YSRC banks on young guns

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/ysrc-banks-on-young-guns/article5794250.ece

51 Comments

Filed under Uncategorized

51 responses to “YSRC banks on young guns

 1. CV Reddy

  వలస పక్షులకే ‘దేశం’లో చోటు
  హైదరాబాద్, మార్చి 18: ముందు వచ్చిన చెవుల కంటే, వెనుకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా మారింది తెలుగుదేశం పరిస్థితి. పార్టీని కష్టాలలోనూ, నష్టాలలోనూ ఆదుకుని వెన్నుదన్నుగా నిలబడిన నేతలకు దిక్కుమొక్కులేని పరిస్థితి టిడిపిలో నెలకొంది. కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయిన చందంగా కొత్త చేరికలతో ఉప్పొంగుతున్న టిడిపి అధినేత చంద్రబాబు పార్టీలోని పాత కాపులను విస్మరిస్తున్నారనీ, ఇంతకాలం పార్టీకి అండదండగా ఉన్న నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు టిడిపిలో చేరటానికి రంగం సిద్ధం అయింది. గుంటూరు ఎంపి స్థానానికి ఇప్పటికే గల్లా జయదేవ్‌ను ఎంపిక చేయడంతో, ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. దీంతో రాయపాటికి ఎంపీ టిక్కెట్ ఇవ్వడం కోసం నర్సరావుపేట సిటింగ్ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి ఎసరు పెట్టారు. ఈసారి ఎంపీగా కాకుండా గుంటూరు పశ్చిమ నుంచి కానీ, బాపట్ల నుంచి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయండని చంద్రబాబు సూచించారు. దీంతో సిట్టింగ్ ఎంపిని సైతం ఖాతరు చేయకుండా పార్టీలోకి వలస వచ్చే నేత కోసం తాను సీటు ఖాళీ చేయడం ఏమిటని మోదుగుల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం పార్లమెంట్‌లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి, సీమాంధ్రలో పార్టీ పరువును కాపాడినందుకు తనకు పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇదా అని మోదుగుల ప్రశ్నిస్తున్నారు. రాయపాటిలాంటి సీనియర్ నేత వచ్చి నప్పుడు పార్టీ భవిష్యత్ కోసం సీనియర్లు సర్దుబాటు చేసుకోక తప్పదని మోదుగులకు అధిష్ఠానం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అలాగే అనంతపురం జిల్లా నుంచి జెసి బ్రదర్స్‌ను టిడిపిలో చేర్చుకోవడానికి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జెసిని పార్టీలో చేర్చుకుంటే, ఆత్మహత్య చేసుకుంటామని టిడిపి సీనియర్ నేత ఒకరు హెచ్చరిస్తే, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్, తనకు ఆత్మహత్య చేసుకోవడానికి మందు కొని ఇస్తానని అవమానించారని బాహాటంగా వాపోయారు. వలస వచ్చే నేతలకు పెద్దపేట వేస్తే, అలాంటి వారు టిడిపికి అధికారం దక్కనిపక్షంలో వారు పార్టీలో కొనసాగుతారా? ఎందుకు ఆలోంచడం లేదని సీనియర్లు వాపోతున్నారు.

  http://www.andhrabhoomi.net/content/v-322

 2. NLR

  Jana Bheri…..Sharmila…..Sullurpeta..Crystal clear speech with facts

 3. rajasekhara

  Hi manajagan Team,

  Please work with Rajamundry Mayor seat issue. which is given to Visweswara Reddy wife . why suddenly it was withdrawn over night .

  Please talk to them make them comfortable with our party which will give good signals to YSRCP followers . Its always better talk to our own people .

  Regards,
  Rajasekhara.

  • Why are you posting same message so many times? These incidents are very common and Jagan knows how to deal. No need to worry.

   • rajasekhara

    Hi ysrcong

    I partialy Agree with you . when people leaves with their own priorities . we can`t do any thing . we should respect some small people those are more active workers who brings 10 votes to us. You seen any where where YSRCP offi ce was attacked .

    I written bec one of my friend I always give moral support to vote for YSRCP deeply hurt stating that the decision was unilateral . atleast some one should talk before they change party bform .

    AS a party in rajamundry we had lot of leaders are there . they should talk first and handle the situation which is lacking seems to be, Why Jagan Sir will look all these small things . YSRCP team should take care of this things.

    PS : I always vote for YSR till my last breadth .
    Regards,
    Rajasekhara.

 4. For us Jagan, Sharmila enough to win. We don’t need film actors or any other parties support

  Final ga
  Simham single ga pothadi, Pandule gumpuga vastayi.

 5. Looks like TDP+BJP(Pawan Party may be) going to contest in upcoming elections. I feel this is very good sign for YSRCP party. Future lo definet ga Seat la godavalu start avutayi TDP,BJP,Pawan combo lo. Mahakutami results malli repeat avutayi..Naaku oka doubt e chandra babu ki courage leda okkade poyeki…This is going to be Jagan vs Anti jagan contest.

  Manam inka aggressive ga povali.. As of now we are doing good by comparing YSR Period and chandra babu period. I hope jagan will come up with a plan to develop seema andhra region. Today i read in TOI that jagan is reading book of Lee Kuan Yew, the man regarded as the father of modern Singapore. Also, Jagan already engaged a global consulting firm to advise him about how the new state should be developed.

  We need both welfare schemes as well as Development card as people desperately looking for new state development.

 6. In Piler we have very good chances to win. Peddi reddy is doing very good job. Many kiran followers joined in YSRCP.

  • in Piler,Pungunur TDP is dead. TDP Don’t have even local leaders also. TDP Wont get deposits also. Well done Peddi reddy. In pungunur this time we will get at least 50k majority. Last time peddireddy got 41k majority. This is the situation in Chandra babu district.

 7. Rajasekhara

  Hi manajagan Team,

  Please work with Rajamundry Mayor seat which issue. which is given to Visweswara Reddy wife . why suddenly it was withdrawn over night .

  Please talk to them make them comfortable with our party which will give good signals to YSRCP followers .

  Regards,
  Rajasekhara.

 8. Swaroop reddy

  TRS and YSRCP Lead As Per Neilson Survey?
  The Telangana Rashtra Samiti and the YSR Congress Party are the two biggest gainers from the granting of statehood to Telangana, as per latest Neilson survey.

  The results indicate a continued swell in the stature of the regional parties in the state that gave the Congress party its biggest state contingent of Parliamentarians in 2004 as well as in 2009.

  Surveys are being conducted to gauge the overall mood of the voters both in Telangana and Seemandhra.

  According to a latest survey by Neilson ORG, here are some of the pointers that political parties must watch out for:

  TRS is likely to get 55 to 60 seats in Telangana. Out of the 119 seats in Telangana, Congress is expected to get 40-45 seats, TDP is likely to get between 7 to 8 seats and BJP another 8 seats. MIM is hoping to retains its 7 seats. However, Jagan’s party is unlikey to get any seats despite having some vote share, says the survey.
  Coming to Seemandhra, YSRCP is likely to get 130 to 134 seats out of 175 Assembly seats and TDP is expected to get between 35 and 45 seats. As for Congress, it is being said that it would be difficult for it to get at least a few seats in the Assembly segment.
  Coming to the Lok Sabha seats in Telangana, TRS is expected to get 10-12 seats, Congress might be getting 4-6 seats. BJP could be getting 1-2 seats. MIM will retain its one seat, the survey says.
  YSRCP is likely to lead in Seemandhra by getting 18 to 22 MP seats. TDP is expected to get 6-8 seats according to the survey.

  • we will not get any seats in telangana ? i hope we will get some seats in hyd surroundings areas,nalgonda,mahabub nagar and khammam ?

  • Rajasekhara

   Hi manajagan Team,

   Please work with Rajamundry Mayor seat which issue. which is given to Visweswara Reddy wife . why suddenly it was withdrawn over night .

   Please talk to them make them comfortable with our party which will give good signals to YSRCP followers .

   Regards,
   Rajasekhara.

 9. nlr2014

  @ Kareem bhai….Your dad is right.

  Tandrini champina vyakthi kodukki…kuthuruni ichhi pelli chesthunna ee rojullo….
  Tandri athma ni ….asayalani….20 yrs tharuvatha kuda champuthunna ee rojullo….

  Banchad….

  Kante ituvanti…..Puli Bidda lani kanali…….
  chanipoyina 5 years tharuvatha kuda Tandrini Prajala gundello Live ga vunchina ……….JAGAN & SHARMILA ki hats off.

 10. CV Reddy

  TDP తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న RSS ,కిషన్ రెడ్డి, BJP శాసనసభ నాయకుడు ఎందెల
  [BJP-TDP tie-up runs into rough weather
  RSS functionaries from Telangana region too are opposed to a possible alliance with the TDP.

  Opposed to tie-up
  It is learnt that Mr. Reddy and BJP floor leader in the Assembly, Yendala Lakshminarayana, have expressed their opposition to the tie-up during their confabulations with Mr. Javadekar.

  http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/bjptdp-tieup-runs-into-rough-weather/article5798581.ece%5D

 11. CV Reddy

  రామోజీ, బాబు ల అవినీతిపై నిప్పులు చెరిగిన ఈనాడు మాజీ డైరెక్టర్ అయిన రామోజీ తోడల్లుడు అప్పారావు(March 17, 2014)

  రిలయన్స్ కు మన KG బేసిన్ గ్యాస్ దోచి పెట్టింది బాబు దానికి సహకరించింది రామోజీ.
  ఈరోజున మనం గ్యాస్ బండ ఇంత ఎక్కువ ధరకు కొంటున్నాము అంటే దానికి బాబు, రామోజీ లే కారణం.
  పాపం YS మన గ్యాస్ లో మనకు కొద్దిపాటి వాటా దక్కితే ఇంటింటికి గ్యాస్ బండ 200 కు ఇవ్వవచ్చు అని పోరాడాడు కానీ రిలయన్స్ వాళ్ళు కేంద్రం లోని అన్ని పార్టీ లను గుప్పెట్లో పెట్టుకొన్నారు.

  సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు, నిభందనలకు విరుద్దంగా వసూలు చేసిన 3 వేల కోట్ల మార్గదర్శి ఫండ్స్ ఖాతాదారులకు చెల్లించ వలసి వచ్చినప్పుడు రిలయన్స్ వాళ్ళు షుమారు 1800 కోట్ల నష్టాల్లో ఉన్న రామోజీ గ్రూప్ లో 2600 కోట్లు పెట్టారు.ఎందుకు?
  అదంతా బాబు గ్యాస్ విషయం లో బాబు చేసిన సహాయానికి ఇచ్చిన ప్రతిఫలం.

  ఇంతెందుకు బాబు, రామోజీ, రిలయన్స్ మీద విజయమ్మ కోర్ట్ లో కేసు వేస్తె మా మీద విచారణ జరపొద్దు అని స్తే కోసం వెళ్ళింది వీరు కాదా? కోర్టులను ఎలా మేనేజ్ చేసారో ఎవరికీ తెలియదు?

  అసలు నీతి గురించి రామోజీ, బాబు లు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది.

  రిలయన్స్ గ్యాస్ విషయం లో షుమారు 4 లక్షల కోట్ల అవినీతి జరిగింది అని CAG చెప్పినా బాబు రిలయన్స్ అవినీతిని ఎందుకు ప్రశ్నించదు? Prof Nageswar, MLC

  [కుళ్ళిపోతున్న జర్నలిజం లో ఇవన్నీ ఒక పార్శ్వమైతే…ఇంకొక పెద్ద పార్శ్వం కులం. నిన్న మొన్నటి దాకా…తమ ఆధిపత్యంలో ఉన్న తెలుగు జర్నలిజం లోకి రెడ్డి రాజులు దూసుకు రావడాన్ని కమ్మ ఎడిటర్లు, యజమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా…ఆ వచ్చిన రెడ్డి రాజులు…కత్తులూ కటార్లతో వచ్చి…తమ దగ్గరి జర్నలిస్టులకు డబ్బు ఎరవేసి ఎగేసుకుపోయి తామూ జీతాలు పెంచి చావక తప్పని పరిస్థితి కల్పించారని కమ్మ యజమానులు నమ్ముతున్నారు. అది వారి కడుపు మంట. అప్పటిదాకా…’ఈనాడు’ చెప్పింది వేదం గా వుండేది. ‘సాక్షి’ రాకతో తీరు మారింది. ‘ఈనాడు’ లో కథనాలను ఖండిస్తూ…వాటిలో కుతంత్రాన్ని దునుమాడుతూ ‘సాక్షి’ విరుచుకుపడడంతో తెలుగు జర్నలిజం స్వరూప స్వభావాలు మారిపోయాయి. అందుకే…

  నీతిని నిలబెట్టడమే తమ విహిత కర్త్యవ్యమన్నట్లు రామోజీ, రాధాకృష్ణ ఇపుడు ఫోజు కొడుతున్నారు. ‘ఈనాడు’ విస్తరణకు కృషి చేసిన జర్నలిస్టులు దుర్భర జీవితాలు అనుభవించారు. స్వేదం, రక్తం…ఇత్యాదులన్నీ దానికోసం ధారపోసారు. అయినా వారికిచ్చిన జీతభత్యాలు స్వల్పం. ‘ఈనాడు’ ను అడ్డంపెట్టుకుని యాజమాన్యం వ్యాపార విస్తరణ చేసుకున్నది అనంతం. కమ్మ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని భూములు కారుచౌకగా కొట్టివేసిన సంగతి నిన్న మొన్నటిదే]

  Dr. S.Ramu,PhD in Communication and Journalism
  http://apmediakaburlu.blogspot.in/2012/05/blog-post_18.html%5D

 12. Sekar

  AP ni SIngapore la develop chesta: Chandrababu

  1. Singapore lo 1 acre farming land kooda ledu. It is our vizag city size. What’s babu going to do the farmers in the state?

  2. The prime ministers there takes voluntary retirements at the age of 62-65. Their ex-pm retired at the age of 64 and given the reigns to his deputy CM in 2004. Chandrabau at the age of 64 wants to contest for CM post.

  3. If you make ALL free promises there , the people will laugh and mock at you. Think you are gone mad.

 13. this is ultimate from ysr

  • PSK

   Whenever, I feel slightly down and stressed out with work….I always listen to YSR Assembly speeches or other speeches to have GOOD FEELING…haayiga navvukovataaniki….Then get charged up to continue work…..THE GREAT LEADER

 14. If One can end the crooks…Three will destroy them.
  Thanks to Yellow fanatics for giving us three Leaders .
  Mee kutralu….kuthanthralu….maku Ayudhalu.
  Two months tharuvatha ….Jagan mee tholu theesthadu.

  http://www.sakshi.com/news/elections-2014/ys-jagan-vijayamma-sharmila-campaign-for-ysrcp-114106?pfrom=home-top-story

 15. CV Reddy

  బహుదూరపు బాటసారి (కొంచెం ఆలోచించు బాబూ)
  బాబు తప్పు మీద తప్పులు చేస్తూ పోతూ సెల్ఫ్ గోల్ చేసుకొంటున్నాడు.
  -NTV Story Board,March 17,2014.

  1.పాట సామానులు కొంటాం
  నిన్న మొన్నటిదాకా బాబు ను తిట్టిన కాంగ్రెస్ వారు, గతి లేక జగన్ దగ్గరికి వెళితే ఖాళీ లేదు అంటే దిక్కుతోచక నలుగు రోడ్ల కూడలిలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కబురు పంపి మరీ పిలిచి పెద్దపీటవేసి పార్టీలో చేర్చుకొంతున్నాడు బాబు.వీరిపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, వీరిని పార్టీ లో చేర్చుకోవడం వలన స్థానిక TDP నాయకత్వం ఆగ్రహంగా ఉంది.
  దీనివలన TDP కాస్తా తెలుగు కాంగ్రెస్ గా మారింది తప్పితే బాబు బాపుకోనేదేముంది?

  2.BJP తో పొత్తు.
  విభజన పాపం లో కాంగ్రెస్ కు ఎంత వాటా ఉందొ BJP కీ అంటే వాటా ఉంది .
  కాంగ్రెస్ బహిరంగంగా మేము చీలుస్తాం అని చెప్పి చీలిస్తే నమంకంగా మాయమాటలు చెప్పి కూడా BJP అదే పనిచేసింది.కాంగ్రెస్ కత్తి అయితే BJP తేనెపూసిన కత్తి.
  మరి అటువంటి BJP తో పోట్టుపెట్టుకొని సీమంద్రులకు బాబు ఏమి సమాధానం చెబుతాడు?

  3.అసలు రాష్ట్ర విభజన అనేది బాబు 2008 లో ఇచ్చిన లేఖ తో మొదలయింది.
  ఒకసారి కాదు, రెండు సార్లు విభజన లేఖ ఇచ్చి ఇంక విభజించండి అని కేంద్రానికి సవాల్ విసిరాడు బాబు.

  4.విభజించమని లేఖ ఇచ్చి సీమంధ్ర కు వెళ్లి విభజన అన్యాయం అంటాడు ఈ అపరిచితుడు.
  తెలంగాణా కు వెళ్లి నేను తెలంగాణా కు వ్యతిరేకం కాదు అంటాడు ఈ గజనీ బాబు

  5.సమ న్యాయం అంటాడు పోనీ అదేంటో చెప్పు అంటే నే చెప్పా అంటాడు
  6.ప్రజసమస్యలమీద, కాంగ్రెస్ మీద పోరాడడం మానేసి నిత్యం జగన్ ను దూషిస్తూ జగన్ కు కావలసిన ఫ్రీ పబ్లిసిటి ఇచ్చాడు.

  7.సరే కాంగ్రెస్ విభజించదులె అనుకోని లేఖ ఇచ్చాదనుకొన్నా కూడా తరువాత విభజనను అడ్డుకోగాలిగిన శక్తి ఉంది కూడా అడ్డుకోలేకపోయాడు అని సీమంధ్ర ప్రజలు నిలదీస్తే ఏమి చెబుతాడు?బాబు చివరికి ఎవరికీ కాకుండా పోయాడు

 16. CV Reddy

  చంద్రబాబును భయపెడుతున్న బాలకృష్ణ మౌనం-10TV,March 17,2014

  హైదరాబాద్:పెద బావ హరికృష్ణ నుంచి చినబాబు ఎన్‌టిఆర్‌ వరకు చిక్కులతో బుర్రవాచిపోయిన చంద్రబాబుని ఇప్పుడు వియ్యంకుడు బాలకృష్ణ మౌనం భయపెడుతోంది. అసలే బాలకృష్ణ పోటీ చేసేందుకు సీటు వెతకలేక సతమతమవుతున్న చంద్రబాబుకి సీమాంధ్ర తెలుగు తమ్ముడు పెద్ద సెగే పెట్టారు. తెలుగుదేశం గెలిస్తే బాలక్రిష్ణను సీమాంధ్రలో ముఖ్యమంత్రిని చెయ్యాలన్న డిమాండ్‌ చంద్రబాబుకి సరికొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఈ గొడవంతా చూసిన చంద్రబాబు బాలకృష్ణ ఎక్కడ కోరుకుంటే అక్కడ పోటీ చేయవచ్చని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

  సెలెంటైన బాలకృష్ణ..
  ఇంత జరుగుతున్నా బాలక్రిష్ణ దీనిపై చంద్రబాబుతో చర్చించడం గానీ తన మనసులో ఏముందో ఓ ప్రకటనతో చెప్పే ప్రయత్నం చేయలేదు. అదే చంద్రబాబుని ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడే బాలకృష్ణకు ప్రాధాన్యం గురించి డిమాండ్లు చర్చలో రేగడంతో ఏదైనా జరిగి సీమాంధ్రలో తెలుగుదేశం ఏదోరకంగా నెట్టుకోరాగలిగితే ఆ తర్వాత కుటుంబం నుంచీ ఆ కుటుంబానికి వారసత్వంగా సంక్రమిస్తున్న అభిమానుల నుంచీ మరింత ఒత్తిళ్లు పెరక్కమానవు. హరికృష్ణకు చంద్రబాబుకు చెడిపోయినా బాలక్రిష్ణకు, హరికృష్ణకు సంబంధాలు బాగానే వున్నాయి.

  ఎన్జీఆర్ కుటుంబ ఆధిపత్యం….
  ఇక పురందేశ్వరి కూడా బిజేపి తీర్థం పుచ్చుకోవడం .. టిడిపికి బిజేపీకి తమ పొత్తు పాడవడం కూడా ఎఫెక్టు చూపక మానదు. పొత్తు కారణంగా పురంధేశ్వరి తెలుగుదేశంలోని ఎన్‌టిఆర్‌ సంతానానికి మరింత దగ్గరవక మానదు. టిడిపిలో ఎన్‌టిఆర్‌ కుటుంబం ఆదిపత్యం పెరుగడంతో ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. అసలే రాష్ట్ర విభజన జరిగి తన సామ్రాజ్యం చిన్నదై పోయిన తరుణంలో మిగిలిన సీమాంధ్రలో కూడా తనకు పట్టు ఉండదేమోనన్న బెంగ చంద్రబాబు ముఖంలో అప్పుడప్పుడూ కనిపిస్తోందని విశ్లేషకుల ఉవాచ.

 17. ps

  I already tell better to invite chirangevi into ysrcp. cbn bada loocha and pavan chota loocha. now better to invite chirangivi and jr. NTR into ysrcp. Jr NTR has more talent compared to pavan.

 18. PSK

  Watch Sakshi Live….
  Dummu leputhunna Sharmila in Nellore…
  Okkokka word direct ga prjala gundelloki doosukupothundi…

 19. Hi Friends,

  where is bajireddy govardhan ? he is not involving in YSRCP activites recently ? he is in YSRCP or he moved some other party ?

 20. rajasekhara

  hi manajagan team,

  In our every campaign we need to bring tdp- congress support on these four years .

  1. retail bill support in parliament
  2. whip against no trust motion in assembly.
  3. chidhabaram openly say in parlament your boss meet me ,
  4 . by elections , MLC supports with examples like ramachadrapuram.
  we can say prathipaksham ga fail ayina party ki vote enduku veyali ..
  they work for few people only not for all . this point will hurt the core .

  nowadays electoral voting comes as educated path.

  Regards,
  Rajasekhara.

 21. CV Reddy

  SMS/IVR ద్వారా TDP అబ్యర్ధిని ఎవరనేది నిర్ణయిస్తాం -బాబు
  (ఒక్కో అసెంబ్లీ లో 3 లక్షల సెల్ ఫోన్లు ఉన్నాయి, వారికీ TDP తరపున 4 పేర్లు SMSచేసి వారి అభిప్రాయం ప్రకారం అభ్యర్ధిని నిర్ణయిస్తాం. ఆ విధంగా 8.5 కోట్ల మందికి SMS లు పంపుతాం )

  మరి ఈ మధ్య చేర్చుకున్న 25 మంది కాంగ్రెస్ MLA ల విషయము లో ఈ పద్దతి మీరు ఎందుకు పాటించలేదో?

  అలాగే ముక్యమంత్రిగా ఎవరిని కోరుకొంటున్నారు అని కూడా SMS పంపి ,ప్రజల అబిప్రాయం ప్రకారం జగన్ ను ఎక్కువమంది CM గా కావాలి అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మీరు రిటైర్ అవుతారా? పోనీ ఆ విషయాన్నీ బహిర్గతం చేయగలరా?

  అలాగే SMS లలోని మంచి చెడులను రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యం లో తనిఖీ చేయిస్తే ఎవరికీ అనుమానం రాదు కదా! దీనికి బాబు సిద్దమేనా?

 22. vissu

  ఒంగోలు వైకాపా ఎంపి రేసులో మాజీ పోలీస్‌బాస్
  ఒంగోలు, మార్చి 16: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు ఎంపి రేసులో మాజీ డిజిపి దినేష్‌రెడ్డి ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఒంగోలు నుండి ఆయన పోటీచేసేందుకు పావులుకదుపుతున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈపాటికే ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆయన కలిసినట్లు సమాచారం. కాగా ఒంగోలు ఎంపి స్థానం నుండి పోటీచేసేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త బొమ్మిరెడ్డి సురేష్‌రెడ్డి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తొంది. త్వరలోనే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్ధి ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
  http://andhrabhoomi.net/content/singara-konda

 23. CV Reddy

  Latest Nielsen Survey conducted at the end of Feb(Delhi Source).

  Seemandhra:

  YSR:130-134
  TDP:35-45
  CON:1-2

  Telangana:

  TRS:55-60
  CON:40-45
  MIM:8
  TDP:7-9
  YSR:5-7

  MP seats:

  YSR:18-22
  TRS:10-12
  CON:6-8
  TDP:6-8
  MIM:1
  BJP:1-2

 24. vissu

  తిరుపతి ఎం పి అభ్యర్థి వరప్రసాద్ కూడా రిటైర్డ్ ఐ ఏ ఎస్ ఆఫీసర్ యే కదా… హిందూ పేపర్ జర్నలిస్ట్ మిస్ అయినట్లున్నాడు….

 25. CV Reddy

  తాడేపల్లి గూడెం లో జగన్ రోడ్ షో

  తాడేపల్లిగూడెం మార్చి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తాడేపల్లిగూడెంలో అపూర్వ స్వాగతం లభించింది. మద్యాహ్నాం 3 గంటలకు రావలసిన జగన్ సాయంత్రం 5 గంటలకు వచ్చారు. సుమారు 2 గంటలు జగన్‌కోసం ప్రజలు నీరిక్షించారు. కరచాలనం చేసేందుకు మహిళలు యువకులు పోటీ పడ్డారు. హారతులు ఇచ్చారు. పెద్ద మసీదు సెంటరులో ముస్లింలు ఘనంగా స్వాగతంపలికారు.

  http://www.andhrabhoomi.net/content/jagan-road-show

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s