https://twitter.com/abpnewstv/status/449872673678823424
Andhra Pradesh: 42 MP seats
YSR-17
INC-09
TRS-07
TDP-07
MIM-01
OTH-01
https://twitter.com/abpnewstv/status/449872673678823424
Andhra Pradesh: 42 MP seats
YSR-17
INC-09
TRS-07
TDP-07
MIM-01
OTH-01
Filed under Uncategorized
What is the party position in municipal elections
http://epaper.sakshi.com/Details.aspx?id=2232120&boxid=25840568
http://epaper.sakshi.com/apnews/Vijayanagaram/31032014/Details.aspx?id=2232005&boxid=25512768
Ntv Neilson survey
M.p seats
Ysrcp-19-21
TDP 4-6
Cong-0
@ Thanks to Ntv Narendra Chowdary for finally revealing some facts that are hard to digest for you and your fellow human ?? beings.
Take my word. Your fears will come true.
And also beware Jagan is not like YSR to leave you people alone.
Vuthiki…aresthadu….gajji vadhele dhaka….jagrattha.
NTv Neilson survey results
ysrcp 129-133
TDP 42-46
Congress-0
Others-1-7
Reasonable and believable…….
We will get 10% more seats than this survey. People had already decided to vote for YSRCP!. I am watching CM Ramesh debate… He is utterly nonsense person… These kind more will make us more stronger.
JOHAR YSR!! JAI JAGAN!!!
This survey seems to be dated. Not sure whether it reflects the ground situation today….for good or for bad
I am not sure if everyone looks at the complete details before understanding the trend. They are clearly mentioning that the survey results are dated until March 27th and sample size of more than 2 lakh and odd. Its very latest and i would like to understand other aspects like question etc., Before reacting to these questions of ground reality understanding the methodology and parameters will give better understanding on the estimated numbers.
Will aim to stop power cuts after coming to Power…Jagan.
http://www.sakshi.com/news/elections-2014/show-no-power-cut-state-ys-jagan-117722?pfrom=home-top-story
Vijayawada – Hung for sure
Kadapa – YSRCP
Anantapur – YSRCP
Chittore – CK Babu is the key. He will decide the fate. Peddi reddy should work with this person to sail through. if not we cant get this in our hand.
Nellore – Fight between Kotam Reddy vs Mekapati candidates. We might still win inspite of 2 groups.
Kurnool – Not sure
I am not a survey person. But this NTV seems close to what I believe the results would look like.
http://www.ntvtelugu.com/Survey_AP_P2.php
http://www.ntvtelugu.com/Survey_Seemandhra_P1.php
Jagan..Janabheri…..Live from Gajapathi Nagar….Prabhanjanam
Babu ni vuthiki aresthunna…Simham
http://www.sakshi.com/video/live??pfrom=home-top-story
@ JP garu…dont worry…people will end your yellow itch this time.
This will be hopefully your last general elections. Good luck.
http://www.sakshi.com/news/elections-2014/i-contest-from-malkajgiri-jp-117717?pfrom=home-news-arround-hyd
Nellore Corp: As per the information 70% YSRCP.
If Mekapati brothers dont get all along with other leaders our party will face tough situation in Nellore also. Now Mekapati Chandrasekar – Udayagiri MLA is facing lot of negative. These brothers are not working well with Kotamreddy, Kakani Goverdhan etc This is causing problems in about 2-3 MLA seats in Nellore. Otherwise Nellore we are supposed to win all 10 seats
Atmakur Municipality: As per the information i got YSRCP has edge here.
Badvel Municipality: Women voters mostly voted for YSRCP. Edge for YSRCP here. This is information i got after the election.
గెలుపెవరిది? ఈ రోజు రాత్రి 8 గంటలకు NTV-Nielsen సర్వే చూడండి
Please spread this message to all.
Anna, we are going with 130+ assembly and 18+ MP seats?
Please share ur areas municipal and corp trends….
Atp corporation and max municipalities in atp dist ycp vl have better chances as per voting as of now…atp corp clean sweep….
గంటా బృందానికి నమ్మకద్రోహం చేస్తున్న బాబు, విశాఖ లో ఫ్యాన్ హోరు
http://epaper.thehansindia.com/Gallery.aspx?id=30_03_2014_005_003&type=A&eid=31685
TD Men Left Fuming over Induction of Turncoats
http://www.newindianexpress.com/states/andhra_pradesh/TD-Men-Left-Fuming-over-Induction-of-Turncoats/2014/03/30/article2139202.ece#.UzeTovmSwUM
http://indiatoday.intoday.in/story/bjp-says-no-deal-with-tdp-will-contest-alone-in-telangana/1/351944.html
Tie-up With TDP Punctured, BJP Door Open to TRS Pact
http://www.newindianexpress.com/states/andhra_pradesh/Tie-up-With-TDP-Punctured-BJP-Door-Open-to-TRS-Pact/2014/03/30/article2139179.ece#.UzeQC_mSwUM
రాజగురువు కుతంత్రాలు పని చేయలేదు.. భాజపా తో పొత్తు కుదరలేదు… ఇక మిగిలింది భావ సారూప్య పార్టీ (వెన్నుపోటు) అయిన కాంగ్రెస్… కలిసి పని చేయోచు…
Mee Gundechappuduke….vote vayyandi….Jagan
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/30032014/Details.aspx?id=2230744&boxid=25631454
Jagan….Jana Bheri…Vijayanagaram….Neerajanam
http://epaper.sakshi.com/apnews/Vijayanagaram/30032014/Details.aspx?id=2230622&boxid=25512314
Vijayamma garu….YSR dist…Neerajanam
http://epaper.sakshi.com/apnews/YSR/30032014/Details.aspx?id=2231187&boxid=25516784
BJP to contest polls only in Telangana …no allianace with TDP.
Babu garu…Modi kalla meedha padina….pani jaragaledhu papam.
BJP well aware that they might need Jagan rather than Babu for a full majority.
http://www.ndtv.com
Andhra Pradesh: Out of 42, 9 seats could go to Congress. TDP 7, TRS 7, YSRC 17. AIMIM to get 1 seat here. Others 1
BHP-233
Cong-119
Jagan,sharmila prathi niyojaka vargam ki velli candidates ni akkade announce cheyyadam super….Good going YSRCP… E wave ilage continue cheyyali… Development card ni inka baga pracharam cheyyali… New capital ni ela develop chestamo jagan cheppali… Seema andhra region ni ela develop chestamo oka complete road map ivvali… I Hope jagan will do that.
Jagan is making reasonable promises. Unlike Babu he is not announcing all free promises. That makes him people believe.
Jagan is not bothered about PK, JSP, Kiran, TDP+BJP alliances. He is mainly focussing on the schemes that his is going to implement.
Recently he priomised 24 hours power supply for AP state. Which is feasible after the state division. He should think about such promises and also cover on the irrigation projects.
Very Good.. National media antha YSRCP ki ekkuva seats icharu anni surveys lo… Pacha sodaralu Hallucination nunchi bayataku vasthe manchidi….I feel raboye rojulalo manaku inka wave perigiddi…. Jagan,Sharmila inka aggressive ga campaign ki potharu … Babu pothulu godavallo undipotadu… TDP alliance kosam try cheyyadam batte cheppeyachu babu entha bayapadutunnado jagan ante… Moral ga already manam win ayinatte.
ఆంధ్రభూమి ఎం వి ఆర్ శాస్త్రి గారి పంచ్…
http://andhrabhoomi.net/content/week-point-2
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓ ఇంగ్లిషు కథలో రిప్‌వాన్ వింకిల్ అనే ఆయన ఏకబిగిన ఇరవై ఏళ్లపాటు నిద్రపోతాడు. లేచాక, రాత్రికి రాత్రి ప్రపంచం చాలా మారిందే అని బోలెడు ఆశ్చర్యపడతాడు.
ఇలా మొద్దునిద్రలు పోయేవాళ్లు మన మారాజుల్లోనూ ఉన్నారు. కొందరికైతే కనీసం లేచాకైనా ప్రపంచం మారిపోయిందన్న సంగతి అంతుబట్టదు. తాము తొంగొనడానికి ముందున్న పరిస్థితే ఇంకా నడుస్తున్నదని భ్రమపడి, గతంలోనే బతుకుతూంటారు. గతానికి తగ్గట్టు ఇప్పుడు గంతులేస్తూ, గుర్రాలు పారిపోయాక కొట్టాలు కట్టేస్తూ నవ్వులపాలవుతారు.
ఉదాహరణకు – సమైక్య సింహం కి.కు.రెడ్డి!
సార్‌వాడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం సమైక్యాంధ్రను దాని కర్మానికి వదిలి, మాయమాటలతో జోకొట్టి తానూ ఎంచక్కా గురకెట్టి నిద్రపోయాడు. అడ్డుకోవలసిన సమయంలో అడ్డుపడకుండా, విభజన పుణ్యకార్యానికి తాను చేయాల్సిందల్లా పైవాళ్ల పురమాయింపు మేరకు తు.చ. తప్పక చేసి… అందించాల్సిన సహాయమంతా నిద్రావస్థలో అందించి… జరగాల్సిందంతా జరిగాక తీరా ఇప్పుడు మేలుకుని సమైక్యాంధ్ర సాధిస్తానంటూ కొత్త పార్టీ దుకాణం పెట్టేశాడు. పార్లమెంటు చట్టం చేసి, గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చి, రాష్ట్రం కాస్తా విడిపోయాక సమైక్యాంధ్ర ఏమిటిరా బాబూ అంటే – విడిపోయిన ప్రతిదీ అతుక్కునే అవకాశం ఉందంటూ ఫెవికాల్ సిద్ధాంతం ఎత్తుకుంటున్నాడు.
రాష్ట్రాన్ని విడదీయాలని కొన్ని పార్టీలు, కలిపే ఉంచాలని కొన్ని పార్టీలూ ఇంతకాలం రాజకీయం చేయగా… విడిపోయిన రాష్ట్రాన్ని కలపడమనే కొత్త సిద్ధాంతంతో గజ్జెకట్టి జనాన్ని అదరగొట్టటం కిరణ్‌రెడ్డి స్పెషాలిటీ! ఈ చొరవ, తెగువ ఏదో కత్తివేటు పడటానికి ముందు చూపించి, జనాన్ని సమీకరించి విభజనకు వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమించలేదు? రాజీనామా చేస్తామన్న వాళ్లను కూడా చేయనివ్వకుండా, ముందుకు దూకుతామన్న వాళ్లను కూడా దూకనివ్వకుండా సైంధవుడిలా ఎందుకు అడ్డుపడ్డారు? రెండు రాష్ట్రాల ఆవిర్భావానికి తేదీ ఆధికారికంగా నిర్ణయమయ్యాక, సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వకపోయాక సరిగ్గా ఎన్నికల ముందు ‘సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టటం ఎవరిని ఉద్ధరించను? ఏమి సాధించను? అని మనం అడక్కూడదు. రాజమండ్రిలో కొత్త పార్టీ ఓపెనింగు సభలో దిక్కులదరగొట్టిన అంతలేసి సింహగర్జనల్లో సమైక్య సింహంగారు – రాష్ట్రాన్ని పనిగట్టుకుని, పట్టుబట్టి రెండుగా చీల్చిన అసలు పుణ్యమూర్తి సోనియామాతను పల్లెత్తుమాట అయినా అనకపోవడానే్న జాగ్రత్తగా గమనించాలి. విభజన ప్రక్రియ యధావిధిగా పూర్తయ్యేదాకా తనవంతు పాత్రను ఢిల్లీ స్క్రీన్‌ప్లే ప్రకారం పోషించినట్టే… ఎన్నికల సంతలో కొత్త షాపు తెరవడమూ పైవారి డైరెక్షనులో భాగమని అర్థం చేసుకోవాలి. పార్టీ ప్లాను ఎవరిదైతేనేమి? సమయానికి తగ్గట్టు తాము ఏమి ఆడితే అది చూసి మురిసి ముప్పందుమవడానికి జనం మరీ వెర్రివాళ్లు కారనీ, కాలం మారిందనీ కొత్త నాటక సమాజానికి అర్థం కావటానికి కాస్త టైము పడుతుంది.
కాంగ్రెసు వర్కింగ్ కమిటీ వారు విభజన రంపాన్ని చేతబట్టినది లగాయతు లెక్క ప్రకారం రంపపు పని పూర్తయ్యేదాకా ఆరు నెలలు నిదరోయి, ఎన్నికల దండోరా మోగాక హఠాత్తుగా మేలుకొని రెండు ముక్కలను మళ్లీ ఒకటి చేస్తానంటూ కొత్త గుడారం ఆసామీ తనవంటి అనాథలను కూడగట్టటమే విచిత్రమనుకుంటే… అతడికంటె ఘనుడు ‘గ్యాంగ్ లీడర్’ తమ్ముడు. ఈ చిన్నవాడు కాంగ్రెసు లీడర్ల పంచలూడగొట్టిస్తానని పంచ్ డైలాగులు వదిలి ఐదేళ్ల కింద నిదరోయాడు. ఆదర్శమూర్తి అన్నయ్య పార్టీ కొట్టుకట్టేసి కాంగ్రెసు పంచలో చేరినా చీమ కుట్టినట్టయినా చలించనివాడు… తన అన్నగారి వంటి ఎందరో మహానుభావులు తలా ఒక చెయ్యివేసి రాష్ట్ర విభజన మహాయాగాన్ని తెగబడి సాగించినంతకాలం వంటిమీద సోయిలేనివాడు… అంతా అయిపోయి కొత్త రాష్ట్రాలకు బోర్డులు కట్టటమే తరువాయి అనగా ఉలిక్కిపడి లేచి, విభజన తీరు తనకు నచ్చలేదంటూ కొత్త డేరా లేపాడు. మహారాజశ్రీ అన్నగారికి ఏలినవారైన కాంగ్రెసు పాలకవర్గం మీద సినీ మార్కు యుద్ధం ఆదరాబాదరా ప్రకటించాడు.
గబ్బర్‌సింగుకు కొంచెం తిక్క ఉందని తెలిసినా దానికో లెక్కుందని సినీమాలోకం వాళ్లు ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చారు. పేదలను ఆదుకుని, దేశాన్ని రిపేరు చేసేందుకు సెవెన్‌స్టార్ హోటల్‌లో ఖరీదైన సమావేశ మందిరం నుంచి జాతినుద్దేశించిన ఊకదంపుడు అప్రస్తుత ప్రసంగంలో అతడు చేసిన ఏకపాత్రాభినయమంతా చూశాక… ఈ తిక్కకు కూడా ఓ లెక్కుందంటే మెడమీద తల ఉన్నవాడెవడూ నమ్మడు. డ్రాయింగు రూముల్లో, జనాంతిక సంభాషణల్లో మాట్లాడుకునే చవకబారు కబుర్లను కొత్తపార్టీ విధివిధానాల, దిశానిర్దేశ ప్రకటన కింద గుప్పించిన తీరును గమనించాక సరికొత్త సినిమా మేళం పనితనం గురించి ఆలోచించటం దండుగ. తన వ్యక్తిగత జీవితం జోలికొస్తే ఎదుటివారి వ్యక్తిగత జీవితాలు బయటపెడతా, సోషల్ మీడియాలో అల్లరి చేస్తానని మహోదాత్తంగా ప్రకటించిన తమ్ములుంగారి దూకుడు చూశాక ఇతడికంటే అనే్న మేలని సామాన్య జనం అనుకోవటం గ్యారంటీ. ఎప్పుడూ తన గుండెలో ఉన్నాడంటున్న అన్నయ్యకు ఆ రకంగానైనా మంచిపేరు తేవడమే బహుశా తమ్ముడు చేసే ఏకైక మేలు.
తెలంగాణ సెంటిమెంటుకు విరుద్ధంగా విభజనను వ్యతిరేకిస్తున్న కారణాన కొత్తగా రిలీజైన సినీ పార్టీకి తెలంగాణలో ఎలాగూ ఉప్పు పుట్టదు. పుణ్యకాలమంతా చెల్లిపోయి, కఠోర విభజన వాస్తవానికి సీమాంధ్ర ప్రజలు సైతం మానసికంగా సిద్ధపడి, తమ ప్రాంతం భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆలోచిస్తున్న సమయాన ఈ సినిమా వాడొచ్చి ఎవరి తాటో తీసి, మళ్లీ కాలాన్ని వెనక్కి తిప్పుతాడంటే నమ్మే వెర్రివాళ్లు సీమాంధ్రలోనూ ఎవరూ ఉండరు. అన్న రాజ్యానికి పద్దెనిమిది అసెంబ్లీ సీట్లయినా దక్కాయి కనుక ఎన్నికలయ్యాక బోర్డు తిప్పి కాంగ్రెసులో కలిసిపోగలిగింది. సరైన డైలాగు రైటర్నయినా పెట్టుకోకుండా, మంచి డైరెక్టర్నీ చూసుకోకుండా కుప్పిగంతులను ఇలాగే వేస్తూపోతే తమ్ముడి సేన ఆపాటి దిక్కుమాలిన చరిత్రకు కూడా బహుశా నోచుకోదు.