AAP Questions TDP’s Loan Waiver Promise

The Aam Aadmi Party Andhra Pradesh unit on Wednesday has lodged a complaint with the Election Commission of India (ECI) pointing out violation of model code of conduct in the Telugu Desam Party manifesto.

The loan waiver promise made by Telugu Desam Party cannot be implemented because it needs `1.5 lakh crore for all outstanding agricultural and SHG loans, whereas the entire budget of united AP last year was `1.6 lakh crore, and the Plan budget including all schemes is only `59,000 crores, said B Ramakrishnam Raju, convener, state campaign committee.

Further, he added TDP chief N Chandrababu Naidu, who had said the government will not have funds to pay even two months of salaries to Seemandhra employees, is making reckless promises without necessary financial resources.

http://www.newindianexpress.com/states/andhra_pradesh/AAP-Questions-TDP%E2%80%99s-Loan-Waiver-Promise/2014/04/04/article2148869.ece#.Uz49OfmSwUM

Advertisements

63 Comments

Filed under Uncategorized

63 responses to “AAP Questions TDP’s Loan Waiver Promise

  1. Ashok

    YS Sharmila should say in her speeches:
    1) Balam leni BJP venuka Chandra Babu vemparlaadadam chuustha vunte, CM padavi Chandra Babu hopes vadhulu kunnadu…….Kaneesam Modi govt. lo Cabinet minister ayyi CBI case lu lekinda chuusukovali ani
    2) Chandra Babu left election war before polling itself

  2. CV Reddy

    పొత్తులపై బిజెపిలో గగ్గోలు.భారంగా బేరం !

    తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీని 20 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లామని, మళ్లీ అలాంటి తప్పిదం ఈ దశలో చేయడం సబబుకాదని జిల్లాల అధ్యక్షులు వ్యాఖ్యానించినట్టు సమాచారం.
    తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలం ఏమీ లేదని, వారు బలంగా ఉన్నట్టు భ్రమపడి బిజెపి పొత్తు కుదుర్చుకుంటే తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందే తప్ప బిజెపికి తిరిగి నష్టం జరుగుతుందని వారు చెప్పారు.

    చెట్టు మీద కొంగరా చంద్రబాబు దొంగరా-.పొత్తులు వద్దే వద్దు అంటూ బిజెపి నాయకుల నినాదాలు

    భారంగా బేరం !

    సంఖ్య తేలినా, స్థానాలపై సస్పెన్స్
    తెలంగాణలో అసెంబ్లీ 45, ఎంపీలు 8
    సీమాంధ్రలో అసెంబ్లీ 15, ఎంపీలు 5
    అధికారికంగా ప్రకటించని ఉభయులు
    రెండు పార్టీల్లో తీవ్ర వ్యతిరేకతలు
    చంద్రబాబు ఎదుట నేతల ఆందోళన
    బిజెపిలో రాజీనామాల హెచ్చరికలు

    పొత్తు లెక్కలు తేల్చేందుకు బిజెపి జాతీయ నాయకుడు జావడేకర్ బృందం హైదరాబాద్‌కు వచ్చి తెదేపా నేతలతో చర్చలు ప్రారంభించగానే.. రెండు పార్టీల్లో ఆందోళన మొదలైంది. ఒకవైపు బిజెపి తెలంగాణ నేతలు పొత్తును వ్యతిరేకిస్తూ రాజీనామాలకు సిద్ధపడగా, మరోవైపు టి.టిడిపి నేతలు తమ స్థానాలను పొత్తులో వదులుకోవద్దని కోరుతూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముందు ఆందోళనకు దిగారు.

    ముషీరాబాద్ సీటు ఆశిస్తున్న తెదేపా నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ ‘బిజెపికో హటోవో, టిడిపికో బచావో’ అంటూ చంద్రబాబు నివాసం ముందు మద్దతుదారులతో కలిసి నినాదాలకు దిగారు.

    http://www.andhrabhoomi.net/content/pothu-2

  3. ps

    Telugu dharidrula party tdp ee parti Telugu variki patina sani mariyu dharidhram.

  4. Ashok

    1) Telugu Thalli ni Italian Sonia Champuthaa vunte, Narendra Modi SMS lu pettadam thappa yemi chesaaru?

    2) Chandra Babu moham chusi votlu padavu kaabatti, Modi Musugu ni addheki thecchukunnaru?

  5. vissu

    అంబర్ పేట్ నుండి కాంగ్రెస్ తరపున వి హెచ్ పోటీ అంట. ప్రత్యర్థి ఎవరో కాని పండగ చేసుకోవచు ..

  6. Sekar

    Hi every one, please watch the below video. Chandrababu speech with Muslim Intellectuals in Sep 2012. Bavishyathulo BJP tho pothu pettukone prasakthe ledu. (From 34mins). Now takes a U Turn yet again.

  7. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు శనివారం వీరంగం సృష్టించారు. రాయదుర్గం శాసనసభా స్థానాన్ని దీపక్‌రెడ్డికి కేటాయించాలంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాడిలో కుర్చీలు విరిగిపోయాయి. వాటిని నేలకేసి కొట్టారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఓ కార్యకర్త వాటర్‌ట్యాంక్‌పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. దీపక్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపునకు యత్నించారు. కాల్వ శ్రీనివాసులుకు రాయదుర్గం టికెట్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశాఖపట్నం లోకసభ స్థానాన్ని మహిళలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. వారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా నినాదాలు చేస్తూనే మహిళలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం లోకసభ స్థానాన్ని కాంగ్రెసు నుంచి పార్టీలోకి వచ్చిన గంటా శ్రీనివాస రావుకు కేటాయిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
    Mundu Mundu ilantivi chala chustam BJP pothu valla. I think jagan is going very strategically on seats allocation. Good going YSRCP.

  8. CVR Murthy

    2014 ఎన్నికలకి సైకిల్ గుర్తు అద్దెకు ఇవ్వబడును .అద్దెకు తీసుకున్న ప్రముఖులు ఏరాసు ,టి జి ,జె సి ,మరియొక 40 మంది …. టి డి పి

  9. Ex-minister Pardha saradhi is likely to join in YSRCP in two days

    • Sekar

      is he going to be offered any seat ? I heard Malladi Vishnu is joining and will be given Vjw central seat (Goutham Reddy replacement).

    • vijay

      hope he does not be the candidate. Goutham worked hard for last few years for YSRCP. we are not removing him as Vij Central Candidate other than strategic reasons. Gowtham is my senior from SRR and CVR college he is energetic, he was in CPI , if he is in other party he might have been a big time leader.

      Malladi worked hard against Vij Business community.

      Pardhasaradhi’s father Dr. Reddaiah is in YSRCP. but i hope is not penamaluru candidate. give chance to some one new.

      • PSK

        I am from vij central…I strongly oppose Malladi Vishnu….Goutham Reddy is good….he has good name in Vij Central…He was from CPI….in politics for he past 30years. Started career as Corporator in SN Puram…..Hard worker….At this point if YCP gives ticket to Malladi…we can count one seat less….
        Malladi belongs to bhajana batch whoever is strong he will do bhajana for them….. KVP’s man….Once did bhajana for Lagadapati…till recently he was doing bhajana for Kiran…big hoardings in Vij central supporting kiran…sonia…till January….so we urge that we should give ticket to Goutham reddy.

  10. CVR Murthy

    SA: TDP gave away 5/6 parliament seats to Congress turncoats and 5 to BJP what is left is just 14/15 for TDP in SA. Assemble between BJP and Congress TC he gave away 45/50 seats . TDP is left with just 130/135 seats.

    Telengana … He gave away 8 Parliament seats to BJP and Congress TC 2/3 .He is left with 6/7 seats. Assembly ,He gave away 60 seats . He is left with just 50/ 60 seats.

    It does not indicate that TDP is strong .

    • Atchyut

      Correct ga chepparu murthy garu…if the TDP is so strong why they are desperate for a pre poll alliance at any cost.. They know that they are not strong..telugu lo denine ” mekapothu gambheeryam” antaru…I don’ t agree that leaders mari nattu cadre party simple ga Mara leru..and cader mari nattu janalu anta teligga kotta party ki votes veyaru…people are already made up their mind.. They are with us

    • Rakesh

      It’s be coz Cbn tdp knows it cannot come to power in both states, but it want to be central govt partner by all means before elections a, so that he can have cbi shield from cases coming from t and Andhra state

  11. Adnan

    N’joy and like the punches from Sridhar bhai,
    https://www.facebook.com/#!/sridhar.avuthu?fref=ts

  12. CV Reddy

    చెట్టు మీద కొంగరా చంద్రబాబు దొంగరా-.పొత్తులు వద్దే వద్దు అంటూ బిజెపి నాయకుల నినాదాలు

  13. CV Reddy

    బాబా మజాకా!
    విభజన కు అనుకూలంగా మొదటి లేఖ నేనే ఇచ్చాను, మొదటి వోట్ TDP MP లు వేసారు-తెలంగాణా లో బాబు.
    నాకు బలం లేదు కాబట్టి విభజన ఆపలేకపోయాను-సీమాంధ్ర లో బాబు

  14. mekonking

    Seemandhra people are looking for more promise on the new state development . Jagan and his team has to come out with a plan on how they want to develop. I don’t think any of his sankshmaam is generating buzz. If the election is going to be on the plank of new state development then we will be on the disadvantage side . So before this thing catches up , jagan has to come out with a developmentplan.
    NDTV has fair record for predicting the seasts. They predicted 28 seats for congress in 2009 and , congress got 33-35. You need to give some value to NDTV don’t write any thing off. And work on what people are thinking now.

  15. nlr2014

    The Yellow gang is terrified that Jagan will not leave them alone when he is the CM so they are doing all they can to stop him.

    Their fears will come true in a month.

  16. nlr2014

    Sakshi….Dramoji ni vuthiki aresthundhi. This is good.
    But our priority should be to expose Babu in Seemandhra .
    Should keep playing the Babu s video saying that he split the state.
    I have emailed the Editor today..so lets hope they take it on board.

  17. NLR

    Sharmila and Vijayamma garu should travel every corner if Seemandhra to consolidate our female vote bank.
    CBN warangal video should be played repeatedly by Sakshi to expose his double standards
    Our party should do all it can to take our Policies and Fan symbol to every
    door.
    We should come up with something very good for the Middle class.

    • This is one major point which YSRCP team has missed, imagine the ruckus Yellow gang would have done if Jagan did the same? and surprisingly YSRCP ignored it. CBN said TRS had only one vote, where as TDP ensured 4 votes for dividing state, what else do you need, CBN has given major ammunition for YSRCP with this statement.

      Surprisingly Kiran has made us of it and YSRCP totally missed it, its still not lost, they should raise it after the polling on sunday (tomorrow).

  18. CVR Murthy

    http://kommineni.info/articles/dailyarticles/content_20140405_14.php

    Adharamu kadaliyu gadalaka
    madhuramulagu basaludigi maunavratudau
    nadhikara rogapurita
    badhirandhaka savamu juda bapamu Sumati!

  19. CVR Murthy

    http://kommineni.info/articles/dailyarticles/content_20140405_

    ఇప్పటి కైనా అకొందరి పేరు చెప్పే ధైర్యం లేదు .ఆప్పుడు బెదిరించారోలేదోకాని ఇప్పుడు బెదిరిస్తున్నారేమో అలా చెప్పమని .

  20. vissu

    http://andhrabhoomi.net/content/week-point-3 …….few punchs..
    ఇప్పుడున్నది నిజమైన కాంగ్రెసు కాదు. అందుకే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చానని చివరిరోజు దాకా మంత్రిగిరీ వెలిగించిన గల్లా అరుణమ్మ ఉవాచ. అద్భుత సత్యాన్ని ఆలస్యంగానైనా గుర్తించడం వరకు బాగానే ఉంది. ఆ వెంటనే అమ్మాజీ టి.డి.పి.లో చొరబడ్డారు. అంటే ఆమె దృష్టిలో బాబు దేశమే అసలైన కాంగ్రెసు అన్నమాట!
    అన్నమాటేమిటి – ఉన్నమాటే! తనది 30 శాతం కాంగ్రెసు రక్తం అని తెలుగుదేశం అల్లుడయ్య ఏనాడో చాటాడు. కాంగ్రెసు నుంచి వలసల వరద ముమ్మరమయ్యాక తెదేపాలో కాంగ్రెసు పర్సంటేజి ఇంకా ఎంతో పెరిగి ఉండొచ్చు. మాజీ కాంగ్రెసు వాదిగారు నడుపుతున్న ఆ పార్టీలో ఒరిజినల్ ‘దేశ’్భక్తులకంటే కాంగ్రెసు నుంచి పారివచ్చినవారే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు.

    • vissu

      మొదటి నుంచీ కాంగ్రెసు పార్టీలో ఉన్న మమ్మల్ని కాదని ఎన్టీఆర్ కూతురుకు కేంద్రంలో అవకాశం ఎలా ఇస్తారని ఒకప్పుడు నిప్పులు చెరిగిన రాయపాటి పెద్దసారు అదే ఎన్టీఆర్ పార్టీలో లటుక్కున చేరి ‘మా సొంతింటికి నేను రావడంలో తప్పేమిట’ని జనాన్ని డబాయించటం భలే సొంపు.

      అధికార ప్రభ వెలిగినంత కాలం నాయుడు గారు ప్రతిపక్షం ఎలా ఉండాలి, పాజిటివ్ రాజకీయాలు ఎలా ఉండాలి. రాజకీయ విలువలను ఎలా నిలబెట్టాలి అన్న వాటిమీద ఎవరూ అడక్కుండానే క్లాసులు తీసుకునేవారు. అధికారం చేతులు మారి నారా బాబు మాజీ అయ్యాక కొద్దికాలానికే పరిటాల రవి దారుణ హత్య జరిగింది.హత్య జరుగుతుందని ముందే తెలుసు కాబట్టే ఖూనీరోజు జె.సి.గారి ట్రావెల్స్ బస్సులను నడపలేదు అని కూడా దేశం డిటెక్టివ్‌లు కష్టపడి పరిశోధించి దివాకర్‌రెడ్డి దుర్మార్గాన్ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. మంచివారిని మాత్రమే పార్టీలో చేర్చుకుంటానని శపథం పట్టిన మంచిబాబుకు ఇప్పుడు అదే దివాకరరెడ్డిలో విలువెత్తు మంచితనం హఠాత్తుగా కనిపించి, తన నీతిగల పార్టీలో అర్జంటుగా అక్కున చేర్చుకున్నాడు.

      నందమూరి వారి ‘చిన్నమ్మ’ సరేసరి. నాన్నారి బద్ధశత్రువైన కాంగ్రెసులోకి జంకు లేకుండా దూకేసి, పదేళ్లపాటు కేంద్రంలో మంత్రి పదవి వెలిగించిన అమ్మారుూమణికి మళ్లీ ఎన్నికల్లో ఎంపీ సీటు గోవిందా అని అర్థమయ్యేసరికి కాంగ్రెసు మీద వెగటు పుట్టింది. విభజన అంకం నడిచినంతకాలం సోనియమ్మకు వింజామర వీచి, కొత్త రాజధానిని వెతికి పెట్టటానికి తెగ కష్టపడి, విభజన అనివార్యమని లోకానికి చాటిన మహాతల్లికి సీమాంధ్రకు జరిగింది మోసం అని అకస్మాత్తుగా కనువిప్పు అయంది. విభజన దుర్మార్గానికి ఒడిగట్టిన కాంగ్రెసుకు బుద్ధి గరపడానికి – విభజనకు శాయశక్తులా సాయం పట్టిన భాజపాయే భేషైన పార్టీ అని అమోఘమైన ఆమె బుద్ధికి తోచింది.

      కాంగ్రెసుకు నూకలు చెల్లాయని రాయపాటి, దగ్గుబాటిలాంటి వారికే జ్ఞానోదయమైతే, కాకలుతీరిన కావూరికి మాత్రం అది కాకుండా ఉంటుందా? మొదట్లో విభజనకు వ్యతిరేకంగా చొక్కాలు చించుకుని వీర సమైక్యవాదిగా తనను తాను ప్రకటించుకున్న కె.ఎస్.రావూజీ తనకు మంత్రి పోస్టు వస్తుందనేసరికి, జీవితం అన్నాక కొన్నిటికి రాజీపడక తప్పదంటూ నాలుకమడతవేసి పదవికోసం సమైక్యతను బలిపెట్టాడు. సీటు గల్లంతై, కేసులు వెంటపడతాయనేసరికి తలదాచుకోవటం కోసం కమలం పంచకు ఎలా చేరాలా అని కావూరి వీరుడు ఇప్పుడు కాంగ్రెసును ఒగ్గేసి తెగ వేగిరపడుతున్నాడు.

      సమైక్య సింహం’ గారికి ఆలోచన చెప్పిన ‘ఆంధ్రా భగత్సింగు’గారేమో తనను చేర్చుకునేందుకు సాహసించగల పార్టీ ఏదైనా దొరికేంతవరకూ రాజకీయ సన్యాసం ప్రకటించి, చిల్లర రాజకీయాలతో పొద్దుపుచ్చుతున్నారు. ఏదీ అందకపోతే ఆఖరికి పవర్‌స్టార్ పార్టీలోనైనా శరణుజొచ్చుదామనుకుంటే దానికీ చాన్సు లేకుండా గబ్బర్‌సింగ్ గర్జించి గర్జించి పార్టీని పుట్టించకుండా మోడీ పల్లకీకి కూలీలేని బోయాగా సెటిలయ్యాడు.

  21. CV Reddy

    రామోజీ కొడుకుగా పుట్టడం మహా శాపం – సుమన్,నవంబర్ 19,2008
    [(ఒంట్లో ఉన్న కేన్సర్ ను జయిన్చోచు కానీ ఇంట్లో ఉన్న కేన్సర్ ను జయించలేము.
    మా నాన్న కు డబ్బు తప్ప ఏదీ కనపడదు, అయన ప్రతిదీ లాభాపేక్ష తో చూస్తాడు.
    మా నాన్న లో మానవ విలువలు బొత్తిగా లేవు)

    రామోజీ చెప్పినట్టు బాబు చేస్తాడు.బాబు రిలయన్స్ కు KG బేసిన్ గ్యాస్ బావులు ఇవ్వడం వలన 2600 కోట్లు నష్టాల్లో ఉన్న రామోజీ గ్రూప్ లో పెట్టారు-రామోజీ తోడల్లుడు అప్పారావు

    రామోజీ కి నేను లీజు కు ఇచ్చిన విశాఖ సీతమ్మధార స్థలాన్ని కబ్జా చేసాడు-మంతెన వర్మ
    అవును నిజమే అని కోర్ట్ ద్ర్రువీకరణ.

    రామోజీ పై 200 కేసులు కోర్ట్ లో ఉన్నాయి]

    గాడ్సే, ఔరంగజెబు ల కంటే దుర్మార్గుడు చంద్ర బాబు-ఎన్టీఆర్

    [చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.

    పదవి కోసం అన్నదమ్ములను, తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజెబు కన్నా నీచుడు ఈ చంద్ర బాబు.

    మా అన్న పాలన అంతా మోసం , దగా-సొంత తమ్ముడు నారా రామమూర్తి నాయుడు

    YS పాలన బాగుంది-బాబు సొంత చిన్నాన్న , 2009 ఎన్నికలప్పుడు నారావారిపల్లెలో బాబు తో అన్న మాటలు ]

    బాబు పై సీనియర్ విలేఖరుల అభిప్రాయాలు

    1.బాబు నిలకడలేని అవకాశవాది-ప్రొ నాగేశ్వర్,MLC
    2.రాష్ట్రాన్ని పాలించిన నాయకులలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీఆర్, YS బలమైన నాయకులు-నడింపల్లి సీతారామరాజు, విలేఖరి
    3.YS ముందు బాబు తెలిపోతాడు, బాబు క్యారెక్టర్ చాలా వీక్ -పాశం యాదగిరి,విలేఖరి
    4.YS ప్రజల మధ్య ఉండి యుద్ధం చేసాడు, బాబు మీడియా వెనకాల దాక్కొని యుద్ధం చేసాడు-HMTV CEO శ్రీరామచంద్ర మూర్తి
    5.బాబు ఏమి చేసిఉంటె బాగుండు ఆన్న TV5 వారధి ప్రశ్నకు విలేఖరి జ్వాలా నరసింహరావు సమధానం (Jan 22,2014)
    [బాబు ఒక మాజీ ముఖ్యమంత్రి గా, కేంద్రం లో చక్రం తిప్పిన వ్యక్తిగా దాదాపు అన్ని పార్టీ ల నాయకులతో మంచి స్నేహం ఉంది. ఆ అనుబంధం తో అన్ని పార్టీ ల నాయకులని కలిసి తెలంగాణా పై తాను ఏది మంచిది అనుకొంటే అది చెప్పి ఒప్పించి ఉండాల్సింది కానీ ఆ పని బాబు చేయలేదు.

    చిన్నవాడైనా జగన్ అన్ని పార్టీ ల ప్రధాన నాయకులను కలిసి తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అని అడిగాడు.బాబు చేయాల్సిన పని జగన్ చేసాడు అని చెప్పాడు.]

  22. CVR Murthy

    What we aspire ఉల్లాసవంత మైన బలమైన నవ యువ తెలుగుజాతి

  23. Gopi

    Balakrishna might be contesting from hindupur in anantapur district. Perfect opportunity to show where balio belongs. Anantapur guys, please share about our prospects here

  24. To be frank i’m disappointed by the think tank behind jagan, who have to give clear vision of how funds/revenue will be generated? Party campaign should have both Development + Popular schemes. If jagan falls behind its not becoz people agree on the corruption charges but becoz people are not convinced about his dream vision for Andhra.

    1. Revenue generating mechanisms ( Andhra people want a dream to be sold by a leader, they will follow him, this is what CBN is doing and people feel that if CBN can do it for HYD , as he is proclaiming, then he can do for Andhra too, people will be least bothered to punish him for not doing the same in Andhra till date). People will forgive all your sins if you can show hope. This applies for YSJ & CBN equally.

    2. People friendly schemes to ease out cost of living for people

    Few inputs from my side for development vision in terms of new projects

    A. There is huge land in 3/4 Rayalaseema dist which can be used for huge industries which require land at a cheaper price and availability of sea port
    B. Sell the idea of “Special status for 7 dist in Andhra for 5 years” that will attract industries and generate employment, he should convince people that he will put pressure on Central govt to extend this status to 10yrs. I’m sure this will enable Andhra to build atleast 3 to 4 hubs in the lines of Hosur/Patancheru
    C. Convince Rayalaseema people that he would develop Chennai-Blore corridor as IT/Knowledge hub, which calls for easy connectivity/airport/land/power , which are available in abundant in new Andhra state. Fact is Andhra has additional power beyond the actual consumption, which is great selling point
    D. Lepakshi knowledge hub (Anantapur) needs to be brought in to front which will be employment generating opportunity
    F. Polavaram + Mannavaram (BHEL plant) are the blessings for Andhra, polavaram for supplying Drinking/Irrigation water and generating electricity, which will be supplied for industries mentioned in point A&B.

    Mannavaram BHEL plant will be the 1st high scale industry that will be coming up , after 2 decades to Andhra, generating 5000+ direct employment and more indirect employment , with related industries coming up around Nellore & Chittor dist

    G. Port development along the long sea coast should be projected and this is one of the biggest employment generating opportunity for Andhra.
    H. KG basin – Andhra 1st priority should be the slogan, this gas can be supplied for industries and power generation and accuse that if modi comes to power he take majority of its chunk to gujarat, which they are already doing.

    I’m disappointed none of the above points are spoken by YSRCP and i’m sure this points will bring in certain vote percentage to YSRCP, thats what Modi is good at. We still have 4 weeks, we can sell this dream along with social welfare schemes, please someone pass on the message , we cannot afford to miss any point.

    I guess there is some honest analysis in below text from
    http://andhrabhoomi.net/content/jagan-1

    ఇక సీమాంధ్రపైనే మొత్తం దృష్టిని కేంద్రీకరించి అధికారంలోకి వచ్చే దిశగా జగన్ పావులు కదుపుతున్నారు. జగన్‌తో పాటు షర్మిల, విజయమ్మ జనంలోకి వెళ్లి జనభేరి పేరిట ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరి సమావేశాలకు జనం వస్తున్నా, జగన్ సంక్షేమ మంత్రం ఎంత వరకు ఫలిస్తుందో చెప్పలేం. జగన్ నోట వెంట అభివృద్ధి గురించి ఆశించిన స్ధాయిలో హామీలు లేవు. అభివృద్ధిపై విజన్‌ను చెప్పడం లేదు. హైదరాబాద్‌ను పొగొట్టుకుని అభివృద్ధి కోసం అర్రులు చాస్తున్న సీమాంధ్ర జనాన్ని ఓదార్చేందుకు జగన్ చెబుతున్న సంక్షేమ మంత్రం మాటలకు జనం నుంచి పెద్దగా స్పందనలేదు. జగన్ ఇంతవరకు ఖజానా ఖాళీ చేసే అంశాలనే ప్రస్తావిస్తున్నారు. దాదాపు 20 వేల కోట్ల రూపాయల లోటుబడ్జెట్‌తో ఉండే కొత్త రాష్ట్రానికి అభివృద్ధి అవసరం. జగన్ ప్రసంగాలు మధ్యతరగతి, బిసి, ఇతర వర్గాల్లో విద్యావంతులు, ప్రధానంగా అన్ని వర్గాల్లో యువతను ఆకట్టుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తనకు అధికారం ఇస్తే తొలి పది సంతకాలు చేసి సంక్షేమ ఫలితాలను జనానికి అందిస్తానని చెప్పిందే చెప్పడం మినహాయించి, అభివృద్ధి కోణం మచ్చుకైనా కనపడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ నాయకత్వానికి, జిల్లా నాయకత్వం, కిందిస్థాయి క్యాడర్‌కు మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. పది సంవత్సరాల పాటు మంత్రులుగా పనిచేసిన సీనియర్లు సైతం జగన్‌ను కలిసి అభివృద్ధి అజెండా, ఇతర పార్టీ విషయాలు గురించి చెప్పలేకపోతున్నారు. జగన్ మీడియాతో కూడా తన భావాలను పంచుకోలేకపోతున్నారు. పార్టీలో ఉండేవాళ్లు ఉంటారు, వెళ్లే వాళ్లు వెళ్లవచ్చు అనే నిశ్చితాభిప్రాయంతో జగన్ ముందుకెళుతున్నారని, ఈ రోజుల్లో ఈ తరహా నాయకత్వ ధోరణి వల్ల ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువంటున్నారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీలతో పోల్చితే ప్రచారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. టిడిపి అధినేత చంద్రబాబు మాదిరిగా హైదరాబాద్‌లో ఉండి సమయాన్ని వృథా చేయకుండా జనంలోకి జగన్, షర్మిల, విజయమ్మ దూసుకెళుతున్నారు. ఇది ఈ పార్టీకి ప్లస్ పాయింటే. కాని సమన్వయ లోపం, రాజకీయ అస్పష్టత, ఎన్నికల అనంతరం అనుసరించే విధి విధానాలు, విభజన తర్వాత రాష్ట్భ్రావృద్ధి అనే అంశాలపై వైఎస్‌ఆర్ పార్టీకి స్పష్టమైన అజెండా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా అందరినీ కలుపుకుని పోయే ధోరణి లేకపోవడం, కలుపుగోలుతనం లోపించడం జగన్‌కు పెద్ద మైనస్ పాయింట్ అని ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతలు పేర్కొంటున్నారు.

    • I agree Uday. When ppl are sad with state separation, you need create some confidence that we have a stong leader to bing the tem back to winning. Ppl should you are thir captain. All these soaps good for few ppl. At this point ppl thinking and their psyc is about the team growth, not getting personal benefits. Here the team is Andhra, and who is captain? That’s 5 crore question to answer. Well said Uday

  25. Follow

    Yashwant Deshmukh
    ‏@cvoter
    Similarly; i also feel they have grossly over-estimated the BJP+ in Seemandhra. Somehow; i still feel Jagan will get more than TDP+BJP.

  26. Sarma

    Babu campaigning in Telangana as pro-telanganite and saying “Jai Telangana”. Why dont Sakshi or YSRCP show those videos in campaign?
    You cannot leave any stone un-turned

  27. ysr123

    Yashwant Deshmukh ‏@cvoter 8m
    Similarly; i also feel they have grossly over-estimated the BJP+ in Seemandhra. Somehow; i still feel Jagan will get more than TDP+BJP.

    This guy is C-Voter….

  28. underhill

    Modi has lot of corporate support and Nakka Babu trying to use this coalition to garner the funds from BJP. YSRCP should be aware of this and should do the poll management very effectively.

  29. CV Reddy

    చంద్రబాబు.. ‘సింగపూర్’ మాత్రమే చేస్తారు… ఎందుకు?
    http://telugu.greatandhra.com/politics/elections-2014/chandrababu-singapore-matrame-51638.html

    సీమంధ్ర ను సింగపూర్ చేస్తా -బాబు.
    కాదు కాదు జపాన్ లా చేస్తాడు బాబు -TDP లో చేరిన రాయపాటి చౌదరి.
    లేదు లేదు చైనా లా చేస్తాడు బాబు -మరో చౌదరి.
    (ప్రపంచ పటం మాప్ ఇచ్చినట్టున్నాడు బాబు కొత్తగా చేరే నాయకులకు.
    సోమాలియా కూడా ఉంది మ్యాప్ లో కొంచెం అద్దాలు పెట్టుకొని చూడండి ).

    [సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్న బాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్‌ లాంటి నగరాలను ఎందుకు కకట్టలేదు?
    బాబు,ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగంఎందుకివ్వలేదు?
    -వెంకయ్య నాయుడు]

    • CV Reddy

      సీమాంధ్ర ను సింగపూర్ చేస్తా -బాబు
      కేవలం TDP మద్దతుతో కేంద్రం లో అధికారం లో ఉన్న NDA కన్వీనర్ గా మరియు 9 సం ముక్యమంత్రిగా బాబు ను ఎవరు చేయవద్దు అన్నారు అప్పుడు.
      పోనీ రాష్ట్రానికి బాబు కనీసం ఒక పరిశ్రమ కానీ ప్రాజెక్టు కానీ తెచ్చాడా కేంద్రం నుంచి?లేదే?
      ఒక డాం అన్నా కట్టాడా? లేదే ?
      మరి ఇప్పుడు 15 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఉండే సీమాంధ్ర కు బాబు గెలిచే 5-6 MP సీట్లతో కేంద్రం లో ఏమి చేస్తాడు?
      అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు చేయని బాబు ఇప్పుడు చేస్తాడా?
      వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే సేప్పేవాడు సెంద్రబాబే
      (బాబు ఎప్పుడూ నేను కేంద్రం లో చక్రం తిప్పాను అంటుంటాడు కదా తిప్పి మన రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేదు మరి అయితే ఏమి చేసాడు?
      తన మనుషులను జడ్జి లుగా వేసుకొన్నాడు, తనవారికి కాంట్రాక్టు లు, లైసెన్స్ లు ఇప్పించుకొన్నాడు.
      మన పెరట్లో ఉన్న KG బేసిన్ గ్యాస్ బావులను రిలయన్స్ వారికీ కట్టబెట్టాడు.
      కనీసం మోడీ మన రాష్ట్రం వచ్చి గ్యాస్ బావులను తవ్వుకొని పోతుంటే నోరెళ్ళబెట్టి చూసాడు విజన్ 2020 అధినేత బాబు.అందుకే మోడీ ని మళ్ళీ మళ్ళీ ఎన్నుకొన్నారు అక్కడి ప్రజలు, మళ్ళీ మళ్ళీ ఓడించారు బాబు ని ఇక్కడి ప్రజలు.
      బాబు మన గ్యాస్ బావులను రిలయన్స్ వారికీ అప్పనంగా ఇచ్చినందుకు నజరానాగా రిలయన్స్ వారు రహస్యంగా 7 కంపెనీ ల ద్వారా 2600 కోట్లు 1800 కోట్ల నష్టాల్లో ఉన్న రామోజీ గ్రూప్ లో పెట్టారు-రామోజీ తోడల్లుడు అప్పారావు

      • CV Reddy

        YS స్వర్ణ యుగం- With Facts and Figures
        జాబు రావాలంటే బాబు రావాలి అనడం ఎంత సత్యదూరమో చూడండి
        1.రాజ్యసభలో బాబు బలపరిచిన అప్పటి NDA కేంద్ర మంత్రి Aug 7, 2003 న ప్రకటన చేస్తూ 2001-03 మధ్య కాలం లో లాకౌట్లు, పరిశ్రమల మూసివేత వలన దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది నిరుద్యోగులుగా మారితే బాబు CM గ ఉన్న ఒక్క AP లోనే 7.1 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
        1994 కంటే ముందు అంటే కాంగ్రెస్ హయాములో ఉపాధి కల్పన పెరుగుదల రేటు 2.3 శాతం ఉండగా
        బాబు CM అయిన 9 సం లకు అది 0.3 శాతానికి పడిపోయింది అని ప్లానింగ్ కమిషన్ చెప్పింది
        2.ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రద్దు చేస్తూ బాబు G.O 94,Employment Exchange లను రద్దు చేస్తూ G.O 246,ఉద్యోగుల వయోపరిమితి తగ్గిస్త్తూ G.O 426 CM బాబు ఇచ్చాడు.
        బాబు హయాములో యువత కొత్త ఉద్యోగాలు లేక, ఉన్న కొద్దిపాటి పరిశ్రమలను తన మనుషులకు ఛీప్ గా అమ్మడం లేదంటే మూసివేయంచడం వలన ఉన్న ఉదోగాలు కూడా కోల్పోయారు
        అందుకే ఉపాధి కల్పన పెరుగుదల రేటు కాంగ్రెస్ హయాములో ఉన్న 2.3 శాతం కాస్త 0.3 శాతానికి పడిపోయింది.
        Employment Growth:బాబు కంటే ముందు Employment Growth 2.3 ఉంటే బాబు హాయములో .29 కు పడిపోయింది.
        మరి ఇటువంటి బాబు మరలా వస్తే ఉద్యోగాలు వస్తాయనడం ఎంత హాస్యాస్పదమో!
        3.IT Exports
        బాబు హయములో 6 శాతం, వైయెస్ హయములో 15 శాతం
        బాబు హయాములో IT Exports లో AP 4 వ స్థానం లో ఉంది, బాబు కు ముందు 3 వ స్థానం లో ఉంది, ఇప్పుడు కూడా 4 వ స్థానం లో ఉంది.మరి ఇందులో బాబు గొప్ప ఏమిటి ?
        బాబు హయాములో 85 వేల 945 IT ఉద్యోగాలు లబిస్తే YS హయాములో 2 లక్షల 51 వేల 786 IT ఉద్యోగాలు లబించాయి
        4.ఆస్తులు:అప్పులు
        బాబు కు ముందు :101:100
        బాబు హయములో :45:100
        YS హయములో:120:100
        5.GDP: బాబు కు ముందు రాష్ట్ర GDP 6 శాతం,బాబు హయములో రాష్ట్ర GDP 5.6 శాతం .వైయెస్ హయాములో GDP 9 శాతం
        6.వ్యవసాయ అభివృద్ది: వైయెస్ హయములో 6.82 శాతం, బాబు హయాములో Minus 17%
        7.Chandrababu: Image and reality
        On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P Sainath
        P Sainath is one of the two recipients of the A.H. Boerma Award, 2001, granted for his contributions in changing the nature of the development debate on food, hunger and rural development in the Indian media.
        He is the Rural Affairs Editor at The Hindu.
        (http://www.indiatogether.org/2004/jul/psa-cbabu.htm)%5D

    • Gopi

      If the similar thing happens to YSR’s kith n kin, CBN’s psycho fans would have enjoyed and must be hallucinating that god is giving warning etc..
      http://kommineni.info/articles/dailyarticles/content_20140404_31.php
      Good thing about us is we do nt cry for somebody’s downfall like psychos.

  30. Kareem

    This Week Yellow Channels TDP Supporting Rate
    1. ABN
    2. ETV – 2
    3. TV9
    4. CVR News
    5. Maha News
    6. TV5
    7. I News
    8. Gemini News
    9. Studio – N
    10. TV1
    11. Janatha News
    12. 6tv News

  31. CV Reddy

    వై.కాంగ్రెస్ కు 17 సీట్లు-న్యూస్ x సర్వే

    ఎన్నికల సర్వేలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా మరో సర్వే వచ్చింది.న్యూస్ ఎక్స్ అనే టీవీ చానల్ సర్వే ప్రకారం రాష్ట్రంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు పదిహేడు లోక్ సభ స్థానాలు రావచ్చు.అదే సమయంలో టిఆర్ఎస్ కు పదమూడు స్థానాలు రావచ్చని ఆ సర్వే చెబుతోంది.తెలుగుదేశంపార్టీకి ఎనిమిది లోక్ సభ సీట్లు,కాంగ్రెస్ కు రెండు, బిజెపి ఒకటి,ఇతరులు ఒక స్థానం గెలుచుకోవచ్చని ఆ టీవీ చానల్ సర్వే అంచనా వేసింది.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140404_19.php

  32. Friends please dont spend your valuable time in writing or discussing on these surveys we are not depending on the leaders like other parties we should be very much confidence on the work our party has done from past 4 years and doing now Jagan Vijayamma and Sharmila

  33. CV Reddy

    విభజన వలన జూన్ తరువాత జీతాలు కూడా ఇవ్వలేము-కర్నూల్ సభ లో బాబు,March 21, 2014
    మరి 1.5 లక్షల కోట్ల పంట రుణాలు ఎలా మాఫీ చేస్తాడు బాబు?

    అందుకే కదా బాబు ను మా దేశం లో అయితే పిచ్చాసుపత్రిలో అయినా పెడతాము లేదా జైలు లో అన్నా పెడతారు అని అని Swiss Finance Minister Pascal Couchepin హైదరాబాద్ లో బాబు ముందే అన్నారు

    (http://www.rediff.com/money/2000/feb/18naidu.htm)

    AAP Questions TDP’s Loan Waiver Promise-Indian Express,April 4, 2014

    The Aam Aadmi Party Andhra Pradesh unit on Wednesday has lodged a complaint with the Election Commission of India (ECI) pointing out violation of model code of conduct in the Telugu Desam Party manifesto.

    The loan waiver promise made by Telugu Desam Party cannot be implemented because it needs `1.5 lakh crore for all outstanding agricultural and SHG loans, whereas the entire budget of united AP last year was `1.6 lakh crore, and the Plan budget including all schemes is only `59,000 crores, said B Ramakrishnam Raju, convener, state campaign committee.

  34. PSK

    CVR gaaru,
    Mana Telengana MP candidates final ayyaaraa? koddiga vivaraalu vraayandi pls.
    We don’t have to worry about SA MPs…..I’ll give 3- examples….
    1) When Mekapati contested from Nellore in By-elections, all the news channels in India predicted at the max 1-lac vote majority….But in reality he has achieved more than 3-lacs majority….
    2) In TN assembly elections the same IBN, NDTV predicted that Jaya may not get enough seats and she has to rely on Captian VK though they had alliance. But in reality, DMK lost the main opposition capacity and Captian VK who has alliance with Jaya, clinching the main opposition.
    3) In UP elections the same IBN and NDTV predicted that SP will never get absolute majority and they have to rely on BJP/Congress as hung assembly is predicted. But in reality SP overwhelmingly crossed the abosulte majority clinching more than 210 assembly seats….

    Kaabatti, I am 100% confident about SA that we will win atleast 20-MP seats…..and atleast 3-MP seats from TG.
    When a crisis happens in any region, majority people will take one side…that will be Jagan side. This time people have already decided to give a chance to Jagan and see his capacity in ruling the state.

    NTV-Nielsen survey will come true 100% in reality.

  35. CV Reddy

    Dear Friends,
    నాకు కనీసం 4,5 ప్రైవేట్ సర్వే సంస్థలతో పరిచయం ఉంది ,మనం TDP కంటే బాగా ముందున్నాము.ఇందులో ఎలాంటి సందేహం వద్దు.

    నీల్సన్ సర్వే కరెక్ట్ గానే చెప్పింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s