Andhra Pradesh Headed for President’s Rule

http://www.newindianexpress.com/states/andhra_pradesh/Andhra-Pradesh-Headed-for-Presidents-Rule/2014/02/27/article2080281.ece#.Uw68PPmgaZw

Centre may opt for President’s rule in Andhra Pradesh

http://timesofindia.indiatimes.com/india/Centre-may-opt-for-Presidents-rule-in-Andhra-Pradesh/articleshow/31065096.cms

56 Comments

Filed under Uncategorized

56 responses to “Andhra Pradesh Headed for President’s Rule

  1. CV Reddy

    బాబు భారీ డైలాగ్స్
    1.KCR రాజకీయం అంతా నా వద్దే నేర్చుకొన్నాడు, గురువుకే పంగనామాలు పెట్టిన చరిత్ర KCR ది-బాబు
    (మీరు NTR కు పెట్టలేదా పంగనామాలు? మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష)

    2.ఒక నాయకుడు వెల్తె వంద మందిని నాయకులను తయారు చెస్తా-బాబు.
    (నిజమే నిండా మునిగిపోయిన కాంగ్రెస్ లో ఎవరుంటారు అందుకని 100 ఏమి ఖర్మ 150 మందిని చేర్చుకోవచ్చు ).

    [సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది – ప్రొ.ఎమ్మెల్సీ.కె.నాగేశ్వర్, Feb 28,2014.
    సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనంగా మారిపోయింది. కాంగ్రెస్ లో ఉన్న నేతలు టిడిపి లేదా వైసిపి పార్టీలోకి మారాల్సి ఉంటుంది. వైసిపిలో ఛాన్స్ లేదు. ఇప్పటికే బెర్త్ లు నిండిపోవడం వల్ల టిడిపి వైపు చూస్తున్నారు.]

    3.తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని BC లకు ఇస్తా-బాబు
    CM సనగతి కాసేపు పక్కన పెడదాం , మొన్ననే కదా 2 రాజ్యసభ MP పదవులు బాబు అగ్రవర్ణాలకు ఇచ్చాడు మరి ఒక్క BC గుర్తుకు రాలేదా?
    (నిజమే TDP ఎలాగు అధికారం లోకి రాదు కదా, మనకు పోయేదేముంది?గాలికి పోయే పేల పిండి బడుగార్పణం )

  2. i guess we need to put more focus on east godavari ,west godavari,viskaptanam,vijayanagram……..does any have some input how’s our party in these districts….i heard these are the ditrcits tdp made some in roads or claiming to make in roads….if u any one have any info on these districts please share it..

    • @ marreddy

      TDP always claims to make in roads so let them live in their dreams. We are strong in all areas in SA. TDP has done nothing different in the last few months except breaking the hearts of SA people. So they will feel the pain in a few months time.
      Coming to few Cong MLA’s joining TDP , this happened only bcs there is no place for them in YSRCP and these guys have lost hope a long time ago.

  3. CV Reddy

    తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని BC లకు ఇస్తా-బాబు
    CM సనగతి కాసేపు పక్కన పెడదాం , మొన్ననే కదా 2 రాజ్యసభ MP పదవులు బాబు అగ్రవర్ణాలకు(కమ్మ, కాపు ) ఇచ్చాడు మరి ఒక్క BC గుర్తుకు రాలేదా?
    (నిజమే TDP ఎలాగు అధికారం లోకి రాదు కదా, మనకు పోయేదేముంది?గాలికి పోయే పేల పిండి బడుగార్పణం )

    Concept-Vikas Pemmaraju

  4. CV Reddy

    KCR రాజకీయం అంతా నా వద్దే నేర్చుకొన్నాడు, గురువుకే పంగనామాలు పెట్టిన చరిత్ర KCR ది-బాబు
    (మీరు NTR కు పెట్టలేదా పంగనామాలు? మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష)

  5. CV Reddy

    ఒక నాయకుడు వెల్తె వంద మందిని నాయకులను తయారు చెస్తా-బాబు
    (నిజమే నిండా మునిగిపోయిన కాంగ్రెస్ లో ఎవరుంటారు అందుకని 100 ఏమి ఖర్మ 150 మందిని చేర్చుకోవచ్చు )

  6. CV Reddy

    KCR రాజకీయం అంతా నా వద్దే నేర్చుకొన్నాడు, గురువుకే పంగనామాలు పెట్టిన చరిత్ర KCR ది-బాబు

  7. CV Reddy

    ఎమ్బీయస్‌ : వెంకయ్యను చూస్తే జాలా? జుగుప్సా?

    http://telugu.greatandhra.com/articles/mbs/mbs-venkaih-nu-chusthe-jala-jukupsa-50798.html

  8. nlr2014

    JAGANNADHA RADHA CHAKRALAKI…Prajalu Brahma Radham.

    Day 1….Jana Bheri…..Tirupathi

  9. NLR

    T bill signed by the Italian President….

    http://www.ndtv.com/article/india/telangana-bill-signed-by-president-andhra-pradesh-now-under-president-s-rule-489939?pfrom=home-lateststories

    Thanks Pranab ji …for killing the largest democracy in the world.
    May be u can get elected for the President’s post again ??

  10. NLR

    @ ram and sada …

    Could u please send me a test mail at

    fighters2014@yahoo.com

  11. Ram

    Did Shri PVN, the last PM of India, warn us?

  12. sekar

    Ganta Srinivasa Rao

    TDP to PRP to Congress to TDP.

    Chiru ni addu pettukuni ministry kottesadu .

    Chiru Vanga geetha ni kooda side chesi eeyanaki ippinchukunnadu.

    Tarvatha Chiru ni mellaga side chesi Kiran tho dosthana chesadu athani panulanni cheyinchukunnadu.

    Vizag /VJW lo eeyana land khabjala meedha chaala aaropanalunnayi.

    Ippudu Kiran ni vadhilesi TDP loki jump.

  13. sekar

    1)Yelamanchali mla gadi meeda boledu cases,ninna babu nee kalisadu ippuduu manchi vadu ayipoyadu.
    2) Chinthalapudi tdp incharge 100’s of crores middle class valla dageeraa money thisukoni jump.
    3) Jadcharla mla sontha tammudini champesadu.
    4) J.C travels involved in 45 members death,he is joining tdp now,so no thittlu.
    5) PVP monnati dhaka jagan binami,but now he is trying tdp seat,so he is nice businessman.
    6) Raghurama raju monnati dhaka worst fellow,he was going against tiger CBI JD LN. now he will be good after joining tdp.

  14. sekar

    TDP
    Ninna: Paritalani Champina Hanthakudu JC
    Nedu: Paritala Yeh papam yerugani amayakudu:

    Niina: Bhiarava Dweepam Lands anni ammukonna Chiranjeevi Binami Ganta Sriinivas
    Nedu: Ganta Srinivas Mahonnathudu.

    • sekar

      DP
      Ninna: Paritalani Champina Hanthakudu JC
      Nedu: JC Yeh papam yerugani amayakudu:

      Niina: Bhiarava Dweepam Lands anni ammukonna Chiranjeevi Binami Ganta Sriinivas
      Nedu: Ganta Srinivas Mahonnathudu.

  15. CV Reddy

    ఎన్నికల ఖర్చు అంతా భరిస్తాను అని 40 లక్షల బీద బాబు చెప్పినా కాంగ్రెస్ లో చేరనున్న మోత్కుపల్లి ?

    http://www.thehansindia.com/posts/index/2014-03-01/Motkupalli-may-join-Congress-87728

  16. vissu

    Repu AMAAVASYA anta… Can YSRCP postpone the scheduled JANABHERI (its almost equivalent to 2014 election campaign )to some other day

    • NLR

      @ vissu garu …

      Seemandhra Cheekatlo …Velugu YSRCP.
      So don’t worry. Those are things that Babu has to worry about.

      Could u please send me a test mail on
      fighters2014@yahoo.com

      I am trying to get in touch with all the YS supporters from Mana Jagan

  17. nlr2014

    @ kareem bhai..

    Could u pls send me a test mail on

    fighters2014@yahoo.com

  18. CV Reddy

    సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది – ప్రొ.ఎమ్మెల్సీ.కె.నాగేశ్వర్,Feb 28,2014
    సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనంగా మారిపోయింది. కాంగ్రెస్ లో ఉన్న నేతలు టిడిపి లేదా వైసిపి పార్టీలోకి మారాల్సి ఉంటుంది. వైసిపిలో ఛాన్స్ లేదు. ఇప్పటికే బెర్త్ లు నిండిపోవడం వల్ల టిడిపి వైపు చూస్తున్నారు.

  19. CV Reddy

    10 మంది కాంగ్రెస్ MLA లను TDP లో చేర్చుకొంటున్న బాబు ఎంతకు కొంటున్నాడో ?
    (జగన్ ఇతర పార్టీల MLA లను కొంటున్నాడు-గతం లో బాబు)
    కొత్త పార్టీ కాబట్టి జగన్ నాయకులు లేక చేర్చుకున్నాడు అంటే అర్ధం చేసుకోవచ్చు మరి 30 సం ల పార్టీ అందునా ఉదయం లేస్తే ఎవరు పోయినానష్టం లేదు మాది క్యాడర్ ఉన్న పార్టీ అని డప్పుకోట్టుకొనే బాబు గతిలేక కాంగ్రెస్ MLA లను చేర్చు కొంటున్నడా ?

    [TRS లోకి పోకుండా TDP లోనే ఉంటె ఎన్నికల ఖర్చు అంతా భరిస్తాం-TDP (Hans India -Feb 20, 2014)
    TDP బొధ్ MLA TRS లో చేరుతున్నాడు.TRS లోకి పోకుండా TDP లోనే ఉంటె ఎన్నికల ఖర్చు అంతా భరిస్తాం అని బోథ్ TDP MLA కు చెప్పిన TDP

    40 లక్షల బీద బాబు, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టను అని చెప్పే ఆంధ్ర హజారే మొత్తం ఎన్నికల ఖర్చు అంతా భరిస్తాడట.చాల మంది TDP MLA లు పార్టీ వీడకుండా నెల నెలా కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నట్టు టాక్.

    బాబు చెప్పే మాటలకూ చేతలకు ఏమైనా పొంతన ఉందా?

    (TDP MLA G Nagesh to join TRS

    http://epaper.thehansindia.com/PUBLICATIONS/THEHANSINDIA/THI/2014/02/20/ArticleHtmls/TDP-MLA-G-Nagesh-To-join-TRS-20022014004026.shtml?Mode=1)%5D

  20. CV Reddy

    T-TDP ఖాళీ -వచ్చే వారం 5 TDP MLA లు TRS లో చేరిక?
    ఖర్చు అంతా భరిస్తాను అని చెప్పినా వినని నాయకులు.

    [TRS లోకి పోకుండా TDP లోనే ఉంటె ఎన్నికల ఖర్చు అంతా భరిస్తాం-TDP (Hans India -Feb 20, 2014)
    TDP బొధ్ MLA TRS లో చేరుతున్నాడు.TRS లోకి పోకుండా TDP లోనే ఉంటె ఎన్నికల ఖర్చు అంతా భరిస్తాం అని బోథ్ TDP MLA కు చెప్పిన TDP

    40 లక్షల బీద బాబు, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టను అని చెప్పే ఆంధ్ర హజారే మొత్తం ఎన్నికల ఖర్చు అంతా భరిస్తాడట.చాల మంది TDP MLA లు పార్టీ వీడకుండా నెల నెలా కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నట్టు టాక్.

    బాబు చెప్పే మాటలకూ చేతలకు ఏమైనా పొంతన ఉందా?

    (TDP MLA G Nagesh to join TRS

    http://epaper.thehansindia.com/PUBLICATIONS/THEHANSINDIA/THI/2014/02/20/ArticleHtmls/TDP-MLA-G-Nagesh-To-join-TRS-20022014004026.shtml?Mode=1)%5D

  21. Sekar

    Anantapur – Dr Partha Saradhi (a BC) annaru appatlo . Not sure

  22. Sekar

    Kurnool ysrcp – Butta Renuka (owner of le meridian schools) a BC

  23. anantapur — dont know or kalavula srinivas (tdp leader)
    hindupur — dont know
    nandyal -spy reddy
    kurnool – bhooma?
    kadapa–avinash reddy
    rajampeta–mitun reddy
    tirupati —
    chitoor–
    nellore–rajamohan reddy
    ongole–suresh reddy
    bapatla—some ias office i heard
    narasraopeta–ramky
    guntur–balashourie
    vijayawada– radha or koneru
    machilipatanam–kukulla son
    amalapuram–viswaroope
    narasapuram–kothapalli subbarayudu
    elrur-thota
    kakinada-sunil
    anakapalli-konthala ramakrishna
    vizag -sharmila?
    araku-geetha
    vijayanagaram–?
    srikakulam–dharamana

    as far as i know these are the candidates ..please fill or change if u have some more info….

  24. Any information YSRCP latest probable candidates

    • NLR

      For a break….
      I wonder if Pawan in psychologically stable ?? Video from the recent Varun tej movie function.
      Sometimes I feel sorry for Chiru ..he has to deal with problems of his own children , problems with Pawan, haunting yellow fanatics & media and his own uncertainty in politics.
      It is sad to see that life is not a smooth run even for a Megastar !!

  25. CV REDDY sir any information YSRCP latest probable candidates

  26. CV Reddy

    నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విజయావకాశాలే ఎక్కువ…10TV,Feb27

    కాంగ్రెస్‌ పార్టీ పట్ల వున్న సానుకూల వాతావరణం, టీడీపీ పట్ల వ్యతిరేకత, సొంత సామాజికవర్గం అండదండలు గత ఎన్నికల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డి విజయానికి బాటలు వేశాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు వుండే ఇమేజ్ ఈసారి గుత్తాకు ప్లస్‌ పాయింట్‌గా మారే అవకాశం వుంది.

    టీడీపీ బాగా బలహీనపడడం, టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దగా ఇబ్బందులు లేకపోవడం గుత్తాకు కలిసొచ్చే మరో ప్లస్‌ పాయింట్‌ గా ఉంది.

  27. CV Reddy

    TDP ఎంపీ అభ్యర్థుల జాబితా-10TV

    వచ్చే ఎన్నికలను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని బాబు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన అనుకున్నట్లుగానే 23లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఆ లిస్టును టెన్‌టివి ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. ఆ అభ్యర్థుల జాబితా వివరాలు..

    సీమాంధ్రలో : విజయవాడ లోక్‌సభ స్థానానికి కేశినేని నాని, మచిలీపట్నం-బాడిగ రామకృష్ణ, రాజమండ్రి- మురళీ మోహన్‌, కాకినాడ-విశ్వం, అనకాపల్లి-చింతకాయల విజయ్‌, నర్సాపురం-రఘురామరాజు, అమలాపురం-గొల్లపల్లి సూర్యారావు, గుంటూరు లోక్‌సభ స్థానానికి గల్లా జయదేవ్‌ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

    విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాస్‌, విజయనగరం నుంచి అశోకగజపతి రాజు, శ్రీకాకుళం-కింజరపు రామ్మోహనరాయుడు, హిందూపురం-నిమ్మల కిష్టప్ప, అనంతపురం-జేసీ ప్రభాకరరెడ్డి, చిత్తూరు-శివప్రసాద్‌, నెల్లూరు స్థానానికి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలంగాణలో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి రమేష్ రాథోడ్‌, నిజామాబాద్‌-అరిగెల నరసారెడ్డి, కరీంనగర్‌-పెద్దిరెడ్డి, జహీరాబాద్‌-మదన్‌మోహన్‌, ఖమ్మం ఎంపీ స్థానానికి నామా నాగేశ్వరరావు పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

    ఇక హైదరబాద్‌ లోక్‌సభ స్థానానికి జహీర్‌ అలీఖాన్, సికింద్రాబాద్‌-తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్కాజ్‌గిరి స్థానానికి రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

    మంత్రి గంటాశ్రీనివాస్‌రావు టీడీపీలోకి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరపున విశాఖపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని సమాచారం. మరోవైపు వైసీపీ నుంచి బయటికి వచ్చి ఈ మధ్యే బీజేపీలో చేరిన రఘురామరాజు కూడా టీడీపీలో చేరే అవకాశముంది. ఆయనకు నర్సాపురం స్థానం కేటాయించినట్లు సమాచారం.

    ఇంకా బయటకు రాని ఈ జాబితాను టెన్‌టీవీ మాత్రమే సంపాదించింది. చివరి నిమిషంలో ఒకటి రెండు మార్పులు చేర్పులు చేయవచ్చు గానీ..వడపోతల అనంతరం తయారు చేసిన జాబితా మాత్రం ఇదే.

  28. CV Reddy

    వై.కాంగ్రెస్ లోకి సుబ్బరాయుడు సోదరులు!
    http://kommineni.info/articles/dailyarticles/content_20140227_3.php

  29. CV Reddy

    టి. టిడిపిలో ఆత్మవిశ్వాసం దెబ్బతంటోందా!

    తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లో ఆత్మ విశ్వాసం సడలుతోందా? ఇటీవలి కాలంలో కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్న తీరు ఈ విషయాన్ని తెలియచెబుతోంది.కొద్ది రోజుల క్రితం తెలంగాణకు చెందిన టిడిపి నేతలతో పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.దానికి గణనీయంగా నేతలు తరలి రావడం పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది.పైగా పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు,రేవంత్ రెడ్డి,రేవూరు ప్రకాష్ రెడ్డి వంటి వారు టిఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీ లో ఉత్తేజం నింపడానికి యత్నించారు.

    తెలంగాణలో విజయోత్సవాలను జరపాలని కూడా నిర్ణయించారు.చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణను అబివృద్ది చేసింది తామేనని, ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామని ప్రకటించారు.

    కాని ఇది జరిగిన రెండు రోజులకే గత రెండు దశాబ్దాలుగా టిడిపిలో గట్టి నేతగా ఉన్న రంగారెడ్డి జిల్లా పార్టీ అద్యక్షుడు, తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి,ఆయనతోపాటు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి,చేవెళ్ల ఎమ్మెల్యే రత్నం పార్టీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరడం అందరిని ఆశ్చర్యపరచింది. ఒక రోజు క్రితం కూడా మహేందర్ రెడ్డి పార్టీ తరపున ప్రచారం చేసి మల్కాజిగిరిలో పోటీచేస్తానని ప్రకటించారు.కాని ఆయనే పార్టీ మారడం ఒకరకంగా టిడిపికి ఇబ్బందికరమే.ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు జోగు రామన్న, ఎస్.వేణుగోపాలాచారి, నగేష్,నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి, హనుమంతు షిండే,గంపా గోవర్దన్ , కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగం జనార్ధనరెడ్డి వంటి నేతలు పార్టీకి వెళ్లగా,రంగారెడ్డి జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యే హరీశ్వర్ రె్డ్డి పార్టీని వీడారు.తాజాగా పార్టీకి కాస్త పట్టు ఉందని భావిస్తున్న రంగారెడ్డి జిల్లాలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడడం పార్టీకి ఆందోళన కలిగించేదే.వీరు కాక కడియం శ్రీహరి వంటి సీనియర్లు కూడా కొందరు పార్టీకి వీడారు.తెలంగాణ రావడంతో వీరిలో కొంత ఆత్మ విశ్వాసం దెబ్బతిన్నదా అన్న అభిప్రాయం కలుగుతుంది.తెలంగాణ వచ్చింది టిఆర్ఎస్ చచ్చింది అన్న టిడిపి నేత రేవంత్ రెడ్డికి కూడా టిఆర్ఎస్ నేతలు ఈ రకంగా సమాదానం చెప్పారా అన్న భావన కలుగుతుంది.దీనిపై టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140227_12.php

  30. CV Reddy

    టి. టిడిపిలో ఆత్మవిశ్వాసం దెబ్బతంటోందా!
    http://kommineni.info/articles/dailyarticles/content_20140227_12.php

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s