Infighting in Vijayawada TDP unit angers Naidu

http://timesofindia.indiatimes.com/city/hyderabad/Infighting-in-Vijayawada-TDP-unit-angers-Naidu/articleshow/32868223.cms

11 Comments

Filed under Uncategorized

11 responses to “Infighting in Vijayawada TDP unit angers Naidu

 1. CV Reddy

  Latest ABP-Nielsen Survey ( On Live Now)
  http://www.abplive.in/

  Andhra Pradesh: 42 MP seats
  YSR-17
  INC-09
  TRS-07
  TDP-07
  MIN-01
  Oth-01

 2. CV Reddy

  ఈ మాత్రం దానికి జనసేన పెట్టాలా! శేఖర్ కమ్ముల

  జనసేన వ్యవస్థాపకుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే ఉన్నాయి.పవన్ ప్రసంగం,భావాలపై తాను నిరాశ చెందానని ఆయన వ్యాఖ్యానించారు.అవి అర్ధం కాక తికమక పడ్డానని ఆయన అన్నారు. ఒక అన్యాయాన్ని ఎదుర్కొవడానికి మరో అరాచకాన్ని అరువు తెచ్చుకోవడం పోరాటం అనిపించుకోదని శేఖర్ స్పష్టం చేశారు. దీనికి సేన తో పని లేదని, ఒక వ్యక్తిని గెలిపించండి అని చెప్పడానికి ఇంత ఆవేశం అక్కర్లేదపి కూడా శేఖర్ వ్యాఖ్యానించారు.

  http://kommineni.info/articles/dailyarticles/content_20140329_20.php

 3. Sekar

  Poothula Rama Rao joined (congress MLA) YSRCP. He will be a good candidate for us in Kandukur, Prakasam

 4. Sekar

  Look How Babu was beding. I remember when YSR photo while doing Namaste to Soniya and how these yelllow people cried posts.

  http://tinypic.com/view.php?pic=250icg7&s=8#.UzaQDq2SxOQ

 5. CV Reddy

  రైతుల రుణ మాఫీ అసాద్యం -లోక్సత్త JP చౌదరి
  (అదే కదా జగన్ కూడా చెబుతోంది.బాబు మాత్రం రైతుల రుణ మాఫీ చేస్తా అంటాడు.
  అప్పు తీర్చాలనుకోనేవాడు 2 రూపాయల వడ్డీకి తీసుకొంటాడు . బాబు లాంటి ఎగ్గోట్టేవాడు మాత్రం 10 రూపాయల వడ్డీ అయినా OK అంటాడు.)
  http://kommineni.info/articles/dailyarticles/content_20140329_15.php

 6. Hi friends I have a request to all the bloggers please don’t write any negative post here and please don’t read yellow blogs newspapers and please don’ t watch yellow channels all of them have only one target Jagan so even after that you guys are reading those news and writing negative news we have Jagan wave all that we need to do is vote for YSRCP and ask all your friends and relatives to vote for YSRCP come on guys stop writing negative post here…

  • rajasekhara

   Hi Bloggers ,

   Please write things will clear to you not hypothetical . I mean only ground realities .
   Yellow gang had advantage of organized crime /propaganda .
   don’t dwell into that .
   yellow gang & people come and brak last 3 months after that everything they care about themselves not for the people .

   be cautious when you write and write fact comes from the write source .

   Regards,
   Rajasekhara.

 7. CV Reddy

  బాబు మాటలు- చేతలు

  మహిళలకు నేను మాత్రమే రక్షణ ఇవ్వగలను -బాబు
  (10-20 సం క్రితం అంటే 1995-2004 ల మధ్య బాబు CM గా ఉన్నప్పుడు మహిళలపై అత్యాచారాలలో దేశంలో నాలుగవస్థానంలో AP ఉన్నది.అదే మారిన ఇప్పటి నాగరిక పరిస్థితిలో బాబు CM గా ఉంది ఉంటె మొదటి స్థానం లో ఉండేవారం అంటే కాదంటారా?)

  శాంతి భద్రతలు నేను ఉన్నప్పుడు చక్కగా ఉండేవి-బాబు
  (బాబు కు ముందు నక్సలిసం కేవలం తెలంగాణా లో ఉండేది కానీ బాబు CM అయ్యాక ఆంధ్ర, రాయలసీమ లలో కూడా వ్యాపించింది బాబు విధానాల వలన.

  ఇంతెందుకు బాబు CM గా ఉన్నప్పుడు తిరుపతి లో అలిపిరి దగ్గర బాబు కింద బాంబులు పెట్టారు నక్సల్స్ , త్రుటిలో తప్పించుకొన్నాడు అది వేరే విషయం.బాబు తనను తాను రక్షించుకోలేనివాడు వాడు ఇతరులను రక్షించాకలడా?)

  బాబు రావాలంటే జాబు రావాలి అంటున్నారు అంతా -బాబు
  (బాబు AP CM గా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద 10 లక్షల మంది ఉద్తోగాలు కోల్పోతే ఒక్క AP లోనే 7.2 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు-రాజ్యసభ లో అప్పటి BJP కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకటన)

  నేను నిప్పు -బాబు
  (1998 లో విజయవాడ లో జరిగిన మహాసభలో బాబు అవినీతి పై 100 ఆరోపణలతో BJP శ్వేత పత్రం విడుదల చేసింది శిశుపాలుని తప్పులతో పోలుస్తూ .

  “బాబు జమానా అవినీతి ఖజానా” అనే పుస్తకం వ్రాసారు సిపిఎం రాగవులు చౌదరి

  బాబు నా మీద విచారణ జరపకండి అని కోర్ట్ కు వెళ్లి రిలయన్స్ అంబానీ , కాంగ్రెస్ సహకారం తో స్తే తెచ్చుకొని తానో ముని పుంగవుదినని కలర్ ఇస్తుంటాడు)

  నా పాలనా బాగుంది-బాబు

  [YS పాలన బాగుంది-2009 లో నారావారిపల్లెలో బాబు సొంత చిన్నాన్న చెప్పాడు బాబు తో
  మా అన్న పాలన అంతా మోసం దగా-సొంత తమ్ముడు నారా రామమూర్తి నాయుడు, టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో
  (బాబు ది రాక్షస పాలన-సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు కొరటాల సత్యనారాయణ చౌదరి
  బాబు చెప్పేది చేయదు, చేసేది చెప్పడు, కేవలం 10 శాతం ఉపయోగపడే పనులు మాత్రమే చేసాడు)

  (బాబు పాలన అంతా మోసం, అరాచకం -ప్రొఫెసర్ హరగోపాల్
  బాబు ఉన్న ఉద్యోగాలు తీసేసాడు, వ్యవసాయాన్ని నిర్లక్షం చేసాడు అందువలనే తెలంగాణా కావాలనే అభిప్రాయమా బాగా పెరిగింది)

  బాబు పాలన లో AP దక్షిణ భాతర దేశం లో అన్ని రాష్ట్రాల కంటే వెనకపడిపోయింది -హిందూ ఎడిటర్ సాయినాద్

  • CV Reddy

   సీమాంధ్ర ను సింగపూర్ చేస్తా -బాబు
   [కేవలం TDP మద్దతుతో, కేంద్రం లో అధికారం లో ఉన్న NDA కన్వీనర్ గా మరియు 9 సం ముక్యమంత్రిగా బాబు ను ఎవరు చేయవద్దు అన్నారు అప్పుడు.

   పోనీ రాష్ట్రానికి బాబు కనీసం ఒక పరిశ్రమ కానీ ప్రాజెక్టు కానీ తెచ్చాడా కేంద్రం నుంచి?లేదే?
   ఒక డాం అన్నా కట్టాడా? లేదే ?
   మరి ఇప్పుడు 15 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఉండే సీమాంధ్ర కు బాబు గెలిచే 5-6 MP సీట్లతో కేంద్రం లో ఏమి చేస్తాడు?
   అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు చేయని బాబు ఇప్పుడు చేస్తాడా?
   వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే సేప్పేవాడు సెంద్రబాబే

   (బాబు ఎప్పుడూ నేను కేంద్రం లో చక్రం తిప్పాను అంటుంటాడు కదా తిప్పి మన రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేదు మరి అయితే ఏమి చేసాడు?

   తన మనుషులను జడ్జి లుగా వేసుకొన్నాడు, తనవారికి కాంట్రాక్టు లు, లైసెన్స్ లు ఇప్పించుకొన్నాడు.

   మన పెరట్లో ఉన్న KG బేసిన్ గ్యాస్ బావులను రిలయన్స్ వారికీ కట్టబెట్టాడు.
   కనీసం మోడీ మన రాష్ట్రం వచ్చి గ్యాస్ బావులను తవ్వుకొని పోతుంటే నోరెళ్ళబెట్టి చూసాడు విజన్ 20202 అధినేత బాబు.అందుకే మోడీ ని మళ్ళీ మళ్ళీ ఎన్నుకొన్నారు అక్కడి ప్రజలు, మళ్ళీ మళ్ళీ ఓడించారు బాబు ని ఇక్కడి ప్రజలు.

   బాబు మన గ్యాస్ బావులను రిలయన్స్ వారికీ అప్పనంగా ఇచ్చినందుకు నజరానాగా రిలయన్స్ వారు రహస్యంగా 7 కంపెనీ ల ద్వారా 2600 కోట్లు 1800 కోట్ల నష్టాల్లో ఉన్న రామోజీ గ్రూప్ లో పెట్టారు-రామోజీ తోడల్లుడు అప్పారావు)

   YS స్వర్ణ యుగం- With Facts and Figures
   జాబు రావాలంటే బాబు రావాలి అనడం ఎంత సత్యదూరమో చూడండి

   1.రాజ్యసభలో బాబు బలపరిచిన అప్పటి NDA కేంద్ర మంత్రి Aug 7, 2003 న ప్రకటన చేస్తూ 2001-03 మధ్య కాలం లో లాకౌట్లు, పరిశ్రమల మూసివేత వలన దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది నిరుద్యోగులుగా మారితే బాబు CM గ ఉన్న ఒక్క AP లోనే 7.1 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

   1994 కంటే ముందు అంటే కాంగ్రెస్ హయాములో ఉపాధి కల్పన పెరుగుదల రేటు 2.3 శాతం ఉండగా
   బాబు CM అయిన 9 సం లకు అది 0.3 శాతానికి పడిపోయింది అని ప్లానింగ్ కమిషన్ చెప్పింది

   2.ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రద్దు చేస్తూ బాబు G.O 94,Employment Exchange లను రద్దు చేస్తూ G.O 246,ఉద్యోగుల వయోపరిమితి తగ్గిస్త్తూ G.O 426 CM బాబు ఇచ్చాడు.

   బాబు హయాములో యువత కొత్త ఉద్యోగాలు లేక, ఉన్న కొద్దిపాటి పరిశ్రమలను తన మనుషులకు ఛీప్ గా అమ్మడం లేదంటే మూసివేయంచడం వలన ఉన్న ఉదోగాలు కూడా కోల్పోయారు
   అందుకే ఉపాధి కల్పన పెరుగుదల రేటు కాంగ్రెస్ హయాములో ఉన్న 2.3 శాతం కాస్త 0.3 శాతానికి పడిపోయింది.

   Employment Growth:బాబు కంటే ముందు Employment Growth 2.3 ఉంటే బాబు హాయములో .29 కు పడిపోయింది.

   మరి ఇటువంటి బాబు మరలా వస్తే ఉద్యోగాలు వస్తాయనడం ఎంత హాస్యాస్పదమో!

   3.IT Exports
   బాబు హయములో 6 శాతం, వైయెస్ హయములో 15 శాతం
   బాబు హయాములో IT Exports లో AP 4 వ స్థానం లో ఉంది, బాబు కు ముందు 3 వ స్థానం లో ఉంది, ఇప్పుడు కూడా 4 వ స్థానం లో ఉంది.మరి ఇందులో బాబు గొప్ప ఏమిటి ?

   బాబు హయాములో 85 వేల 945 IT ఉద్యోగాలు లబిస్తే YS హయాములో 2 లక్షల 51 వేల 786 IT ఉద్యోగాలు లబించాయి

   4.ఆస్తులు:అప్పులు
   బాబు కు ముందు :101:100
   బాబు హయములో :45:100
   YS హయములో:120:100

   5.GDP: బాబు కు ముందు రాష్ట్ర GDP 6 శాతం,బాబు హయములో రాష్ట్ర GDP 5.6 శాతం .
   వైయెస్ హయాములో GDP 9 శాతం

   6.వ్యవసాయ అభివృద్ది: వైయెస్ హయములో 6.82 శాతం, బాబు హయాములో Minus 17%

   7.Chandrababu: Image and reality
   On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P Sainath

   P Sainath is one of the two recipients of the A.H. Boerma Award, 2001, granted for his contributions in changing the nature of the development debate on food, hunger and rural development in the Indian media.
   He is the Rural Affairs Editor at The Hindu.

   (http://www.indiatogether.org/2004/jul/psa-cbabu.htm)%5D

   వినేవాడు వెర్రివెంగలప్ప అయితే సేప్పేవాడు సెంద్ర బాబే అంటే కాదంటారా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s