గుంటూరు, ఏప్రిల్ 9: రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ గుంటూరు పార్లమెంట్ స్థానంలో ఈసారి ఇద్దరు కార్పొరేట్ల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉండగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ కొనసాగనుంది. తెదేపా తరపున చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ బరిలోకి దిగుతుండగా, వైకాపా తరపున జిల్లావాసులకు సుపరిచితుడైన వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు ఏడుసార్లు ఈ స్థానానికి ఎన్నికలు జరగ్గా కేవలం రెండుసార్లు మాత్రమే తెదేపా విజయం సాధించింది.
రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లయిన గుంటూరులో ఒక దిగుమతి అభ్యర్థిని రంగంలోకి దించడం సహజంగానే ఇక్కడి నేతలకు మింగుడుపడటం లేదు. ఈ ప్రభావం రాబోయే ఎన్నికలపై తప్పక పడుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. అంతేగాకుండా జయదేవ్ బృందం ‘ముందడుగు’ పేరుతో పార్టీ కేడర్‌తో సంబంధం లేకుండా వ్యాపార సంస్థ మాదిరి ప్రచారానికి దిగడాన్ని స్థానిక నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. 2004 ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం పొన్నూరులో ఒక్కచోట మాత్రమే తెదేపా విజయం సాధించగా, మిగిలిన ఆరుచోట్ల కాంగ్రెస్ పార్టీనే గెలుపొందడాన్ని పరిశీలిస్తే ఇక్కడ ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
వైకాపా అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి 2004-09 మధ్యకాలంలో తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి, దుగ్గిరాల ప్రాంతాలు అప్పట్లో తెనాలిలో అంతర్భాగంగా ఉండేయి. డెల్టా ప్రాంతంలో ఎంపిగా పనిచేసిన అనుభవం బాలశౌరికి లాభించే అంశం. స్థానికుడు కావడంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి. దీంతో ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో బాలశౌరి ఓ విడత ప్రచారాన్ని ముగించేశారు.
ఇదిలావుంటే తెదేపా బిజెపితో పొత్తుపెట్టుకున్న నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలో సుమారు 2లక్షల వరకు ఉన్న ముస్లిం ఓటర్లు విజయావకాశాలను ప్రభావితం చేయనున్నారు. కాపు సామాజిక వర్గీయుడైన బాలశౌరికి సొంత సామాజిక వర్గం కూడా అండగా నిలిచే అవకాశం ఉంది. వారి ఓట్లు సుమారు లక్షా 75వేల పైచిలుకు ఉన్నాయి. ఇక వైకాపాకు సంప్రదాయ రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎలాగూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే వైకాపాకు ఎస్సీ సామాజికవర్గం పెట్టనికోటలా అండగా ఉంటూ వస్తోంది.
TDP ‘inflates’ Facebook base, buys Likes in Turkey
HYDERABAD: Has the Telugu Desam faked its fans on Facebook? Social media experts believe that astronomical growth of FB “Likes” for TD’s official page on April 4 and “Likes” from suspicious countries like Turkey strongly indicate that the party has resorted to a scam in order to inflate its fan numbers.
The “Likes” for the TD official page jumped by 75,000 within a few hours from April 3 to April 4 from countries that hardly have any Indian population, leave alone from AP. After India and the US, most “likes” are from Turkey which has no Telugu base.
The country is a known place for buying FB “likes” and the same thing allegedly took place in former Rajasthan Chief Minister Ashok Gehlot’s case in 2013.
The TD has so far 4.4 lakh “Likes” on its FB page. Among the political parties in the country like the YSRC, AAP and the Congress, the TD has one of the highest percentage of fans from underdeveloped countries categori-sed as “Others and not yet targeted countries”.
Socialbakers, an international organisation that releases social statistics, revealed that the TD page has reported the highest number of hits, more than 75,000, from April 3 to April 4. It also stated that the TD has the highest number of fans from Turkey, 4,496 after India and the US.
50% సీట్లిస్తానన్న హామీకి నీళ్లు (BC లకు కేవలం 25 శాతం అసెంబ్లీ సీట్లు, 11 శాతం పార్లమెంటు సీట్లు ఇచ్చిన బాబు )
50% సీట్లిస్తానన్న హామీకి బాబు నీళ్లు
తెలంగాణ పోటీ చేస్తున్న 72 అసెంబ్లీ స్థానాల్లో బీసీల వాటా 18 (25%) మాత్రమే
మైనారిటీలకు నాలుగే
రెడ్డి వర్గానికి 16 సీట్లు, కమ్మ వర్గానికి 6, వెలమలకు 3,
9 మంది ఎంపీ అభ్యర్థుల్లో దేవేందర్‌గౌడ్ కుమారుడు ఒక్కరే బీసీ.. బాబు తీరుపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన
Ayinaaaaaaaaa manishi maara ledu,…aaatani buddi maara ledu…kukka toka vankara…..that to CVR News comments Naidu….appudappudu pachcha media nijam oppukuntundi….pls see the below link http://m.youtube.com/watch?v=YvZstgNTuIY
from puttaparthy
Ma prantham lo andaru oka mata antunnaru .
ROGISHTI RAAJU KAKUDADU ANI . deeni artham meeku artham ayivundunti . aa Bolli gaadu 9 years lo varshalu levu .
manaspurtiga yeppudayna oka paisa prajalu kharchupettadu vadu .
9 years kavuvu daridram. yas yekkada ki potay akkadiki varsham venta vacchedi . Pasupu pachha kamarla neesugallaku only one side understand avuthadi like Broken Bycycle peopleki .
Somehow I am not so excited about CK Babu coming in. Given the unflinching support YS gave him, this guy played for time and played a very calculated game and now when the tide has turned, he has changed his kanduva…I would rather continue with AS Manohar
I agree. He earlier sent his wife into YCP for sometime but later taken back. Neverthless, he is a powerful leader who can win on his own also. Such guys will help win the Chittore MP seat. Now with all 3 candidates in the same side (CK+Manohar+ Jangalapalli) not sure how Jagan is going to handle them.
http://www.sakshi.com/news/andhra-pradesh/two-congress-mlas-joins-ysr-congress-party-120699?pfrom=home-top-story
Vanteru joining YSRCP will help us win Kavali seat and Nellore MP seat with a good majority.
CBN does not want to contest as a MP…may be he is not confident of winning from anywhere ??
గుంటూరు, ఏప్రిల్ 9: రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ గుంటూరు పార్లమెంట్ స్థానంలో ఈసారి ఇద్దరు కార్పొరేట్ల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉండగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ కొనసాగనుంది. తెదేపా తరపున చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ బరిలోకి దిగుతుండగా, వైకాపా తరపున జిల్లావాసులకు సుపరిచితుడైన వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు ఏడుసార్లు ఈ స్థానానికి ఎన్నికలు జరగ్గా కేవలం రెండుసార్లు మాత్రమే తెదేపా విజయం సాధించింది.
రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లయిన గుంటూరులో ఒక దిగుమతి అభ్యర్థిని రంగంలోకి దించడం సహజంగానే ఇక్కడి నేతలకు మింగుడుపడటం లేదు. ఈ ప్రభావం రాబోయే ఎన్నికలపై తప్పక పడుతుందని విశే్లషకులు భావిస్తున్నారు. అంతేగాకుండా జయదేవ్ బృందం ‘ముందడుగు’ పేరుతో పార్టీ కేడర్‌తో సంబంధం లేకుండా వ్యాపార సంస్థ మాదిరి ప్రచారానికి దిగడాన్ని స్థానిక నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. 2004 ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం పొన్నూరులో ఒక్కచోట మాత్రమే తెదేపా విజయం సాధించగా, మిగిలిన ఆరుచోట్ల కాంగ్రెస్ పార్టీనే గెలుపొందడాన్ని పరిశీలిస్తే ఇక్కడ ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
వైకాపా అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి 2004-09 మధ్యకాలంలో తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి, దుగ్గిరాల ప్రాంతాలు అప్పట్లో తెనాలిలో అంతర్భాగంగా ఉండేయి. డెల్టా ప్రాంతంలో ఎంపిగా పనిచేసిన అనుభవం బాలశౌరికి లాభించే అంశం. స్థానికుడు కావడంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి. దీంతో ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో బాలశౌరి ఓ విడత ప్రచారాన్ని ముగించేశారు.
ఇదిలావుంటే తెదేపా బిజెపితో పొత్తుపెట్టుకున్న నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలో సుమారు 2లక్షల వరకు ఉన్న ముస్లిం ఓటర్లు విజయావకాశాలను ప్రభావితం చేయనున్నారు. కాపు సామాజిక వర్గీయుడైన బాలశౌరికి సొంత సామాజిక వర్గం కూడా అండగా నిలిచే అవకాశం ఉంది. వారి ఓట్లు సుమారు లక్షా 75వేల పైచిలుకు ఉన్నాయి. ఇక వైకాపాకు సంప్రదాయ రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎలాగూ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే వైకాపాకు ఎస్సీ సామాజికవర్గం పెట్టనికోటలా అండగా ఉంటూ వస్తోంది.
-Andhra Bhoomi
http://www.thehindu.com/news/national/andhra-pradesh/kolagatla-to-join-ysrc/article5892886.ece
TDP ‘inflates’ Facebook base, buys Likes in Turkey
HYDERABAD: Has the Telugu Desam faked its fans on Facebook? Social media experts believe that astronomical growth of FB “Likes” for TD’s official page on April 4 and “Likes” from suspicious countries like Turkey strongly indicate that the party has resorted to a scam in order to inflate its fan numbers.
The “Likes” for the TD official page jumped by 75,000 within a few hours from April 3 to April 4 from countries that hardly have any Indian population, leave alone from AP. After India and the US, most “likes” are from Turkey which has no Telugu base.
The country is a known place for buying FB “likes” and the same thing allegedly took place in former Rajasthan Chief Minister Ashok Gehlot’s case in 2013.
The TD has so far 4.4 lakh “Likes” on its FB page. Among the political parties in the country like the YSRC, AAP and the Congress, the TD has one of the highest percentage of fans from underdeveloped countries categori-sed as “Others and not yet targeted countries”.
Socialbakers, an international organisation that releases social statistics, revealed that the TD page has reported the highest number of hits, more than 75,000, from April 3 to April 4. It also stated that the TD has the highest number of fans from Turkey, 4,496 after India and the US.
http://www.deccanchronicle.com/140410/nation-politics/article/tdp-%E2%80%98inflates%E2%80%99-facebook-base-buys-likes-turkey
50% సీట్లిస్తానన్న హామీకి నీళ్లు (BC లకు కేవలం 25 శాతం అసెంబ్లీ సీట్లు, 11 శాతం పార్లమెంటు సీట్లు ఇచ్చిన బాబు )
50% సీట్లిస్తానన్న హామీకి బాబు నీళ్లు
తెలంగాణ పోటీ చేస్తున్న 72 అసెంబ్లీ స్థానాల్లో బీసీల వాటా 18 (25%) మాత్రమే
మైనారిటీలకు నాలుగే
రెడ్డి వర్గానికి 16 సీట్లు, కమ్మ వర్గానికి 6, వెలమలకు 3,
9 మంది ఎంపీ అభ్యర్థుల్లో దేవేందర్‌గౌడ్ కుమారుడు ఒక్కరే బీసీ.. బాబు తీరుపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన
Ayinaaaaaaaaa manishi maara ledu,…aaatani buddi maara ledu…kukka toka vankara…..that to CVR News comments Naidu….appudappudu pachcha media nijam oppukuntundi….pls see the below link
http://m.youtube.com/watch?v=YvZstgNTuIY
రాష్ర విభజనకు సహకరించిన TDP, BJP లకు ఎన్నికలలో బుద్ధి చెప్పండి.
-APNGO Ashok Babu.
http://epaper.thehansindia.com/PUBLICATIONS/THEHANSINDIA/THI/2014/04/09/ArticleHtmls/09042014005002.shtml?Mode=1
Chittore- CK or JMC,,no chance to AS Manohar
A S manohar is not having cadre,Last corporation elections it was fight between TDP vs CK.
Who is contesting from Sec-bad MP seat from YCP?? how abt kukat pally ??
from puttaparthy
Ma prantham lo andaru oka mata antunnaru .
ROGISHTI RAAJU KAKUDADU ANI . deeni artham meeku artham ayivundunti . aa Bolli gaadu 9 years lo varshalu levu .
manaspurtiga yeppudayna oka paisa prajalu kharchupettadu vadu .
9 years kavuvu daridram. yas yekkada ki potay akkadiki varsham venta vacchedi . Pasupu pachha kamarla neesugallaku only one side understand avuthadi like Broken Bycycle peopleki .
CK Babu joins …..YSRCP
http://www.sakshi.com/news/andhra-pradesh/mla-ck-babu-joins-in-ysr-congress-120543?pfrom=home-top-story
@ CBN…beware and take care of Kuppam…we might clean sweep in Chitoor
Somehow I am not so excited about CK Babu coming in. Given the unflinching support YS gave him, this guy played for time and played a very calculated game and now when the tide has turned, he has changed his kanduva…I would rather continue with AS Manohar
I agree. He earlier sent his wife into YCP for sometime but later taken back. Neverthless, he is a powerful leader who can win on his own also. Such guys will help win the Chittore MP seat. Now with all 3 candidates in the same side (CK+Manohar+ Jangalapalli) not sure how Jagan is going to handle them.
CK Babu joined in ycp
good news ayana vastunnadu
rain in our area ( Kadiri )
20 mins