Delay in candidates’ selection irks TDP leaders
http://m.timesofindia.com/articleshow/32257665.cms
Congmen come in bulk, seniors sulk
Delay in candidates’ selection irks TDP leaders
http://m.timesofindia.com/articleshow/32257665.cms
Congmen come in bulk, seniors sulk
Filed under Uncategorized
మీ అభ్యర్థి..మీ ఇష్టం ఏమైనట్టు?
రాజమండ్రి, మార్చి 22: ‘మీ ఊరు..మీ అభ్యర్థి..మీ ఇష్టం’ అనే విధానంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు, ముందుగానే కొంత మంది నాయకులకు ఇస్తున్న టిక్కెట్టు హామీలకు పొంతన ఉండటం లేదంటూ కార్యకర్తలు, నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐవీఆర్ విధానంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థులను ఎంపికచేస్తామంటూ ఒక పక్క ప్రకటనలిస్తూనే, ఇతర పార్టీల నుండి వచ్చి చేరుతున్న నాయకులకు టిక్కెట్ల హామీలను ఎలా ఇస్తున్నారని జనం కూడా అనుమానిస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రకటనలతోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయామన్న విషయాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న జనం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ప్రజల నుండి ఐవీఆర్ విధానంలో అభిప్రాయాలను సేకరిస్తామని చెబుతూ, మరోపక్క ముందుగానే టిక్కెట్ల హామీలు ఇవ్వటంలో అర్ధమేముందని జనం ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యంవహించి, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తోట నరసింహంను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటంతో పాటు, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్టును ఇచ్చేందుకు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మంత్రి తోట వర్గీయులే గట్టిగా చెబుతున్నారు.
http://www.andhrabhoomi.net/content/mee-mee-ishtam
http://epaper.sakshi.com/apnews/Guntur/23032014/Details.aspx?id=2221763&boxid=26342458
http://epaper.sakshi.com/apnews/East_Godavari/23032014/Details.aspx?id=2221470&boxid=25736228
http://epaper.sakshi.com/apnews/Kurnool/23032014/Details.aspx?id=2220692&boxid=26359814
Simham debbaki….maruthunna gajji galla…jathakalu.
http://www.thehindu.com/news/national/andhra-pradesh/kavuri-rayapati-to-quit-congress/article5819757.ece?homepage=true
Jai Jagan…Johar YSR
JAGAN….Jana Bheri…Peddapuram….Prabhanjanam
SHARMILA….Jana Bheri…Chilakaluripeta….Janasandram
Dhummu reputhunna …Sharmila
VIJAYAMMA garu…Jana Bheri….Kurnool…Neerajanam
http://www.sakshi.com/video/news/ys-vijayamma-speech-at-nandikotkur-12690?pfrom=home-top-videos
http://www.thehindu.com/news/national/andhra-pradesh/jagan-gets-rousing-reception-at-samalkot/article5819119.ece
Please read the first comment under this article …
http://telugu.greatandhra.com/politics/gossip/janam-lo-jagn-nayakullo-babu-51300.html
The comment from Mannaji Sekhar.
TDP Adda Mandapeta lo Jagani ki brahma radham
http://namasthetelangaana.com/News/article.aspx?Category=1&subCategory=2&ContentId=346391
Kummulaatalu started in Kurnool TDP. See this article/video
http://www.sakshi.com/news/elections-2014/fighting-between-two-groups-in-telugu-desam-party-115339??pfrom=home-top-story
Inka TDP lo ilantivi chala chustam coming days lo… Congress lo chetha antha ethukuni tdp lo vesukunnaru.. Ippudu telugu congress ayyindi TDP…
Mee Gajji ki ….Mandhu ledhu sir…..adhi chavutho povalasindhe.
Mari mee Kavuri appudu join avutharu ? Lagadapati ??
Chee…mee brathuku.
Two months lo…mee jathakalu marche Simham adhikaram loki vasthundhi…mee Tholu theesthundhi.
http://www.sakshi.com/news/andhra-pradesh/rayapati-sambasiva-rao-all-set-to-join-in-telugu-desam-party-115397?pfrom=home-top-story
విభజన వలన జూన్ తరువాత జీతాలు కూడా ఇవ్వలేము-కర్నూల్ సభ లో బాబు,March 21, 2014.
(రాష్ట్ర విభజన కు ఇంత అన్యాయంగా సహకరించిన BJP తో పొత్తు అవసరమా? ? విజయనగరం సభ లో బాబు
,Feb 26,2014)
నిజమే, మరి TDP పార్లమెంటు నాయకుడు నామా చౌదరి విభజన బిల్లు కు అనుకూలంగా మొదటి వోట్ వేసాను బాబు చెబితేనే అన్నాడు కదా మరి .మరి విభజనకు అనుకూలంగా వోట్ ఎలా వేయించారు బాబూ?
40 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఏనాడన్నా ఇది అన్యాయం అని చెప్పారా బాబూ?
బాబు మాటలకు చేతలకు పొంతన ఉందా?
ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి 2012 లో లేఖ ఇవ్వడానికి ముందు చంద్రబాబును కలిసి సీమంధ్ర కు న్యాయం చేయాలనీ బాబు ఇచ్చే లేఖ లో పెర్కొనమంటే బాబు నో అనలేదా?
బాబు సీమంధ్ర కు చాల అన్యాయం చేసారు-ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి
[తెలుగుదేశం అదినేత చంద్రబాబును కలిసి ఎవరికి అన్యాయం జరగకుండా తెలంగాణ ఇవ్వాలని కోరామని,దానికి తెలంగాణ నేతలు కడియం వంటివారు ఒప్పుకున్నా చంద్రబాబు మాత్రం దానిపై ఆసక్తి చూపకపోవడం బాధ కలిగించిందని ఆంధ్రా మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి TV9 చర్చ లో చెప్పారు.
ఆ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసి ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. ఆమె వెంటనే సలహాదారు సోమయాజులును పిలిచి తదనుగుణంగా మార్పులు చేస్తే ఎలా ఉంటుందని చర్చించి వెంటనే అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని వారి పార్టీ లేఖలో పేర్కొన్నారని , ఇది మంచి నిర్ణయం అని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వడానికి ముందు ఆ ప్రాంతానికి నీటి పారుదల సమస్య, హైదరాబాద్ వంటి సమస్యలను పరిష్కరించవలసి ఉందని, దానిని రాజకీయ పార్టీలు గమనించి నిర్ణయం తీసుకోవాలన్నదే తమ అభిప్రాయమని చలసాని శ్రీనివాస్ చెప్పారు. శ్రీనివాస్ బృందం కోరినప్పట్టికీ చంద్రబాబు తదగుణంగా అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయాలన్న పదాలు చే్ర్చి ఉంటే ఆ పార్టీకి సీమాంధ్రలో పెద్ద ఇబ్బంది ఉండకుండా పోయేదేమో!
(http://kommineni.info/articles/dailyarticles/content_20121231_5.php)%5D
రాష్ట్రాన్ని ముక్కలు చేయమంటూ రెండుసార్లు చంద్రబాబు లేఖలిచ్చిన మాట వాస్తవం కాదా?
బాబు కు తెలంగాణా లేఖ ఇవ్వొద్దు అని ముందే చెప్పినా లేఖ ఇచ్చారు.
రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో బాబు ఒక్కమాట కూడా మాట్లాడ లేదు .
తెలుగు జాతి కలిసి ఉండాలని బాబు ఏనాడూ ఆలోచించలేదు
-కిరణ్ రెడ్డి,March 16,2014
2 సార్లు విభాజించమని లేఖ ఇచ్చిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుకు ఇవన్నీ ముందే తెలియదా?
[నేను లేఖ ఇవ్వకపోతే తెలంగాణా వచ్చేదా?-బాబు
విభజన బిల్లు పై మొదటి వోట్ నేనే వేసాను-TDP పార్లమెంటు నాయకుడు నామా చౌదరి
బాబు లెఖవల్లె తెలంగాణా వచ్చింది-నామా,ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రాజేంద్ర ప్రసాద్
తెలంగాణా కు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు అందుకనే 2008 లోనే లేఖ ఇచ్ఛా-బాబు
సమైకాంధ్ర అన్నందుకే TDP నన్ను దూరంగా పెడుతోంది-హరికృష్ణ
బాబు విభజన లేఖ ఇచ్చి ఉండాల్సింది కాదు-TDP కోడెల శివప్రసాద్ చౌదరి
రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే-మంత్రి పార్ధ సారధి యాదవ్
అసలు అఖిల పక్షం పెట్టమని బాబు ను ఎవరు అడిగారు, Tలేఖ ఇవ్వమని ఎవరు అడిగారు?-షబ్బీర్ అలీ]
మరి జీతాలే ఇవ్వలేమని చెబుతూ లక్షా 60 వేల కోట్ల రుణ మాఫీ ఎలా చేస్తామని వాగ్దానం చేస్తున్నారు బాబూ?
నిజం చెబితే బాబు తల వేయి వక్కలవుతుంది అన్న ముని శాపం ఇంకా ఉన్నట్టుంది
All media and parties joined hands together. No one should to take it for granted. We need to print and publish world bank agreements that TDP has done before about all the polices…. Jobs reduction in govt organisations, privatization and his polices regarding agriculture and his present double stands.
Prapancham lo pottu kosame puttina party edainaa undante adi JANASENA party ne… Kalyan babu image inka emavutundo…
Party puttina 2 rojulakey Paduko petti an political prostitution ee mental pk
http://epaper.sakshi.com/apnews/East_Godavari/22032014/Details.aspx?id=2219791&boxid=25591768
http://www.thehindu.com/news/national/andhra-pradesh/jagans-road-show-draws-crowd/article5815637.ece
Kurnool lo KE’s people beaten the new MP ticket aspirants Dr Parthasaradhi
http://epaper.sakshi.com/apnews/Kurnool/22032014/Details.asp x?id=2219928&boxid=26501958
http://epaper.sakshi.com/apnews/Kurnool/22032014/Details.aspx?id=2219928&boxid=26501958
Put your opinions
http://www.sakshi.com/news/andhra-pradesh/what-are-top-five-priorites-of-seemandhra-cm-115105?pfrom=home-top-story
@ Pawan garu…Megastar paristhithe itla vunte mari two months tharuvatha nee paristhithi ??
Don’t fall into the trap of yellow fanatics who abuse you and your brother every minute with words that are hard to describe. Ask your fans and they will tell you. They will ruin your life.
And don’t expect people to be fooled by your support for BJP that broke our state.
http://www.deccanchronicle.com/140322/nation-politics/article/elections-2014voters-fail-board-congress-bus-yatra
http://telugu.greatandhra.com/politics/gossip/aa-jana-sandohamedhnyy-51284.html
Jagan….Jana Bheri….East Godavari…..Neerajanam
Jana Bheri….Vinukonda…Dhummu reputhunna Sharmila.
Paccha Picchi gallaki…..Dhimma thiragali.
They better get ready with US visas to play Thana Thandhana there in two months time.
Jana Bheri….Markapuram…Neerajanam
BJP & TDP going to shoot from Pawankalyan shoulders in seemandhra.
I did’t understand Pawan How BJP is excluded from Samaikya Drohi…
we should start attacking pawan with Logic don’t wait other to attack first…
http://www.india.com/election-2014/will-jagan-mohan-reddy-play-the-role-of-kingmaker-in-lok-sabha-elections-2014-25887/
Dear YS supporters,
TDP దిగజారి నీచంగా దొంగ సర్వే లు పంపిస్తున్నారు SMS ల ద్వారా .
మీరు ప్రజలకు SMS లు పంపి వాస్తవాలు తెలియచేయండి.
వాస్తవమేమిటంటే ఫిబ్రవరి చివరి వారం లో నీల్సన్ సంస్థ 60 వేల మందిని సర్వే చేసింది. దానిప్రకారం సీమాంధ్ర లో YSR పార్టీ కి 130-135 అసెంబ్లీ ,18-22 MP సీట్లు వస్తాయి.
TDP కి 41-45 అసెంబ్లీ ,4-6 MP సీట్లు స్థానాలు వస్తాయి.
తెలంగాణా లో TRS కు 52-59, కాంగ్రెస్ 38-43, TDP కి 7-10,YSR కి 7-9 ,MIM కి 7-8 అసెంబ్లీ సీట్లు వస్తాయి.
[నా పేరుతొ ప్రచారం లో ఉన్న సర్వే లు అవాస్తవం, నేను ఎలాంటి సర్వే లు చేయించలేదు -లగడపాటి
(TDP లగడపాటి పేరుతొ దొంగ సర్వే లు ప్రచారం చేస్తోంది, ముందు ముందు ఎంతకైనా దిగజారుతుంది కూడా.)
Fake surveys by Lagadapati shared on social networks
Hyderabad: Fake pre-poll surveys are being circulated on social networking sites and through text messages on mobile phones in the name of ‘Andhra Octopus Lagadapati Rajagopal’.
The surveys, claimed to have been done by the former Vijayawada MP’s team, purports to show district-wise outcomes for different political parties. When contacted, Mr Rajagopal denied conducting any pre-poll survey. Mr Rajagopal, who quit politics after the bifurcation Bill was passed in Parliament, is indirectly supporting former chief minister Kiran Kumar Reddy’s Jai Samaikyandhra Party.
In earlier instances, the seat prediction of surveys conducted by Mr Rajagopal with the help of Delhi-based agencies were found to be close to the poll results. But this time around his name is being misused, sources said. “If I had conducted the survey I would release it in a press conference. I am staying away from politics,” Mr Rajagopal said,
Initial surveys reportedly released by Mr Rajagopal had predicted 114 seats out of 175 in Seemandhra for the TD, 41 for YSRC, Congress five and 14 for others. The ‘fake’ survey shows the YSRC winning 134 seats with TD bagging 30, Congress seven and Jai Samaikyandhra Party four.
http://www.deccanchronicle.com/140319/nation-politics/article/fake-surveys-lagadapati-shared-social-networks%5D
Vishnu ….a strong admirer of YSR .
We will win Kavali with a good majority .
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=456:2014-03-14-07-34-10
ee kapu ramachandra reddy gadi goo peda nasa every day…..vedini bench chese patil venugopal reddy ticket isthey better…..
I think we need to reduce the dose on CBN. We don’t need to talk about him much. It’s unnecessary publicity for him. Jagan’s statement on feasible promises by the party itself should create a non credibility on CBN. Anyway it’s my opinion.
If he has love on bc’c first he has to declare semandra cm for 2004 is bc. Otherwise he will 420 for bc’s
Reel hero’s act……..Real Hero’s live the character.
JAI JAGAN………..JOHAR YSR
JAGAN…Jana Bheri…East Godavari
Adugu vesthe….Adharali….Todu dongalu.
http://epaper.sakshi.com/apnews/East_Godavari/21032014/Details.aspx?id=2218552&boxid=25587350
SHARMILA….Jana Bheri….Prakasam….Neerajanam
http://epaper.sakshi.com/apnews/Prakasam/21032014/8
VIJAYAMMA garu…Jana Bheri…Anantapur….Janasandram
http://epaper.sakshi.com/apnews/Anantpur/21032014/8
Paya….Babu mohan kuda….. paya…
http://www.greatandhra.com/politics/gossip/babu-mohan-bids-goodbye-to-babu-54890.html
Babu garini…cinema vallu kuda nammatam ledhu !!
Telugu Dongala Party and Terrarisam for Democracy Party not able to win single MPaor MLA seat in Semandra. Might be YSRCP will get all MP and MLA seats in semandra
పిల్లనిచ్చి, ఆదరించిన మామ కు సున్నం పెట్టిన అల్ ఫ్రీ బాబు వోటర్ కు అన్నం పెడతాడా?
బాబు:ఏంటి చిరూ, నీకు నాకు తేడా ఏంటి?
చిరు:ఆ ఏముంది నేను పగలు కాంగ్రెస్ వాళ్ళను కలుస్తాను, మీరు రాత్రిళ్ళు కలుస్తారు
NDTV Survey report:
http://www.ndtv.com/elections/live-blog/show/ndtv-opinion-poll-495290?q_id=19
సొంత బలం లేకుంటే పొత్తులు చిత్తు : Prof. Nageswar, MLC(10TV,March 20,2014)
పార్టీలు సొంతబలం పెంచుకోకుండా పొత్తులతో జిత్తులు వేస్తే చిత్తు చిత్తు అవుతారని ఎమ్మెల్సీ ప్రొ. నాగేశ్వర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు పొత్తులు పెట్టుకొంటేనే ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కేవలం పార్టీ పొత్తులతో గెలవడం సాధ్యం కాదని అన్నారు
అయోమయంలో బిజెపి…
రాష్ట్రంలో బిజెపి పరిస్థితి పూర్తి గందరగోళంలో ఉంది. అయినా టిడిపి బిజెపితో పొత్తు కోసం పాకులాడుతోంది. బిజెపి అతిరథులతో అంతర్గత చర్చలు నడిపిస్తోంది. ఒకవేళ తెలంగాణలో బిజెపితో టిడిపి పొత్తు ఉంటే బిజెపి ఓటరు ఏ బేస్ పైన టిడిపికి ఓటు వేస్తాడు? ఇది చాలా కష్టం.. ఖచ్చితంగా అక్కడి ప్రజలు తిరగబడతాడు. రాష్ట్ర విభజనలో బిజెపి మోసం చేసిందని సీమాంధ్రలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. అక్కడ కూడా బిజెపి నుండి టిడిపికి ఓటు ట్రాన్స్ ఫర్ కాదు. అంటే ఈ పొత్తు నిలబడే పొత్తు కాదు.
పొత్తుకు ఆరాటపడుతున్న టిడిపి…
టిడిపి అధికారం కోల్పోయి పదేళ్లయ్యింది. అంతేకాక అధినేత చంద్రబాబు వయసు మీరుతోంది. అందుకే ఏదైమైనా అధికారంలో రావాలనే గట్టి పట్టుదలతో ఆయన ఉన్నారు. గతంలో లోక్ సత్తా అధినేత జేపీపైన వ్యక్తిగత విమర్శలు చేసిన బాబు ఇప్పుడు ఆయనను కూడా కలుపుకుంటున్నాడు. కాంగ్రెస్ నాయకులను చేర్చుకుంటున్నాడు. కలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని, రేపు చిరంజీవిని, ఇంకా జగన్ తో పొత్తుకు సై అంటాడు.. అంటే చంద్రబాబు నాయుడు అంత డిప్రెషన్ లో ఉన్నాడు. దానిని బిజెపి తెలివిగా ఉపయోగించుకుంటోంది. 30, 40 సీట్లు అంటూ ఆటలాడిస్తోంది.
పవన్ తో పొత్తులు ముందే రెడీ…?
పొత్తుల కోసం పెట్టిన పార్టీలను ఎప్పుడూ చూడలేదు. పవన్ కళ్యాణ్ ముందుగా తోక తయారు చేశారు. ఆ తర్వాత పతంగికి అంటిస్తున్నాడు. ఎవరైనా క్రేజ్ తో పార్టీని పెడితే పొత్తులతో పని లేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో పొత్తులు ముందే తయారు చేసుకున్నారా? అనే అనుమానం అందరిలో వస్తోంది. ఎవరి కొరకు పవన్ పార్టీ పెట్టారనే ప్రశ్న వస్తోంది. పార్టీ స్టైలే వేరుగా ఉంది. ప్రజారాజ్యం ఏర్పాటుచేసినప్పుడు కూడా అప్పుడు తిరుపతిలో చిరంజీవి ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక్కడే.
పార్టీ పెట్టే హక్కు పవన్ కు ఉంది. అదే విధంగా అభిమానులు ఆయనను ఆకర్షిస్తారు. రాజకీయ నేతగా ప్రశ్నిస్తారు. జెండా బిజెపి.. ఎజెండా టిడిపి.. అయితే ఖచ్చితంగా ప్రజలు ఓటు వేయరు. ఆయనలో భావావేశం తప్ప సమాజంలో జరిగిన వాటిపై స్పందించలేదు. సీమాంధ్రలో కాంగ్రెస్ చచ్చిన పీనుగ. అంతమైన పార్టీని కొత్తగా అంతం చేసేది ఏమీ లేదు. రాష్ట్ర విభజన పాపంలో భాగమైన బిజెపి, టిడిపితో కలిస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. బతికున్న పార్టీలను ప్రశ్నించండి. ప్రజలను ఎందుకు మోస్తున్నారని అడుగుతారు.
భవిష్యత్తులో బిజెపితో జగన్…?
వైసిపిలో మితిమీరిన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఎన్నికల్లో మేమే గెలుస్తామనే ధీమా పార్టీలో ఉండవచ్చు. భవిష్యత్తులో బిజెపితో పొత్తు కుదుర్చుకునే ఆలోచనలు ఉన్నట్లే కనిపిస్తోంది. కానీ అది ఇప్పుడే తొందరపడదలుచుకోలేదు.
విలువలొదిలిన లోక్ సత్తా…!
లోక్ సత్తా కొన్ని విలువల కోసం ప్రయత్నిస్తున్న పార్టీ. ఎన్నికల కోసం ఏర్పడిన పార్టీ కాదు. ఒక ప్రజాస్వామ్య పార్టీ.. అది కూడా టిడిపి- బిజెపి పొత్తుకు ఎదురుచూస్తోందనే వార్తలు వస్తున్నాయి. 30,40 సీట్లు ప్రకటించిన జేపీ రెండు నియోజకవర్గాల్లో ఆయనే పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టిడిపి, బిజెపి పార్టీలతో పొత్తుకు సిద్దమవుతున్నాడని లోక్ సత్తా వర్గీయులు చెప్పారు. అలాగైతే మొత్తం లోక్ సత్తాను వదులుకున్నట్లే..
మోడీ ఏకఛత్రాధిపత్యం…
బిజెపిలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఒక్క మోడీనే శాసించే స్థితికి చేరుకుంది. బిజెపిని నిర్మించిన వ్యక్తి అద్వానీ.. బిజెపికి ఆయన తండ్రి లాంటి వాడు. ఆయన భోపాల్ నుండి పోటీ చేస్తానని అంటే గాంధీనగర్ వెళ్లమంటూ హుకుం జారీ చేస్తున్నారు. అంతటి సీనియర్ నేత పోటీ చేస్తానంటే భోపాల్ కాదు ఏదైనా సీటు ఖాళీ చేసి ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశానికి కూడా హాజరు కాలేదు. బిజెపిని ఈ స్థాయికి తీసుకొని వచ్చిన వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారణాసి నుండి కాన్పూర్ నుండి పోటీకి బాధతో వెళుతున్నానని జోషి స్వయంగా చెప్పారు. మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ నేతలకు అంతటి దుస్థితి వచ్చింది. ఇవన్నీ ఎందుకంటే రేపు మోడీ ప్రధాని అయితే అతనికి అడ్డంగా ఎవరూ ఉండకూడదు. అందుకే సీనియర్ నేతలను ఇలా అవమానిస్తున్నారు. పార్టీలు ఈ విధంగా తయారవుతున్నాయి. రేపు మోడీ పరిస్థితి అంతే.. ఎందుకంటే పాత తరం పోతుంటే కొత్తతరం రాకమానదు…
లోకేష్ లాంటి 100 మంది కన్నా షర్మిల లాంటి ఒక్క కూతురు పుట్టినా చంద్రబాబు కి పుత్రోత్సాహం అయ్యేది
ఐన పులి కడుపున పులి పిల్ల లే పుడతాయి
నక్క కడుపున నక్కొ లేకుంటే కుక్కో పుడుతాయి
Kadpala mohan reddy is good candidate but not agressive ade problem anthe
Samanth
Kadiri–chandbasha gelustadu
penukonda-Babu reddy(Good Compare to old candidate mangamma and she is accomadated as zp chairperson)
Puttaparty-Kadapal chances vunnayi(Somasekhar reddy good candidate,that is my personal openion)
TDP leaves Ganta & Co in a Catch 22 situation
http://timesofindia.indiatimes.com/City/Visakhapatnam/TDP-leaves-Ganta-Co-in-a-Catch-22-situation/articleshow/32318418.cms
Telugu Desam Party tries to rope in YSR Congress main leaders
Tadepalligudem MLA Eeli Venkata Madhusudan Rao (Nani) is the latest Congress leader to jump into the Telugu Desam Party. The entry of Mr Nani is an example of the piquant situation the TDP will face when it begins to allot tickets to contest the elections. He won from Tadepalligudem on a Praja Rajyam ticket in 2009, defeating K. Satyanarayana of the Congress and M. Bapi Raju of the TD. All three are now in the TD and competing with each other for the ticket!
“This is only the tip of the iceberg. We are going to face a similar situation in several constituencies thanks to the poaching policy being pursued vigorously by the corporate coterie of the party chief,” said a party leader. “Time will only tell if the poaching yields results or boomerangs.”
The industrialist MPs, Sujana Chowdary and C.M. Ramesh have been on a mission to attract leaders of other parties apparently to create a feel-good factor for the TD.
Party sources said the poaching strategy has been taking an extreme turn what with the corporate coterie now setting their eyes on prominent leaders of the YSR Congress. Several Congress leaders have been admitted into the TD from East Godavari district, including former minister Thota Narasimham. Efforts are being made to now invite his arch rival and YSRC leader Jyothula Nehru back to the party fold. Mr Nehru is a two- time TDP legislator in 1994 and 1999.
Several senior TDP leaders are unhappy at the way politicians are conveniently switching sides to ensure they continue in power in whatever party. “We stuck to the TDP and bore all the hardships a party in opposition for a decade will face and yet we are not sure of a party ticket as the jumpers have every possibility of knocking it away,” lamented a leader.
Like former minister Ganta Srinivasa Rao, who enjoyed ultimate power in Visakhapatnam district as Anakapalle MP during Mr Naidu’s regime. He later shifted loyalties to the Praja Rajyam and after that party’s merger with the Congress, became a Cabinet minister.
The TD leadership, however, is convinced that a mass exodus from other parties to it will build up the image as the party that is waiting in the wings to form the first government in the residuary state of Andhra Pradesh. “Why else would leaders rush to join us?” asks a party leader who supports the switchovers.
http://www.deccanchronicle.com/140320/nation-politics/article/telugu-desam-party-tries-rope-ysr-congress-main-leaders
……YSRCP వారం రోజుల నుండి ప్రచార పర్వంలో దుసుకుపోతుండగా …క్షేత్ర స్తాయి పరిశీలనలో ప్రజలను ఆకట్టుకున్న అస్త్రాల్లో మొదటి హై లైట్ షర్మిల దే అని ,కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలు అనుకోవడం వినిపిస్తుంది .ఆ డైలాగు లు …
షర్మిల :ఎన్ని ప్రలోభాలు పెట్టినా వోటేసే రోజు YS ను గుర్తు తెచుకోండి ..
జగన్ :చంద్రబాబు లాగ నేను దొంగ హామీలివ్వాలేను…………………….
విజయమ్మ :నమ్మేరు !నట్టేట్లో ముంచుతాడు …”……………………………
పై వాటితో వార్ వన్ సైడే నట .
Gabbar singh ilakha lo…Pulivendula Puli Bidda ki …Ghanaswagatham.
People are well aware of the difference between Reel heros and Real Hero.
JAGAN….Jana Bheri…East Godavari…Prabhanjanam
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/20032014/Details.aspx?id=2217156&boxid=25515422
SHARMILA….Jana Bheri…Nellore….Neerajanam
http://epaper.sakshi.com/apnews/Sri_PottiSriramulu_Nellore/20032014/Details.aspx?id=2216874&boxid=25512768
VIJAYAMMA garu…Jana Bheri…Anantapur……Brahmaradham
http://epaper.sakshi.com/apnews/Anantpur/20032014/Details.aspx?id=2217460&boxid=25575312
Puttaparthy—Kadapala mohan reddy
Penukonda– Babu rajendra prasad reddy
Kadiri-Chandbasha
Sada, in your opinion, what are the candidates chances
Kadapala mohan reddy ki isthe seat confirm ga pothadi….damn sure….somasekhar reddy is best candidate here to fight against tdp palle ragunath reddy…..
@ Dileep…
I am aware that choosing the right candidates is important.
But this election people are going to vote for Jagan and themselves ( YSR policies) than the local candidate.
There will always be unhappy candidates and jumps before the polls but that happens in every party.
We will win the polls with a good majority and we are here to stay.
చంద్ర బాబు స్వయం ప్రకాశం లేని చంద్రుడు
బోగస్ వోట్లు, కుల మీడియా అండ, పొత్తులు, దొంగ సర్వే లతో బాబు నెట్టుకొస్తున్నాడు అంటే కాదంటారా?
బాబు ఒకే ఒక సరి 1999 లో BJP తో పోట్టుపెట్టుకొని TDP ని గెలిపించాడు.
1998 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో BJP ఒంటరిగా పోటీచేసి 21.3 శాతం వోల్టు తెచ్చుకొంది.4 పార్లమెంటు స్థానాలు గెలిచింది, 60 అసెంబ్లీ స్థానాల్లో మొదటి స్థానం లో వచ్చింది.
అంట వోట్ బ్యాంకు ఉన్న BJP పార్టీ పొత్తు తో పాటుగా కార్గిల్ యుద్ధం వలన BJP కి వచ్చిన సానుభూతి కూడా 1999 లో TDP కి కలిసివచ్చింది.అప్పుడు మాత్రమే బాబు అద్వర్యం లో TDP గెలిచింది.బాబు స్వయం ప్రకాశం లేని చంద్రుడు.
2004 లో ఓడిపోగానే తూచ్ నేను BJP వలన ఓడిపోయాను అని BJP తో తెగతెంపులు చేసుకొన్నాడు.గెలిస్తే తన ప్రతిభ ఓడిపోతే ఇతరులు కారణం అంటాడు బాబు
బాబు గత 25 సం గా MLA గా ఉన్న కుప్పం లో 43 వేల బోగస్ వోట్లు తీసివేసాము- EC బన్వర్ లాల్
బాబు CM గా ఉన్నప్పుడు YS పోరాటం చేస్తే అప్పటి ఎలక్షన్ కమిషన్ 90 లక్షల బోగస్ వోల్టు తీసివేసింది(మొత్తం AP లో అప్పుడు 4.5-5 కోట్ల వోట్లు ఉండేవి )
బాబు చెప్పే మాటలకు,చేతలకు పొంతన ఉందా?
బోగస్ వోట్లు, కుల మీడియా అండ, దొంగ సర్వే లతో బాబు నెట్టుకొస్తున్నాడు అంటే కాదంటారా?
[నా పేరుతొ ప్రచారం లో ఉన్న సర్వే లు అవాస్తవం, నేను ఎలాంటి సర్వే లు చేయించలేదు -లగడపాటి
(TDP లగడపాటి పేరుతొ దొంగ సర్వే లు ప్రచారం చేస్తోంది, ముందు ముందు ఎంతకైనా దిగజారుతుంది కూడా.)
Fake surveys by Lagadapati shared on social networks
Hyderabad: Fake pre-poll surveys are being circulated on social networking sites and through text messages on mobile phones in the name of ‘Andhra Octopus Lagadapati Rajagopal’.
The surveys, claimed to have been done by the former Vijayawada MP’s team, purports to show district-wise outcomes for different political parties. When contacted, Mr Rajagopal denied conducting any pre-poll survey. Mr Rajagopal, who quit politics after the bifurcation Bill was passed in Parliament, is indirectly supporting former chief minister Kiran Kumar Reddy’s Jai Samaikyandhra Party.
In earlier instances, the seat prediction of surveys conducted by Mr Rajagopal with the help of Delhi-based agencies were found to be close to the poll results. But this time around his name is being misused, sources said. “If I had conducted the survey I would release it in a press conference. I am staying away from politics,” Mr Rajagopal said,
Initial surveys reportedly released by Mr Rajagopal had predicted 114 seats out of 175 in Seemandhra for the TD, 41 for YSRC, Congress five and 14 for others. The ‘fake’ survey shows the YSRC winning 134 seats with TD bagging 30, Congress seven and Jai Samaikyandhra Party four.
http://www.deccanchronicle.com/140319/nation-politics/article/fake-surveys-lagadapati-shared-social-networks%5D
Friends ticket allotment is very sensitive matter our party should be very carefully handle this ippudu ikada koncham neglect Cheste mana party and YSR family eenirojulu padinakastam antha waste avthundiiii….
when there are 2 aspiring candidates, no matter whom you give the ticket, the other guy will be disappointed and will make allegations… This can not be avoided.. Imagine the situation in TDP with the influx of congress leaders…
Nothing to worry.
Recently one of my friend’s relative trying ticket in prakasam dist where there is already another congress MLA also in the race. They called both and explained the situation . As per survey My friends relative has better voting it seems . But as the congress MLA is already in the race they offered zptc post to this person. He didn’t want to create any trouble as he is a YSR hardcore fan so he withdrew from race.
Situations like theses happens always but some agree to withdraw some won’t . In 2009 When YSR was CM congress did have quite a few rebels.
For ysrcp about 150 seats out of 175 finalized. Most of the seats are given to the in-charges selected earlier . Every party will have rebel problems. The less the better. I feel YSRP has done decent job avoiding rebels.
Chandrababu is inviting trouble by taking all scrap in to his party. We will see that soon.
more over, he may hv to assign 30-40 seats to his new allies. And their main focus will be in the krishna, Godavari , vizag dists . They will really hv tough time alloting seats there
Kapus to power Jaganmohan Reddy fan in 4 coastal districts
Hyderabad: Assured of the votes of five communities, including the minorities, YSR Congress president Y.S. Jagan Mohan Reddy has turned his attention to the Kapu community by nominating leaders from the community for the state and general elections from Seemandhra.
In the Kapu heartland of East Godavari, West Godavari and Krishna, and parts of Guntur, the YSRC has finalised four candidates from the community for the Lok Sabha polls and 19 for the Assembly polls. Contrary to the perception that the community had moved away from the YSRC, the party is fielding Kapus in half the constituencies in the general category in these three districts.
YSRC leaders believe that Mr Reddy’s foresight will help buffer them from the impact of film star Pawan Kalyan’s Jana Sena and its likely support to the BJP-TDP combine.
http://www.deccanchronicle.com/140319/nation-politics/article/kapus-power-jagan-mohan-reddy-fan-4-coastal-districts
Guys,
Ysrcp has already finalized about 150mla candidates. They mla aspirants
Seema, prakasam,guntur varaku almost all done. I dont see any rebellions. 23/25mps are finalised. No rebellions
Jagan is making final decision on these. All 30+ mlas who were with ysrpfrom last 2 years are given sests. Prasad raju will be narsapur mp indtead of MLa as kothapalli joined after raghuram left.
West , east, vizag, vzm, skkm lo konni final cheyali.
Whereever there are multiplle asoirants Jagan is calling both and informing the decision.
guys what the hell is going ….we worked so hard for four years….now taking some stupid decisions…..winning one or two seats does not matter…people who worked for the party has to accomdate some how……now it is total mess in vizag and rajamundry …..also rumors are going around dadi son
not getting ticket..this will be disastery for the party ..also impact bc opinion on the party……
http://timesofindia.indiatimes.com/city/visakhapatnam/YSRCP-in-troubled-waters-in-Visakha-district/articleshow/32269247.cms…..
i just get the felling our own decisions are hurting rather than our oponent….
Not sure why it would be difficult to convince people with MLC seats, where in KCR is able to handle it. There are multiple elections that are coming up, so i’m sure one way or the other they should be satisfied, its the crisis management team that has to take care of such issues.
Need to learn from TDP & TRS.
Kothapalli Geetha MP candidate
YSRCP adds start chesyaruuuu Like them very much that are very nice…. vastunaduuuu……
Fan gurthukeee mana vote…….
Araku our candidate kidari sarveswara rao is very good candidate
what about kothaapalli geeta… she given adds for araku parliment..
guys if anyone have contacts with ysrcp leadership…….if any segment have two to three aspirants….before finalising we need to talk to them before giving ticket to one guys and convence the other guys will take care of his interests in other forms…..this is really crucial for ysrcp……we dont want any of this stuff at this time……also i felt really bad for what happened to araku guy….as i heard from local resource he worked really hard don’t know what is the reason for not picking his name
Yes, I totally agree with what marreddy is saying if we will concentrate on this the person who will not get the ticket and tell the media that the ticket has been sold and Yellow media is there to give maximum publicity to these kind on people our party should be very much care full with these kind of incetence this will become one more PRP…
నా పేరుతొ ప్రచారం లో ఉన్న సర్వే లు అవాస్తవం, నేను ఎలాంటి సర్వే లు చేయించలేదు -లగడపాటి
(TDP లగడపాటి పేరుతొ దొంగ సర్వే లు ప్రచారం చేస్తోంది, ముందు ముందు ఎంతకైనా దిగజారుతుంది కూడా.)
Fake surveys by Lagadapati shared on social networks
Hyderabad: Fake pre-poll surveys are being circulated on social networking sites and through text messages on mobile phones in the name of ‘Andhra Octopus Lagadapati Rajagopal’.
The surveys, claimed to have been done by the former Vijayawada MP’s team, purports to show district-wise outcomes for different political parties. When contacted, Mr Rajagopal denied conducting any pre-poll survey. Mr Rajagopal, who quit politics after the bifurcation Bill was passed in Parliament, is indirectly supporting former chief minister Kiran Kumar Reddy’s Jai Samaikyandhra Party.
In earlier instances, the seat prediction of surveys conducted by Mr Rajagopal with the help of Delhi-based agencies were found to be close to the poll results. But this time around his name is being misused, sources said. “If I had conducted the survey I would release it in a press conference. I am staying away from politics,” Mr Rajagopal said,
Initial surveys reportedly released by Mr Rajagopal had predicted 114 seats out of 175 in Seemandhra for the TD, 41 for YSRC, Congress five and 14 for others. The ‘fake’ survey shows the YSRC winning 134 seats with TD bagging 30, Congress seven and Jai Samaikyandhra Party four.
http://www.deccanchronicle.com/140319/nation-politics/article/fake-surveys-lagadapati-shared-social-networks