Migration blues for TDP leaders

http://www.thehindu.com/news/cities/Hyderabad/migration-blues-for-tdp-leaders/article5819864.ece

Scramble for 5 Lok Sabha seats rocks grand alliance plan in Andhra

http://timesofindia.indiatimes.com/lok-sabha-elections-2014/news/Scramble-for-5-Lok-Sabha-seats-rocks-grand-alliance-plan-in-Andhra/articleshow/32524766.cms?utm_source=twitterfeed&utm_medium=twitter

66 Comments

Filed under Uncategorized

66 responses to “Migration blues for TDP leaders

  1. CV Reddy

    బాబు ఆణిముత్యాలు
    1.మచ్చలేని నాయకుడిని ఎన్నుకోండి-శ్రీకాకుళం లో బాబు,March 26,2014
    (అందుకేగా 2సార్లు ఓడించి, ముచ్చటగా 3 వ సారి కూడా ఓడించపోతున్నారు ప్రజలు)
    2. నాకు బలం లేదు కాబట్టే విభజన అడ్డుకోలేకపోయాను-బాబు
    (విభజన బిల్లు పై మొదటి వోట్ వేసింది నేనే అని TDP పార్లమెంటు నాయకుడు నామా చౌదరి TV ల ముందు చెప్పాడుగా ?
    తెలంగాణా లో నేను విభజనకు వ్యతిరేకం కాదు, సీమంధ్ర లో నాకు అధికారం ఉంది ఉంటె విభజన అడ్డుకోనేవాడిని అని చెబుతున్న బాబు ఎవరి చెవిలో కాలి ఫ్లవర్ పెడుతున్నాడు?)
    3.సోనియా తెలుగు జాతిని చీల్చింది -బాబు
    ( మరి మీరు తెలుగు జాతిని అతికించమని 2 సార్లు ఫెవికాల్ లేఖ ఇచ్చారా?)
    వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే సేప్పేవాడు సెంద్ర బాబే అంటే కాదంటారా?

  2. CV Reddy

    రింగు.. రివర్స్…!

    విజయవాడ, మార్చి 26: సాధారణంగా తెలుగుదేశం పార్టీ నేతలకు ఫోన్ చేస్తే ఎవరి సెల్‌ఫోన్ నుంచయినా ఒకే రింగ్‌టోన్ వినిపిస్తుంటుంది. ‘కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా.. త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.. నందమూరి ఆశయ రథసారథులు కండి..’ అంటూ మోగిపోతుంటుంది. సహజంగా కార్యకర్తలు తమ నేతకు ఫోన్ చేసినపుడు తక్షణం స్పందించకపోయినా, లేదా బిజీగా ఉన్నా విసుక్కోకుండా ఆ రింగ్‌టోన్ వింటూ ఎంతోకొంత ఎంజాయ్ చేస్తుంటారు. అది వాళ్లకు ఎంతో ఆనందం. కట్ చేస్తే ఈ ఎన్నికల కాలంలో ఎవరైనా అత్యవసరమై ఫోన్‌లో దొరకటం లేదుకదా అని నేరుగా ఆ నేత ఇంటికో, కార్యాలయానికో వెళితే అక్కడి సీన్ పూర్తి రివర్సులో కనిపిస్తోంది. వారి పక్కనే తమ చిరకాల ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కనిపిస్తుండటంతో కాసింత అవాక్కయి మారుమాటాడుకుండా తమ్ముళ్లు తోకముడిచేస్తున్నారు!. వెళ్లిన వాళ్ల చెవిలో పాత రింగే గుర్తొచ్చి మతిపోయనంత పనవుతోంది.

    http://www.andhrabhoomi.net/content/r-29

  3. vissu

    ఈరోజు ఎన్ టి వి లైవ్ షో లో వచ్చిన పార్థసారథి అనంతపూర్ ఎం పి టికెట్ కు ట్రై చేసి జగన్ టికెట్ ఇవ్వనంటే టి డి పి లో కి పోయినాడు…బి సి కమ్యూనిటీ కి చెందిన డబ్బు బలం ఉన్న కాండిడేట్ యితడు.. పైగా డాక్టర్..అయితే జగన్ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఒక్కటే… ఈయన గారికి 3 పెళ్ళిళ్ళు.. ఆ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటే పెద్ద రోత పంచాయతి….డబ్బు ఒక్కటే కారణం అనుకుంటే జగన్ ఎప్పుడో టికెట్ ఇచి ఉండే వాడు…వైకాపా లో స్క్రీనింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ..

    • Sekar

      Good info.
      I was wondering why he was not given seats. But is he living with all the three? Or divorced already. Now he may be Kurnol TDP mp candidate , KE brothers ki shock isthadata Babu.

  4. vissu

    http://andhrabhoomi.net/content/j-110

    జిత్తులమారి పొత్తులు!

    వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లో పొత్తుల కోసం తెదేపా -్భజపా, కాంగ్రెస్, తెరాస పార్టీలు నానా అగచాట్లు పడుతున్నాయి. ఒక్కోరోజు గడిచే కొద్దీ అన్ని రాజకీ పార్టీల్లో పొత్తులపై అలజడి తీవ్రమవుతోంది. దీంతో ప్రచారంలో నాలుగు పార్టీలు బాగా వెనకపడ్డాయి. చివరి నిమిషంలో టిక్కెట్లు లభించని బలమైన అభ్యర్థులు గోడదూకి తమ పార్టీలోకి వస్తే అప్పటిప్పుడు చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చేందుకు తెరాస, తెదేపా, కాంగ్రెస్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ మాత్రం పొత్తుల జోలికి వెళ్లకుండా తమకంటూ అజెండా ఏర్పాటు చేసుకుని ప్రచారంలో ముందంజలో ఉంది.

  5. nlr2014

    Jagan……Jana Bheri…..Visakhapatnam
    Scorching Sun…will not stop people to see the Rising Son.

    http://epaper.sakshi.com/apnews/Visakhapatnam/27032014/Details.aspx?id=2226077&boxid=26570850

  6. PFK

    I have been following JAGAN speeches everyday. I find every speech more or less same. I find following lacking or more in JAGAN speeches
    1. JAGAN is spending more time highlighting the CBN promises, instead he can in general say “ALL FREE” schemes. I find he is giving more canvassing for CBN.
    2. JAGAN is not talking about irrigation projects
    3. JAGAN is not giving convincing reply for youth and jobs
    4. JAGAN is hardly talking about AP bifurcation and CBN’s role in that.
    5. JAGAN needs to give clarity regarding supporting congress after elections(Anyway CONGRESS is not coming into power).
    6. JAGAN’s speeches are more or less same everyday. Need changes.
    7. When is YSRCP releasing it’s manifesto?. No clarity in this.
    8. Hardly speaking on CONGRESS leaders joining TDP

    • PFK

      YSRCP spokes person’s should be active now. I am hardly seeing any YSRCP press conferences. What happend to GATTU ramachandra rao?
      I am not seeing him at all?

    • kalli

      As per my opinion JAGAN is doing the right thing instead of concentrating on many things…he is concentrating on important things and trying to inject those things into public…and my mother who is an illiterate is eagarly waiting for his fourth signature…truly people are talking about his promises….

      • People are looking at him as the Hope of their future.
        They have already made up their minds whom to vote for.
        He is reminding people that all YSR policies will be implemented .
        Most people in the state benefited from them and already know what they are and strongly beleive that Jagan is the only one who sticks to his promise.

  7. vissu

    సబ్బం హరి ఏ పార్టీ లో ఉన్నాడు ఇపుడు…ఆఖరికి ఎం పి టి సి గా అయినా పోటీ చేస్తున్నాడా …

    • Sekar

      Last time he won because of YSR image. He was playing double games for long time with Jagan. When Jagan asked him to resign from Congress he was telling some stories. Good we have distanced him from the party. Now he has to start his career from square one. Kiran, Sabbam, Undavalli, Harshakumar are the last few left in KiKuRe Congress. Chiranjeevi, Aanam, Raghuveera, Kasu, Kanna Laxmi are last few left in Congress.

  8. nlr2014

    Seemandhra lo deposits rani party tho ..Telangana lo potthu andhuku – Kishan Reddy- BJP

    Seemandhra deposits rani party tho naku potthu anti ?? – Pawan

    http://www.sakshi.com/news/elections-2014/bjp-leaders-object-to-tie-up-with-tdp-116392?pfrom=home-top-story

    Adhirindhayya….Chandram !!

  9. NLR

    Jagan….Janbheri….Tuni

  10. CV Reddy

    సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్న బాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్‌ లాంటి నగరాలను ఎందుకు కకట్టలేదు?
    బాబు,ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగంఎందుకివ్వలేదు?
    -వెంకయ్య నాయుడు

  11. Jagan…Jana Bheri…Live from Narsipatnam…Neerajanam.

    Babu ni vuthiki aresthunna …Simham.

    http://www.sakshi.com/video/live?pfrom=home-top-story

  12. pavithra

    ఎన్‌టి‌వి షో లో కోమ్మినేని ని అమ్మనా బూతులు తీట్టిన సి‌ఎం రమేశ్.

  13. గట్టిగ, చాల బలముగా వుంది అని బొంకిన బొకాడియ బాబు ఇవాళ సుమారుగా 50 నియోజకవర్గములలొ అభ్యర్ధులు లేక ప్రజా వ్యతికత కూడా గట్టుకున్న డొక్కు కాంగియాలని తీసుకొని నువ్వు దెకటము తప్ప deposits కూడా రావు..

    చంద్ర బాబు గాలి వీస్తుంది రాష్ట్రంలో అని తెగ ఊదర కొట్టారుగా ఎల్లో మీడియా, కట్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇవాళ దేహీ అంటూ తిట్టిపోసిన, తు..తు అని వుసిన సరే బిజెపిని, ఆఫిసిఅల్ గా పార్టీ పేరే లేని పవన్ కళ్యాణ్, పుట్టు మేథావి లోక చెత్త jp నారాయణ కాళ్ళు పట్టుకొని దేకుతున్నాడు… ఏమిటి చెప్మా? నిజంగా ప్రజా బలం ఉన్నవాడికి పొత్తులు అవసరమా? అయినా సరే చంద్ర బాబు లాంటి వృద్ధ తోడేలు ని నమ్మే పచ్చ మంద ఉన్నంత కాలం చంద్ర బాబు పదవికి డోకా లేదులే, అయినా ఎంత కాలం ఇంకో రెండు నెలలు, తరువాత వీడి డబ్బా పార్టీ మూత పడుతుంది, ఓటమికి కారణం పవన్ కళ్యాణ్, మోడీ డొక్కు కాంగియాలని అనే నింద వెయ్య వచ్చు, అంతే కదా పచ్చ తమ్ముళ్ళు?

    మీకో గుడ్ న్యూస్ మీకు రాబోయే ఓటమికి ముందు గానే సరి అయిన కారణమూ దొరికింది..

    Source: comment. posted by user in oneindia.in

  14. Eenadu lo TDP Mundanga anta MPTC Elections lo commedy kakunte.

    Kurnool lo – YSRCP 19 TDP 3 (Eenadu lo kurnool district veyyaledu)
    Chittor – YSRCP 7 TDP 4
    Kadapa – YSRCP 17 TDP 6

    Manaku clear wave undi Rayalaseema,Nellore,Ongole districts lo.

  15. nlr2014

    When was the last time in politics that three members of a family got such response from the people ?? Not that I remember.
    Johar YSR.

  16. nlr2014

    @ Pawan garu… We were telling you the same thing. Good u saw that personally. Now see how the yellow fanatics/ media will attack u personally.

    http://www.sakshi.com/news/andhra-pradesh/pawan-kalyan-likely-no-tie-up-with-chandrababu-116120?pfrom=home-top-story

  17. Hi friends I am from yemmiganur its one sideed fight there is no proper leader in both TDP and congress this is 100% YSRCP is going to win and in Mantrlayam and Adoni also YSRCP is very strong

  18. Please post updates about your constituencies.

  19. E roju Madanapalli nunchi Bangalore ki vachetappudu bus lo iddaru s/w engineers ila matladukunnaru.

    YSR Unte e time ki manaki train vachedi ( Kadapa-Bangalore) Via. Madanapalli. jagan ayina vasthe manaku train vache chances unnayi..

    Madanapalli, Chandragiri lo manaku baga edge undi. Sure ga e rendu gelustam e sari. Galla e sari gallanthe. Chevi reddy ki peddi reddy baga help chestunnadu.

    • Sekar

      Madanapalli YSRCP candidate yevaru? Is shajahan join TDP? or contesting from Congress or Ki Ku Re. Pileru lo mana candidate yevaru?

      • Pileru ki YSRCP candidate would be chintala ramachandra reddy….

      • Madanapalli inka decide avvaledu anukunta. Madanapalli lo Muslims votes ekkuva.
        Muslims ki ivvali ani anukunte – Shameem Aslam
        Ledu anukunte Desai Thippa reddy (Present MLC)

        Pileru lo mana candidate Chinthala ramachandra reddy, Peddi reddy ki relative. Peddi reddy, mithun reddy baga help chestunnaru piler lo gelicheki. Kiran CM Post povadam tho andaru ysrcp ki jump avutunnaru.. Ikkada TDP ki deposits kuda doubte.

  20. This weekend i went to my home town, Piler.
    YSRCP has clear wave in piler. Kiran is going to loose. Peddi reddy and Mithun reddy is doing very good job.

    Mithun reddy from Rajampeta MP is going to win with at least 1.5 lakhs majority. Mithun reddy will get 50k majority only in pungunur constituency.

    • Last panchayat elections lo YSRCP around 2k votes tho vodipoyindi piler town lo.. Congress, YSRCP vaallu iddaru muslimns nilabaddaru..konni votes split ayyayi… Kiran CM Ga undadam valla illegal ga donga votlu eskunnaru inka chala mandi candidates ni bedirincharu..

  21. Can anybody throw some light on Ramachandrapuram municipal elections. My colleague mavayya contesting. My colleague is 100% confident about victory.

    Just want to other people opinion.

  22. CV Reddy

    బాబుని కలవరపెడుతున్న నేతల వలసలు? 10TV,March 24
    సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలు టీడీపీలోకి భారీగా వలసలు వస్తుండటంతో చంద్రబాబు నిన్న మొన్నటి వరకూ ఖుషీ అయిపోయారు. అయితే తాజాగా ఆయన ఒకింత లోలోపల సీనియర్ల చేరికపై ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    నాయకులతో పాటు వారి అనుచర గణం మాత్రం వలసలు వెళ్లడం లేదు. ఎమ్మెల్యే టిక్కెట్ కు పోటీపడే నాయకులు మాత్రం టీడీపీలో చేరుతుంటే గ్రామస్థాయి కేడర్ మాత్రం వైఎస్సార్ సీపీ లోకి మొగ్గు చూపుతున్నారు. గత ముప్పై ఏళ్లుగా టీడీపీవారితో కొట్లాడిన గ్రామస్థాయి కాంగ్రెస్‌ నేతలు తమ ప్రత్యర్థులతో చేతులు కలపడానికి సిద్ధంగా లేరు. టీడీపీలో చేరడం కంటే వైసీపీలోకి వెళ్లడం బెటర్‌ అని చాలామంది గ్రామస్థాయి నేతలు భావిస్తున్నారు. గెలుపు ఓటమిలలో గ్రామ స్థాయి కేడర్‌దే ప్రధానపాత్ర. మరోవైపు పార్టీలో ఎప్పటి నుంచో వున్న నేతలు కొత్తగా వచ్చినవారికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సైకిల్‌ ఎక్కించి, చంద్రబాబు ఆడుతున్న రాజకీయ జూదం చివరకు ఎక్కడికి దారితీస్తుందోననే ఆందోళన టీడీపీ శిబిరంలో మొదలైంది.

  23. NLR

    @ Yellow gang…
    Mee kutralu…kuthanthralaki…papam pande roju deggara padindhi.
    Please get your US visas ready as Jagan is not like YSR to leave you alone.
    Vuthiki aresthadu….jagrattha.

  24. YSRCP prabhanjanam already started in my native Yemmiganur on Friday we had Yemmiganur co- operative house building elections YCP panel own all the 6 it was a clean sweep this is going to continue in municipal and general elections also…..

  25. Sekar

    Chandrababu Tried to privatize APSRTC by giving it to Ramoji. Sensing the move all RTC workers went on strike and showed their dissent. He later backedout from the decision. Our leaders should remind these.

  26. CV Reddy

    స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి విభజన ఎప్పుడూ జరగలేదు-చంద్రబాబు,March 23
    (అందుకేనా విభజనకు మద్దతుగా మీ TDP పార్లమెంటు నాయకుడు నామా చౌదరి చేత మొదటి వోట్ వేయించారు బాబూ?
    అందుకేనా 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్క రోజు కూడా ఇది అన్యాయం అని అనలేదు?
    అందుకేనా చాలామంది MLA లు విభజన అన్యాయం అని అఫిడవిట్ ఇస్తే మీరు మాత్రం ఇవ్వలేదు?
    అందుకేనా అసలు ఎవ్వరూ అడక్కపోయినా అఖిలపక్షం పెట్డితే నేను విభజనకు మద్దతుగా లేఖ ఇస్తాను అని చెప్పి మరీ ఇచ్చింది?
    అందుకేనా విభజన విషయం లో BJP నమ్మకంగా మోసం చేసింది అని ఇప్పుడు పొత్తు కోసం తహతహ లాడుతోంది?)

  27. PFK

    CBN only fulfilled promises given to world bank but not promises given to people. Looks like CBN has taken again 20-20 vision out. We need to counter this very strongly. How can a leader with vision can promise
    1. Free cell phones
    2. Waiving of farmer loans etc

  28. CV Reddy

    చంద్రబాబు అదికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు,, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థలను పెట్టి చాలీచాలని జీతాలతో పనిచేసే పరిస్థితి తేవడం ఆయన హయాంలోనే మొదలైంది -APNGO నేత అశోక్ బాబు

    బాబును ఇరుకున పెట్టిన ఎన్.జి.ఓ.నేతలు

    http://kommineni.info/articles/dailyarticles/content_20140323_21.php

  29. CVReddy

    మీ అభ్యర్థి..మీ ఇష్టం ఏమైనట్టు?

    రాజమండ్రి, మార్చి 22: ‘మీ ఊరు..మీ అభ్యర్థి..మీ ఇష్టం’ అనే విధానంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు, ముందుగానే కొంత మంది నాయకులకు ఇస్తున్న టిక్కెట్టు హామీలకు పొంతన ఉండటం లేదంటూ కార్యకర్తలు, నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐవీఆర్ విధానంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థులను ఎంపికచేస్తామంటూ ఒక పక్క ప్రకటనలిస్తూనే, ఇతర పార్టీల నుండి వచ్చి చేరుతున్న నాయకులకు టిక్కెట్ల హామీలను ఎలా ఇస్తున్నారని జనం కూడా అనుమానిస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రకటనలతోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయామన్న విషయాన్ని టిడిపి నాయకులు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న జనం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ప్రజల నుండి ఐవీఆర్ విధానంలో అభిప్రాయాలను సేకరిస్తామని చెబుతూ, మరోపక్క ముందుగానే టిక్కెట్ల హామీలు ఇవ్వటంలో అర్ధమేముందని జనం ప్రశ్నిస్తున్నారు. నిన్నటి వరకు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యంవహించి, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తోట నరసింహంను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటంతో పాటు, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్టును ఇచ్చేందుకు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మంత్రి తోట వర్గీయులే గట్టిగా చెబుతున్నారు.

    http://www.andhrabhoomi.net/content/mee-mee-ishtam

  30. CV Reddy

    27% Cong,35% BJP candidates face criminal charges-National Election Watch and the Association of Democratic Reforms (ADR)

    New Delhi: The two major political parties of India, Bhartiya Janata Party (BJP) and Indian National Congress (INC), have again ashamed the democracy by giving Lok Sabha ticket to the candidates booked under criminal cases.

    As per the latest survey conducted by the National Election Watch and the Association of Democratic Reforms (ADR), every one out of three candidates of these parties have criminal cases against them. A sample of 280 affidavits of candidates from the BJP and Congress has been scanned in this survey. The survey shows that 30% candidates fielded by both the parties are booked under criminal charges.

    Addition to that, 13 per cent out of them face serious charges such as murder and kidnapping. 37% of the candidates fielded by BJP face criminal charges. Out of them, 17% charges are serious. However, 25% of the candidates announced by Congress party booked under criminal charges, out of which 10% are facing serious charges.

    http://www.newformation.in/politics/indian-politics/bjp-congress-lok-sabha-elections-2014-adr.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s