయ్య నాయుడు TV9 తో]
తెలంగాణా ఆపండి, మీకు 30 MP సీట్లతో మద్దతు ఇస్తాను, మోడిని ప్రధానిని చేద్దాము అని జగన్ చేయని ప్రయత్నం లేదు కానీ మేమే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా బిల్లుని పాస్ చేసాము-వెంకయ్య నాయుడు TV9 తో
టీ’ క్రెడిట్ కోసం పోటాపోటీ.తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల సాధ్యమైంది?
తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్షం TDP కేంద్రానికి లేఖ ఇచ్చినందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది-ఎర్రబెల్లి,నామా చౌదరి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్
ఇక తెలుగుదేశం పార్టీ కూడా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.టిడిపి ఇచ్చిన లేఖవల్లే తెలంగాణ సాధ్యమైందన్నది వీరి ప్రచారం
కాదు BJP వల్లే అని BJP వారు, కాదు కాంగ్రెస్ వలెనే అని కాంగ్రెస్ వారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20140225_10.php
Jagan demands KG basin share to Seemandhra
http://www.thehansindia.com/posts/index/2014-02-25/Jagan-demands-KG-basin–share-to-Seemandhra-87290
అవినీతి నేతలకు కేసుల నుంచి రక్షణా? 1999లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మెమోపై హైకోర్టు మండిపాటు-Feb 25,2014.
మద్యం సిండికేట్లకు సంబంధించిన వ్యవహారం హైకోర్టులో సోమవారం కీలక మలుపు తిరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను కాపాడేందుకు 1999లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన మెమో చట్టబద్ధతను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులను రక్షించేందుకు ప్రభుత్వం మెమో జారీ చేసిందంటే అది సామాన్యుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. వారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద ఇటువంటి రక్షణ (ఇమ్యూనిటీ) ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా రక్షణ కల్పించేందుకు వారేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా! అని వ్యాఖ్యానించింది.
మద్యం సిండికేట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తినీ వారి హోదాలకతీతంగా విచారించేలా ఏసీబీని ఆదేశించాలంటూ హైదరాబాద్కు చెందిన ఓ.ఎం.దేబరా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని కన్నా ముందు మద్యం సిండికేట్లకు సంబంధించిన నివేదికను కోర్టు ముందుంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య మరో పిల్ దాఖలు చేశారు. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం… సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ దేబరా తరఫు న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపిస్తూ… 1999లో జారీ అయిన మోమో గురించి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
ఆ మెమో ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తే… వారిపై కేసు నమోదు చేయకుండా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించాలని… దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసే సలహా కమిటీ నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ మెమో వల్ల ఏసీబీ అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయలేకపోయారని, మద్యం సిండికేట్లతో సంబంధం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, చట్టం ముందు అందరూ సమానమేనని… గూండాలు, మోసగాళ్లను నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ) కింద విచారించి శిక్షిస్తున్నప్పుడు, ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రత్యేక రక్షణలు ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మెమోను ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా… అందుకు ఆయన కొంత సమయం కావాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. మెమోపై మంగళవారం తమ నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది.
http://www.sakshi.com/news/andhra-pradesh/high-court-asked-the-immunity-memo-of-ministers-corruption-108378?pfrom=inside-news-arround-hyd