http://www.thehindu.com/todays-paper/tp-national/donakonda-the-new-capital-city/article5742082.ece
In brief, Jagan’s split from the Congress and floating of a party that threatened to eat big time into old Congress bastions in Seemandhra was a key factor that propelled the grand old party to hive off Telangana so as to cut its losses and remain relevant at least in that zone.
Source: Sons come of Age:Dynastic Politics are In-thing Now-New Indian Express, March 2,2014
http://epaper.newindianexpress.com/236836/The-New-Indian-Express-Hyderabad/02-03-2014#page/1/2
It is very important for ysrcp activists to work hard for party from now onwards.
టి.టిడిపి దుకాణం ఖాళీ
హైదరాబాద్, మార్చి 2: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టిడిపి అధికారంలోకి వస్తే తొలి ముఖ్యమంత్రి పదవిని బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి ఇస్తామని అధినేత చంద్రబాబు ప్రకటించిన మరుసటి రోజే, బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించడం విశేషం. తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రకటిస్తున్న తాయిలాలు ఈ ప్రాంత నేతల్లో విశ్వాసం కలిగించలేక పోతున్నాయనడానికి వీరి రాజీనామాలే నిదర్శనం.
http://www.andhrabhoomi.net/content/tdp-67
http://www.sakshi.com/news/andhra-pradesh/errabelli-dayakar-rao-to-join-in-congress-110139?pfrom=home-news-arround-hyd
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-jana-bheri-in-west-godavari-district-110081?pfrom=home-top-story
Dramoji na majaka ??…Chee mee donga brathuku.
http://www.sakshi.com/news/andhra-pradesh/ramojirao-attend-to-siruguppa-junior-munsif-sub-court-110012?pfrom=home-top-story
For a break …
Passion and Hope will not let you down.
http://www.thehindu.com/opinion/columns/nirmal_shekar/an-inspiring-tale-of-passion-and-hope/article5740516.ece?homepage=true
Elections in April ??
http://www.sakshi.com/news/top-news/finishing-touches-to-election-schedule-109918?pfrom=inside-news-arround-hyd
The machines are getting ready ….the people will decide the fate.
http://www.thehindu.com/news/national/lok-sabha-polls-likely-to-begin-from-april-2nd-week/article5743119.ece?homepage=true
TDP …empty in Telangana.
Babu garu…ninnu mee MLA’s nammadam ledhu..ika prajalau akkada nammutharu sir ?
http://www.sakshi.com/news/andhra-pradesh/two-mlas-resigned-to-telugu-desham-may-join-trs-109899?pfrom=home-top-story
” Seemandhra lone deposits rani TDP tho potthu andhuku ” ?? BJP leader – Kishan Reddy. Correct ga chepparu andi..kaka pothe kondhari itch problem gurinchi meeku teliyadhu !!
శ్రీవారిని దర్శించుకున్న జగన్..10TV, March 2, 2014
తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన వైసిపి నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, రోజా ఇతర నాయకులున్నారు. శనివారం చిత్తూరు జిల్లా పర్యటనకు జగన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో జగన్ దాదాపు 40 నిమిషాల పాటు గడిపారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆలయంలోకి జగన్ ప్రైవేటు సెక్యురిటీని టిటిడి సెక్యురిటీ అధికారులు అనుమతించలేదు. జగన్ను చూసేందుకు అభిమానులు తరలిరావడంతో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతకుముందు జగన్ టిటిడికి డిక్లరేషన్ ఇచ్చారు.